లోక్నాథ్ గారు గుడ్ మార్నింగ్ వీడియో బాగుంది. మీరు ఆర్గానిక్ ఫుడ్ గురించి కూడా తెలియజేయండి రాగి ముద్ద జొన్న రొట్టె కొర్రల రైస్ సద్ద రొట్టెలు వెజిటబుల్స్ సలాడ్స్ కర్రీస్ గురించి ఇలా వెజిటేరియన్స్ ఆర్గానిక్ ఫుడ్ గురించి కూడా తెలియజేయగలరా ప్లీజ్ కర్రీస్ బాగున్నాయి దోశలు బాగున్నాయి థాంక్యూ లోక్నాథ్ గారు ఆల్మోస్ట్ మీ వీడియోస్ అన్ని చూస్తుంటాను చాలా బాగా వివరిస్తారు అచ్చ తెలుగులో కృతజ్ఞతలు లోకనాథ్ గారు
@LOKFOODBOOK2 күн бұрын
ధన్యవాదాలు తేజా గారు చేస్తాను అండి
@ALONELONELY7772 күн бұрын
అన్నయ్య మీ తెలుగు గ్రాంథిక విధానంలో చాలా ఆహ్లాదకరంగా ఉన్నది .. తమరిది ఏ ప్రాంతం, ఖచితంగా నెల్లూరైతే కాదు. బై ది వే....మీ వీడియో స్వల్ప శబ్ద బాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో బాగున్నది. 🎉
@LOKFOODBOOK2 күн бұрын
ధన్యవాదాలు
@shaikkhajapeer49433 күн бұрын
Nice video Anna 💚💚
@LOKFOODBOOK2 күн бұрын
ధన్యవాదాలు
@Ashu-f6h3 күн бұрын
Rio Cafe lo నాకు చెట్నీ అంటే బాగా ఇష్టం
@naveenkumarmasaboina82022 күн бұрын
Manchi chitrikarna loknath anna garu 🎉🎉🎉
@tsr36553 күн бұрын
Good LOK🎉🎉🎉🎉🎉
@LOKFOODBOOK2 күн бұрын
సార్ 👍
@pvbrahmam82793 күн бұрын
హాయ్ లోక్ నాథ్ గారు🙋
@LOKFOODBOOK2 күн бұрын
బ్రహ్మంగారు ఎలా వున్నారు
@rayudutravelvlogs9261Күн бұрын
అన్నా బెంగళూరు వస్తే నేను మిమ్మల్ని కలుస్తాను అన్న
@LOKFOODBOOK23 сағат бұрын
వెళ్లి వచ్చాను అండి
@katakamsettyrambabu28113 күн бұрын
హాయ్ లోకనాధ్ గారూ శుభ మధ్యాహ్నం
@LOKFOODBOOK2 күн бұрын
సార్ ధన్యవాదాలు
@FoodByte92 күн бұрын
బ్యాక్ గ్రౌండ్ నాయిస్ వస్తుంది లోక్ గారు నాయిస్ కాన్సిలేషన్ లాంగ్ ప్రెస్ చేయండి ఈసారి నుండి❤🎉