Raghu Rama Krishnam Raju Interview | YS Jagan, Bharathi Reddy - Who is More Dangerous..? | ToneNews

  Рет қаралды 53,281

Tone News

Tone News

Күн бұрын

Raghu Rama Krishnam Raju Interview | YS Jagan, Bharathi Reddy - Who is More Dangerous..? | Tone News
#raghuramakrishnamraju #ysjaganmohanreddy #ysbharathireddy #srjournalistsubhakar
TeluguOne's KZbin Channel #ToneNews Covering Politics, 24-hour news updates featuring national, and international, exclusive interviews with politicians, NEWS from Telangana and Andhra Pradesh, and all the major global NEWS updates.
Facebook Link: / tonenewsofficial
Instagram Link: / tone.news
Twitter Link: / teluguonenews
SUBSCRIBE - goo.gl/D6YQoc

Пікірлер: 102
@rammohanraonalla3935
@rammohanraonalla3935 2 күн бұрын
తెలీదు గుర్తులేదు మర్చిపోయా వీళ్ళు డ్యూటీ అయిపోయాక వాళ్ళింటికే వెళ్తారా ఆ పక్కంటికి ఈ పక్కింటికి వెళ్తారా సాలరీ సగం వేస్తే సరి వీళ్ళుకూడా మర్చిపోయాం గుర్తులేదు అనిచెప్పితే సరిపోతుంది
@schkdvprasadraomanchina974
@schkdvprasadraomanchina974 2 күн бұрын
రాజా వారికి నమస్కారములు 🙏 రాజా వారికి శుభాకాంక్షలు 🌹
@sudhakartokala2209
@sudhakartokala2209 Күн бұрын
పోరాడే వ్యక్తి కి ఎప్పుడు గుర్తింపు ఇవ్వాలి అదే కోరుకున్న రాజుగారు
@chiranjeevirajukallepalli5295
@chiranjeevirajukallepalli5295 Күн бұрын
మా ఎంఎల్ఏ గారికి న్యాయం జరగట్లేదు కొం త మంది అధి కరులు సైకో కి సపోర్ట్ చేస్తునారు బాబు గారు గ మనిచాలి
@vijaymohan8084
@vijaymohan8084 2 күн бұрын
Genuine politician... RRR is doing great public service to the people as an MLA... Undi constituency is fortunate to have RRR as mla
@chandranaidu5728
@chandranaidu5728 2 күн бұрын
Super
@madhavarao8846
@madhavarao8846 Күн бұрын
జగన్మోహన్ రెడ్డి! "కూటమి ప్రభుత్వానికి ప్రశ్నలు అడిగేముందు మీరు మద్యం పాలసీ ఎలా వెలగబెట్టేరో దానికి సమాధానం చెప్పండి. మీరు అధికారంలో ఉన్నప్పుడు మద్యం వ్యాపారం గడచినా అయిదు సంవత్సరాలలో వెలగబెట్టి ఎన్ని వేల కోట్లు దోచుకున్నారో అందరికి తెలుసు! చేసినదంతా చేసి ఇప్పుడు మళ్ళీ ప్రశ్నలటా! మీరు ఎంత అరిచి గీపెట్టినా ఆంధ్ర ప్రజలు ఎప్పటికి మిమ్మల్ని నమ్మరు."
@srinivasv5015
@srinivasv5015 2 күн бұрын
Jai RRR jai CBN jai TDP
@NewApRising
@NewApRising 2 күн бұрын
RRR garu మీరు ఎంత వెటకారం చేసినా మీకు పదవి తొందరగా రావాలని కోరుకుంటున్నాము
@satyanarayanareddyjaggavar6787
@satyanarayanareddyjaggavar6787 2 күн бұрын
జగన్ అన్న మధ్యమే కాదు గంజాయి కూడా తాగుతాడు అప్పుడప్పుడు డ్రగ్స్ పుచ్చుకుని మత్తులో ఏమి చేస్తున్నాడో తెలియకుండా చేసేసాడు ప్రజలే పిచోళ్లూ..
