Neerajanam Songs - Ninu Choodaka - Saranya - Viswas | TeluguOne

  Рет қаралды 19,610,710

TeluguOne

TeluguOne

Күн бұрын

Пікірлер
@ssreenivasulu5358
@ssreenivasulu5358 2 жыл бұрын
500 సంవత్సరాలైన ఈ పాటకు చావు లేదు.. S p. బాలు గారికి ధన్యవాదములు. 🙏
@talluris.prabhakar2782
@talluris.prabhakar2782 Жыл бұрын
correct i was in BSc
@laxminarayana80
@laxminarayana80 Жыл бұрын
భూమి ఉన్నంత వరకు ఈ పాట ఉంటుంది
@naveendeshettynaveen3377
@naveendeshettynaveen3377 Жыл бұрын
super song ever green hit
@MarySadhanaKuda
@MarySadhanaKuda Жыл бұрын
Ssssss
@RamPolabathina-rt8mj
@RamPolabathina-rt8mj Жыл бұрын
Miss you balu sir
@sudhakartekumalla5157
@sudhakartekumalla5157 5 жыл бұрын
బాలు గారు ఆ భగవంతుడు మీకు ఇచ్చిన గొప్ప వరం మీ గొంతు, మీకు పాదాభివందనం
@nithinkandukuri1445
@nithinkandukuri1445 4 жыл бұрын
Rip baalu Garu
@misterhandicap3444
@misterhandicap3444 4 жыл бұрын
RIP sir...
@c.sunkappac.sunkappa4271
@c.sunkappac.sunkappa4271 3 жыл бұрын
Telugu very beautiful song
@rajendermuthyala2554
@rajendermuthyala2554 Ай бұрын
Balu sir❤🙏🙏
@omkarvelpula5945
@omkarvelpula5945 2 жыл бұрын
ఈ పాట వింటుంటే మనసు ఏదో తెలియని ఫీలోకి వెళుతుంది,,అవును అన్న వాళ్ళు ఒక,,,♥️ వేసుకోండి
@arunakumari8643
@arunakumari8643 2 жыл бұрын
Avunandi❤️❤️❤️❤️❤️
@chebattinaanthonamma4701
@chebattinaanthonamma4701 Жыл бұрын
@ibrahimmd445
@ibrahimmd445 Жыл бұрын
@@arunakumari8643 j
@sureshsomarowthu6095
@sureshsomarowthu6095 Жыл бұрын
​@@arunakumari8643❤
@gmail.comsirishavinjamuri12
@gmail.comsirishavinjamuri12 Жыл бұрын
@sivaappu3932
@sivaappu3932 2 жыл бұрын
కత్తి కంటే పదునైనది కలం.. కలం కంటే పదునైనది నీ గళం.. నీ పాట వింటే మధురం.. ఈ పాట మాకొక వరం.. పాత జ్ఞాపకాలను గుర్తు చేశారు ఈ క్షణం.. ఈ పాట వింటే కన్నుల వెంట కారెను జలం...
@chandrasekhar2446
@chandrasekhar2446 Жыл бұрын
👌💐
@mprateep8706
@mprateep8706 Жыл бұрын
@@chandrasekhar2446 super
@umasankarpanapana9607
@umasankarpanapana9607 Жыл бұрын
Nijame 😢
@suryachandraraoaddagada6278
@suryachandraraoaddagada6278 Жыл бұрын
❤ సూపర్ గా రాసారు bro
@chandrasekhar-xk6cc
@chandrasekhar-xk6cc Жыл бұрын
ప్రతి దినం నిత్య నూతనం, ఏ నాటికి లేదు ఈ పాటకు మరణం,
@R.R.R.S.
@R.R.R.S. 3 жыл бұрын
దీనెమ్మ జీవితం ...ఎం పాట ర బాబు.ఎన్ని సార్లు విన్న ...కూడా అస్సలు విసుగు అనిపించలేదు👈🙏ఇంకా dts లో వినాలి అలా ఎక్కడికో వెళ్లిపోతా కాసేపు విన్నప్రతి సారి రోమాలు నిక్కపొడుచు కుంటున్నాయ్..👈🙏ఓ మై గాడ్ 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@puripandatirumalarao4553
@puripandatirumalarao4553 Жыл бұрын
🎉🎉🎉🎉🎉
@kunavasavi7954
@kunavasavi7954 8 ай бұрын
Exlent song
@guntakasudhakarareddy7856
@guntakasudhakarareddy7856 4 ай бұрын
Bro,old gf gurthuki vastundha
@mastanaiahbommisetty66
@mastanaiahbommisetty66 4 ай бұрын
🐢🕊️🎈
@SambrajyamBaiRamavath-ni2os
@SambrajyamBaiRamavath-ni2os 29 күн бұрын
​@@puripandatirumalarao45530:07 🎉😢😮
@rajendermuthyala2554
@rajendermuthyala2554 9 ай бұрын
ఈ పాట కీ ప్రాణం పెట్టి వినే వారు ఎంత మంది ఫ్రెండ్స్
@mushtakahammedmirza48
@mushtakahammedmirza48 5 ай бұрын
సరే నేను ఉన్నాను
@venkatramana9399
@venkatramana9399 3 ай бұрын
Chala mabdi unnaru o. P. Nayyar lezend music director
@LavyaNutritionCenter
@LavyaNutritionCenter 3 ай бұрын
నేనూ
@g.sureshkumarsureshkumar2892
@g.sureshkumarsureshkumar2892 3 ай бұрын
Iam
@g.sureshkumarsureshkumar2892
@g.sureshkumarsureshkumar2892 3 ай бұрын
నేను
@sekharmatha
@sekharmatha 4 жыл бұрын
చిన్నప్పుడు రేడియోలో విన్న అద్భుతం ఇప్పటికీ ఆ పాట వింటుంటే తెలియకుండానే కళ్లు ముసుకోపోతున్నాయి తలా యత్రోచ్ఛికంగా మెల్లగా అటు ఇటు ఊగుతుంది చేతులు వాటికవే తాళం వేస్తున్నాయి మనసుకు హత్తుకునే పాట.
@bachalakuriachharao8285
@bachalakuriachharao8285 4 жыл бұрын
Super
@ambadirajeshwar6157
@ambadirajeshwar6157 4 жыл бұрын
Super jeevithamla marchipomu chinnappudu Radiolo Sunday compulsarry e song vasthunde abba abba Annam lekunna parvaledhu
@nagarajuvadlamannati3869
@nagarajuvadlamannati3869 4 жыл бұрын
OOO avuna
@nagarajuvadlamannati3869
@nagarajuvadlamannati3869 4 жыл бұрын
Kk
@nareshmudila8972
@nareshmudila8972 4 жыл бұрын
@@bachalakuriachharao8285 Z
@krishnarao9090
@krishnarao9090 Жыл бұрын
నిజంగా మా చిన్నప్పటి రోజులు ఎంత బాగుండేవి.... అద్భుతం మహాద్భుతం.... రేడియో లో పాటలు వారానికి ఒక్క సినిమా.... ఆ అనుభూతి అద్భుతం
@thotabhavani7111
@thotabhavani7111 5 ай бұрын
నాకు గత జన్మ బాగుంది✍️
@వ్యవసాయం-ఙ2ఞ
@వ్యవసాయం-ఙ2ఞ 3 жыл бұрын
నీ జత గూడి నడయాడగా,జగమూగింది సెలయేరుగా ఒక క్షణమైన నిను వీడిన మది తొణికింది కన్నీరుగా👏👏👏 🙏🙏🙏 సి నా రె గారు🙏🙏🙏
@katarikvpdevotionalworld6331
@katarikvpdevotionalworld6331 2 жыл бұрын
Nice లిరిక్స్
@rajkumarrs296
@rajkumarrs296 2 жыл бұрын
,wS,2w#ww3w22ww32wWZwwWzw0z
@janimiyasyed4556
@janimiyasyed4556 2 жыл бұрын
గీత రచయిత గారి పదాల వాడకం నభూతో నభవిష్యత్ !
