Neeli Bendapudi: ఇటీవల ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో నీలి బెండపూడితో సమావేశమై సలహాలు తీసుకున్నారు.

  Рет қаралды 154,303

BBC News Telugu

BBC News Telugu

Күн бұрын

అమెరికాలో అత్యున్నత యూనివర్సిటీల్లో ఒకటైన పెన్ స్టేట్ యూనివర్సిటీకి ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు నీలి బెండపూడి. విశాఖపట్నానికి చెందిన ఆమెను ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో ప్రత్యేకంగా ఆహ్వానించి ఇరు దేశాల మధ్య విద్యా సహకారంపై చర్చించారు.
#NeeliBendapudi #PennStateUniversity #America #NarendraModi
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu

Пікірлер: 157
@SivaprasadGanjala
@SivaprasadGanjala Жыл бұрын
ఎంత చక్కగా తెలుగు మాట్లాడుతున్నారు మేడం గారు. సో ప్రౌడ్.
@venkateshwarrao435
@venkateshwarrao435 Жыл бұрын
ఎంత చక్కగా చెప్పారు అమ్మ.అప్పుడే అయిపోయిందా అనిపించింది.ప్రముఖులు,ప్రభావితం చేయగల వ్యక్తులు మీరు.జన్మభూమి గురించి, దాని అవసరాలు,సహాయ సహకారాలు తో పాటు,భారత్ నించి కూడా,నేర్చు కొదగ్గది వుంది అని,మీ నోటి ద్వారా వినడం,ఒక భారతీయుడిగా, వళ్లు పులకించింది. మన దేశం నించి కోట్లు,ఫీజుల రూపంలో లో వెళుతున్న కూడా,తర్వాత అవి,బిలియన్స్ రూపం లో తిరిగి వస్తూ,నైపుణ్యాన్ని,ఆత్మ విశ్వాసాన్ని,ప్రపంచం లో ఎక్కడయినా పని చేయగల దయిర్యాన్ని కలగ చేస్తున్నాయి.
@kalyanisuresh8100
@kalyanisuresh8100 Жыл бұрын
మన తెలుగు వారు ఇంత గొప్ప స్థాయిలో ఉండి మన భాషలో ఇంత స్పష్టంగా మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది మేడం.
@tdurga3358
@tdurga3358 Жыл бұрын
నీలి బెండపూడి గారికి అభినందనలు, స్ఫూర్తిమంతమైన జీవితం, అంత చక్కటి తెలుగులో మాట్లాడడం చాలా గొప్ప విషయం, ఆంధ్రదేశంలో ఉన్న విద్యావంతులు కూడా ఇంత స్పష్టంగా మాట్లాడలేకపోతున్నారు. భాష శాస్త్రంలో పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం ఎంతో ప్రతిష్టాత్మకమైనది.
@sashikiran9
@sashikiran9 Жыл бұрын
got goose bums throughout the video. Salute!
@siddhusi44
@siddhusi44 Жыл бұрын
Chala abhinandanalu
@hiranmaya.kramadugu9896
@hiranmaya.kramadugu9896 Жыл бұрын
Awesome ma'am!
@ramakrishna654
@ramakrishna654 Жыл бұрын
We are feeling Great. ...to be an India....to here your interview..Great...God Bless you Madam
@rmoney1735
@rmoney1735 Жыл бұрын
అమ్మా మీ తెలుగు అద్భుతం😂😂😂🎉🎉, గర్వంగా ఉంది అమ్మా....
@naidus5523
@naidus5523 Жыл бұрын
hatsoff amma.
@kcsnew
@kcsnew Жыл бұрын
What an inspiring session and very informative questions and answers. 👍
@konakallamohan
@konakallamohan Жыл бұрын
కృతజ్ఞతలు మేడం. ఎంత ఎదిగిన ఒదిగి ఉండాలి అని మెమ్మలిని చూస్తే తెలుస్తోంది. మీరు మీ చేపట్టిన నూతన పదవి మీకు మరింత పేరు తెచ్చి పెట్టాలని కోరుకుంటున్నానను.