@narsimharao2911
@narsimharao2911 2 күн бұрын
It appears that theses people were thinking that this Government will not be much harsh against those culprits
@vinni5497
@vinni5497 Күн бұрын
Raju ఆపవయ్యా కొద్దిగా BJP తో లాలూచీ వుంది నీకు
@పిట్టలదొర
@పిట్టలదొర Күн бұрын
24:00 అదిరింది punch 👊🏽😃😀
@parvathichittineni620
@parvathichittineni620 Күн бұрын
పార్టీ అధినేతల ప్రకటించకుండానే మీరు ఆ విధంగా చేయుట. మీకు కనీసం మద్దతుగా కనీసం పోలీసుల మీద చర్యలు తీసుకోలేని బిజెపి. దాని ఎలిఎన్స్ లో ఉన్న జనసేన ఆంధ్రలో ప్రమోట్ చేయడానికి మీ వంతుగా ప్రయత్నం చేస్తారు. మీకు సీట్ ఇవ్వకపోయినా. సీట్ ఇచ్చి. నీ మీద దాడి జరిగినప్పుడు కూడా అనుక్షణం వెంట ఉండి మీకు సహకరించిన చంద్రబాబు గారిని. మిమ్మల్ని గౌరవించిన టిడిపి పార్టీని నాయకత్వాన్ని ప్రమోట్ చేయడానికి దాని. వల్ల లబ్ధి పొంది కూడా. అందుకే మీ కంటే కూడా పార్టీ కోసం పని చేసే వాళ్ళకి పదవులు ఇస్తేనే ఎక్కువ లాభం శాశ్వతంగా ఈ రాష్ట్రానికి ఉంటది అనేది మా అభిప్రాయం. మీకు ఇచ్చిన పదవి మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకుంటారు కానీ .పార్టీకి ఉపయోగపడరు. మీరు జగన్ రెడ్డి మీద పోరాటం అన్నారని ఎంపీగా కనీసం పోలవరం ముంపు బాధితులను కూడా ఆ సమయంలో ఆదుకోలేకపోయారు. అప్పుడు వెంట ఉండి ఆదుకుంది చంద్రబాబు గారు నిమ్మల రామానాయుడు గారు లాంటివాళ్ళు. ఇప్పుడు కూడా మీరు ఎమ్మెల్యేగా ఉన్న తర్వాత కూడా వరద బాధితులకు సహాయం చేసినట్లు లేరు అన్న క్యాంటీన్ చేసినట్లుగా లేరు మరియు మన పోలవరం ముంపు బాధితులను కూడా ఆదుకున్నట్లుగా లేడు. సహజంగా టిడిపి వాళ్లకు అలవాటు ఒక పోలవరం ముంపునకు గురైన. వరదలకు గురైన ఎవరైనా బాధితులు ఉన్నప్పుడు మిగిలిన నియోజకవర్గాలు అన్నిటి నుంచి సహాయం అందుతారు. మీ నుంచి. సహాయం అందకపోవటం నేను గమనించిన లోపం. పై కారణాలు వల్ల ఈ రాష్ట్రానికి అవసరమైన చంద్రబాబు గారి నాయకత్వాని. ప్రమోట్ చేసి జగన్ రెడ్డిని శాశ్వతంగా రాజకీయ అధికారానికి దూరం చేసే చిత్తశుద్ధి ఉన్నవారికి పదవిలో ఇస్తేనే. ఈ రాష్ట్రానికి మరియు టిడిపికి కూడా ఎక్కువ ఉపయోగపడుతుంది అనేది నా యొక్క ప్రగాఢ విశ్వాసం.
