షెడ్ చాలా విశాలముగా ఉన్నది ,కొత్త గా షెడ్ నిర్మాణం చేపట్టాలనుకునె వారికి వీడియో చాలా ఉపయోగకరంగా ఉంది సార్.
@DeshamKosam3 жыл бұрын
Tq sir
@rajkumar-zm8te3 жыл бұрын
anna garu chala mandhiki shed gurinchi telika chala dabbulu petti iron kontunnaru and shed planning correct ga ledhu miku veelunte shed kosam ayye iron and rekulu ila complete items ekkada dhorukuthayi oka video thiyyandi miru youtube lo oka post cheyyandi iron related shops owners numbers pettamani miku dhaggara vunna oka hardware and iron shop lo video thiyyandi 10mandhiki use aythundhi anna
@myadamynaswamymudhiraj5092 жыл бұрын
Super
@THANVIAZ3 жыл бұрын
షెడ్ విశాలంగా. బాగా వుంది. good information
@munendrarangalum65033 жыл бұрын
Shed construction degin Chala bagundi good video tq brother after shed completion pls upload video
@DeshamKosam3 жыл бұрын
Ok
@mahireddyvlogs34293 жыл бұрын
Good information bro
@AmmasFoodWishes3 жыл бұрын
Chala bagundi anna
@Mothilal963 жыл бұрын
అన్నా మీ వీడియోలు చాలా బాగా ఉంటాయి. ఇంకో విషయం ఏంటంటే అన్నా షేడ్ గురించి పూర్తి సమాచరం ఇవ్వడానికి ట్రై చెయ్యండి అన్నా షేడ్ మొత్తం ఖర్చూ కాకుండా రేకులు, పైపులు, వాటీ షైజులు, బరువు ఇలా అన్ని వివరాలు రైతూ నుండి తెలుసుకొoడి. Thank you...
@DeshamKosam3 жыл бұрын
Tq ok
@timepass26913 жыл бұрын
Anna nakuuu telsinanthloo e shed 6 lakhs lo vastundii bro 9 lakhs avadduuu anukuntunaa
@anjaneyulubudda28553 жыл бұрын
Good video
@Manauritalent3 жыл бұрын
Good videsi sir
@madhuk53493 жыл бұрын
Good video sir
@uppulathirupathaiah16473 жыл бұрын
Super
@jalandharyadav29373 жыл бұрын
Kaka nevvu keka
@rajuderangula3453 жыл бұрын
Anna sound chinnaga undi
@DeshamKosam3 жыл бұрын
Ok
@mutyalarajarameshreddy23483 жыл бұрын
క్లారిటీ లేదు. మీరు అడిగేది కానీ, చెప్పే అతను కానీ క్లారిటీ లేదు.వీడియో టాపిక్ ను బట్టి ప్రశ్నలు ఉండాలి. గజిబిజి గా ఉంది వీడియో మొత్తం. మీరు బాగానే వీడియోస్ పెడుతున్నారు కానీ క్లారిటీ గా లేవు.ఏ విషయం అయినా స్టెప్ బై స్టెప్ గా ప్రశ్నలు కానీ, సమాధానం కానీ ఉండాలి. ముందుది వెనకాల, వెనకాల ది ముందర ఇలా ప్రశ్నలు ఉంటున్నాయి. ఈ షెడ్ గురించి మొదట పొడవు, వెడల్పు, ఎత్తు గురించి, మెటీరియల్ సైజస్ పైప్స్ కానీ య్యాంగిలర్స్ కానీ పిల్లర్స్ గురించి, రేకులు సైజస్, రేట్స్... ఫిట్టర్ ఖర్చులు.. బెడ్ వివరాలు గౌండ మేస్త్రి ఖర్చు వివరాలు ఇలా ఒకదాని తరువాత ఒకటి వివరాలు ఇస్తే బాగుంటుంది. మీరు చెప్పారు కానీ స్టెప్ బై స్టెప్ లేవు.మీరు ఇంకా ఇంప్రూవ్ కావాలి అంటే అలీఖాన్ నెల్లూరు వీడియోస్, రాజేందర్ రేడ్డి తెలుగు రైతు బడి వీడియోస్ చూడండి వారి అడిగే విధానం సబ్జెక్ట్ విషయాలు తెలుస్తాయి. మీరు ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతారు 👍👍👍. అన్యధా భావించవద్దు ఇలా చెప్పినందుకు. 👍👍👍👍
@DeshamKosam3 жыл бұрын
Tq
@anjietikepally14513 жыл бұрын
Super kani 2 maikulu vadu bro
@Billdollfarms3 жыл бұрын
That is poor planning.. Farmer doesn't know the inflation theory.. Someone has to educate. Bad idea to invest that much amount. We are building a shed with 1.5 lakhs for 40-50 Buffalos.
@ajayabhi12743 жыл бұрын
How
@maheshb12292 жыл бұрын
yes...
@jayasribollineni85372 жыл бұрын
Mee plan maku cheppandi
@mallikarjunavarikuti8421 Жыл бұрын
Clarity ledu video
@shivadasshivadas36883 жыл бұрын
Nirmal.dist.levaa.bro
@DeshamKosam3 жыл бұрын
I from RR dis bro Some revenue problem I will do it.
@munendrarangalum65033 жыл бұрын
I am planning to this type shed pls mention firmer number sir
@DeshamKosam3 жыл бұрын
76699478003
@nukalasayana118411 ай бұрын
Diper
@rajkumar-zm8te3 жыл бұрын
good video sir
@rajkumar-zm8te3 жыл бұрын
oka video thiyyandi ekkada manaki iron poles thakkuvaki vastayi ani miku veelu aythe