ఎంత మంచిగా చెప్పారండి ఈరోజు మీరు మాట్లాడుతుంటే నా మనసులో ఉన్న మాటలే మీరు చెప్పినట్లుగా అనిపించిందండి చాలా హ్యాపీగా ఫీలయ్యాను
@JayaramareddyjrreddyАй бұрын
@@crazyboyslovers tqq andi
@chinthapantijyothiramesh-tl5hkАй бұрын
Sister nenu okkti cheputha manamu tinna tindi valla kadu lavuga unnavu anru kadu manamu mansu happy ga untey manamu tinka poyan lavuga avuthamu so negative comments patancheu kudadu
@Chhh257Ай бұрын
ఓరి దేవుడా ఇంత భాద మీరు లావుగా ఉన్నారు అని అందరూ కామెంట్ చేసినందుకా.. ..లావుగా ఉండటం తప్పని నేరమని గోరమనో మిమ్మల్ని ఎవ్వరూ అనడం లేదు మీరు బేసిక్ గా సన్నం గా ఉండే వారు మీ ఫుడ్ వీడియోస్ ఎలా ఉంటాయో మీరెలా తింటారో ..అంటే మిమ్మల్ని కించపరచడం కాదు మీరు కొంచం నార్మల్ పీపుల్ కంటే డిఫరెంట్ గా తింటారు రోజు చికెన్ లు బిరియాని లు మటన్ లు లాగిస్తారు అస్సలు అవి లేకుండా మీరు ఉండలేరు కామన్ పీపుల్ అలా కాదు మహా అంటే వారానికి ఒకటి లేదా రెండు సార్లు తింటారు. మీరు చేసే వీడియోలు వల్లనే జనాలు అలా యెచ్చి పిచ్చి గా తిని మీరు లావుగా ఐపోతున్నారు అని జనాలు మిమ్మల్ని అలెర్ట్ చేస్తున్నారు అలా అనుకుంటే ఎంతోమంది లావాటి వాళ్ళు vlogs చేస్తూ ఉంటారు అక్కడ వాళ్ళని ఎవ్వరూ ఏమీ అనరు అంటే మీ vlogs full food kumme vlogs కాబట్టి అలా యెత్తి పొడుస్తారు.. దీనికే అంత రియాక్ట్ అయ్యారా లైట్ తీస్కొని ముందుకెళ్లడం మీకే మంచిది ..నేను ఇంకా ఏం జరిగిందో అనుకున్న
@anitham1634Ай бұрын
ఒక్కోక్కరికి ఒక్కో విధం గా ఆలోచన ఉంటుంది ! ప్రతి ఒక్కరికి నచ్చేలా ఉండాలంటే మన జీవితం సరిపోదు. ! యేమి పట్టించుకోకుండా మన జీవితం మనకి నచ్చినట్లు జీవిస్తేనే తృప్తి. ! 😊
@KarrayyaggariKeerthiАй бұрын
Nijamga asalu entha baga chepparandi all most mee vidios ki nenu pedda fan andi ee video ki biggest fan aopoyan god bless you sis❤
@sanithaprattipati7894Ай бұрын
Chala baga matladavu sister age lo makantey chinna ayina God bless u ra ni Hardworking ki handsoff ❤
@AparnamutnuruАй бұрын
Mera food challenge vedios manesthe ee problem radu vativala society ki em message istnaru .. views ksm money ksm meru avi chestaru comments chesevalu chestaru ..anni teskovali oka social media lo explore cheyali ante ... sorry to say this but harsh reality ide ..
@_Kavya_22Ай бұрын
Super akka superbbbbbb 👏👌👌👌
@AfreenChАй бұрын
Chala manchiga chepparu akka miru❤️love from Vijayawada 🥰
@YenlifeguruАй бұрын
Plzz don't feel...😢 don't mind for society
@sonarajesh143Ай бұрын
అక్కని ఎందుకు లావుగా అయినారు అంటున్నారు మీరు ఏమయినా పెడుతున్నారా తను కష్టపడుతున్నారు ఫ్యామిలీ నీ హ్యాపీ గా చూసుకుంటున్నారు, తనని తప్పుగా మాట్లాడకండి ప్లీజ్ 😂
@MadhuriBayyeАй бұрын
చాలా బాగా మాట్లాడారు మేడం గారు. లావు, సన్నం, తెలుపు, నలుపు.... కాదు కావాల్సింది. స్వచ్ఛమైన ప్రేమ, అభిమానం, అయ్యాయాత, ఇతరులకు సహాయం చేసే గుణం ఉండాలి.
