AP CM Chandrababu Good News on Liquor Policy | Liquor in Low Price | AP News | N18V

  Рет қаралды 236,068

News18 Telugu

News18 Telugu

Күн бұрын

AP CM Chandrababu Naidu announced favorable changes to the state's liquor policy, including reduced prices to make alcohol more affordable. The revised policy aims to regulate the liquor market while addressing public concerns.
#Chandrababu #LiquorPolicy #APNews
-----------------------------------------------------------------------------------------
Welcome to News18 Telugu, your ultimate destination for comprehensive coverage of breaking news and updates from Andhra Pradesh, Telangana, across India, and around the globe. Dive into our channel for the latest developments in politics, society, economy, and more. Stay tuned for exclusive insights into Tollywood, the pulse of regional cinema, along with updates on sports, entertainment, and beyond. Subscribe now to stay ahead with News18 Telugu
Follow us:
Subscribe: / @news18telugu
Website: telugu.news18....
Whatsapp: whatsapp.com/c...
Facebook: / news18telugu
Twitter: / news18telugu
Instagram: / news18telugu
News18 Mobile App - onelink.to/des...

Пікірлер: 116
@RajuMatam-xx9xd
@RajuMatam-xx9xd 4 күн бұрын
హలో సీఎంగారు ఇదేదో ఆరోగ్య సమస్యనా
@mungaranagaraju1040
@mungaranagaraju1040 2 күн бұрын
మద్యం ధరలు దగించారు ok ఇప్పుడు క్వాటార్ దాగెవాడు 2 క్వాటర్ లు తాగుతాడు ఇంట్లో భార్య పిల్లలు కు జాతరే జాతరా 😂
@SunilKumar44446
@SunilKumar44446 7 күн бұрын
నాణ్యమైన విద్య కన్న నాణ్యమైన మందు మిన్న జై cbn
@anjaneyulubudithi3961
@anjaneyulubudithi3961 7 күн бұрын
Jay CBN devudu
@Appolitics2420
@Appolitics2420 6 күн бұрын
ఈ విషయం నువ్వు గొప్పగా చెప్పుకోవటం, దానికి జనాలు చప్పట్లు 🤦 నువ్వు మాత్రం నిజంగా గ్రేట్ సామి 🙏 గ్రేట్ ఆంధ్ర జనాలు 🙏
@krishNA00772
@krishNA00772 3 күн бұрын
Gataham lo Nishedham ani cheppi illicit liquor ammi AP lo Janala tho adukunnadu Psycho. Vadi kanna vidu manchode
@Its_me_crazy_varsha1435
@Its_me_crazy_varsha1435 7 күн бұрын
మద్యం టెండర్ లు వేసుకోవచ్చు కానీ షాప్ లు అన్ని మీ పేరు మీద ఉంటాయి తమ్ముళ్ళూ నడిపించేది కమ్మ వాడు తమ్ముళ్ళూ 😂
@harishmamillapalli3709
@harishmamillapalli3709 7 күн бұрын
Bro mrp change avalha good drink comes
@jagadishbabu8672
@jagadishbabu8672 7 күн бұрын
@its_me_crazy_varsha1435, Paid Paytms ku Inka Nathhi Pakodi Psycho Tuglak Cheddy gadi paithyam tagginattu ledu. Prajalu pallu ralakotti padakondu seatlaku parimitham chesi panganamalu petti cheppu Tegela kottina sigguraledu miku, chi.. chi.... mi bathuku cheda. Yichhepi ki 2029 lo single digit only.
@nethalateja1392
@nethalateja1392 3 күн бұрын
Thank U బాబు జై NTR
@VeeranjineyuluSake
@VeeranjineyuluSake 6 күн бұрын
క్వార్టర్ మందు రేట్లు,50, తగ్గాయి,,, మంచు నూనె రేట్లు 50 రూపాయలు పెంచారు,,, ఇలా చెప్పుకోవడం మీ సీనియార్టీ కి అవమానకరం
@Nellore-143
@Nellore-143 7 күн бұрын
కేవలం కల్తీ మద్యం వల్ల ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి యొక్క కుటుంబసభ్యులు కూటమి ని గెలిపించాయి. ఇక నయిన పేద ప్రజల కు కల్తీ లేని నాణ్యమైన మధ్య మ సప్లై చేయండి.
