Nenante Neekenduko E Prema ll Super Hit Hearttouching song ll Guntur Raja ll Sp Balu llShalem Wesley

  Рет қаралды 16,235,189

Guntur Raja's Shalem melodies

Guntur Raja's Shalem melodies

3 жыл бұрын

llపll నేనంటే నీకెందుకో ఈ ప్రేమ
నన్ను మరచి పోవెందుకో ‌
నా ఊసే నీకెందుకో ఓ యేసయ్యా
నన్ను విడిచి పోవెందుకో
కష్టాలలో నష్టాలలో - వ్యాధులలో బాధలలో
కన్నీళ్ళలలో కడగండ్లలో వేదనలో శోధనలో
నాప్రాణమైనావు నీవు ప్రాణమా నా ప్రాణమా ప్రాణమా నా ప్రాణమా
!!చ!!
నిన్ను మర్చిపోయినా నన్ను మరచి పోలేవు నిన్ను విడచి వెళ్ళినా,- నన్ను వీడిపోలేవు
ఎందుకింత ప్రేమ నా పై యేసయ్యా ,,4,,
ఏఋణమో ఈ బంధము నా ప్రేమమూర్తి తాళలను- నీ ప్రేమను,,
!!చ2!!
ప్రార్ధించకపోయినా-పలకరిస్తూ ఉంటావు
మాటవినకపోయినా-కలవరిస్తూ ఉంటావు
ఎందుకింత జాలి నా పై యేసయ్యా,,
ఏఫలమో-ఈ బంధమూ-నా ప్రేమమూర్తి తాళలేను-నీప్రేమను. ,, నేనంటే నీకెందుకో,,

Пікірлер: 1 400
@Davidkeysofficial.
@Davidkeysofficial. 3 жыл бұрын
నేనంటే నీకెందుకో ఈ ప్రేమా నన్ను మరచి పొవెందుకు (2) నా ఊసే నీకెందుకో ఓ యేసయ్యా నన్ను విడిచిపోవెందుకు కష్టాలలో నష్టాలలో వ్యాధులలో బాధలలో కన్నీళ్ళలో కడగండ్లలో వేదనలో శోధనలో నా ప్రాణమైనావు నీవు ప్రాణమా.. నా ప్రాణమా - (2) ||నేనంటే|| నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేవు నిన్ను వీడిపోయినా - నన్ను వీడిపోలేవు (2) ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా (4) ఏ ఋణమో ఈ బంధము - నా ప్రేమ మూర్తి తాళలేను నీ ప్రేమను ||నేనంటే|| ప్రార్ధించకపోయినా పలకరిస్తు ఉంటావు మాట వినకపోయినా కలవరిస్తు ఉంటావు (2) ఎందుకింత జాలి నాపై యేసయ్యా (4) ఏ బలమో ఈ బంధము - నా ప్రేమ మూర్తి తాళలేను నీ ప్రేమను ||నేనంటే||
@prashanth1597
@prashanth1597 3 жыл бұрын
Super song
@ambatijyothi4936
@ambatijyothi4936 3 жыл бұрын
Hi
@batthulapunnarao1746
@batthulapunnarao1746 3 жыл бұрын
👍🙏🙏🙏🙏❤️👍❤️❤️❤️v
@jeevithajee9832
@jeevithajee9832 3 жыл бұрын
Iii 9
@nagalakshmigarikapati9843
@nagalakshmigarikapati9843 3 жыл бұрын
God bless you & your family.
@karunasagar3124
@karunasagar3124 Ай бұрын
పాట ఎవరు రాసిన ఎవరు పాడిన పాటలో జీవము నింపి అనేక హృదయాలను తాకింది దేవుని సన్నిధి అందుకే మనుషులు ఎవరు ఘనతకు అర్హులు కారు కేవలం దేవునికి మాత్రమే మహిమ ఘనత కలుగును గాక ఆమెన్
@nagamaniuppalapati7563
@nagamaniuppalapati7563 2 ай бұрын
ఇంత మంచి పాట పాడిన బాలు గారి ఆత్మకు శాంతి కలిగించాలని ఆ ప్రభువును వేడుకుంటున్నాను అలాగే ఇంత మంచి పాట రాసిన వారు గాడ్ బ్లెస్ యు
@adulapuramajay8624
@adulapuramajay8624 2 жыл бұрын
Super👌👌👌👌👌👌
@arjunaraopithani8485
@arjunaraopithani8485 5 ай бұрын
సర్వోన్నత దేవునికి మీ గాత్రం ఇచ్చారు.ఆనాడు సుశీలమ్మ గారి తండ్రి గారు కూడా సంగీతానికి మతం లేదు ఆయన దేవుడు.ఆయనపాటలు పాడాలి అన్నారట.అందుకే వీరిద్దరూ హిట్ గా నిలిచారు.క్రమశిక్షణతో కూడిన గాయనీ గాయకులుగా నిలిచారు.
