సుశీలమ్మ పాట వింటే ఏమి అవసరం వుండదు అట్టే మైమరచిపోవలసిందే. దేవుడు ఆమెను పుట్టించి కోట్ల హృదయాలను మైమరపింపజేశారు.
@djagadamba6686 Жыл бұрын
😊 3:20 😅
@satyanandam34447 ай бұрын
We feel very proud Suseelamm is our singer, if she had born in North India she would have got Bharata Rathna....
@NarayanraoNalla6 ай бұрын
manasu niramalathamu laynappudu manasula bada anubawichaka thappadu kada
@bsatyanarayana95407 күн бұрын
😊
@adapaTRS5 жыл бұрын
చిన్నప్పట్నుంచీ చాలా సార్లు విన్నా! ఇప్పుడు భావం అర్థమవుతుంది. ఎంత బాగా చెప్పారు. ఇలాంటి పాటలు ఈ తరానికి కూడా అందేలా కృషి ఎంతైనా అవసరం. 🙏🙏🙏
@golloriappalanaidu2975 Жыл бұрын
నిజమే అన్న,,
@sirishasanganaboina102 Жыл бұрын
Avunu bro
@rekha2957 Жыл бұрын
Avunu Raju garu
@ramamurthy3435 Жыл бұрын
Picture
@venkataramanappasraghavendrav Жыл бұрын
By
@drbvrao22076 жыл бұрын
స్వరం గానం సంగీతం వాయిద్యం... అన్నీ కలగలిసిన ఒక చక్కని మరపురాని మధురమైన పాట... భారతీయ సంగీతానికి ఒక స్వర్ణ యుగం...
@dharmak2689 Жыл бұрын
Waww wa
@boyaseenu3902 Жыл бұрын
ఎస్ బ్రదర్ ఓల్డ్ ఇస్ వెరీ వెరీ గోల్డ్
@pshivakumargoldsmith45956 жыл бұрын
మనశాంతి లేని డబ్బు, ప్రేమ లేని ప్రేయసి, భర్త పట్ల బాధ్యత ప్రేమ లేని భార్య ఉన్న జీవితం వ్యర్థం
@boyaseenu3902 Жыл бұрын
👌🏻👌🏻 సూపర్ అన్న బాగా చెప్పారు 🙏🙏
@onlyonetap2772 Жыл бұрын
Yes chala baaga chepparu❤❤❤
@Narayanarao5829 ай бұрын
chala bagachapparu uniwars
@NarayanraoNalla6 ай бұрын
mana nasu layni mani chiki nithlu chayppina avi niti meda rathalu lagawutuwunae abadama
@MrDatta36 жыл бұрын
ఒరిజినల్ కంటే అద్భుతంగా ఉంటుంది ఈ పాట. ఆర్. డి. బర్మన్ ట్యూన్ ని టి.వి.రాజు గారు అత్యద్భుతంగా మార్చుకొని చేసిన ఆర్కెస్ట్రా నిజంగా సూపర్. ఖిల్ తే హై గుల్ యహా బాగున్నా, అంతకన్నా నీ మాది పాట సూపర్
@sreedhar3684 жыл бұрын
సుశీలమ్మ గారి కన్నా గొప్ప సింగర్ (గాయనీ గాయకులో) ఎవరూ లేరు ఇక రారు కూడా ..🙏🙏🙏
@mosesravoori4 жыл бұрын
Janaki, garu zikki garu good versatile singers
@bhanumoorthykoilkonda9109 Жыл бұрын
రెడ్డి గారు ఏ లోకాలకు వేల్లిపోయరయ్యా . మంచి పాటలు లేక మనసులు కుళ్ళి పోతున్నాయి .
@ChandraShekar-jr4vc6 жыл бұрын
ఈ పాట వింటే చాలు ఎంతటి బాధైనా తీరిపోతుంది. జీవన సత్యాన్ని ఎంతో గొప్పగా వర్ణించిన ఈ పాట వింటే ఎవ్వరికైనా తప్పకుండా నిద్ర రావలసిందే...
