మీరు ఎంత ఓపెన్ గా, చిన్ననాటి వైద్య విధ్యార్ది స్థితిని అనుభవిస్తూ ఆనందంగా, ఓ పెదగద సర్జన్ ఐనా,అతి మామూలుగా జనరంజకంగా వుండటం పూర్వజన్మ సంస్కార గొప్పతనం. చిరంజీవ చిరంజీవ
@vishhuv3000 Жыл бұрын
సార్ మీకు భగవంతుడు కరెక్ట్ ప్రొఫెషన్ కి పంపాడు మీరు ఇంత కల్మషం లేని మనస్తత్వం ఒక పేషెంట్ పట్ల ఫ్యామిలీ మెంబర్ లా పబ్లిక్ కి మంచి గైడ్ గా really you're a God sir🙏🙏🙏
@guruukd1458 Жыл бұрын
మీలాంటి మంచి మనుషులు, సమాజం పట్ల responsibility ఉన్నవాళ్లు , వృత్తి దైవంగా భావించే వారు......ఎప్పుడు ఎక్కడైనా గౌరవింపబడతారు .... నమస్తే సార్...
@chsatyanarayana995 Жыл бұрын
Sir babu ki kalu neppi tagindha babu ki cancer tagindha sir
@k.kumarkumar9320 Жыл бұрын
ok Da
@vinodkumar-sj9fp Жыл бұрын
Thank you sir
@hemanthreddy6527 Жыл бұрын
Super sir
@venkatalakshmiyasarla9072 Жыл бұрын
Thank you sir Your smile is prescription and medicine for all types of diseases 😊
@gourikumari4116 Жыл бұрын
బాబు చాలా సంతోషంగా ఉంది నువ్వు నీ మాటలు వింటుంటే డాక్టర్ అయి ఉంది చక్కగా తెలుగు తేనెల తేటల తెలుగు మాట్లాడేవు .డాక్టరుగారు అయినా నా మనసుకి నచ్చిన వాడిగా నువ్వు అంటున్నాను. మీరు చెప్పిన విషయం మీ విద్యార్థులకు ఎంత ఉపయోగపడుతుందో అంతకన్నాతెలుగు మాట్లాడ డానికి గింజుకునే మన తెలుగు వాళ్లకు కూడా ఉపయోగపడి అందరూ తెలుగు లో మాట్లాడ డానికి ప్రయత్నించితే చాలా చాలా బాగుంటుంది. నీలాంటి వాళ్ళను ఆ భగవంతుడు చల్లగా కాపాడతాడు.
@anuvenkat1197 Жыл бұрын
మీకు thaks చెప్పటం చాలా తక్కువ పదాలు వెతుక్కోవాలి దేవుడు మీకు సంతోషకరమైన జీవితాన్ని కొనసాగిస్తూనే ఉండాలి🙏🙏
@chgeetha4172 жыл бұрын
డాక్టర్ గారు నాకూ మీరు తెలుగు భాష లో చెప్పడం చాలా బాగా నచ్చింది...నాకూ ఇంగ్లీషు రాదు Thank you so much sir🙏🙏👍
@bhanumathiamula54612 жыл бұрын
నిజమే meru సూపర్ సర్ may god bless you 🙌🙌🙌💐👌
@prakasamsurabhi3206 Жыл бұрын
Thank you so much doctor Garu, 🌹🙏 you are really true, Doctor is the man of God to do the service of treatment dedicatedly in his service. you are the same in such of the doctors one percent. My opinion and in my view my open heartly says, Nowadays have greedy money minded doctor profession, I thought that you are a really Doctor is a man of God dedicatedly to give treatment who want need public people, then only called hisexcellence he is a real truly Diamond doctor. 👌👍 ( In this ( duraasa, kalaha, kalthi, ( Kaliyugam )
@ibrahimsyed33 Жыл бұрын
Sir you are gifted personality. You are doing more than what is needed. Many people will be benefited from your videos
@kshemakutti2800 Жыл бұрын
Yess
@nayak3883 Жыл бұрын
@@prakasamsurabhi3206 👌🏻💐🇮🇳🌿
@anithamerugu25972 жыл бұрын
డాక్టర్ బాబు మీరు చెప్తుంటే అలా వినాలి అనిపిస్తుంది student లాగా ధన్యవాదాలు
Sir I am a lecturer.. చాలా అద్భుతంగా వివరించారు తెలుగులో,,thank you. మేము చెప్తుంటే పిల్లలు శ్రద్ధ గా వింటారు,,మీరు చెప్తుంటే నేను అలాగే విన్నాను
@chitradalokesh5859 Жыл бұрын
How to remove sqint eye doctor
@sudhamadiki381 Жыл бұрын
Me too...