@burrasuryaorakasarao8164
@burrasuryaorakasarao8164 Жыл бұрын
Proud to see you in such coveted position madam
@krishnamurtilammata4454
@krishnamurtilammata4454 Жыл бұрын
చాలా బాగా వివరింబారు నీలి బెండపూడి గారు. బీబీసీ వారి ఇంటర్వ్యూ కాబట్టి చాలా హుందాగా వుంది. వెకిలి ప్రశ్నలు లేవు. భారతీయ స్త్రీలు బాగా చదువుకొని వున్నత స్థానాలను అధిరోహించి తమ ప్రజ్ఞా పాటవాలను చూపించినప్పుడు నాకు అనిపిస్తుంటుంది ఆహా ! స్త్రీలకు మొదటినుంచీ అవకాశం ఇచ్చివుంటే తమపిల్లల్ని, తమ సమాజాన్ని ఎంతో అభివృద్ధిలోకి తెచ్చి వుండేవారు గదా అని. ఆడముండల్తోనా ఆలోచించేది అని అగ్నిహోత్రావధాన్లు (కన్యాశుల్కము 1909) లో తీసిపారేస్తాడు. నిజంగా నిన్నమొన్నటివరకూ స్త్రీవిద్యకు ప్రాముఖ్యతలేదు. ఇప్పుడు నీలి బెండిపూడి లాంటి వజ్రాలను చూస్తుంటే అనిపిస్తుంది స్త్రీలను చదివించక మన పాత సమాజం ఎంత నష్టపోయిందోనని ! డా. కృష్ణమూర్తి
@akulashivajimuchintala951
@akulashivajimuchintala951 Жыл бұрын
మీ అద్భుతమైన తెలుగుకు నా శతకోటి నమస్సులు.
@mamidilaxminarayana114
@mamidilaxminarayana114 Жыл бұрын
మీరు తెలుగులో మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది తెలుగు❤️❤️❤️
@satyanarayansatyanarayan2916
@satyanarayansatyanarayan2916 Жыл бұрын
Verygreat.satyanarayana.karntaka
@markendeyayeddanapudi9582
@markendeyayeddanapudi9582 Жыл бұрын
Prof Y.Jayathi Murthy is the president of Oregon State University. She is a Telugu.
@malleshammuppa8113
@malleshammuppa8113 Жыл бұрын
చాలా మంచి ఉపయోగకరమైన విషయాలున్న ఇంటర్వ్యూ.
@prasanthk9082
@prasanthk9082 Жыл бұрын
తెలుగులో మాట్లాడినందుకు చాలా సంతోషంగా వుంది....❤
@rumarao9502
@rumarao9502 Жыл бұрын
Mam speaks such pure Telugu . Our Telugu States should be inspired to speak the language in its purest form.
@Bharadwajudu123
@Bharadwajudu123 Жыл бұрын
శ్రీమతి నీలి గారు ఇంట చక్కటి ఆంధ్ర ప్రాంతం తెలుగు ఎక్కువ ఆంగ్ల పదాలు మిశ్రమం చెయ్యకుండా స్పష్టంగా మాట్లాడుతుంటే వినడానికి చాలా చక్కటి అనుభూతి కలిగింది. ఈ అమెరికాలో 50 ఏళ్లపైగా ఉండి మంచి తెలుగు చాలా అరుదుగా వినడం అవుతోంది. మా అన్నయ్య కూడా ఈ యూనివర్సిటీ లోనే డాక్టరేటు చేసేడు. మన ఆంధ్రులకి తెలుగులో ఆంగ్లం మిళితం చేసి మాట్లాడడం చాలా పెద్ద జబ్బు అయిపొయింది. బెంగాలీలు, అరవ వాళ్ళు వాళ్ల భాషలో చాలా తక్కువ ఆంగ్లం మిళితం చేసి మాట్లాడతారు. తెలుగు వాళ్లకి ఈ జబ్బు ఎప్పుడు పోతుందా అని ఎదురు చూస్తున్నా. చెల్లెమ్మని అభినందిస్తున్నా.
@cvrsriharsha
@cvrsriharsha Жыл бұрын
ఎంత చక్కటి తెలుగు మాట్లాడుతున్నారు అమ్మ. 🙏🏻
@MrRaodr
@MrRaodr Жыл бұрын
Nice tonite that you are the vice chancellor of a reputed university in U.S. Congratulations and all the best.
@vallurimohansrinivas6026
@vallurimohansrinivas6026 Жыл бұрын
Very nice to hear your voice madam. Your father Ramesh Dutta garu was our HOD Journalism 1987-88 and he was pillion riding on my scooter while I was his student. I miss him a lot.
@nrenuka994
@nrenuka994 Жыл бұрын
Thanku so much for this interview
@samn287
@samn287 Жыл бұрын
What an inspiring woman! 👏
@srihithasanagala4029
@srihithasanagala4029 Жыл бұрын
Inspiring and motivating.