@chitturitraja1665
@chitturitraja1665 Күн бұрын
రఘురామకృష్ణ రాజు గారు లాస్ట్ మినిట్ వరకు ఏ పార్టీలో జాయిన్ అవ్వలేదు అందువల్లనే ఆయనకి ఏ పార్టీని గుర్తింపు లేకపోయింది. ఆయన ప్రతిభను ఎవరు తక్కువ చేయక్కర్లేదు. ఆయన మొదట్లోనే బిజెపిలో చేరి ఉంటే కచ్చితంగా ఎంపీ వచ్చేది. చంద్రబాబు నాయుడు గారుఆదరించి అభిమానించి టిక్కెట్ ఇచ్చినారు. పైగా సిట్టింగ్ ఎమ్మెల్యేకాదని ఆయనకు ఇచ్చినారు. నిజం చెప్పాలంటే నరసాపురం పార్లమెంట్లో రఘురామకృష్ణంరాజు 2019లో ఎలక్షన్ ముందు తెలుగుదేశంలో నుంచి వైసిపిలోజంప్ చేశారు. అది ఆ నియోజకవర్గ ప్రజలకు చాలా బాధ కలిగించిన విషయం.
@sreenivasa5247
@sreenivasa5247 Күн бұрын
50:50
@ramarao8118
@ramarao8118 2 күн бұрын
ఏమంటే సునీల్ కుమర్ అతిగాభయపడుతున్నాడు. అందుకే నేను భయపడటంలేదని ట్వీట్ పెడుతున్నాడు.
@CutelittleThings4all
@CutelittleThings4all Күн бұрын
😂😂😂 అవును సర్.
@cvprasad7152
@cvprasad7152 Күн бұрын
None can come near to your stature, and your commitment you are d 1st one reacted through rachabanda, and you have underwent physical torcher. we all expected a good post like any minister, but ...........some how ycp is good it seems if we're silent you would have get highest position,but you were born and brought up in that blood don't tolerate inhuman behavior towards people at large, other wise you would have got the good regards. All the very best and good luck RRR and god bless you.
@arunajyothi790
@arunajyothi790 2 күн бұрын
మరి అలాంటప్పుడు మీ కు పదవెందుకు ? పదవి తో పని లేదు మీకు వుండెగౌరవం గుర్తింపు ప్రజల గుండె ల్లో వుంది నియోజకవర్గం ను మీ మంచి తనం అవగాహన తో అభివృద్ధి చేస్తూ మిగతా MLA లకు ఆదర్శం గా వున్నారు అదే మీ గొప్ప తనం
@motepalliRajasekhar
@motepalliRajasekhar 2 күн бұрын
RRR ki TTD chairman ivvali
@muralikrishnajosyula5078
@muralikrishnajosyula5078 18 сағат бұрын
Both are most dangerous.
@naraboyinayelleswara5303
@naraboyinayelleswara5303 2 күн бұрын
Anyhow best of luck in your future endeavors
@karnadorai7624
@karnadorai7624 2 күн бұрын
Sir ji, you got a ticket and being elected MLA... you know better anyone could win that constituency. Never underestimate Babu Garu. He knows where to keep people like you. Please take a moment and wait for the opportunity. Talking like this will distance those and is not good for you. we all respect your boldness, but talking openly like this will distance from the leadership.
@girijakesav7673
@girijakesav7673 Күн бұрын
ఆతను పెట్టిన tists అన్ని జడ్జి గారి ముందు పెట్టండి
@ramakrishnarajualluri1052
@ramakrishnarajualluri1052 17 сағат бұрын
RRR garu you are good
@satyanaryanaraju5498
@satyanaryanaraju5498 Күн бұрын
👍🏻👍🏻
@dp-vt6md
@dp-vt6md Күн бұрын
జగన్ రెడ్డి గ్యాంగ్ సన్యాసి గ్యాంగ్
@ramanakoduri4878
@ramanakoduri4878 2 күн бұрын
Jai rrr
@RudraFarms
@RudraFarms Күн бұрын
❤❤❤❤❤
@seshubkl
@seshubkl Күн бұрын
హారతి చాలా dangerous 👍🏻💪🏻💪🏻
@kodelasambasivarao2541
@kodelasambasivarao2541 2 күн бұрын
ఇతను తెలుగు దేశం కాదు.. ఇతను అందరి కంటె ఎక్కువ అనుకుంటున్నాడు
@jrambati
@jrambati 2 күн бұрын
Extralu pothunnadu,aham yekkuva, yevari kosam poradav RRR nuvvu?