@kurrakrishnanaik6990 Жыл бұрын
Nijanga pillalu sraddaga vintaraa?
@polunirosha55306 ай бұрын
Good explanation..
@vanthalabhaskar2822 Жыл бұрын
అందుకే మిమ్మల్ని కనిపించే దేవుళ్ళు అంటారు,,,,,, Super sir.
@gaddammadhurani6208 Жыл бұрын
మీరు చెప్పిన విషయాలు వింటూ ఉంటే ప్రత్యక్షం గా వినూత్నంగా ఉంది సార్ ఇది మా పిల్లలకు ఖచ్చితంగా ఉపయొగ పడుతుంది 🙏
@pavanrajualla4794 Жыл бұрын
మీలాంటి మీలాంటి మంచి డాక్టర్లు ప్రపంచానికి ఎంతో అవసరం చాలా అద్భుతంగా చెబుతున్నారు సార్
@venkateshvenky25732 жыл бұрын
ముందుగా మీకు నమస్కారము సార్ మీరు అద్భుతమైన సమాచారాన్ని ప్రజలకు తేలియ చెబుతున్నారు నమస్కారము సార్ 🙏
@rajanipulgkgiri80792 жыл бұрын
సార్ మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ నేను మా పాప కలిసి కూర్చొని విన్నాము మా పాప ఎంబీబీఎస్ కి ప్రిపేర్ అవుతుంది. మీ ఇన్ఫర్మేషన్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. మీరు చాలా రకాల డిసీస్ గురించి రోజు వీడియోస్ చేస్తూ ఉంటారు అవే కాకుండా ఇలా ఎంబిబిఎస్ చదవాలనుకునే స్టూడెంట్స్ అందరికీ మీ ఎక్స్పీరియన్స్ ఎలా చదవాలి ఏం చేయాలి అనేది కూడా వీడియో చేస్తే రాబోయే కాలంలో డాక్టర్ చదువుకునే వాళ్ళకి చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది సార్ ప్లీజ్ అలాంటి వీడియోస్ కూడా చేయండి థాంక్యూ సార్
@pydichittibabu954 Жыл бұрын
నేను పెద్దగా చదువు కోలేదు, అయిన మీ vedio చూసాను, అంత బాగా ఉన్నది, చాలా వివరముగా చెప్పారు Sir, thank you
@sudhakararao653 Жыл бұрын
Nice guidance,...చిక్కటి మీగడ లో వున్నంత matter vundi sir.. అందరికీ అవసరమైన lecture...thank you sir
@luckykannemadugu30542 жыл бұрын
మీ వీడియో లు ఎంబీబీఎస్ స్టూడెంట్స్ కి చాలా ఉపయోగపడుతాయి రవి సర్ మాకు ఒకే సబ్జెక్టు గురించి కాకుండా అన్ని విషయాలు నవ్వుతూ చెప్తున్నందుకు ధన్యవాదములు రవి సర్ 🙏🙏🙏🙏🙏
@boddusreenivasarao2322 Жыл бұрын
చాలా బాగా చెప్పారు డాక్టర్ గారు. మీరు అచ్చ తెలుగులో చెప్తుంటే చూడటానికి చాలా చాలా ముచ్చటగా మరియు చాలా ఆసక్తి గా ఉంది. ధన్యవాదాలు సార్
@mashokgoud6365 Жыл бұрын
Sir డాక్టర్ల ను చాలా మందిని విన్నం..చూశాం కాని మిమ్మల్ని చూస్తే ఆరాధన, తన్మయత్వం కలుగుతుంది వృత్తి ని ఇంత ఇష్టపడే మీ లాంటి డాక్టర్లు ఇంకా ఉండటం మా అద్రుష్టం
@yedukondalupakki8269 Жыл бұрын
I am a teacher Sir very helpful to me also forward this video to all my friends and family members చాలా బాగా చెప్పారు డాక్టర్ గారు thankyou sir
@gampaswetha4297 Жыл бұрын
You are not only a doctor but also a great personality from KMC, proud of you sir
@Shreenenai Жыл бұрын
