New Criminal Laws Effect From Today In India | National News | Red Tv

  Рет қаралды 23,447

RED TV

RED TV

Күн бұрын

New Criminal Laws Effect From Today In India | National News | Red Tv
Red Tv Telangana And AP Popular Shows Revolve Around: news, Politics, Economy, Sports, Entertainment, Panel Discussion with Eminent Personalities And Noteworthy Commentaries.
Subscribe To Our Channel To Get Latest News And Updates.
Follow us on Social Media:
►Red Tv Videos: • Producer Natti Kumar A...
►Red Tv Telugu: • Sr Journalist Daamu Ba...
Red Tv: / @redtvnews
Bharadwaja Talks : / @bharadwajatalks3546
#crminalaws #nationalnews #redtv

Пікірлер: 59
@jathin6333
@jathin6333 3 ай бұрын
ఎన్ని చట్టాలు వచ్చిన సాధరణ ప్రజలకే తప్ప రాజకీయనాయకులకు కాదు / సీఎం లకి పీఎం లకి అసలు వర్తించవు
@Idbiid
@Idbiid 3 ай бұрын
Yes correct ga chepparu
@sarojanidoddapaneni9734
@sarojanidoddapaneni9734 3 ай бұрын
Mr Balaji You made me smile about criminal laws in India. Thank you.
@lakshminandula5303
@lakshminandula5303 3 ай бұрын
నేరాలకు కఠిన శిక్ష తప్పదనే , బెరుకు పుడితే చాలు.. తప్పక నేరప్రవృత్తి, నేరాలు గణ నీయముగా తగ్గే అవకాశముం ది…🤝( సొంత లాభము కొంచెము తగ్గించుకుంటే..)
@ManepalliDurgaraoDurga-kg4ky
@ManepalliDurgaraoDurga-kg4ky 3 ай бұрын
కొత్తగా తెచ్చిన చట్టాలు అన్ని బాగానే ఉన్నాయి కాకపోతే ఈ చట్టాలు నిష్పక్షపాతంగా అమలు చేస్తే బాగుంటుంది
@sampathkumar4255
@sampathkumar4255 3 ай бұрын
How many changes government may change, our laws are made with thick walls with big holes. All rich people can escape.
@MehboobKhanKhan-mw3rq
@MehboobKhanKhan-mw3rq 3 ай бұрын
Rape case lo uri tiyali .
@TirumalaDevi-86
@TirumalaDevi-86 3 ай бұрын
GST కూడా మంచిది ధరలు తగ్గుతాయి అని చెప్పారు. చాల ఎక్కువ అయాయి. వాయించేస్తున్నారు. ముఖ్యంగా అన్నీ సర్వీసెస్ gst ఎక్కువ చేసారు.
@BhaskarPolaboina-fs2oh
@BhaskarPolaboina-fs2oh 3 ай бұрын
దేశ ద్రోహం వేరు రాజ. ద్రోహం వేరు pm నీ విమర్శ చేస్తే వర్తించదు జై పాలస్తీనా అంతే వర్తిస్తుంది
@ramaprasadaravapalli9204
@ramaprasadaravapalli9204 3 ай бұрын
చట్టాలు చేస్తే ఉపయోగం లేదు.అధర్మం,అన్యాయం,నీతి,నిజయతి,తప్పు,ఒప్పు విషయజ్ఞానం పెంపొందిచాలి.అప్పుడు అధికారులు ంజాయితీగా పనిచేస్తే,తప్పు చేసినవాడికి శిక్షపడి,న్యాయం జరుగుతున్నది.కొంతమంది లాయర్లు,ప్రతివాదుల దగ్గర డబ్బులుతీసుకుని ,claints ని మోసంచేస్తున్నారు.
@lakshminandula5303
@lakshminandula5303 3 ай бұрын
🤝👌👍👏🙌
@prakashsudha2894
@prakashsudha2894 3 ай бұрын
దేశ ద్రోహం చట్టం అంటే, ఇప్పుడు కేజ్రీవాల్ చేశాడు చూడండి అలాంటివి
@dlgkitchen
@dlgkitchen 3 ай бұрын
🎉
@ramanadekka1915
@ramanadekka1915 3 ай бұрын
వాక్ స్వతంత్రము హరించు నట్లు
