@@babuapparao1244neutral ga think cheyyi,baanisathvam cheyyaku
@DrRohithKothaКүн бұрын
@@babuapparao1244 Sir! adhey avesham CBN jail lo undi TDP down aithunnaa time lo use aindi Mari, adhi marchipokandi. Kalyan garu anukuntey ahh time lo BJP tho kalisi TDP ni Inka dismantle chesey chance undey kaani maavadu Alla cheyaledu.
@babuapparao1244Күн бұрын
@DrRohithKotha i agree that. He did Great డిసిషన్ that time. Even I personally like Pawan sir for his honesty.కూటమి తో డిస్కస్ చేసి e statement ఇచ్చిన ప్రాబ్లం వుండదు కదా. డిఫరెంట్ పర్సన్స్ డిఫరెంట్ స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు. అపోజిషన్ కి ఛాన్స్ ఇచ్చినట్లు అవ్తుంది. హోం శాఖ నేను తీసుకుంట అని చెప్పటం బాగాలేదు అని. నాగేశ్వర్ sir చెప్పారు. చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మళ్ళీ జగన్ ki avakasam రాకూడదు .
@Gopinathk172 күн бұрын
ముఖ్యమంత్రి దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ జరిగినదానికి బాధ్యత వహించి క్షమాపణ చెప్పాల్సిందే. ఒక్కొక్కరికి కోటి రూపాయల ఎక్షగ్రాసియా ఇవ్వాలి.
@masthansk68182 күн бұрын
B R నాయుడు క్షమాపణ చెపితే తప్పా ఏమైనా అయన కిరీటం కింద పడుతుందా ఎవరో ఏదో చెపితే నేను ఎందుకు చెప్పాలని బలుపు మాటలు
@seshagirirao76642 күн бұрын
Correct.
@-pjtalks2 күн бұрын
Evadiki padithe vala matalu venaru😂
@avrmohanraoapmanager6351Күн бұрын
Head wait
@Thomasshelby_18Күн бұрын
Ycp tho Kalisi TDP ni thokkithey Appudu vintaadu 😂😂😂@@-pjtalks
@lokaprabhuhanumanthu36252 күн бұрын
RK = TDP Chief Advisor
@bhuvanreddy9912 күн бұрын
పవన్కళ్యాణ్ గారికి ఉన్న ధైర్యం మిగిలిన వారికి లేకపోవడం చాలా దారుణం
@nalajalaprasanna61892 күн бұрын
Vadiki dharyam unta collecter ,SP ,EO and AEO ni suspend chasi legal ga action tesukovali sorry cheptha problem solve avvadhu
@-pjtalks2 күн бұрын
So he is uneducated
@techsupportworld2 күн бұрын
@@nalajalaprasanna6189 valani suspend cheste aa chanipoynavalani venakki teskostava ra nuv yerripuka
@PavanRam12 күн бұрын
@@nalajalaprasanna6189he is not CM to suspend
@Gopinathk172 күн бұрын
@@nalajalaprasanna6189they already suspended TTD JEO, SP, DSP and a few others.
@pujarithirumalesh79312 күн бұрын
Excellent explanation sir
@apparaodasari2453Күн бұрын
రామాయణమ్ లో మంధర... భారతంలో శకుని...TDP లో RK... వాళ్ళతో నే ఉంటారు... క్రూరులు.
@maheshn46952 күн бұрын
పవన్ కళ్యాణ్ గారి విధానం ap ప్రజలకు ఎదో చేయాలనీ తపన ఉంది కాబట్టి అలా రియాక్ట్ అవుతున్నారు. కొందరికి నచ్చకపోవచ్చు కానీ ప్రజలకు మాత్రం నచ్చుతుంది
నాగేశ్వరరావు మీ విశ్లేషణ అంటే నాకు చాలా ఇష్టం సూపర్ సార్❤
@kevins68862 күн бұрын
I appreciate Pavan Kalyan.. he needs to be in same stye from now.. next CM may be
@ramanamurthy78952 күн бұрын
Pawan gaaru, Responded, Hatshap,
@sudhakarrao8025Күн бұрын
😂😂😂 చాలా చక్కగా తప్పించుకున్నాడు
@sudhakarraolingampalli1022 күн бұрын
Your analysis good sir ❤
@eswarram10372 күн бұрын
ABN రాధాకృష్ణ జర్నలిస్ట్ ముసుగులో టిడిపి కార్యకర్త వాడు పెద్ద బ్రోకర్
@giridharthota39982 күн бұрын
Correct
@DrRohithKotha2 күн бұрын
100% correct peruki neutral anni chepthadu but complete TDP supporter. Asalu ahh weekend comment aithey motham TDP kosam annatu untadi.
