Amen YESAYYA kapadu thoundugoundu YESSAYA Arogannane Gannane evvanadi yessaya svathatha porrachu yessaya yessaya kapadu yessaya ⛪✝️🙌 Yessaya pray for Manipur people Gurthi prayer chayyadi yessaya yessaya kapadu yessaya ⛪✝️🙌 Yessaya MANA world Antha 🌎 kapudu yessaya ⛪✝️🙌 Yessaya Eroju exams rayyachuna valla Andarrine kapadu yessaya thoundugoundu YESSAYA Arogannane Gannane evvanadi yessaya svathatha porrachu yessaya yessaya kapadu yessaya ⛪✝️🙌 Yessaya Eroju exams rayyachuna valla Andarrine kapadu yessaya thoundugoundu yessaya Aroganne Gannane evvanadi yessaya svathatha porrachu yessaya yessaya kapadu ⛪🙌🙌 yessaya Eroju Hospital lo vunna valla Andarrine kapadu yessaya thoundugoundu yessaya Aroganne Gannane evvanadi yessaya svathatha porrachu yessaya yessaya kapadu yessaya ⛪⛪✝️🙌 Yessaya maranatha Prise the lord Hallellujah YESAYYA yesu prabuvu yessaya Lord YESAYYA
@eyakuberra173020 күн бұрын
Brother prise the lord 🙏this song wonderful track wonderful mor videos god bless you all members 🙏
@OOHAKANDHANIPREMA20 күн бұрын
🤝థాంక్యూ అన్నయ్య మీ ప్రోత్సాహ మాటలు మరింత దేవుని పనిలో కొనసాగడానికి ప్రోచేస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు🙏🙏 అన్నయ్య అన్నయ్య ఇంకొక చిన్న మనవి:- ఈ పాట సమాజానికి గాని నేటి యవ్వనస్తులకు గాని ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటే ఒక నలుగురికి ఈ పాటను పరిచయం చేయండి అన్నయ్య ప్లీజ్ 🙏
@mkishore975524 күн бұрын
Super
@OOHAKANDHANIPREMA23 күн бұрын
Thanks
@bobbypaluri287726 күн бұрын
Meeru cheppindi correct sir praise the lord ♥️🙏 amen
@OOHAKANDHANIPREMA23 күн бұрын
థాంక్స్ అన్నయ్య 🙏🙏
@NANURAJKUMARNANURAJKUMAR26 күн бұрын
❤️💔😭✝️🛐 love you Jesus ✝️🛐😭💔❤️❤️💔😭✝️🛐 amen amen amen amen amen amen amen amen ✝️🛐😭💔❤️
అంత దేవుడి దయ అన్నయ్య నన్ను ప్రోత్సహించే మాటలు చెప్పినందుకు థాంక్స్ అన్నయ్య 🙏🙏
@BabannaVamanagiri29 күн бұрын
👌🎉🎉👌👌👌👌
@OOHAKANDHANIPREMA27 күн бұрын
Thank you Anna
@YuvaHoneyАй бұрын
Waiting ❤❤❤❤❤❤🎉🎉🎉🎉
@Chandu180Ай бұрын
❤👌
@MadhavaHimarakaАй бұрын
❤❤❤ ఈ కాలం యవనస్తులకు ఈ పాట చాలా చాలా చాలా అవసరం, ప్రత్యేకం...❤❤❤❤ కూడా ❤❤❤❤❤❤❤❤❤
@OOHAKANDHANIPREMAАй бұрын
థాంక్స్ అన్నయ్య🤝 చిన్న రిక్వెస్ట్ ఈ పాట మనలాంటి యువతకు చాలా అవసరమని చెప్పారు.. అయితే అన్నయ్య నేటి యువత ఎంత భయంకరంగా చెడి పోతుందో మన అందరికీ తెలిసిందే కనుక అలాంటి వారిని బాగు చేయాలన్నదే మా ఈ చిన్ని ప్రయత్నమే ఈ పాట కనుక ఈ పాటను కొందరి యవనస్తుల కైనా చేరవేసి వారి బ్రతుకులను మార్చే పనిలో మీరు ఉంటారని కోరుకుంటున్నాను అన్నయ్య
@MadhavaHimarakaАй бұрын
@@OOHAKANDHANIPREMA అయ్యో తప్పకుండా సార్.నాకు ఈ విధముగా అయినా సువార్త చేసినటు ఉంటాది సార్.. మాది ఒక చిన్న పల్లెటూరు.
