Netaji Subash Chandra Bose | Mahatma Gandhi | చరిత్ర చెప్పని నిజాలు ? |

  Рет қаралды 1,282,447

NB Show Telugu

NB Show Telugu

Күн бұрын

Пікірлер: 4 700
@Sweety1234-m3h
@Sweety1234-m3h 9 ай бұрын
నిజమైన చరిత్రను బడిలో బోదించ కుండా అర్ధంలేని,అవసరంలేనివి పుస్తకాలలో పొందుపరుస్తున్నారు....మంచి సంఘటన చెప్పారు బ్రదర్...మీకు ధన్యవాదములు...🙏
@bhagavathsakshathkaramubyg623
@bhagavathsakshathkaramubyg623 9 ай бұрын
అప్పటి రాజకీయ నాయకుల అసలు చరిత్రను స్కూల్ పాఠ్యాంశాలలో నిక్కచ్చిగా బోధించలేదు. ఎందుకంటే వారు ప్రజా పాలకులు కాబట్టి.
@comicprince
@comicprince 5 күн бұрын
♦️ గాంధీ గారు ముస్లింలకు ఎందుకు అనుకూలంగా ప్రవర్తించాడు ?* (ప్రొ. కె.ఎస్. నారాయణాచార్య తన పుస్తకంలో కొన్ని వివరణలు ఇచ్చారు.) ▪️నెహ్రూ, ఇందిరలు ముస్లిం వర్గానికి చెందిన వారని అందరికీ తెలుసు. కానీ గాంధీ గారి మూలాలు చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. వారు చెప్పే కారణాలను ఇక్కడ చూద్దాం 1. గాంధీ గారు కరంచంద్ గాంధీ యొక్క నాల్గవ భార్య పుత్లీబాయి కుమారుడు. పుత్లీబాయి నిజానికి ప్రణామీ శాఖకు చెందినది. ఈ ప్రణామీ శాఖ ఒక ఇస్లామిక్ ఆర్గనైజేషన్*కు చెందినది. హిందూ పదంగా అనిపిస్తుంది అంతే.* 2. గాంధీ యొక్క మూలాల గురించి ఘోష్ పుస్తకం "ది ఖురాన్ అండ్ ది కాఫీర్"లో కూడా ప్రస్తావించబడింది. ▪️గాంధీజీ తండ్రి కరంచంద్ ఒక ముస్లిం భూస్వామి దగ్గర పనిచేశాడు. ఒకసారి అతను తన యజమాని ఇంట్లో డబ్బు దొంగిలించి పారిపోయాడు. అప్పుడు ముస్లిం జమీందార్ కరంచంద్ నాల్గవ భార్య పుత్లీబాయిని బలవంతంగా తన ఇంటికి తీసుకెళ్లి తన భార్యగా చేసుకున్నాడు. గాంధీ గారు పుట్టిన సమయంలో, ఆయన తండ్రి కరంచంద్ మూడేళ్లపాటు అజ్ఞాతంలో ఉన్నాడు. 3. గాంధీజీ గుజరాతీ ముస్లిం కుటుంబం లో పుట్టి పెరిగారు. 4. కాలేజీ వరకు (లండన్ లా కాలేజ్) అతని చదువు ఖర్చులన్నీ అతని ముస్లిం తండ్రి భరించాడు!! 5 *గాంధీ లండన్‌లోని అంజుమన్-ఎ-ఇస్లామియా ఇన్‌స్టిట్యూట్‌లో భాగస్వామి* ▪️కాబట్టి, *గాంధీ ఆలోచనలు ముస్లింలకు అనుకూలమైనవి* అనడంలో ఆశ్చర్యం లేదు. ▪️అతని చివరి ఆలోచన✒️ "హిందువులను ముస్లింలు చంపినా, హిందువులు వారిపై కోపగించుకోకుండా మౌనంగా ఉండాలి. మనం మరణానికి భయపడకూడదు. వీరోచితంగా మరణిద్దాం." అని సెలవిచ్చాడు.దాని అర్థం ఏమిటి ?? ▪️స్వాతంత్ర్య పోరాటంలో ఏ దశలోనూ గాంధీజీ హిందుత్వ అనుకూల వైఖరిని అవలంబించలేదు. ముస్లింలకు అనుకూలంగా మాట్లాడుతూనే ఉన్నాడు. ▪️భగత్ సింగ్ మరియు ఇతర దేశభక్తులను ఉరితీసినప్పుడు, *గాంధీ వారిని ఉరితీయవద్దని పిటిషన్‌పై సంతకం చేయడానికి నిరాకరించారు*. దీనిపై బ్రిటిష్ వారు కూడా ఆశ్చర్యపోయారు. *మేడమ్ అనిబిసెంట్ గారు స్వయంగా ఖండించారని మనం గమనించాలి..:* ♦️ *గాంధీ* : 1. స్వామి శ్రద్ధానంద్ హంతకుడు అబ్దుల్ రషీద్‌ను సమర్థించారు... 2. టర్కీ దేశంలోని ముస్లిం ఖిలాఫత్ ఉద్యమానికి మద్దతు ఇచ్చారు, దీని కారణంగానే ఆర్.ఎస్.ఎస్ వ్యవస్థాపడు డాక్టర్. హెగ్డేవార్ గాంధీ తో సంబంధాలను తెంచుకున్నారు...! 3. *సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ కు సంపూర్ణ మెజారిటీ ఉన్నప్పటికీ* గాంధీ గారు ముస్లిం మూలాలు గల నెహ్రూను ప్రధానిని చేశాడు..!!! 4. పాకిస్థాన్ కు 55 కోట్లు ఇవ్వాలని వు ఉపవాస దీక్ష చేసి మరీ ఇప్పించాడు (75 సం క్రితం దాని విలువ 55 వేల కోట్లు) ..! 5. ఎప్పుడూ ముస్లింలను సంతుష్టి చేస్తు హిందువులను అవమానిస్తూ, హిందువులను తక్కువ తరగతి పౌరులుగా పరిగణించడం.. చేశాడు.ఇప్పటికీ నాటి గాంధేయ రాజకీయ వాదాన్ని కొందరు నాయకులు కొనసాగిస్తున్నారు...! 🤔 (సంకలనం చేయబడింది) (సౌజన్యం: సజ్జన్ రాజ్) .ప్రతి ఒక హిందువు తప్పనిసరిగా చదవండి…….
@ravibabureddyvari9519
@ravibabureddyvari9519 Жыл бұрын
నాకు తెలిసి నా వరకు నిజమైన స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ గారు 🙏🙏 జై హింద్ ✊️✊️✊️
@chandrashekarchapa5677
@chandrashekarchapa5677 Жыл бұрын
It's true 🎉
@monanethi503
@monanethi503 11 ай бұрын
కానీ ఆర్ యస్ యస్ నీ అంగీకరించ లేదూ.. కమ్యూనిస్ట్ భావజాలం గల సుభాష్ చంద్రబోస్.. సర్దార్ వల్లభాయ్ పటేల్ capitalist.. కానీ ఆర్ యస్ యస్ నీ బ్యాన్ చేశాడు.. నేటి ఆర్ యస్ యస్ కొత్త కథలు అల్లుతున్నారు.. సగం నిజాలనీ కలిపి చాలా తెలివిగా..
@krishnaraogodugu1707
@krishnaraogodugu1707 8 ай бұрын
Nethaji kadhu thatha ji kadhu Swathantramu yichindhi- Britishers Muslims Dhilli Hyderabad lanti Maha nagaralu muslims sontham chesukonnaru yevaru yemi pekaledhu, Muslims ku salam kottaru . Britishers Christhavulu kabatti Christhavulaku neethi vundhi kabatti swathantramu yicharu. Muslims aithe norethithe Cut Chestharu ani bhayam .yevadu noru yethaledhu andhuke. Muslims Big pakistan ga yee- ne..lanu Big pakistan chesevallu appudu salam saheb continue Christhavulu vacharu kabatti Great India( syndia)chesaru kabatti Maszeed padesaru Gudi kattagaligaru. and kattu kadhalu cheppi prajala sanuboothi sampadhinchi yee dongalu brathukuthunnaru
@nanganamvenkateswararao3537
@nanganamvenkateswararao3537 7 ай бұрын
Neeku thelisi enti ,real gane ayana svathanthra samara yodhudu
@ravibabureddyvari9519
@ravibabureddyvari9519 7 ай бұрын
@@nanganamvenkateswararao3537 naku thelisi ante artham.. Migathavari kante nijamaina. Ani artham..
