Meeru Nellore andhagadu me style Separate Anna gaaru
@rangaraodvenkata17228 ай бұрын
హరి గారు మిమ్ములను మామూలు డ్రెస్ లో చూసి ఈ డ్రెస్సు మీకు సరిగా కుదరలేదు. తాయెత్తు ఖరీదు 9,000 చాలా తక్కువ చెప్పారు, నవ్వుకోవడానికి చాలా బావుంది. కానీ నీవు జ్యోతిష్యం చేప్పాలనుకున్నవాడు నీకు జాతకము చెప్పిన పద్ధతి బావుంది. మీరు వేశిన కొండ దొర డైలాగులు బావున్నాయి. జాతకునికి మీరు చెప్పిన జాతకం చాలా బాగా నచ్చింది నాకు, చాలా సేపు నవ్వుకున్నాను నేను. ముఖుయంగా వాహన\యోగము కైలాస రథం 99వ ఏట ఇంతకు మీరు భలే పట్టుకున్నారు అప్పు తీసుకున్నవారిని. చివరకు మాకర్థమయింది మీరు బాకీ వసూలు చేసేదానికి ఈ వేషం వేశారని. అయినా మేము నవ్వుకున్నాము ఇంటిల్లిపాది.