@kammula9 Жыл бұрын
1
@venkataravanappaventura4348 Жыл бұрын
@@kammula9 nnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnn
@swamysrinivasarao27104 жыл бұрын
కడు సాహిత్య పటిమతో, సంగీతపరంగాను ఎంతో మనోజ్ఞంగా మనందరిని అలరించిన , అలరిస్తున్న ఈ కమ్మని, వీనులవిందైన పాటకు 47 వసంతాలు నిండినవి.. ఎన్నిమార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలని మన మనసు కుతూహల పడుతుంది అని అనుటలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు... నిజంగానే ఈపాటను వింటూ నిద్రలోకి జారుకోవచ్చును... గాన కోకిల సుశీల స్వర ఝరిలో , టీవీ రాజు స్వరకల్పనలో, సుప్రసిద్ధ సినీ గేయ రచయిత జ్గ్నానపీట్ అవార్డు గ్రహీత సి నా రె కాలం నుండి రాలిన అచ్చ తెలుగు రస గుళికలు... నేను ఎన్నో సందర్భాలలో పాడిన పాట... ఈ పాటంటే నాకెంతో .. ఎంతెంతో .. ఇష్టం...
@RajuVillagevision Жыл бұрын
ఎంత అర్థవంతమైన పాట డబ్బు సుఖాన్ని ఇస్తుంది కానీ సంతృప్తిని ఇవ్వదు. ఏ సిరులు ఎందుకూ ఏ నిధులెందుకు ఆత్మ శాంతి లేనిదే. కలిమి లోన లేమి లోన పరమాత్ముని తలచుకో . సుశీలమ్మ ఎంత హాయిగా ఉందమ్మా నీ గొంతు వింటుంటే. జమున గారు మీ మరణం మనసుని బాధించింది.
@bevinahallyswamy78936 жыл бұрын
ఎన్ని జన్మల పుణ్యమో ఏ దేవుని వరమో సుశీలమ్మ గారికి
@satyanandam34443 жыл бұрын
Very good commant
@nmr30626 жыл бұрын
ఇలాంటి పాటలు మరో వెయ్యి ఏళ్లు అయినా మళ్లీ వినగలమా. . . .
@sadanandamnandu70855 жыл бұрын
Vinalem
@salalagolden82944 жыл бұрын
అంతవరకు మనము బ్రతికివుండలికదా 😎😎😎😎😎😎😎😎😎😎😎😎
@shivaji8564 жыл бұрын
Ravu...Endukante aa Era ayipoyindi... Malli radu...
But this song copy chesaru Hindi nundi Mi appreciation anta hindi vallki వెళ్ళిపోతుంది
@hemanth71198 жыл бұрын
అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన జ్ఞాన పీఠ అవార్డు గ్రహీత నంది అవార్డు గ్రహీత పద్మభూషణ్ అవార్డు గ్రహీత మన డాక్టర్ సింగిరెడ్డి నారాయణరెడ్డి గారి అర్థవంతమైన గీతానికి టి.వి.రాజు గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా గాన కోకిల పి.సుశీల గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో విశ్వ విఖ్యాత నటసార్వభౌమ నటుడు నందమూరి తారకరామ రావు గారి ప్రజా నటి కళాభారతి జమున గారి అభినయం వర్ణనాతీతం.
@nerajaneru8608 жыл бұрын
aalu magala anubandham excellent song
@nerajaneru8608 жыл бұрын
ippati varu thappakunda ilaanti patalu vinaali barya barthala viluva jeevitham viluva telusthundhi sukaala meedha manasu pokunda jeevitham ante thileliukoni hathyalu aathmahathyalu lekunda life lo edhi avasaramo thelusthundhi
@nerajaneru8608 жыл бұрын
ravi varma ke andhani oke oka andhanivo
@salalagolden82946 жыл бұрын
జానకి సహనము, రాముని సుగుణము ఏ యుగమైనను, ఇలకే ఆదర్శము వారిజాడలోన నడుచు బ్రతుకే ధన్యం ఆణిముత్యం లాంటి పాటలు అందించిన మన తెలుగు సినీ పరిశ్రమ, మన పాత నటులకు,ధన్యవాదాలు.👌👌👌👌👌
@hemanth71195 жыл бұрын
సలాల గోల్డెన్ గారు మరపురాని మధురాతి మధురమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాట మొదటి నుండి నాకు చాల ఇష్టం.నాకు ఇష్టమైన పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తున్నాను అర్థవంతమైన గీతాన్ని ఆస్వాదించిన మీకు శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.
@hemanth71198 жыл бұрын
ఏ సిరులెందుకు ఏ నిధులెందుకు ఏ సౌఖ్యములెందుకు ఆత్మశాంతి లేనిదే మనిషి బ్రతుకు నరకమవును మనసు తనది కానిదే
@bhaskarbitti60464 жыл бұрын
I LOVE THIS SWEET AND BEAUTIFUL SONG
@nagalakshmi64193 жыл бұрын
Chala manchi line E time lo baga use avutundi
@hemanth71193 жыл бұрын
భాస్కర్ బిట్టి గారు ధన్యవాదాలు.