@rambabugeddam9056
@rambabugeddam9056 Жыл бұрын
జైయహో నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు 💖💖
@RaghunathReddy-l6z
@RaghunathReddy-l6z Жыл бұрын
Jaho Nethaje
@chalamalasettyeswararao9040
@chalamalasettyeswararao9040 Жыл бұрын
Thnks
@nageswargajula371
@nageswargajula371 Жыл бұрын
Nethaji laanti mahaneyulaki maranam gurinchi video chayandi sir
@veerababupallem1711
@veerababupallem1711 2 ай бұрын
నిజమైన నిజాయితీగల స్వతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు భారత్ మాతాకీ జై 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@suryateja2402
@suryateja2402 Жыл бұрын
నిజమైన దేశభక్తుడు, మన యావత్ భారతీయులు నిత్యం గౌరవించుకోవాల్సిన మహానుభావుడు సుభాష్ చంద్రబోస్ గారు
@satyanarayana3145
@satyanarayana3145 Жыл бұрын
It.is.best.please.send.more.vidios.regarding.BOSE.GARU
@saideepika1508
@saideepika1508 Жыл бұрын
​In
@rameshbathija9666
@rameshbathija9666 Жыл бұрын
Trancelat in English
@lingaiahpotharaju7390
@lingaiahpotharaju7390 Жыл бұрын
Austria
@ramakrishnakarre1322
@ramakrishnakarre1322 10 ай бұрын
కానీ అందరూ అంబేత్కర్ నే యాది చేస్తుంటారు యిలాంటి వాళ్ళను కనీసం యాడికి కూడా చేయరు
@SAMVALLA132
@SAMVALLA132 Жыл бұрын
నేతాజీ కోసం చాలా వివరంగా చెప్పారు 🙏🙏🙏 100% నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు వలె మనకు స్వాతత్ర్యం వచ్చింది.
@bhasri2225
@bhasri2225 11 ай бұрын
నా పిల్లలకు ఈ వీడియో చూపించి నిజం ఏమిటో వాళ్ల కైనా తెలిసేలా చెప్తా థాంక్యూ వెరీ మచ్ బ్రదర్
@jahnavithetalentgirl1069
@jahnavithetalentgirl1069 7 ай бұрын
అన్నా నువు చేపే చరిత్ర ను వింటే హింస వల్లే స్వతంత్రం వచ్చింది అని తెలుస్తుంది. అన్నా నీ అబ్దుతమైన వీడియోస్ తో నా మనసులో దేశ భక్తిని పెంచుతునావు. నీకు హాట్స్ ఆఫ్ అన్నా.
@srinivasjavvajijiojavvaji3091
@srinivasjavvajijiojavvaji3091 Ай бұрын
ANNA NUVVU HIMSA ANI ANAKHU BRO ENDHUKANTE SAMA BEDHA DANDOPAYALU FIRST AHIMSA REETHILO PALITHAM KANIPINCHANAPPUDHU NEXT CHESEDHI EMITI DHANNI HIMSA ANAVADDHU PLEASE.
@devassk1618
@devassk1618 10 күн бұрын
Nethaji Subhas Chandra Bose is the real Hero of Free India. Gandi is only scapegot in the hands of Nehru and the British. Gandi did many many a treason to our country. He is a traitor of India. Amar rahe Subhasji. Every Indian is indebted to Subhas Chandra Bose!
@comicprince
@comicprince 5 күн бұрын
♦️ గాంధీ గారు ముస్లింలకు ఎందుకు అనుకూలంగా ప్రవర్తించాడు ?* (ప్రొ. కె.ఎస్. నారాయణాచార్య తన పుస్తకంలో కొన్ని వివరణలు ఇచ్చారు.) ▪️నెహ్రూ, ఇందిరలు ముస్లిం వర్గానికి చెందిన వారని అందరికీ తెలుసు. కానీ గాంధీ గారి మూలాలు చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. వారు చెప్పే కారణాలను ఇక్కడ చూద్దాం 1. గాంధీ గారు కరంచంద్ గాంధీ యొక్క నాల్గవ భార్య పుత్లీబాయి కుమారుడు. పుత్లీబాయి నిజానికి ప్రణామీ శాఖకు చెందినది. ఈ ప్రణామీ శాఖ ఒక ఇస్లామిక్ ఆర్గనైజేషన్*కు చెందినది. హిందూ పదంగా అనిపిస్తుంది అంతే.* 2. గాంధీ యొక్క మూలాల గురించి ఘోష్ పుస్తకం "ది ఖురాన్ అండ్ ది కాఫీర్"లో కూడా ప్రస్తావించబడింది. ▪️గాంధీజీ తండ్రి కరంచంద్ ఒక ముస్లిం భూస్వామి దగ్గర పనిచేశాడు. ఒకసారి అతను తన యజమాని ఇంట్లో డబ్బు దొంగిలించి పారిపోయాడు. అప్పుడు ముస్లిం జమీందార్ కరంచంద్ నాల్గవ భార్య పుత్లీబాయిని బలవంతంగా తన ఇంటికి తీసుకెళ్లి తన భార్యగా చేసుకున్నాడు. గాంధీ గారు పుట్టిన సమయంలో, ఆయన తండ్రి కరంచంద్ మూడేళ్లపాటు అజ్ఞాతంలో ఉన్నాడు. 3. గాంధీజీ గుజరాతీ ముస్లిం కుటుంబం లో పుట్టి పెరిగారు. 4. కాలేజీ వరకు (లండన్ లా కాలేజ్) అతని చదువు ఖర్చులన్నీ అతని ముస్లిం తండ్రి భరించాడు!! 5 *గాంధీ లండన్‌లోని అంజుమన్-ఎ-ఇస్లామియా ఇన్‌స్టిట్యూట్‌లో భాగస్వామి* ▪️కాబట్టి, *గాంధీ ఆలోచనలు ముస్లింలకు అనుకూలమైనవి* అనడంలో ఆశ్చర్యం లేదు. ▪️అతని చివరి ఆలోచన✒️ "హిందువులను ముస్లింలు చంపినా, హిందువులు వారిపై కోపగించుకోకుండా మౌనంగా ఉండాలి. మనం మరణానికి భయపడకూడదు. వీరోచితంగా మరణిద్దాం." అని సెలవిచ్చాడు.దాని అర్థం ఏమిటి ?? ▪️స్వాతంత్ర్య పోరాటంలో ఏ దశలోనూ గాంధీజీ హిందుత్వ అనుకూల వైఖరిని అవలంబించలేదు. ముస్లింలకు అనుకూలంగా మాట్లాడుతూనే ఉన్నాడు. ▪️భగత్ సింగ్ మరియు ఇతర దేశభక్తులను ఉరితీసినప్పుడు, *గాంధీ వారిని ఉరితీయవద్దని పిటిషన్‌పై సంతకం చేయడానికి నిరాకరించారు*. దీనిపై బ్రిటిష్ వారు కూడా ఆశ్చర్యపోయారు. *మేడమ్ అనిబిసెంట్ గారు స్వయంగా ఖండించారని మనం గమనించాలి..:* ♦️ *గాంధీ* : 1. స్వామి శ్రద్ధానంద్ హంతకుడు అబ్దుల్ రషీద్‌ను సమర్థించారు... 2. టర్కీ దేశంలోని ముస్లిం ఖిలాఫత్ ఉద్యమానికి మద్దతు ఇచ్చారు, దీని కారణంగానే ఆర్.ఎస్.ఎస్ వ్యవస్థాపడు డాక్టర్. హెగ్డేవార్ గాంధీ తో సంబంధాలను తెంచుకున్నారు...! 3. *సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ కు సంపూర్ణ మెజారిటీ ఉన్నప్పటికీ* గాంధీ గారు ముస్లిం మూలాలు గల నెహ్రూను ప్రధానిని చేశాడు..!!! 4. పాకిస్థాన్ కు 55 కోట్లు ఇవ్వాలని వు ఉపవాస దీక్ష చేసి మరీ ఇప్పించాడు (75 సం క్రితం దాని విలువ 55 వేల కోట్లు) ..! 5. ఎప్పుడూ ముస్లింలను సంతుష్టి చేస్తు హిందువులను అవమానిస్తూ, హిందువులను తక్కువ తరగతి పౌరులుగా పరిగణించడం.. చేశాడు.ఇప్పటికీ నాటి గాంధేయ రాజకీయ వాదాన్ని కొందరు నాయకులు కొనసాగిస్తున్నారు...! 🤔 (సంకలనం చేయబడింది) (సౌజన్యం: సజ్జన్ రాజ్) .ప్రతి ఒక హిందువు తప్పనిసరిగా చదవండి…….