@amarnadhmeda8077Күн бұрын
Sorry bro. Brokers all association vedini cherchukoru,
@satyem00532 күн бұрын
మీరుచెప్పింది నిజం ఆనాడు హోమ్ మినిస్టర్ metured గా వ్యవహరించి ఇష్యూ పెద్దదికాకుండా చూసారు. కానీ ఇప్పుడు టీటీడీ చైర్మన్ దానికి భిన్నంగా సూటిగా వ్యవహరించడంతో ఇష్యూ పెద్దదైయింది. దీనికి కారణం టీటీడీ చైర్మన్ రాజకీయానాయకుడు కాకపోవడం వల్ల ఆయన reply immetured గా ఉంది. ఇది ఇష్యూ పెద్దది కావడానికి కారణమైంది. ఇది కూటమిలో ఫ్రాక్చర్స్ క్రియేట్ చేస్తోంది.
@manuyarramsetty2 күн бұрын
చాలా చక్కగా విశ్లేషించారు సార్... 👌❤️✨
@rainbow94182 күн бұрын
ఈ ABN గాడు.. పత్రికా సంపాదకుడా? లేదా బ్రోకరా? ఎందుకంటే పత్రిక ఎప్పుడూ ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయాలి.ముఖ్యంగా voiceless వారి కోసం..కానీ 6 గురు అమాయకుల పోయిన ప్రాణాలను గాలికి వదిలేసి కూటమి ప్రభుత్వం ఎలా నడపాలి.ఎవరు ఎలా ఉండాలి? ఎవరు బాధ్యతలు ఏమిటి? అని నీతులు చెప్పడం అతని దిగజారుడు తనానికి పరాకాష్ట..ఈ RK గాడు తన మీడియాను మూసుకొని తనకిష్టమైన పార్టీలకు సలహాలు సూచనలు ఇస్తూ బ్రోకర్ పనులు చేసుకోవడం మంచిది.. ఒకప్పుడు పత్రికలు ప్రజా శ్రేయస్సు కోసం పనిచేసేవి..నేడు అవి పార్టీలు నడపడానికి వారిని అందళాలు ఎక్కించడానికి పనిచేయడం చాలా బాధాకరం...
@tanneerumohan8136Күн бұрын
అందరికీ వైకుంఠ ఉత్తర ద్వారా దర్శన భాగ్యం కల్పించడం కోసం జగన్ మోహన్ రెడ్డి 10రోజులు పెట్టి నాడు మంచిదే కదా
@SureshbabuNagireddy2 күн бұрын
పవన్ కల్యాణ్ తిరుపతి సంఘటనపై ఆయన స్పందించిన తీరు అమోఘం 🎉
@dr.ch.seshagirirao73142 күн бұрын
స్పందించడం వేరు చర్యలు తీసుకోవడం వేరు
@sivaramakrishna24442 күн бұрын
విశ్వాసం గల కుక్కలు చర్యలు తీసుకోలేవూ
@akhilkore45372 күн бұрын
@@dr.ch.seshagirirao7314 చర్యలు ప్రభుత్వము తీసుకున్నది
@Skyfly-e6p2 күн бұрын
కారణం జనసైనికులే కాబట్టి
@drprasadbolisetty82342 күн бұрын
He is not the concerned minister to take action
@prasadbsv56722 күн бұрын
పవన్ కళ్యాణ్ కి ఉన్న నిజాయతి ఎవ్వరికి వుంది. చెప్పండి సార్
@-pjtalks2 күн бұрын
Sorry chapte saripotunda uncle
@gopinathareddyt492511 сағат бұрын
నిజాయితీ అదెక్కడుంది
@garalamunormal53162 күн бұрын
ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. ఇంతవరకూ దత్తపుత్రుడిగా స్టాంప్ వేయించుకున్న జనసేన వాళ్ళ పవన్ అనే అతను 2025 మొదటిలోనే ప్రజానాయకుడైన పవన్ కళ్యాణ్ గారు గా ప్రముఖంగా ప్రసిద్ధి కి వచ్చారు. ఇక పై ఆంద్ర ప్రదేశ్లో ఒక మంచి హెల్తీ పొలిటికల్ ఎన్విర్నోమెంట్ వస్తుందని ఆశిద్దాం.