డాక్టర్ అంటే !?!👌👍 కేవలం!!!👌👍 మంచి మాటనే! చూపునే ! స్పర్శనే ! ఔషధంగా ఇచ్చి ఆత్మానందం పొందే దైవం💐🙏💐
@lingamurthimothukuri35982 жыл бұрын
అనుభవం తరువాత పుస్తకం తయారయింది కాబట్టి అనుభవమే గ్రేట్
@sarithamannewar17172 жыл бұрын
Tq sooo much sir
@kanthalavanaja1644 Жыл бұрын
సూపర్ sir మీ గురించి ఎంత మాట్లాడిన తక్కువే ...ఇంత మంచి మనస్సు మీకు ఆ డేవడు ఇవ్వడం మా అదృష్టం
@ramkrishn4762 Жыл бұрын
50% knowledge won't be enough for 100% treatment for deep understanding of patients. 20 times reading, combined studies. 👍 you are a simpleton Dr. 👌
@pramodkumar-pk7yh4 ай бұрын
ఈతరం పిల్లలు చదువులో నిస్తేజంగా.. నిరుత్సాహంతో డిప్రెషన్లోకి వెళ్లకుండా..తెలిసినవే ఐనా మీ అనుభవాల నుంచి చక్కటి సూచనలు అందించారు. అందుకు మీకు హృదయ పూర్వక విజ్ఞానాభినందనలు డాక్టర్ గారు🎉
@saraswathichevva26122 жыл бұрын
మా బాబు kurnool medical college లో చదువుతున్నాడు ఈ వీడియో వాడికి బాగా ఉపయోగపడుతుంది thankyou తమ్ముడు
@subrahmanyam7371 Жыл бұрын
Sir, మీరు చాలా గ్రేట్ సర్, చాలా బాగా చెబుతున్నారు.మీలాంటి వాళ్లే నిజమైన సమాజ సేవకులు
@Johnsoncreation498 Жыл бұрын
సార్ పిల్లల భవిష్యత్తు గురించి మీరు ఇంతగా టైం స్పెండ్ చేసి మాట్లాడారంటే చాలా కృతజ్ఞతలు మీ అమూల్యమైన సమయాన్ని వినియోగించినందుకు ధన్యవాదాలు థాంక్యూ సార్
@Earningmaster202414 күн бұрын
We are glad to have a such responsible doctors in India and we hope the same with future generations doctors ❤🙏
@narayanarao69825 ай бұрын
Dear Dr. Garu.... You have given very valuable points to not only for స్టూడెంట్స్, mecine చదవని వారికి తెలుసుకోతగ్గ పాయింట్స్ మీరు చెప్పిన పాయింట్స్ లో ఉన్నాయి. థాంక్స్ 🌹🌹🙏🙏🙏.
@siyonulalitha82982 жыл бұрын
మీలాంటి మంచి డాక్టర్లు ప్రజలకు ఎంతో అవసరం సార్ థాంక్యూ సో మచ్
@pampadsujatha8175 Жыл бұрын
Thanq so much sir for your explanation and how to read and understanding. Theory kante practical impotant anedi chala impotant ani chala baga chepparu
@ravitubechanel Жыл бұрын
వైద్యో నాయనో హరి అంటే మిమ్మలని చూస్తే అర్దం అవుతుంది. మీరు నిరూపిస్తున్నారు డాక్టర్ గారూ hatts of to you sir
మీరు ఇంత వివరణ చాల అద్భుతం గా అన్ని టాపిక్ ల మీద ఇస్తున్నారు మీకు మా శుభాభినందనలు, దంజ్యవాదములు 🎉
@hareeshaligi718 ай бұрын
మీరు చెప్పింది అక్షరాలా నిజం సార్. ఒక మూవీ చూస్తే అందులో పాత్ర లు, వాళ్ల చేసే పని గుర్తొస్తుంది. అలాగే చదువు కు సంబంధించి కూడా చూస్తే వాటి పేర్లు అది చేసే విధి తెలిసి అది ఒక స్టోరీ లా గుర్తుండిపోతుంది. ఇది నేనెప్పుడూ అనుకుండేదాన్ని నేను చదువుకునే రోజుల్లో కానీ అప్పుడు ఇలాంటి సిస్టమ్స్ లేవు.