@hemanthkumar-iv9po
@hemanthkumar-iv9po Жыл бұрын
ముమ్మాటికీ సుభాష్ చంద్రబోస్ గారి వల్లనే మనకు స్వాతంత్ర్యం వచ్చింది❤
@vijayagadela1998
@vijayagadela1998 9 ай бұрын
s
@rajkumarmudavath1017
@rajkumarmudavath1017 9 ай бұрын
No gandhiji
@sumanthreddyankireddy6699
@sumanthreddyankireddy6699 9 ай бұрын
​@@rajkumarmudavath1017గాంధీ మరియు నెహ్రూ ఇంగ్లీషు వారి pet లు
@venkatgrp7532
@venkatgrp7532 9 ай бұрын
​@@rajkumarmudavath1017vachesindi british dog
@jayas5070
@jayas5070 9 ай бұрын
​@@sumanthreddyankireddy6699 మళ్ళీ ఇక్కడ కూడా pet లు అనే అందమైన ఆంగ్ల పదాలు ఎంకుకులెండి.. గడప దగ్గర కుక్కలు అనొచ్చు.. నిజం ఎక్కువ కాలం దాగదు కదా.. భగత్సింగ్ గారు పోయిన వెంటనే కొందరు పోవాల్సింది కానీ పోలేదు అప్పుడు తెలియలేదు దరిద్రం ఆంగ్లేయుల కంటే ఎక్కువగా వారి బూట్లు నాకే వాల్లవల్లే అనీ.. అల్లుగారి డైలాడ్ ఒకటి ఉంది టాయిలెట్ క్లీన్ చేయాలంటే పెర్ఫ్యూమ్ కొట్టకూడదు, యాసిడ్ పోయాలి అనీ.. అందరూ అర్థం చేసుకోవడానికి మాత్రమే డైలాగ్. ఎవరు ఎవరని అంతే..🙏
@krishnaappani
@krishnaappani 9 ай бұрын
నేను భారతీయుణ్ణి నేను భారతదేశ భారతమాత ముద్దుబిడ్డ అనుకున్న ప్రతి వ్యక్తి సుభాష్ చంద్రబోస్ తన రక్తం అనుకోవాల్సిందే జై భారత్ మాతాకీ జై జై
@gangadharanv3223
@gangadharanv3223 4 ай бұрын
உண்மையில் சுபாஷ் அவர்கள் படம் ரூபாய் நோட்டுகள் வர வேண்டும்
@Srisri9950
@Srisri9950 2 ай бұрын
మరి కరెంట్ లేదని పెళ్ళాం చే వదిలే బడిన భక్తుడు ఎందుకు మాట్లాడం లేదు
@satishkumar-zn4fy
@satishkumar-zn4fy 9 ай бұрын
జపాన్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు నాకు అత్యంత ఇష్టమైన నాయకుడు, వారికి నా హృదయపూర్వక సెల్యూట్
@akhilmahaarajmudigonda181
@akhilmahaarajmudigonda181 2 ай бұрын
అన్నయ్యా. ఈ కథ చాలా వరకు ఇప్పటి వరకు, యెవ్వరికి తెలియదు, మీరు చాలా మందికి అవగాహన వచ్చేలా తెలిసేలా చేసారు, ధన్యవాదాలు
@nagarjunareddy488
@nagarjunareddy488 9 ай бұрын
నిస్సందేహంగా అసలు సిసలైన స్వాతంత్ర సమరయోధుడు సుభాష్ చంద్ర బోస్ అని తెలుస్తుంది. ఈ విలువైన సమాచారాన్ని అందించినందుకు కృతజ్ఞతలు
@praveenself8653
@praveenself8653 Жыл бұрын
జై నేతాజీ సుభాస్ చంద్రబోస్ 🔥🔥✊✊
@Alphamale11007
@Alphamale11007 Жыл бұрын
నీతజీ కాదు నేతాజీ
@praveenself8653
@praveenself8653 Жыл бұрын
@@Alphamale11007 sorry brother by mistake
@praveenself8653
@praveenself8653 Жыл бұрын
@@Alphamale11007 and tq
@bondalapatipal8910
@bondalapatipal8910 Жыл бұрын
Yes 👍🏻
@gangadhararaoa5085
@gangadhararaoa5085 Жыл бұрын
Jai subhas chandrabosh
@sharmakeshavabhatla7393
@sharmakeshavabhatla7393 9 ай бұрын
హరి ఓం. సోదరా మీరు అద్భుతమైన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. మీ దేశ భక్తికి ధన్యవాదాలు
@babuanaveni9985
@babuanaveni9985 2 ай бұрын
హింసయే...నిజమైన ధర్మం...ఓన్లీ నేతాజీ రియల్ freedom fighter 🎉❤
@smilerajasanthoshkumarsant755
@smilerajasanthoshkumarsant755 Жыл бұрын
❤ నువ్వు ఎన్నో వీడియోస్ చేశావు, నాకు నచ్చిన వీడియో ఇది. జై సుభాష్ చంద్రబోస్❤🎉
@shashishashi8141
@shashishashi8141 Жыл бұрын
అన్న నీ దగ్గర మేము ఇలాంటి వీడియోస్ ని ఇంకా చాలా ఎక్స్ పెక్టేషన్స్ చేస్తున్నాము అన్న నువ్వు ఇలాంటి వీడియోలు చేసి జనాలకు నిజం తెలియజేయాలని కోరుకుంటున్నాం చాలా థాంక్స్ అన్న
@koramonisuresh3052
@koramonisuresh3052 9 ай бұрын
నిజమైన స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు జైహింద్ 🇮🇳
@Ramakrishna-ns7qp
@Ramakrishna-ns7qp 7 ай бұрын
మీ వీడియో చూస్తుంటే రక్తం మరిగి పోయినట్లుగా అనిపించింది. మన దేశంలో నిజమైన స్వాతంత్ర సమరయోధులు సుభాష్ చంద్ర బోస్ గారు అని అర్థమవుతుంది. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత దాదాపు కొన్ని సంవత్సరాలపాటు బోసు గారి కుటుంబం పై నెహ్రూ ప్రభుత్వం నిఘా పెట్టిందని గతంలో తెలుసుకొని ఆశ్చర్యపోయాను. అంటే ఆయన గురించి బయట ప్రపంచానికి తెలియకుండా అప్పటి మన నాయకులు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు గా మనకు అర్థమవుతుంది. చాలా మంచి వీడియో చేసినందుకు ధన్యవాదాలు....
@vishnuvardhan158
@vishnuvardhan158 Жыл бұрын
లెజెండ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించి క్షుణ్ణంగా తెలుసుకుంటే 100% బోస్ అభిమాని అయిపోతారు... "GUMNAAMI" అని హిందీ movie చూడండి based on true story...
@rameshayyapu9409
@rameshayyapu9409 Жыл бұрын
Deenikanthatiki kaaranam nakili gandhi, nakili Nehru dusta chatustayame
@Tharun.director
@Tharun.director Жыл бұрын
@@rameshayyapu9409 nakili gandhi nakili nehru endi bro??? Valla perlu emanna brand haa?? Unnadi okkade donga... nakili donga undadu. Gurtupettuko
@ramaraopampana5115
@ramaraopampana5115 Жыл бұрын
A real hero and great son of this indian soil Subash Chandra Bose is main reason to get indipendance to our motherland,it is true and correct but unfotunately no Historian mentioned in history books even now central govt must look in to this matter seriously add facts to indan school text books Jai Hind long live INDIA
@naveen1508
@naveen1508 Жыл бұрын
​@@rameshayyapu9409pora lathakore
@nagarajuvarmamengani4392
@nagarajuvarmamengani4392 Жыл бұрын
Nenu ayanaki veera abhimani bro
@badrijohn3709
@badrijohn3709 Жыл бұрын
ఇంత గొప్ప మహానుభావుడి గురించి తెలుసుకోవటికి ఇన్నీ సంత్సరాలు పట్టింది అంటే అది మన అజ్ఞానం అనే చెప్పాలి ప్రతిదీ వల్ల స్వార్థం కోసమే చేసుకొని చరిత్ర ని ఎవరికి తెలియకుండా చేశారు....చాలా గొప్ప విషయం చెప్పారు అన్న థాంక్స్...❤
@shashishashi8141
@shashishashi8141 Жыл бұрын
అన్నా నువ్వు చెప్పింది నూటికి నూరు శాతం నిజం నీ మాటలకు ప్రతి ఒక్క భారతీయుడు ఏకీభవించలి ఎందుకంటే చరిత్రను చాలా మార్చి రాశారు 70 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలన వల్ల అలా జరిగింది జై హిందుస్థాన్
@chennaiahmallepogu3029
@chennaiahmallepogu3029 Жыл бұрын
Super brother and narayana guru hisry kavali
@rajuvasu9060
@rajuvasu9060 Жыл бұрын
అసలు స్వాతంత్ర్యం తెచ్చింది నరేంద్ర మోడీ గారూ. అయన విశ్వ గురువు. అయన చాయ్ అమ్ముతు బ్రిటీష్ వారిని బెదిరించి మనకు స్వేచ్ఛ తెచ్చాడు. యీ మధ్య అమెరికా కూడా మోడీ గాండు గారిని మెచ్చుకోండి
@sivaprakashrao
@sivaprakashrao Жыл бұрын
But many in the family... sorry.
@nanimushini7188
@nanimushini7188 Жыл бұрын
ఆయన ఫోటో మన కరెన్సీ మీద ఉండాలి. పత్య పుస్తకాలలో ఆయన జీవిత చరిత్ర ఉండాలి.బీజేపీ govt తలచు కుంటే అవుతుంది.
