పల్లవి: నీ ప్రేమయే నాకు చాలు నీ తోడూ నాకుంటే చాలు నా జీవితాన ఒంటరి పయనాన నీ నీడలో నన్ను నడిపించు మా(2) యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య చరణం1: నీ ప్రేమ తోను నీ వాకు తోను నిత్యను నన్ను నింపుమయ్య నీ ఆత్మా తోను నీ సత్యము తోను నిత్యము నన్ను కాపాడుమయ్య నీ సేవా లో నీ సన్నిధిలో నీ మాటలో నీ బాటలో నిత్యము నను నడిపించుమయ్య యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య చరణం2: నువ్వు లేక నేను జీవించలేను నీ రాకకై వేచి ఉన్న నువ్వు లేని నన్ను ఉహించలేను నాలోన నివసించుమన్న నా ఊహలో నీ రూపమే నా ద్యాసలో నీ ధ్యానమే నీ రూపులో మర్చేనయ్య యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య
@SudhaRani-t7w Жыл бұрын
ఇది కీరవాణి గారు పాడిన నాతో మా ట్లాడు ప్రభువా నన్ను దర్శించుమయ్యా, సాంగ్ ట్యూన్. ఏది ఏమైనా పాట బాగుంది.
@salomidasari3495 Жыл бұрын
Amen 🙏🙏🙏
@praveenapalnati Жыл бұрын
Super voic
@lazaryalla4955 Жыл бұрын
❤❤❤❤❤❤❤ praise the lord Anna
@thabitharatnam4363 Жыл бұрын
Excellent performance 👏👏👏👏👏👏 glory to God Amen
@prasanthichunduru8125 Жыл бұрын
God bless all the team
@Kamaladevisarampati Жыл бұрын
Praise the lord prayer for my family 🙏🙏🙏
@prasanthichunduru8125 Жыл бұрын
Praise the Lord
@SathishMaddha Жыл бұрын
Praise the Lord... God Bless You All
@rajkumarpenumakakarunakira8761 Жыл бұрын
Praose the Lord. God bless you all
@seshubandi5474 Жыл бұрын
Sis Valli Padma & lilly top singers in manna group very good singing....please upload some more songs of them
@yehoshuvaindukuri Жыл бұрын
Glory to God
@amenministry1525 Жыл бұрын
Very nice song Golry to God
@KuwaitMaliya-cu4si Жыл бұрын
Amen❤❤
@PrasadPatnaik Жыл бұрын
Yehovanu Darshinthunu Song Veyyandi Anna if possible 🤩