@anithachowdaryeramasu46162 күн бұрын
Without TDP support Janasena will never get a single seat in the future & forever. E fact appudu knowing DCM. He just ministers like others. Watch TN DCM how to behave.
@ravitejakommana98372 күн бұрын
Dammuntee aaa mukka cbn ni cheppamanu broo@@anithachowdaryeramasu4616
@garalamunormal53162 күн бұрын
@@anithachowdaryeramasu4616 : The metamorphasis has got a kick start dear friend. Now there is no looking back for Pavankalyan garu
@SaiKrishna-on6vs2 күн бұрын
@@anithachowdaryeramasu4616 without JANASENA support TDP couldn't even cross 23 seats despite having 40 years political history.. TDP proved it can never come into power without Power star ⭐.. CBN clearly knows DCM tag is as important as CM tag now.. people like RK are unable to digest it , but they have to
@SaiKrishna-on6vs2 күн бұрын
@@anithachowdaryeramasu4616 forever TDP is powerless without JSP support in future.. and their leader CBN had to cry in assembly itself when not in power, but people like RK forget it conveniently isn't it?
@bollahymavathi82062 күн бұрын
అదే సంస్కారం తిరుపతి లడ్డు విషయం లో ఏమైంది హిందువుల మనోభావాలు దెబ్బ తీశారు
@JK-os9ndКүн бұрын
Please chk for pawan kalyan. He already raised voice over many issues. Mee jagan gaadu sanka naakinchaadu annitini incl hindu temples ni
@satyanarayanadn70762 күн бұрын
Prof.Nageswar analysis is super sir.🎉
@bmr57872 күн бұрын
Whatever may be his intentions.but pawan showed maturity.
@sristisomeswararao2846Күн бұрын
ఏమిటీ ఆరుగురు ప్రాణాలు విలువ sorry తో సరిపెడతారా????? నాటకాలు కాకపోతే బాధితకుటుంబాలకు న్యాయం జరగాలంటే దోషులును శిక్షించాలి..... దాన్ని డైవర్ట్ చేయడానికే sorry యా.......
@therobloxgamer-if3od2 күн бұрын
Correct 💯
@bhupatirao5779Күн бұрын
ప్రొఫెసర్ సర్ మీరేంటి అన్ని అయ్యాక నారదమహాముని ల తయారయ్యారు
@gdraghavaraoКүн бұрын
చాలా బాగా చెప్పారు
@N.r.r7282 күн бұрын
Super sir 👏
@BeeHappy0072 күн бұрын
PK stand was right. There is nothing wrong with apologizing
@ChickenSoupysoups2 күн бұрын
Super Analysis sir👌🏻👌🏻👌🏻
@pushpa-xk3br2 күн бұрын
Young generation castes marchipothunnaru …. Mee lanti vallu mari mari janallo cheppadam vedios popular avvadam manchidid kadhu…. Konchem marandi….
@ChickenSoupysoups2 күн бұрын
@pushpa-xk3br em matladtunnav bhayya asala nuvvu???