@umasrib97
@umasrib97 Жыл бұрын
@@chennaiahmallepogu3029 a
@Nithin-kumar-N
@Nithin-kumar-N 7 ай бұрын
మీరు చాలా మంచి పని చేస్తున్నారు సోదరా. మీరు మాకు తెలియని చాలా విషయాలు చెబుతున్నారు. దేశ ప్రజలకు సత్యాన్ని బోధించడం ఒక సైనికుడి పని లాంటిది. ధన్యవాదాలు
@sridevipeddisetty5903
@sridevipeddisetty5903 8 ай бұрын
ఇంతటి గొప్ప విషయాలు తెలియజేసి నందుకు ధన్యవాదాలు
@keetharamakrishna352
@keetharamakrishna352 8 ай бұрын
జై హింద్ జై నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారత్ మాతాకీ జై❤❤❤
@comicprince
@comicprince 5 күн бұрын
♦️ గాంధీ గారు ముస్లింలకు ఎందుకు అనుకూలంగా ప్రవర్తించాడు ?* (ప్రొ. కె.ఎస్. నారాయణాచార్య తన పుస్తకంలో కొన్ని వివరణలు ఇచ్చారు.) ▪️నెహ్రూ, ఇందిరలు ముస్లిం వర్గానికి చెందిన వారని అందరికీ తెలుసు. కానీ గాంధీ గారి మూలాలు చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. వారు చెప్పే కారణాలను ఇక్కడ చూద్దాం 1. గాంధీ గారు కరంచంద్ గాంధీ యొక్క నాల్గవ భార్య పుత్లీబాయి కుమారుడు. పుత్లీబాయి నిజానికి ప్రణామీ శాఖకు చెందినది. ఈ ప్రణామీ శాఖ ఒక ఇస్లామిక్ ఆర్గనైజేషన్*కు చెందినది. హిందూ పదంగా అనిపిస్తుంది అంతే.* 2. గాంధీ యొక్క మూలాల గురించి ఘోష్ పుస్తకం "ది ఖురాన్ అండ్ ది కాఫీర్"లో కూడా ప్రస్తావించబడింది. ▪️గాంధీజీ తండ్రి కరంచంద్ ఒక ముస్లిం భూస్వామి దగ్గర పనిచేశాడు. ఒకసారి అతను తన యజమాని ఇంట్లో డబ్బు దొంగిలించి పారిపోయాడు. అప్పుడు ముస్లిం జమీందార్ కరంచంద్ నాల్గవ భార్య పుత్లీబాయిని బలవంతంగా తన ఇంటికి తీసుకెళ్లి తన భార్యగా చేసుకున్నాడు. గాంధీ గారు పుట్టిన సమయంలో, ఆయన తండ్రి కరంచంద్ మూడేళ్లపాటు అజ్ఞాతంలో ఉన్నాడు. 3. గాంధీజీ గుజరాతీ ముస్లిం కుటుంబం లో పుట్టి పెరిగారు. 4. కాలేజీ వరకు (లండన్ లా కాలేజ్) అతని చదువు ఖర్చులన్నీ అతని ముస్లిం తండ్రి భరించాడు!! 5 *గాంధీ లండన్‌లోని అంజుమన్-ఎ-ఇస్లామియా ఇన్‌స్టిట్యూట్‌లో భాగస్వామి* ▪️కాబట్టి, *గాంధీ ఆలోచనలు ముస్లింలకు అనుకూలమైనవి* అనడంలో ఆశ్చర్యం లేదు. ▪️అతని చివరి ఆలోచన✒️ "హిందువులను ముస్లింలు చంపినా, హిందువులు వారిపై కోపగించుకోకుండా మౌనంగా ఉండాలి. మనం మరణానికి భయపడకూడదు. వీరోచితంగా మరణిద్దాం." అని సెలవిచ్చాడు.దాని అర్థం ఏమిటి ?? ▪️స్వాతంత్ర్య పోరాటంలో ఏ దశలోనూ గాంధీజీ హిందుత్వ అనుకూల వైఖరిని అవలంబించలేదు. ముస్లింలకు అనుకూలంగా మాట్లాడుతూనే ఉన్నాడు. ▪️భగత్ సింగ్ మరియు ఇతర దేశభక్తులను ఉరితీసినప్పుడు, *గాంధీ వారిని ఉరితీయవద్దని పిటిషన్‌పై సంతకం చేయడానికి నిరాకరించారు*. దీనిపై బ్రిటిష్ వారు కూడా ఆశ్చర్యపోయారు. *మేడమ్ అనిబిసెంట్ గారు స్వయంగా ఖండించారని మనం గమనించాలి..:* ♦️ *గాంధీ* : 1. స్వామి శ్రద్ధానంద్ హంతకుడు అబ్దుల్ రషీద్‌ను సమర్థించారు... 2. టర్కీ దేశంలోని ముస్లిం ఖిలాఫత్ ఉద్యమానికి మద్దతు ఇచ్చారు, దీని కారణంగానే ఆర్.ఎస్.ఎస్ వ్యవస్థాపడు డాక్టర్. హెగ్డేవార్ గాంధీ తో సంబంధాలను తెంచుకున్నారు...! 3. *సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ కు సంపూర్ణ మెజారిటీ ఉన్నప్పటికీ* గాంధీ గారు ముస్లిం మూలాలు గల నెహ్రూను ప్రధానిని చేశాడు..!!! 4. పాకిస్థాన్ కు 55 కోట్లు ఇవ్వాలని వు ఉపవాస దీక్ష చేసి మరీ ఇప్పించాడు (75 సం క్రితం దాని విలువ 55 వేల కోట్లు) ..! 5. ఎప్పుడూ ముస్లింలను సంతుష్టి చేస్తు హిందువులను అవమానిస్తూ, హిందువులను తక్కువ తరగతి పౌరులుగా పరిగణించడం.. చేశాడు.ఇప్పటికీ నాటి గాంధేయ రాజకీయ వాదాన్ని కొందరు నాయకులు కొనసాగిస్తున్నారు...! 🤔 (సంకలనం చేయబడింది) (సౌజన్యం: సజ్జన్ రాజ్) .ప్రతి ఒక హిందువు తప్పనిసరిగా చదవండి…….
@bhanureddy4712
@bhanureddy4712 Жыл бұрын
Give me blood i shall give u freedom........ నేను చిన్నప్పుడు ఎక్కువుగా చదివిన ఇంగ్లీష్ పదం..... జై J C బోస్................
@DSKR321
@DSKR321 Жыл бұрын
JC bose veru Subhash chandra bose veru bhayya. JC bose ante botany scientist mokkalaku kuda praanam untundhi vaatiki noppi kalugutundi ani cheppina scientist.
@Raghavaraj-ce7uz
@Raghavaraj-ce7uz 6 ай бұрын
ఆజాద్ హిందు ఫౌజ్ గురించి ఒక ప్రొడ్యూసర్ వెబ్ సెరీస్ అద్భుతంగా చిత్రీకరించారు. అంతా మీరు చెప్పినట్లు ఉంది. మల్ల మీ నోటిద్వారా వింటుంటే బోస్ గారి గొప్పతనం, త్యాగం తెలుస్తుంది. బ్రదర్ సుభాష్ చంద్రబోస్ గారి గొప్పతనం లోకానికి తెలియకుండా చేసింది మనవాళ్లే ఎందుకంటే అప్పుడు గాంధీ గొప్పతనం ఇంతలా చెప్పుకునే వారికాదు. బ్రదర్ చరిత్రలో మనకు తెలియని విషయాలు ఇంకవుంటే తెలియచేయగలరు......జై సుభాష్ చంద్రబోస్.,
@NadupuruLakshminarayana
@NadupuruLakshminarayana 2 ай бұрын
Bharat mataki jai😢😢 jai subas cha.ndraboss
@AnilKumar-xl2te
@AnilKumar-xl2te Жыл бұрын
నెహ్రూ - తేనె పూసిన కత్తి తో ఇండియా ను నరికాడు... మన వాళ్ళకు తేనె రుచి చూసారు, కానీ గాయం బాధ తెలియలేదు... ఆ గాయాలే ఇప్పుడు పెరిగి పెద్దవై అయ్యాయి
@kuthalivenugopal256
@kuthalivenugopal256 Жыл бұрын
భారత దేశ చరిత్రను మనకు తెలియనీయ కుండ చేసి వక్రీకీరించి పుస్తకాలలో ప్రచురించారు ఇప్పుడిప్పుడే అసలైన నిజాలు బయటికి వస్తున్నాయి జై సుభాష్చంద్ర బోసూ 🌈🌈🌈
@jsr1110
@jsr1110 Жыл бұрын
ఇండియా హిస్టరీ book లో ఉన్నదే చెప్పాడు కొత్త చరిత్ర ఏమి కాదు
@ravulakrishnareddy8706
@ravulakrishnareddy8706 Жыл бұрын
Vakreekarinchina vallevaru kastha cheppesey
@shravangoud5802
@shravangoud5802 10 ай бұрын
❤❤👌👌🙏🙏
@Veerasimhareddy0123
@Veerasimhareddy0123 10 ай бұрын
మీరు అన్నట్లు Goosebumps కాదు సార్... రక్తం మరిగి చర్మం ఊడి పోతుంది.
@dvslakshmi1259
@dvslakshmi1259 6 ай бұрын
Yes
@krishnaprasad4886
@krishnaprasad4886 6 ай бұрын
చర్మం ఎందుకు ఊడిపోతుంది... ఏమైనా స్కిన్అలర్జీనా...
