Nenee Darini Nuvvaa Song | SP Balu, Kalpana Performance | Swarabhishekam | 8th July 2018 | ETV

  Рет қаралды 35,517

etvteluguindia

etvteluguindia

Күн бұрын

This program features eminent Tollywood playback singers demonstrating their vocal acumen.

Пікірлер: 8
@vaniutti7037
@vaniutti7037 5 ай бұрын
Super style of akkineni
@suryachandrarao6384
@suryachandrarao6384 3 ай бұрын
నాకు ఇష్టమైన సింగర్ కల్పన మరియు బాలు. ఇద్దరికీ అభినందనలు.
@vasantarr6493
@vasantarr6493 4 жыл бұрын
Have a wonderful melody of the Greatest ANRao
@sandyadc6536
@sandyadc6536 5 жыл бұрын
Super singing spb sir and kalpana madam all time favorite singer kalpana madam nuvvante chala chala eshtao
@ramakrishnavanganuru9454
@ramakrishnavanganuru9454 4 жыл бұрын
🎬బంగారు బొమ్మలు (1977) 🎹 కె.వి. మహదేవన్ 🎼 ఆచార్య ఆత్రేయ SP.బాలు🎤P.సుశీల 🕺నేనీదరిని నువ్వా దరినీ కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ... 💃మనమంటే తనకెంతో ముద్దని కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ... ఈ... ఈ... 💃నేనీదరిని నువ్వా దరినీ కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ... 🕺మనమంటే తనకెంతో ముద్దని కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ... ఈ... ఈ... 🕺💃నేనీదరిని నువ్వా దరినీ కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ... 🎇Up Load By 🎼🎤 💃కనకదుర్గ కనుసన్నలలో.. గలగల పారే తన ఒడిలో కనకదుర్గ కనుసన్నలలో.. గలగల పారే తన ఒడిలో.. 🕺మన పడవలు రెండూ పయనించాలని బ్రతుకులు నిండుగ పండించాలని కలిపింది ఇద్దరినీ... 💃కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ 🕺నేనీదరిని నువ్వా దరినీ కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ... చరణం 2: 🕺నీ కురుల నలుపులో... నీ కనుల మెరుపులో... అలలై... కలలై... అలలై కలలై తానే వెలిసింది 💃నీ లేత మనసులో... నీ దోర వయసులో... వరదై... వలపై... వరదై వలపై తానే ఉరికిందీ 🕺చిరుగాలుల తుంపరగా... 💃చిరునవ్వుల సంపదగా 🕺చిరుగాలుల తుంపరగా... 💃చిరునవ్వుల సంపదగా 🕺💃మనమంటే తనకెంతో ముద్దని కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ... ఈ... ఈ... 💃నేనీదరిని నువ్వా దరినీ కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ... చరణం 3: 💃పంట పొలాల్లో పచ్చదనంగా 🕺పైరగాలిలో చల్లదనంగా 💃పంట పొలాల్లో పచ్చదనంగా 🕺పైరగాలిలో చల్లదనంగా 💃పల్లెపదంలో తీయదనంగా 💃🕺చిరంజీవులై జీవించాలని కలిపింది ఇద్దరినీ... కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ 🕺నేనీదరిని నువ్వా దరినీ కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ... 💃మనమంటే తనకెంతో ముద్దని కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ... ఈ... ఈ... 🕺💃నేనీదరిని నువ్వా దరినీ కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ...
@bhamidipatisrinivas1738
@bhamidipatisrinivas1738 4 жыл бұрын
Fantastic
@bhamidipatisrinivas1738
@bhamidipatisrinivas1738 4 жыл бұрын
So fast, so melodious,
@Nagaraju-tc8jn
@Nagaraju-tc8jn 2 жыл бұрын
What a singing of late spb sir to anr,,,,,,,🙏🙏🙏🙏🙏
Caleb Pressley Shows TSA How It’s Done
0:28
Barstool Sports
Рет қаралды 60 МЛН
"Идеальное" преступление
0:39
Кик Брейнс
Рет қаралды 1,4 МЛН
УНО Реверс в Амонг Ас : игра на выбывание
0:19
Фани Хани
Рет қаралды 1,3 МЛН
Какой я клей? | CLEX #shorts
0:59
CLEX
Рет қаралды 1,9 МЛН
Tummeda Tummeda song Srinivasa kalyanam movie beautiful telugu songs by lakshmi
3:08
beautiful telugu songs By Lakshmi
Рет қаралды 128
anjana sowmy and hemachandra song
8:00
Ram Gundlapally
Рет қаралды 2,6 МЛН
Caleb Pressley Shows TSA How It’s Done
0:28
Barstool Sports
Рет қаралды 60 МЛН