@yesubabuyesubabu443
@yesubabuyesubabu443 10 ай бұрын
ప్రైస్ ప్రభువైన యేసుక్రీస్తు సంతోషాన్ని మరియు కుటుంబ కోసం ప్రార్థనను ఆశీర్వదించండి దేవుడు 🎄🎄💗✝️✝️🌋🌋🌋✝️✝️✝️
@deepikanaveen5003
@deepikanaveen5003 4 ай бұрын
Ch!albgau pata
@yarasaninanduyarasaninandu1177
@yarasaninanduyarasaninandu1177 2 жыл бұрын
నా యేసయ్య ఎప్పుడు ఎల్లప్పుడూ నాకు మా నా కుటుంబాలకు తోడుగా ఉండి ఆయన పరిశుద్ధ మార్గంలో నడిపించును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్
@sudhakarpotharlanka544
@sudhakarpotharlanka544 Жыл бұрын
గుంటూరు రాజా గారికి నా హృదయపూర్వక అభినందనలు
@PraveenKotesh
@PraveenKotesh 8 ай бұрын
,, దేవుడు నీకు నాకు తోడు గా వున్నాడు మన కు భయం లేదు నీ గొంతు చాలా బాగా నచ్చింది నాకు దేవుడు నీ కునీకుటుంబానికి తోడు గా వున్నాడు
@sudharanivallamalla5757
@sudharanivallamalla5757 2 жыл бұрын
నేను నిన్ను విడిచిన నీవు నన్ను వీడి పోవు అంత గొప్ప ప్రేమ నీది యేసయ్య నీకు ఇష్టమైన పాత్రగా నన్ను వాడుకో తండ్రి మహిమ ఘనత ప్రభావం యేసయ్య కే కలుగును గాక ఆమేన్
@yarasaninanduyarasaninandu1177
@yarasaninanduyarasaninandu1177 2 жыл бұрын
నా యేసయ్య మహా కృప నాకు నా కుటుంబానికి నిరంతరం తోడు ఉంది కాపాడును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్
@venkateshgalinki718
@venkateshgalinki718 2 жыл бұрын
మనిషికి మరణం ఉందేమో కానీ మీ స్వరానికి మరణం లేదు బాలు గారు🎙🙏🙏🙏
@narendharagudhe3112
@narendharagudhe3112 Жыл бұрын
VcpM
@jaswanthdonthamalla1092
@jaswanthdonthamalla1092 Жыл бұрын
@@narendharagudhe3112 qqqq1qa
@n.yasuratnam1895
@n.yasuratnam1895 Жыл бұрын
1
@poornak59
@poornak59 Жыл бұрын
Correct information
@mercy2550
@mercy2550 Жыл бұрын
It's true😇
@ontimebusiness8851
@ontimebusiness8851 3 ай бұрын
Very very meaningful song and sp garu ఇంకా బ్రతికి ఉంటే ఇలాంటి పాటలు అనేకం పడేవారు.... May Jesus Christ bless you ❤❤
@vu3zny
@vu3zny 7 ай бұрын
ప్రాణం పోసి పాటకు చిరునామా అయ్యింది.బాలుగారు🙏💯🤗
@Nookaraju-ru9zm
@Nookaraju-ru9zm 6 ай бұрын
Fdgggdrjm 0:54
@p.roselinerline6408
@p.roselinerline6408 2 жыл бұрын
అవును నిజంగా నను ఎన్నడూ మరువని నా ప్రాణం యేసయ్య. ఈ లోకాన్ని ఎంతగా ప్రేమించాడు అని ఈ పాటలో వివరించి అనేక హృదయాలను కదిలించారు.❤️❤️❤️🔥🔥🔥🌹🌹🌹
@rajugnaju7081
@rajugnaju7081 Жыл бұрын
H Dr TV hi
@seenaiah-vc3yb
@seenaiah-vc3yb Жыл бұрын
124456789999999
@seenaiah-vc3yb
@seenaiah-vc3yb Жыл бұрын
12356789999999
@thanugulashankar6350
@thanugulashankar6350 2 жыл бұрын
చాల బాగుంది.
