పల్లవి:- ముత్యముల వెలిగి మహిలోకం విడిచి భూవికే వచ్చావా మా కోసమా? తండ్రి బాధను చూసి తనయుల కోసము ప్రాణమివ్వాలని పయనించినావా? నీదు రాకతోనే ధరణి వెలిగెను నీవు రాకుంటే బ్రతుకులు దూరము నీదు రాకతోనే ధరణి మురిసెను నీవు రాకుంటే బ్రతుకులు ఘోరము "ముత్యముల" (నీవు రాకుంటే తండ్రికి దూరము) 1)చరణం లోకమంతా చీకటి కమ్మియుండగా మరణ ఛాయలో పడియుండగా "2" బందీలుగా ఉన్న బ్రతుకులు మావయ్య బాగుచేసే వారెవరు కానరాలేదయ్యా "2" నీదు రాకతోనే విడుదల కలిగెను నీవు రాకుంటే ఏమైపోదుమో "2" "ముత్యముల" 2)చరణం ఆది నుండి నేటికీ తండ్రికెడబాటులే తల్లడిల్లి పోయేగా తనయుల కోసం "2" తండ్రి వ్యధ చూడలేక మానవాళి కోసం.. మట్టి నేల చేరినాడు దరి చేర్చాలని "2" యేసు రాకతోనే.. బ్రతుకులు మారెను పరమును చేరే భాగ్యము దొరికేను యేసుని త్యాగం మమ్ము శుద్ధిచేసెను తండ్రి చెంత చేరే భాగ్యము దొరికేను "ముత్యముల"
@Kankardivyvani25 күн бұрын
Supar దేవాదాసు అన్న
@kravikumar746125 күн бұрын
God bless you alludu
@Chandu18018 күн бұрын
❤👌
@kulumalahanumanthu525426 күн бұрын
దేవునికి మహిమ కలుగును గాక సూపర్ గా ఉంది దేవదాస్
@PuttaChinnaDevanna26 күн бұрын
తమ్ముడు దేవధాసు....... పాట ను ఎన్ని సార్లు వింటున్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది మనస్సు పెట్టి వినాలే గాని కన్నీళ్లు ఆగవు వందనాలు తమ్ముడు....,
@Unityofjbrcerravalli553425 күн бұрын
వందనాలు బ్రదర్ పాట చాలా మంచిగా అర్థవంతంగా వ్రాసారు 🙏
@NeverJesusMotivations-425 күн бұрын
Prise The Lord to Jesuschrist 🙏
@kotaparthisundar25 күн бұрын
👌👌👌 song brother devudu mimmunu divinchunu gaaka
@LaxmanLaxman-oy4mp25 күн бұрын
Super song anna
@r.subhashchinna943726 күн бұрын
Vandanalu brother
@PuttaChinnaDevanna26 күн бұрын
😭😭😭😭😭😭😭😭😭 దేవా స్తోత్రం..,,
@lavnyalavnya140223 күн бұрын
Praise god 🙏meaningfull song nice 👌good singing tq for all team members
@PuttaChinnaDevanna26 күн бұрын
చాలా అర్థవంతమైన సాంగ్ తమ్ముడు...., 🤝🙏
@s.prakashsonofGod26 күн бұрын
God bless you all 🙏
@Editor_ajay_kumar_12326 күн бұрын
Super song ❤
@Onesh11526 күн бұрын
చాలా బాగుంది అన్న సాంగ్
@r.subhashchinna943726 күн бұрын
Glory to god 🙏✝️
@Hananiah425025 күн бұрын
చాలా మంచి పాట ,అర్థవంతమైన పాట,మ్యూజిక్ చాలా బాగుంది ఈ సాంగ్ విషయంలో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్న వారందరినీ దేవుడు దీవించును గాక ఆమెన్
@sandyaprasad650821 күн бұрын
👌
@YuvaHoney20 күн бұрын
❤🎉🎉🎉
@anand.bn198726 күн бұрын
God bless you brother
@vabhanagiripriyanka157425 күн бұрын
Good song 👍 brother
@BabannaVamanagiri15 күн бұрын
👌🎉🎉👌👌👌👌
@OOHAKANDHANIPREMA13 күн бұрын
Thank you Anna
@kumar.chowtapalli918022 күн бұрын
Wonderful song and excellent lyrics song track please 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@OOHAKANDHANIPREMA22 күн бұрын
థాంక్స్ అన్నయ్య మమ్ము ప్రోత్సహించే మాటలు చెప్పినందుకు.. ట్రాక్ ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను చూడండి అన్నయ్య