నిజంగా దేవుళ్ళు భూమి మీదనే ఉన్నారు మనమే తెలుసుకోలేక పోతున్నాం . గుడ్ టీవీ 9 టీమ్ వాళ్ళందరికీ నా యొక్క 🙏🙏 .మన ముందు తరాల వారికి దేవుళ్ళు ఉన్నారు అని తెలియాలంటే మీరు చేస్తున్న అన్వేషణ చాలా అవసరం .లేదంటే మనుషులు రోబోట్స్ లాగా మరి పోయే అవకాశం ఉంది
@sridharsri9800 Жыл бұрын
చాలా ప్రశాంతంగా ఉంది ఇది చుస్తే మీకు ఆ పరమాత్మ సహాయం చేస్తాడు ఈ ప్రపంచానికి శ్రీ కృష్ణుని గొప్పతం తెలియాలి మీ ప్రయత్నం అగకూడదు నేను టీవీ 9 కు పాదాభివందనం చేస్తున్న జై శ్రీ కృష్ణ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sripathinarsaiah9433 Жыл бұрын
JaiSrikrsna
@NoName-ne3sy Жыл бұрын
ఆ పరమాత్మని పుట్టించింది ఎవరు.
@venkatakishore894111 ай бұрын
@@NoName-ne3syNirguna Brahman -> saguna Brahman-> nirguna Brahman (this happens infinitely). Basically 0 = infinity as per Vedas. Universe wouldn’t exists without 0=infinite. Parama athma is one of the name of Brahman.
@NoName-ne3sy11 ай бұрын
@@venkatakishore8941 I am asking how that param atma took birth.
@nickyChukti11 ай бұрын
@@NoName-ne3sy devaki if you are asking about Sri Krishna. If you are asking about how God was born Vishnu/Shiva.. as per holy reference, they're created ( in Telugu udbhavinchadam) by mighty power jaganmata. If you even ask about Jaganmata, I'm not sure. And you cannot find answer in a simple comment. If you want to know, do more research.. and stop trying to initiate arguments which might also lead to see paramatma who will answer you. God bless you child.
@srisriperformvisuals3001 Жыл бұрын
ఈ వీడియోలో స్వరకర్తకి నా సూచన; శ్రీకృష్ణుణి మరణానంతరం అనే మాట కంటే శ్రీకృష్ణవతారం ముగిసాక లేదా నిష్క్రమణం,రూపం చాలించాక అనే పదం వాడితే బావుంటుంది, ఎందుకంటే శ్రీకృష్ణుణి అవతారం ఆకారం మానవశరీరం మాత్రమే కానీ మహిమాన్వితమైనది, అద్భుత కార్యాలు,మాయలు చేసిన అపూర్వ శక్తులు కలది,మామూలు మనుషులకు అలవికానిది, అందుకే అలా సంభోథించడం సమంజసం అని తెలియజేయడమే నా ప్రథాన ఉథ్థేశం ✔️
@NoName-ne3sy Жыл бұрын
శ్రీకృష్ణుడు నిజంగా దేవుడైతే ఇప్పటిదాకా బతికి ఉండేవాడు కదా, మధ్యలోనే వెళ్లిపోవాల్సిన అవసరం ఏముంటుంది.. దేవుడు అనే వాడు ఉండడు, ఒకవేళ ఉన్నాడు అనుకుంటే మొదటి దేవుడు ఎలా పుట్టాడు, ఆ దేవుడిని పుట్టించినది ఎవరు..ఆ దేవుళ్లకు శక్తులు ఎవరిచ్చారు.
