పాటలో : పల్లవి :యవ్వన కాలము కాడి మోయుట అది నరునికి మేలని యోచించవ గుప్పెడంత గుండె ఎప్పుడు ఆగునో అది ఎవరికి తెలియదని గమనించవా అందుకే అందుకే ఈ యవ్వనం కొంతకాలం ఉండి పోతుందనీ తెలుకో అందుకే అందుకే ఈ దేహం పువ్వుల వాడిపోతుందని తెలుకో
@OOHAKANDHANIPREMA3 ай бұрын
పల్లవి:- యవ్వన కాలం-కాడి మోయుట "2" అది నరునికి మేలని-యోచించవా గుప్పెడంత గుండె-ఎప్పుడగునో అది "2" ఎవరికి తెలియదని-గమనించవా అందుకే అందుకే-ఈ యవ్వనం కొంతకాలం ఉండిపోతుందని తెలుసుకో అందుకే అందుకే-ఈ దేహము పువ్వుల వాడిపోతుందని తెలుసుకో """"""""""""""""యవ్వన కాలం"""""""""""""""" 1)చరణం:- ప్రేమ కోరికంటూ-వెంటపడుతుంటావు "2" యవ్వన కాలాన్ని-ఖర్చు పెడుతుంటావు తిరిగిరాని యవ్వనం-సువార్త కొరకు "2" ఖర్చుచేస్తే నీ జీవితమే ధన్యం అప్పుడే అప్పుడే-నీ జీవితానికి అర్థం "2" కాలమెరిగి నీవు-నిద్ర మేలుకున్నవాడవు.. """""''''''''""""""""""యవ్వనకాలం"""""""""""""""""" 2)చరణం:- యవ్వన కాలం-దేవుడిచ్చిన వరం "2" పాపం చేయక పదిలము చేసుకో యోసేపును చూడు-అవకాశం ఉన్న "2" పాపమే చెయకుండా-పారిపోయేగా అక్కడ ఇక్కడ-పడగొట్టే వారే ఉంటారు కోరికలు చంపుకొని బ్రతికిన వారే-ధన్యులు.. """""""""""""""""""యవ్వనకాలం""""""""""''''''''''''"""" 3)చరణం:- యవ్వన కాలం-యేసు కాడి మోసాడు "2" తండ్రి చిత్తము చేసి-ప్రాణమిచ్చిపోయాడు శోదనాలేనున్న సాతాను ముందున్న పాపమే చేయలేదు నా పవిత్రడే సజీవయాగంగా శరీరమర్పించి దేహాన్ని లోగదీసి దైవమాయనే అందుకే అందుకే పరలోకమే చేరేగా పరిశుద్ధులకే పరలోకమని చెప్పేగా అందుకే అందుకే-తండ్రి చెంతకే చేరేగా క్రీస్తులా బ్రతికి తండ్రి చెంతకే చేరుకో... """"""""""""""""'యవ్వన కాలం"""""""""""'''''"""
@pshravani-ok4eb3 ай бұрын
Good 👍 Anna song pettinandhuku
@anupriya8403 ай бұрын
Lyrics English wordings lo ivandi plzzz
@RajuSandepogu-nj3lh2 ай бұрын
0:02 ❤
@v.rahulpilot33283 ай бұрын
యవ్వన కాలంలో దేవుని కాడి మోయుట నరునికి మేలని వివరంగా మీ పాటలో మాకు తెలియజేసినందుకు చాలా థాంక్స్ అన్నయ్య ❤
@ప్రభువుమనసు3 ай бұрын
నువ్వు పనికిమాలినవాడు వు
@tagaramshyam50013 ай бұрын
Super song anna🎉😊😊😊
@korrapaparao84732 ай бұрын
సహోదరుడా వందనాలు పాట చాలా బాగుంది ఈ పాటను రాసి పెట్టగలరా
@vanthalavekararo16 күн бұрын
super
@RepalleessakАй бұрын
👌👌👌👌👌supar 🙏🙏🙏👌👌👌👌👌👌
@LujjiLujji3 ай бұрын
ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది పాట చాలా బాగుంది god bless అన్న
@pshravani-ok4eb3 ай бұрын
పాట చాలా బాగుంది ఎన్ని సార్లు విన్నా మళ్ళీ, మళ్ళీ వినాలనిపిస్తుంది.🎉
@chennapadma76603 ай бұрын
❤❤🎉🎉
@jamesnarukurthi28783 ай бұрын
చాలా చక్కగా ఉంది బ్రదర్ ఈపాట ఈ పాట ద్వారా అనేకమంది యవ్వనస్తులు మారాలి అనేకమందికి సువార్తను ప్రకటించాలి దేవుని ప్రేమ అందరిలో ఫలించాలి మనందరం పరలోకంలో దేవునితో నివసించాలి ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏
@dnageswararao8530Ай бұрын
సాంగ్ చాలా బాగుంది. బ్రదర్ praise the lord
@Unityofjbrcerravalli55343 ай бұрын
దేవదాస్ బ్రదర్ వందనాలు 🙏దేవుని లో పరిశుద్ధంగా బ్రతకడానికి చాలా మంచిగా అర్థవంతంగా వ్రాసి పాడారు 🙏
@LujjiLujji3 ай бұрын
Chala Chala artavanthamaina song anna God bless you anna
థాంక్స్ 🤝అన్నయ్య మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నందుకు
@prathapprathap48032 ай бұрын
Super Anna i ❤ this song 😍❤❤❤❤❤❤
@Chandu180Ай бұрын
చాలా బాగుంది అన్న సాంగ్. ❤