@sekharalla7407
@sekharalla7407 7 сағат бұрын
తమ్ముళ్లు తగ్గుతాయి సంక్రాంతికి
@kannnaidu
@kannnaidu 4 күн бұрын
Super 👌
@ramakrishnaprasad2818
@ramakrishnaprasad2818 7 күн бұрын
నువ్వు మొదట సూపర్ 6 అమలు చెయ్యయ్యా బాబూ దాని తర్వాత ఆల్కహాల్
@tallurikranthikumar3818
@tallurikranthikumar3818 4 күн бұрын
Sugar vachinda agalekapotunav ,ani vastayi officer
@ramakrishnaprasad2818
@ramakrishnaprasad2818 2 күн бұрын
@ talluri అయితే లడ్డు జిలేబిలూ వస్తాయ్ ఎదురుచూడు
@ramakrishnaprasad2818
@ramakrishnaprasad2818 2 күн бұрын
సుగర్ నీకొచ్చింది అందుకే ఇలా మాట్లాడుతున్నావ్ BP రాకుండా చూచుకో
@tallurikranthikumar3818
@tallurikranthikumar3818 2 күн бұрын
@@ramakrishnaprasad2818 jagan apudu ichadu hamilu adikaram lo ki vachi
@venkatch9404
@venkatch9404 7 күн бұрын
ఎవడైనా పిల్లలు చదువులు గురించి..వుద్యోగాలు గురించి మాట్లాడతాడు నువ్వెండయ్యా తాగుబోతులని తాయారు చేస్తానంటావు
@ambojudharmarao9709
@ambojudharmarao9709 7 күн бұрын
Chaduvuni gurinchi AP ni gurinchi bagu. Kore. Vadaite 5 yelluga yemi jarigindo teliyada. 5. Rupayalaki addu ramu teesuko manabatukulu evaru marustaro chusuko 😡
@ambojudharmarao9709
@ambojudharmarao9709 7 күн бұрын
Vudyogalu nuvu ichava lekunte 5 yellalo evadana ichada 😮
@ambojudharmarao9709
@ambojudharmarao9709 7 күн бұрын
Vachadandi desoddarakudu 😡
@VeeranjineyuluSake
@VeeranjineyuluSake 6 күн бұрын
పనిలో పనిగా ఫించన్స్ 4000 రూపాయలు కంటే,2000 తగ్గిస్తే మంచిది పనిచేసే వారికి జీతం తక్కువ బద్ధకస్తులకు పింఛన్ ఎక్కువ
@sanjiveelankalanka5871
@sanjiveelankalanka5871 5 күн бұрын
సార్ సీఎం గారు మీరు తగ్గించాల్సిన మద్యం ధరల కాదండి నిత్యవసర సరుకులు ధరలు
@ratnamraju9699
@ratnamraju9699 6 күн бұрын
😮😢 ముందు ఇచ్చి ఎంతమంది కుటుంబాలు నాశనం చెయ్యడం మీ ముఖ్య ఉద్దేశం.... చంద్రబాబు నాయుడు గారు.?????
@chandu3645
@chandu3645 5 күн бұрын
Madhyandhra Pradesh
@sadakvalli4761
@sadakvalli4761 3 күн бұрын
Kadapa lo beer 220 ammutunnaru British ampire
@doollapullarao
@doollapullarao 6 күн бұрын
Good sir
@కడపరైతుబిడ్డN
@కడపరైతుబిడ్డN 3 күн бұрын
పురుగుల మందు ఇ స్తున్నవా స్వామీ....
@eppiliphani-zd5sd
@eppiliphani-zd5sd 10 сағат бұрын
AP DAMMUNNA CM GARU CBN SIR
@nagarajuvallepu6483
@nagarajuvallepu6483 5 күн бұрын
జై cbn
@nagendra82
@nagendra82 7 күн бұрын
Jai CBN garu
@msrikanth808
@msrikanth808 6 күн бұрын
అన్ని షాపులు టిడిపి రాజకీయ నాయకులు రా బాబు
@madhuthings2087
@madhuthings2087 5 күн бұрын
నిత్య అవసరాల సరుకులు తగెంచండ్
@muralisuggala8035
@muralisuggala8035 2 күн бұрын
Pachutam
@useme7487
@useme7487 7 күн бұрын
Vote vesina vaallaki....👏
@raghuvallurivalluri1959
@raghuvallurivalluri1959 6 күн бұрын
Kuragayulu. Kirana retulu taginchara babu
@shivasharma5047
@shivasharma5047 7 күн бұрын
ఈ నాణ్యమైన .మద్యం మాటున చంబా ప్రైవేటు.ఆదాయం.