@yesubabuyesubabu443
@yesubabuyesubabu443 11 ай бұрын
ఈ పాటలోని సూపర్ సాంగ్ లిరిక్స్ సూపర్ గానం బ్రదర్ చాలా బాగుంది పాట సూపర్ గానం బ్రదర్ చాలా బాగుంది 🌠🌠⛰️⛰️⛰️⛰️✝️✝️✝️✝️ 🌠🌠✝️⛰️⛰️⛰️⛰️🌋🌋🌋👋⛰️🌷🌷🌷🌷🏔
@sankapraveenkumar8184
@sankapraveenkumar8184 2 жыл бұрын
నాకు విద్య బోధనలు నేర్పించిన ప్రసాద్ గారు మొబైల్ లోని ఆ రోజులలో నిత్యము ఇలాంటి పాటలను ఎన్నో వినేవాడిని
@siddinarasimharso9822
@siddinarasimharso9822 2 жыл бұрын
Super song thak you sp balu sir..
@yesubabuyesubabu443
@yesubabuyesubabu443 8 ай бұрын
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ గ్లోరీ టోగోడ్ బాలుగారు పాట సూపర్ గానం తమ్ముడు చాలా చక్కని పాట సూపర్ గానం బ్రదర్ చాలా మంచి పాట 💐💐🙏🏼🙏🏼🌋🛐🛐🛐🌋🙏🏼🙏🏼🙏🏼 🏼🙏🏼 🙏🏼💐💐💐
@bhogisridevi7234
@bhogisridevi7234 2 жыл бұрын
ఈ పాట అంటే నాకు చాలా చాలా ఇష్టం 💟
@yesubabuyesubabu443
@yesubabuyesubabu443 11 ай бұрын
గ్లోరీ టు గాడ్ బ్లెస్ మీ అందరికి సంతోషం హల్లోలుఅయ్యా మీ గాత్రాలు సూపర్ గా ఉన్నాయి తమ్ముడు చాలా చక్కని పాట సూపర్ గానం బ్రదర్ చాలా మంచి పాట 🌋🌋🌋🌋💓💓💓🌟🌟🌟🌋🌋🌋🌋🌋🌋 🌋🌋🌋🌋🌋🌋🌋🌋 🌋🌋🌋💒🙏
@yesubabuyesubabu443
@yesubabuyesubabu443 5 ай бұрын
నాయేసా ఆదే అనిక మహిమ గానత ప్రభవములుగనుగాక స్తుతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట సూపర్ గానం సోదరా చాలా చక్కని పాట సూపర్ 🌹🙏🏼🙏🏼
@psatwik2596
@psatwik2596 2 жыл бұрын
Good song balu garu
@yarasaninanduyarasaninandu1177
@yarasaninanduyarasaninandu1177 2 жыл бұрын
యేసయ్య మహా కృపా నిరంతరం మనకు మన కుటుంబంనికి తోడుగా ఉండును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్
@yesubabuyesubabu443
@yesubabuyesubabu443 9 ай бұрын
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ సాంగ్ సూపర్ గా ఉంది బ్రదర్ హార్ట్ టచింగ్ సాంగ్ సూపర్ గానం బ్రదర్ చాలా నైస్ సాంగ్ సూపర్ గానం బ్రదర్ 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💘💐
@pothalakesamma7304
@pothalakesamma7304 2 жыл бұрын
ఎన్ని సార్లు విన్న తనివితీరాడం లేదు సర్... యేసయ్య ప్రేమ ఎంత గొప్పదో నిజంగా ఈ పాట లో తెలుస్తుంది. నా life లో నన్ను ఎప్పుడూ ఆయన ఒంటరి గా ఉంచలేదు. దేవునికే మహిమ కలుగును గాక
@apparaothota2318
@apparaothota2318 2 жыл бұрын
పాపం బాలసుబ్రమణ్యం కి ఈ విషయం తెలిసింది కాదు ఎంత ఇంపుగా పాడిన అతనికి ప్రయోజనం లేదు నరకానికి పోయాడు
@apannaaplkonda6037
@apannaaplkonda6037 Жыл бұрын
@@apparaothota2318 ml mbwbm l. Md i
@apannaaplkonda6037
@apannaaplkonda6037 Жыл бұрын
Y UC ra
@appalareddy770
@appalareddy770 Жыл бұрын
America is the best for me to get the Lord
@sunnyarya3254
@sunnyarya3254 Жыл бұрын
@@apparaothota2318 b
@bprabhu6817
@bprabhu6817 3 жыл бұрын
బాలు గారు చాలా అద్భుతమైన కంఠం తో పాడారు ఆయన లేకున్నా పాట రూపం లో బ్రదికే ఉన్నారు
@apparaothota2318
@apparaothota2318 2 жыл бұрын
ఎక్కడ? నరకం లోనా
@pravallikavellabati3202
@pravallikavellabati3202 Жыл бұрын
Super SPB garu
@jeevareddypogu2258