@Forumoms2203 Жыл бұрын
Microbe kanipistunda mari adi unnatla lenatla@@NoName-ne3sy
@luvnluck Жыл бұрын
aa anchor ki antha knowledge ledu
@NoName-ne3sy Жыл бұрын
@naresh.k8680 Mari ipudu ye rupam lo vachaadu
@venkatgrp753211 ай бұрын
@@NoName-ne3syorey fool telyakapote telusuko ippudu nadichedi kaliyugam. kaliyugam lo sri venkateswara swamy pratyaksha daivam. Intakannaa em proofs kavali
@chaitanyapopuri3287 Жыл бұрын
మనం చరిత్ర ను మనమే పరిశోధన చేసి తెలుసుకోవడం అవసరం అద్భుతం అమోఘం ధన్యవాదాలు
@SR.shankargoud280610 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@anushachitti143 Жыл бұрын
భారత దేశమే విశ్వగురువు.... విశ్వానికి ఏకైక కేంద్ర బిందువు భారత దేశమే
@vishhaal6775 Жыл бұрын
It really
@NoName-ne3sy11 ай бұрын
మరి ఎందుకు లక్షల మంది అమెరికా కు వెళ్తున్నారు. మన దేశానికి బయటి వాళ్లు 1000 మంది అయినా వస్తున్నారా(పర్యాటకం కోసం కాకుండా)..మీరు భ్రమల్లో బతుకుతున్నారు.
@Anilkumar-zg4ht9 ай бұрын
@@NoName-ne3syorey kukka nalanda, thaksha shila vanti universitylu mundu mana desham lone unde andulo chaduvukovadani desha videshalanundi vidyarthulu vacchevaru appatlo mana desham antha abhivruddiga undedi adi chusekada anadu muslims innoveters nundi british vallavaraku mananu dochukuntu mana samskruthini marchukuntu poyaru niku adharalu kavali kada bharatha deshaniki vacchina megasthanees thana rachanalalo bharatha desham entha well devoloped country no chepparu okkasari search chesi chaduvu vest fellow content undadu vagutharu urkane
@SlnSociety3 ай бұрын
@@anushachitti143 you are so beautiful
@bajarangi965411 ай бұрын
tv9 చూపించిన దానిలో 1వ టైం మంచి దానిని ప్రసారము చేస్తున్నది థాంక్స్
@godgivespizza2385 ай бұрын
ఏమో బ్రో నమ్మలేము కాకినాడ బీచ్ లో మునిగి హడవిడి చెయ్యొచ్చు
@archisnaturevideos9693 Жыл бұрын
పరంధామ, వాసుదేవ, జగతరక్షక, పాహిమాం, పాహిమాం. 🙏🙏🙏🙏
@SadhguruSir11 ай бұрын
😂😂😂😂🤦🤦🤦🤦
@m.madhusudhanreddy30419 ай бұрын
@@SadhguruSir poi idli Pindi kalupuko, ni lanti picholaku artham kaadu le
@RailYatrik5 ай бұрын
@@SadhguruSir ముండా 🤣🤫🤫
@durgaraosadanala9397 Жыл бұрын
ముందుగా టీవీ9 బృందానికి పాదాభివందనాలు మీరు చేసిన ప్రయత్నం అద్భుతం ఆదర్శం ఇలాంటి గొప్ప గొప్ప విషయాలు మీ నుంచి ఇంకా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏🙏
@parasarangarao2032 Жыл бұрын
మన భారతదేశం ప్రతి అనమాల దొరుకుతాయి సాక్షాలు ఇంతకన్నా ఏమి కావలి భగవంతుడు ఉన్నాడు అని