@hemanth71193 жыл бұрын
నాగ లక్ష్మీ గారు ధన్యవాదాలు.
@kondaiahmaddu9511 Жыл бұрын
కష్టాలను ఎంత చక్కగా వివరించారు పాట రూపంలో మహానుభావులు సుశీలమ్మ తల్లి నీకు పాదాభివందనం తల్లి
ఇలాంటి పాటలు ఇప్పుడెందుకు రావట్లేదు... కష్టాలు సుఖాలు ఎప్పుడూ వుంటాయి.... అప్పుడప్పుడు ఇలాంటి పాటలు మన కష్టాలను మరిపించి మనసును హాయిగొల్పుతాయి... తరాలు మారినా ఇలాంటి పాటలు రాబోయే తరాలకి ఎప్పుడూ ఆణిముత్యాలే....
@loveinnature295310 ай бұрын
Song 👌
@malikpantagani19547 жыл бұрын
డబ్బుకు లోకం దాసోహ మన్నారు, కానీ ఎంత డబ్బున్నా మనశ్శాంతి లేకపోతే సుఖముండదు సంతోషముండదు. ఆహా సుశీలమ్మ కోయిల కంఠం ఎంత మధురం.కలకాలం ప్రజల గుండెల్లో గూడుకట్టు కుని ఆ తల్లి జీవిస్తుంది.
@kittykrishna196 жыл бұрын
mala kondaiah yes we r lucky to enjoy that voice andi!!
@narasimhamdvl96 жыл бұрын
mala kondaiah Yes bro
@arjunlucky14616 жыл бұрын
mala kondaiah.....wow chala bagachepparu
@padmanabhreddykona46906 жыл бұрын
No
@Dr_Aparna5 жыл бұрын
That voice for dialogues is from Smt. Jamuna Garu.Song only of Mrs.Suseela garu.Ofcourse,No one can object your comment abt Suseelamma's Sweet/Soothing voice.Too lovely.
@yanagandulamalsoor4328 Жыл бұрын
సుశీల మ్మ గాత్రానికి పదివేల నమస్కారాలు జమున గారి నటనకు దండాలు
@nandurikrishnamacharyulu1544 Жыл бұрын
అద్భుతమైన పాట హిందీలో షర్మి లి చిత్రంలో కిల్ తే ఐ gul yaha తమిళం రాధ యు నేo జమే క కన్న ని కి చందమే అంటూ చలపతిరావు గారు సంగీతం సమకూర్చిన పాట అద్భుతంగా అమరింది
@vijaybanu6616 Жыл бұрын
ఘంటసాల మాస్టర్ సుశీలమ్మ తల్లి ఇద్దరే ఇద్దరు మనకు సంతోషం కలిగించే సింగెర్స్
@richard.addison Жыл бұрын
The lady singer is a pleasure to listen to. The lady actress is a pleasure to look at. Together they rock in this song and are much appreciated.
@RamaSwamyKolluri Жыл бұрын
ఈయనకు భావము తెలియక పోయినా ఎంత ఆనందిస్తున్నారో🙏🙏
@smmaahi87505 жыл бұрын
అద్భుతమైన పాట.... ఎంత భావం దాగి ఉందో...ఈ పాటలో 💖💖💖💖💖
@mallikarjunaalavala39923 жыл бұрын
పాటలా ఇవి ! సువర్ణాక్షరాలతో లిఖించదగిన కలి యుగాంతం వరకు గుర్తుంచు కో దగిన అక్షర లక్షల సత్యాలు " నా సి.నా.రె సినీ పలుకులు. మా తెల్ల కోయిలమ్మ స్వరా మృత ధారలు. వీనులకు పసందైన విందులు విన్నంతనే ఇంటికి కలుగు పులకరింతలు ఇవన్నీ ఆ మహానుభావుల గొప్పదనాలు . పొగడుట కు దొరకట్లేదు ఉపమానాలు వారందరి ప్రతి భకు లే నే లేవు లేనే లేవు హద్దులు , అందుకు సాహిత్య సంగీతాభిరుచుల హృదయాలే ప్రత్యక్ష సాక్షులు . మల్లి కా ర్జున బెంగుళూరు__02/02/2021.