@TejsaiMylavrapu-bt7bq
@TejsaiMylavrapu-bt7bq 3 ай бұрын
CBI judge Loya jindabad
@singarajulakshmi9515
@singarajulakshmi9515 3 ай бұрын
నేరస్తులకి పనిష్మెంట్ బలహీనం గా ఉంటే నేరాలు ఎక్కువ జరుగుతాయి
@TejsaiMylavrapu-bt7bq
@TejsaiMylavrapu-bt7bq 3 ай бұрын
Judge Loya jindabad
@naveen_9-8--_
@naveen_9-8--_ 3 ай бұрын
ఈ రోజుల్లో రేపులు అవసరము లేదు
@singarajulakshmi9515
@singarajulakshmi9515 3 ай бұрын
అవినీతి కేసెస్ లో క్రిమినల్ చట్టలలో తెచ్చిన కోరలు ఏమిటి
@TejsaiMylavrapu-bt7bq
@TejsaiMylavrapu-bt7bq 3 ай бұрын
Bh4 good for environment Bh6 less pollution
@venugopalreddyyeduguri6403
@venugopalreddyyeduguri6403 3 ай бұрын
Better not to disturb TIME TESTED british period rules. We are seeing result of altering those procedures by NTR period hapazard decissions.
@rafi6401
@rafi6401 3 ай бұрын
Thappu cheysthey evarikyna siksha annaru. meeru a thappu cheyakunda rajakiyaloki vocchara chinappudu mee 14 years nunchi ippati varaku a thappu cheyaledhu ani mee kanipaka vinayakudu meedha ootu version cheppendi.nijam thelusthundhi.
@TirumalaDevi-86
@TirumalaDevi-86 3 ай бұрын
ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి.
@rameshbandi8088
@rameshbandi8088 3 ай бұрын
అవును నేరంచేసి దాన్ని బయట పెడితే చంపుతా ము అని బెదిరిస్తే కొన్ని నెలలు ఇయర్స్ అనేరం బయట పడదు అటుపై ధైర్యముతో కంప్లయింట్ ఇవ్వ ఓచ్చు వాడికి అప్పుడు శిక్ష వేయ వచ్చు. అధికారం ఉన్నంత సేపు వారి నేరాలు బయట పడవు.
@KSRAJU-i8g
@KSRAJU-i8g 3 ай бұрын
HAPPY GA VALLU !
@rajkumarmanepalli8839
@rajkumarmanepalli8839 3 ай бұрын
Kotta Chattalu Enni Vachhina Samanya manavulake Kani Dabbunna Peddalni, Rajakeeya Nayakulani, Pedda Pedda Govt. Employees/ Pedda pedda Officers ni Siksharhulu Kavatam Chala Takkuva Chustunnamu.
@vlprasadmatha7784
@vlprasadmatha7784 3 ай бұрын
ఈ మార్పుల విషయం లో ఇప్పుడు కూడా British వాళ్ళ మీద ఆధారపడ్డారు.కొత్తగా ఏమి చెయ్య లేదు.
@shankarregula1437
@shankarregula1437 3 ай бұрын
Civil cases lo japyam lekunda chattalu tevali. Criminal ok civil cases parget.
@Prasad-q5x
@Prasad-q5x 3 ай бұрын
మోడీ ని ఏదైనా అంటే శిక్ష పడుతుంది అని చట్టంలో ఉందా? ఇలా తప్పుడు కధానాలు ప్రచారం చేసిన వాళ్ల కి ఏమి చట్టాలు లేవా? స్టూడియోల్లో కూర్చుని నోటికి వచ్చినది వాగేసే పోరంభోకులకి చట్టాలు చెయ్యడం, అమలు పర్చడం లో ఉన్న నిబద్దత గురుంచి ఏమి తెలుస్తుంది?.....
@bhagatsoul
@bhagatsoul 3 ай бұрын
Ila na? Mi modi ni emmanaru ee video lo?
@Prasad-q5x
@Prasad-q5x 3 ай бұрын
@@bhagatsoul మీ మోడీ, మా మోడీ ఏమి ఉండదు. మోడీ ఎప్పుడు మోడీ. మీ పేరే "భగత్ సోల్". ఇదే తాత్కాలికం!!!!
@bhagatsoul
@bhagatsoul 3 ай бұрын