@krishnamurthysivaramuni3666 Жыл бұрын
అమ్మా ద్వారకా నగరం నిజం అని నిరూపించి న మీకు ధన్యవాదములు పైగా సా క్షా లు తో సహా అటువంటప్పుడు సాక్షాత్స్ కృష్ణ స్వయం అయిన గీతను మన హిందువులు ఆచరించ రు ప్రతి గృహంలో వుంచు కో వాలి కదా ప్రపంచ ము లోనే ప్రామాణిక గ్రంధం గీతను ఇంట్లో పెట్టుకో కూడదని కొందరి తప్పుడు అభి ప్రాయం అది సరి కాదు ప్రతి ఒక్క హిందువు భగవత్ గీత పారాయణం చేయాలి హరిః om
@IttaRambabu-jp9se Жыл бұрын
బెటద్వారకా శ్రీకృష్ణ ఆలయానికి ఉత్తర దిక్కున ఉంటుందని విన్నాను 💐💐❤🎉🙏😍
@nandujain4865 Жыл бұрын
Avnu nen vellocha peace full place asl kallalo neellu vachesthai❤
@IttaRambabu-jp9se Жыл бұрын
Yetu చుసిన 90 మైల్స్ నీడివి కల్గి 9 ప్రకారంలతో విలసీల్లిన బంగారు నగరం అది. 💐👏🎉❤🙏👍
@IttaRambabu-jp9se Жыл бұрын
అప్పట్లో o యూరోప్ రాజు ద్వారకా వచ్చి aa నగర అంధాలు విశేషాలు, aa దివ్య పురుషోత్తముని కృష్ణుని అపురూప సౌంద్దర్యాన్ని పొగుడుతూ దేవా దేవదేవుడవు నీవే ప్రభు అంటూ సస్తాంగా ప్రాణమాలు సమర్పించాడు అనికూడా o బుక్లో chadivaanu💐👏👏🎉❤🙏👍
@IttaRambabu-jp9se Жыл бұрын
Ooooom shri namooohkrishna💐💐👏🎉❤🙏
@IttaRambabu-jp9se9 ай бұрын
Jaiho shrikrishna💐🎉❤🙏
@banothkishan822411 ай бұрын
TV9 ఇక నుండి అయినా మారాలి, ఇలాంటి సత్యాలు ప్రజలకు చూపించాలి......
@NoName-ne3sy11 ай бұрын
This video was fake
@lingaswamyyadav0011 ай бұрын
@@NoName-ne3sy ని లాంటి వాళ్ళ వాలనే ఈ దేశం మొడ్డగుడిసేది నువు గొర్రె బిడ్డ వే గారా
@karunkumar933511 ай бұрын
@@NoName-ne3sy 1st me lanti vallu marali sir
@NoName-ne3sy11 ай бұрын
@@karunkumar9335 yem maarali cheppandi
@karunkumar933511 ай бұрын
@@NoName-ne3sy Aa video fake annav Nijam telusukuni matladandi bro Krishnudu god Ane mata pakkana pedite Krishnudu mana bhumi pi thirigadu annadi 💯% nijam
@bujji009pabbineedi611 ай бұрын
సాక్షాత్తు శ్రీ కృష్ణ భగవానుడు పాలించిన ద్వారక కళ్ళకు కట్టినట్టు చూపించారు అయినా గొఱ్ఱెలు మారవు
@jagannadharao24393 ай бұрын
శ్రీ కృష్ణుడు మరణించడం కాదు అవతారం చాలించడం.ఆయన స్వర్గానికి వెళ్ళ లేదు. ఆయన వైకుంఠ దామం చేరారు
@DkDk-ek9wm Жыл бұрын
చరిత్ర, నాగరికతకు నిలువెత్తు నిదర్శనం భారత దేశం ❤❤❤..
@economicsmurali6557 Жыл бұрын
Great మా కళ్ళకు కట్టినట్టు చూపించారు.మన చరిత్ర ఎంతో ఘనం......ఇతర మతాలకు మారిపోయి మన సంస్కృతి కి ఆన్యాయం చేస్తున్నారు.....మనదేశంలో ఏ ఆధారాలు లేని మతాలకు వాళ్ళ స్వార్థంతో మార్చేస్తున్నారు.
@Karthik12569 Жыл бұрын
జై హింద్ జై శ్రీరాం
@rameshbandi80889 ай бұрын
కలియుగం లోని కంత్రి గాల్లని కత కంచికి చేర్చేందుకు మళ్లీ శ్రీ కృష్ణుడు రావాలి.