@srinivasv5015
@srinivasv5015 2 күн бұрын
Nijayathi unna pogaru alane untadi
@CutelittleThings4all
@CutelittleThings4all Күн бұрын
​@@srinivasv5015true
@raviteja3486
@raviteja3486 Күн бұрын
RRR one man show
@naraboyinayelleswara5303
@naraboyinayelleswara5303 2 күн бұрын
Extra constitutional authority. Sanasatish
@DeviGogineni-g3m
@DeviGogineni-g3m 2 күн бұрын
ఆరారార్ గారు హీరో మిమ్మల్ని కోట్లమంది అభిమానిస్తారు. రాష్ట్రంలోనే కాదు. దేశంలో, ప్రపంచంలో ఆంధ్రులకు రాజుగారు ఓ గొప్ప వ్వక్తి. వారికి శుభాభినందనలు వందనములు
@nvennela5048
@nvennela5048 2 күн бұрын
రాజు గారు vsrcp లోకి వెళ్లిపోండి ప్లీజ్ 🙏🏾🙏🏾cm గారు గురించి మీకు బాగా తెలుసు... ప్లీజ్ 🙏🏾🙏🏾🙏🏾
@yeshwanthsanjeevanakapalli3286
@yeshwanthsanjeevanakapalli3286 14 сағат бұрын
Nice Hosting ,super questions reported, RRR garu mee vetakaram well, Asemblylo 1St. day Javani kalavatam oray nee sthayi adi, naa sthayi idi. ani cheppatama?
@ramamohanakodali569
@ramamohanakodali569 2 күн бұрын
He wants to be suspended to gain sympathy on that particular (Card). God save sympathy seekers!
@LaxmiK-e8u
@LaxmiK-e8u Күн бұрын
జరిగి పోయింది ఎందుకు, కంసుడిలా తలచడం,ఉండి ప్రజల సంగతి?
@arunajyothi790
@arunajyothi790 2 күн бұрын
మీ పని మీరు చేసుకుంటూ పోతే అదే వరిస్తుంది పదవి పెళ్లి కూతురు 😅
@1955Hani
@1955Hani 2 күн бұрын
There are some reasons for not giving a post in the ministry. Why he joined in YSRCP in 2019. Many ysrcp party people joined TDP and. Secured ministerial berths. This is an injustice. In my opinion pressure was from BJP not to give prominence to RRR. May be JAGAN influenced BJP to that extent
@nageswardevg5837
@nageswardevg5837 2 күн бұрын
PORATA YODHUDU RRR. WE SUPPORT RRR.
@bharatkabhavisya9996
@bharatkabhavisya9996 Күн бұрын
Sir you r fit for TTD chair man post
@1955Hani
@1955Hani 2 күн бұрын
Bharathi reddy is most undeserving to enjoy the luxury of being the wife of the then CM. The public has to raise a revolt against her for enjoying public wealth
@Warrior-ew9mz
@Warrior-ew9mz 2 күн бұрын
Bharat was born to Jagan Reddy ❤
@vaidehiagastyaraju6011
@vaidehiagastyaraju6011 Күн бұрын
అవును మరి దేవుడని . వెధవ బతుకు వాడో మనిషి
@anjaneyulugundavarapu6108
@anjaneyulugundavarapu6108 2 күн бұрын
Yes NOW RULERS ARE NOT UP TO THE EXPECTATIONS OF AP PEOPLE AMBITIONS.RULERS NOT STUBBORN ON CRIMINALS AND CULPRITS OF ILLEGAL ACTIVISTS.WHY WE CANT UNDERSTAND THIS HOPELESS ATTITUDE?ATLEAST NOW ACT AS ACTIVE AND GIVE STUBBORN INSTRUCTIONS TO POLICE THEN THEY CAN SHOW THEIR POWER AND PUT ALL CULPRITS BEFORE COURTS.