తేనెకన్నా తీయని సుశీలమ్మ స్వరం. ఎంత మధురమో ఈ పాట. ఇంతటి సహకారం అందించే భార్య దొరికిన అది అదృష్టమే
@rajkumarraminfo90656 жыл бұрын
S Padma ...right
@sathipadma6 жыл бұрын
Rajkumar Raminfo ధన్యవాదాలు
@munnavilak13756 жыл бұрын
అర్ధంచేసుకునే జీవితభాగస్వామి దొరకడం కూడా అదృష్టతమే. పైన నా కామెంట్ చూడండి ఎలాఉందో తెలియజేయండి పద్మ గారు
@sathipadma6 жыл бұрын
Munna VDS ఔనండీ. ఇద్దరూ ఒకరినొకరు అర్ధం చేసుకున్నప్పుడే ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఒకరికొకరు ఓదార్పు ఔతారు. ఇద్దరూ సంతోషంగా ఉంటారు. మీ కామెంట్ బాగుంది
@sathipadma6 жыл бұрын
Munna VDS మీ నం సేవ్ చెయ్యలేదు. కామెంట్స్ చూడలేదు. వెతకలేక.ఒక్కటి మాత్రం చూశాను
@saraswathichandrasekar340512 жыл бұрын
very good song : entha manchi song . nijangaa ee song vintee enthaa peaceful gaa untundhi . Thanks for giving such a good song ......
@ramisettinageswararao47346 жыл бұрын
జీవితాన్ని సాహిత్యరూపంలో రెండుచెరణాల్లో చెక్కిన జీవితసత్యం ఈ పాట
@sathyamcanaparapu653 Жыл бұрын
మనకు ఉన్నదాంట్లో ఖర్చు చేసుకుంటూ జీవితంలో సర్దుకుపోవాలి... ఉన్నవాన్ని చూసి ఆశ పడితే మనసు ప్రశాంతత కోల్పోతుంది... నిద్ర కూడా రాదు...
@svdrawingsarts31857 жыл бұрын
ఈచక్కని జంట ఇంత మధురమైనపాట పాడుతుంటే కష్టాలు మరచి నిదురపోవచ్చు
@radhamadhav.alapati77847 жыл бұрын
అమృతం కురిసిన రాత్రి నా హృదయంలో!ఎంత హాయి ఈ పాట వింటుంటే!
@narasimhamurthybalivada2562 Жыл бұрын
పాట లో ఎంత అర్థముంది, నిజంగా.నేడు.మనిషి జీవితం అంటే అంతా డబ్బు కోసం పరుగులు పెడుతున్నారు, కానీ నిజమైన శాంతి,సుఖం ఎక్కడున్నాయి.
@esrilakshmi4 жыл бұрын
Elanti paatalu vinte manasu chala prasantham ga vuntundi,great jamuna and ntr garu
@thisis0084 жыл бұрын
Heard song in Saregama Karvaan by Kishore da (Khilte hai gul yahan), suddenly felt like already heard... This is the one.. Great composition and rendering in both languages by Kishore da and Susheelamma
@ramchenna1158 Жыл бұрын
The same Raga was used differently in both the songs, situation was totally different. What wonders you can create.
@arjunreddy-mm7bw4 жыл бұрын
...మనశాంతి లేని డబ్బు, ప్రేమ లేని ప్రేయసి, భర్త పట్ల బాధ్యత ప్రేమ లేని భార్య ఉన్న జీవితం నరకం .. ఇంతటి సహకారం అందించే భార్య దొరికితే అది అదృష్టమే... ఇలాంటి భార్య ఉంటె ఎలాంటి బాధనైనా మరచిపోయి హాయిగా నిదురపోవచ్చు ... తెలుగును ఆస్వాదించగలిగే వాళ్ళు ఎంత బిజీగా వున్నప్పుడైనా ఈ పాట వింటే అన్నీ మర్చి పొయి హాయిగా బ్రతుకవచ్చు..... ఆ ల నాటి అంజలీ దేవి,.. సావిత్రి,.. జమున, ..కృష్ణ కుమారి,.. వాణిశ్రీ,.. బి.సరోజా దేవి.., దేవిక.. ;కాంచన,.. రాజశ్రీ, ..జయలలిత..,విజయ లలిత..,కే.ఆర్.విజయ..,భారతి.. ,గీతాంజలి .. శారద ... రాజసులోచన మంజుల ....,ఆ తరువాత జయసుధ, జయప్రద, శ్రీ దేవి, రాధ అంబిక ,సుమలత ,విజయ శాంతి, ఇంకా ఎందరో, ఎందరెందరో నటీమణులు తెర మీద కనిపించి, అలరించినా వారందరి వెనుక కనిపించకుండా వినిపించి తెలుగు నేలను ఎన్నో తరాలపాటు రసమయం చేసింది మన గాన కోకిల పి.సుశీలగారే! ... మనసుకు ప్రశాంతతను కలిగించే మనోహరమైన పాట జోల పాట
@harinath.voleti27199 ай бұрын