@Qsuramanasaanvi2 күн бұрын
Pawan Kalyan Garu ❤
@subramanyeshwararao41202 күн бұрын
ABN pakka TDP
@everyourwellwisher932Күн бұрын
పచ్చ పేడలో పురుగు 😅
@satyanarayana8052Күн бұрын
Bjp చేయాల్సిన ఒక దారుణానికి కేసీఆర్..ఇపుడు ప్రతిపక్ష పార్టీ లో ఉన్నా..బీజేపీ కాంగ్రెస్ కలిసి అరెస్ట్ చేస్తారు అని తెలిసినా సరే కేటీఆర్ కుడా ఏ మాత్రం అవకాశం ఇవ్వకపోయేసరికి కొంతకాలాంగ ఎ పి లో Pk కేంద్రంగా ..pk ని ముందు పెట్టుకొని ..చాపకింద నీరులా bjp సౌత్ ఇండియా పాకిద్దామని..అందుకే హైందవ శంఖారావం బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నా ఎ పి లో హైందవ శంఖారావం జాతీయ సభ విజయవాడలో జరిపారు..హిందూ దేవాలయాలు అన్నీ ప్రభుత్వ నియంత్రణ నుండి తప్పించి మఠాధిపతులు పిఠాధిపతుల చేతుల్లో పెట్టాలని..అలా పెట్టకపోవటం వల్లనే దేవాలయాల దగ్గర ధారుణాలు జరుగుతున్నవి అని దేవుణ్ణి అడ్డుపెట్టుకొని ప్రజల్లో ఒక బయన్ని క్రియేట్ చేసారు..అది నిజం అని చెప్పడానికి తిరుపతి లో అలా జరిగేలా చేసారు..అంటే..రాజ్యాంగం గా ఉన్న ఎండోమెంట్ యాక్ట్ తీసేసి..సెక్యులర్ దేశం అయిన ఇండియా ని హిందూ రాజ్యంగా మార్చి ..సమాంతర హిందూ ప్రభుత్వం నడుపుతు సెక్యులర్ సోషలిస్ట్ అనేవి రాజ్యాంగం నుండి తీశాలని..ఇంత ధారుణానికి వొడిగట్టింది బీజేపీ చేస్తున్నది పవన్ కళ్యాణ్..పవన్ కళ్యాణ్ చేసే ఈ పని రేపు ఎన్నో ధరణులకి సెంటర్ అవుతుంది..
@JananiJanu-k3e2 күн бұрын
Rk is selfish fellow
@sivakumarchilakalapalli62172 күн бұрын
RK is 100% TDP support, but PK is Government Atma. RK always support TDP action. Prof Nag is not critical about it.
@nnssrr75432 күн бұрын
పవన్ కళ్యాణ్ గారు చాలా నిజాయితీపరులు. ధైర్యం ఉన్న రాజకీయ నాయకుడు. ఆయన మాటలు ప్రజల గుండెల్లోకి సూటిగా దూసుకు వెళుతున్నాయి. ఆయన ప్రశ్నలకు ప్రభుత్వం మరి ఎందుకు సమాధానం చెప్పలేక పోతుంది
@sudhakarrao8025Күн бұрын
😂😂😂 చాలా చక్కగా తప్పించుకున్నాడు
@giridharthota39982 күн бұрын
Jai Janasena
@SaiKrishna-on6vs2 күн бұрын
rk చెప్పేది ఎలా ఉంది అంటే పవన్ కళ్యాణ్ ప్రతి విషయం మీద tdp or cbn నీ అడిగి స్పందించాలి అన్నట్టు ఉంది.. ఇటువంటి అభిప్రాయం కూడా కూటమి అనే పదానికి సరైన అర్థం ఇవ్వదు అని rk కి తెలియనంత అమాయకుడు ఏం కాదు ఈ rk.. అయినా కూటమి ఏర్పడింది cbn మరియు Pawan kalyan ల మధ్య ఉన్న understanding వల్ల అంతే కానీ ఈ rk ఎవరు నియమావళి నీ బోధించడానికి అనే ప్రశ్న తలెత్తే విధంగా ఉంది rk విశ్లేషణ
@anithachowdaryeramasu46162 күн бұрын
Chetta analassys.vakari apology cheppamane right pk ki ledu 1st. They knew where, when say apology. Athi antaru daanni. Vaapu choosi Balupu anukuntunnaru kondaru. Time choosi kodathadu CBN. Don't underestimate TDP &TTD.