@kumarraju7745 Жыл бұрын
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే
@KirankumarValireddi Жыл бұрын
🚩 ఇది కథ మనకు కావలసిన అసలు సిసలైన దృశ్యం జై శ్రీ కృష్ణ 🚩🙏🙏
@PeddagollaPandu-m3w11 ай бұрын
Yash Anna
@durgabhavanibhavani1500 Жыл бұрын
మనసుకి ఆనందం గా వుంది చూస్తుంటే జై శ్రీ కృష్ణ
@James-uc3fj11 ай бұрын
మన దేశం మన దైవం 🙏 BJP🚩 ఒకటే మన మంచి కోసం🚩🚩🚩🚩🚩🚩
@pokemonitishere20211 ай бұрын
ముందు ఆంధ్రకి తిరుపతి వెంకన్న సాక్షిగా ఇస్తాము అన్న ప్రత్యేక హోదా ఇవ్వమని చెప్పు. అంద్రాను ముంచేసిన ఆవు పార్టీ ఎవడి మంచి కోసం
@kusugundlakusumakumarreddy69539 ай бұрын
Om Sree Ganeshaya Namaha🙏Om Sree Radhe Krishna Namaha🙏
@Jaisriram-gg1xy11 ай бұрын
సూపర్ జై కృష్ణ జై సనాతన ధర్మం జై హింద్
@MahaLakshmi-uk1ef11 ай бұрын
My lord krishnaa❤❤ ee janmantha nee naama dyanamea kanna🙏🙏 mee dwaraka darshana bagyam eppudu😮 kaligistav madhava nee leelamrutham vivarinchanidi padmanabha🙏om krishnaya vasudevaya harinea paramatmanea pranatam kleshanashaya govindaya namo namaha🙏🙏🙏
@IttaRambabu-jp9se Жыл бұрын
జైపారాందామ కృష్ణ namooohnamahaa👏💐😍🎉❤🙏
@bsivabrahmendrabsivabrahme3165 Жыл бұрын
జై శ్రీకృష్ణా
@studiosevenentertainments502 Жыл бұрын
30:34 దగ్గర ఒక చెంబు ఉంది అది చాల నీటిగా కనిపిస్తుంది...
@telugumalayalamtamilchanne24869 ай бұрын
Krishnudu maranam kaathu, Swargarohana ani chepali . ഹരേ കൃഷ്ണ 🙏
@balammallesh6869 ай бұрын
🙏జై శ్రీ కృష్ణ జై జై శ్రీ కృష్ణ పరమాత్మ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@prasad.vpt1992 Жыл бұрын
for the first time... TV9 Channel Lo Perfect News Vachindi.
@SsivaprasadGuttula Жыл бұрын
హిందూ మతానికి ఇంత గొప్ప దనం ఉంటే క్రిస్టియన్ లు ఎందుకు నమ్మడం లేదు ఏదేవుడు లేడు అంటారు ఇన్ని నిజాలు కళ్ళ ముందు కనపడు తున్నాయి మరి వీళ్ళు మొదటి హిందువులే ఎందుకు ఇలా మారారు ఇది తెల్ల దొరలు అంటించిన రోగం
@anilsanatan962011 ай бұрын
Ivanni nammite valla yedari devulu fake Ani valla matam Sanka naaki potundani bhayam valla kante mundu mana adbhuta charitra choosi orvaleru anduke nammaru.
@ramachandraremo40389 ай бұрын
మన హిందువులు డబ్బులకు ఆశ పడి ఇలా మతం మారడం లోనే హిందూమతం అంటే ఇతర మతాల వారికి మన చరిత్ర కట్టుకథ అయి హిందువు అంటే చులకన అయిపోయింది
@stalinjesus26758 ай бұрын
నీవు నమ్మిన దేవుళ్ళలో ఒక్కరైనా నీతో మాట్లాడారా? మాతో యేసు క్రీస్తు ప్రభువు ఎప్పుడూ మాట్లాడుతుంటాడు.
