Praise the lord Sir క్రీస్తు యొక్క కృపను గురించి చాలా చక్కగా పాడారు దేవునికి సమస్త మహిమ కలుగును గాక ఆమెన్🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️
@pasterdanielhorbu3390 Жыл бұрын
Praise the lord 🙏🙏🙏 brother
@pasterdanielhorbu3390 Жыл бұрын
Amen
@pasterdanielhorbu33907 ай бұрын
నీ కృపా బహుళ్యమే నా బ్రతుకును మార్చింది ఇలా నేనేమై ఉన్నానో అది నీ కృప వలనే నేనయ్య. Ch1 నా కలవరం తొలగించింది నీ కృపయే కాపాడింది నిస్సహాయ స్థితిలో బలపరచింది నీ ఆనాది సంకల్పమే. Ch2. నా పరిపూర్ణ ఏర్పాటుకై నన్ను పిలిచింది నీ కృపయే సౌందర్య సీయోనులో చిరకాలం జీవింతును. Ch3 నీ చిత్తము నెరవేర్చు వరకు నా ఆత్మను ఇలా నడిపించుము నీయ అమూల్యమైన పరిచర్యలో నిన్ను పోలి నే నడిచేదా. ,, నీ కృపా,,
@kattelanagarjun2915 Жыл бұрын
దేవునికి మహిమ కలుగును గాక అన్న పాటను చాలా అద్భుతంగా పాడారు. మరియు మంచి ఎడిటింగ్ చేశారు. ఇలాంటి పాటల ఆల్బమ్స్ ను మీ సేవ పరిచర్యలో మరెన్నో పాటలను పాడి అనేకమైన ఆత్మలను రక్షించి. వాడబారని కిరీటమును పొంది. ప్రభువు రాకడ వరకు సేవ పరిచర్య ను తుది ముటించాలని... ప్రార్ధన 🛐🛐✝️✝️