BRS నే గెలిపించండి.గంజాయి మాఫియాను ప్రోత్సహించండి.పోలీసుల మామూళ్ల కు సహకరించండి.
@zulfequaralibhutto4416 Жыл бұрын
issue enti .... meeru matlaatundi enti ..... diniki BRS em chesindandi .... sorry to say please use some common sense .... pillalu chedipotunnaru ganjayee kosam chacchipotunnaru .... champukuntunnaru... daanini ela arikattali ani oka manchi suggestion ivvandi ...
@Reddimallapurnachandar Жыл бұрын
Aunty Garu current cheparuu
@Freshgamer456 Жыл бұрын
Hyderabad chala areas lo idhe katha....andaru ganja business lo involved..police main culprits.. whatever the government they will get their payouts monthly ontime
@zulfequaralibhutto4416 Жыл бұрын
Madam prati daniki Govt baadyatha vahinchadu...maarpu kavali ante manamkuda responsibility samajika baadyata choopinchaali... nenu akkada jarigindaaniki samardinchat ledu kaani talli dandrulu kuda manchi samskaram pillaki ivvali ....
@zulfequaralibhutto4416 Жыл бұрын
Inko vishayam ...mana desham lo islamic law ante evadu tappu chesina akkade nadi road meeda sikshinchaali andari mundu .ayte ne mana desham bagupadutundi ani naa oka abhiprayam ... law police andaru change avtaaru ...ikkada law police chala ante chala weekga unnayee Jai Hind
@durgadesu5691 Жыл бұрын
Police should take action
@chilakarajukarunakar1808 Жыл бұрын
Police department vallu Akkada First chekpost Pettali...?
@mohammedabdulshafeeq8942 Жыл бұрын
Police lo changes ravali ......ee question yevar rise chyeeaaru mana karma
@artclocks2022 Жыл бұрын
టిఆర్ఎస్ నాయకులు హత్య జరిగి 24 గంటలు అవుతున్న ఒక్కడు కూడా రాలేదు ఇప్పుడు చెప్పానురా బి ఆర్ ఎస్ కి జై టిఆర్ఎస్ కి జై అని చెప్పి ప్రజలు ఓట్లు వేసే వారికి వాళ్లకు కావాలి తర్వాత వాడి జీవితం సర్వనాశనం అయిన ఏ రాజకీయ నాయకుడు పట్టించుకోడు పట్టించుకోడు ఇది అర్థం చేసుకోండి టిఆర్ఎస్ గెలిచే ఇల్లు ఇస్తాడు కార్ ఇస్తాడు డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తాడు ఇప్పటివరకు మీరు ఓటు వేసింది చాలు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి మీరు మారనంత వరకు ఈ రాజకీయ నాయకులు మారరు ముఖ్యంగా టిఆర్ఎస్ కు రేపు తరుణ్ కి జరిగింది రేపు ప్రతి ఇంట్లో ఇదే జరుగుతది ఇంకో ఐదు సంవత్సరాలు టిఆర్ఎస్ పరిపాలన చేస్తే ముందు మీరు మారండి కిలో బియ్యం కోసం డబల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసము మందు తక్కువగా ఇస్తారో ఆరోగ్యశ్రీ ఇస్తారు అని వాడి ఇచ్చేది మనం సొమ్ము తోటే వాడి ఇంటి నుంచి వెళ్లి ఇస్తా లేడు
Chaala perigindi ganjai hyderabad lo last 5 years lo aite mari goram
@SANJU-y7s8 ай бұрын
అందరూ ఇప్పుడు చెప్తు ఉన్నారు...కానీ ఇన్ని రోజులు అందరూ కలసి ఎందుకు పోలీస్ కంప్లెయింట్ ఇవ్వలేదు ? పోలీస్ స్టేషన్ కు వెళ్లి రిపోర్ట్ ఇస్తామంటే ఒక్కరూ రారు, ధైర్యం లేదు , ఇప్పుడు అందరూ పోలీస్ నీ తప్పు పడతారు . మీరు కంప్లెయింట్ చేయకపోతే , పోలీస్ ఏం చేస్తుంది.
@HILLYWANDERER Жыл бұрын
ఈ హైదరాబాద్ కంటే నార్త్ ఇండియా చాలా బెటర్ atleast నార్త్ లో గుట్కా నమిలి రెస్పెక్ట్ ఇస్తారు అందుకే హైదరాబాద్ వదిలి వెళ్ళాను అంతా తాగుబోతుల రాష్ట్రం అయిపోయింది
What is govt doing ??? Govt should be awake atleast now
@RameshReddy-oc7wz Жыл бұрын
Talasani Srinivas Yadav okappati similar character of Shareef. Idi meeku teliyadanukuntanamma. Secunderabad Monda market vachi vundaru meeru.. You will never know who will turn what.
@geethamadhuri4.033 Жыл бұрын
😮
@vittals7592 Жыл бұрын
నిర్లక్ష్యం ఉంది ఇక్కడ
@Sundarammastaaru Жыл бұрын
Wat the hell is happening there!!!!!......Why police is not taking any action there??.....It's too muuuuchhh!!!!!!!!.............It's like Bihar state!!!
@mohammedabdulshafeeq8942 Жыл бұрын
Telangana police like broker agency
@venkateshm2989 Жыл бұрын
Madams please go and ask the councillor and MLA, why are you not pulling them
Un fit police department shameless commissioner,, prajala ki rakshaleni govt telangana state oakte..waste Home minister.. prajala ra esari vote vesetapudu ani alochinchi veyandi vote trs ki vesthe
@hemanthkumarperam1195 Жыл бұрын
ne erripuka vaadni ela champaro ani heading petti aa place gurinchibquestions aduguthave
@pyrrhic_murali60128 ай бұрын
Hyderabad lo unnantha daridram ekkada undadhu police lu okka action teesukoleru waste
@jagannadhacharyulu9116 Жыл бұрын
Government Kallu musukupoyeye. Drugmafiya area, yedina jategethey vastharu sannasulu. Vadini Encounter cheyali appudu gani A atea lo marpu radu.police cooperation vundi Vallaki
@newlight8656 Жыл бұрын
చట్టం కళ్ళు ఏమాయె
@radhakalathur777 Жыл бұрын
Govt. and policelu emi chesthunnaru. chodyam choosthunnara, leka vallu icche kick backs tho pabbam gadupukuntunnara, Hyderabadlo girls ki, ladies ki samanya janaalaki rakshana ledu. Govt. security penchali, rowdy mookalani veseyyali. Sharif lanti vallu unte, inka enni praanallu pothayo teliyadu, andukani vaani veseyandi, or life sentence ivvali