@dnageswararao8530Ай бұрын
సాంగ్ చాలా బాగుంది. బ్రదర్ praise the lord
@sandyaprasad6508Ай бұрын
🙏🙏🙏👌👌👌
@SouriRaniАй бұрын
GOod message. Anna
@sandyaprasad6508Ай бұрын
👌
@YuvaHoneyАй бұрын
❤🎉🎉🎉
@YuvaHoneyАй бұрын
Praise the lord ❤
@sandyaprasad6508Ай бұрын
👌
@RepalleessakАй бұрын
పాటలో : పల్లవి :యవ్వన కాలము కాడి మోయుట అది నరునికి మేలని యోచించవ గుప్పెడంత గుండె ఎప్పుడు ఆగునో అది ఎవరికి తెలియదని గమనించవా అందుకే అందుకే ఈ యవ్వనం కొంతకాలం ఉండి పోతుందనీ తెలుకో అందుకే అందుకే ఈ దేహం పువ్వుల వాడిపోతుందని తెలుకో
@kumar.chowtapalli9180Ай бұрын
Wonderful song and excellent lyrics song track please 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@OOHAKANDHANIPREMAАй бұрын
థాంక్స్ అన్నయ్య మమ్ము ప్రోత్సహించే మాటలు చెప్పినందుకు.. ట్రాక్ ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను చూడండి అన్నయ్య
@kumar.chowtapalli9180Ай бұрын
@OOHAKANDHANIPREMA TQ so much brother 🙏🙏🙏
@Hananiah4250Ай бұрын
Track Upload చేసినందుకు ధన్యవాదాలు అన్నా (God bless you 🙏🎉🎉
@PuttaChinnaDevannaАй бұрын
🤝అన్న
@PuttaChinnaDevannaАй бұрын
🤝 అన్న
@OOHAKANDHANIPREMAАй бұрын
పల్లవి:- ముత్యముల వెలిగి మహిలోకం విడిచి భూవికే వచ్చావా మా కోసమా? తండ్రి బాధను చూసి తనయుల కోసము ప్రాణమివ్వాలని పయనించినావా? నీదు రాకతోనే ధరణి వెలిగెను నీవు రాకుంటే బ్రతుకులు దూరము నీదు రాకతోనే ధరణి మురిసెను నీవు రాకుంటే బ్రతుకులు ఘోరము "ముత్యముల" (నీవు రాకుంటే తండ్రికి దూరము) 1)చరణం లోకమంతా చీకటి కమ్మియుండగా మరణ ఛాయలో పడియుండగా "2" బందీలుగా ఉన్న బ్రతుకులు మావయ్య బాగుచేసే వారెవరు కానరాలేదయ్యా "2" నీదు రాకతోనే విడుదల కలిగెను నీవు రాకుంటే ఏమైపోదుమో "2" "ముత్యముల" 2)చరణం ఆది నుండి నేటికీ తండ్రికెడబాటులే తల్లడిల్లి పోయేగా తనయుల కోసం "2" తండ్రి వ్యధ చూడలేక మానవాళి కోసం.. మట్టి నేల చేరినాడు దరి చేర్చాలని "2" యేసు రాకతోనే.. బ్రతుకులు మారెను పరమును చేరే భాగ్యము దొరికేను యేసుని త్యాగం మమ్ము శుద్ధిచేసెను తండ్రి చెంత చేరే భాగ్యము దొరికేను "ముత్యముల"
@lavnyalavnya1402Ай бұрын
Praise god 🙏meaningfull song nice 👌good singing tq for all team members