@diyaraghuram6268
@diyaraghuram6268 Күн бұрын
JAI TDP JAI CBN JAI LOKESH ANNA JAI RRR
@mundruumakantha4434
@mundruumakantha4434 2 күн бұрын
Andariki sikshalu pdali
@mallinenis
@mallinenis Күн бұрын
What to do
@bharatkabhavisya9996
@bharatkabhavisya9996 Күн бұрын
I love you Raju garu, you r my inspiration for dareness
@naraboyinayelleswara5303
@naraboyinayelleswara5303 2 күн бұрын
Ttd chairman post lo choodalani anukonna kani adi teerutundo ledo teleedu
@jrambati
@jrambati 2 күн бұрын
Ilanti ahankari unfit
@ramakrishnaraju6618
@ramakrishnaraju6618 2 күн бұрын
Idea is not take revenge on the earlier party, but definitely need to stream lined, Some people suffered and Some people laid their lives and left this world. So present govt has to bring law and order and justify people of AP or else leave the position, Even this is what said before elections.
@kapileswararaoguduri7407
@kapileswararaoguduri7407 2 күн бұрын
RRR GARU SAND VERE STATES KI VELLAKUNTE BALACK MARKETING TAGGIPOTUNDI RAJU GARU!
@hariprasadhari342
@hariprasadhari342 2 күн бұрын
అహంభావం మీద ఆత్మాభిమానం చేసే వీరోచిత పోరాటం లో అలుపు లేని ఆత్మాభిమానం. అలిసి పోయి అక్కసు పడుతున్న అహంభావం.
@naraboyinayelleswara5303
@naraboyinayelleswara5303 2 күн бұрын
SANA SATISH mee godavari jillavade ani abnlo rasharu
@rvkameswari7508
@rvkameswari7508 2 күн бұрын
Jai RRR garu, jai CBN garu, Jai PAVAN KlLYAN garu.
@Instrumental-m6r
@Instrumental-m6r Күн бұрын
Raju eppudu Raju ne...
@chennakesavuluthota5046
@chennakesavuluthota5046 Күн бұрын
Vasthavaniki police adhikarulu nijayathiga vicharisthey. Anni bayatiki. Vasthhavi.
@nageswardevg5837
@nageswardevg5837 2 күн бұрын
RRR GARIKI INKA NYAYAM JARAGALEDU.
@ssprasadannamdevula9039
@ssprasadannamdevula9039 Күн бұрын
RRR jai
@KiranKumar-xu4em
@KiranKumar-xu4em Күн бұрын
Y s r పార్టీ వాళ్ళనీ ఏమి చేయలేరు, మీ చేత కాదు
@narammallareddy5302
@narammallareddy5302 Күн бұрын
Sunilkumar IPS recchipovadaniki karanamemante athanu sc,st addampettukovadame.
@VenkataCharyulu-jo3yt
@VenkataCharyulu-jo3yt Күн бұрын
తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్లంతా రఘురామకృష్ణం రాజు గారిని టీటీడీ చైర్మన్గా పెడితే చాలా సంతోషం కలుగుతుంది అదే కోరుతున్నాము చాలా బాధపడ్డాడు బాబు గారు గమనించాలి
@ShyamSunderMudumba
@ShyamSunderMudumba Күн бұрын
RRR KANTE DANGEROUS EVVARU UNTARU?
@nageswardevg5837
@nageswardevg5837 2 күн бұрын
PRABHUTVA NISSAHAYATHA CORRECTE.
@venkateswararaoboyapati6695
@venkateswararaoboyapati6695 Күн бұрын
World politics lo j lanti palakulu arachakavadulu future lo kuda vundaru
@pammikisshore8688
@pammikisshore8688 2 күн бұрын
I 27:33
@ChandraSekhar-uh2ct
@ChandraSekhar-uh2ct 2 күн бұрын
RAJUGARU.MEEMUNDU.AFTRAL.JAGAN.