@krishnatejathati71082 күн бұрын
@@anithachowdaryeramasu4616 every right untadi…edanna avthe obviously aa responsible body responsibility theeskovaali…people kuda demand chesthunnaru…democracy lo every right untadi every person ki Athi vaapu balupu anta…anduke andaru aa response ni appreciate chesthunnaru kada? Mari minimum responsibility theeskokunda kutra…ma thappu ledu anedi ento konchem chepthe vintamu TDP, CBN definite ga time chusi kodtharu vaalla political gain ki…adhi correct ae manaki…but JSP ala cheyakudadu anthena? 😂 TDP ke antha thelusu ante inkenduku mari democracy akkarledu ga vaalle monarch laaga undocchu…n eppudu odiporu kada
@SaiKrishna-on6vs2 күн бұрын
@@anithachowdaryeramasu4616 వాపుని చూసి బలుపు అని ఎవరు అనుకుంటున్నారో మీరు ఎవరిని ఉద్దేశించి అంటున్నారో చెప్పండి chowdary గారు... అలాగే cbn time చూసి ఎవరిని దెబ్బ కొట్టాలి అనుకుంటున్నాడు అనేది కూడా చెప్పండి మీరే chowdary గారు
@SaiKrishna-on6vs2 күн бұрын
@@anithachowdaryeramasu4616apology చెప్పమనే right పవన్ కళ్యాణ్ కి లేనపుడు.. RK కి కూడా పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఎలా ఉండాలో చెప్పే right లేదు.. అసలు కూటమి ఎలా ఉండాలో నిర్ణయించడానికి ఈ rk ఎవరు అతనికి ఉన్న right ఏంటి ?
@narasimharao24632 күн бұрын
@@anithachowdaryeramasu4616nuvvu chestundi kuda athe kada
@anjireddyreddymalle6217Күн бұрын
వైసిపి వ్యతిరేక మీడియా కాదు సార్ టిడిపి సొంత మీడియాని చెప్పండి సార్ మీరు మాట భలే తెలివిగా మాట్లాడతారు సార్
@arshcompetitive1842 күн бұрын
రైలు పట్టాలు దగ్గరగా వుంటాయి కానీ ఎప్పటికీ కలువవు sir
@rkg3902Күн бұрын
Pawan stance good
@drpillaram2 күн бұрын
Sir, 🎉🎉🎉 very good analysis, I bow you….
@nimmalanr2 күн бұрын
Pk sir super 👌
@NarayanaRaoLopintiКүн бұрын
పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అంటే అందరు మంత్రుల్లాగే ఆయన ఒక మంత్రి మాత్రమే కానీ పవన్ కళ్యాణ్ అన్ని శాఖల్లో దూరి అన్ని వ్యవహారాల్లో ఎక్కువ గా స్పందిస్తారు ఉపముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి కాదు ఒక వేళ జనసేన అధినేత గా స్పందించాలంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తో ఇంటర్నల్ గా మాట్లాడాలి గతంలో హోంమంత్రి అనిత విషయం లో మంద కృష్ణ మాదిగ అదే అన్నారు ఏదైనా బేధభిప్రాయాలూ ఉంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు మాట్లాడుకుంటే కూటమికి మంచిది లోపింటి నారాయణ రావు
@Ppreethi1979Күн бұрын
ఈ మధ్య కాలం లో మీరు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే.... మీ మీద అనుమానం కలుగుతోంది సర్... కట్టె విరగకూడదు... పాము చావకుండా చూసే బాధ్యత మీరు కూటమికి అనుకూలంగా మాట్లాడుతున్నారు... మీరు ప్రవర్తించే తీరు బాగాలేదు సర్... మీరు చేసే వీడియోలను చూడాలంటే చాల అసహ్యం వేస్తోంది సర్... ఈ మధ్య...
@subbaiahg944618 сағат бұрын
Thanks sar
@yadagirig2360Күн бұрын
CM Ku ,dy CM ke co- ordination lenappudu, Chairman & CEO ku elaa untundhi
@gopinathareddyt492511 сағат бұрын
ఇదే రాజ్యాంగంలో రాసి ఉందండి క్షమాపణలతోనే సరిపెట్టడము
@IntrovertRahulRK2 күн бұрын
1:29 అలాగే ఏడుస్తుంది 😂😂
@SR-yk6ov2 күн бұрын
😂
@vraghava9925Күн бұрын
ఈ కమ్మ రాధాకృష్ణ కి భయం ఏంటంటే, ఎక్కడ లోకేష్ ని మించి లీడర్ గా పవన్ ఎదుగుతాడేమోనని భయం... ఈ కమ్మ వాళ్లు భవిష్యత్తు లో రాష్ట్రంలో నాయకత్వం పోతే భరించలేక ఈ ఏడుపు... కమ్మ, రెడ్డి లుగా వున్నాయి రాష్ట్రంలో రాజకీయాలు... ఇంకో కులం (కాపు) నాయకత్వాన్ని భరించలేక ఈ రాధాకృష్ణ ఏడుపు... బిజెపి, జనసేన బలపడటం, వైచిపి ( రెడ్డి)కి టిడిపి (కమ్మ) కి ఇష్టం లేదు.....
