నెయ్యి కొనుగోలు ప్రక్రియ పూర్తి సమాచారం - TTD కొనుగోలు సభ్యురాలు ప్రశాంతిరెడ్డిని అరెస్టు చేయగలరా?

  Рет қаралды 13,969

Dr Pradeep Chinta Vlogs

Dr Pradeep Chinta Vlogs

Күн бұрын

Complete details of how the ghee is procured for TTD laddu
#drpradeepchintavlogs #chandrababu #tirumalaladdu #ysjaganmohanreddy

Пікірлер: 336
@rojagabriel4336
@rojagabriel4336 2 сағат бұрын
సర్ చంద్ర బాబూ కథ మారింది వాడికీ ఇంకా వాళ్ల కుటుంబానికి శాపం తప్పదు
@eswar5529
@eswar5529 57 минут бұрын
Bochu peekkondi
@N.SreenivasuraoNammi
@N.SreenivasuraoNammi 2 сағат бұрын
డాక్టర్ గారు మీరు చాలా కష్ట పడుతున్నారు వీడియోస్ పెట్టి కానీ ఇది చాలదు.. మరి కొన్ని చానెల్స్ ఉండాలి. అబద్దలు చాలా ఫాస్ట్ గా చక్రం బాబా పవర్ లో వున్నా లేకపోయినా శుద్ధ పూస అని ప్రచారం చేస్తున్నాయి. మనము నిజాలు చెప్పిన కొంతమంది కి చెరుతున్నాయి.
@nandivardhanaraosuram3402
@nandivardhanaraosuram3402 2 сағат бұрын
💯% కరెక్ట్....
@anushavonukuri793
@anushavonukuri793 2 сағат бұрын
Avunu anna
@venkatreddy3330
@venkatreddy3330 2 сағат бұрын
​@@nandivardhanaraosuram3402జగనే కారణం. ఇలా వంద చానెల్లు వున్న ఏమీ, మనమేగా చూసేది. బాబు అనగానే దేశం చూసింది, దాన్ని దీక్ష పేరుతో నమ్మకం తెచ్చేలా పవన్ చేస్తున్నాడు. ఇలాంటప్పుడు జగన్ వెళ్లి బాబు ఎన్ని అబద్ధాలు చెబుతాడో గతంలో మోడీ మీద చేసిన ఆరోపణలు జాతీయ మీడియాతో మాట్లాడు చెప్పాలిగా. అప్పుడు కదా బాబు అంతేలే అని అందరూ అనుకునేది, కాంగ్రెస్ వాళ్ళు కూడా అనుకుంటారు, సోనియాని దెయ్యం అన్నాడు కాబట్టి, ఇది కూడా జగనే గుర్తుచెయ్యాలి. అన్ని లోపాలు జగన్ లో,జగన్ కి చెప్పలేని జగన్ని కలిసే వాళ్ళ వల్ల. మీకు వీలుంటే ప్రదీప్ గారికే మెసేజ్ పెట్టండి. జగనే తప్పు
@anushavonukuri793
@anushavonukuri793 2 сағат бұрын
Anna mullu ni mullu thone teeyali anela...manam kuda 5000 accounts create cheyali atleast manam nijam cheppataniki use chesukundam...IT industry lo social media impact chala untundi endukante vallu post lu chadivu knowledge gain chesukuntaru...and also elage manam unte 2029 kuda kastame bro..