@chilukamary8718 Жыл бұрын
డాక్టర్ గారు చాలా చక్కగా వివరించారు మీరు చెపుతుంటే ఇంకా వినాలి ఇంకా తెలుసు కోవాలీ అనే ఆలోచనను కలిగి స్తున్నాందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు God bless you 🙏
@ramadevimovidi99622 жыл бұрын
డాక్టర్ రవి గారు. ......మీ 3rd year Medicine subject గురించి బాగా చెప్పారు. ఏ విషయాన్ని అయిన theory కంటే practical గానే చూస్తే నే బాగా గుర్తు ఉండిపోతుందని చెప్పారు. ....ఇది నిజం. Combind studies గురించి బాగా చెప్పారు. ....ఇలా చదవటం వల్ల బోరింగ్ ఉండదు. మీరు చదివిన MEDICINE విశేషాలు. ...ఎలా చదవాలి students అని కూడా బాగా చెప్పారు అండీ. చాలా మంచి వీడియో అందించారు. ....మీకు అభినందనలు.
@gamingwithouchith8271 Жыл бұрын
Sir good message chaparu
@jephahiahgaming233 Жыл бұрын
Yes Andi👍👌🙏
@khatrothrambabunaiknaik9673 Жыл бұрын
ఇలా చెప్పడానికి guts వుండాలి sir మీరు great😊
@sailajaj9542 Жыл бұрын
Sir Namaste ,in this video you have shared a valuable and basic knowledge of how to refer ,study-,& how to remeber the tips whatever you shared is amazing it would be very helpful to the aspirants of MBBS.
@ramaraog6512 жыл бұрын
చదువుకొనే పిల్లలకి మంచి విషయాలు చెప్పారు. ఇది చాలా ఉపయోగకరమైన వీడియో.
@sammetanagavenkatasatyanar3960 Жыл бұрын
U r advise is very good, u r speech is very very exlent.
@gouthamkolipaka34774 күн бұрын
Mind maps... Interlink.... Undastanding.... Exposures to multiple patients......😊 Passion......
@dqumb6373 Жыл бұрын
చాలా అద్భుతంగా ఉంది మీరు చెప్పింది నిజమే. ఎంతో చక్కగా వివరించారు. thank you very much.
@raghavareddythogaru9066 Жыл бұрын
మీ వీడియోలు చూస్తుంటే డాక్టర్ లా కాదు ఆత్మీయ నమ్మకమైన స్నేహితుడు మాట్లాడినట్టు గా ఉంది 🙏🙏🙏🙏🙏💐💐💐🙏
@prasadchagallu778 Жыл бұрын
Thankyou
@bethapudiyehoshuva19142 жыл бұрын
ఈ మాటలు నిజజీవితం లో కూడ ఉపయోగ పడే స్పూర్తి నించే మాటలు. ధన్య వాదములు
@trinadharaokola1014 Жыл бұрын
థాంక్యూ డాక్టర్ గారు మీరు చెప్పిన విషయాలు సూచనలు ఇప్పుడు చదువుకునే విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి, మీ నాలెడ్జ్ ని అందరికీ షేర్ చేస్తున్నందుకు ధన్యవాదాలు 🙏🙏
@thotaashwini8591 Жыл бұрын
Meeru nindu noorellu bavundaali sir.....am a big fan of your words....and the way u r conveying....👏👏👏👏
@savithrich1080 Жыл бұрын
Sir you are superb doctor. Mee maata vinna, మిమ్మల్ని చూసిన కానీ జబ్బు taggutundi. You are so impressive in your speech, attitude and approach. Good guide.
@cheguvera4320 Жыл бұрын
meeru chese videos చాలా వరకు సామాన్య ప్రజల జీవితానికి ఎంతగానో ఉపయోగపడుతుంది సార్, మీ గొప్ప ప్రయత్నాలకు ధన్యవాదాలు 🙏
@chdp69 Жыл бұрын
Doctor garu చాలా బాగా చెప్పారు. ఈ విధంగానే medical students ని motivate చేసే videos దయచేసి చేయండి 🙏🙏🙏 వాళ్ళు ఏలా చదవాలి, exam point plus subject పైన interest కలిగేలా, patients ని deal చేసే ముందు medical students కి self discipline పెంచటము . ఈ topics cover చేస్తూ please medical students కి ఒక్క video చేయండి . Thankyou so much . Pleas consider our request 🙏🙏🙏
@sreelakshmi95242 жыл бұрын
నిన్న మొన్నటి దాకా వంటల వీడియోస్ చూస్తూ హేపీగా వంట చేస్కున్న, నేనంటండి ఇప్పుడు వంటలు మానేసి మీ హెల్త్ వీడియోస్ కి అడ్డిక్ట్ అయ్యా...