@chitikenanageswararao90082 күн бұрын
ABN RK Gadu vaka political Broker Chettanaduku
@NagapasulaКүн бұрын
రాజకీయాల్లో సాంకేతికత న్యాయము ఉండదు రాజకీయం మాత్రమే ఉంటుంది అంటున్నారు కదా అలాంటప్పుడు రాజకీయంగా ఆలోచిస్తే తనకు ఒక పార్టీకి మాత్రమే మెజారిటీ ఉన్నప్పుడు మిగతా పార్టీలను లెక్క చేయాల్సిన అవసరం ఏంటి టిడిపికి కానీ ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చి ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టి అంత విలువ ఇస్తున్నప్పుడు ఇలా బహిరంగంగా మాట్లాడడం సబబు కాదు ఏవైనా భిన్నాభిప్రాయాలు ఉంటే వాళ్లు అంతర్గతంగా మాట్లాడుకోవాలి అది మిత్ర ధర్మం తాతయ్య
@kamalreddy2025Күн бұрын
నాకెందుకో ఈ క్షమాపణ డ్రామా చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారం జరిగి ఉండొచ్చు అనిపిస్తుంది ✌️✌️✌️
@gopinathareddyt492511 сағат бұрын
టిటిడి చరిత్రలోనే లేని సంఘటనలకు కారణమైన వారిని శిక్షించకుండా వదిలేయడం న్యాయమా
@Hummings23412 күн бұрын
Super sir
@kanamarlapudikanthisree5920Күн бұрын
Over action King PK Garu....next PM PM of India
@gopinathareddyt492511 сағат бұрын
విధానపరమైన నిర్ణయ లోపమే కదా ఇది. క్రింది స్థాయి ఉద్యోగులను బలిపెట్టి పెద్ద వారిని కాపాడుతున్నారా. పెద్దవారికి ఏమో క్షమాపణలు కింది వారికి సస్పెన్షన్ల
@bhuvanreddy9912 күн бұрын
జన సైనికులు సంయమనం పాటించాలి
@salverushekar6242 күн бұрын
U R 💯 percent Correct sir
@krishnamurthy7292 күн бұрын
Super 👌
@nageswararao14352 күн бұрын
Super super super exlent
@aravindkumar219222 күн бұрын
వైసీపీ, టీడీపీ రెండు ఒకటే.. వైసీపీ టీడీపీ కాకుండా మూడో పార్టీ అధికారం లోకి రావాలి కానీ ఆ పార్టీ మత రాజకీయాలు చేయకూడదు....
@nalajalaprasanna61892 күн бұрын
Bro Mari a party o nuvva cheppu
@bhaskerreddy2174Күн бұрын
Meru oka party pettandi saar....I will be with you...
@munnat80732 күн бұрын
Chichu pettadaniki ready ga untaru.. Prof snake garu
@harsha26152 күн бұрын
పవన్కళ్యాణ్ టీడీపీ తో ఉన్న లేకపోయినా పర్లేదు కానీ ఆయన మత రాజకీయాలు చేస్తేనే ఇబ్బంది ఏపీ లో
@nagarajukankanala81852 күн бұрын
మత రాజకీయం ఎ మతము మీద చేశాడు ?
@graviton47172 күн бұрын
Payment vesada jagan anna neeku
@gopinathareddyt492511 сағат бұрын
ఒక హత్య చేసేసి క్షమాపణ చెప్తే శిక్షించకుండా వదిలేద్దామా. ఇందులోనూ మన అందులోను మన డిప్యూటీ సీఎం గారు చెప్పారు కాబట్టి వదిలేస్తాం. ఇదెక్కడి న్యాయం అండి
@beinghuman8522 күн бұрын
No discussion about education, health, jobs.... everytime time waste discussions...that is India
@sttirajusatya8281Күн бұрын
ఇవి డైవర్ట్ రాజకీయాలు చనిపోయిన 6 గురు మీద ప్రజల్లో నడిచే Topic ని ఆ తొక్కలో ఒక్క Sorry మీదకి తిప్పేసారు.