@SsivaprasadGuttula8 ай бұрын
@@stalinjesus2675 మోసాలు చేసి అమాయక ప్రజలను లోబరచుకుని వాళ్ళ దగ్గర దశభాగాలు గుంజి సంపాదించు కుంటున్నారు మా దేవుడు 2024 లో మాట్లాడతాడు మీ ప్రభువు అంతరించి పోయే టైం దగ్గర పడుతుంది అని
@Tonysparkt15077 ай бұрын
@@stalinjesus2675 Where he talked with you ? 😂🤣 Are you mad ? He died he could save himself
@eswaraiahsyamala3232 Жыл бұрын
ఓం నమోభగవతే వాసుదేవాయ. Hearty congratulations to TV9, M.D.,Chief Editors, & staff who are participated in this great issue.SRI Krishna paramathma blessings will be showered on all of you.This is a great adventure.On be off of Hindu Samaj once again I congratulate you one & all. Hare Krishna.💐💐💐💐💐💐💐💐💐🌺🌺🌺🌺🌺🌺🌺🌷🌷🌷🌷🌷🌷🌹🌹🌹🌹🌹🌹🌹🏵🏵🏵🏵🏵🏵🙏🙏🙏🙏🙏
@abhiramatrinadh867411 ай бұрын
ధర్మానికి ఎప్పుడూ ఎదురువెళ్లే tv9 ఇప్పుడు ఇలాంటి వీడియోలు చేస్తుంటే ఏదో అనుమానం కలుగుతోంది.. జై శ్రీరామ్
@iliysan_huda1qq69 ай бұрын
Eee channel chesina modhati manchipani........ Jai Shree Krishna
@MEDHASBNtv5 ай бұрын
Your great bro నువ్వు చాల అదృష్టవంతుడివి అన్నా ఆ దేవుడు నీకు ఇంకా బలాన్ని ధైర్యాన్ని ఇవ్వాలి ఇలాంటి వీడియోస్ చేయడానికి 🎉🎉
@bgopal132411 ай бұрын
ధన్యవాదాలు 🙏♥️♥️
@romiyoforever8922 Жыл бұрын
శుభం 🌹🙏🚩
@krishnamurthysivaramuni3666 Жыл бұрын
జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ జై జై శ్రీ కృష్ణ హరిః ఓంప్
@shyamkonda66259 ай бұрын
ఇపుడైన నిజం తెలుసుకున్నారు టీవీ9 వాళ్ళు
@sadhana695911 ай бұрын
మీరు ఇలా కాక సాంప్రదాయ పద్ధతిలో వుండి చెప్తే ❤❤
@SgLovein Жыл бұрын
హరే రామ్ హరే కృష్ణ 🚩🚩🚩🙏🙏
@mrkmurthy6733 Жыл бұрын
Fantastic. Fabulous.. Extraordinary scene.Thanks sir for posting it.
@bhavanicreations430011 ай бұрын
ఓం జై శ్రీ కృష్ణ 🙏🙏🙏
@VAMSI43 Жыл бұрын
great good job andi. ..తెలిని ఎన్నో విషయలు మకు తెలుపు తున్నారు 🙏🏻
@muktevivschalapathirao21824 ай бұрын
ద్వారక నగరం అర్కాలజీ డిపార్ట్మెంట్ వారు కొంత amount spend చేసి ఇది చరిత్ర కల్పన కాదు అని నిరూపించాలి. బుద్ధుడి పూర్వం కూడా భారత దేశం చరిత్ర వున్నది అని నిరూపించాలి
@Talented_but_no_value3 ай бұрын
బుద్ధుడు పూర్వం లో బుద్ధుడు అమ్మ నాన్న సనాతన దర్మం వాళ్లే
@DevarajDevarajgondali4 ай бұрын
🚩🚩Jai shree krishna 🚩🚩
@KH-ll5ul Жыл бұрын
Our culture...our civilization...our ancestors... Devine Character... equal to DEVINE...HARE KRISHNA.