@Veerasimhareddy0123
@Veerasimhareddy0123 2 ай бұрын
​@@krishnaprasad4886ఏం నీకు ఇంతకు ముందు స్కిన్ ఎలర్జీ అయి చర్మం ఊడిందా..? స్కిన్ ఎలర్జీ అంటున్నావ్
@Krishna.Sadhvi
@Krishna.Sadhvi 7 ай бұрын
పాలిటిక్స్ గురించి ఇటువంటి చాలా విషయాలు దాచారు అన్న మీరు మన చరిత్ర గురించి వివరించడం చాలా అద్భుతంగా ఉంది మీరు ఇలాంటి అద్భుతమైన విషయాలు మాకు ఇంకా అందిచాలి అని కోరుకుంటున్నాను
@ravibabureddyvari9519
@ravibabureddyvari9519 Жыл бұрын
అన్నా.. మీరు నేతాజీ గురించి చెప్తుంటే వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి అన్న 🙏🙏🙏 జై నేతాజీ 🙏🙏✊️✊️ జై హింద్ ✊️✊️✊️✊️... .. ఈ స్టోరీ నె బేస్ చేసుకుని సినిమా తీస్తే మాత్రం... 🔥🔥🔥🔥
@vishnuvardhanreddy1039
@vishnuvardhanreddy1039 Жыл бұрын
Ya bro ur right
@madavapantakoti3548
@madavapantakoti3548 Жыл бұрын
😢😢😢😅😅😮😢😂🎉😮❤😢🎉❤😂🎉😮🎉😮😊😢😅😊😅😢😢😅😂😮🎉❤😢😂❤
@mohammadrafiq1310
@mohammadrafiq1310 Жыл бұрын
Anta రాజకీయ నాటకం అందుకే బయటకు రానివ్వలేదు.... రియల్ ఫ్రుడిం ఫైటర్ సుభాష్ చంద్ర బోస్ 😢❤
@subashreddypatlolla3861
@subashreddypatlolla3861 Жыл бұрын
సూపర్ బ్రదర్ చాలా మంచి విషయాలు తెలిపారు ఇంకా నేతాజీ గురించి మరిన్ని విషయాలు తెలుపగలరు 100% మన స్వతంత్రం నేతాజీ మరియు అతని సైన్యం ఆజాద్ హిందూ ఫౌజ్ సైనికులదే జై హింద్
@shivadownjay8905
@shivadownjay8905 8 ай бұрын
Jai ho Netaji Subhash Chandra Bose,🇮🇳🇮🇳 Jai hind
@praveennandarapu281
@praveennandarapu281 Жыл бұрын
అన్నా....మీరు చేసిన ఈ ఒక్క వీడియో తో సుభాష్ చంద్ర బోస్ గారి గురించి నిజాలు తెలిశాయి...చాలా చాలా థాంక్స్ బ్రదర్.. ఈ వీడియో చూడకపోతే నేను కూడా అజ్ఞానం లో ఉండిపోయి అసలు నిజాలు తెలుసుకోలేని మూర్ఖుడి లా మిగిలిపోయే వాడిని
@dhanuramya-mr8lw
@dhanuramya-mr8lw Жыл бұрын
అన్నా నువ్వు చెబుతుంటే కళ్లముందు జరిగినట్టు ఉంది నువ్వు సూపర్ అన్న
@rakes397
@rakes397 Жыл бұрын
జై ✊️ సుభాష్ చంద్రబోస్ 🌹 జై హింద్ ✊️
@ramachandraraosayani9165
@ramachandraraosayani9165 2 ай бұрын
సుభాష్ చంద్రబోస్ గారి స్వాతంత్ర పోరాటం గురించి బాగా వివరించినందుకు ధన్యవాదాలు.పాఠ్యాంశాలలో ఇప్పటికైనా చేర్చకపోతే చాలానష్టపోతాం...జైహింద్.!నేతాజీ,ఆజాద్ హింద్ ఫౌజ్.అమర రహే!! ఇంక్విలాబ్...జిందాబాద్!!!
@SAGINAVENKATESWARARAO
@SAGINAVENKATESWARARAO Күн бұрын
Good 👌Bro🙏
@nkmurthykodur9172
@nkmurthykodur9172 Жыл бұрын
గాంధీజి యొక్క స్వార్థం వాళ్ళే సుభాష్ చంద్రబోస్ గారి చరిత్ర మరుగున పడింది. నిజమైన స్వాతంత్ర సమరయొదుధు శుభాస్ చంద్రబోస్ గారే
@candlearts2948
@candlearts2948 Жыл бұрын
Musali nakka bro vadu
@Sudhakar-y3j
@Sudhakar-y3j 9 ай бұрын
Yes it's true
@Rajeshwaris2297
@Rajeshwaris2297 9 ай бұрын
Notla paina gandi photo kadhu bose photo undali
@satyavani5925
@satyavani5925 8 ай бұрын
​​@@Rajeshwaris2297u r absolutely correct andi
@funnygirl5631
@funnygirl5631 2 ай бұрын
Yes it is true
@colourfullchannel7294
@colourfullchannel7294 11 ай бұрын
నాకు తెలిసి నా వరకు నిజమైన స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ గారు💯
@ramprasad-ey6ij
@ramprasad-ey6ij 9 ай бұрын
వీడిది iron leg Germany వెళితే హిట్లర్ నాశనం అయ్యాడు వీడు వెళ్ళకముందు Hitler top position defeated France. Germany army entered in London వీడు iron leg తో German and Hitler defeated Next iron leg entered into Japan before that Japan army entered into Pearl harbour This fellow iron leg entered Japanese army defeated
@venkatgrp7532
@venkatgrp7532 9 ай бұрын
​@@ramprasad-ey6ijsankara jathi na kodukule ila matladatharu dengey ra india nundi
@chinthalapatisivaramaiah1956
@chinthalapatisivaramaiah1956 7 ай бұрын
కరెక్ట్ i like మా టీచర్స్ కొందరు అనేవారు నేతాజీ వత్తిడి వల్లనే వచ్చింది కేవలం గాంధీ వల్లకాదు అని
@vyshnavikotha157
@vyshnavikotha157 7 ай бұрын
Nuvvu evadra cheppadaniki.desam kosam entha chesina neelanti kukkalu ittage vaaguthayi ra.give respect to freedom fighters
@rajyalakshmieldi
@rajyalakshmieldi 7 ай бұрын
ఇప్పటికి మననాయకులకు మనదేశామనకి ఏమిచెయ్యాలో తెలియడంలేదుహిందూదేశానికి అన్యాంచేసినవారిని గౌరవించారు వాడవాడలా వాళ్ళ ప్రతిమలునిలబెట్టారు వీధివీధికీవాళ్ళపేర్లు పెట్టారు ఇదిమనచేతకానితనము వారిపేర్లుపెట్టారుఅదేమరొకదేశస్తులయితే వాళ్ళ
@vprathapkumar3244
@vprathapkumar3244 Жыл бұрын
అవును నిజమైన కథ, ఈ కథ గురించి చాలా మంది భారతీయులకు తెలియదు, సుబాష్ చంద్రబోస్ గురించి ఆసక్తికరమైన కథ.
@RajKumar-w8t6w
@RajKumar-w8t6w 18 күн бұрын
ఇప్పటికైనా మన స్వాతంత్ర్య పోరాట చరిత్రలో దీనిని పుస్తకాలలో పొందుపరిచి మనదేశంలోని అన్ని భాషలలో ప్రచురించి. భారతదేశమంతా అన్ని పాఠశాలలో, కళాశాలలో ..బోధన చేయాలి. జైహింద్ భరత్ మాతాకీ జై
@Swamyn-hv6nl
@Swamyn-hv6nl Жыл бұрын
వీడియో చూస్తుంటే ఏడుపు వస్తుంది స్వాతంత్రము వచ్చి 75 సంత్సరాలైన మన అసలైన చరిత్ర తెలుసుకోలేక పోయాను అని...😢😢
@jeevankumarg1501
@jeevankumarg1501 Жыл бұрын
మన దేశం లొ అంతే.... కష్టపడిన వారికీ విలువ ఉండదు... యాక్టింగ్ చేసేవారికె ఎక్కువ...
@himabindu3159
@himabindu3159 Жыл бұрын
avunu badha, kopam inka gunde ragilipotundhi.. Indian national army and families ni ignore chesinandhuku mana appati drusta PM.
@ravulakrishnareddy8706
@ravulakrishnareddy8706 Жыл бұрын
Jarigina sanghatanala record charithra.Dantlo bias kuda vunde avakasham undi.Jaragani vishayala gurinchina vishleshanalu vuhagaanalu.Nehru matanu kuda kadani Hyderabad State nu Indian Union lo kalipadani Sardar Patel Andhrulaku Preethi pathrudayyadu.
@jsr1110
@jsr1110 Жыл бұрын
Indian హిస్టరీ book lo👍ఉన్నదే చెప్పాడు బ్రదర్ కొత్తది ఏమి కాదు
@akhillokesh4755
@akhillokesh4755 Жыл бұрын
Because of congress politics bro 😭
@yvrk9553
@yvrk9553 Жыл бұрын
మన స్వాతంత్ర్యం బోసు "బిక్ష" ఇది నిజం ❤❤
@ykreddyyenugulayk6665
@ykreddyyenugulayk6665 Жыл бұрын
హలో, రక్తపుటేర్లలో ఈది ప్రాణాలను పణంగా పెట్టారు. మహానుభావులు ప్రాణాలు అర్పించారు. వారి త్యాగాలే ఈ స్వాతంత్య్రం. అడుక్కు తినేది బిక్ష. ఈభావనే స్వతంత్రం వచ్చినా గొప్ప చదువులు చదివి కూడా రెకమెండేశన్ల వెంట తిరుగుతూ ఏడుస్తున్నది విలువైన అర్హులైన యువత. బోస్ పెట్టిన బిక్ష అంటూ దేశానికి బట్టలు విప్పొద్దు please, మా కుటుంబం చాలా వరకు మిలటరీ లో పనిచేస్తున్న వారము. భారత దేశం మన అమ్మ, మనం ఆ తల్లి బిడ్డలు
@yvrk9553
@yvrk9553 Жыл бұрын
@@ykreddyyenugulayk6665 ప్రత్యక్ష స్వాతంత్ర్యం నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి వల్లే వచ్చింది అని నేను చెబుతున్నాను" బిక్ష " అన్న మాట బూతు కాదు నేను బూతులు మాటాడను నా స్వాతంత్ర్యం బోసు గారి" బిక్ష" ఇది నీకు బూతు ఐతే రీప్లే ఇవ్వకు నాకు నచ్చింది నేను పెట్టా ఇది నా స్వాతంత్ర్యం
@m.sreddy2049
@m.sreddy2049 Жыл бұрын
Ee swatantram netaji valana vachindi
@babumahesh7741
@babumahesh7741 Жыл бұрын
​@@ykreddyyenugulayk6665😊
@venkateswararaokundha9525
@venkateswararaokundha9525 Жыл бұрын
Netaji is a original freedom fighter❤❤
@alluraiahpuvvada2364
@alluraiahpuvvada2364 Жыл бұрын
❤ నేతాజీ నీ గురించి చాలా విషయాలు చెప్పినారు ఈ విషయాలు మాకు ఇప్పటి వరకు కూడా తెలియదు చాలా చాలా ధన్యవాదాలుM
@lakshminarayanabuchipalli6490
@lakshminarayanabuchipalli6490 6 ай бұрын
మనకు మనమే శత్రువులు అంటే ఇదేనేమో, స్వార్థపరుల వల్ల కొందరు బలే పోతుంటారు జై సుభాష్ చంద్రబోస్ జోహార్ జోహార్ సెల్యూట్.....
