అమ్మ చాంది అమ్మ ఎక్కడున్నావే ఈ చందర కొడుకుని అనాధ నీ చేసి పోయావే అనే భావం నిజంగా భావోద్వేగానికి గురయ్యాను చాలా చాలా అద్భుతమైనటువంటి స్వరం చాలా అద్భుతమైనటువంటి భావన అమ్మ ప్రేమను గురించి ఒక బిడ్డ పడుతున్న నరకయాతన గురించి ఈ పాటలో తెలియజేశారు చాలా కంటతడి పెట్టుకున్నాను😭 లిరిక్స్ పరంగా ఇది ఒక అద్భుతం సింగర్ అయినటువంటి ధనా వత్ బాలు బావ గారికి అభినందనలు వారికి రుణపడి ఉంటాము 🙏ఇంత చక్కటి గొప్ప లిరిక్స్ భావన తోటి పాటను రచించి పాడిన వంటి ధారావత్ బాలు బావగారికి శతకోటి వందనాలు తెలియజేసుకుంటున్నాను చాలా గొప్ప లిరిక్స్ అండి ఈ పాటతో అనేక రకాల స్ఫూర్తిదాయకంగా ఉంటుంది ఎన్ని పాటలు విన్నా గానీ అమ్మ పాట లోని కమ్మదనం వేరే ఉంటుంది ఇంత చక్కటి పాటను అందించినటువంటి మా సింగర్ డైనమిక్ ధారావత్ శివ వారికి నా కృతజ్ఞతలు చాలా గొప్ప సంగీతం వివి నాయక్ వారికి కూడా మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేసుకుంటున్నాను చాలా గొప్ప భావన ఇందులో ఈ పాటలు నాకు కలిగింది నిజంగా ఈ పాట వింటుంటే భావోద్వేగానికి లోనయ్యారు ,,💐👌💯💯👌🙏🙏