నెక్స్ట్ టార్గెట్ వాళ్ళే | Operation Abujmad | IPS Smruthik Rajanala | Chhattisgarh Latest Updates

  Рет қаралды 20,992

ID Diaries

ID Diaries

Күн бұрын

నెక్స్ట్ టార్గెట్ వాళ్ళే | Operation Abujmad | IPS Smruthik Rajanala | Chhattisgarh Latest Updates

Пікірлер: 59
@chaitanyamachiraju4439
@chaitanyamachiraju4439 4 күн бұрын
దయచేసి విన్నపము అడ్వకేట్ ఎవరూ చావ వద్దు చంప వద్దు అందరూ బ్రతకాలి సంతోషం గా చాల భాద వేసింది ఎవరిది అయినా ప్రాణమే అది నొప్పితో చావకూడదు
@indiadigitals502
@indiadigitals502 4 күн бұрын
విప్లవ జోహార్లు అర్పిస్తూ...31❤
@AnilKumar-ey5yb
@AnilKumar-ey5yb 3 күн бұрын
Anduke gaa 31 joharlu chepparuuuu 😂😊
@venkyvenkat8352
@venkyvenkat8352 4 күн бұрын
అన్నలనే పేరుతో కొందరు, ఉగ్రవాదుల పేరుతో కొందరు, ఉద్యమాల పేరుతో మరికొందరు , కండ ఉన్న ప్రతీ వాడు కత్తి పడితే, గుండె ఉన్న ప్రతి వాడు గన్ను పడితే దేశం మరో ఆఫ్గనిస్తాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ గా మారుతుంది,,, సోషల్ మీడియా ఎంతో ఎదిగిన ఈ రోజుల్లో మేధావులు అనే వాళ్ళు ఉండాల్సింది అడివిలో కాదు సమాజంలో,,,,,,,
@ParvathaiahregatiParvathaiahre
@ParvathaiahregatiParvathaiahre 3 күн бұрын
మీ మేధో సంపత్తి నా సెల్యూట్ బ్రో మీరు చెప్పినది అక్షర సత్యం
@palapuswamy6818
@palapuswamy6818 2 күн бұрын
Good job
@2244frindelychef
@2244frindelychef Күн бұрын
ఛానల్ ఇంటర్వ్యూ చాలా బాగా చేస్తారు అన్న మీరు ❤️👏
@puttajanaki
@puttajanaki 3 күн бұрын
ఏమి కన కారం చేసిందని ఆయనను పొగడాలి సార్ చెప్పండి ఏ చట్టాలు చెప్పినవి సార్ అడవిలో ఒక మావోయిస్టు పార్టీ క్యాంపు పై దాడి చెయ్యడం ఏమి ఇంత ఘన విజయం సాధించిన అని ఒక అధికారిగా ఎలా ఎలా చెప్పుకుంటున్నారు మీరే చెబుతున్నారు పక్క సంవత్సరంతో పోయి క్యాంపు మీద 1500 బలగాలతో పోయి దాడి చేసిన మని మీరే చెబుతున్నారు అది ఎలా ఎన్కౌంటర్ అని అంటారు సార్ ఒకరికి ఒకరు వెదురు పడినప్పుడు తమ ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపించారు అంటే ఎన్కౌంటర్ వర్తిస్తుంది వాళ్లు మీరు ఉన్నచోట వచ్చి అయితే మీద దాడి చేయలే కదా మీరే వాళ్ళ స్థావరం దగ్గరికి పొయ్యి పట్టుకొని చంపడం గొప్పకాదు సార్లు ఒకవేళ ఎవరన్నా దెబ్బలతో దొరికితే వాళ్లని కూడా పట్టుకొని చంపేస్తున్నారు మీరు నిజంగా మీకు డ్యూటీ చేస్తే వాళ్లని తీసుకొచ్చి చట్టానికి అప్ప చెప్పండి చట్టానికి అప్ప చెప్పండి కానీ మీరు అలా చేయరు నలుగురు చనిపోతే ఇంకో నలుగురిని ప్రా పట్టుకొని చిత్రం పెట్టి సజీవంగా చంపేస్తారు ఇదేనా సార్ దీనివల్ల మీకు ప్రమోషన్ వస్తుంది కానీ నీవల్ల ఒక 30 ఊర్లకి ఆడ జీవించే ప్రజలకి న్యాయం అయితే జరగదు కదా సర్ దయచేసి మీరు ఒక తెలంగాణ బిడ్డగా అక్కడికి వెళ్లినందుకు సంతోషిస్తూ అక్కడ జీవించే అడవి బిడ్డల పేద ప్రజల స్వేచ్ఛ పాడు చేయకండి మీరు వాళ్ళని బై బాంధవులకు గురించి చేయకపోతే మీ పట్ల మంచిగానే ఉంటారు దయచేసి ఏ అక్కడున్న ప్రభుత్వానికి అయినా కేంద్ర ప్రభుత్వానికైనా మేము చిన్న వాళ్ళ కావచ్చు కానీ ఈ బూటకపు ఎన్కౌంటర్లను ఆపేయాలి అంటూ నేను ఒక పేదరికం నుండి వచ్చాను మాలాంటి వాళ్ళ మనసులు చాలా బాధ పడతాయి సార్ దీనికి ఏదన్నా శాశ్వత పరిష్కారం చేయాలని ఆశిస్తున్నాను
@sivakrishna1193
@sivakrishna1193 4 күн бұрын
Unsafe kada Ela person face reveal cheyadam, I dream Mee utsahum konchem taginchukondi
@TheVickydasari
@TheVickydasari 3 күн бұрын
Dengaa ra puuka
@jayshiv29
@jayshiv29 17 сағат бұрын
Count చాలలేదు అని, లోకల్ ట్రైబల్ నీ చంపేశారు
@vishnuprasad4531
@vishnuprasad4531 4 күн бұрын
SATYAMEVA JAYATHE .
@mmmr407
@mmmr407 4 күн бұрын
Sir, Can an ips officer disclose the operation and reveal all these things to media and public? 😢
@gowrisankararaodannana6949
@gowrisankararaodannana6949 4 күн бұрын
ANO DUTY CHESTUNNA JAWANLUKI EL CL IN TIME LO EVVALI, SPACIAL LEAVE EVVALI 30 DAYS EXTRA
