Anchor 1st u need to improve ur talking skills then do the interviews.
@anushanerella80514 ай бұрын
❤
@Mybestdost123454 ай бұрын
Very worst interviewer....just insulting him...
@srishankerreddyyeduru60624 ай бұрын
తను ప్రతి మాట నిజం చెప్తున్నాడు
@harikakalyansharma70794 ай бұрын
ఈ యాంకర్ కి అసలు బుద్ధి లేదు ఎవరితో ఇంటర్వ్యూ చేసినా గాని అర్థం పర్థం లేని మాటలు చెత్త చెత్తగా వాగుతూ ఉంటాడు ఎప్పుడు చూసినా సెన్స్ అనేది లేదు అసలు ఇతనికి..... అమ్మాయిలతో అయినా డబల్ మీనింగ్ ఎం మాట్లాడుతాడు అబ్బాయిలతో అయినా డబల్ మీనింగ్ మాట్లాడుతాడు ఏ రోజు నార్మల్ గా మాట్లాడలేదు అసలు అబ్బాయి కాదు తేడా నాకు వీడే తేడాగా అనిపిస్తుంది... ఆ అబ్బాయి కూడా మనిషే కదా అడ్డమైన క్వశ్చన్ అని అడుగుతున్నావు బేవర్స్ గా... ఇంటర్వ్యూ చేసే వాడివి ఇంటర్వ్యూ వరకే చేయాలి అడ్డమైన క్వశ్చన్ లు అన్ని అడుగుతావేంట్రా గూట్లే.... కడుపుకి అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా.... గే అంటే వాళ్ళు మనుషులు కాదా భగవంతుడు సృష్టి కాదా అన్ని డబల్ మీనింగ్ మాటలు మాట్లాడుతున్నావ్ పోరంబోకు నా కొడకా.... అబ్బాయి చెప్పింది కరెక్ట్ గానే చెప్పాడు నువ్వు పెద్ద ప్లే బాయ్ అని.... అన్ని డబల్ మీనింగ్ బూతులు తప్పించి ఏమున్నాయి అసలు ఇంటర్వ్యూలో.
@ravicgn4 ай бұрын
Anchor ki kadu budhi lenidhi channel director ki ledu ituvanti anchor ni question pattern ni approve chesina daniki , inkoti self respect ni vadulukuni ituvanti questions ki answer isthunna ee person ki
@shahiniffath-im2jg4 ай бұрын
Chaalaa baaga cheppaarandi
@Jananayaka104 ай бұрын
Super comment brother, Anchor waste fellow
@anuchinna134 ай бұрын
Nijangane ledu pedda waste gadu avidu
@SatishKarri77444 ай бұрын
Worst anchor
@sailajaupadrasta80934 ай бұрын
ఇలాంటి యాంకర్ ని ప్రోత్సహించ కండి.వాడు ఎదుటి మనిషిని మాటలతో హింసిస్తున్నాడు.
@Parveen786794 ай бұрын
యాంకర్ మాట్లాడే మాటలు నాకు నచ్చలేదు
@ShaikNazma-j4n4 ай бұрын
వాడు అసలు మనిషి లాగ మాట్లాడుతుందా నిజంగా ఆమె అనేసేంది నువ్వూ ఆటగడివి అనీ వాడిని చేసుకున్న వాళ్ళు జాగ్రత
@venkateshkethavath75774 ай бұрын
Yes
@PriyankaVasireddy-hj7os4 ай бұрын
Avinu
@manikanta25184 ай бұрын
Yes
@ballalakshmi91354 ай бұрын
Mari veedem chestado adagavalasindi tanu
@vijayalakshmikothuru38674 ай бұрын
అడిగిందానికి అబ్బాయి చక్కగా చెప్తున్నాడు సమాధానం నువ్వు ఎందుకురా వంకర వంకర మాటలు మాట్లాడతావు యాంకర్ గా
క్యూబ్ టీవీ కి ఒక రిప్యూటేషన్ ఉందా..... అస్సలు ఈ ఇంటర్ వ్యూ చేసే వాడికి తెలివి ఉందా.... వాడేమన్నా మనిషేనా.... అసలు ఆయనకి ఇంటర్ వ్యూ చెయ్యడం వచ్చా... ఎవ్వరినైనా ఇబ్బంది పెట్టడం ముందు వారు ఎంత బాధపడతారు, చూసే పబ్లిక్ ఎం అనుకుంటారు అని తెలుసా... అస్సలు క్యూబ్ టీవీ ఇజ్జత్ తీసుకోకండి.... Plz
@motemamatha33864 ай бұрын
Rey ancor ga dabbu kosam edhaina matladela unnav ga
@vittalmella41404 ай бұрын
Siva bro ur అర్ధనారీశ్వరుడు. God gift.all thest sucess ur life bro
@smartgiri98724 ай бұрын
ఎలా ఉన్నా బతికి చూపించడం గొప్ప god bless you shiva
@VijayaThanniru-by4gh4 ай бұрын
Siva voice and cheppe answers so nice
@manoharreddy69174 ай бұрын
Anchor worst 😮😮😮
@YesIamSiddarth4 ай бұрын
ఇంతకంటే దిగజారరు అనుకున్న కొద్దీ దిగజారి పోతున్నారు తెలుగు యాంకర్స్.. ఈ యాంకర్ మహానుభావుడు ఎవరో కానీ తెలుగు ఉచ్చారణ లేదు, ఇంగ్లీష్ అయితే ఘోరం rexpect అంట rexpect.. ఈ దరిద్రం ఒదిలేస్తే, ఈ ఇంటర్వ్యూ చేసే పద్ధతి మాట్లాడే విధానం చూస్తే అసహ్యం వేస్తుంది..