@saigouthamch5148
@saigouthamch5148 Күн бұрын
RRR garu merante Respect vundhi oopika pattadi Mee valana TDP gelevaledhu.adhi gruthunuchu kondi.CBN garu Nyayam Chestaru.
@MaguluruRaghavendar
@MaguluruRaghavendar 2 күн бұрын
Chusi chadavatam rani vedava prasnalu adagatamu vacha
@PadmajaKollipara
@PadmajaKollipara 2 күн бұрын
వెటకారాలు వద్దండీ రాజుగారు. నా కన్నా బాగా ప్రాణాలకు తెగించి పోరాడరేమో అని. మీరు వైసీపీ నుండి వచ్చారు కాస్త ఓపికపట్టండి
@venkataramanakanuri6491
@venkataramanakanuri6491 Күн бұрын
సార్ మీరు రాజు గారి ప్లేస్ లో ఉంటే ఎలా స్పందిస్తారు
@MohanP-d4c
@MohanP-d4c Күн бұрын
Enduku Raju garu upayogam leani matalu tirigi kotha gotvt raganea malli kothamatalu mee valla evariki upayogam leadu
@daletatv6078
@daletatv6078 2 күн бұрын
yes bold vast felo
@jrambati
@jrambati 2 күн бұрын
Nee personal case, jagan, neeku chediina case, CBN garu thana sontha case inthavaraku chepattaledu, appude chetagani,Government ane stayiki vachhavu, aham tagginchukuntemanchidi
@rambabusaitdhanala5932
@rambabusaitdhanala5932 Күн бұрын
నీవు ఏంకర్ వా రాజకియనయకుడివా రెండకరాలనుంచి దేశంలోనేదనవంతుడిగా ఎప్రాడ్ చేయకుండానే ఎలా సంపాదించారు నాయనా నీముందు యున్సవాడు ఎన్సిబ్యాంకులను ముంచాడురా బాబు
@sudhakard1411
@sudhakard1411 Күн бұрын
Rrrsss
@daletatv6078
@daletatv6078 2 күн бұрын
padavi eyyaru
@raghuramaiah1160
@raghuramaiah1160 Күн бұрын
వాడు భయపెట్టడం ఏంటి ? వాడు ఙయపెడితె భయపడతారా? షేమ్ ఫుట్‌బాల్ లా ఆడుకోవాలి.
@murthyraju9689
@murthyraju9689 Күн бұрын
Sunil Kumar IPS వాడికి sc st chelladu వాడు public sarvent మాత్రమే వాడికి siksha padali
@murthyraju9689
@murthyraju9689 Күн бұрын
Jai RRR జై పవన్ జై lokesh
@uraghavendrarao2834
@uraghavendrarao2834 Күн бұрын
Had yogi had been cm of AP all the police and political persons involved in RRR case should have been encountered by this time
@ccdccd4776
@ccdccd4776 Күн бұрын
జగన్ అన్న మధ్యమే కాదు గంజాయి కూడా తాగుతాడు అప్పుడప్పుడు డ్రగ్స్ పుచ్చుకుని మత్తులో ఏమి చేస్తున్నాడో తెలియకుండా చేసేసాడు ప్రజలే పిచోళ్లూ..
@srilathamathi9935
@srilathamathi9935 Күн бұрын
Jai rrr
ДЕНЬ УЧИТЕЛЯ В ШКОЛЕ
01:00
SIDELNIKOVVV
Рет қаралды 4,1 МЛН
А что бы ты сделал? @LimbLossBoss
00:17
История одного вокалиста
Рет қаралды 9 МЛН
Сюрприз для Златы на день рождения
00:10
Victoria Portfolio
Рет қаралды 2,1 МЛН
ДЕНЬ УЧИТЕЛЯ В ШКОЛЕ
01:00
SIDELNIKOVVV
Рет қаралды 4,1 МЛН