Рет қаралды 406,506
కలుపు సమస్య రైతును వేధిస్తోంది.. కలుపు ఖర్చును తగ్గించుకోవడంతోపాటు.. కూలీలు, అరకలపై ఆధారపడడం కూడా చిన్న రైతు మనుగడకు అనివార్యంగా మారింది. ఈ పరిస్థితుల్లో ఓ రైతు తపనకు సృజనాత్మకత తోడవడంతో అద్భుత కలుపు యంత్రం ఆవిష్కృతమైంది. ఎంతో మందికి సాగు ఖర్చులను తగ్గిస్తోంది
#hmtvagri #agriculture #farmer