@amirbasha2017
@amirbasha2017 7 күн бұрын
Super sir meru, legendary nayakudu
@nagendra82
@nagendra82 7 күн бұрын
Jai CBN CBN CBN CBN jai pk janasena ,next time also vote meeke sir CBN garu Jai CBN CBN CBN CBN.
@vinayakprasad7009
@vinayakprasad7009 7 күн бұрын
jai cbn and pavan anna
@navanithadurgam9943
@navanithadurgam9943 5 күн бұрын
Currect ga exact ga jarigindi cheparu sir super
@b.ragavendrab.ragavendra8611
@b.ragavendrab.ragavendra8611 7 күн бұрын
Super 🎉🎉🎉🎉🎉
@gowthampaleka
@gowthampaleka 7 күн бұрын
Hail CBN
@satishkadarla2597
@satishkadarla2597 5 күн бұрын
Sir school college li koda supply cheyndi sir pls
@DasariGopiRaju-ru3gf
@DasariGopiRaju-ru3gf 5 күн бұрын
దసరా ఆఫర్ ఏపీ ప్రజలకు చంద్రబాబు నాయుడు గారిగిఫ్ట్
@RowdyBadboy-dr5wk
@RowdyBadboy-dr5wk 7 күн бұрын
Super ❤❤❤
@subramanyamdonepudi7765
@subramanyamdonepudi7765 4 күн бұрын
రెండు మనమే మాట్లాడుతా ము తగ్గి మంచి qualty ఇస్తే బాద కల్తీ ఇస్తే ఒక బాద అందరికీ నచ్చిన ట్లు చేయలేమని కదా
@UVenkey-l5s
@UVenkey-l5s 6 күн бұрын
🎉🎉🎉
@nageswarraogandham1329
@nageswarraogandham1329 3 күн бұрын
ఉత్తినే ఇస్తే ఇంకా మంచిది సార్.
@kolakalurilakshmaiah2296
@kolakalurilakshmaiah2296 7 күн бұрын
Nenu gilipichi nadhu edi andi prajalaku
@rajuc4240
@rajuc4240 6 күн бұрын
అబ్బా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు బ్రో మీరు మైండ్ బ్లోయింగ్ జై టిడిపి
@valisahebothuru6773
@valisahebothuru6773 5 күн бұрын
మందు బాబులం...అందరం... చంద్రబాబుకే... ఓటు వేశాం... కాబట్టి మద్యం ధరలు సమంజసంగా ఉండాలి...ఉభయకుశలోపరి...Govt కు మందుబాబులకు
@AmboruRavikumar
@AmboruRavikumar 7 күн бұрын
👏
@harshagameff1975
@harshagameff1975 5 күн бұрын
వంటి నిండా రోగాలు తో బెయిల్ మీద ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారూ మీరు సూపర్ సర్ ప్రజలు అంటున్నారు
@nancharayahkallathure8058
@nancharayahkallathure8058 5 күн бұрын
ఫ్రీ ఇసుక పాలసీ అమలు చేయండి సార్ ప్రతి రీచ్ ని ఓపెన్ చేసి ప్రియంక సక్కగా ఇవ్వండి అందరూ పనులు చేసుకుంటారు అప్పుడు మద్యం తాగినా ఇబ్బంది లేదు సార్
@somelilakshmayya9172
@somelilakshmayya9172 4 күн бұрын
మద్యపాన నిషేధం చేసిన ఏకైక ముఖ్యమంత్రి తుగ్లక్ రెడ్డి మీరు వచ్చిన తర్వాత పాత రేట్లు పెడితే చాలా మందుబాబులు చాలా సంతోషిస్తారు
@Balaji-k8j5g
@Balaji-k8j5g 6 күн бұрын