@krithi585394 ай бұрын
Great abba nijanga ala evvaru oppukoru 😮 kani ayana open ga chepadu super ❤
అయన మెచూరిటీకి నేనైతే fan అయ్యా మీరెలా ఫీల్ అయ్యారో చెప్పండి
@farmermythili4 ай бұрын
అక్కడ వచ్చిన గే శివ ఎంత చక్కగా ఓపిక గా ప్రశాంతంగా సమాధానాలు ఇస్తున్నాడు...ఎక్కడ యాంకర్ తో దురుసుగా ప్రవర్తించలేదు... యాంకర్ కి ఎదుటి వారితో గౌరవంగా మాట్లాడటం అనే ఇంగితజ్ఞానంలేదు....మూర్ఖపు యాంకర్ ని తీసేయండి ఫస్ట్ గే అయిన.. లెస్బియన్ ...అయిన అమ్మాయి అయినా అబ్బాయి అయినా.... అందరూ మనుషులే దయచేసి వారిని మనలో ఒకరిగా గౌరవిద్దాం...🙏 అది ప్రకృతి సహజంగా వారిలో ఉన్న లక్షణాలు అంతే...అది లోపం ఏమి కాదు🙏 అక్కడ వచ్చింది మీ ఇంటర్వూ లో అతిది ....వారికి గౌరవం ఇస్తూ మర్యాదగా మాట్లాడండి ఫస్ట్
@Chinni-u9u4 ай бұрын
యాంకర్ కి మాట్లాడాo నేర్పించండి మన వాలా ఒకరు బాధ పడకూడదు వెస్ట్ యాంకర్ గే ల ఉన్నాడు
@srideepika6382 ай бұрын
ఆ శివయ్య పేరు పెట్టుకున్నావు, నువ్వు అర్ధనారిశ్వరుడివి 🙏
@sweetmemories342725 күн бұрын
😂😂😂
@vrstatus7864 ай бұрын
Nv anchoring sakkga cheye bro fst matalade words ki meaning vunte adugu ne notiki vachindhi kadhu 😡😡
@chakrilovlycreation4 ай бұрын
ఈ ఇంటర్వ్యూ చేసేవాళ్ళని కొట్టిన చోట కొట్టకుంట తరిమి తరిమి కొట్టాలి ఎవరికి మర్యాదివ్వాలి ఎవరికి మర్యాద ఇవ్వకూడదు అనేది తెలీదు వీళ్ళకి ఎదవ అబద్ధాలాడే వాళ్ళకి full respect ఇస్తారు ఇలా నిజాయితీగా నిజాలు చెప్పే వాళ్ళని respect లేకుండా చెత్త question's పనికిమాలిన double meanings తో interview మీ interview తగలెయ్య ఈ రోజుల్లో ఆడపిల్లల్ని రేప్ చేసి చంపేవాళ్ళకంటే ఇలాంటి వాళ్ళు చాలా బెటర్ కొంచెం respect ఇవ్వడం నేర్చుకోండి వీళ్ళకి ప్లీజ్
@jaanuoduru4 ай бұрын
Voice &way of talking was very maturedddd
@hemacheni2184 ай бұрын
అవి ఎమ్ ప్రశ్నలు రా ఎదవా నువ్వు ఎమ్ యాంకర్ రా 🤦🤦🤦
@kuttistatus38834 ай бұрын
He's great he's confident about he's gender❤ some ppl out are scared about society....
@Mekunachinavanta4 ай бұрын
Insta videos chusi thitukuna but chala dignified nd maturedga matladthunavv...