@RepalleRani-e7q3 ай бұрын
super song brother 🙏🙏god's grace always upon you✨✨
@Raneranemma1233 ай бұрын
Author Sagar anna wonderful meaningful words annayya tnq
@pshravani-ok4eb3 ай бұрын
Good song Anna 🎉
@MadhavaHimarakaАй бұрын
❤❤❤ ఈ కాలం యవనస్తులకు ఈ పాట చాలా చాలా చాలా అవసరం, ప్రత్యేకం...❤❤❤❤ కూడా ❤❤❤❤❤❤❤❤❤
@OOHAKANDHANIPREMAАй бұрын
థాంక్స్ అన్నయ్య🤝 చిన్న రిక్వెస్ట్ ఈ పాట మనలాంటి యువతకు చాలా అవసరమని చెప్పారు.. అయితే అన్నయ్య నేటి యువత ఎంత భయంకరంగా చెడి పోతుందో మన అందరికీ తెలిసిందే కనుక అలాంటి వారిని బాగు చేయాలన్నదే మా ఈ చిన్ని ప్రయత్నమే ఈ పాట కనుక ఈ పాటను కొందరి యవనస్తుల కైనా చేరవేసి వారి బ్రతుకులను మార్చే పనిలో మీరు ఉంటారని కోరుకుంటున్నాను అన్నయ్య
@MadhavaHimarakaАй бұрын
@@OOHAKANDHANIPREMA అయ్యో తప్పకుండా సార్.నాకు ఈ విధముగా అయినా సువార్త చేసినటు ఉంటాది సార్.. మాది ఒక చిన్న పల్లెటూరు.
@mogathalasimon13083 ай бұрын
Annaya vandanalu🙏🙏
@Raneranemma1233 ай бұрын
Really it's a youth 💓 heart touching song super annayya ...God bless you
@grktalks3 ай бұрын
Praise the lord చాలా బాగుంది
@Chinnathimmulu-i2d3 ай бұрын
Super super song 🎉🎉🎉🎉
@bujjiboina66372 ай бұрын
Nice song anna god bles ❤❤
@CLJCM4403 ай бұрын
Wow sooo good 👍 may bro
@rameshpotharajula73713 ай бұрын
Super song brother praise the lord
@MaddiletiGambheram2 ай бұрын
Super anna
@adarshm10353 ай бұрын
Heart touching ❤❤ wonderful lyrics
@vijaybabumivs8703Ай бұрын
Super anna 🙏track upload cheyandi anna🙏
@OOHAKANDHANIPREMAАй бұрын
అన్నయ్య ట్రాక్ మన చానల్లో ఉంది చూడండి
@vijaybabumivs8703Ай бұрын
Ok anna 🙏@@OOHAKANDHANIPREMA
@RajeshGedela-b5z3 ай бұрын
Very good song
@Esvkm3 ай бұрын
Good song Bradhar❤❤❤💯💯💯
@Ashok_official803 ай бұрын
Anna lyrics super and music 🎶 super song
@kashapoguraju64393 ай бұрын
Super anna God bless you
@N.sureshboui3 ай бұрын
👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏⭐⭐⭐⭐
@SRavi-t7j3 ай бұрын
వందనాలన్న పాట చాలా అద్భుతంగా ఉంది దేవునికి మహిమ కలుగును గాక ఈ పాటకి మ్యూజిక్ ఉంటే అప్లోడ్ చేయగలరు
@OOHAKANDHANIPREMA3 ай бұрын
Track పెడతాను లే అన్నయ్య త్వరలోనే
@johnb38123 ай бұрын
❤❤❤
@prasadyanam3 ай бұрын
Lyrics ❤
@Onesh1153 ай бұрын
Video kindha vasthunnay brother lyrics
@kolasyamdevotional3 ай бұрын
🙏🙏🙏
@bouipresentsofficial3 ай бұрын
❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉
@baluguandepangu9111 күн бұрын
Anna track pittandi
@godbibleresearchcentre35663 ай бұрын
👌👌❤❤ Song చాలా బాగుంది.., Track కూడా పెట్టగలరు 🙏🙏💐💐
@OOHAKANDHANIPREMA3 ай бұрын
తప్పకుండా అన్నయ్య త్వరలోనే పెడతాను
@avuladayakaraviladayakar3 ай бұрын
🎉🎉🎉🎉❤
@VinodPuli-k3z3 ай бұрын
Traek vadhalandhi annaya plig vandhanalu annaya
@OOHAKANDHANIPREMA3 ай бұрын
Ok అన్నయ్య Track త్వరలోనే అప్లోడ్ చేస్తాను
@VinodPuli-k3z3 ай бұрын
treak vadhalandi annaya
@mkiranmkiran60983 ай бұрын
Track vunte pettandi annaya
@OOHAKANDHANIPREMA3 ай бұрын
అన్నయ్య త్వరలోనే పెడతాను
@jyoshnakeerthi05133 ай бұрын
Track kavali annaya
@OOHAKANDHANIPREMA3 ай бұрын
అన్నయ్య ట్రాక్ ఈరోజు evening గాని లేదా రేపు మార్నింగ్ గాని మన చానల్లో అప్లోడ్ చేస్తాను అన్నయ్య