@jyothsnann40567 ай бұрын
I second this .. healthy topics on health is addiction 😀
@alurijayalakshmi27276 ай бұрын
Yes. Your videos are an addiction even at the age of 67 yrs.
@carniyadepths35915 ай бұрын
ఖాదర్ వలి వీడియోలు చూడండి మామ్ . Ee allopathy doctor videos eanduku. మందులు మానేసి ఇప్పుడు వెల్లు కూడా సహజ నివారణలు వపు వస్తున్నారు
@sreelakshmi95245 ай бұрын
@@carniyadepths3591 nenu only for health kosam kadu andi mention chesindi...Ayana ki anni vishyallooo entho knowledge undi...manchi information estarur, advices chestaru '
@EllaiahGaddam-uk1vu5 ай бұрын
👌✍️
@fpp6310 Жыл бұрын
అవును డాక్టర్ అందుకేనేమో పెద్దలు సలహా కన్నా అనుభవం గొప్పది అంటారు సమస్య ఏంటో తెలిస్తే సరిపోదు సమస్య ఏంటో అర్థం అయితేనే పరిష్కారం వెతకడం లో చాలా తేలిక అవుతుంది
@MallikarjunaRao-v5j29 күн бұрын
చాలా బాగా చెప్పారు మీరన్నదే మహా కవి శ్రీ శ్రీ కూడా చెప్పారు " ఎదీ తనంత తానే రాదు సోధించి సాధించాలి " మీరు చెప్పిన ఈ పుస్తకం భగవత్ గీత వంటి నిత్య పారాయణ గ్రంధాలు లాగా ప్రతి నిత్యం ఎంతో కొంత సమయం కేటాయించి చదవాలి అటుపై మననం చేయాలి. ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏agyatam ga unna మీ మంచి మిత్రునికి కూడా ధన్యవాదములు. మీరిద్దరి సహచర్యం కలసి జబ్బుల గురించి జరిపిన ఆనాటి చర్చలు మాలాంటి వారికీ చాలా ఉపయోగం సార్.. 🙏🙏🙏🙏🙏
@seethalathap1243 Жыл бұрын
థాంక్యూ డాక్టర్ గారు మీకు ఉన్న కొద్ది సమయం లో ఇలాంటి మంచి వీడియోస్ చేస్తున్నందుకు.. మీరు మీ కుటుంబ సభ్యులు ఎల్లప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా గా కోరుకుంటున్నాను.. ఇలా అందరికీ ఉపయోగ పడే విషయాలు మీరు చెప్తూనే ఉండాలని నా ఆకాంక్ష🙏🙏🙏🙏🙏
@usharani-zo6lj Жыл бұрын
Sir i am a gynecologist from nellore Ur experiences are great to listen 🙏🙏
@maheshsurya802 Жыл бұрын
Hii
@doitdude684 Жыл бұрын
We are Nelloriens 🙏
@Devarapalli2 жыл бұрын
I broke tears💧 in my eyes for that child, you are an amazing person also Doctor. God bless you abundantly, you are already a blessed person and Doctor but I want you be blessed 🙏more.
@Babu_MS6 ай бұрын
డాక్టర్ గారు, చాలా బాగా వివరించారు. మీ smiling face is a highlight. Please keep it up 👌👌👍
@sakilevijay6528 Жыл бұрын
Dr. Garu. You are very realistic and natural. No hypocrisy. Great doctor 🙏🙏
@sunarajesh851 Жыл бұрын
ఆణిముత్యం నుండి అమూల్యమైన విలువైన జీవితా సత్యము కూడిన తత్వము విన్నాను.