@trisha15ist
@trisha15ist 2 жыл бұрын
తెలుగు భాష లోని గొప్పదనం బహు మధురం ...
@poornak59
@poornak59 2 жыл бұрын
Correct information
@ravi-GR
@ravi-GR 4 жыл бұрын
ఒక అమర స్వరం ఇవాళ మూగబోయింది 😭😭😭,గాన గంధర్వుడు, తెలుగు జాతి గర్వించదగ్గ ఒక గొప్ప గాయకుడు ని మనం కోల్పోయాము, శ్రీ పతి పండితారాధ్యుల బాల సుబ్రహ్మణ్యం గారు స్వరస్థులైనారు. We miss u a lot sir🙏🙏🙏😭😭😭😭
@slakshmi873
@slakshmi873 3 жыл бұрын
అవును..😢
@sitara4402
@sitara4402 3 жыл бұрын
😭😭😭😭😭😭😭
@myvillagefolk924
@myvillagefolk924 3 жыл бұрын
😭😭😭😭😭
@nageshpandiri7648
@nageshpandiri7648 3 жыл бұрын
Avunu
@shyamsundargarrepalli757
@shyamsundargarrepalli757 3 жыл бұрын
100 percent
@mekalasuresh7162
@mekalasuresh7162 3 ай бұрын
ఈ సాంగ్ ఎంత మంది పాడగలరూ వాళ్లు లైక్ చెయ్యండి
@YesurajuRaju-o6k
@YesurajuRaju-o6k 2 ай бұрын
😊
@Jekkepallli.pedda.narsappaJ.p
@Jekkepallli.pedda.narsappaJ.p 2 ай бұрын
Iam.singing.a.song
@satishadari6123
@satishadari6123 Ай бұрын
Nenu
@mahendra5677
@mahendra5677 7 ай бұрын
2024 లో వినే వాళ్ళు లైక్ కొట్టండి.... ప్రతి పెళ్ళి బ్రాండ్ లో ఈ పాట పాడే వారు... 💙💙💙💙
@my_sweet_daughters
@my_sweet_daughters 6 ай бұрын
ఇప్పుడే వింటున్నా టైం 8 6 24 టైం 8 pm
@sikhamanirasipogula646
@sikhamanirasipogula646 5 ай бұрын
Hearttuchingson
@loverinfreefire1536
@loverinfreefire1536 5 ай бұрын
Tg no
@loverinfreefire1536
@loverinfreefire1536 5 ай бұрын
Tg no ttt
@loverinfreefire1536
@loverinfreefire1536 5 ай бұрын
Tg no tttt
@jayaram4250
@jayaram4250 3 жыл бұрын
ఇప్పటి మనుషులు బిజీ life కంటే,ఆరోజులే బాగుండేవి, 1990-1998వరకు (రేడియో )ఆకాశవాని కడప కేంద్రం వారు ప్రసారం చేసేవారు ఆరోజుల్లో విని ఆనందించే వాళ్ళం ఆరోజులే బాగుండేవి ఆదివారం ఒక చిత్రం, శుక్రవారం చిత్రలహరి
@myvillagefolk924
@myvillagefolk924 3 жыл бұрын
😀😀😀👍
@bodeyeddulasrinu6112
@bodeyeddulasrinu6112 3 жыл бұрын
Nijama superrr anna
@mandatigopal9706
@mandatigopal9706 3 жыл бұрын
నేను ఆ వయసు వాడినే!
@satyasettipalli2711
@satyasettipalli2711 3 жыл бұрын
Memorable day s.
@pandurangamguduru9782
@pandurangamguduru9782 2 жыл бұрын
నిజమే బ్రదర్ ఆ రోజులు ఎంతో బాగుండేవి ...
@shivakrishnashiva8637
@shivakrishnashiva8637 4 жыл бұрын
మాకు ఇలాంటి పాటలు వినే అదృష్టం కలిగినందుకు మేము చాలా హ్యాపీ..
@karanamrao2347
@karanamrao2347 2 жыл бұрын
Gg
@MVS666
@MVS666 3 жыл бұрын
COVID 19 వల్ల ఈ ప్రపంచంలో జరిగిన అత్యంత నష్టం S P బాలసుబ్రహ్మణ్యం గారి మరణం.
@vanisri8180
@vanisri8180 2 жыл бұрын
Nizamandi Correct GA Chepperu, Chaala Ghooram Andi Aa Devudu Ni kolpyamu
@veekshusourya6665
@veekshusourya6665 2 жыл бұрын
ma dad kuda super singer but ma father ni same ala ge kolpoyam e song ma dad ela ge padevaru naku adhe gurthu vasthundhi e song vinte
@singerkoti3809
@singerkoti3809 2 жыл бұрын
అవును అన్న
@k.lazaraiah8195
@k.lazaraiah8195 2 жыл бұрын
100%
@k.lazaraiah8195
@k.lazaraiah8195 2 жыл бұрын
Yes100%100currect bro
@sarmashussain3272
@sarmashussain3272 2 жыл бұрын
నేను చనిపోయిన తర్వాత కూడా నా సమాధి పక్కన ప్రతిరోజూ కాకున్నా అప్పుడప్పుడు వినిపించండి ఈ పాటను....అంత అద్భుత సాహిత్యం...అద్భుతమైన సంగీతం..ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి గానామృతం...
@tnarasimhulu930
@tnarasimhulu930 Жыл бұрын
I love you sir
@MrSatish2003
@MrSatish2003 Жыл бұрын
మీకు నా హృదయపూర్వక నమస్కారములు
@cowboyhere
@cowboyhere Жыл бұрын
🤣🤣🤣🤣🤣🤣🤣🤣
@uchappagariharish7331
@uchappagariharish7331 Жыл бұрын
❤️❤️❤️
@rathnashree61
@rathnashree61 Жыл бұрын
❤❤❤👍👍👍👍😄😄😄
@ladedhananjaya691
@ladedhananjaya691 4 жыл бұрын
బాలుగారి గొంతునుండి జారువాలిన తేనెల రాగం. ఈ పాటను ఇంత అందంగా ఇంకెవ్వరు పాడలేరు.
@abhisony2380
@abhisony2380 4 жыл бұрын
Avunu
@srinukarne9293
@srinukarne9293 3 жыл бұрын
Super
@myvillagefolk924
@myvillagefolk924 3 жыл бұрын
Yes sir... ఈ పాట మధువులోలికే బాలూ గారి గళం నుండి జాలువారడం... మనకు మిగిలిన అదృష్టం...!!
@smuralimohan1
@smuralimohan1 2 жыл бұрын
veere vallaku chance iste kadandi... vallallo enta talent vundo telisedi.. Balu garu sonta kodukune tokkesina ghanulu... vaari goppalu cheppalante matalu chalavu.