@@Prasad-q5x oka manishi perulo kaadhu goppathanam...gunam lo vuntadhi. Aa gunam permanent. Abaddhale modi naakoddhu
@shankarregula1437
@shankarregula1437 3 ай бұрын
Civil cases lo japyam lekunda chattalu tevali
@raob121
@raob121 3 ай бұрын
What about staff in police,courts
@m.jayaprasad5891
@m.jayaprasad5891 3 ай бұрын
Miru చెప్పే విషయాలు అంత రిలియాబ్లె గా లేవు
@teluguarchives
@teluguarchives 3 ай бұрын
yes
@nirmalach9794
@nirmalach9794 3 ай бұрын
Hi
@chondrosekhoro1205
@chondrosekhoro1205 3 ай бұрын
Prajalaku adige hakuledu Pm gani cm gani prajalaku emi machi jargakapothe adige haku ledu idi chala thapu enduku ante prajalu vote esi gelipinchi manchi jargakapothe yavarukiaina adugutharu aniki adagakapothe valuestama
@guntupallisrkprasad7408
@guntupallisrkprasad7408 3 ай бұрын
Ore Mari ivi Jaganki Varthinchava ?
@prakashsudha2894
@prakashsudha2894 3 ай бұрын
Anna meeru emi cheppina nammesthaaru anukovadhu, దేశద్రోహం అంటే మోడీని తిడితే లోపల వేసేస్తారు, అని తప్పు చెప్పకండి ,మీకు మేము ఎలకనిపిస్తున్నము, మాట్లాడే హక్కును అన్నచ్చినారు అని తప్పు చెప్పకండి
@rajabhaktulasriivas1687
@rajabhaktulasriivas1687 3 ай бұрын
Bhaskarao. Garu. Very. Risky. Complicate. Lands. How. I. Can. Taken.?
@obuleshjonnalagadda2029
@obuleshjonnalagadda2029 3 ай бұрын
What about BLACK MONEY ???????
@bhagatsoul
@bhagatsoul 3 ай бұрын
Bjp time lo common man criminals kanna kuda political criminals ekkuvaga vunnaru. vallaki red carpet...common man ki jail
@KSRAJU-i8g
@KSRAJU-i8g 3 ай бұрын
COMMON PEOPLE KI MODATA DEBHA! POLICE ARREST LU EKKUVA AVUTAY! ARTICAL 21 ACT DISEN UNDALI.ADI LEKAPOTHE ELA? DEMOCRACY KADA?
@bhagatsoul
@bhagatsoul 3 ай бұрын
False promising chese leaders ki siksha ledhu .....raadhu kadha?
@ParveenSultana-j9q
@ParveenSultana-j9q 3 ай бұрын
What about adultery veeti valla kutumbalu nashanam avutunnayi idi kanapadaleda modiki
@GrandBharat-u7l
@GrandBharat-u7l 3 ай бұрын
Paytm Balaji ఫేక్ న్యూస్
@kpabdulrasheed1850
@kpabdulrasheed1850 3 ай бұрын
Yemi tisukochina atu thippi itu thippi chivaraku muslims meeda padetatlundali 🤔!
@vravikumar9
@vravikumar9 3 ай бұрын
Yenni.maarchinaa Police stations lo courts lo Lanchaalu ratelu perguthaayi Why ante Law chala strict Dabbulu yekkada avuthaayi Ani antaaru Mundhu Ee lan chaala chattam strict ga Implement chese system Undaa anthaa maaya 😂😂😂😂😂😂😂😂
Advocate kavate Srinivasu On Telugu People In USA | Red Tv
28:27
ДЕНЬ УЧИТЕЛЯ В ШКОЛЕ
01:00
SIDELNIKOVVV
Рет қаралды 4,1 МЛН
🕊️Valera🕊️
00:34
DO$HIK
Рет қаралды 7 МЛН
Live Coverage From Mutyalamma Thalli Incident | Red Tv
26:57