@dhanunjay99 Жыл бұрын
❤మంచి విషయాలు చెప్పారు. మీ మాటలు చాలామందిని ప్రభవితం చేస్తాయి. చాలా థ్యాంక్స్ డాక్టర్ గారు🎉
@kameswarimaddali9287 Жыл бұрын
మీ వీడియో ఎంత బాగుందంటే, అయ్యొ అప్పుడే అయిపోయిందా అనిపించింది. మీరు చెప్పింది అక్షరాలా నిజం. Practicalగా చూసినప్పుడే బాగా అర్థం అవుతుంది. నేను నా experience ఒకటి share చేసుకోవాలనుకుంటున్నాను. నేను nursery and primary teacher గా పని చేశాను ఢిల్లీలో. K.G లో చదివే ఒక అబ్బాయి కొన్ని numbers reverse లో వ్రాసేవాడు, ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా కరెక్ట్ గా వ్రాయించలేకపోయాను. Numbers ఉల్టా గా వ్రాస్తున్నావు అంటే ఉల్టా అంటే ఏమిటంటాడు. సడెన్ గా ఒక ఐడియా వచ్చింది. ఆ అబ్బాయి shirt విప్పి ఉల్టా గా తొడిగాను. ' నా షర్ట్ ఉల్టా గా ఎందుకు వేశావు' అని ఏడుపందుకున్నాడు. ' ' ఇప్పుడు తెలిసిందా ఉల్టా అంటే ఏమిటో? ' అని అడిగాను. 'తెలిసింది' అని ఏడుపు ఆపేశాడు. తరువాత ఎప్పుడూ numbers reverseలో వ్రాయలేదు. ఈ ప్రాక్టికల్ గా నేర్చుకోవడం అనేది చాలా చిన్న వయసునుండి రావాలి.
@manikantabatthina980810 ай бұрын
థాంక్స్ సర్ మీరు ఎప్పుడు సంతోషం గా వుండాలి. 🎉
@srilakshmichivukula23445 ай бұрын
నమస్తే 🙏 డాక్టర్ గారూ! ఏ వీడియో అయినా నేను 5 నిమిషాలు సమయం దాటితే చూడను. కానీ.. మీ వీడియో ఎంత బాగా చూసానంటే మీరు చూపించినంత పుస్తకం అంత గొప్పగా ఉంది. చాలా మందికి అవసరం. ఎందుకంటే.. మెడిసిన్ కి మాత్రమే కాదు ఏ సబ్జెక్టుకి అయినా డెప్త్ లో చదవడం అవసరం. చాలా ధన్యవాదములు
@chandrasekharnerella1337 Жыл бұрын
Dr గారు మీరు మనసుతో మాట్లాడుతారు....really wonderful....it's a gift given by God to you.....
@nbharathi4844 Жыл бұрын
అద్భుతమైన అవగాహన కల్పిస్తున్నారు. థాంక్యూ డాక్టర్ గారూ.
@koratasrilakshmi51812 жыл бұрын
Mi time ni makosam ketayinchi mari intala explain chestunnaru....vere level asalu ...eppatlo doctors operation chesi rounds ki ravatledu kontamandi miru matram lunch break ni kuda makosam use chestunnaru doctor profession ki 100 ki 1000% nyayam chestunnaru sir
@roja_1234 Жыл бұрын
చాలా బాగా చెప్పారండి. ...మీరు చెప్పిన విదానం చాలా బాగుంది. నేను ఒక బట్టల షాప్ నడుపుతాను...కానీ మీరు చెప్పిన ఈ న్యూరో బ్లాస్టోమా దాని లక్షణాలు ఎప్పటికీ మర్చిపోలేను మీలా చెప్పేవారు ఉంటే పుస్తకం చదివే పనేలేదు
@rambabujarajapu3023 Жыл бұрын
Doctor garu! ముందుగా మీకు నమస్కారం & థాంక్సండి. థియరీకు, ప్రాక్టికల్ కి ఉన్న వ్యత్యాసాన్ని బాగా వివరించారు.
@VijayaLakshmi-qi1lz Жыл бұрын
Good evening sir, Iam also Dr present doing pg,in ophthal, your words are 💯% correct sir...Drs like u r very useful to society ,in this busy life also u r making useful videos to others means...hat's off to you sir🙏🙏🙏
@kishorop8145 Жыл бұрын
👏👏
@prasanthilakshmi97432 жыл бұрын
My son is IIT alumni, he got very good rank 140 . His preperation time is very normal nothing extraordinary. He was spending and discussing with his friends all the time rather than reading. Yes friends and seniors made him very positive. 👍
@ravireddyism Жыл бұрын
I’m sure he is in US right!?😂😂😂
@prasanthilakshmi9743 Жыл бұрын
@@ravireddyism no . He is working in banglore.
@ravireddyism Жыл бұрын
@@prasanthilakshmi9743 thank God . Proud of him .
@prasanthilakshmi9743 Жыл бұрын
@@ravireddyism thank you 🙂
@tallurisathiraju4981 Жыл бұрын
My son too He got 156 rank Working in Hyderabad
@mbgjephaniah76232 жыл бұрын
Meeru maa All in one doctor gaaru👍👌👌👌💕
@ZafiraBegum-sh8hp21 күн бұрын
U guided me very very good This point will be very useful for my future career That is "practically u see and study" Tq very much
@sivanagi4143 Жыл бұрын
You are the best Ravi Garu. I bought this book for my son who is in 1st year medical in USA after watching first minute of your video. Great effort and very informative
@ajaybabufarmhandsvijayawad5065 Жыл бұрын
I’m biology lecturer. Your speech is very interesting sir. I keep my students doing always placticals and activities.