@Gurunadha-s6x
@Gurunadha-s6x 2 сағат бұрын
Yes bro Your explanation is not at all sufficient
@jochebedkumari9285
@jochebedkumari9285 Сағат бұрын
అవును మీరు strong గా పని చెయ్యాలి. జగన్ ఒక్కడు కాదు సైన్యము వున్నది వెనకాల
@Gurunadha-s6x
@Gurunadha-s6x 33 минут бұрын
@@jochebedkumari9285 ఆ సైన్యము శక్తి సరిపోవడము లేదు బ్రో
@LakshmanDalli123
@LakshmanDalli123 2 сағат бұрын
చాలామంది బ్రదర్స్ కింద కామెంట్స్ చేశారు నిజమే ఇది జగన్మోహన్ రెడ్డి కు వైఎస్ఆర్సిపి కు గట్టి దెబ్బ మీరందరూ బాధలో మరిచిపోతున్న విషయము మనం గ్రహించలేక పోతున్న అంశము ఒకటిని గుర్తు పెట్టుకోండి మనం చాలా సినిమాలు చూస్తాం చరిత్ర కూడా హీరో చాలా అవమానానికి గురవుతాడు కష్టాలు పడతాడు ప్రజా వ్యతిరేకతకు గురవుతాడు క్లైమాక్స్ కు వచ్చేటప్పటికి హీరో అవుతాడు మిగతావాళ్లంతా జీరోలు అవుతారు మన జగన్మోహన్ రెడ్డి కూడా చెప్తున్నాడు ఏది ఊరికే రాదు కష్టాలు పడాలి ఆ తర్వాత లీడర్ అవుతాడని మన లీడర్ ధైర్యంగా ఉన్నాడు అబ్బా మనకు ఉండడం ఏమిటి మనకున్న ధైర్యమే అతను అతనికి మనం ధైర్యం కావాలి అతను ధైర్యాన్ని చూస్తుంటే నేను చూసిన రియల్ హీరో అతను ఎన్ని ఇన్ని అవమానాలు నాకు తెలిసిన 40 సంవత్సరాల అనుభవంలో నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఇంత లాంటిది ఎదుర్కొన్న వ్యక్తిని నేను చూడలే అది కూడా చిరునవ్వుతో స్వతంత్ర రాజకీయాలు చేయల మగాడి రాజకీయాలు చేశాడు గుర్తుపెట్టుకోండి అధికారమే శాశ్వతం కాదు మన లీడర్ అధికారంలో ఉండాలని కాదు గొప్ప ధైర్యవంతుడు కి ఒక నిజాయితీపరుడు కి ఒక విలువలు గల వ్యక్తికి ప్రజల గుండెల్లో ఉన్నటువంటి వ్యక్తికి మనం అభిమానుల వ్యయం ఆ పార్టీకి కార్యకర్తలు అని జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చెప్తాడు కాలర్ ఎగరేసుకుని ఈరోజు కూడా ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా మనందరం అతని కోసం వైట్ చేస్తున్నాము అంటే ఆ స్పిరిట్ అయిన మనలో నింపాడు నిజాయితీకి ఉన్న పొగరెక్కువ అని మనం డైలాగులు చెప్పు చేతల్లోనే కనిపిస్తది నమ్మడం మనమే cba ఎంక్వయిరీ ఏమంటున్నావో వాళ్ళు వెనకడుగు వేస్తున్నారు జనాలకి సాధారణ ప్రజానీకం దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు అని నేను అనుకోవట్లేదు గుర్తుపెట్టుకోండి పక్క రాష్ట్రాల్లో గురించి మనకు అనవసరం ఈ రాష్ట్రంలో ఎంత డామేజ్ అయింది అన్న సంగతి అలాగే గుర్తుపెట్టుకోండి ఈ సంవత్సరం డిసెంబర్లో స్టార్ట్ అవుతుంది వచ్చే సంవత్సరం మే తర్వాత కల్లా ఎలా బూమ్ రంగ అవుతుందో చూస్తూ ఉండండి ఓపికగా ఉండండి
@umaakurathi
@umaakurathi 2 сағат бұрын
ప్రదీప్ సార్ పీకే గారు చక్రం బాబా లో సగం కదా ఆ పాపంలో సగభాగం అయిందే కదా అందుకే దీక్ష చేపట్టాడంట పాపాలు కడిగేసుకోవడానికి ఏడుకొండలవాడు ఊరికినే వదలడు వాళ్ళని
@ramubarma2911
@ramubarma2911 Сағат бұрын
Me 11 reddy father ke dikkuledu. Tappu chesindi evaro venkanna swami ki telusu. Evadu tappu cheste vade twaralo tehar jail ki potadu wait
@Mare-td9iq
@Mare-td9iq 2 сағат бұрын
ఏదేమైనా జనాల్లో విషయము నింపేసాడు ఇప్పుడు ఎక్కడ కొడితే అల్లర్లు మొదలవుతాయి అక్కడ కొట్టాడు ఇటువంటి దుర్మార్గుల ఐదు సంవత్సరాలు ఎలా చేస్తారు
@mycroft4149
@mycroft4149 Сағат бұрын
ఈ గోల అంతా హెరిటేజ్ నెయ్యి కోసమేగా?😂😂😂😂😂😂
@viswatharun8493
@viswatharun8493 Сағат бұрын
కల్తీ జరిగింది "రిజెక్ట్ ఆయిన నెయ్యి" లో మత్రమే... లడ్డులో కానేకాదు, అనేది నిజం.... అయినా, జూలై లో వున్నది కూటమి ప్రభుత్వం... ఆ నెయ్యి కి, ఈ దుష్ ప్రచారానికి కూడా...బాధ్యత వహించవలి సింది కూటమి మాత్రమే!.. YCP వారు డిమాండ్ చెయ్యాలి.
