నవమాసాలు మోసిన తల్లి ప్రమకే నే దూరమా బువ్వ పెట్టీ నన్ను భుజ్జగించిన తల్లి లాలనకు దూరమా.... పొద్దు వాల్లుతుంది నా అమ్మ లాలనేది వెన్నల రాత్రిలో నా గోరు ముద్దలేవి ఓ తల్లి నీ జోల పాట లేక కంటికి కునుకే రాదమా......... 1 లేత గుండెల్లోనా తీరని బాధలు నింపవు చిన్నారి కనుల్లో కన్నిలను నింపావు.. తిరిగి రాని లోకాలకు వెళ్లి నన్ను ఒంటరి చేశావు బతుకులో బాధలు నింపేవు O తల్లి నీ జోల పాట లేక కంటికి కునుకె రాధమ్మ 2 నాన్న ఉన్నడమా నాకు జోల పడగలదా కన్న తండ్రి అయిన యదలో పాలు ఇవ్వగలడా నీ తోడు లేనిది జన్మ నాకు నరకమే o తల్లి
@kumartejdasari53244 жыл бұрын
నేను చిన్నప్పుడు విన్న ఈ పాట మళ్లీ ఇప్పుడు మళ్లీ వింటున్న
@shankerdeepu0744 Жыл бұрын
Nenu kuda. Maa amma resent gha. Maa kudhuram indhi.😭😭😭😭😭😭
@vinaydvk33005 жыл бұрын
అమ్మంటే ఇష్టం ఉన్న వాళ్లు ఒక లైక్ వేసుకోండి
@rkeerthana33774 жыл бұрын
Naaku ma Amma ante Chala istam I Love You Mom
@kudurupakavijay74613 жыл бұрын
@@rkeerthana3377 ppp
@Sindhuthirunagari0553 жыл бұрын
Istam kadhu pranam 💝
@rajuvardhan66623 жыл бұрын
ఈ పాట వింటే నాకు మ అమ్మ గుర్తు వస్తోంది. మ అమ్మ కూడా నేను పుట్టిన 8రోజులకే చనిపోయింది. 😭😭😭ఈ పాట నా గురించే రాసరే అనుకుంట.ఈపాట రాసిన రచయిత కు పాదాభివంధనాలు. 🌹🌹🙏🌹🌹I miss you Mom I'm very sad 😭😭
@mbeeraiah Жыл бұрын
అమ్మా అని నేను వంటింట్లొకివెళ్లా amma లేదు
@BonthaMahesh-kn9ms3 ай бұрын
Tt5v video has video game vgyv3 q😅à😮😢😮😢😢 ñ pp 0😅763😢@@mbeeraiah
@kondapallipraveen549 Жыл бұрын
ఈ పాట నా 5త్ క్లాస్ లో మా ట్రాక్టర్ లో మా డ్రైవర్ గారు వేసినాడు అప్పుడు ఈ పాట నీ బాగా విన్న తరువత నిను ఈ సాంగ్ నీ 10 yers పాడుకున్న .ఈరోజు ఎవరు రాశారో తెలిసి మళ్ళీ వింటున్న నాకు ఆరోజులు గుర్తుకు వచ్చాయి
@karthikown54404 жыл бұрын
రాసిన రచయిత కు 🙏.. నా కోసమే రాసినట్లుంది..
@humanisamofbharath26853 жыл бұрын
అమ్మ అనే పదానికి నిండు అర్థం చెప్పిన పాట రచయిత కలానికి వేల వేల వందనాలు... అమ్మ ప్రేమ ను స్వరంలో వినిపించిన గాయకుడి గాత్రానికి వేల వేల వందనాలు....