@questquenchqualifymultiple819811 ай бұрын
Ne culture ku mari English endhuku? Telugu lo chepchuga
@vvr484511 ай бұрын
@@questquenchqualifymultiple8198 kottadi kanukoni samskrutini marchalani ni jisus rule pettinda
@pokemonitishere20211 ай бұрын
మరి మన కట్టుబాట్లు....మన నాగరికత....మన పూర్వీకులు ఇచ్చిన తెలుగులో కామెంట్ పెట్టు ముందు
@devasena99910 күн бұрын
శ్రీకృష్ణ జై శ్రీ కృష్ణ 🙏🙏🙏🙏🙏🕉️🕉️🕉️🌺🌺🌺🌹🌹🌹
@prasanthyellasiri8768 Жыл бұрын
💙 ఐ లవ్ యు దేవీనాగవల్లి 💐
@brahmamkammarakallutla478 Жыл бұрын
Jai Sri Krishna🕉🔱🚩🌹🙏🌹
@vishnupayasam11 ай бұрын
హరే కృష్ణ
@vigneshwarreddy9762 Жыл бұрын
Somanath, Ayodhya,Madhura, Kashi destroyed and built majids on our temples. Congress passed bill in 1991 to keep as it is for minority votes. But now we are taking back our temples under BJP government. 🚩🚩🚩🚩
@ad8943 Жыл бұрын
Congress Hindu dweshi Hindu drohi Islamic party. Eppudu turakala Sanka nakutuntundi.
@user-bp8ed7ry6r11 ай бұрын
జై శ్రీ కృష్ణ రాదా 🙏🙏
@naniveluganti Жыл бұрын
great job tv9 i am requesting you please take new anveshana episodes
@Vendrapukondababu10 ай бұрын
ఎక్సలెంట్ వీడియో మిమ్మల్ని అందరిని ఎలా పొగడాలో అర్థం కాని పరిస్థితి 🚩🚩🚩 జై కృష్ణ 🙏🙏
@madhubava5502 Жыл бұрын
జై శ్రీ రాద కృష్ణ
@santhikura69139 ай бұрын
Hats Off Tv9. Nijanga memu Dwarakanu Bhagavan Srikrisha Raj mahal nu chusthu nnattu anipinchindi. No words
@shashikanthreddy422410 ай бұрын
E video lo 15:46 lo oka fish ki kadiyam undi avaraina observe chesara @tv9 Telugu digital
@Ruralnature4859 ай бұрын
1st టైం టీవీ9 పట్ల గౌరవం పుట్టింది
Жыл бұрын
కనీసం దేవాలయాల గురించి వ్యాఖ్యానం చెప్పేప్పుడు చీర కట్టుకో తల్లి..