Sir me yoy tube channel pranamam ( namaste ) sir naku teliyaka adugutanu madyam meda vunna interest kanesam old-age pension vallu chala Mandi vunnaru 60 age Abou vallu chala Mandi vunnaru sir enduku sir e kutami government sir CBN maha mayalodu Pavan kalisi kutami government mosam vot vesi vad ki buddi ledu ap government loo democrcy ledu sir I am 63 years old oc caste nenu 1978 to vote hakku vunna vadini endaru CM chusanu kani naku pension apply chesanu last year December loo old-age pension ki kani e. Cm deputy cm chetta kutami government mosam sir please reply to answer. Request sir please i degree candidate in 1983 years old oc caste nenu
@kannnaidu
@kannnaidu 4 күн бұрын
❤sup
@narasimhareddybogala335
@narasimhareddybogala335 5 күн бұрын
మద్యం అమ్ముకొని చిల్లర సంపాదించడం కాదయ్యా ప్రజలకు ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తారో చెప్పండి
@KadiyamRaj
@KadiyamRaj 5 күн бұрын
Inka appudu
@jaswanthshannu3716
@jaswanthshannu3716 Күн бұрын
శభాష్ చంద్ర బాబు నాయుడు గారు తాగుబోతుల ను బాగా మరింత తాగేందుకు నాణ్యమైన విద్యను కాదని నాణ్యమైన వైద్యం కాదని అమ్మ ఒడి కాదని ఆరోగ్య శ్రీ కాదని ముఖ్యమం గా సూపర్ 6 కాదని నాణ్యమైన మందు అమ్ముకొని ప్రజలు నీ గాలికి వదిలేశారు అబద్ధాల ఆమీలు ఇచ్చి సిగ్గు లేకుండా యేదో ఘన కార్యం చేసినట్టు మద్యం అమ్మకాలు జోరుగా సాగలీ అని ప్రెస్ మీట్ లో చెప్తాను పోతావు మట్టి కొట్టుకు పోతావు
@PolLAMYNAvENKATESU
@PolLAMYNAvENKATESU 4 күн бұрын
ఎప్పుడురా
@rishibahigaming5804
@rishibahigaming5804 3 күн бұрын
మందు తాగడం. అమ్మడం కూడా తప్పు అయితే.. నువ్వు మాత్రం.. మందు అమ్ముతాం అని.. గొప్పగా చెపుతూంటే 😆😆నవ్వు వస్తుంది.. అది విని నవ్వడం.. ధర తగ్గించి మళ్ళీ తాగానియ్యకుండా చేస్తాడంట 😆🤔
@BhaskarReddy-bv3ls
@BhaskarReddy-bv3ls 5 күн бұрын
Mandu babu ku vandanam
@RSkriyaz-g1j
@RSkriyaz-g1j 4 күн бұрын
2024 lo prajala chavuku kottapadhakam jai chAndrm
@GaneshGanesh-yt1ov
@GaneshGanesh-yt1ov 19 сағат бұрын
Ok ika nunchi 10 class vaallaku andubaatulo untundi mandir jai chandranna
@venkyaarya5700
@venkyaarya5700 7 күн бұрын
Epati nundi ee price ki shop lo dorukuthai date
@anandaraobaratam9202
@anandaraobaratam9202 7 күн бұрын
మన జలగన్న ప్రజలకు ఏదో చేస్తానని చెప్పి ప్రజలకిచ్చిన డబ్బుని కల్తీ మద్యాన్ని ఎక్కువ రేటుకు ఇచ్చ దోచేశారు అలాగే చెత్త మీద పన్ను రూపంలో అలాగే మున్సిపల్ టాక్స్ లు పది రెట్లు పెంచేశాడు. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ ఒకేసారి నాలుగు వేల రూపాయలు చేసేశారు అలాగే మధ్యం రేట్లు ఒకేసారి సగానికి సగం చేసేశారు
@dasuvenkatakrishnaiahdasuv110