@nayooominayooomi42024 ай бұрын
Interview chese anchor do u have any common sense oka person ni interview chestunam anta mood vasthadha am chesukontav vallaki message iddam ani antunaru abuse ga vaduthunara andi viewers niii
@dharavathupender86174 ай бұрын
First of all siva....u r best! Because anta postive nature ..and vadu adige pichhi double meaning questions ki anta opiga smile tho answer ichhav great...and mr anchor garu ..meeru interview ani pilichi kinchaparuchalani chusaru ..kani burada nee medane paddadi...atanu tana life happy ga lead chestunnaru..okariki badapettakunda tanu badapadamunda unnadu so mmmlet him be happy...all the best siva❤❤❤❤❤
@pushpajyothy25934 ай бұрын
Anchor garu meeru chala chandalamga adugutunnaru questions but shiva antha sepu mee chettha questions vintu mimmalni bharichadu antey great ey
@chakrapanib28073 ай бұрын
Edava yankar...matured and clear answers from the transgender..... respect button for shiva
@MythriKamudu4 ай бұрын
Karma never leave any one anchor gaaru wait for that all the best😂
@ramavennala764 ай бұрын
అది దేవుడిచ్చిన వరం అర్ధనారీశ్వరుడు అవతారం
@Chowhanpawan4 ай бұрын
Hmm
@ReddysUndela4 ай бұрын
🤝
@thewayiam30vamshi904 ай бұрын
No ardhanareeshwara avataran ah story veru, no comparison
@madhunandhu92244 ай бұрын
Confuse lekunda super ga matladaru ❤❤
@bhavanitalaparthi86054 ай бұрын
Meeku tvaragaa job raavali ani aa devudini korukuntunnanu shiva gaaru and all the best andi
@AkilaKarra4 ай бұрын
Siva bro......nuvvu ke.....ka asalu supper answers ❤ God bless you bro 🙌
@valiragipati36424 ай бұрын
Chala sensitive unnav shiva 💕💕
@anildomakonda17594 ай бұрын
Hi
@venusdivija62404 ай бұрын
God bless you nanna sivaaaa🎉❤ née life needi. U r the great maa
Siva nujamgaa chala cute gaa vunbadu ammayi la vunna abbhayi la vunna baguntadu my god bless you bro❤
@cnu5264 ай бұрын
Anchor neku emaina common sense vunda ra
@NAGANAG-bm3yz3 ай бұрын
Bewarsi ki sense ledu loafer rascle
@OletiLakshmi-ud8cc4 ай бұрын
❤❤❤❤శివ,నీకు,ఎవరు,ఎమైన,అనుకున్న, అనవసరం మీకు ఎలా ఉండాలి అనుకుంటున్నావు అలా ఉండు తమ్ముడు, ఈ లోకులు కాకులు అనేక రకాల అరుస్తారు వాళ్ల మాటలు పట్టించుకోవద్దు, నిన్ను కోచింగ్ చేసే వాడికి బుద్ధి లేదు
@rahulcherala20114 ай бұрын
Wow onetime Laxmi yena matladedi
@OletiLakshmi-ud8cc4 ай бұрын
@@rahulcherala2011 y
@ShaikNazma-j4n4 ай бұрын
నాకు ఆమె మాట్లాడే మాట నచ్చింది యాంకర్ వెస్ట్ గాడు
@rkyadav14394 ай бұрын
So cute Siva bro Weldon your attitude simple
@SAIKRISHNA-do4qt4 ай бұрын
ఈ ఇంటర్వ్యూయర్ ఎప్పుడూ అందరినీ ఎగతాళి చేస్తాడు. సరైన questions ఎలా అడగాలో తెలియదు. ఈ వంటి తెలివితక్కువ వ్యక్తులు సోషల్ మీడియాలోకి వస్తే Cringe ye జరుగుతుంది. No courtesy towards journalism. Thu😡
Abai చక్కగా సమాధానం చెప్తున్నాడు యాంకర్ chendalanga adugutunadu
@lavanyaa1394 ай бұрын
Anchor gadiki assalu anchoring cheyadam rale oka person ni interview chestunnam ante valla personals gurunchi thappuga matladakudadhu thanu Inka genuine ga answer chestunnaru adigina prathi question ki manchi questions adagadam telsukondi
@kiransurya934 ай бұрын
If you really want to educate people about LGBTQ+ issues, ask relevant questions. It's disappointing that the anchor asked useless questions, and the skills were completely lacking. I'm happy that Shiva answered all those useless questions with a smile. Keep it up, Shiva, and I wish you more success. Stay true to yourself!
@Gayatri_enika4 ай бұрын
Yes! 👏🏻🙌🏻
@manjunathareddyreddy57384 ай бұрын
right right
@cmsd43924 ай бұрын
This guy is very good and calm, anchor cannot distract him
@munnabatthula71474 ай бұрын
God bless you siva garu
@ganduswapnaswapna17544 ай бұрын
యాంకర్ చాల అస్సయంగా maltlalduthundu మొత్తం డబుల్ మీనింగ్ matladuthundu పాపం అలా మాట్లాడాం బాలేదు వేస్ట్ బడకవ్