@saransri8825
@saransri8825 3 күн бұрын
Salute to armed and paramilitary forces 🫡 KS Ex submariner, Indian navy.
@sudhakargudelli1412
@sudhakargudelli1412 4 күн бұрын
సత్యమే జయతే 🚩
@sardarhumanist
@sardarhumanist 4 күн бұрын
Total indian maoist surrender ipoi ayudham vidichi petti political party ga maratam better
@peddagollamanikyam8626
@peddagollamanikyam8626 4 күн бұрын
మొదలు విలను లేపాలి
@supportnrc-caa5625
@supportnrc-caa5625 4 күн бұрын
Good ఎన్కౌంటర్
@lingacharyd4338
@lingacharyd4338 4 күн бұрын
చర్చల వారు చర్చించి అందర్నీ బయటికి తీసుకురండి
@jayshiv29
@jayshiv29 17 сағат бұрын
వీళ్ళ నెక్ట్ goal తూర్పు కనుమలు MNC companies ki అమ్మేయడమే
@vinnuvinayak9894
@vinnuvinayak9894 4 күн бұрын
చాలా బాధాకరం ఇది fake encounter
@Yadav_king....190
@Yadav_king....190 4 күн бұрын
Ninnu kuda savadenguthe daridhram pothadhi
@SankarPasupureddy-dc9cj
@SankarPasupureddy-dc9cj 3 күн бұрын
Amit Shah fixed Target
@jayshiv29
@jayshiv29 17 сағат бұрын
Lead కరోప్టెడ్ maoists ఇస్తారు
@raghothamreddykethireddy6571
@raghothamreddykethireddy6571 4 күн бұрын
Maoist party should follow srilanka jvp disanayaka
@bontudevendrudu6888
@bontudevendrudu6888 3 күн бұрын
face eppdu revel ceyukudahu sir. eppdu corner avutaruuu
@Arunkumar-zo1po
@Arunkumar-zo1po 4 күн бұрын
Dear journalist, don't ask security questions, sir don't expose, security reasons...
@srivishvanathgovind8881
@srivishvanathgovind8881 3 күн бұрын
Good operation Rajanala garu
@venkatVelpucharla
@venkatVelpucharla 4 күн бұрын
Mana indians ni manam champokovadam enti sir
@mounishdoli8573
@mounishdoli8573 3 күн бұрын
Murder chesina mana Indians ni champali kadha , lekapothe murder cheyani mana Indians chanipotharu mari.
@lakshmansingh4749
@lakshmansingh4749 5 күн бұрын
Questions gap please🙏
@KumarNallabothula-u9u
@KumarNallabothula-u9u 3 күн бұрын
Total India lo All Communist Party's anni Vokka Thati Meedhaku Ravali Brother's, Aalanti Alochanala Vypu Cpi and Cpi ml Party's and Maoists lu alochinchukovali , Balamyna Shakthi ga Yedhugutharu Future India Elections lo , Appudu Rajyam Yokka Adhikaranni Sadhinchi Mana India Desamu Prajalaku Manchi Sevalu Andhincha vachu kadha , moro sari anni Communist Party's ee dharilo alochanalu cheyali Guy's, Cpi ml party and Cpi and Maoist Party's and Other Communist Party's lu anni kalisipovali , aa dhisaga Prayathnamu jaragali Ani Bharathiya Prajala lo Challa mandhi korukuntunnaru , Manishi ni Manishi Champatamu Manchi Padhathi Kadhu Babu Commanding Officer 🇮🇳 🙌
@uppibaddam8773
@uppibaddam8773 4 күн бұрын
హ్యాపీ దివాళి 🚩
@dokesaikumar-l8l
@dokesaikumar-l8l 4 күн бұрын
Viplava joharlu maoists amaravirulaku✊✊❤❤
@lifeofjourneys2599
@lifeofjourneys2599 4 күн бұрын
rip india
@nagateja607
@nagateja607 4 күн бұрын
Samajamlo ekuvamandi krurulu unnaru
@-lokesh-bv9wp
@-lokesh-bv9wp 4 күн бұрын
Never give these type of interviews to any news channels it's a big mistake they can take leads don't do this type of bull shits
@Ramkursam999
@Ramkursam999 3 күн бұрын
Police and revenue waste duty
@MAHENDARVOLLALA
@MAHENDARVOLLALA 4 күн бұрын
Valla pani vallu chesukonivvandi champakandi chala bada vesindi valla nu champite
小丑家的感情危机!#小丑#天使#家庭
00:15
家庭搞笑日记
Рет қаралды 26 МЛН
1 сквиш тебе или 2 другому? 😌 #шортс #виола
00:36
She's very CREATIVE💡💦 #camping #survival #bushcraft #outdoors #lifehack
00:26