నేనెందుకని నీ సొత్తుగా నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తముచే - కడుగబడినందున ||2|| నీ అనాది ప్రణాళికలో - హర్షించెను నా హృదయసీమ ||2|| 1. నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయెనే నీ సన్నిధిలో నీ పోందుకోరి-నీ స్నేహితుడనైతినే ||2|| అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము ఏమని వివరింతును ||2|| ||నేనె|| 2. నీ శ్రమలలో - పాలొందుటయే నా దర్శనమాయెనే నా తనువందున - శ్రమలుసహించి- నీ వారసుడనైతినే అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము ఏమని వివరింతును ||2|| ||నేనె|| 3. నీలో నేనుండుటే - నాలో నీవుండుటే నా ఆత్మీయ అనుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో - నే పరిపూర్ణత చేందెద ||2|| అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము ఏమని వివరింతును ||2|| ||నేనె||
@COOLSHOTFF2 ай бұрын
Wonderful song with excellent lyrics and great music. God bless you.
@jamesgodisela2394 жыл бұрын
నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తముచే - కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో - హర్షించెను నా హృదయసీమ నీ పరిచర్యను తుదముట్టించుటే-నా నియమమాయెనే నీ సన్నిధిలో నీ పోందుకోరి - నీ స్నేహితుడనైతినే అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని వివరింతును “నేనె” నీ శ్రమలలో - పాలొందుటయే - నా దర్శనమాయెనే నా తనువందున - శ్రమలుసహించి- నీ వారసుడనైతినే అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని వివరింతును “నేనె” నీలో నేనుండుటే - నాలో నీవుండుటే - నా ఆత్మీయ అనుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో - నే పరిపూర్ణత చేందెద అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని వివరింతును ” నేనె”
@lucky-qu5qv3 жыл бұрын
Thank you bro
@yesupadamm5603 жыл бұрын
🙏🤝🤝🤝
@daniely5343 жыл бұрын
Thank you 😊
@divyachebrolu3132 жыл бұрын
Thank brother 😊
@jamesgodisela2392 жыл бұрын
@@lucky-qu5qv Glory to GOD
@gajularavikumar5650Ай бұрын
ప|| నీ నెందుకని నీ సొత్తుగా మారితిని? యేసయ్యా నీ రక్తముచే- కడగబడినందున నీ అనాది ప్రణాళికలో - హర్షించెను నా హృదయ సీమ చ|| నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయనే నీ సన్నిధిలో నీ పొందుకోరి - నీ స్నేహితుడనైతిని ఆహా! నా ధన్యత, ఓహో! నా భాగ్యము ఏమని వర్ణింతును ||నేనె|| చ|| నీ శ్రమలలో పాల్గొందుటయే· నా దర్శనమాయెనే నా తమునందున - శ్రమలు సహించి నీ వారసుడనైతినే ఆహా! నా ధన్యత, ఓహో! నా భాగ్యము - ఏమని వర్ణింతును ||నేనె|| చ|| నీలో నేనుండుటే- నాలో నీవుండుటే- నా ఆత్మీయ అనుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో- నే పరిపూర్ణత చెందెద ఆహా! నా ధన్యత, ఓహో! నా భాగ్యము ఏమని వర్ణింతును ||నేనె||
@lajarlajarlajar8 күн бұрын
హాయ్. God bless you to Aన్నా. Devudu Prema eppudu Unnale
@jurijuri56563 жыл бұрын
Tq.sir 🙏మిమ్ములను మీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక ఆమెన్
@arunav5368 Жыл бұрын
నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తముచే - కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో - హర్షించెను నా హృదయసీమ నీ పరిచర్యను తుదముట్టించుటే-నా నియమమాయెనే నీ సన్నిధిలో నీ పొందుకోరి - నీ స్నేహితుడనైతినే అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని వివరింతును “నేనె” నీ శ్రమలలో - పాలొందుటయే - నా దర్శనమాయెనే నా తనువందున - శ్రమలుసహించి- నీ వారసుడనైతినే అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని వివరింతును “నేనె” నీలో నేనుండుటే - నాలో నీవుండుటే - నా ఆత్మీయ అనుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో - నే పరిపూర్ణత చెందెద ఆహా! నాధన్యత ఓహో! నాభాగ్యము -ఏమని వివరింతును ” నేనె”
@rameshkonka3 жыл бұрын
Naa yakendhu Nin swathaagi badhalaadhenu yesaiah Ninna Rakthadhindha tholeyal pattadhrindha (2) Nin anaadhi pranikeyalli harshisithu nanna hrudaya seeme (2) 1.Ninna seveyannu kone gaanisuvudhe nanna niyama vayithe Ninna sanidhilli Ninna jothe Kori Ninna snehitha naanaadhenu (2) Aaha nanna dhanyathe ooho nanna bhagyave yenendhu vivarisali yenendhu vivarisali (2) II Naa yakendhu Nin II Ninna shrameyalli jothe yagiruvudhe nanna darshanavaithe Nanna thanuvalli schremeya sahisi Ninna badhyastha naanadhenu (2)" Aaha nanna dhanyathe ooho nanna bhagyave yenendhu vivarisali enendhu vivarisali (2) II Naa yakendhu Nin II Ninalli naaniruvudhe nannalli neeniruvudhe nanna aathmiya anubhavave Parishudh athmana abhishekadindha naa paripoornathe hondhuve Aaha nanna dhanyathe ooho nanna bhagyave yenendhu vivarisali enendhu vivarisali (2) II Naa yakendhu Nin II