@sreelathapolavarpu8055
@sreelathapolavarpu8055 Жыл бұрын
Very nice conversation.. Neeli garu good human being..
@krishnaharitrendingvedios2358
@krishnaharitrendingvedios2358 Жыл бұрын
చాలా బాగుంది ఇంటర్వ్యూ అన్న గారు..!! Keep going ..!!👍👍
@manoc8818
@manoc8818 Жыл бұрын
అద్భుతమైన ఇంటర్వ్యూ! మంచి తెలుగులో, చాలా క్లారిటీతో మాట్లాడిన నీలి బెండపూడి గారికి అభినందనలు. ఇంటర్వ్యూ చేసిన సదానందం నా మిత్రుడు కావడం, మా వరంగల్ నుంచి అమెరికా వెళ్ళినవాడు అవటం నాకు గర్వంగా ఉంది. Best wishes to both of them!!
@narsireddypagadala5212
@narsireddypagadala5212 5 ай бұрын
హలో సర్, హైదరాబాద్ నుండి నర్సి రెడ్డి ని , సదానందం గారి మెయిల్ ఐడి ఇవ్వగలరా ?
@ganeshsakkerla4641
@ganeshsakkerla4641 Жыл бұрын
Bbc one ofthe best interview Super super madam Telugu lo matladam chala bagundi🙏🙏🙏🙏🙏
@Brilliogarden
@Brilliogarden Жыл бұрын
Very nice interview Neeli garu 👏 Telugu…. Super
@karangulapramod3131
@karangulapramod3131 Жыл бұрын
Congratulations Madam.
@goumatha1
@goumatha1 Жыл бұрын
నీలి గారు అచ్చమైన తెలుగులో చాలా సంప్రదాయబద్ధంగా మాట్లాడటం అంతేకాక భగవద్గీతను,మన వాడుక పదాలను ఉపయోగించటం చాలా ఆనందంగా ఉంది. వారికి అభినందనలు.
@itsme-wn7gr
@itsme-wn7gr Жыл бұрын
మన ఇండియా లో అయితే ఆమె కులం, మతం, గోత్రం, నక్షత్రం, ఊరు, పేరు అన్నీ చూసి రిజెక్ట్ చేసేవాళ్ళు 😅
@arachakam
@arachakam Жыл бұрын
బాష, రాజకీయ పార్టీ సంబంధాలు కూడా... 😅
@ramesh-ms1jy
@ramesh-ms1jy Жыл бұрын
​@@arachakammathanni addupettukunedhi meere vadhu anedhi kooda meere regervations 😂😂
@Vasuvasu-jb1sd
@Vasuvasu-jb1sd Жыл бұрын
IT'S. TRUE. MADAM. YOUR. VERSON. Thanks VANDE MATARAM
@hareeshbannela312
@hareeshbannela312 Жыл бұрын
Are babu akkadakuudaa discrimination undi veedio mottam choosaaraa meeru.
@sadashivan89
@sadashivan89 Жыл бұрын
చాలా చక్కగా చెప్పారు ❤❤❤🤚🤚🤚
@thippavajjulalakshminarasi1920
@thippavajjulalakshminarasi1920 Жыл бұрын
Weldone Neelima. God bless you
@abdulrahamanshaik7930
@abdulrahamanshaik7930 Жыл бұрын
Inspirational❤
@bwidme8139
@bwidme8139 Жыл бұрын
అమ్మా మీకూ వందనాలు వాఖ్యత గారు మీకు కూడా
@ramachandraraov4303
@ramachandraraov4303 Жыл бұрын
Exlent&usefull lnter.view
@jihuzurmudigonda8871
@jihuzurmudigonda8871 Жыл бұрын
My Son is going to Penn State Harrisburg this Fall for Undergrad.
@BendapudiSarma
@BendapudiSarma Жыл бұрын
Thank you madam
@sujathavadrevu8811
@sujathavadrevu8811 Жыл бұрын
We wish you madam. I am very happy to hear your responses.