@satyanarayanabandaru5045
@satyanarayanabandaru5045 2 жыл бұрын
ఇది యదార్థం కాదు. టాలెంట్ బట్టేవకాశాలువస్తాయ్. బాలు గారే ఎన్నోసార్లు చెప్పారు. కొడుకుకు అవకాశాల కోసం నేను ఎవరిని అడగను. బాగా పాడితే అనుకోకుండా అవకాశాలు వాటంతట అవే వస్తాయి అని అన్నాడు. తెలుగు సినిమా పరశ్రమ ను బాలు గారు ఎవరూ రాకుండా మనేజ్ చేశాడు అని అనుకుందాం. కాని మిగతా కన్నడ, మలయాళ, తమిళ హిందీ భాషల సినీ పరిశ్రమ లను బాలు గారు ఎలా మేనేజ్ చేస్తారు. అనవసరంగా విమర్శించ వద్దు. బాలు గారంటే కన్నడ వారంటే ప్రానమిస్తారు. బాలు గారికి మరోజన్మంటే ఉంటే బాలు గారు మాకన్నడలోనే జన్నించాలనికొరుకుంటున్నార్. తెలుగు వారమై ఉండి మనం బాలు గారిని విమర్శిస్తున్నాం
@kotijalli2911
@kotijalli2911 6 жыл бұрын
నిను చూడక నేను ఉండలేను నిజంగా ప్రేమిస్తే ఈ పాటకు అర్థం తెలుస్తుంది. రచయిత గారికి పాదాభివందనం
@jamesdeena9307
@jamesdeena9307 6 жыл бұрын
Super ga chepparu bro.
@jamesdeena9307
@jamesdeena9307 6 жыл бұрын
Real love gold..
@balajinaik995
@balajinaik995 5 жыл бұрын
K, Mastan
@chrajukumar9607
@chrajukumar9607 5 жыл бұрын
సూపర్
@banubanu5158
@banubanu5158 5 жыл бұрын
Super
@12343a
@12343a 4 жыл бұрын
3000 సంవత్సరం లో కూడా ప్రేమికుల గుండెల్లో నిలిచిపోయే సాంగ్
@devanidevadas6945
@devanidevadas6945 2 жыл бұрын
Uga.ugalu
@gangaramsimham2818
@gangaramsimham2818 2 жыл бұрын
0
@lovelysrihan
@lovelysrihan 2 жыл бұрын
అప్పటికి మనుషుల్లో నిజమైన ప్రేమ అనేది ఉంటుందంటార?
@12343a
@12343a 2 жыл бұрын
ఉంటుంది కచ్చితంగా అదే ప్రేమ .ప్రేమకి చావు లేదు .ఉండదు కూడా..
@uchappagariharish7331
@uchappagariharish7331 2 жыл бұрын
Correct bro
@AshokKumar-qi7xb
@AshokKumar-qi7xb 2 ай бұрын
గాయని,, గాయకులు,, sp బాలు గారు,, జానకమ్మ,,,,, సంగీతం,,, op నయ్యర్ గారికి,,, పాదాభివందనం 💐🙏🏻
@MVS666
@MVS666 3 жыл бұрын
తరాలు మారినా... అంతరాలు లేకుండా అందరూ పాడుకొనే అద్భుత గీతమిది... నిన్న, నేడు, రాబోయే తరాలు కూడా తన్మయత్వంతో ఓలలాడుతూ వినే అమృత గీతం.. దీన్ని ఆలాపించినవారు , సాంకేతిక బృందం , వినే మనం ..అందరం ధన్యులం.
@laxmanchary955
@laxmanchary955 Жыл бұрын
Cm
@anjineyareddykalavala6036
@anjineyareddykalavala6036 3 жыл бұрын
ప్రేమికుల మనసులను దోచుకున్న ఆణిముత్యం ఈ పాట రచయితకు, గాయకుడికి సంగీతం అందించిన వారికి నా పాదాభివందనం🙏.
@madhusudhanandhe4879
@madhusudhanandhe4879 Жыл бұрын
Music O P Aiyar
@rk41885
@rk41885 Жыл бұрын
O.P. Nayyar
@venkatreddygunda2510
@venkatreddygunda2510 Жыл бұрын
ఇప్పుడు ఉన్న ప్రేమికులకు, ఇలాంటి పదాలకు అర్థం కుడా తెలియదు,
@munnavilak1375
@munnavilak1375 7 жыл бұрын
ఇప్పటిదాకా నేను చూసిన పాటల్లో KZbin లో అత్యధిక Likes. Comments.ఇచ్చిన పాట ఇదే. సంగీతప్రియుల గుండెల్లో సుస్థిరస్థానం పరుచుకున్న పాట... మున్నా
@geethikasrinivas2215
@geethikasrinivas2215 6 жыл бұрын
Munna VDS Crt ga cheparuu...my favorite song Chinapudu radio lo chala sarlu vintuu manusulo baga mudra padinaa song...
@shivaramtn1980
@shivaramtn1980 5 жыл бұрын
One of my favourite song in an old song list
@swayampakulasunilkumar8505
@swayampakulasunilkumar8505 5 жыл бұрын
good song
@sulochanagantana8404
@sulochanagantana8404 5 жыл бұрын
Munna vilak nice
@nagachaithanyanaga8243
@nagachaithanyanaga8243 5 жыл бұрын
Sss ur correct
@lankaadhipathi406
@lankaadhipathi406 2 жыл бұрын
బ్రహ్మ దేవుడా మా బాలుగారి స్వరాన్ని ఏ అమృతధారతో లేపనంలా పూసి మాకు బహుమతిగా ధరిత్రి పైన వదిలిపెట్టావయ్యా.
@seemasuri3418
@seemasuri3418 6 жыл бұрын
Super Song,,,my most favt song since from childhood నిను చూడక నేనుండలేను నిను చూడక నేనుండలేను ఈ జన్మలో మరి ఆ జన్మలో ఈ జన్మలో మరి ఆ జన్మలో ఇక ఏ జన్మకైనా ఇలాగే నిను చూడక నేనుండలేను నిను చూడక నేనుండలేను ఏ హరివిల్లు విరబూసినా నీ దరహాసమనుకుంటిని ఏ చిరుగాలి కదలాడినా నీ చరణాల శ్రుతి వింటిని నీ ప్రతి రాకలో ఎన్ని శశిరేఖలో నీ ప్రతి రాకలో ఎన్ని శశిరేఖలో నిను చూడక నేనుండలేను నిను చూడక నేనుండలేను ఈ జన్మలో మరి ఆ జన్మలో ఈ జన్మలో మరి ఆ జన్మలో ఇక ఏ జన్మకైనా ఇలాగే నిను చూడక నేనుండలేను నిను చూడక నేనుండలేను నీ జతగూడి నడయాడగా జగమూగింది సెలయేరుగా ఒక క్షణమైన నినువీడినా మది తొణికింది కన్నీరుగా మన ప్రతి సంగమం ఎంత హృదయంగమం మన ప్రతి సంగమం ఎంత హృదయంగమం నిను చూడక నేనుండలేను నిను చూడక నేనుండలేను ఈ జన్మలో మరి ఆ జన్మలో ఈ జన్మలో మరి ఆ జన్మలో ఇక ఏ జన్మకైనా ఇలాగే నిను చూడక నేనుండలేను నిను చూడక నేనుండలేను నిను చూడక నేనుండలేను నిను చూడక నేనుండలేను
@soupatilatha1571
@soupatilatha1571 6 жыл бұрын
ilu this song
@seemasuri3418
@seemasuri3418 6 жыл бұрын
@@soupatilatha1571 dost ji Thanks
@kullaykullay7537
@kullaykullay7537 5 жыл бұрын
Supper job 👌
@babuvarma0076
@babuvarma0076 5 жыл бұрын
Seema Suri super akka send my whats up 9989742845
@seemasuri3418
@seemasuri3418 5 жыл бұрын
@@kullaykullay7537 thank u dost g
@commonman2697
@commonman2697 5 жыл бұрын
బాలు,జానకమ్మ,సి నా రే,ఓ పి నయ్యర్,అశోక్ కుమార్ గారు తెలుగు లో ఎన్నటికీ మరువలేని ఒక ఆణిముత్యం అందించారు..👌
@satyampoosalapati1844
@satyampoosalapati1844 2 жыл бұрын
ఓ.పి.నయ్యర్... సి.నా. రె.. 👌
@prachi748
@prachi748 4 жыл бұрын
ఈ పాట వింటే ఎదో ఆనందం. చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. వివిధ భారతిలో ఆదివారం రెగ్యులర్ గా వినేవాళ్ళం
@tarakeswararao6013
@tarakeswararao6013 Жыл бұрын
❤❤❤ I love this song
@Natureshorts9999
@Natureshorts9999 Жыл бұрын
అవును
@ayyalaraomadduluri7015
@ayyalaraomadduluri7015 2 жыл бұрын
అమృతం త్రాగితే మరణం రాదు . ఈ పాటకు ఎప్పుడూ ప్రాణం పోదు .