ఒక్కొక్క హీరోయిన్స్ ని వరుసగా చెప్పుకుంటూ వచ్చారు. ధన్యవాదములు. మరి ఈనాటి విలువలు మరియూ "విలువలు" కూడా బహిష్కరించి అద్భుతంగా నటిస్తున్న ఛాంఢాలపు హీరోయిన్స్ ని కూడా మచ్చుకు ఓ నలుగురు పేర్లను ఉదహరిస్తే బాగుండేది. ఆనాటి నటులు, నటీ(ఠీ) మణులు ఇక పుట్టరు. వీరికి విలువలు లేవు. డబ్బులు కోసం ఏమి చేయడానికైనా వెనుకంజ వేయరు. అయితే మీరు ఒకరిని మరచిపోయారు. ఆవిడ బహుముఖ ప్రజ్ఞాశాలి పి. (పాలువాయి) భానుమతి గారిని మరచిపోయారు. మీరు హీరోయిన్స్ ని పేరు పేరున చెప్పడంతో నాకు కాసేపు. కాసేపు ఏమిటి వారి పేర్లు చాలా సేపు ఆనందంగా చదువుకున్నాను. ఏది ఏమైనా మీకు ధన్యవాదములు.
@susheelag59233 жыл бұрын
Thank u susheelamma garu meeku ela kruthagnathalu thelupedo meeru nijanga ganasaraswathie Stay blessed Always
@lingaiahvennampally91205 жыл бұрын
నీ మది చల్లగా మనసుకు ప్రశాంతతను కలిగించే పాట మనోహరమైన పాట...
@sridharphy93 ай бұрын
What a picturisation, director showen wife and husband relation in a respectfull manner it is a lesson to new directors
@Mrmaravego12 жыл бұрын
What great lullaby & consolation by a wife to a husband who is in distress!!What a great meaning & moral the song conveys!!a song worth being remembered by all those hankering around the material pleasures & money.Yes,no amount of money gives more happiness than the mental peace.When a man is desperate,truly he needs to seek refuge only under the shadow of the Lord.NTR's action id good.And the song got its glorious acceptance 7 a pemanent place in Telugu people's heart because of Susila's voice
@sumanathachakravarthula73172 жыл бұрын
Absolutely right
@kumar144992 жыл бұрын
peekinav theeyi...HAhaha
@sriharshag1052 Жыл бұрын
Veedenti thega feelipothunnadu 😜
@saiannapurnasweetsgenralst28289 ай бұрын
చరిత్ర..లో.. గొప్ప మనుషులు..గొప్ప .. పాటలు..గొప్ప పదాలు. గొప్పదైన జీవన విధానం. .
@rammohan62844 жыл бұрын
Excellent song with superb meaning I love this song and susheela gari voice is very sweet like honey...😍👌🙏
@santharamchalla28293 жыл бұрын
ఈ కలికాలం లో భర్తకి ఏ భార్య అయినాచెబుతుందా! డబ్బేందుకు దేవుడే దిక్కు స్వామి నిదురపో అని 🙏
@prabhu25126 жыл бұрын
What an amazing & mesmerizing acting by smt jamuna & Ntr , really the duo "lived in their roles on reel as real " Namasthe 🎎 🌹.
@mallikarjunaalavala39923 жыл бұрын
Well very well said prabhu garu,hats of to ds song n also your compliment,.
@seshagiriraodamarla5323 жыл бұрын
Very very goodsongs
@ramanareddy3609 Жыл бұрын
Dhanama dhyvamu e rydilo dhyvamu mukyam
@maheshharpanahalli35828 жыл бұрын
Definitely a soothing song by the inimitable P. Susheelaji. Hats off.
@parupudivijayasaradhi51404 жыл бұрын
Great song...great vedic truths explained..superb singing by Madam Suseela
@pavanthechembull5 жыл бұрын
What a great message.. I used to listen this every night before going to sleep
@jayaramram62755 жыл бұрын
2019 July lo kooda ee song vintunnavaaru o like vesukondi.
@vsbabu46565 жыл бұрын
Yes
@maheshguttula68445 жыл бұрын
@@vsbabu4656 %
@maheshguttula68445 жыл бұрын
Ice co
@adelaxman6 жыл бұрын
God is great మనిషి కి మనశ్శాంతి, అంతిమంగా డబ్బుకన్నా ఆత్మసంతృప్తి.అనందంలోనే ఉందని అని తెలియజేస
@ravibg109010 жыл бұрын
One of the great songs...! so cool, so pleasant..great lyrics & tune composition. that is the reason why they were all LEGENDS..