@nbm4002
@nbm4002 11 минут бұрын
ఎర్రిపువ్వా 2019 వరకు టీటీడీ కి 700 RS నందిని నెయ్యి వచ్చేది 2019 లో జగనన్న వచ్చాక 700 RS నందిని నెయ్యి అపి మరి 300 RS కల్తీ నెయ్యి కొనుగోలు చేసారు మళ్ళీ టీడీపీ ఈ గవర్నమెంట్ వచ్చాక ఆ కల్తీ నెయ్యి అపి మళ్ళీ నందిని నెయ్యి తెప్పిస్తున్నారు కల్తీ నెయ్యి అపి ఇపుడు చెప్పు ఎవరు దేవుడు డబ్బు తిన్నారు, ఈ ఛానల్ అతను చెప్తున్నాడు అసలు టీటీడీ ఆదాయం చాలా ఉంది గవర్నమెంట్ ఏమి ఇక్కడ పెట్టుబడి పెట్టడం లేదు గవర్నమెంట్ కె టీటీడీ పెట్టుబడి ఇస్తుంది అలాంటి క్వాలిటీ లేని నెయ్యి దేనికి కొనాలి
@bynsund5121
@bynsund5121 Сағат бұрын
Dr. గారు ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ అండి, Vizag steel plant/Flooded కమ్మరావతి/గుడ్లవల్లేరు/బుడమేరు/చిన్న పిల్లల అత్యాచారాలు/ రౌడీ ఇజం/ఇసుక దందా వీటిని డైవర్షన్ చెయ్యాలంటే సెంటిమెంట్ మిద దెబ్బ కొట్టాలి, ఇదే రాజకీయం😢, మానవ విలువలు ఎవడికి కావాలి అండి, నేను నా కులం, నా కుక్క బాగుంటే చాలు,,,,,
@TPNIndia
@TPNIndia Сағат бұрын
Steel plant ammesaru eppudo. AP people andarini divert chesi ammesaru
@kvrao2020
@kvrao2020 42 минут бұрын
AP ముఖ్య మంత్రి జనాల్ని కూడ తాకట్టు పెడతాడు బానిసత్వం లోకి నెడతాడు మనం అప్పుల్లో ఉన్నాము రాష్ట్రం తాకట్టు పెట్టాను అన్న ఆశ్చర్యపోనవసరం లేదు జర భద్రం
@mjar5927
@mjar5927 2 сағат бұрын
వెనకటికి స్వాతంత్ర్య పోరాటంలో బ్రిటిష్ వారికి పత్తాసు పలికిన "పర్షియన్లు" దేశాన్ని హస్త గతం చేసుకోవాలకునే కోరిక తీరలేదు, వారికి అధికారం కోసంగాని,తమ సంపదను కాపాడు కోసం అంతర్లీనంగా సహయపడుతున్న "అది ఆంధ్ర" రాజులు. ఇదే నిజమైతే రాష్ట్రంలో ఇలా ఒకరి మీద ఒకరు నిందించుకుంటూ సరి దిద్దుకునే నెపంతో కాలక్షేపం చేయడం తప్పితే మరొకటి లేదు. రెడ్డొచ్చాడు మొదలెట్టండి అన్నట్లుంది.