@ramuvuppala3922
@ramuvuppala3922 5 жыл бұрын
నీ జతగూడి నడయాడగా జగమూగింది సెలయేరుగా ఒక క్షణమైన నినువీడినా మది తొణికింది కన్నీరుగా మన ప్రతి సంగమం ఎంత హృదయంగమం
@chenchanibalakrishnareddy2419
@chenchanibalakrishnareddy2419 2 жыл бұрын
మనోళ్లు ఒక్క పాటకి కోట్లు తగలబెడుతునారు...విషయం ఉండాలే గానీ ఈ సాంగ్ చూడండి...లోకల్ location lo గ్లోబల్ హిట్ అయింది
@kalamalli2244
@kalamalli2244 10 ай бұрын
Super
@vamswimohan9792
@vamswimohan9792 9 ай бұрын
ఓ పి నయ్యర్ గారి సంగీతం ఆయన వరల్డ్. Femus
@PlayingKidsslusha
@PlayingKidsslusha 4 жыл бұрын
చిన్నప్పుడు రేడియోలో ప్రతి ఆదివారం ప్రసారం చేసేవారు. ఆరోజులే బాగుండేవి.
@venkatvr484
@venkatvr484 3 жыл бұрын
Avunu
@krish726
@krish726 3 жыл бұрын
Old is Gold
@upendraprasad5171
@upendraprasad5171 3 жыл бұрын
Time machine unte baagundu malli aa rojulloki vellipovachu.
@srinivaspinniboina3750
@srinivaspinniboina3750 3 жыл бұрын
Avunu
@nageshpandiri7648
@nageshpandiri7648 3 жыл бұрын
Ssss
@kumarkota5175
@kumarkota5175 10 ай бұрын
చిన్నప్పుడు మంగళి షాపు లో ఈ పాట వింటు నిదురించే వాళ్ళము. ఆ రోజులు వేరేలే. ❤❤😊😊
@sudarsanamdurgalaxmi6297
@sudarsanamdurgalaxmi6297 4 жыл бұрын
ఇంత మంచి పాటని ఇష్టపడని వారెవ్వరు??💕💕💕
@umeshbabu2701
@umeshbabu2701 4 жыл бұрын
sudarsanam no durgalaxmi pillalupifu gulu
@umeshbabu2701
@umeshbabu2701 4 жыл бұрын
dra majuniors
@venkatk9296
@venkatk9296 4 жыл бұрын
Subconscious ppl
@nagarajuvadlamannati3869
@nagarajuvadlamannati3869 4 жыл бұрын
Nenu
@narasimhamurthynarasimhamu2157
@narasimhamurthynarasimhamu2157 4 жыл бұрын
ఈ పాటంటే నాకు చాలా ఇష్టం సూపర్
@tarunsamhita8538
@tarunsamhita8538 2 жыл бұрын
చిన్నతనం లో మా నాన్న రోజూ ఈ పాట పాడుతూ ఉండే వారు.. I miss you nanna. 😢
@papaiahbirudu1682
@papaiahbirudu1682 2 жыл бұрын
Thank you మీ పితరులను గుర్తు చేసుకున్నందుకు
@jaripitipprasad9226
@jaripitipprasad9226 2 жыл бұрын
మా పెద్దనాన్న కూడా అలాగే పాడేవారు రేడియో లో ఈ పాట వచ్చినపుడు
@kiran-ed6tm
@kiran-ed6tm Жыл бұрын
మీ నాన్నకి ఏమైంది ?
@tarunsamhita8538
@tarunsamhita8538 Жыл бұрын
@@kiran-ed6tm god took away him 10 years back
@psridhar9681
@psridhar9681 Жыл бұрын
I also feel pain of losing my dad. He my favourite. 80s and 90s are excellent. Very beautiful song
@R.R.R.S.
@R.R.R.S. 3 жыл бұрын
ఈ పాటని,ఈ మ్యూజిక్ ,ను చూసి... నేటి తరం గాయకులు. మ్యూజిక్ డైరెక్టర్ లు,రచయిత లు ,సినిమా డైరెక్టర్ లు అందరూ...సిగ్గుపడాలి, సిగ్గు తెచ్చుకోవాలి🙏🙏🙏ఇప్పుడు సినిమాలు ఉన్నాయ్ ...ఆ వాల్ పోస్టర్లు చూస్తేనే అసహ్యం వేస్తుంది..ఇక సినిమాకు అయితే పెద్ద దండం🙏🙏🙏
@R.R.R.S.
@R.R.R.S. 2 жыл бұрын
మళ్ళీ వాచింగ్ 3..6..2022....
@R.R.R.S.
@R.R.R.S. 2 жыл бұрын
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@R.R.R.S.
@R.R.R.S. Жыл бұрын
వాచింగ్ 28.4.2023👌👌👌
@naren06938
@naren06938 2 жыл бұрын
కోట్లాది రూపాయిలు ఉన్నా కూడా ఈ పాట ల్లోని మాధుర్యం వల్ల కలిగే ఆనందాన్ని ఎవ్వరూ ఇవ్వలేరు. సంగీతం కనిపెట్టి చక్కగా అందించిన వారందరికీ కోటి ధన్యవాదాలు 🙏
@Mallesh-301
@Mallesh-301 3 жыл бұрын
చిన్నప్పుడు వింటున్నప్పుడు ఇంత అత్భుతమైన పాట అని తెలియదు.... ఇప్పుడు advithheyam
@subramanyamnellipalli497
@subramanyamnellipalli497 5 жыл бұрын
ప్రేయసీ ప్రేమికుల విరహ గీతం వారి ప్రేమను ఈ గీతం రూపం లో చాలా చక్కగా వర్ణించారు. ఎన్నిసార్లు విన్నా ఇంకా ఇంకా వినాలని అనిపిస్తుంది. అద్భుతమైన ప్రేమ గీతం.