@rajugurrapu2645
@rajugurrapu2645 Жыл бұрын
It is great to be in America and think about Indian universities and Indian students.Awesome interview ❤💐💐💐💐🙏👍
@vippartis
@vippartis Жыл бұрын
Hats off to the BBC for bringing this story. Our Telugu media interested in politics only that too biased and twisted news
@Vasuvasu-jb1sd
@Vasuvasu-jb1sd Жыл бұрын
RESPECTED. SIR. FINE. ANSWER. FOR. THIS. APPISODE. HATS. OF. TO. BBC. JOURNALIST. YOUR INTER. VIEW WITH. PENCILVANIA. UNIVERSITY. VICE. CHANCELLOR VERY. INTERESTING. Thanks. FROM. TELUGU. KARNATAKA. PUBLIC. THANKS. FROM. SILICON valley. VANDEMATRAM
@shaheerbasha7156
@shaheerbasha7156 Жыл бұрын
మన తెలుగు భాష గొప్పతనం ఇతర దేశాలకు పరిచయం చేస్తున్నారు 👍 మేడమ్ గారు
@kirankumar8724
@kirankumar8724 Жыл бұрын
Thank u mam ur words inspired me.
@padmavathipinapati226
@padmavathipinapati226 Жыл бұрын
Enta chskksga matladutunnaru madam really great.america.lo vunna ee.okkaru Telugu meela matladam chudaledu really inka inka vinalanipinche interview great.🙏🙏🙏
@dvsprao108
@dvsprao108 Жыл бұрын
ఎంత చక్కటి తెలుగు మాట్లాడుతున్నారు అమ్మ. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@s.vijayaprakash1953
@s.vijayaprakash1953 Жыл бұрын
అమెరికా కాబట్టి university కి president అయ్యారు.
@flashevolflayor
@flashevolflayor Жыл бұрын
Adhe India aite nee caste anti, nee gender anti, nakante labam elaga untai 😅
@Vasuvasu-jb1sd
@Vasuvasu-jb1sd Жыл бұрын
@@flashevolflayor YOUR. VERSON. TRUE. MADAM. NO. CHANCES. TO. MIDDLE. OR. POOR. CLASS. PEOPLE. TO. GET. JOBS. OR. SCHOOLAR. SHIPS. AT. INDIA. Thanks VANDE MATARAM
@sujathagundala3061
@sujathagundala3061 Жыл бұрын
Thank u Madam
@subbalakshmi278
@subbalakshmi278 Жыл бұрын
Really very proud to listen to your achievements dear Neelima,u have reached great heights,but I have wonderfull childhood memories,we have done together in University & Ba Vikas. Really Padma aunty is great & blessed to have daughter like you
@madhavauk
@madhavauk Жыл бұрын
A proud moment to our community. Great to know 🎉🎉🎉
@jkmurthy2421
@jkmurthy2421 Жыл бұрын
Very nice and appropriate advises and information by madam , thanks for interviewer and madam
@doddiramu6149
@doddiramu6149 Жыл бұрын
Great job madam very nice experience madam garu 🙏🙏
@muralikrishnak5309
@muralikrishnak5309 Жыл бұрын
Good amma
@satyasarma266
@satyasarma266 Жыл бұрын
Oh! My god , So proud of you madam 👏
@santhoshvarma7747
@santhoshvarma7747 Жыл бұрын
మీరు తెలుగులో చాలా చక్కగా మాట్లాడారు. తేట తెలుగు తేనెలోలుకు..దేశ భాషలందు తెలుగు లెస్స
@Ragamr
@Ragamr Жыл бұрын
Superb mam ❤ mi lanti valu US and India ki chala avasarum, hatsoff to u .
@-BaNaPa
@-BaNaPa Жыл бұрын
సర్వే జనా సుఖినోభవంతు..!! మన భారతీయ మహిళ ఈ ప్రపంచం లో ని ఫేమస్ యూనివర్సిటీ కి మార్గదర్శనం మరియు లీడర్ లాగా ఎదిగి..అమెరికన్ ల చే కొనియాడబడడం నిజంగా గర్వించే విషయం
@navyan4458
@navyan4458 Жыл бұрын
Miru telugu lo matladatam chala chala santhosham ga vundi .
@kvenkataramarao2414
@kvenkataramarao2414 Жыл бұрын
Very good ❤
@vanigemsviswanadham3807
@vanigemsviswanadham3807 Жыл бұрын
Great madam
@narasingaraodadi8846
@narasingaraodadi8846 Жыл бұрын
Excellent speach
@srinikadesigners1341
@srinikadesigners1341 Жыл бұрын
Thank you, be blessed by devine
@krishnarepaka5083
@krishnarepaka5083 Жыл бұрын
Excellent interview Sada !!!
@hareeshbannela312
@hareeshbannela312 Жыл бұрын
Your telugu is surprisingly best.
@krishnamurty3643
@krishnamurty3643 Жыл бұрын
Great Madam🙏
@clg_folks803
@clg_folks803 Жыл бұрын
great and wonderful to hear her experiences. India need more women like her and men should support women!!.