@vadrevusivaramarao124 ай бұрын
అతి సరళమైన పదాలతో మనస్సు గొప్పతనాన్ని ఎలా చెప్పేరో చూడండి. మనిషి బతుకు నరకమగును ఆత్మశాంతి లేనిదే ఇది అక్షర సత్యం. సీ నా రె గారు పాటలు అన్నింట ఒక మెసేజ్ ఉంటుంది. నేను ఇష్ట పడే కవి.
@Justme-24245 жыл бұрын
No words to express my feelings about this song.....simply i love it
@kumars68642 жыл бұрын
It is really lucky to have Jamuna garu kind of woman as wife!! Prema, anuragam, aapyayata aa rojullo vundevi!! Old is Gold!! ee rojullo prema, anuragam, aapyayatalu.....cinemallo lonu kanpinchatam ledu.....nija jeevitaala lonu kanipinchatam ledu!! EE rojullo, Dhanama Daivama ante --- 99% mandi dhananike moggu chooputaru!! aa 1% lo naa lanti picchi naa koodukulu vuntaru.......Daivam antaaru!!
@booradevanadandevanadan3336 жыл бұрын
✳ నేటితరం వారికి జీవితం అంటే చేతిలోని నీళ్లను పారబోసి పరిగెత్తి పాలు తాగాలని అందకుంటే.. జీవితం అంతంచేసుకుంటున్నారు.. ఇప్పటి వారికి ఉద్యోగం కోసం చదువులు..జీవితం అంటే ఏమిటి అని ... తెలియచేసే చదువులు లేవు ఆ ఉపాధ్యాయులు లేరు..జీవితాన్ని ప్రేమించి.. చూసే ప్రతిదానిలో..చేసే ప్రతిపనిలో ఆనందాన్ని అనుభవిస్తూ.. జీవించేవాల్లు నేటి తరంలో లేరనేచెప్పాలి ..నాటి సినీగీతాలు జీవితం గురించి చెప్పాయి, ఎందరినో బాగుచేశాయి, ఆత్మహత్యలు చేసుకోకుండా చేశాయి..జీవితంలో అన్ని అనుభవించిన" మహానుభావు ఆ గీతాలు రాశారు, ఆ గీతాలు నేటికి సజీవంగా నిలిచాయి మార్గదర్శిగా ఉన్నాయి.. నేటి ఉరుకుల పరుగుల సమాజం ఎక్కడి కెళుతోందో ఏమైపోతుందో... ❄నీమది చల్లగా స్వామి నిదురపో దేవునినీడలో... డా" సి.నారాయణ రెడ్డి రచన వినండి...
@lakshmidevipuvvadi59386 жыл бұрын
Booradevanadan Devanadan Garu good comment
@challatirupathi4976 жыл бұрын
Manushula madhya sambhanda bhandavyalu telusukoni ee song contest chalu
నా చిన్నతనం 1996 లో అన్నగారు సినిమా మాయాబజర్ చూసాను అప్పటినుండి ఆయన పాటలు, secenes, సినిమా లు అన్ని చూస్తా. కానీ ఆ కాలంలో ఎన్టీఆర్ సినిమాలు అప్పుడు థియేటర్ లో ఎంత హడావిడి ఉందేదో అని. ఆయన డైలాగ్, Acting, Fights అప్పుడు అని
@hyderbadcity55203 ай бұрын
Br. Nenu sr. Ntr fan, chala hangama, 50,60 pisalu tickets, ardaratri line lo nikabadda rojulu unnayi, chala happy days
@HariprasadChandrasekar Жыл бұрын
Sad to know my favourite actress jamuna gari's demise on 27.01.2023. unfortunately I not even knowing it inspite of watching most of her Telugu movies in KZbin yet no video suggestions atleast. Can't control my tears for Jamuna garu demise. Jamuna garu meeru always eternal and will be living in our hearts as Krishna's Ishta Saki Sathyabama, Collector Janaki, Mooga manasulu Gowri, Mooga Nomu mother and much more characters. All your movies are very respectful and inspiring to one and all. Such a lovely philosophical movies with lots of life lessons and meanings. May your soul RIP 😭😭😭🙏🙏🙏
@pasupuletivenkateswarlu79908 жыл бұрын
దైవం గొప్ప అని చక్కగా చెప్పారు
@jyothivasuunnam60847 ай бұрын
దీనికి మూలమైన హిందీ పాటలో ఇంతకంటే గొప్ప సాహిత్యం ఉంది.మంచి కవితాధాతువులు సినిమా పాటల్లో కూడ చొప్పించిన రెడ్డిగారు ఎందుకో హిందీని మించిన కవిత ఇవ్వలేకపోయారు.ట్యూన్ మాధుర్యం పాటను హిట్ చేసింది.