@murthymedandrao6654
@murthymedandrao6654 2 жыл бұрын
భారత సినీ సంగీత చరిత్రలో అత్యంత ప్రత్యేకతలు కలిగిన వ్యక్తి.... హిందీ సినిమా స్వర్ణయుగం లో నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ గా వెలుగొందిన వ్యక్తి...లతా మంగేష్కర్ ని ఎంతగానో గౌరవిస్తూనే ఆమెతో ఒక్క పాట కూడా పాడించని విలక్షణ వ్యక్తి...ఆశా భోశ్లే ని ఆకాశం అంచులు దాకా తీసుకెళ్ళిన వ్యక్తి....రిథం కింగ్ ఆఫ్ ఇండియా... ద గ్రేట్ OP Nayyar 🌹🌹🌹
@polimerasrinu5215
@polimerasrinu5215 Жыл бұрын
తెలుగు సాహిత్యం ఇంకా బ్రతికిఉంది అంటే ఎంతో అబ్దుతమైన,అర్ధవంతమైన పదాలతో కూడిన ఇలాంటి పాటల వల్లనే.... ఇప్పుడున్న పాటల్లో ఎక్కడో కొన్ని పాటల్లో తప్ప మిగతా అన్ని అర్ధం,పరమార్థం లేని పాటలే
@cricketlivecricketlove9497
@cricketlivecricketlove9497 7 жыл бұрын
పాతది బంగారం అంటుటారు ఇదేనేమో వినసొంపైన గానం బాలు గారు మీకు శిరసువంచి వందనాలయ్య
@m.s.mm.s.m3701
@m.s.mm.s.m3701 6 жыл бұрын
ఈ జన్మ లో ఇలాంటి పాటలు వినలేము
@santhikumari110
@santhikumari110 6 жыл бұрын
Jio loop i\a_!94
@durgagayam8694
@durgagayam8694 6 жыл бұрын
Op naoir singer
@liyanshn2861
@liyanshn2861 6 жыл бұрын
Kannda songs s,p balasubramian
@jeevarajjeevaraj6709
@jeevarajjeevaraj6709 6 жыл бұрын
Alluri Santhosh super
@chandrashekar-jd9xm
@chandrashekar-jd9xm 2 жыл бұрын
ఏ హరి విల్లు విరబూసిన..... నీ దరహాసమనుకుంటిని... ఏ చిరుగాలి కదలాడినా. నీ చరణాల శృతి వింటినీ... నీ ప్రతి రకాలో ఎని సాషిరేకలో నీ ప్రతి రకాలో ఎని సాషిరేకలో...
@Telugusathish3324
@Telugusathish3324 4 жыл бұрын
ఎవర్ గ్రీన్ సాంగ్.....అద్భుత సాహిత్యం..... మార్చి పోలేని పాట.
@manipagadalamani2838
@manipagadalamani2838 4 жыл бұрын
Life time . Hit song. I like this song
@kothapally2chennur870
@kothapally2chennur870 3 жыл бұрын
Avunu
@అందరివాడు
@అందరివాడు 5 ай бұрын
ఒకప్పుడు ఆదివారం రేడియా లో వస్తుండే మీరు కోరిన శ్రోతలు పాట ఎంత బాగుందో ఎన్ని ఎన్ని ఎన్నిసార్లు విన్న మర్చిపోయేది కాదు పాట 📟📟❤❤❤
@karthikatelikarthika4819
@karthikatelikarthika4819 3 жыл бұрын
ఎంత మంచి సాహిత్యమో, రాసిన వారికి, పాడిన బాలు గారికి, సంగీత దర్శకులకు నా పాభివందనలు.....
@janimiyasyed4556
@janimiyasyed4556 3 жыл бұрын
ఎన్ని సార్లు విన్న బోరుకొట్టని పాట ! ఇంత శ్రావ్యంగా పాడిన బాలు గారు కనుమరుగవటం భరించలేకున్నాము !
@channamallappa8987
@channamallappa8987 3 жыл бұрын
నేను ఎప్పుడో రేడియో లో విన్న ఈ పాటని ఇప్పుడు వింటుంటే ఆ పాతరోజులు గుర్తుకు వస్తున్నాయి
@maramrajender7151
@maramrajender7151 3 ай бұрын
నీరాజనం సినిమా పాటలను గాయకులు ఎంతో అద్భుతంగా పాడారు గాయకులకు నా యెక్క ధన్యవాదాలు ఈ పాట కు ఎన్ని ఏళ్లు అయినా మరణం లేదు సూపర్
@premkumargurunadham9665
@premkumargurunadham9665 4 жыл бұрын
ఇక జన్మలో ఈ లిరిక్స్ వినలేం,
@manipagadalamani2838
@manipagadalamani2838 4 жыл бұрын
Yes
@venkijoshep4240
@venkijoshep4240 3 жыл бұрын
Yes bro
@nageshpandiri7648
@nageshpandiri7648 3 жыл бұрын
Ilove Saranya mam
@ranjithkumarrk9725
@ranjithkumarrk9725 5 жыл бұрын
2024 లో వినే వాళ్లు ఒక లైక్ వేసుకోండి
@rsimhachalamchalam5088
@rsimhachalamchalam5088 4 жыл бұрын
Super
@lathareddy6043
@lathareddy6043 4 жыл бұрын
Yevar.green.songs
@bollavaramkasimvalli8313
@bollavaramkasimvalli8313 4 жыл бұрын
Ya 2020 lo kuda super love song
@leapchowdary4121
@leapchowdary4121 4 жыл бұрын
Nice lyrics & Good composition
@shashankvs6345
@shashankvs6345 4 жыл бұрын
Me
@DeviValavala-mk7lo
@DeviValavala-mk7lo 6 ай бұрын
మనస్సు ఉన్నా ప్రతి మనిషి హృదయాన్ని కదిలించే అద్భుత్యమేన పాట సాహిత్యం అమూల్యం ❤❤❤❤❤❤
@pogulaanandkumar9865
@pogulaanandkumar9865 Жыл бұрын
ఈ పాట ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినలన్పిస్తుంది నిజమైన ప్రేమికులకు అంకితం నిజ జీవితంలో బార్య భర్తలు ఇలాగే ఉండాలి
@K.K.VoiceWar
@K.K.VoiceWar 3 жыл бұрын
తెలుగు పాట ఉన్నంత వరకు ఈ పాటకు నా నీరాజనం💖💖💙💚💚
@PhanindraBhukya-su7fv
@PhanindraBhukya-su7fv 6 ай бұрын
2024 lo venavalu oka like ❤
@TheSantosh5655
@TheSantosh5655 6 ай бұрын
Oka like enti vela lo likes naaku anta istam
@mitaipratapsingh1529
@mitaipratapsingh1529 3 ай бұрын
Super Song❤❤
@bhoomeshvilasagar
@bhoomeshvilasagar 2 жыл бұрын
పాట చూసినంతసేపు చిన్నప్పటి జ్ఞాపకాలు కళ్ళముందు మెదిలాయి రేడియోలో ఎప్పుడెప్పుడు వస్తదా యీ పాట అని ఎదురుచూసేవాళ్ళము అప్పటి అమాయకత్వపు జీవితాన్ని తలుచుకుంటే ఎంతో ప్రశాంతతనిస్తుంది.అప్పటి రోజులు మళ్ళీరావు.ఇంకా భవిష్యత్తులో ఎలాంటి రోజులు చూడవలసివస్తుందోనని భయమేస్తుంది.