@nglaxmi459
@nglaxmi459 10 ай бұрын
జై హింద్, జై నేతాజీ మీరు రక్తం ఇవ్వండి మీకు స్వాతంత్ర్యాన్నిస్తానన్న మహానేత
@Nagamalleswara_rao
@Nagamalleswara_rao Жыл бұрын
ఈ విషయాన్ని ఇప్పటికి ఎందుకు దాచారు అంటే ప్రజల తిరుగు బాటు వాళ్ళ స్వతంత్రం వచ్చింది అని చరిత్రలో ఎక్కిస్తే ఎక్కడ అన్నాయం జరిగిన యుద్ధం ఆ మార్గం అని నమ్ముతారు అప్పుడు కాంగ్రెస్ ఇన్ని సంవత్సరాలు మన భారత్ ని పరిపాలించేది కాదు ఎప్పుడో ఎమ్మట పడి కొట్టే వాళ్ళు కానీ. మన బుర్రలోకి ఎం ఎక్కించారు అంటే 70 ఏళ్లగా మనకి ఎం అన్న కావాలి అంటే చేతులు కట్టుకుని కూర్చోవాలి నిరాహార దీక్ష లు ఒక చెంపా మీద కొడితే ఇంకో చెంప చూపించాలి అని గొర్రెల్లా మనల్ని రెడీ చేసారు
@nagaprasadbellapukonda2765
@nagaprasadbellapukonda2765 Жыл бұрын
అద్భుతమైన వీడియో సుభాష్ చంద్ర బోస్ గారి చరిత్రను ఇప్పటికైనా మన పాఠ్య పుస్తకాలు లలో ప్రింటు చేయాలని మోడీ గారిని అందరూ కోరండి
@chinthalapatisivaramaiah1956
@chinthalapatisivaramaiah1956 7 ай бұрын
అవును అందరూ కోరాలి ఇప్పటికయినా నిజాలు తెలియాలి
@srinivasraparthi6407
@srinivasraparthi6407 2 ай бұрын
మాకు ఎంతో దేశ భక్తి బోధ పడింది 🙏🙏🙏
@umasankalenka3512
@umasankalenka3512 Жыл бұрын
జై హిందుస్థాన్ జై జై సుభాష్ చంద్రబోస్ 👍👌❤️
@krishna.s9099
@krishna.s9099 Жыл бұрын
గాంధీ చేసిన తప్పు సర్దార్ వల్లబ్బాయ్ పట్టేల్ కు రావాలిచిన pm పదవి అర్హత లేని నెహ్రు కి ఇచ్చాడు ఇక్కడే కాంగ్రెస్ అవినీతి పాల్పడింది
@shivayyamarkanti5060
@shivayyamarkanti5060 Жыл бұрын
Super
@aselectrician8038
@aselectrician8038 Жыл бұрын
Avunu 👍👍👍👍
@bhaskarrayapati5403
@bhaskarrayapati5403 Жыл бұрын
గాంధీ చేసిన తప్పు కాదు అది కావాలనే చేశాడు ఎందుకంటే వాడికి నెహ్రూ అంటేనే ఇష్టం కాబట్టి ఓటింగ్ పెడితే పండిట్ గారికే ఎక్కువ సంఖ్య వచ్చింది. ఈ విషయం లో నెహ్రూ గాడు గాంధీ గారు మొహం మడ్చు కొని పండిత్ గారి తో మాట్లాడటం మానేశారు దాని వల్ల ఆయనకు నచ్చక ఆయనకు వచ్చిన ఆ ఓట్లను కూడా నెహ్రూ గాడికి ట్రాన్స్ఫర్ చేసి తప్పుకున్నాడు ఆ ఓటింగ్ వల్ల వాడు pm అయ్యడు
@Tharun.director
@Tharun.director Жыл бұрын
@@bhaskarrayapati5403 avnu bro... entha darunam ante oka sardar deshaniki intha cheste... sardar anadha la ne poyadu... vaalla daughter maniben patel kuda anadhala ne poyaru... ayana padhavi lo unnantha kaalam sampadinchina prathi asthi tirigi govt ke appachepparu
@Ishababie
@Ishababie Жыл бұрын
Chaduvukondi first thikka Sodhi eepudu ee eedupu eeche badulu Sardar Patel gurinche chadivi eepudu chinipoyadu ayna ki eechi badyathalu endi first general elections eppudu jarigindi anni chadavali Sardar Patel ki Gandhi ji meeda vunna respect Nehru tho vunna coordination telvali
@yonababu7506
@yonababu7506 8 ай бұрын
ఇలాంటి మంచి మంచి గొప్ప గొప్ప విషయాలు మేములంగా తెలుసుకుంటున్నందుకు నాకు చాలా చాలా ఆనందంగా ఉంది ఇలాంటి గొప్ప విషయాలను నేను తెలుసుకోవటం మాత్రమే కాదు ఇప్పటికైనా నా ఇoటినుంచి మొదలు పెట్టి ఐనంత వరకు నాతో ఉన్న వాళ్లందరికి అర్థం ఐయేలా చెప్పటానికి ప్రయత్నం చేస్తాను నేను ఒక నిజమైన భారతీయునిగా
@neerajneerjakshalu1287
@neerajneerjakshalu1287 Ай бұрын
అన్నా ఈ న్యూస్ , "చాలా ముఖ్యమైనది అద్భుతమైనది ,ఆశ్చర్యకరమైనది, వింటుంటే కడుపు రగిలిపోతుంది" ఇంతటి విలువైన సమాచారాన్ని అందించిన మీకు ధన్యవాదాలు,
@narasimharajupotturi8894
@narasimharajupotturi8894 Жыл бұрын
మరవ లేని తప్పులు కొన్ని భారత స్వతంత్ర సమరం లో జరిగాయని అర్ధ మౌతుంది. కాని నిజాలు ఎప్పటికైనా తెలుస్తాయని ఈ వీడియో ద్వారా తెలిశాయి.🇮🇳👏
@relangivaraprasadarao5849
@relangivaraprasadarao5849 Жыл бұрын
Jai Subhash Chandra Bose .Jai Bharat We have to tell the truth to all Indians through school history books .
@sunrises-uw1qw
@sunrises-uw1qw Жыл бұрын
ఇప్పటికైనా నిజం తెలుసుకుని నిజమైన స్వతంత్ర సమరయోధుల ఫొటోలు మత్రమే పెట్టుకుందాం
@shyampuli2307
@shyampuli2307 Жыл бұрын
నేను ఒక హిస్టరీ స్టూడెంట్, కానీ చాలా కొత్త విషయాలు మీ వీడియోలో తెలుసుకున్న
@pulugujjumahesh2460
@pulugujjumahesh2460 Жыл бұрын
మీ మీద respect పెరిగింది brother. గొప్ప విషయం ప్రజల్లోకి తెచ్చారు real freedom fighter netaji subhash chandra bose ✊️✊️✊️
@psanthoshan9996
@psanthoshan9996 6 ай бұрын
*✊జై సుభాష్ చంద్రబోస్ గారు❤🔥*
@jayasuguna9011
@jayasuguna9011 9 ай бұрын
చాలా బాగా చెప్పారు brother , red fort trails గురించి నాకు ఇంత వరకు తెలియదు ఈ వీడియో ద్వారా తెలుసుకున్న మీకు నా ధన్యవాదాలు
@jupallybalanarsimhulu9855
@jupallybalanarsimhulu9855 Жыл бұрын
మన భారత దేశ మానవులకు ఉపయోగపడే మంచి విషయాలు దాచి పెట్టి, రాజకీయాల కోసం అవసరమైన విషయాల గురించి ఆలోచించే నాయకులు ఉన్నంత వరకు మనం ఇలాగే ఉంటాం, నెహ్రూ కాకుండా, సర్దార్ వల్లభాయ్ పటేల్ మన నాయకుడు అయి ఉంటే మన హిందూ భారత దేశ పరస్థితి వెరెలేవల్ ఉండేది,🙏🙏🙏...