@adilakshmialthi2008Ай бұрын
Anjitha garu chala correct gaa chepparu…meeru deepavali roju chala class gaa official gaa vunnaru...konthamandi pakka vallani edo okati ani happy gaa feel avutharu...okka thalliki puttina pillalame okela vundamu...inka very vallani ela judge chestharu...😡
@DOREPALLYKIDSАй бұрын
Super akka ❤❤❤😊😊
@Tarini786Ай бұрын
U r the best.soooper akka.god bless u.
@karunasri9206Ай бұрын
Superb akka
@JaladiMeghanaАй бұрын
big fan akko🎉❤
@SujathaUngaralaАй бұрын
Super akka❤👌👏
@SatyarevathiSunvithАй бұрын
కరెక్టుగా చెప్పావు సిస్టర్ అందరికీ సూపర్ ఎవరిష్టం వాళ్లది కందకు లేని దురద కత్తిపీటకెందుకు యువర్ సూపర్ సిస్టర్ 😊😊👌👌💯💯
@SanthoshaJorrigala16 күн бұрын
Hi akka chala baga cheparuuuu
@vasukulahema1601Ай бұрын
Meeru thiney style chala baguntundi❤❤❤❤❤❤ dont worry akka we all with u❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@priyankapedapati2359Ай бұрын
God bless u ❤ sis
@andepakayamini4799Ай бұрын
Wow wonderful words and precious words chepparu sister...ala matladevaru realise avvali...we have no right to hurt others by d words....paapa gurinchi matladadam foolishness....u plz dnt bother ABT stupidwords...go ahead and keep rocking...I'll support u.❤😅😅
Meeru lavu ga kadhu face chla moratuga aged ga kanipistunnaru,savithri sowndharya lavu ayina face chala cute ga andham ga vuntaru kabatti success ayyaru.meeru nonveg ekkuvaga thinatam valla face chla dhrunamga ayipothundhi chudandi.mee age naku thelsi 30 low vundichu but you are looking like 40 pluss.meeru ila anrunnanni feel avvodhu reality accept cheyyali.aged ga kanipiste manushulam kadha ante,meeru compliments ela teesukuntRo alane negetive ni kuda okkasari alochiste meeke ardhamavuthundhi
@RajSri-n8xАй бұрын
Arey rama manshulu anta okela vundaru. 30 years lo ilane vuntaru ani vundali ani emi ledu. Evari skin type valadi. Inter lo na friend pg ammai la vuntadi tanu non veg konchame tina kuda.
@bhagyalaxmi6829Ай бұрын
Super sister..