@prakashnalimela8464
@prakashnalimela8464 Жыл бұрын
ప్రతి ఆదివారం రేడియో లో ఈ పాటకోసం ఎదురుచూసే వాన్ని.మనసు మరిచి పోలేని ఓ మాడురగీటం. ఓ తీపి జ్ఞాపకం🎉🎉
@AfreenAfreenafreen-k9k
@AfreenAfreenafreen-k9k Жыл бұрын
👏👏
@gandikotaraja6546
@gandikotaraja6546 4 жыл бұрын
నిజమైన ప్రేమికుడి నిర్వచనమే ఈ పాట
@thotabhavani7111
@thotabhavani7111 5 ай бұрын
Yes🤝
@prabhasprince2273
@prabhasprince2273 4 жыл бұрын
Op nayyar గారికి ఈ మూవీ కి national award enduk రాలేదో అర్థం కాదు... Best music forever
@Asnreddy13
@Asnreddy13 6 жыл бұрын
నిను చూడక నేనుండలేను ఈ జన్మలో మరి ఆ జన్మలో ఇక ఏ జన్మకైనా ఇలాగే ఏ హరివిల్లు విరబూసినా నీ దరహాసమనుకుంటిని ఏ చిరుగాలి కదలాడినా నీ చరణాల శ్రుతి వింటిని నీ ప్రతి రాకలో ఎన్ని శశిరేఖలో నీ జతగూడి నడయాడగా జగమూగింది సెలయేరుగా ఒక క్షణమైన నినువీడినా మది తొణికింది కన్నీరుగా మన ప్రతి సంగమం ఎంత హృదయంగమం
@venkateswaridamarla5489
@venkateswaridamarla5489 6 жыл бұрын
Vinagane chevulaki pattina tuppantaa vadilinattu anipinchindi🙏🙏🙏
@umashankargp6348
@umashankargp6348 6 жыл бұрын
My faverble song for ever
@వెంకట్కొర్రపాటి
@వెంకట్కొర్రపాటి 5 жыл бұрын
This song is my love letter to my wife..hope we r happy couple in this world..
@ashokchary8157
@ashokchary8157 5 жыл бұрын
nakuestamainasong
@chillalavanaja1775
@chillalavanaja1775 4 жыл бұрын
enni sarlu vinna vinalanipistundhi
@ramanar3119
@ramanar3119 2 жыл бұрын
గుండె ఉన్న. ప్రతి. మనిషి నీ. కదిలించే. మహ. గోప... పాట. ఇది.
@kashapakanaveen5345
@kashapakanaveen5345 4 жыл бұрын
ఈ జనేరేషన్ లో ఇలాంటి పాఠాలు వింటే చాలా బాగుంటుంది
@kommurimohanrao367
@kommurimohanrao367 4 жыл бұрын
Nenu roju ok sari vintanu
@rajamukku5561
@rajamukku5561 4 жыл бұрын
S
@siddarthapamidi4602
@siddarthapamidi4602 6 жыл бұрын
నీ ప్రతి రాకలో ఎన్ని శశి రేఖలో ఎంత అధ్బుతమైన సాహిత్యం🙏🙏🙏
@shankerreddybodapatla9118
@shankerreddybodapatla9118 5 жыл бұрын
siddartha pamidi yes
@sunithaashoksunitha5110
@sunithaashoksunitha5110 5 жыл бұрын
Super song really ninu chudaka nenundalenu
@devarajramatenki5491
@devarajramatenki5491 5 жыл бұрын
bb
@rambabumaddala1838
@rambabumaddala1838 5 жыл бұрын
2020 lo unnaru
@gskumar1684
@gskumar1684 4 жыл бұрын
R6d5be
@gandhilal6508
@gandhilal6508 5 жыл бұрын
My dads loving song.... When he see my mom... He sings this song..... It's a great moment of my Dad..... I love this song very much... My Dad Plays tabala excellent on this song.... He is a great tabalist....
@sathishreddy9500
@sathishreddy9500 5 жыл бұрын
Fentastic song, old is gold
@rajukeesari9895
@rajukeesari9895 5 жыл бұрын
Super bangaram
@gandhilal6508
@gandhilal6508 5 жыл бұрын
thank u
@anilkumarnelaturi5309
@anilkumarnelaturi5309 5 жыл бұрын
Sooper sir
@lovelychinnushirisha4325
@lovelychinnushirisha4325 5 жыл бұрын
lover boy
@sivaadhikari1437
@sivaadhikari1437 11 ай бұрын
2024 vinevaru okka like veskondi ❤
@PRABHUDASMUSALIKUPPA
@PRABHUDASMUSALIKUPPA 3 жыл бұрын
wonderful lyrics by Dr. C Narayana Reddy and mesmerizing music composed by Shri OP Nayyar sir.. prathi okkari hrudhayaanni hatthukune paata idhi. i loved it.
@ramanareddy3609
@ramanareddy3609 2 жыл бұрын
Super rrr ILove u ❤️ song lyrics meaning bagaa vundhi thanks
@prasantmenda6544
@prasantmenda6544 6 жыл бұрын
Ever green song😍😍 E song ni meeru feel itey oka like vesukondi...
@mohdismail341
@mohdismail341 5 жыл бұрын
Very nice 👍 good song
@mr.sports8527
@mr.sports8527 4 жыл бұрын
167 (my bday)
@akulasambasivarao2127
@akulasambasivarao2127 3 жыл бұрын
ఇప్పటికీ ఆ పాట వింటుంటే తెలియకుండానే కళ్లు ముసుకోపోతున్నాయి తలా యత్రోచ్ఛికంగా మెల్లగా అటు ఇటు ఊగుతుంది చేతులు వాటికవే తాళం వేస్తున్నాయి మనసుకు హత్తుకునే పాట.
@bharathip377
@bharathip377 2 жыл бұрын
ఏ హరివిల్లు విరబూసిన నీ దరహాస మనుకుంటిని సూపర్ కాలం వెనక వెళ్ళితే బాగుండు పాత పాటలు నాకు చాలా ఇష్టం
@rajenderbadakala255
@rajenderbadakala255 4 жыл бұрын
ఆ ఆ హా హా... ఆ ఆహా హా... ఓహో ఓహో ఓహో పల్లవి: నిను చూడక నేనుండలేను నిను చూడక నేనుండలేను ఈ జన్మలో మరి ఆ జన్మలో ఈ జన్మలో మరి ఆ జన్మలో ఇక ఏ జన్మకైనా ఇలాగే నిను చూడక నేనుండలేను నిను చూడక నేనుండలేను ఓహో హో... ఆహా హా... ఆహా హా... ఓహో హో ఆహా హా... ఓహో హో... ఓహో హో... ఆహా హా... చరణం:1 ఏ హరివిల్లు విరబూసినా నీ దరహాసమనుకుంటిని ఏ చిరుగాలి కదలాడినా నీ చరణాల శృతి వింటిని నీ ప్రతి రాకలో ఎన్ని శశిరేఖలో నీ ప్రతి రాకలో ఎన్ని శశిరేఖలో నిను చూడక నేనుండలేను నిను చూడక నేనుండలేను ఈ జన్మలో మరి ఆ జన్మలో ఈ జన్మలో మరి ఆ జన్మలో ఇక ఏ జన్మకైనా ఇలాగే నిను చూడక నేనుండలేను నిను చూడక నేనుండలేను ఓహో హో... ఆహా హా... ఆహా హా... ఓహో హో ఓహో హో... ఆహా హా... ఆహా హా... ఓహో హో చరణం:2 నీ జతగూడి నడయాడగా జగమూగింది సెలయేరుగా ఒక క్షణమైనా నిను వీడినా మది తొణికింది కన్నీరుగా మన ప్రతి సంగమం ఎంత హృదయంగమం మన ప్రతి సంగమం ఎంత హృదయంగమం నిను చూడక నేనుండలేను నిను చూడక నేనుండలేను ఈ జన్మలో మరి ఆ జన్మలో ఈ జన్మలో మరి ఆ జన్మలో ఇక ఏ జన్మకైనా ఇలాగే నిను చూడక నేనుండలేను నిను చూడక నేనుండలేను నిను చూడక నేనుండలేను నిను చూడక నేనుండలేను చిత్రం:నీరాజనం (1988) నటీనటులు:విశ్వాస్,శరణ్య Welcome to my “సినిమా గ్యారేజ్” whatsapp group. నా పేరు బడకల రాజేందర్ రెడ్డి నా సెల్ నంబర్ 9603008800. 14/04/2020.