@saradhis529
@saradhis529 Жыл бұрын
నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారికి తప్పనిసరిగా భారతరత్న ఇవ్వాలి స్వార్థ కాంగ్రెస్ నాయకులు వారి స్వార్థం కోసం బ్రిటిష్ వాళ్ళ ఏజెంట్లుగా ఉండి మహా నాయకుడు త్యాగాన్ని దాచి పెట్టారు జై ఆజాద్ హింద్ ఫౌజ్ అమర్రహే నేతాజీ సుభాష్ చంద్రబోస్ జై హింద్
@gundathirupalaiah626
@gundathirupalaiah626 Ай бұрын
Jai Ho Netaji' Subhash Chandra Bose Jaihind Jai Bharat Jai Bharat Mata Real Freedom Fighter India peoples all BOSE look like God Jai BOSE garu Jindabad BOSE garu
@Bhashvikanetwork1
@Bhashvikanetwork1 Жыл бұрын
అసలు సిసలైన స్వాతంత్ర సమరయోధుడు మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు సెల్యూట్ sir
@rajuvasu9060
@rajuvasu9060 Жыл бұрын
అసలు స్వాతంత్ర్యం తెచ్చింది నరేంద్ర మోడీ గారూ. అయన విశ్వ గురువు. అయన చాయ్ అమ్ముతు బ్రిటీష్ వారిని బెదిరించి మనకు స్వేచ్ఛ తెచ్చాడు. యీ మధ్య అమెరికా కూడా మోడీ గాండు గారిని మెచ్చుకోండి
@yschanukya5848
@yschanukya5848 Жыл бұрын
Mummatiki nijam
@atpmahesh6872
@atpmahesh6872 Жыл бұрын
ఈ కధ ప్రతి సోషల్ బుక్స్ ఇండియా బుక్స్ లో ప్రతి విద్యార్థి తెలియజేయాలి అప్పుడు మన దేశం గురించి తెలియజేయాలి సుభాష్ చంద్ర బోస్ గుడ్ లీడర్ జై సుభాష్ చంద్ర బోస్
@rambabugeddam9056
@rambabugeddam9056 Жыл бұрын
100% కరెక్ట్ అన్న.. నేతాజీ సుభాష్ చంద్రబోస్ వాళ్లే మన ఇండియా కి స్వాతంత్రం వచ్చింది. కానీ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం గాంధాని హైప్ గా చెప్పింది., కరెన్సీ నోట్ల పై గాంధీ ఫోటో అవసరం లేదు. స్వాతంత్ర సమరయోధుల చిత్రాలు ముద్రంచాలి. రిపబ్లిక్ డే కూడ గాంధీ కి సంబంధం లేదు, మా దళితుల కుడ చాలా దారుణం చేశాడు ఓటు హక్కు ఇవ్వకుండా చేసాడు కూడ, బాబా సాహెబ్ అంబేద్కర్ దయవల్ల అందరికి ఓటు హక్కు కల్పించారు. కాంగ్రెస్ వల్ల గాంధీ కి జాతిపిత హోదా ఇచ్చరు.
@varanasinagabhushanam7241
@varanasinagabhushanam7241 Жыл бұрын
అన్నా నీవు చెబుతూవుంటే నా రక్తం మరిగిపోతోంది. నిజమైన దేశభక్తుడైన మన బోస్ పరాక్రమాన్ని గుర్తింంపు ఇవ్వని ఆనాటి మన ప్రభుత్వం (ఖాగ్రెస్ )పై యావగింపు కలుగుతూంది. జై భారత్ మాతాకి, జై ఆజాద్ హింద్ ఫో్జ్ కి దళపతి నేతాజీ గారికి.
@mallareddymallagari4850
@mallareddymallagari4850 Жыл бұрын
సుభాష్ చంద్రబోస్ వల్లే మన దేశానికి స్వతంత్రం వచ్చిందని ఎవరికీ తెలియదు
@JeevanaSwaraVahiniLg92
@JeevanaSwaraVahiniLg92 4 ай бұрын
Super information 👌ఇలాంటి త్యాగమూర్తుల విషయాలు ఇంకా బయటికి రావాలి, ప్రపంచానికి తెలియాలి 👏🙌🏻
@jeevankumarg1501
@jeevankumarg1501 Жыл бұрын
గాంధీ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది..... నాకు తెలిసి... గాంధితప్ప మిగతా వాళ్ళు స్వతంత్రం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసారు... చెరిత్ర చుస్తే.... గాంధీజీ అనేకమైన పొలిటిక్స్ చేసి అందరిని తొక్కేసి... తనకు పేరు రావటం కోసం.... ఎన్నో మరెన్నో..... చేసినట్లు తెలుస్తుంది... అంబేత్కర్ ని ఎంతో... ఎన్నో ఇబ్బందులు పెట్టి తొక్కివేసే ప్రయత్నం చేసినట్లు తెలుస్తుంది....
@sabhariamaranth226
@sabhariamaranth226 Жыл бұрын
Super your catch up the point.... It's true
@djsrinurock548
@djsrinurock548 Жыл бұрын
You are correct bro
@vinaypci392
@vinaypci392 Жыл бұрын
Yas
@monanethi503
@monanethi503 Жыл бұрын
అహింస అంటూ తోక్కేసాడు 😂
@prabhakerreddy4081
@prabhakerreddy4081 Жыл бұрын
You are correct.Gandhi and nehru are collided with Britishers and tortured Bose,Patel and real petriots .Communication gap wantedly created and got fame and p.m posts.God would not tolerate all this nonsence. Ultimately,truth prevailed .people get to know who are real warriors.
@devendart2810
@devendart2810 Жыл бұрын
నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించి మన పాటశాల లో బోధించాలి జై హిద్
@pratapsimha-w1h
@pratapsimha-w1h Жыл бұрын
మన తొలి ప్రధాని పటేల్ గారు అయ్యిఉంటే చైనా తో మనం యుదం లో కచ్చితంగా గెలిచేవలం నెహ్రు చేసిన ద్రోహం అంత ఇంతా కాదు
@jsr1110
@jsr1110 Жыл бұрын
చరిత్ర తెలుకొని మాట్లాడు
@MuraliKrishna-sn2mp
@MuraliKrishna-sn2mp Жыл бұрын
అది యుద్ధం బాబు, పాచికలు ఆట కాదు... అందరూ దేశ భక్తులు
@pratapsimha-w1h
@pratapsimha-w1h Жыл бұрын
@@MuraliKrishna-sn2mp అలాగా మన సైన్యం కు ఆహారం ఎందుకు పంపలేదు చలి దుస్తులు ఎందుకు పంపలేదు ఎయిర్ ఫోర్స్ నీ ఎందుకు పంపలేదు బాబు చరిత్ర తెలుకో సోది కబుర్లు చెప్పకు
@swamygajjela5441
@swamygajjela5441 5 ай бұрын
19:11
@mamidimuralimohan7126
@mamidimuralimohan7126 2 ай бұрын
జయహో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 🙏🇮🇳భారత్ మాతాకీ జై
@vemulaudaykumar5385
@vemulaudaykumar5385 Жыл бұрын
BOSE🔥 BOSE:THE REVOLUTION BOSE: THE ARMY BOSE:THE SOLDIER
@lingamaiahmadugula7318
@lingamaiahmadugula7318 10 ай бұрын
ఆయనను చంపినారు ఇది నిజం,మీరు చాలా విపులంగా వివరించారు ధన్యవాదాలు జై నేతాజీ సుభాష్ చంద్రబోస్, కన్నీటితో ఆయన సమాధికి అభిషేకం, కాంగ్రెస్ ప్రభుత్వం మొట్ట మొదట విద్యా ప్రమాణాలలో మన స్వాతంత్ర్యం సమరయోధుల గురించి పాఠాలు చేర్చలేదు, ఎక్కువగా ముస్లిం రాజుల గురించి వున్నాయి,మరి అయోధ్య రామ మందిర నిర్మాణం చేయలేక పోయారు, వాళ్ళ చేయరు అలాంటి పార్టీ మనకు అవసరమా ప్రజలారా మనం ఆలోచించాలి, అన్ని విధాలా శ్రేయస్కరుడు మన ప్రధాని నరేంద్ర మోడి గారు,ఓం భారతీయులారా మనమంతా మూకుమ్మడిగా మళ్ళీ నరేంద్ర మోడీనే రామ జన్మభూమి సాక్షిగా మన మంతా ఏకం కావాలి,జై శ్రీరామ్ జై భారత్ జై నరేంద్ర మోడీ జీ
@RaviRavi-qg7vf
@RaviRavi-qg7vf 9 ай бұрын
ఆస్ట్రేలియా సుభాష్ చంద్రబోస్ గారి సతీమణి జై భారత్ జై సుభాష్ చంద్రబోస్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ
@lakshminandula5303
@lakshminandula5303 6 ай бұрын