@dasuvenkatakrishnaiahdasuv110 6 күн бұрын
Okay sari...50 rs oil rates penchadu
@VeeranjineyuluSake
@VeeranjineyuluSake 6 күн бұрын
క్వార్టర్ మందు 50, రూపాయలు,తగ్గించారుమంచి నూనె రేట్లు 50 రూపాయలు పెంచారు,,, ఈ విషయాన్ని మీరు ఎందుకు గ్రహించలేకపోతున్నారు,,, పనిచేసేవానికి కూలి తక్కువ,,, పి న్సెన్సు 4000 రూపాయలు,,, అన్ని గవర్నమెంట్లు పింఛన్లు వేయి రూపాయలు మాత్రమే ఇవ్వాలి
@pavanimadhu4946
@pavanimadhu4946 7 күн бұрын
Norumuyyandi cm
@jashurtechtelugu
@jashurtechtelugu 7 күн бұрын
AP lo first probition evaru pettaru plz Daya chesi TDP vevstapakulu NTR garani matram cheppakandi
@Satyanarayana-e9h
@Satyanarayana-e9h 6 күн бұрын
Okka nijam, okka nijam, okkanijam evm cm
@Kakjipe
@Kakjipe 7 күн бұрын
మొత్తo ap లొ 3000 షాప్స్ ఏంటో నాకు అర్ధం కవాటల ప్లీజ్ ఎవరన్నా తెలిస్తే చెప్పండి ఎన్నో మండలాలు వుళ్ళు నగరాలు ఉనాయి ప్రతి వూరికి షాప్ ఉంటుంది ప్లీజ్ టెండర్ వేదం అని ఉంది దయచేసి చెప్పండి ఫ్రెండ్స్
@lakshminarayanagemmeli2393
@lakshminarayanagemmeli2393 5 күн бұрын
మందు ధర తగింది అని అందరు మందు బానిస అయిపోతారు
@shivasairam8925
@shivasairam8925 4 күн бұрын
మా మగాళ్లని తాగకుండా చేసే బాధ్యత మాత్రం అమ్మాయిలూ మీదే మరి . ముందుగా వీధి వీధీ వొక్క త్రాటి మీద నిలబడండి . పగలు పని చేసిన మొగుడి సంపాదనలో ఇరవై పైసల వాటా వాడికిచ్చి పండుగ చేసుకోమనండి . మిగిలిన యెనభై పైసల్లో సగం ఇంటి ఖర్చులకు ఖర్చు చేసుకొంటూ మిగిలిం దాంట్లోంచి కొంత అందరూ ఒక దగ్గర కూడ బెట్టుకుంటూ చిన్న చిన్న వ్యాపారాలు [ కాయగూరలు , పచారీ సరుకులు ] లాంటివి చేసుకుంటే రేపు పిల్లల చదువుల కు మీ ఆరోగ్య విషయాలకు వుంచుకోండి . మీ ఆడాళ్లందరూ పనికెళ్లిన మగాడు ఫలాన సమాయానికి ఇంటికి రాకపోతే ఫోన్ చెయ్యండి . సతాయించకుండా అడగండి . ఇంటికి వచ్చిన తర్వాత కూడా కాసిని మంచి నీళ్లిచ్చి ఆ రోజు సంపాదన తీసుకుని లెక్క ప్రకారం ( మద్యం అలవాటుపడ్డాడికే సుమా) ఇరవై పైసల వాటా ఇవ్వండి . వాడు యింటికి బాగా లేటైతే సరైన కారణం లేకపోతే ఫుడ్డు మీకూ పిల్లలకూ పెద్దవాళ్లకూ అందరికీ వండి వడ్డించండి . ఆ రాత్రికి మీ బెడ్ వొకల్లో యిద్దరో పిల్లల్ని వేసుకుని పడుకోండి . అలా నాలుగు సార్లైతే వంట పెద్దవాళ్లకూ పిల్లలకూ భోజనం పెట్టెయ్యండి . మీకూ వాడికీ వండకుండా నాలుగు సార్లు ఫుడ్డూ , బెడ్డూ లేకపోతే వాడి తలలో జేజమ్మైనా దారికొస్తుంది . మరీ దారికి రాకపోతే పిల్లలూ పెద్దాళ్లూ చెప్పి చూడండి . అదీ పని చెయ్యక పోతే మీ అమ్మలక్కల ప్రతాపం చూపించండి . ఫుడ్డు , బెడ్డూ , మౌనం , కంటి చూపూ కూడాలేకపోతే వాడు మారి తీరతాడు . అలా మారని వాడు వొక మంచి సంతానం , భర్త , తండ్రీ కాడు .