@bhanuprakash7095
@bhanuprakash7095 4 жыл бұрын
Thanks andi
@poramsatyasrinivasarao9156
@poramsatyasrinivasarao9156 4 жыл бұрын
Super but no dance...
@gkpavankalyan4962
@gkpavankalyan4962 9 ай бұрын
Kk
@jonnalagaddaramu123
@jonnalagaddaramu123 3 ай бұрын
Thanks brother
@nagumantrikodandagnanadev3477
@nagumantrikodandagnanadev3477 3 жыл бұрын
ఈ స్వరం ఆగిపోయింది. ఎందరో ఔత్సహికులకు మీరు ఆదర్శం. We miss u dear SPB🙏
@pandurao5521
@pandurao5521 6 жыл бұрын
ఒక క్షణమైనా నిను వీడిన మది తోనికింది కన్నీరుగా , ఎం లిరిక్ ర బాబు.
@rajuraju9354
@rajuraju9354 6 жыл бұрын
pandu rao
@subbaraogr4subbarao723
@subbaraogr4subbarao723 6 жыл бұрын
pandu rao v . ....,. XsT...l.
@nagachaithanyanaga8243
@nagachaithanyanaga8243 5 жыл бұрын
S that lyric heart touching
@Shadowprasad
@Shadowprasad 5 жыл бұрын
inthaku minchi ye kavi rayaledemo prema thapta hrudayanni
@fida.bujangarao2688
@fida.bujangarao2688 5 жыл бұрын
Naperumeenakshi
@rajugopal1431
@rajugopal1431 Жыл бұрын
ఈపాటలు వింటుంటే మనసుకి ఎంతో హాయిగా ఉంటుంది.. ఇప్పుడు పాటలు కనీసం వినాలనిపించదు.. ఆరోజుల్లో టేప్రికార్డర్లో వినేవారం.. చాలా చాలా బాగుండేరోజులు.. గడిచిన కాలం ఎప్పుడు తీయగానే ఉంటుంది..
@nmalli3174
@nmalli3174 6 жыл бұрын
మరల తెలుగు ఇండస్ట్రీ లో ఇటువంటి పాట చూడలేము.
@jaharuddinshaik141
@jaharuddinshaik141 6 жыл бұрын
Dr
@ganjaneyulu1297
@ganjaneyulu1297 6 жыл бұрын
D0gatta
@maddegowdmaddegowd3426
@maddegowdmaddegowd3426 5 жыл бұрын
Super
@rajavaranasi
@rajavaranasi 4 жыл бұрын
N Malli True
@bobbilinag905
@bobbilinag905 4 жыл бұрын
Yes your correct N malli
@samraatlinga007
@samraatlinga007 4 жыл бұрын
హ...హ...ఎంతో హాయిగా వుంది O P Nayar your great.
@battulapothuluraiah7680
@battulapothuluraiah7680 4 жыл бұрын
పాట వింటూ ఊహల్లో బతకొచ్ఛు
@rajeshroxxx4061
@rajeshroxxx4061 4 жыл бұрын
👌👌👌
@palyalaarjun6730
@palyalaarjun6730 4 жыл бұрын
Song song song 1
@gerrichandrabhanu7801
@gerrichandrabhanu7801 3 жыл бұрын
OP Nayyar music మహిమ
@abdullathifkhan3335
@abdullathifkhan3335 2 жыл бұрын
Yes
@sbshivasbshiva1991
@sbshivasbshiva1991 2 жыл бұрын
S
@thallapellyrajamallu0075
@thallapellyrajamallu0075 2 ай бұрын
పాత పాటలు ఓల్డ్ సాంగ్స్ సూపర్ ఆనాడు రేడియోలో విన్నాం ఇప్పుడు యూట్యూబ్లో చూస్తున్నాం మరియు ఓల్డ్ సాంగ్ ఏ సూపర్ 👌👍
@tummamadhu6177
@tummamadhu6177 2 жыл бұрын
ఈ మూవీ ఎంత మంది చూసారు లైక్ వేసుకోండి
@singiresuadithya8973
@singiresuadithya8973 5 жыл бұрын
ఇంత మంచి పాటకి డిస్ లైక్ కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారా
@shinashina6050
@shinashina6050 4 жыл бұрын
Anji
@sandy369
@sandy369 3 жыл бұрын
Avi dislikes kaavandi, ee abduthamaina paataki disti thagalakunda pettina "Disti chukkalu"😄
@singiresuadithya8973
@singiresuadithya8973 3 жыл бұрын
అవునండి
@reddys9911
@reddys9911 3 жыл бұрын
👍🙏
@kalavakuntareddemma3893
@kalavakuntareddemma3893 3 жыл бұрын
Adhay naku doubt
@R.R.R.S.
@R.R.R.S. 3 жыл бұрын
ఈ పాటను వినకుండా,చూడకుండా ... నేను ఉండలేను అది ఈ జన్మ లో ...మరి ఆ జన్మలో ...ఇక ఏ జన్మ కైనా ఇలానే .....వింటూ ఉంటా👈 ప్రేక్షకులకు అందరికి రాబోయే నూతన సంవత్సర శుభాకాంక్షలు🌺🌺🌺🤝🤝🤝🤝22...12...2021
@R.R.R.S.
@R.R.R.S. 2 жыл бұрын
మళ్ళీ వాచింగ్..3...6...2022ఇంతకు ముందు డిసెంబర్ లో ...బెంగుళూరు లో హాస్టల్ లో ఉన్నప్పుడు చూసి కామెంట్ పెట్టా మళ్ళీ ఇప్పుడు చూస్తున్న .
@VenkateshNarugula-cu4sb
@VenkateshNarugula-cu4sb 3 ай бұрын
ఈ పాట వింటున్న ప్రతి క్షణం ఆ మధురా జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి
@Hareesh1010
@Hareesh1010 4 жыл бұрын
కొన్ని వందల సార్లు విన్నా ఈపాట ❤❤❤❤
@desabattulasrinu3829
@desabattulasrinu3829 4 жыл бұрын
I. Love. Song
@bharathichakravaram3595
@bharathichakravaram3595 4 жыл бұрын
Balu bhayya. Mammlni vadilesi ela.vellavayya
@kothapally2chennur870
@kothapally2chennur870 3 жыл бұрын
Same
@badjokeryt7573
@badjokeryt7573 3 жыл бұрын
Nanu kuda I love song
@rameshmaddipati6116
@rameshmaddipati6116 3 жыл бұрын
I love song
@tirumala129
@tirumala129 Жыл бұрын
The world lost a man no substitute in this world now and future. I only shed my tears to Sri Bala Subramanyam. Many people passed but God became interested to hear his voices as human being enjoyed several years.
@DilipTota
@DilipTota 5 жыл бұрын
ఎంత అద్భుతమైన సాహిత్యం... వేటూరి గారికి పాదాభివందనం.🙏🙏🙏
@narayanamurtygundala1795
@narayanamurtygundala1795 5 жыл бұрын
Dr C Na Re garu
@narayanatalawar5319
@narayanatalawar5319 Жыл бұрын
C Narayana Reddy gaaru raasina paata, edi
@harinathacharikasarajpeta975
@harinathacharikasarajpeta975 4 ай бұрын
టెలిఫోన్ నుంచి సె ల్ ఫోన్ చూసిన తర్వాత కూడా ఇలాంటి గీతం మనస్సు కు హత్తుకుంటూ నే ఉంది.