@madhu0854 ай бұрын
అది హీరో వెర్షన్ బ్రదర్
@yejjunageswararao60244 жыл бұрын
ధనము కన్న దైవము గోప్ప అని cheppina పాట. నాకిష్టమైన వాటిల్లో ఒకటి.
@mosesravoori11 жыл бұрын
నీ మది చల్లగా స్వామి నిదురపో దేవుని నీడలొ వేదన మరచిపో యే సిరులెందుకు యే నిధులెందుకు యే సౌఖ్యములెందుకు ఆత్మ శాంతి లేనిదే మనిషి బ్రతుకు నరకమవును మనసు తనది కానిదే నీ మది చల్లగా చీకటి ముసిరినా వేకువ ఆగునా యే విధి మారినా దైవం మారునా కలిమిలోన లేమిలోన పరమాత్ముని తలుచుకో నీ మది చల్లగా జానకి సహనము రాముని సుగుణము యే యుగమైనను ఇలకే ఆదర్శము వారి దారి లోన నడచు వారి జన్మ ధన్యము నీ మది చల్లగా
@poornimamasuna89977 жыл бұрын
moses ravoori t
@lakshmisrinivas26277 жыл бұрын
moseso hi sir ravoori
@tmganjugaming80167 жыл бұрын
moses ravoori
@ashokstarevents50917 жыл бұрын
Spr
@saraswatimukkapati56857 жыл бұрын
moses ravoori w
@tammireddyusharani13196 жыл бұрын
Old is gold, Gold antha kalchina dhani mermerupu phodu alane old songs antha Vinna thanivithiradu.
@radharaopv12 жыл бұрын
Very natural performance by both N.T.R and Jamuna.Though the tune is old melodious
@tejumvs5246 жыл бұрын
One of my favorite song... Yedi yemaina appati paatala teerey veru...andukey old is gold antaru...
@suryanarayana27524 жыл бұрын
Amazing voice
@RajgopalN11 жыл бұрын
Highly meaningful and melodious song for the present day fast changing world
@rxr20665 жыл бұрын
great song great performance by the lead pair. Such songs are much needed in this fast paced world where people don;t know what they want
@VenkatYTUS13 жыл бұрын
What a melodies song from P susheela. I love this song.
@puppalasrinivasulu57957 жыл бұрын
s v rangarao gari auction adbhutamu
@ramanarsingarao2514 Жыл бұрын
@@puppalasrinivasulu5795 ,
@lalvizag3091 Жыл бұрын
What a beautiful song...and the message it conveys..
@vll877 Жыл бұрын
కలిమి లోనా లేమి లోన పరమాత్ముని తలచుకో 😢
@vkrajeswararaomamuduri17933 ай бұрын
అమృత పానం దేవతలకు మాత్రమే సాధ్యమని పురాణాల్లో చదివాము... ఇలాంటి పాటలతో అమర గాయక గాయనీమణులు అందించిన ఈ గానామృతపానం మనకు మాత్రమే సాధ్యం చేసిన నాటి కవి గాయక స్వరకర్తలు దర్శక నిర్మాతలకు సర్వదా కృతఙ్ఞులం🌻🙏🌻
@gurralavijayabhaskar2494 жыл бұрын
Elaanti paata e rojullo vinipisthunda!
@phanikumar27525 жыл бұрын
Jamuna madam is simply awesome .. a mix of beauty with lot of self respect.... so glad to have her.......
@sivakrishna736910 жыл бұрын
Great and Peaceful Song. Hatsoff to P.Susheela Garu.
@YouME-od9nz Жыл бұрын
1950 వరకు సంగీతం సాహిత్యం,1970 లో మ్యూజిక్ సాహిత్యం, Trendy,1990 లో Modern సంగీతం,2010 లో Yo Yo మ్యూజిక్,2030 లో మ్యూజిక్ ఎన్ని కొత్త విధాలుగా
@agj19sep197012 жыл бұрын
absolutely brilliant....brings back memories
@gubbalabalabalaji96362 ай бұрын
Manishi bratuku naraka mounu manasu tanadi kanide , The great word in this song 🎵, Suseelamma neevu endhariko ammavu , Memu nee amrutham thagina pillalam .