@jeevareddypogu2258 Жыл бұрын
Yes
@jasinthasangam2965
@jasinthasangam2965 2 жыл бұрын
బాలు గారు మీరు జీవించే ఉన్నారు
@NANDHUSRIVLOGS
@NANDHUSRIVLOGS 2 жыл бұрын
బాలు గారు పాడిన పాట బాగా🌹💗⛪️ చాలా బాగుంది
@seenaiah-vc3yb
@seenaiah-vc3yb Жыл бұрын
1234567899999
@yesubabuyesubabu443
@yesubabuyesubabu443 8 ай бұрын
అద్భుతమైన పాటలు హల్లోలుయిహ్ అమన్ గ్లోరీ హల్లోలుయైహ్ మీ గాత్రాలు సూపర్ సాంగ్ లిరిక్స్ హల్లోలుఐహ్ నిజా ఏసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట సూపర్ గానం సోదరా ✝️✝️✝️🛐🛐🛐🛝️✝️✝️✝
@deepug6833
@deepug6833 2 жыл бұрын
Guntur Raja Garu and Balu Gari combination lo vachina prati pata naku chala chala istam. Glory to God. Super duper hit combination. Balu gari ki Lord Jesus songs meru ichantu ga evaru ivaleru.
@AnilKumar-qj5nq
@AnilKumar-qj5nq 2 жыл бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤యేసయ్య ప్రేమ అనుభవిస్తేనే తెలుస్తది ఎంత మధురం ఓ................
@divyakumar7929
@divyakumar7929 Жыл бұрын
👍
@sunithapremaraju7975
@sunithapremaraju7975 2 ай бұрын
👍
@kandulaprasadrao8673
@kandulaprasadrao8673 Жыл бұрын
BALU garu we listening your song's when you are with us but now we are listening living GOD'S songs with our tears ofcourse me suswaramu tho song's unnantha varakku meeru matho untaru BALU garu really you are great singer hallelujah AMEN🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@kumarichadalavada7523
@kumarichadalavada7523 2 жыл бұрын
యేసయ్య.పాటలు. బాలుగారు.చలాప.పాడారు. మీరు దేవుని.దగ్గర. ఉండాలి ని. కోరుకుంటున్నాను
@yesubabuyesubabu443
@yesubabuyesubabu443 10 ай бұрын
దేవునికి మహిమ కలుగును గాక మీ అందరి సంతోషము హల్లెలూయా మీ 💐🌋🌋💓💓🙏🏼🙏🏼✋✝️✝️✝️✋🙏🏼🙏🏼💓💓💓💓💓🌋
@yarasaninanduyarasaninandu1177
@yarasaninanduyarasaninandu1177 2 жыл бұрын
మన యేసయ్య కృప మనకి మన కుటుంబాలతో నిరంతరం తోడుగా ఉండుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్
@yarasaninanduyarasaninandu1177
@yarasaninanduyarasaninandu1177 2 жыл бұрын
నా ప్రాణమా నా యేసయ్య కష్టాలలో కన్నీళ్లలో నన్ను విడువని ఎడబాయని దేవుడవు నీవే నాకు నా కుటుంబానికి నిరంతరం నీ తోడుగా ఉండి రక్షించి కాపాడును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్
@nandigamgopiraju1316
@nandigamgopiraju1316 2 жыл бұрын
బాలు గారిని ప్రభూ బతికింఛి ఉండాలి ఇలాంటి జీసస్ సాంగ్ మనకు పాడి వినిపించెవారు
@danielcalvary2648
@danielcalvary2648 3 жыл бұрын
Super song brother బాలు సార్ మన దగ్గర లేకపొయిన ఆయన పాడిన పాటలు మన దగ్గర ఉన్నట్లె ఉంటాయి 😭😭😭
@msuresh1177
@msuresh1177 2 жыл бұрын
.Balu,Garu,Leni,lotu,yavaru,thirchaleru
@danielcalvary2648
@danielcalvary2648 2 жыл бұрын
Yes brother it's 💯 percent correct
@jayarajumakamalla2845
@jayarajumakamalla2845 2 жыл бұрын
If he didn't accept Jesus Christ as his saviour he will be in the hell no doubt.
