నెర వేర్చితివా నీ తండ్రి చిత్తము _నలిగిపోతివా ఈ ప్రజల కోసము"2" యేసయ్యా నీ మరణ వేదన_"2" మాకు విమోచన కలిగినది"2" "నెర వేర్చితివా" 1) పాపము ఎరుగని నిపై పాప బారమను మోపితిమీ దోషము ఎరుగని నిను దోషిగా నిలబెట్టి తిమి "2" అవమానాలనే బరించితివి_అపనిoదలనే సహించితివి "2" విలువ తెలియని ,మాకొరకు_ విలువైన నీ కృపను చూపితివి_ విలువైన నీ కృపను చూపితివి " నేరవేర్చితివా" 2) నేరము ఎరుగని నిను, నేరస్తునిగా_ చేసితిమీ దోష మైన మాటలతో నిన్ను_ దూషించితిమి"2" అన్యాయపు తీర్పు ను తీర్చితిమీ కఠినమైన శిక్షను విధించితిమీ"2" అర్హత లేని మా కొరకు -అమూల్యమైన రక్తము చిందించితివి_ అమూల్యమైన రక్తమును చిందించితివి "నెరవేర్చితివా"" 3)స్వార్థము లేనీ ,నీ ప్రేమను_ తూలనాడితిమీ వెలకట్టలేని నీ కృపలను_ విడనాడితిని"2" కల్లా కపటము లేదు_ నీ ,కనులలో మాయ మర్మము తెలియదు _నీ, ప్రేమలో"2" అమర లోకానికి చేర్చుటకు నీవే వారధిగా మారితివి_ నీవే వారదిగా మారితివి "నెర వేర్చితివా" గాడ్ బ్లెస్స్ యు ఆల్
@marykurpha802810 ай бұрын
good song God bless you brother devuniki mahima amen 🙌🙌🙇♀️🙇♀️🙇♀️🙏
@deborahunnamatla18379 ай бұрын
Praise the Lord brother
@radhikapaul22439 ай бұрын
Super song brother 🙏🙏🙏😭😭😭
@mercyswarupamedikonda98429 ай бұрын
❤❤
@chinnaraj91753 ай бұрын
good song bro
@kurapatirosemary90189 ай бұрын
Super song Team. Thank you
@nagendraguthala22987 ай бұрын
దేవాది దేవుడు బ్రదర్ మిమ్మల్ని ఇంకా బహు బలంగా ఆయన వాడు కొనును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్
@VeerababuKakara6 ай бұрын
God bless you💕💕💕💕annayya🙏🙏🙏🙏
@rajumadadha335310 ай бұрын
ఈ శ్రమ దినాల్లో హృదయాన్ని కదిలించే లా మంచి కీర్తనను అందించారు.ఇంకను దేవుడు మిమ్మలిని ఆశీర్వదించాలని కోరుచున్నాము .GOD BLESS YOU 🙏☺️
@srinivas34027 ай бұрын
My god bless you
@joshuakrupakar246310 ай бұрын
"నెరవేర్చితివా నీ తండ్రి చిత్తము.. నలిగిపోతివి ఈ ప్రజల కోసము "అనే భావగర్భితమైన సాహిత్యంతో మాకు ఈ పాటను అందించినందుకు మీకు ధన్యవాదములు బ్రదర్ 💐💐💐. శ్రావ్యమైన సంగీతాన్ని అందించిన సునీల్ బ్రదర్ కు, మధురమైన గాత్రాన్ని అందించిన నిస్సి జాన్ బ్రదర్ కు ధన్యవాదములు.