@jessegrace365Ай бұрын
Super cheparu i support you.❤
@BanothManasa-b1qАй бұрын
Super akka❤❤❤❤❤❤😊😊😊😊😊
@parameshwariyenugadhati3057Ай бұрын
Super ma naram leni naaluka matladthadi ma ilaane ammo asalu ee lokam lo mana manasu gatti ga cheskokaprhe bathakanivaru ma people lo change vaste na em aina jaruguthadi but adi avani pani😮😮😮😮
@GogulaSaiLakshmi-z4wАй бұрын
Super aa chepparu akka
@kolorfulkavya3187Ай бұрын
Heart touching words akka baga chepperu ❤
@vararamanab8671Ай бұрын
Super sister 😘😘😘😘
@d.d.videosАй бұрын
Super aKka❤❤
@tannirunagamani2516Ай бұрын
❤ super sister
@Umayellapu-xu5wxАй бұрын
బాగా చెప్పావు అమ్మ
@PolamarasettibhavaniАй бұрын
Super akka❤❤❤
@americaloaradyaАй бұрын
Very nice superb video ❤❤❤
@Bhavani_VantaluАй бұрын
hlo akka nv chala correct ga vunnaru ❤ love u we will encorage u ❤❤❤❤❤
@prasusweetАй бұрын
Super Chala baga cheparu ❤
@Ranjithkumar-mr7lxАй бұрын
Hai akkaya how are you akkaya ❤❤❤plzz don't feel Akkaya ♥️♥️ your super akkaya ❤❤❤ take care akkaya ❤❤❤❤
@VardhanharinisriАй бұрын
Super akka
@paulechainne7252Ай бұрын
👌👌👌👌👌👌👌👌👌👌
@madhurikokkiligaddaАй бұрын
Chala baga chepevu akka ❤
@priyankapedapati2359Ай бұрын
U are right 💯 sister
@SwarnaRekha-k7cАй бұрын
అంజిత తల్లీ నా మనసు లో మాటలు దేముడు నీ నోట పలికించినట్లు అనిపించింది.నాకు హార్మోన్ ఇన్ బేలన్స్ వల్ల ఒళ్ళు వచ్చేసింది.అందరు,మా అక్కలకి నేను అక్కలా వున్నా అంటారు.ఎంత బాధగా వుంటుంది 😢😢😢
Naku ma akhay gurthustundi me matalo ❤❤❤❤ lv u sis
@krishnaveni-vd6fpАй бұрын
Excellent superb speech
@satyasyamalakumarip7953Ай бұрын
Nenu mee video lu chustaa sister but comment appudu pettaledhu chalaa chaala baaga matladaaaru super sister asalu positive ga love you sis ❤️❤️❤️❤️❤️❤️❤️
@RajuRaju-kz9zbАй бұрын
Hi akka❤
@ganibhai3569Ай бұрын
నువ్వు సూపర్ అక్క
@lakshminarayana6976Ай бұрын
Super baga chapiru sister
@AmmasFoodWishesАй бұрын
Baga chepparu sister
@anushabarukuti3473Ай бұрын
Super akka chalaa Baga cheparu❤❤
@ganduvaralakshmigoud2650Ай бұрын
Super chepparu sister
@shireeshach5394Ай бұрын
Super sis❤
@VarshiniRudraАй бұрын
Akka meru chala baga chepparu akka me family videos nenu okati kuda miss kanu akka ❤
@VarshithaCh-ht4emАй бұрын
Super ga chepav akka
@tulasisivakoti2790Ай бұрын
Baga chaparu sister alanti వాళ్ళకి ela గే సమాధానం chapalli ❤ మీరు సూపర్
@jyothsnabethavalli9599Ай бұрын
Same feelling, nenu kuda morning and ngt emi tinanu ayana laavuga unta em chrstamu
@DeekshaD-il9tvАй бұрын
Yes akka the media is taking the so bad i will feeling not well
@hemavikram6903Ай бұрын
I like u r way of talking in these video
@ghantasalagangadharao2245Ай бұрын
Adavalla gurinchi meeru Baga matladarandi I like it ❤❤
@indirapedapenki4746Ай бұрын
Chala baga chepparu❤
@SubbaLaskamiАй бұрын
Good message sister
@manjeera2610Ай бұрын
Chalaaa baga cheppavu sister
@chandubisai7656Ай бұрын
Chalabaga cheppav akka
@Kahaniyokiduniya-K1Ай бұрын
Naku meeru Mee matalu chala nacchai, very inspirational and take it positive attitude, ❤
@DurgadeviTadelaАй бұрын
Super chepparu❤
@jinnysonu8696Ай бұрын
Well Said sister.