@vasanthavasantha2690
@vasanthavasantha2690 2 ай бұрын
Correct✅ 😭😭👏👏🙌🙌🙇‍♀️🙇‍♀️🙏🙏amen brother 🙌🙌🙇‍♀️🙇‍♀️🙏🙏
@taladaprasannakumar9345
@taladaprasannakumar9345 2 жыл бұрын
ఏ రుణమో ఈ బందము...ప్రేమ మూర్తి తాళ లేను నీ ప్రేమను😭😭🙏🙏
@deviramu2255
@deviramu2255 2 жыл бұрын
మీరు పాడిన పాటలు మీకు దేవుడు ఇచ్చిన గొంతు దేవుని పనిలో వాడిబడినందుకు మీరు పాడిన దేవుని పాటలను వింటున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉన్నది గుంటూర్ రాజా గారు మీరు ఇలాగే దేవుని పాటలను అర్థవంతంగా అనేక ఆత్మలని కట్ట బడే విధంగా ఉండాలని కోరుకుంటూ మీ రాము కర్నూల్
@msuresh2199
@msuresh2199 Жыл бұрын
. Btt yt g gtgg SB SS de
@deepikanaveen5003
@deepikanaveen5003 4 ай бұрын
My name drama devil
@ParmeshParame
@ParmeshParame 3 ай бұрын
😮😊ldNCxxlsskshssjsirsaosl😊😊🎉😮😅😅😢😢😮😅😅😅😅😮😊
@yarasaninanduyarasaninandu1177
@yarasaninanduyarasaninandu1177 2 жыл бұрын
మన ప్రభువైన యేసయ్య మహా కృప నిరంతరం నాకు నా కుటుంబానికి మనకు తోడుగా ఉండును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్
@vijayasagaresaram5222
@vijayasagaresaram5222 Жыл бұрын
దేవునికి స్తోత్రం బాలు గారు ప్రాణం పెట్టారు
@yesubabuyesubabu443
@yesubabuyesubabu443 5 ай бұрын
యేసయ్య నీకే వదనలు మహిమ ప్రబవములు స్తుతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు నా
@yarasaninanduyarasaninandu1177
@yarasaninanduyarasaninandu1177 2 жыл бұрын
నా యేసయ్య నా ప్రార్ధన ఆలకించును అయన రెక్కలు చాటున నన్ను నా కుటుంబంని భద్ర పరచును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్
@satishakshay2748
@satishakshay2748 2 жыл бұрын
మన తండ్రి గారి ప్రేమ ను వివరించే బ్రదర్ గారి కి క్రీస్తు ప్రభువు నామమున వందనాలు
@sumpurnaanu5794
@sumpurnaanu5794 11 ай бұрын
మంచి దేవుడు యేసయ్యా కు స్తోత్రమ్ స్వీట్ 😢సాంగ్ miss you sir,
@yesubabuyesubabu443
@yesubabuyesubabu443 7 ай бұрын
Priàse the lord brother glory to god and my family kosam paryer cheyyandi దేవుడు నిన్ను దీవించు గాక యేసు క్రీస్తు నా ప్రభువు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼💗💗🎄🎄🎄🎄
@yesubabuyesubabu443
@yesubabuyesubabu443 8 ай бұрын
Priàse the lord brother glory to god and my family kosam prayer cheyyandi God bless you యేసు క్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట సూపర్ 🎄🎄🎄🎄🙋🙋🙋🙋🌹🙋🙋🙋
@janardhant544
@janardhant544 Жыл бұрын
యస్పీబీ సర్ పాడిన ఏసుక్రీస్తు పాటలలో ఇది ఒక ఆణిముత్యం. ఆ గానానికి ఎవరైని ఆకర్షితులు అవుతారు.