@sridhar74672 күн бұрын
బుర్ర తక్కువ ఎనాలిసిస్ ఏంటి నాగేశ్వర్... పవన్ కళ్యాణ్ హోంశాఖ తీసుకుంటాను అని ప్రత్యర్థులను ఉద్దేశించి అన్నారు.
@KishanRaja-kq8tlКүн бұрын
వీనికి టీడీపీ ని ఎప్పుడు విమర్శలు గుప్పిద్దామని ఎదురు చూస్తుంటాడు
@999kvkgopalКүн бұрын
ఇది సహజమే కాదా, ఏ కూటమిలో నైనా అభిప్రాయాలు భిన్నముగా ఉండటం.
@saishankar47312 күн бұрын
It is purely intelligence department failure blaming on YCP Non sense
@mnrcsaa2 күн бұрын
👍
@rammohankandrapetibabu7808Күн бұрын
ఆగస్టుదాకా ఆగేది లేధు ....మార్చిలోనే కూటమి మునక ....పవన్ కల్యాణ్ నేతృత్వంలో కొత్త కూటమి ప్రభుత్వం
@venkatsunkara5228Күн бұрын
బాధ్యత లేని వారిని టీటీడీ కి చైర్మన్ చేయడం కూటమి చేసిన మొదటి తప్పు
@Keepitsimple-xx9vt2 күн бұрын
JSP and TDP separate party lu, adhi RK gadiki theleka pothe Vadu karma. Alliance lo vunnantha mathrana annitiki thala enduku vooputhadu Pawan garu
@Tsomoriri2 күн бұрын
చీమ చిటుక్కనేది తిప్పి తిప్పి ఎన్నిసార్లు....ఈ మధ్య చెప్పిందే చెప్పే నస టైపు ఎక్కువవుతోంది కాస్త గమ నించుకోండి
@Keepitsimple-xx9vt2 күн бұрын
BR Naidu ki balupu ekkuva💦💦 Manam power lo vunnapudu responsible Ga vundali. Pawan garu Chala responsible ga behave chesaru. Eppatikaina PK garu CM ayithe better
@dr.madanmohan6700Күн бұрын
This PK is dancing to the tunes of BJP BJP want to create trouble for CBN 😮😮😮😮😮😮😮😮😮😮
@javvadisrinivasu1107Күн бұрын
తిరుమల లో లడ్డూ కల్తీ విషయం లో ప్రభుత్వం తరుపున సారి చెప్పవలసింది. తప్పు వైసిపి చేసిన పర్వాలేదు
@kvrrao10102 күн бұрын
Great analysis sir.. pawan kalyan true leader ❤ Repentance is one of the great qualities of a leader
@govindaraochikkala66632 күн бұрын
నిజమే సార్ రాజ్జంగం డిప్యూటీ cm కు వేరే అధికారాలు లేవు only one of the మినిస్టర్ అయినా pk వేరే మంత్రులు శాఖలులోకో వేలు పెట్టకూడదు pk ఎదో ఊహించుకుంటున్నాడు DCM అంటే CBN తరువాత నేనే CM అనుకుంటన్నాడు అతనికి ఇచ్చిన అటవీ శాఖ, గ్రామీణ శాఖ చూసుకుంటే చాలు లేకపోతే తల బొప్పి పడుతుంది
@SantoshKumar-rw8iq2 күн бұрын
Kutami form ayindi pavan support cheyadam valle so ataniki emina matlade right vundi
@rajubabuchintapalli43882 күн бұрын
మేధావి కదా 😜
@PrasadaraoOthuriКүн бұрын
Inka..naasanam ipothamu
@edlasrinivas4875Күн бұрын
2029 ఎలక్షన్స్ లో తెలుగుదేశం పార్టీ కి ప్రధాన పోటీ దారు గా పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన ఉంటుంది
@ravinuthalabrahmanaidu2496Күн бұрын
BR Naidu Pawan Kalyan gari kante goppavada?
