Godavari flows into Sriramsagar | Nizamabad | Telugu News |

  Рет қаралды 25,502

News18 Telugu

News18 Telugu

29 күн бұрын

గోదావరి నది ఎగువన మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లు తెరవడంతో దిగువ ప్రాంతం శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ లోకి గోదావరి పరవళ్ళు తొక్కింది. బాబ్లి ప్రాజెక్టు 14 గేట్లను కేంద్ర జలసంఘం అధికారుల వేంకటేశ్వర్లు, సతీష్, తెలంగాణ అధికాలు శ్రీనివాస గుప్త, ఎస్ సీ పోచంపాడ్, చక్రపాణి ఈ ఈ, పొచంపాడ్, వంశీ, ఎఈఈ పోచంపాడ్, మహారాష్ట్ర కు చెందిన బన్సోద్, ఈఈ నాందేడ్ వారి సమక్షంలో ఇరు రాష్ట్రాల‌ నీటిపారుదల శాఖ అధికారులు బాబ్లీ ప్రాజెక్టు గెట్లను తెరిచారు. ప్రస్తుతం బాబ్లీ ప్రాజెక్టులో 0.2 టిఎంసిల నీరు నిల్వ ఉంది. సుప్రీం కోర్టు తీర్పు మేరకు జూలై 1వ తేదీ నుంచి అక్టోబర్ 29వ తేదీ వరకు బాబ్లీ గేట్లు తెరచి ఉంటాయి. నాలుగు నెలలపాటు ఎగువన కురిసిన వర్షం నీరు శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వ‌స్తాయి. మహారాష్ట్రలో పెద్ద ఎత్తున వర్షాలు కురిస్తే ప్రాజెక్టులోకి భారీ వరద నీరు వచ్చే అవకాశం ఉంది.
#TeluguNews #godavaririver #godavari #sriramsagarproject #nizamabad #telangana
-----------------------------------------------------------------------------------------
Welcome to News18 Telugu, your ultimate destination for comprehensive coverage of breaking news and updates from Andhra Pradesh, Telangana, across India, and around the globe. Dive into our channel for the latest developments in politics, society, economy, and more. Stay tuned for exclusive insights into Tollywood, the pulse of regional cinema, along with updates on sports, entertainment, and beyond. Subscribe now to stay ahead with News18 Telugu
Follow us:
Subscribe: / @news18telugu
Website: telugu.news18.com/
Whatsapp: whatsapp.com/channel/0029VaBi...
Facebook: / news18telugu
Twitter: / news18telugu
Instagram: / news18telugu
News18 Mobile App - onelink.to/desc-youtube

Пікірлер
9 PM | ETV Telugu News | 29th July 2024
23:26
ETV Andhra Pradesh
Рет қаралды 233 М.
Mom's Unique Approach to Teaching Kids Hygiene #shorts
00:16
Fabiosa Stories
Рет қаралды 32 МЛН
УГАДАЙ ГДЕ ПРАВИЛЬНЫЙ ЦВЕТ?😱
00:14
МЯТНАЯ ФАНТА
Рет қаралды 4,2 МЛН
КАК ДУМАЕТЕ КТО ВЫЙГРАЕТ😂
00:29
МЯТНАЯ ФАНТА
Рет қаралды 10 МЛН
Dams Capacity on Krishna river !! how many Dams on Krishna river
3:47
KING CREATIONS
Рет қаралды 167 М.
Mom's Unique Approach to Teaching Kids Hygiene #shorts
00:16
Fabiosa Stories
Рет қаралды 32 МЛН