@gadumurep
@gadumurep 2 жыл бұрын
ఈ పాట నా కోసమే అనుకుంటున్నాను...... ఇంత మంచి పాటను మాకు ఇచ్చి ఆ దేవునికి దగ్గరగా మనమందరం నడవాలని మీ కోరిక అదే మా కోరిక..........గుంటూరు రాజ గారికి చాలా చాలా కృతజ్ఞతలు
@suryaraj7492
@suryaraj7492 2 жыл бұрын
Super singer ni Miss ayyamu riyalli Miss you sir entta manchi vaise echina devuniki maheemakalgunugaka🙏🙏💐💐
@ramanaiduramanaidu7615
@ramanaiduramanaidu7615 2 жыл бұрын
నా ప్రాణమా జీసస్ 💕
@ligamsarada7614
@ligamsarada7614 6 ай бұрын
ఈ పాటకు ప్రాణం పోసిన అందుకు బాలు గారికి యేసయ్య ఎప్పుడు ఏ లోకంలో ఉన్న మనస్సు ఎంత చేకూరాలని
@KalyaniKoppala
@KalyaniKoppala 7 ай бұрын
Ea manchi leni nannu neevu ni neethiga chesava tq lord u always near us ❤😢🙏
@sujathabulla2761
@sujathabulla2761 8 ай бұрын
Praise the lord..
@imissyoudaddy1795
@imissyoudaddy1795 2 жыл бұрын
బాలు గారు జీసస్ సాంగ్స్ పడినాడు కాబట్టే అన్నీ ఏళ్ళ ప్రతికినడు బ్రో.. 🦋
@adapakaravi2427
@adapakaravi2427 10 ай бұрын
Evaru babuu nuvvuuu intha talented ga unnavv 👏🏼 Antee aayana Jesus songs paadakunte innallu brathakadaa😡 manishivena nuvvuu😅 kadupuki annam thintunnavaa Matham thintunnavaa 🙏
@adapakaravi2427
@adapakaravi2427 10 ай бұрын
Okka Andhra lonee kakunda South indialo unna anni languages lo Kuda nilaaga Matham ani veru cheskokunda anni mathaala paatalu paadi,Gaana Gandharvudu ani peru pondhina Goppavaru aayana.. Anthati goppavariki,mana telugu variki nuv matham ane perutho iche maryadha idhaa...konchem alochinchi matadu brother 🙏
@yarasaninanduyarasaninandu1177
@yarasaninanduyarasaninandu1177 2 жыл бұрын
నా యేసయ్య మహా కృప నాకు నా కుటుంబానికి నిరంతరం తోడుగా ఉండి రక్షించి కాపాడును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్
@RajuM-ks9zg
@RajuM-ks9zg 2 жыл бұрын
Super vandar full song and singing
@jayasristreetfood1061
@jayasristreetfood1061 Жыл бұрын
Super అసలు మర్చిపోలేం వినడానికి వినసొంపుగా ఉంది ♥♥♥♥♥
@kumarbandi2432
@kumarbandi2432 Жыл бұрын
Thank you Jesus 😍 for this song ❤️
@yarasaninanduyarasaninandu1177
@yarasaninanduyarasaninandu1177 2 жыл бұрын
నా ప్రియ పరలోకపు తండ్రి అయిన నా యేసయ్యా నన్ను నా కుటుంబాన్ని ఎప్పుడు ఎల్లప్పుడూ ప్రేమించి రక్షించి కాపాడును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్
@yesubabuyesubabu443
@yesubabuyesubabu443 4 ай бұрын
సర్వశక్తిగలదేవుడు యేసయ్య నాదేవా యేసయ్య నీకే వదనలు మహిమ ప్రబవములు స్తుతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయానికి హత్తుకునే పాట సూపర్ గానం సోదరా చాలా బాగుంది
@yarasaninanduyarasaninandu1177
@yarasaninanduyarasaninandu1177 2 жыл бұрын
నా ప్రియ పరలోకపు తండ్రి ప్రేమ అనే మహా కృప నాకు నా కుటుంబానికి తోడుగా ఉండి నీ రెక్కల చాటున భద్రపరచును గాక ఆమెన్ఆమేన్ ఆమెన్
@kundetijayaprasad547
@kundetijayaprasad547 2 жыл бұрын
I miss you😘❤ sir
@yarasaninanduyarasaninandu1177
@yarasaninanduyarasaninandu1177 2 жыл бұрын
నా యేసయ్య నిరంతరం నీ ప్రేమ నీ కృప నాపై నా కుటుంబం పై మఅందరిపై చూపించమని నీ పరిశుద్ధాత్మ మాపై కుమ్మరించుమని ప్రభువు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్
@princebabupedapati9680
@princebabupedapati9680 Жыл бұрын
ఆమేన్ ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ప్రైస్ లార్డ్ 🙏🙏🙏మనందరికి మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆయనకే స్తుతులు స్తోత్రములు ఘనాతప్రభవములు కలుగునుగాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ 🙏🙏🙏
@yarasaninanduyarasaninandu1177
@yarasaninanduyarasaninandu1177 2 жыл бұрын
నిరంతరం నీ మహా కృప నాకు నా కుటుంబానికి తోడుగా ఉండి రక్షించి కాపాడును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్
@tajaykumarreddy8238
@tajaykumarreddy8238 Жыл бұрын
Supper song praise the lord
@user-gt3kw2hp9o
@user-gt3kw2hp9o 9 ай бұрын
This is my favourite song ❤️🥺.....