@urdbestandfirst8199 Жыл бұрын
13:30 yes exactly same feel with your opinion sir. it requires in any occupation for learning knowledge there should be some pairing is necessary for anyone. competition is necessary for improving knowledge also gain experience is required. good point you said sir.
@prasadkolipaka9760 Жыл бұрын
Hi sir iam from warangal, my son is 9th class, not studying well but sport is very intersting,now he is karate champion 🏆 recently won gold medal 🥇 in goa. I will show your video techni to study more
@samanuruneelima4541 Жыл бұрын
TQ so much sir మీరు డాక్టర్ గా ఉంటూ స్టూడెంట్ కి ఉపయోగపడే రీతిలో మాట్లాడటం చాలా బాగుంది నేను డాక్టర్ అనే గర్వం లేకుండా మీరు మాట్లాడే తీరు అద్భుతం may god bless you sir
@Jyothi-n1z3 ай бұрын
హలో సార్ మీరు ఎంత మంచి వాళ్ళు అంటే అంత మంచి వాళ్ళ అంత చిన్నబ్బాయి గురించి కూడా ఆలోచన చేసి చెప్పినారు అంటే మీరు చిన్న వయసులోనే చాలా చాలా ఆనందంగా ఉంది మీలాంటి వారే కావాల్సింది సర్ డాక్టర్ వృత్తికి 🙏🙏🙏
@radhakrishna71922 жыл бұрын
I strongly agree to healthy competition, even I followed the same in my schooling and college days. Now, I tell the same to my daughter, the benefits of healtht competition
@konathalasirisha6212 Жыл бұрын
Dr garu recently my son got MBBS seat andi wish my son to become to become a good hearted Dr like u sir ilike to watch ur videos and ur true inspiring Doctor thank u andi
@ramavarmak6453 Жыл бұрын
All the best to your son, may God bless him with bright future
@balagavideos6806 Жыл бұрын
Really, English Doctors are real God fathers. They are doing more hard work in their not only medicine studies but also in their profession🙏
@kameswarimaddali9287 Жыл бұрын
Not only English doctors, excellent doctors are there in homeopathy, Ayurveda etc. Attitude, concern about society are most important.
@lscreations47905 ай бұрын
డాక్టర్ గారు ఇంత మంచి విషయాలు చాలా చక్కగా అందరికీ ఉపయోగపడేలా చెప్పారు. ధన్యవాదాలు సార్.
@AjayKumar-kv3gt Жыл бұрын
Mi voice, coolness, smile, matlade vidhanam ..nijamga oka positive vibration istunnattu mynd relax ga anpistundi sir vintunte...alage oka Doctor ayyundi veelu chusukoni ilaanti manchi videos chestunnanduku really great srr...🌸🌺🖤
@lalitaranisuryadevara53382 жыл бұрын
Your words and approach towards the life are most purposeful….మిమ్మల్ని వింటూ చూస్తూ ఉంటే ముచ్చటేస్తుంది….
@sampathkumar6598 Жыл бұрын
అందరికీ అర్థమయ్యేలా చాలా బాగా చెప్పారు థాంక్యూ సార్
@ramchandernune84652 жыл бұрын
Namaskarsm Dr. Garu. Your are Role model . You are a God father to Young medicos. You are shareing fantastic knowledge and experiences. Mer knowledge ki vela kattalem. Superb. Real Dr. Ante meery sir. 🙏🙏🙏🙏🙏
@mdimam6879 Жыл бұрын
Sir your experience and lovely Fraind ship and how to improve subject your tell easy teqniqs sir thank you sir
@umadevikadiyapu2241 Жыл бұрын
sontha manisila chepparu sir intha vivaranga cheppe manisini intha varaku chudaledhu thankyou sir
@RamaraoVelagapudi-oz9tt Жыл бұрын
Ravi kant garu, I am 75 years old. I found your advice immensely practical and gratifying for any student to expand his/her knowledge 2-3 notches above, easily. I used to spend a lot of time in library in my college days, but I didn't have a mentor. Actually my peers used to put questions to me on subjects and benefit from them, because I was the topper in college and later in university level. So I ended up short of qualifying mark for MBBS by 1 % and became a bank officer. But I find your video very very relevant as it puts the person with an appetite for learning on the right path to learn. Actually professors must explain your methodology in class itself. Great educative video. 🎉
@missreddy46552 жыл бұрын
You are a Gem doctor garu. Sharing your best to people.