@burratalpasai1881Күн бұрын
అతి త్వరలో కూటమి ముక్కలు కాబోతుంది టీడీపీ భూస్థాపితానికి బాటలు పడుతున్నాయి అని నాకు అర్థం అవుతుంది సార్ 😂
@littlegamers29715 сағат бұрын
నీ కోరిక ఏంటో చెప్పు మరి
@newsbandi20022 күн бұрын
Super 💯💯💯💯💯 percent 🎉🎉🎉🎉
@YogaManojnaiduКүн бұрын
Grate sir….Please do video on Rk analysis every week because Rk is going to overwrite ppl brain what he showing that was reality but his aim is clear the only tdp will benefit on this views
@indianbull36012 күн бұрын
తప్పు జరిగితే ఒకరి మీద ఒకరు తోసుకుని,కుమ్ముకొని,ప్రజలను మభ్య పెట్టడం వైసీపీ కి టిడిపి కి వెన్నతో పెట్టిన విద్య, వైజాగ్ పోర్ట్ కి 50 వేల కోట్లు డ్రగ్స్ కంటైనర్ వస్తె రచ్చ చూసేము గా, ఇప్పటికీ నిజం ప్రజలకి తెలీదు, అలా accountability లేని రాజకీయాలు నించి మార్పు కీ తనతో ప్రయాణం మొదలు పెట్టాడు పవన్....రాజకీయం అంటే భాధ్యత అని ప్రజలకు మెల్లిగా అర్థం అవుతున్నది....
Naidu garu oppo laji ignore చేయవచ్చు.who is he అన్నదేతప్పు.మీరు నాయుడు గారిని save చేస్తున్నారు.ABN ఆంధ్ర భవిష్యత్తును రాజకీయ అవసరాలకు బలి చేస్తున్నారు.
@Skyfly-e6p2 күн бұрын
సిబియన్ తో విభేదిస్తే బయటకు రావాలి అంతే నాగేశ్వర్ గారూ.లోపలుండి లొల్లి ఎందుకు చేస్తున్నాడు.ఎబియన్ కరెక్ట్
@Srinivas2342Күн бұрын
he can tell any thing openly...okavela aa time ye vasthe adi kuda open ga chepthadu no doubt about it..present he 💯 support to CBN ..
@vinnakotasrinivas3506Күн бұрын
పవన్ కళ్యాణ్ లిమిట్స్ తెలుసు కుంటే బావుంటది. లోకేష్ పాద యాత్ర చేసి TDP గెలుపుకు కారణం అయ్యాడు..అంత మాత్రాన ఆయన రెచ్చిపోయి మాట్లాడటం లేదు..low ప్రొఫైల్ మెయింటేన్ చేస్తున్నాడు...పవన్ కళ్యాణ్ Lokesh ని చూసి కూటమి గవర్నమెంట్ లో ఎలా ఉండాలో తెలుసుకోవాలి...లేకపోతే మళ్ళా అపోజిషన్ లో కూర్చో వలసి వుంటది.
@ksivaramaprasad98192 күн бұрын
Hence, PK needs Z+ Security.
@PrasnicheGalam2 күн бұрын
చంద్రబాబు నాయుడు దగ్గర డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ పనిచేశాడు లోకేష్ పవన్ కళ్యాణ్ దగ్గర డిప్యూటీ సీఎం గా పని చేస్తాడా? చంద్రబాబు నాయుడు టార్గెట్ భవిష్యత్తులో లోకేష్ ని సీఎం చేయాలి అని. దీనికి పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు కాబట్టి ఈ కూటమి చీలాల్సిందే. ఆ చీళుడు కార్యక్రమాన్ని ఇప్పటినుంచే ప్రారంభించాడు పవన్ కళ్యాణ్
@vkorupojuКүн бұрын
Professor sir pawan kalyan daughter took baptism. Can you clarify this.
@ramaraodindu6259Күн бұрын
RK - inner soul is known to everybody
@rajuking-dy7md2 күн бұрын
లడ్డు పైన అతిగా నటించి పవన్కళ్యాణ్ తన పేరు కోల్పోయాడు.. లడ్డు విచారణ ఇంకెన్ని సంవత్సరాలు కొనసాగుతది.. అంతర్వేది రథం కేసు ఏమైంది
@graviton47172 күн бұрын
11vacchai velli PK dhi joint ga
@reloadedactionclips404Күн бұрын
Me jagan ki CBN ae correct..tappudu pracharam cheyadam meeku sammaga untadi
@erpavan19Күн бұрын
కాదు కాదు..మరి తప్పు ఎవరిది?? క్షమాపణ చెప్పడం ఎంటి? బాధ్యులని న్యాయస్థానం ముందు నిలబెట్టే అవసరం లేదా?