@SatyaNarayana-ij9eh7 ай бұрын
They don't have minimum respect 😭 and they want only rating sir
@AbbarlaRamamurthy Жыл бұрын
హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ హరే రామ
@rajamanikummari659910 ай бұрын
Jai shree radhakrishna 🙏🪈❤️ makunna bhakthi tho ni padala chenthaku vachhela asheervadhinchu thandri🙏🙏ni pada smarlana nu e prajalaku avasyam labinchali😊🙏
@tanujakottapalliksrr68689 ай бұрын
Thank you so much for this valuable information🙏jai sri Krishna🙏🙏🙏🙏
@sailokeshadari66313 ай бұрын
God bless you all them 🙏
@tulasisuji5529 Жыл бұрын
ఓం నమో నారాయణాయ
@muttuswamyraj31311 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏Jai sri krishna
@srinivasyadav00111 ай бұрын
Jai shree krishna ♥️jai yadav
@chimmasubashchandrabose915811 ай бұрын
Great TV9 team thank you
@gangaiahpatte71779 ай бұрын
Hare krishna
@kdr905 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@PadmavathiK-f3s Жыл бұрын
Om shree guru deva datta🙏🌺🙏
@Ruralnature4859 ай бұрын
మధ్యలో ఆ ఎర్ర చొక్కవాడి బిల్డప్ ఏంది🎉🎉
@srinivasyellambhotla-np7cm9 ай бұрын
Ananthamaina samudram ; ekkada vethakali ;; ela choodali ; u are great
@BhaskarBehera-bo8ed11 ай бұрын
👍 TV9 👍 100 👍👍,
@rameshkumarpasnoor8209 Жыл бұрын
Jai sri krishna, Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare, 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Yasaswini-r8q Жыл бұрын
Jai Sri Krishna 🙏🙏🙏🙏🙏
@accessibletechviews5406 Жыл бұрын
జయశ్రీకృష్ణ🙏🙏🙏🙏🙏
@ravijangamreddy998911 ай бұрын
Tv 9 team ku 🙏🏾🙏🏾🙏🏾🙏🏾👌👌🌹🌹💐💐
@jagadeeshkanjubharatula-pl3ri11 ай бұрын
డబ్బు సంపాదించు.. అది అందరికీ హర్షణీయం... కానీ విలువలు కోల్పోకూ...దయచేసి...
@Lakshmi.354611 ай бұрын
🙏mee tv ki dandam raa swami
@K.ramanamurthiKannepalli3 ай бұрын
@ చాలా మంచి చారిత్రాత్మక విషయాల దృశ్య కావ్యం tv 9 కి ధన్యవాదములు.
@soujanyasouji611211 ай бұрын
Tv 9 ki 🎉dhanyavadhamulu
@NuzvidTECHEXP Жыл бұрын
ఓవరాక్షన్ యాంకర్ మళ్ళీ వచ్చేసిందిరోయ్😂😂😂😂 గెటౌట్
@rameshnkdv67575 ай бұрын
Tv 9 great
@Dhanvi76official9 ай бұрын
చూస్తుంటే ఓళ్ళు పులకరిస్తుంది
@sailuvoodem6741Ай бұрын
హిందు దేవుళ్ళు ఉన్నారు 🙏🏾🙏🏾🙏🏾 అన్ని ప్రూపులు ఉన్నాయి
@bsivaramarajuboyana634711 ай бұрын
టీవీ 9 మీరు సూపర్ నిజం నిపు టీవీ9
@gondelaappalaramudu11 ай бұрын
సూపర్ గా చెప్పారు సిస్టర్ టీవీ9 యాంకర్
@durgabhavanibhavani1500 Жыл бұрын
జై శ్రీ కృష్ణ
@itsmylifestyle44049 ай бұрын
Jai shree Ram ji ki 🙏🙏🙏🙏🙏😊❤🎉🎉🎉🎉🎉
@happysanthosh46299 ай бұрын
❤❤❤
@ammunaidugudiwada835510 ай бұрын
❤ world no 1 chanel TV9 ❤❤❤ Jai Sri Krishna ❤❤❤❤❤
@BDSN8111 ай бұрын
Excellent research and program by TV9
@sriramsriram8933 Жыл бұрын
Jai srikrishna
@ashokgundla564011 ай бұрын
❤❤❤ tv 9
@krishnanomula1291 Жыл бұрын
Jai hind.. Jai sree krishna🚩🚩
@sriharinotla3226 Жыл бұрын
❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏
@MadhuJanaSena Жыл бұрын
Got morning dream on sea....Now i am watching dwaraka....what is miracle going on here... సముద్రంలో ఉదయపు కల వచ్చింది....ఇప్పుడు నేను ద్వారక చూస్తున్నాను....ఇక్కడ ఏమి అద్భుతం జరుగుతోంది...