@davakashi4727 Жыл бұрын
Yes I agree
@raghu6582 Жыл бұрын
Nice video sir. When I was doing agriculture bsc we used to have plant pathology (way back in 1998) Though not at your scale we had 190 plant diseases and their prevention and cure. Not many diseases are local. So the best way we used to read was draw diagram of the disease or get from library and read. Now KZbin is there too students can search for disease and get visual idea. Medicine is lot complicated though. It’s a different story that I moved to US later switched to computer science but that learning was memorable
@Mounika_ammu Жыл бұрын
Bro,may I know why you switched to computer science being an agricultural student Please reply
@drsriram20 Жыл бұрын
I'm a MD pathologist saw Robbins book in ur hands sir And saw the whole video 😂 I agree yes it took 1hr for me also to read one page. I thought I'm slow learner... After seeing ur video I felt it's normal 😂
@karunyasharanya Жыл бұрын
Sir very valuable lesson ...Thank you soo much .. For a aspirant to become a doctor ... Now I understood how normal MBBS students mold themselves to great doctors !!!
@harihari6547 Жыл бұрын
Chala use avuthunai sir me vedios great thankful sir
@manikantabatthina980810 ай бұрын
డాక్టర్ గారు మీరు చెప్పే విధానం నాకు బాగా నచ్చింది.
@vijayakumargobbaka3106 Жыл бұрын
Reading book is mere information. Information retains in the brain when you add emotion to it. Memory= information + Emotion
@burkhajayanthi51952 жыл бұрын
Dr garu munduga mimalni kanna thalli thandrulaku padhabhi vandhanamulu 🙏bhkthi, arogyam, samajaniki upayoga pade manchi vishayalani andaritho panchu kuntunna meeku ma ashirvadhamulu 🙌💐
@mukkamalarojarani Жыл бұрын
True doctor. Theory n practical both r different. Practical knowledge is more important 👍
@rajasekharreddyv6533 Жыл бұрын
మీలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు గురువుగారు మీ తల్లి తండ్రులకు, 🙏🙏 ఈ కాలంలో ఇలా ఉండటం అందరివల్ల కాదు రాదు ఉండలేరు e పరిచయం మా అదృష్టం చాలా తక్కువ వీడియోస్ చూసాను కానీ ఎంతో విలువైన విషయాలు చెప్తున్నారు ...దన్యులం ....మీరు భాగుండాలి.....❤
@ganapatiraoganarao53743 ай бұрын
Meru doctor profession tho patu teaching profíssion kuda adbhutam ga chasttuñaru sir tq u so much sir mi videós chalaaaaàaaàa úseful ga value tho vunna information isttaru sir god bless you meru inka mançhi videos chyyali añi heart ful ga korukutuñna
@phaneendrarvr1656 Жыл бұрын
అద్భుతమైన పాఠం!
@sujathakorlam4946 Жыл бұрын
Thank you . I agree with you but it depends ( studying habits) from student to student . I personally feel Reading the theory ( which we obtain by studying standard books ) is also quite useful to understand the health behaviour and explain it to patients . Ofcourse , with practical experience would be definitely advantageous. You are right , having a good study partner is really beneficial. Thank you doctor garu .
@sivasankar9320 Жыл бұрын
Wonderful speech sir
@arunagandla2015 Жыл бұрын
Nijanga meeru god sir 🙏🙏🙏🙏
@prasadpragada4682 жыл бұрын
Sir Mee videos chala usefull sir . Students ki Ela chadavali Ela narchukovali anidi Baga chepparu sir .
@anilkumarmasanifanclub3 ай бұрын
Meeru inta cool ga chebutunye chala positive ga anipinchindi Tq sooo much ...🎉🎉Mister cool doctor 🏥🏥
@ch.racheljyothi4707 Жыл бұрын
చాలా బాగా చెప్పారు డాక్టర్ ,Excellent Sir, నేను kuda నా neet students కి elane chepthanu vallu nenu cheppedhi ela vintaroo ippudu నేను కూడా alane చాలా interest ga విన్నాను.. God has given you a Good n kind heart Sir.. God bless you Doctor