@MunniGaruАй бұрын
Super ❤❤❤❤
@ELaxmi1Ай бұрын
👌👌👌👌
@sathurshravani3081Ай бұрын
Super akka miru❤
@sravanipeddineni5658Ай бұрын
Akka meru chala Baga chapparu akka meru chala great akka me self confidence 💯 great akka
@subramanyamch4934Ай бұрын
So beautiful family akka
@kidsforenjoying786Ай бұрын
👌👌👌
@mahathi27Ай бұрын
Love you maa don't care that type of persons 🙏
@LakshmidommtiАй бұрын
Meru supar sister ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
@bujji2030Ай бұрын
super ga chepparu❤
@Aaruvlogs7713Ай бұрын
Enduku akka alantivi pattinchukoni mari badhapadatam cheppe vallaki em Pani leka timepass ki comments pedtharu happy ga festival enjoy cheskondi ❤❤nee happy life niku nachinattuga undu akka God bless you ❤❤
@sujatharagi2012Ай бұрын
Meru chala baga cheparu❤❤
@gayathrinadella2380Ай бұрын
Body shaming is a bad thing 😢 Nobody should comment about anyone's body shape I am glad you addressed this very well ❤
@LakshmiKuppili1980Ай бұрын
Tq Chelli chala baaga cheppavu
@soujanyatetali7487Ай бұрын
Super ga cheppavu sis♥️♥️
@ayeshabegum9118Ай бұрын
S u r right ma love u be as u r ❤
@chinnarinagavaralakshmichi1929Ай бұрын
చాలా చక్కని మాటలు చెప్పరమ్మ😊...లావు ,సన్నం అవి మానవ సహజం,వారి వారి లైఫ్ స్టైల్ ,జీన్స్,హెల్త్ ఇష్యూస్ కావొచ్చు...ఒకరిని జడ్జి చేసే హక్కు మనకి లేదు...ఎదుటివారిని కింపరిచేవారికి బుద్ధి లేరు....అందరు ఒకేలా ఉండలేరు,బుద్ధి లేని వారు నాలుక ఎలా చెప్తే అలా మాట్లాడుతారు...మన బతుకు మనం బతుకుతున్నాం... ఇలాటి వారిని ఇగ్నోర్ చేయాలి.ఒక్కోసారి రియాక్ట్ కాకుండా ఉండలేము.నాకు మీరు అంటే చాలా ఇష్టం మీరు ఫుడ్ తినడం ఇంకా ఇష్టం ,,ఒక ఆడపిల్ల ఎలా ఉండాలో example గా మిమ్మల్ని చూపొచ్చు... చెప్పాలంటే చాలా ఉన్నాయి....మీ వీడియోస్ నేను రోజూ చూస్తా ఇప్పటివరకు ఒక కామెంట్ కూడా చేయాలా.....stay స్ట్రాంగ్ be హ్యాపీ mam tqq ❤
@divyaartsvlogs9890Ай бұрын
సూపర్ sister 👌♥️💯
@rameshkummari2994Ай бұрын
Chaala baaga chepparu👌👌👌👌
@mystudio7184Ай бұрын
Super ga cheypparu sis😊
@fizahaseen9357Ай бұрын
Correct akka
@MorchaRatnamraju7731Ай бұрын
Super ga chepparu ma
@sonarajesh143Ай бұрын
అవును అక్క లావు ఉంటే ఎంతో గోరం అన్నట్లు చూస్తారు అక్క మీరు చాలా బాగా చెప్పారు చాలా మంది బుద్ది లేకుండా మాట్లాడుతుంటారు అక్క యూవర్ గ్రేట్ ఉమెన్ అక్క
@SpandhanaK-l6lАй бұрын
Super akka negative comments valaki మంచిగా బుద్ది చెపారు 😊😊😊 big fan of you akka nenu support ga vuntanu every video ki ❤❤❤
@IndiraSanepalliАй бұрын
👌👌👌👌👌👌
@jaggugoud4411Ай бұрын
Super 👌
@Arunakitchen-my2wgАй бұрын
👌👌👌👌👌👌👌👌🥰👌👌💕💕💕💕💕💕💕💕💕💕
@moturibhavya8461Ай бұрын
Akka negative comments ni patinchukoku akka. Chala baga matladaru and health issues vundachu work stress vala kuda lavu avutam. Aala ana vala house lo kuda ladies vuntaru kadha akka okasari comment chese vundu vala intlo kuda mother sister ani valaki telise roju vastadi. Lavu ayite thape kadhu akka. Infact lavu ga vunte cute ga vuntaru. Pure heart vunte chalu akka, miru amma garu andaru chala happy ga vuntaru. Especially, amma videos epudu navutu vuntaru aa smile chuste okasari ga ma face lo kuda smile vastadi 😊😊. We will support you.
@syamalapodudholu2173Ай бұрын
Sister meeru superb superb ande meede antha pure manasande