@sarvonnatharaobathula387
@sarvonnatharaobathula387 3 ай бұрын
ఈ పాట తో బాలు గారు ఇంకా బ్రతికే ఉన్నారు
@yarasaninanduyarasaninandu1177
@yarasaninanduyarasaninandu1177 2 жыл бұрын
నా యేసయ్య నాకు నా కుటుంబంనికి నిరంతరం నా తండ్రి మహాకృప ప్రేమ ఏ అపాయం ఏ కీడు మా దారికి చేరదు నా యేసయ్య రెక్కలు చాటున మమ్ములను భద్ర పరచును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్
@NagamaniwpcNagaManiwpc
@NagamaniwpcNagaManiwpc 2 жыл бұрын
Miss u balu garu .bumi mida mi lanti gonthu ekkada vimalemu.
@pradeekumarrayigmailcom
@pradeekumarrayigmailcom Жыл бұрын
What a song glory to god
@suribabu1108
@suribabu1108 2 жыл бұрын
Super song
@sarvonnatharaobathula387
@sarvonnatharaobathula387 11 ай бұрын
ఈ పాట అందరి కోసం దేవుడు బాలు చే మనసు తో పాడించాడు
@ramanabhairavapati818
@ramanabhairavapati818 7 ай бұрын
బాలు గారు మీ పాట లంటే చాలా ఇష్టం
@prasanthiprasath4734
@prasanthiprasath4734 2 жыл бұрын
Super song pa I love the song my one of fovert god bless you prise Jesus
@user-pl1tn3cy7r
@user-pl1tn3cy7r 6 ай бұрын
என் ஆண்டவராகிய இயேசு கிறிஸ்துவின் நாமத்தில் என் தாயும் தந்தையுமாகிய என் பரலோக தகப்பனே உங்களுக்கு கோடான கோடி ஸ்தோத்திரம் நன்றி ஆமென்
@yarasaninanduyarasaninandu1177
@yarasaninanduyarasaninandu1177 2 жыл бұрын
నా యేసయ్య నన్ను నా కుటుంబాన్ని ఎన్నడు మరువని దేవుడు నా యేసయ్య ఆయన మహా కృప నిరంతరం నిలిచి యుండును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్
@dasivinodhkumar8672
@dasivinodhkumar8672 Жыл бұрын
Praise the lord 🙏
@kardassusheela7309
@kardassusheela7309 2 жыл бұрын
I like this song.daily one time thappakunda vintanu.👏. yesayya prema elage untundi.mana paina
@yarasaninanduyarasaninandu1177
@yarasaninanduyarasaninandu1177 2 жыл бұрын
నా యేసయ్య నా కష్టాలు నీ నా బాధలో నిరంతరం నాకు నా కుటుంబానికి తోడైయుండును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్
@yarasaninanduyarasaninandu1177
@yarasaninanduyarasaninandu1177 2 жыл бұрын
మా ప్రియ పరలోకపు తండ్రి నీ కృపా ప్రేమనాకు కుటుంబానికిమా అందరికి నిరంతరం తోడుగా ఉండి దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్
@yarasaninanduyarasaninandu1177
@yarasaninanduyarasaninandu1177 3 жыл бұрын
మన యేసయ్య ప్రేమ శాశ్వతమైనది మనకి మన కుటుంబాలకి నిరంతరం ఆయన ప్రేమ తోడుగా నుండును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్
@mannemjalaiah3448
@mannemjalaiah3448 Жыл бұрын
CT z
@yarasaninanduyarasaninandu1177
@yarasaninanduyarasaninandu1177 2 жыл бұрын
నా పరలోకపు తండ్రి అయిన నా యేసయ్యా నన్ను నా కుటుంబాన్ని ఎన్నడూ విడువడు ఎడబాయడు నిరంతరం ఆయన మహా కృపా తోడుగా ఉండును గాకా ఆమెన్ ఆమెన్ ఆమెన్
@anveshambala8379
@anveshambala8379 2 жыл бұрын
Such a glory song