@RajiRajiRajiKovvuriRAJEWSARI
@RajiRajiRajiKovvuriRAJEWSARI Жыл бұрын
Amma meku vandanam❤
@indirababbellapati8916
@indirababbellapati8916 Жыл бұрын
Salutations to madam n love to you all❤
@anumalasridevi8909
@anumalasridevi8909 Жыл бұрын
నీలి బెండపూడి గారు మిమ్మల్ని గురించి తెలుసుకొని చాలా గర్విస్తున్నాను మీరు భరతమాత ముద్దుబిడ్డ
@bhargavsriram2927
@bhargavsriram2927 Жыл бұрын
మీ తెలుగు కి 🙏🙏🙏🙏
@chellurichandramouli2617
@chellurichandramouli2617 Жыл бұрын
how humble she is....clear and exellent
@satyagun1
@satyagun1 Жыл бұрын
Very inspirational.Very proud of you. All the best! In India the apointment of VCs is based on political connections.
@jagadeeswararaomallaparedd8534
@jagadeeswararaomallaparedd8534 Жыл бұрын
NICE DISCUSSION WITH NILI GARU. THANKS FOR GREAT INFORMATION.
@dhewareddyadapallydhewared2078
@dhewareddyadapallydhewared2078 Жыл бұрын
Great amma
@mtreddy181
@mtreddy181 Жыл бұрын
అమ్మా మీరు తెలుగుజాతి గర్వపడే ఆదర్శ మహిళ
@shantikiran2562
@shantikiran2562 Жыл бұрын
Credit goes to people going out of India for better life without any discrimination. Very sad India is lagging behind due to recent politics .
@goudkh
@goudkh Жыл бұрын
Ma'am, it is great to hear about our telugu Ammai is President of a reputed Pen University, I am proud to say my Son Sai Anurag Sudagauni is studying as under graduate student in your organization. I wish you all the very best. With Regards
@VarshasArtMaze
@VarshasArtMaze Жыл бұрын
Excellent interview
@satyanaga3469
@satyanaga3469 Жыл бұрын
Great madam meru complete ga Telugu lo neat ga matladaru
@KB-sz9lu
@KB-sz9lu Жыл бұрын
30 years USA lo vunna vallu kuda antha swachmaina telugu matlduthunte india lo antha antha matram chadivana vallu kuda motham english lone speaking ha ha
@prabhakarnatuva1785
@prabhakarnatuva1785 Жыл бұрын
మంచి తెలుగు ఇంటర్వ్యూ.
@ederamanamma8683
@ederamanamma8683 Жыл бұрын
Mam Namasthe. What a wonderful legend saraswati manasa putrika . My hearty congratulations n blessings to ur plain n valuable n maturable message n స్వచ్ఛమైన తెలుగు భాష.
@sujatabattepati2582
@sujatabattepati2582 Жыл бұрын
Very nice.superb
@Alliswell-o9c
@Alliswell-o9c Жыл бұрын
I'm so proud of you madam 🙏
@ChakravarthiT
@ChakravarthiT Жыл бұрын
Congratulations Madam
@dhanavathravindar2912
@dhanavathravindar2912 Жыл бұрын
Super Mam
@PKarri
@PKarri Жыл бұрын
We are very proud of you.
@sridar2956
@sridar2956 Жыл бұрын
Great
@krksrirangacharry5978
@krksrirangacharry5978 Жыл бұрын
Madam We are proud of you.
@ashikbasha103
@ashikbasha103 Жыл бұрын
Super ⚘️🙏
@mandava5103
@mandava5103 Жыл бұрын
Congratulations. Very proud of you Madam.
@ramyash2761
@ramyash2761 Жыл бұрын
Ap lo famous Bendapudi....... I am meghana Sir 💐💐
@padmahastha
@padmahastha Жыл бұрын
So proud of you Madam 🎉💐
@kondapraveenreddy
@kondapraveenreddy Жыл бұрын
Great great
@kesavaraobayana4429
@kesavaraobayana4429 Жыл бұрын
Wonderful
@peethanisaibabu8538
@peethanisaibabu8538 Жыл бұрын
సూపర్. మెడమ్🎉🎉🎉🎉❤❤❤❤
Правильный подход к детям
00:18
Beatrise
Рет қаралды 11 МЛН
Сестра обхитрила!
00:17
Victoria Portfolio
Рет қаралды 958 М.
СИНИЙ ИНЕЙ УЖЕ ВЫШЕЛ!❄️
01:01
DO$HIK
Рет қаралды 3,3 МЛН