@venkatakameswararaokasibha82668 ай бұрын
ఆ నిదుర నా దగ్గరకు రావడం లేదు నా భార్య ని శాస్వత నిదుర లోకి జారు కుంది
@lakshmiprasadful11 жыл бұрын
ilaanti Sangeetham, Sahithyam mariyu Natulu, ee rojullo kaneesam oohinchalemu, Bharya Bhartha okariki okaru ela undalo cheppe evergreen Song, hatsoff to the crue.
@srinivasm34325 жыл бұрын
IAM INDIANS, OLD IS GOLD,OLD AP, NEW AP, IAM INDIANS,TO DAY AP, OK OK OK, OLD IS GOLD,IN AP TO GO
@praveen9753 Жыл бұрын
Ma nanna garu ..na chinnappudu oorike vine vadu ..appudu artham kaledu ippudu ivi thappa dikku ledu anipisthadi
@DeepakSingh-jr8mq6 жыл бұрын
Great actors, unforgettable song 🙏🙏
@prabhakarkalikivai46045 жыл бұрын
Ever green sng we vintu bhadhalanni marchipoyi hai GAA nidrapadutundi
@janavijayam11 жыл бұрын
ఆహ్లాదకరమైన సంగీతం - సాహిత్యం. అందుకే ఆపాత మధురలన్నది.
@santhoshkumar-ig1lp2 жыл бұрын
ఏ జన్మలో చేసుకున్న పుణ్యం తెలుగోడిగ పుట్నందకు. సాహిత్యం మధురాముగ ఉన్ది
@bhavanibharadwaj307210 жыл бұрын
nidra anedi oka adrushtam.... eerojullo endariki undi nidra???? ssuuuuuppppppeeerrrr song.....
@AvRajagopalan Жыл бұрын
This song runs in Hindi ad Dil ke be Guliyaha in Latha Mangeshkar Voice and Radhayin Nenjame in P. susheela Voice. Both of them are very Melodious songs
@govardhanreddy131012 жыл бұрын
thanks for giving this song.
@srinivasjavvajijiojavvaji30912 жыл бұрын
VELA KATTALENI PATALU PADINA SUSHILAMMA GARIKI EE BHARATHAVANI EMMICHI RUNAM THIRUCHUKOGHALADHU. HATS OFF SUSHILA GARU. OLD IS GOLD EVERGREEN SONGS.
@vinodamballa1402 Жыл бұрын
చీకటి ముసిరిన.. వేకువ ఆగునా.. యే విధి మారిన దైవం మారున... కలిమి లోన... లేమి లోన పరమాత్ముని తలచుకో....
@NAGANAG-bm3yz8 жыл бұрын
wow really wonderful and meaningful songs old is always gold what a acting by srm. jamuna in here eyes only we can found the love about husband nice
@venkatakameswararaokasibha82668 ай бұрын
నన్ను చూసి ఆ నిదుర కి కూడా భయమేసింది
@kattayaswanthkatta68934 жыл бұрын
జీవితం మొత్తం ఈ పాటలోనే. చాలా చక్కగా చెప్పారు 👌👌👌
@samthumati40913 жыл бұрын
We really miss the Great actor NTR and actress AND jamuna gar🙏🙏🙏u.
@muralikishore41282 жыл бұрын
Khilte hain ghul yahan hindi song tunes...
@tulasidurga7 жыл бұрын
Really heart touching song ...... I really love this song ❤️👌
@beadude999 Жыл бұрын
Ee paata hindi version kuda undi, Kishore Kumar gaaru paadaru. Adi kuda adbhutanga untundi. Khilte hain Gul yahan paata Peru.
@dharanikumar91745 жыл бұрын
డబ్బు సుఖాన్ని ఇస్తుంది కానీ సంతోషాన్ని ఇవ్వదు... Kya baat hai....
@jolladvijay5355 Жыл бұрын
ఇలాంటి పాటలు ఇప్పుడు అవసరము.
@మల్లేషంగౌడుఎరుకలయక్షగానం4 жыл бұрын
ఈ పాట చెబితే చేతగాని తనం అంటుంది లోకం
@suneethat.v.9887 жыл бұрын
Elanti songs vinte manasu prasantham ga untundi
@kondavenkatesh47598 жыл бұрын
SWEET HEART TOUCHING EVERGREEN MY FAVORITE MELODY SONG OLD IS GOLD WONDERFULSONG