@srinuksujee5327
@srinuksujee5327 Жыл бұрын
ఈ పాట ఎన్ని సార్లు విన్నా తనివి తీరదు ఈలాంటి పాటలు చాలా రావాలి
@malleshjeeru9122
@malleshjeeru9122 9 ай бұрын
Super song lyrics super super song brother
@gvenkteswarlu9722
@gvenkteswarlu9722 Жыл бұрын
God bless you all anna 🙏
@yarasaninanduyarasaninandu1177
@yarasaninanduyarasaninandu1177 2 жыл бұрын
నా యేసయ్య నన్ను నా కుటుంబాన్ని నిరంతరం నీ కృప నీ ప్రేమతో నీ ఆత్మతో నింపి నీ రెక్కల చాటున మమ్ములను భద్రపరచమని ప్రభువు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్
@yarasaninanduyarasaninandu1177
@yarasaninanduyarasaninandu1177 2 жыл бұрын
నా ప్రాణంమా నా యేసయ్య నాకు నా కుటుంబంనికి కష్టాలలో వ్యాధులు బాధలో నిరంతరం మాకు నీ మహా కృపా దయ గల హస్తం తోడుగా ఉండును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్
@yarasaninanduyarasaninandu1177
@yarasaninanduyarasaninandu1177 2 жыл бұрын
నీ మహా కృపా నాకు నా కుటుంబంనికి కష్టాలలో వ్యాధులలో బాధలో తోడుగా ఉండును నీ ప్రేమ నీ హస్తం నిరంతరం నా కుటుంబంనికి తోడుగా ఉండును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్
@gangeripadmaranipadma888
@gangeripadmaranipadma888 Жыл бұрын
కృపకు ఏమియ్యగలను యేసయ్య
@holyenosh1444
@holyenosh1444 Жыл бұрын
ఈ పాటంటే నాకు చాలాఇష్టఁ, దేవునికిమహిమ కలుగును గాక, హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హోసన్న హోసన్న హోసన్న హోసన్న హోసన్న మరనాత మరనాతమరనాత, షాలోమ్ షాలోమ్ షాలోమ్ షాలోమ్ షాలోమ్
@divyanimmala6720
@divyanimmala6720 2 жыл бұрын
Exlent song and induloni prathi line true
@yesubabuyesubabu443
@yesubabuyesubabu443 8 ай бұрын
నిజదేవుడు జీసస్ క్రైస్ట్ నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట సూపర్ సాంగ్ సూపర్ గానం బ్రదర్ 💓🌹🌹🌹💘💘💘💘💘
@yarasaninanduyarasaninandu1177
@yarasaninanduyarasaninandu1177 2 жыл бұрын
నాప్రాణమా నా యేసయ్య నాకు నా కుటుంబంనికి నా యేసయ్య కృపా ప్రేమ తోడుగా ఉండును కష్టాలలో నష్టాల్లో వ్యాధులలో భాదలలో వేదనలలో శోధనలలో నాకు మాకు అయన దయగల హస్తం నిరంతరం తోడుగా ఉండి అయన రెక్కలు చాటున భద్ర పరచును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్
@siddinarasimharso9822
@siddinarasimharso9822 2 жыл бұрын
Good song
@mariamichael7882
@mariamichael7882 2 жыл бұрын
Very nice song brother praise the lord I like very much this song Maria micheal
@mandasuman1502
@mandasuman1502 2 жыл бұрын
బాలు గారు మీ పాటలు ఆధేవునీకి నిద్ర పటైల ఉన్నాయి
Goodu Leni Guvvala Daari Thappithi ll Guntur Raja ll Sp Balu ll latest Telugu Christian song
6:13
ELE QUEBROU A TAÇA DE FUTEBOL
00:45
Matheus Kriwat
Рет қаралды 36 МЛН
They RUINED Everything! 😢
00:31
Carter Sharer
Рет қаралды 22 МЛН
ELE QUEBROU A TAÇA DE FUTEBOL
00:45
Matheus Kriwat
Рет қаралды 36 МЛН