@NagarajuYarra-nv8qn
@NagarajuYarra-nv8qn 7 күн бұрын
🎉🎉🎉🎉
@callmevilan
@callmevilan 7 күн бұрын
Super ANNNA
@kannnaidu
@kannnaidu 4 күн бұрын
❤🖐t.d.p
@NagarajuYarra-nv8qn
@NagarajuYarra-nv8qn 7 күн бұрын
Jai jayachandra Anna
@kannnaidu
@kannnaidu 4 күн бұрын
Jaana tdp
@avulaveeranji3681
@avulaveeranji3681 6 күн бұрын
Oho
@muralisuggala8035
@muralisuggala8035 2 күн бұрын
Nuvvu matram nishadam chayyavu
@ramkib1824
@ramkib1824 5 күн бұрын
100 rojulu
@kirankorra2968
@kirankorra2968 3 күн бұрын
ఉద్యగం కోసం అభివృద్ధి కోసం మాట్లాడు సీఎం కానీ మందు కోసం ముందే ప్రకటన చేశారు నిరోధయుగులు రోడ్డులో పడేసారు టీడీపీ ప్రభుత్వం
@ThurabIrfan
@ThurabIrfan 8 күн бұрын
Market loKi mandu vachinda tharuvatha cheppu sami ippudey enduku
@sudhaganesh8559
@sudhaganesh8559 7 күн бұрын
Govt schools musesam, mondu shop lu open chesamu.... Maa Kamma vallu baguntey chalu.
@kirankorra2968
@kirankorra2968 3 күн бұрын
చంద్రబాబు పవన్కళ్యాణ్ పంచుకోండి దోచుకోండి
@nagesreddy7482
@nagesreddy7482 7 күн бұрын
Ap nuchee. Bengaluru ku thechuukuntamuu 🍷🍻🍻🍻🍻🍻 bateeluu bateluu
@directordurgarao8956
@directordurgarao8956 6 күн бұрын
Devadayya meeru
@penchalaiahmatcha7848
@penchalaiahmatcha7848 7 күн бұрын
Jai Jagan
@SalamsaheebS
@SalamsaheebS 7 күн бұрын
J.berand.aktobar11.samade👹
@CFLTadeplligudem
@CFLTadeplligudem 4 күн бұрын
Era neeku buddunda rastraniki edainaanchipani cheyyadam manesi chetta policy lu enduku madyam tho em abhivruddi chestav Cancer hospitals kuda pettu cancer vacheddi ga
@Bonthabullemmayi
@Bonthabullemmayi 8 сағат бұрын
Sodhoda
@SureshBabu-q3z
@SureshBabu-q3z 10 сағат бұрын
😅😊😊😊😂😂
@kameswarareddy7546
@kameswarareddy7546 3 күн бұрын
😅😅😅😅
@ravinadella6222
@ravinadella6222 5 күн бұрын
Jai TDP Jai CBN garu ✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊
@gangulapratap2836
@gangulapratap2836 7 күн бұрын
Very good job CM garru
@chunduravi8401
@chunduravi8401 7 күн бұрын
Anta ma karma
@AmboruRavikumar
@AmboruRavikumar 7 күн бұрын
❤🎉
小蚂蚁会选到什么呢!#火影忍者 #佐助 #家庭
00:47
火影忍者一家
Рет қаралды 21 МЛН
GIANT Gummy Worm Pt.6 #shorts
00:46
Mr DegrEE
Рет қаралды 130 МЛН
This mother's baby is too unreliable.
00:13
FUNNY XIAOTING 666
Рет қаралды 31 МЛН
Every parent is like this ❤️💚💚💜💙
00:10
Like Asiya
Рет қаралды 22 МЛН
Women Slams Chandrababu Over AP Govt New Liquor Policy | @SakshiTVLIVE
11:35
Pawan kalyan And Nithya Menon Ultimate Movie Scene | Navvule Navvulu
12:11
小蚂蚁会选到什么呢!#火影忍者 #佐助 #家庭
00:47
火影忍者一家
Рет қаралды 21 МЛН