Song lyrics అనుదినము నీ సువార్తను ప్రకటించుటకు కృప నియ్యుము ప్రతిక్షణము నీ పత్రికగా ప్రచురించుటకు బలమియ్యుము "2" . యేసయ్యా ....యేసయ్యా - (ఆత్మతో నింపుమయ్య ) యెసయ్యా... యేసయ్యా ...అభిషేకించి పంపయ్య. యేసయ్యా ....యేసయ్యా - (ఆత్మతో నింపుమయ్య ) యెసయ్యా... యేసయ్యా ...అభిషేకించి పంపయ్య. 1.పాలూవాలే సారుటకు - నీ సేవ భారయు మా కియ్యుమా... అత్మల రక్షణ కారకై పరుగిడు - నీ పనివానిగా మము చేయుము శ్రమమైనను, బాధయెను-హింసాయైనను, ఉపద్రవమే అయినను -2 సువార్త ప్రకటించు సేవా భారం మా కియ్యు మా - ని 2. ఆది అపాస్తుల వాలెను మాకు - నీ సేవ భారము దయచేయుమా సమస్తమును త్యాగము చేసే పరిగిడ పని వారిగా చేయుమా అదికారులైనను, ప్రభుత్వామినను, వ్యతిరేకాతలైనను ఉన్నవన్నీ పోయినను 2 సువార్త ప్రకటించు సేనా భారం మాకియుమా. please share and be blessed
@vyesamma9669 күн бұрын
Beautiful song🙏praise the lord
@vyesamma9669 күн бұрын
❤
@flaviaritheshКүн бұрын
Good song 🎉🎉🎉
@GantiHaniКүн бұрын
అన్నయ,,,,, దేవుడు నిన్ను మాకు ఇచ్చిన వరం
@DivyaKondapaturi-ec7id8 күн бұрын
Wonderful song glory to God
@SUSEELABARTHI9 күн бұрын
దేవునికే సమస్త మహిమ కలుగును గాక🎉❤❤
@satishgudivada638510 күн бұрын
బుష్ ఆన్నయ ఏ పాట పాడిన ఆ పాటలో దేవుని అభిషేకం ఉంటుంది దేవునికి మహిమ కలుగును గాక
@hepsir48710 күн бұрын
యేసయ్యా యేసయ్యా నీ ఆత్మ తో నింపుమయ.... యేసయ్యా యేసయ్యా అబీషేకించి పంపయా...
@kruparaogarnepudi15789 күн бұрын
దేవుని మహిమ కల్లు గును గాక
@SmileySatish10 күн бұрын
👏👏Praise be to God only. Congratulations to all the team members. Especially, lyricist Pastrakka ku pratyekamaina vandanamulu
@anuparhisummi198510 күн бұрын
దేవునికి మహిమ కలుగును ప్రయసపడిన ప్రతి ఒక్కరికీ వందనములు
@joyelijah278310 күн бұрын
PRAISE GOD
@SusselaBLESSY-jh8ho10 күн бұрын
Dvunike mahima kalugunu gaka Amen
@jermykeys707110 күн бұрын
ఆత్మల భారంతో ఈ పాటను రచించిన సుశీలమ్మ గారికి, అభిషేకముతో పాడిన బుష్ అన్నకు, అత్మీయ సంగీతం అందించిన పవన్ అన్న కు హృదయపూర్వక వందనములు... beutiful song...❤❤❤❤
@ashokmelodies651010 күн бұрын
Super super Wonderful song, music
@ElishaGarnepudi-m7d10 күн бұрын
Praise the lord Amen🙏🏻🙏🏻
@Chinnari270810 күн бұрын
Wonderful song 🙏 Glory to God
@SusselaBLESSY-jh8ho10 күн бұрын
Dvuni krupaye Samastha karyalaku mulam
@richardpaul90842 күн бұрын
Please upload lyrics in comments section.
@blessyoffical2749Күн бұрын