@krishnabaru1765
@krishnabaru1765 2 жыл бұрын
OP Nayyar will be remembered for ever for having given such a melodious song. The singers: SP and Janaki garu sang so well. You can keep listening to this song a million times.
@AnanthNellutla
@AnanthNellutla 2 жыл бұрын
All Neerajanam songs are not just songs, the feelings are real and every word in songs are real; since these songs made of great words, we can't stop listening to these songs
@ysvas1313
@ysvas1313 4 жыл бұрын
బాలు గారు ఎందుకు మమ్మల్ని వదిలి వెళ్ళిపోయేరు? పాడి పాడి అలసిపోయెరా? మీరు వెళ్ళిపోయినా సరే, మా నుంచి మీరు దూరం మాత్రం కాలేరు ఎప్ప్పటికీ కూడా... మీరు పాడిన పాటలు ఇంకొక 100 సంవత్సరాల తరువాత కూడా అందరూ వింటూనే ఉంటారు. కొన్ని పాటలు మీరు మాత్రమే పాడాలి, వాటిల్లో ఇది కూడా ఒకటి. మీరు లేని తెలుగు పాట ని ఊహించుకోడం కష్టం గా ఉంది.
@ashrayavainavi640
@ashrayavainavi640 4 жыл бұрын
Avnu Andi nenu e yr lone ayanni direct chusanu oka event Vijayawada lo. Na janma dhanyamyndi anukunnanu Kani inthalone
@myvillagefolk924
@myvillagefolk924 3 жыл бұрын
Yes... Bro...SP బాలుతో రాగమాలికలా అల్లుకుపోయిన మన జీవితాలకి ...ఈరోజు కొత్తగా ఎవరి పాట వినాలో తెలియకుండా అయిపొయింది....!! మన బాలు పాటలు వింటుంటే వేటికవే ఎంతో మధురంగా అనిపించేవి ..!! ఇప్పటికీ మనకున్న poets నుండి ఎంతో గొప్పవైన lyrics వస్తున్నప్పటికీ Sidi Sreeram వంటి కర్కోటకమైన గళాలలో ఆపాటలు "హత్య " గావించబడిపోతున్నాయి....!!!
@vineelanandcva2181
@vineelanandcva2181 Жыл бұрын
ఏ హరివిల్లు విరబూసినా ... నీ దరహాసమనుకుంటినీ .... ఏ చిరు గాలి నను తాకినా, నీ చరణాల శృతి వింటినే ... నీ ప్రతి రాక లో , ఎన్ని శశి రేఖ లో ... What sublime poetry .... timeless melody ....
@maheshthudumu9909
@maheshthudumu9909 4 жыл бұрын
మనసులో ఎంతో హాయ్ గా ఉంటుంది ఎ పాట వింటే
@koyyanaprasad4055
@koyyanaprasad4055 4 жыл бұрын
2020 lo ee song vinnavallu okka like ❤ vesukondi
@janardhanyadav5750
@janardhanyadav5750 4 жыл бұрын
Super song
@giriarigela9378
@giriarigela9378 4 жыл бұрын
Except song
@mammuchandearigi3014
@mammuchandearigi3014 4 жыл бұрын
Yes
@peesusrinivas4547
@peesusrinivas4547 4 жыл бұрын
¹
@saikunapareddy114
@saikunapareddy114 4 жыл бұрын
Rojuku 20 ,times vinta na paristithi entii guru
@chkoti366
@chkoti366 6 жыл бұрын
నిన్ను ఎప్పటికీ మర్చిపోలేను..రోజా..నా ఆఖరి శ్వాస వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను...
@battulasivashankarrao2473
@battulasivashankarrao2473 3 жыл бұрын
Rojagaru very lucky, preminchadam kuntay premincha badadam chala goppadhi
@RangairkwLakshmi
@RangairkwLakshmi 12 күн бұрын
ఈ సినిమాలో పాటలు వింటుంటే మనసు ఎక్కడికో వెళ్ళిపోయింది మనసు చిరాకుగా ఉన్నప్పుడు ఈ పాటలు వింటే ప్రశాంతంగా ఉంటుంది ఏది ఏమైనా పాత పాటలు మాధుర్యం వేరు
@devivalavala2357
@devivalavala2357 2 жыл бұрын
ఈ పాటకి చావులేదు మనసుకు నచ్చిన సాంగ్ 👌👌👌👌🌹🌹🌹🌹🌹
@gowramahadevappa3387
@gowramahadevappa3387 4 жыл бұрын
ఏ హరివిల్లు విరబూసినా నీ దరహాసమనుకుంటినీ!!💗💓💞💕💟💔💔💔💔💔💔💔💔
@NagaMani-qf9hy
@NagaMani-qf9hy 2 жыл бұрын
Each and every line is fantastic 🌹🌹🌹
@ashokcgl
@ashokcgl 2 жыл бұрын
No other voice would have brought this level of precision other than SPB. As sweet as nectar. Miss you sir.
@salemmasalemmaa
@salemmasalemmaa Жыл бұрын
Spr song sp balu garu
@kotaravikumar5502
@kotaravikumar5502 Жыл бұрын
ఎప్పటికీ ప్రేమికుల గుండెల్లో నిలిచి పోయే మధురమైన పాట
@KumarRavi.2025
@KumarRavi.2025 4 жыл бұрын
O.P Nayyar composed one and only telugu movie bumper hit songs.. Hats off to the great o.p nayyar👌👍
@authenticsunisrikitchen270
@authenticsunisrikitchen270 Жыл бұрын
Rslh
@asurivamc
@asurivamc Жыл бұрын
The legendary music director O P Nayyar ji... 🙏🙏🙏
@muralimurali3159
@muralimurali3159 3 жыл бұрын
Basically I'm tamilan but I love dis song very much..bcoz wonderful composition n excellent voice of spb ji
@anudeep2328
@anudeep2328 6 жыл бұрын
Hatsoff to O.P Nayyar Sir for one and only telugu work.
@rajisabavth2879
@rajisabavth2879 6 жыл бұрын
Sharath Parkala . Hi
@authenticsunisrikitchen270
@authenticsunisrikitchen270 Жыл бұрын
Ra😊but
@GeethaUndamodugula
@GeethaUndamodugula 3 ай бұрын
మా అమ్మమ్మ, మా పిన్ని, నేను మా ఫ్యామిలీ కి చాలా యిష్టం ఈ సాంగ్ నా ప్రయాణం 1974 నుండి సాగిన ఆత్మీయ, అనుబంధాల ప్రయాణం లో ఈ సినిమా నా చివరి శ్వాస వరకు నాతో ఉంటుంది లవ్ మై ఫ్యామిలీ మిస్ మై ఫ్యామిలీ
Neerajanam Songs - Manasoka Madhukalasam - Saranya - Viswas
3:52
ام كلثوم - يا ظالمني - اداء لا يوصف
8:12
Majd Ghattas
Рет қаралды 419 М.
UFC 310 : Рахмонов VS Мачадо Гэрри
05:00
Setanta Sports UFC
Рет қаралды 1,2 МЛН
She made herself an ear of corn from his marmalade candies🌽🌽🌽
00:38
Valja & Maxim Family
Рет қаралды 18 МЛН
Support each other🤝
00:31
ISSEI / いっせい
Рет қаралды 81 МЛН
Evergreen Songs #oldisgold #love #telugu #spb #movie #rccvlogs
1:01:37
RCC Vlogs & Melodies
Рет қаралды 742 М.
Sirivennela Songs - Vidhata Talapuna - K.Viswanath - TeluguOne
6:41
UFC 310 : Рахмонов VS Мачадо Гэрри
05:00
Setanta Sports UFC
Рет қаралды 1,2 МЛН