@NaveenS-jt2ds6 жыл бұрын
I LOVE PARENTS SONGS, మన సంతోషమే తన సంతోషంగా భావిస్తుంది అమ్మ, మనం ఎక్కడ ఉన్నా మన గురించే ఎప్పుడు ఆలోచిస్తుంటారు అమ్మ నాన్న, మనకు కష్టం వస్తే వాళ్ళ కళ్ళల్లో నీరు వస్తావి 😢 ఐ లవ్ యూ అమ్మ, నాన్న 'Thank you'
@durgam.santhosh73676 жыл бұрын
అమ్మ మించిన దైవం లేదు అమ్మకు మన జీవితంలో ఏమి ఇచ్చిన అమ్మ రుణం మనం తీర్చుకోలేం అమ్మ నీకు నా పది కోట్ల వందనాలు
@chinthaswetha56063 жыл бұрын
My favorite song nenu na school life lo padanu😭🙏🙏🙏
@rst89073 жыл бұрын
Me also
@sathishkumar-bl8ex3 жыл бұрын
nenu kuda padanu
@shivafolkcreations73233 жыл бұрын
Me al sooo
@thrishulyadav21643 жыл бұрын
Bro nen kuda padanu naku first prize vachindhi
@nkmj83252 жыл бұрын
s
@jbhargavi27385 жыл бұрын
amma song ki kuda dis likes entira swami e janalu🙏🙏🙏🙏
@rajendarrajendar69697 жыл бұрын
అమ్మ గురించి ఎన్నిసార్లు పాడిన అమ్మ రుణం తీర్చుకోలేము.సూపర్ సాంగ్.
@multithinks87686 ай бұрын
3:03 👌👌👌💐💐💐
@Shireeshavlogstheteluguchannel Жыл бұрын
Amma 😢 miss you amma apudapudey jeevitham ante ento telusthuna time lo nuv levu natho miss you amma ..I love you
@katamaseenu3 жыл бұрын
నాయనా! ప్రేమ ఎన్నటికి అపజయం పొందదు;నేడో,రేపో లేదా యుగాల తదనంతరమో సత్యం జయించే తీరుతుంది.ప్రేమ విజయాన్ని సాధిస్తుంది. ప్రపంచంలో నిస్వార్ధమైన , పవిత్రమైన ప్రేమ తల్లివద్ద నుండే పొందగలం. తల్లి సాక్షాత్తు ఈ భూమిపై అవతరించిన దైవం.🙏🙏
@kishanpudari2533Ай бұрын
ఈ పాట విన్న వారు బాధతో ఏడవకుండా ఉండలేరు 😢
@bathulabalu46393 жыл бұрын
Nenu 2004 lo school lo vinna alage padina kuda malli e song vinipichindhuku tq so much
@echipadeye63492 жыл бұрын
Anna mitapell సురేందర్ అన్న thank u anna intha manchi song వ్రాసి నదుకు natho padichiavu
@karnativenkat92134 жыл бұрын
అనిల్ అన్న అమ్మమీద పాట చాలా బాగా పాడావు.
@rebalstar7927 жыл бұрын
అమ్మ గురించి చాల బాగా వివరించారు...❤❤❤❤❤
@nagalingam13796 жыл бұрын
super
@thirumaleshvarma66393 жыл бұрын
Mittapalli గారికి అభినందనలు ఒక చక్కటి పాటను రాసినందుకు
@pubgendrc8607 жыл бұрын
MOM is a live living GOD
@sowjanyaburada34336 жыл бұрын
Amma runam tirchukovalante.. Mana tharam kadu kani..vallaki mana avasaram unde vayasulo vallani pasibidda la chuskunte adi chalu frnds..song was good...
@mangalinarsimlu208 Жыл бұрын
అమ్మ అనే పదంలోని నిండు మనసారా కోరుకుంటున్నాను అమ్మ అనే పాట రాసి పాట మహా రాజు గారికి అభినందనలు అభివందనాలు పాదాలకు అభినందనలు👌👌🙏🙏✍️✍️ నేను ఒక్కసారి స్కూల్ లో పాడాను మల్లేశం సార్ పురుషోత్తం సార్ షాబుద్దీన్ సార్ రాజ ప్రభాకర్ రెడ్డి సార్ మీరు ఒక సింగర్ అయితరు అన్నారు పెద్దలు అందరూ క్షేమంగా ఉండాలని భగవంతుని కోరుతున్నాను ఇట్లు మీ నరసింహ
I love my mother...🥰🥰🥰😘😘 Srustilo thallini minchina...Prema evaru..evvalru..evvarukuda ....