@jameslazarusnarukurthi953910 ай бұрын
Thankyou Brother
@muraligundupalli929210 ай бұрын
Annaya nipatalu chala bguntei perysthslatd
@edukondalunelapudi320510 ай бұрын
Amen 🙏
@NaniKolavanti-kp2jf10 ай бұрын
❤😂🎉😢😮😅😊
@ramaraobommalata53419 ай бұрын
Neravaerthaya
@n.s.pcreaters565910 ай бұрын
ఈ పాట మనస్ఫూర్తిగా వింటే కన్నీళ్లు ఆగవు
@P.HANOKU4684610 ай бұрын
ఈ పాట చాలా బాగా పాడారు అన్నయ్య మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక ఆమేన్ 🙏🙏🙏
@mdevi326410 ай бұрын
Lord for give All my since....🙇🏻♀️🙇🏻♀️😭 Heart touching lyrics Bava Garu 👌😇🙌❤️🙏
@Pspandana-v2o9 ай бұрын
Amen Jesus name shall be called wonderful thank you amen 🙏🙏
యేసు క్రీస్తు ప్రభువు పరిశుద్ద నామానికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏
@jameslazarusnarukurthi953910 ай бұрын
Amen
@sujathayalagapati42610 ай бұрын
Glory to God Jeams babu devudu ninnu inkanu bahuga devinchunugaka wonderful lyrics Tune Music Vocals evrything adbhutam alochimpajese song God bless you
@jameslazarusnarukurthi953910 ай бұрын
Thankyou Amma
@ravindra32959 ай бұрын
Chaala manchi paata..sooperb
@MedidiSony9 ай бұрын
Praise God 🙏 Amen hallelujah 🙏🤗 thank you for your love lord 🙏 good song singing dear brother God bless you abundantly all the team members 🥰🤗
@teppalavijay558010 ай бұрын
బాబాయ్ పాట చాలా అంటే చాలా బాగా పాడారు లిరిక్స్ బాగున్నాయి ఎడిటింగ్ లో దేవుని 7 మాటలు చాలా బాగా చూపించాడు తమ్ముడు వందనాలు🙏🙏 మరిన్ని పాటలు రాయాలి వాటికి చక్కని ఎడిటింగ్ చేయాలని ఆశిస్తున్నాం🙏🙏
@jameslazarusnarukurthi953910 ай бұрын
Thankyou Vijay
@VijethaDoni-b8b9 ай бұрын
super anna chala bharabharithamaina pata maku andhichinadhuku pata vintunte kanillu vastundhi nijamega ma papa bharam mosi kuda adugaduguna avamanam pondhadu
@ullamparthi.rameshu.ramesh369210 ай бұрын
Very nice song brother 🙂
@sudheerbabu304710 ай бұрын
Amezing supper ❤❤❤ glory to god🙏🙏🙏🙏
@sanvithagardens147110 ай бұрын
మళ్ళీ మాకు వక మంచ్చి సిలువపాట్ట అందించినదుకు వంద్దానాలు 👌🙏🏻🙏🏻🙏🏻
@kagithalasuresh71210 ай бұрын
అద్భుతమైన సిలువ పాటను మా హృదయాలలో ఉంచినందుకు వందనాలు...🙏🙏🙏
@joyjos798810 ай бұрын
message oriented lyrics brother,glory be to GOD
@yesupadammadasu384010 ай бұрын
చాలా బాగుంది బ్రదర్ వందణామములు 🙏🙏🙏👌
@Thadikondakumari10 ай бұрын
Super brother 🙏🙏
@rajupatta793210 ай бұрын
అన్నయ్య సాంగ్ చాలా అద్భుతంగా ఉంది
@ravinderakunuri590310 ай бұрын
దయచేసి ఈ పాట లిరిక్స్ పోస్ట్ చేయండి ప్లీజ్
@jameslazarusnarukurthi953910 ай бұрын
పల్లవి : నెరవేర్చితివ నీ తండ్రి చిత్తము నలిగిపోతివ ఈ ప్రజల కోసము "2" యేసయ్య నీ మరణవేదన "2" మాకు విమోచన కలిగినది "2" (నేరవేర్చితివ) చ : పాపము ఎరుగని నీపై పాప భారమును మోపితిమి దోషం ఎరుగని నిన్ను దోషిగా నిలబెట్టితిమి "2" అవమానాలనే భరియించితివి అపనిందలనే సహియించితివి "2" విలువ తెలియని మా కొరకు విలువైన నీ కృపను చూపితివి విలువైన నీ కృపను చూపితివి _(నెరవేర్చితివ) చ : నేరం ఎరుగని నిన్ను నేరస్థునిగా చేసితిమి దోషమైన మాటలతో నిన్ను దూషించితిమి"2" అన్యాయపు తీర్పును తీర్చితిమి కఠినమైన శిక్షను విధించితిమి"2 అర్హత లేని మా కొరకు అమూల్యమైన రక్తమును చిందించితివి (నెరవేర్చితివ) చ : స్వార్థం లేని నీ ప్రేమను తూలనాడితిమి వెలకట్టలేని నీ కృపలను విడనాడితిమి"2" కల్లాకపటం లేదు నీ కనులలో మాయమర్మము తెలియదు నీ ప్రేమలో అమర లోకానికి చేర్చుటకు నీవే వారధిగా మారితివి నీవే వారధిగా మారితివి (నెరవేర్చితివ)
@jeevanmadadha38010 ай бұрын
A very good song at the right time. Praise the lord 🙌🙏
@YaminiSriDurga10 ай бұрын
Lyrics are awesome and song is very meaningful ❤ loved it 💖😍