👌👍🤝🙌👏 భారతీయ20లక్షల సైనికులు, నావికాదళం , అజాద్ హింద్ఫౌజ్కు మద్దతు గా ,బ్రిటిష్ ప్రభుత్వ సైనికాధికారులకు ఎదురు తిరగటం, ప్రజలు ఎర్రకోటముందు ధైర్యముగా నినాదాలు చేయటము … 👌👍👏🙌ఆరోజు దేశము కోసము చేస్తే ఈరోజు రాజకీయ స్వార్ధముతో అలజడులు..🤝
@bvrmurthy25
@bvrmurthy25 Жыл бұрын
చాలా బాగా చెప్పారు అలాంటి మహానుభావుడుని మన చరిత్రల్లోకి రాకుండా చేశారు అందుకే ఇప్పుడు మన దేశంలో బ్రోకర్లు ఎక్కువైపోయారు
@VinayKumar-sai
@VinayKumar-sai Жыл бұрын
నేను వీడియో చూడలేదు సుభాష్ చంద్ర బోస్ గారు స్వతంత్రం తెచ్చారు 🔥❤️
@nagarajunaidu9535
@nagarajunaidu9535 Жыл бұрын
జై సుభాష్ చంద్రబోస్ నేతాజీ వీరి గొప్ప ఆలోచనలతో ఎంతో ధైర్యంతో బ్రిటీష్ ప్రభుత్వంపై ఎదురు దాడి చేసి మనకు స్వాతంత్య్రం తెచ్చిన గొప్ప మహనీయునికి శిరస్సు వంచి పాదాభివందనం 🙏 చేసుకుంటున్నా........ 🙇🙇🙇🙇
@nageswararaoarepalli6260
@nageswararaoarepalli6260 7 ай бұрын
🇮🇳 Indian God 🙏I ❤ Netaji జై హింద్ జైజై నేతాజీ సుభాష్ చంద్రబోస్ 🇮🇳 ఇండియన్ రియల్ హీరో 🦁 మన జాతి నేతకు జోహార్ 💐✊
@sumankumarthummanapally2275
@sumankumarthummanapally2275 10 ай бұрын
మీరు చెప్పిన ప్రతి విషయం కరెక్ట్.. ఇంకా ఇలాంటి సీక్రెట్ చాలా విషయాలు చరియలు స్క్యాంగ్రేస్ దాచింది
@sajjalabhaskar2371
@sajjalabhaskar2371 Жыл бұрын
సోదరా మీకు మీ ఛానల్ సభ్యులకు నమస్కారములు. నేతాజీ గారు నిజమైన మహాత్ముడు. నేతాజీ గారిని గురించి ఇంకా ఇంకా తెలుసుకోవాలి అందరమూ మీరు దయచేసి తెలుపగలరవి కోరుచున్నాము
@venkatgoudveeramalla3677
@venkatgoudveeramalla3677 Жыл бұрын
మీరు ఇలాంటి దేశభక్తి మరియు జాతీయవాద వీడియోలు మరెన్నో చేయాలని కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏
@rameshbabu8134
@rameshbabu8134 2 ай бұрын
మీరు చెప్పే విషయాలు చాలా నిజాయితీ గా ఉంటాయి 🌹👏🌹👍😍😊
@NIRUDYOGIap
@NIRUDYOGIap Жыл бұрын
నాకు రక్తం ఇవ్వండి మీకు స్వాతంత్య్రం ఇస్తాను౼నేతాజీ సుభాష్ చంద్రబోస్
@venkatesht9787
@venkatesht9787 Жыл бұрын
అధికారంలో ఉంటే చరిత్రని అధికారులు తమకు అనుకూలంగా చరిత్రని, చరిత్రకారులచే రాయించు కొంటూనే ఉంటారు ఉంటున్నారు. అన్నమాట 🤔🤔🤔
@venkymenapaty7497
@venkymenapaty7497 9 ай бұрын
ఇలా ఎన్నో నిజాలు మరుగున పడి ప్రాణ, మాన త్యాగాలు చేసిన మహానుభావులని గుర్తించక, నిజ చరిత్రను తెలుసుకోక భారతీయులు గా మనం ఎంతో పొరపాటు చేస్తున్నాం. ప్రపంచానికి ముఖ్యంగా మనకే తెలియని మన నిజమైన చరిత్ర పుటలను వెతికి తీసి పట్టుకొని రోమాలు నిక్కబొడుచుకొనే విషయాలు అందించిన మీకు ఎంతగా ధన్యవాదాలు చెప్పినా సరిపోదు. ఇలాంటివి మరిన్ని చేస్తారని ఎదురు చూస్తున్నాము sir. Salute to you ❤❤❤
@SatyanarayanaKUSUMA
@SatyanarayanaKUSUMA 2 ай бұрын
నాకు తెలిసి నిజమైన స్వతంత్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ నాకు తెలిసి సుభాష్ చంద్రబోస్ గారి భార్య భారతదేశానికి చెందిన వ్యక్తి జైశ్రీరామ్
@drsrinutogiti5986
@drsrinutogiti5986 Жыл бұрын
నేతాజీ గారి శ్రీమతి Emili schenken ఈవిడ అస్ట్రియన్ దేశస్తురాలు! బ్రిటిష్ వారు నేతాజీ గారి ఆజాద్ హింద్ ఫోజుకు భయపడి పారిపోయినారు!సొమ్ము నేతాజీ గారిది,సోకు గాంధీ నెహ్రూది!
@niranjangaddha-uy5go
@niranjangaddha-uy5go Жыл бұрын
సుభాష్ చంద్రబోస్,భగత్ సింగ్ ల గురించి ,రాజ్యాంగం గురించి పూర్తిగా ఎలాంటి తప్పులు లేకుండా స్కూళ్ళలో పాఠ్యాంశంగా బోధించాలి
@tadigopalakrishna8601
@tadigopalakrishna8601 Жыл бұрын
Yes bro
@HSTAR2001
@HSTAR2001 Жыл бұрын
చాలా మంచి video చేశారు అన్న . నిజమైన స్వాతంత్ర వీరుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు. మన currency మీద కూడా ఆయన photo వుండాలి. జై నేతాజీ సుభాష్ చంద్ర బోస్ 🇮🇳🇮🇳🇮🇳 భారత్ మాతా కీ జై 🇮🇳 జై హింద్
@dsailendrakumar5548
@dsailendrakumar5548 3 ай бұрын
మన దేశ చరిత్ర ని ఎవ్వరు తెలియచేప్పని విషయాలు ఇంతలా చెప్పిన మీకు చాలా చాలా వందనాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ఆ రోజుల్లో కావాలని ఈ విషయాలని మరుగున పరిచి, పాలించిన పాలకులు దేశ ద్రోహులు
@yacobchitikela1740
@yacobchitikela1740 Жыл бұрын
చాలా మంచి వివరణ ఇచ్చారు ధన్యవాదములు నాకు నేతాజీ అంటేనే చాలా ఇష్టం
@settymohanrao687
@settymohanrao687 9 ай бұрын
మీరు చెబుతున్న నిజాలు వాళ్ళ నా మనసు తేలిక పడుతుంది. కృతజ్ఞతలు 🙏🙏
@rajeshkanna200
@rajeshkanna200 Жыл бұрын
అన్నగారు చాలా గొప్ప విషయం చెప్పారు ఉందో తెలియాలి ఇలాంటి charitra
@parameshwarthodishetty9180
@parameshwarthodishetty9180 Жыл бұрын
బోస్...భారతీయులందరికీ నిజమైన బాస్
@ykreddyyenugulayk6665
@ykreddyyenugulayk6665 Жыл бұрын
గొప్ప విషయం కాదు ఎవరో డబ్బులు ఇచ్చి దండం పెట్టంచుకున్నాడంట అట్టుంది
@ykreddyyenugulayk6665
@ykreddyyenugulayk6665 Жыл бұрын
@@parameshwarthodishetty9180 గుండెలు చీల్చుకుని రక్తం కారుతున్నా నిలబడ్డాడా ఏంటి?
@rajarao6799
@rajarao6799 5 ай бұрын
సార్ మీరు అందించిన ఈ వీడియో.. భారతదేశ యువతరానికి ఒక స్ఫూర్తిదాయకంగా నిలవాలని... కోరుకుంటూ... మీ చక్కని యాంకరింగ్ వింటున్న ప్రతిక్షణం ఉక్కంట భరితంగా.., ఉంది 👌👍
@Satyauniversegalaxy
@Satyauniversegalaxy Жыл бұрын
Indian samurai 🥷 Jaihind every indian remember forever 🙏
@kaspapurushottam742
@kaspapurushottam742 Жыл бұрын
Our leader Nethaji Subhas Chandra Bose always in our hearts. Jai Hind.
@kirankumarvalireddi4673
@kirankumarvalireddi4673 Жыл бұрын
🚩🇮🇳 జయహో సుభాష్ చంద్రబోస్ జి🇮🇳🚩🙏
@ykreddyyenugulayk6665
@ykreddyyenugulayk6665 Жыл бұрын
ఔన్లే సొమ్మొకడిది సోకొకడిది అంటే ఇదే మరి. చచ్చి పోతేనేం ఇక్కడ కాల్చు అంటూ గుండె చూపిన అల్లూరి సీతారామరాజు లాంటి వారికి చెందుతుంది ఆ అజేయుకు ఆజయహో అనే నినాదం
@Ammadheevena07
@Ammadheevena07 2 ай бұрын
🙏🙏🙏 సుభాష్ చంద్రబోస్ గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 బ్రదర్ మీ వివరణ చాలా బాగుంది 🙌🙌🙌🙌🙌
My MEAN sister annoys me! 😡 Use this gadget #hack
00:24
REAL MAN 🤣💪🏻
00:35
Kan Andrey
Рет қаралды 39 МЛН
The Journey of the Universe - From Nothing to Everything in Telugu Badi | How Life Began on Earth
1:24:04
Telugu badi (తెలుగుబడి)
Рет қаралды 1,2 МЛН