@NaveenNaveen-ew8jy Жыл бұрын
ఈ పాట లిరిక్స్ కావాలి అన్న🙏🙏
@seinsenu51956 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏 Pata padinavallaki
@yogeshvemuganti62434 жыл бұрын
Anna song super nenu ga undi fst sari 2004 vina Anna song nenu kuda Chala miss aina ma Amma Ni 🙏🙏🙏🙏🙏
@thimagallamanasa83962 жыл бұрын
Naa chinnapudu vinna malli ippudu vintunnaa tq I miss you Amma my life long
@ch.narasimha84375 жыл бұрын
Nenu 5th classlo unnapudu maa sir padaru malli eppudu vinnanu so nice
@bellamjyothi8878 жыл бұрын
SUPERB AND IT SHOWS THAT MOTHER NATURE IS VERY GOOD AND IMPORTANT
@Krishna-xb1dd3 жыл бұрын
My primary school days lo మన్మధ టీచర్ బ్లాక్ బోర్డు పై అలాగే పడి వింపించేది చాలా బాగా ఉండేది ఓన్లీ పాటలే కాకుండా అన్నం సున్నం అని మతో సరదా సరదా గా ఆటలు అదిపించేది యి లవ్ ఇట్
@karthikkarthi91083 жыл бұрын
Ma prama ku Vokka like vaskondi❤🔥
@georgemadhusudhanyadav47476 жыл бұрын
'' I love u Amma ''
@himeshkumar27977 жыл бұрын
we love our mothers
@allenaresh86136 жыл бұрын
Very good song anna danyavadalu miku i love mam
@hbnavee7 жыл бұрын
కళ్ళు చెమర్చాయి అన్న ....చాల చాల థ్యాంక్ యూ ....సూపర్ వాయిస్ ....
@KusumaBaditha5 жыл бұрын
అమ్మ ప్రేమ గురించీ మాట్లాడే అంత పెద్ద మనిషి కదూ కాని ఒకటి అబ్బయ్యిల్లు అందరూ బాగా గుర్తు పెటుకొవల్లి ఆది ఎంటి అంటె మనం ఈ లోకంలోకి అమ్మ ఈ సమజం లో గుర్తింపు కోసం భార్య ఉండల్లి కదా Plz respect all women's
@arrabellisai9847 жыл бұрын
My childhood song..... supper bro👍👍👍
@mahenderbhukya33457 жыл бұрын
లవ్ ఆల్ సాంగ్స్ సూపర్బ్ పి యస్♥♥♥♥♥♥♥♥♥♥♡♡~♥~
@kakarlasrilakshmi77626 жыл бұрын
lo
@prashanthgoud99775 жыл бұрын
Great song love you Amma😘😘😘😘💓💓💓
@sapavatravirnk36345 жыл бұрын
I love you amma naku maro janmalokuda neku mathrame kodukuga puttalanundamma....... 😭😭😭😭😭
@josephkumar19957 жыл бұрын
I love my mother.with out my mother I can't leave
@sutharisampathkumarssk31037 жыл бұрын
అమ్మ...... వందనం......
@chnarayanababu98125 жыл бұрын
Vandana Singh
@thorikondasrinivas336 жыл бұрын
చాల బాగుంది అన్న...
@vasampellychenthanchenthan70065 жыл бұрын
💖💖Ilove you my mother imiss you💖💖
@chandramouli2502Ай бұрын
DESCRIPTION లో లిరిక్స్ పెట్టండి దయచేసి పాట చాలా బాగుంది 🎉🎉🎉🎉🎉
@madharamramugoud40997 жыл бұрын
LOVE U MOM WITH OUT I CAN LIVE I LOVE U 4ever AND EVER................💟💟💟💟💟💟💟💟💗💗💗
@HarishThebiker7 жыл бұрын
Awesome song which reminds my school days when my classmates used to sing this song on every event of my school