@venkateswaraov5333
@venkateswaraov5333 2 сағат бұрын
ప్రజలు నమ్మటం లేదు ధర్మారెడ్డి గారి సంగతి అందరికీ తెలిసిందే
@ramanapatrudu166
@ramanapatrudu166 Сағат бұрын
Sir. It is very painful to note the comment made by some illogical people on the demise of Sru Dharma Reddy (Ex CEO TTD) gari son n cursing that but for the sins committed by him he list his son. Until n unless it us proved that he is guilty how is that such sweeping comments are being passed? which in my view is not correct. Hope my view may be rightly understood
@celestialgrace6280
@celestialgrace6280 2 сағат бұрын
Unable to tolerate the injustice being done in Andhra Pradesh Why all politics with the public emotions.Deeply hurt with the present media.Jagan comes back soon ❤
@kodurikavya9132
@kodurikavya9132 Сағат бұрын
iam hindu we support jagan
@AnnapurnaPeedika
@AnnapurnaPeedika 2 сағат бұрын
ఎది ఏమైనా హిందూలు మనోభావాలను తీవ్రంగా ప్రభావితం అవుతాయి మరియు పవిత్రమైన సన్నీదానం హిందూ సెంటిమెంట్ ఉంటాయి ఈ విషయం దారుణమైన సంఘటన
@joelvijayraj559
@joelvijayraj559 2 сағат бұрын
You are lucky Doctor, in London, you don't see politics of religion. Our Indians are there and contesting, if Naidu clan contests you have to face caste politics religion etc
@kammidilakshmayya9588
@kammidilakshmayya9588 2 сағат бұрын
ప్రదీప్ గారు ఇది అంతా 100 రోజుల పాలన వ్యతిరేకము నుండి తప్పించుకోవడానికి ఇదొక్క ఒక ఆశ్రమం అందరికీ తెలుసు కాబట్టి జగన్ గారికి చెప్పి పది రోజుల పాలన పై ఒక వీడియోను రిలీజ్ చేసి ప్రెస్ మీట్ పెట్టి 100 రోజుల్లో ఏమి జరిగిందో మొత్తం వివరించాలి జగన్ గారికి మీ ద్వారా తెలియపరచాలని కోరు
@DaneshParembilage
@DaneshParembilage 2 сағат бұрын
I am a hindu and I don't believe in this contversy iam with jagan anna i go to tirumala temple every year and nothing is wrong with the laddu please do not bring Venkateswara swamy into politics those who are spreading these false rumors will be punished
@suryachakra1353
@suryachakra1353 16 минут бұрын
I think you are not hindhu , you are converted into some...
@REDDYKATIKAM
@REDDYKATIKAM 2 сағат бұрын
Attack on Jagan house clearly proves that they are totally in desperation.
@lakshminarayanareddy2945
@lakshminarayanareddy2945 2 сағат бұрын
Jagananna, it's a rough time. I know u can raft very well even at these stupid times as u r born political swimmer and trained by our beloved and adorable c.m Rajashekar Reddy garu.stay blessed. Victory follows you.🎉
@ramanjiwelding1298
@ramanjiwelding1298 2 сағат бұрын
అన్న ప్రదీప్ అన్న మీరు చెప్తున్నది నిజమే కావచ్చుజగన్ రోడ్డు కు ఉన్న స్వార్థమేపార్టీఇలా కావడానికి కారణం ఎంతసేపుఓన్లీ సాక్షి మాత్రమే ఉండాలి మిగతా చానల్స్ నా పార్టీ కి అవసరం లేదుఅనుకోబట్టేపార్టీకి ఈ గతిజగన్ గారు రాజకీయం చేయాలనుకుంటే రాజకీయాల్లో ఉండమనులేదు నేను పేదలకి జనాలకి మంచి చేస్తాను అనుకుంటేఏదైనా చారిటబుల్ ట్రస్ట్ పెట్టుకోమనురాజకీయం ఎలా చేయాలో చంద్రబాబును చూసి కనీసంబాబు లో సగమైనరాజకీయం చేయమను లేకపోతే అన్ని మూసుకొనిఇంట్లో కూర్చో మను
@annapurnach2289
@annapurnach2289 Сағат бұрын
బాబు rajakeeyama?????????? Chi thpu Chi thpu Chi thpu Chi thpu Chi thpu. Nasinchipotadu. Chibn chese arachakalaku nasinchipotadu.
@satyanarayanapalagiri4532
@satyanarayanapalagiri4532 34 минут бұрын
Yes correct
@vijayamymoon0714
@vijayamymoon0714 2 сағат бұрын
Honesty ga unna varini bhagavantudu tappani sariga kapadataru.. we all have to think and stand with truth!
@kavanachiru1385
@kavanachiru1385 2 сағат бұрын
Love you sir nice information...❤❤❤❤
@jagathitelugunews
@jagathitelugunews 2 сағат бұрын
చాలా లేటుగా వచ్చారు సార్ మీరు లైవ్ లోకి
@TheGiriganga
@TheGiriganga 2 сағат бұрын
ఇలాంటి చిల్లరవిషయాలకి జగన్ పడిపోయేంత పిరికివాడు కాదు. ఆయనకి రాజకీయంగా ఎంతో భవిష్యత్ ఉంది.
@zaheershaiknet
@zaheershaiknet Сағат бұрын
Correct
@venkatreddy3330
@venkatreddy3330 2 сағат бұрын
నిన్న ఒక జర్నలిస్ట్ కావాలని మీరు క్రిస్టియన్ కదా అంటే అంటే దానికి అవునన్నట్టు వున్నాడు జగన్,అదే ఇవ్వాళా పవన్ అన్నది చూడండి.అనాల్సింది అని నేను అన్నిటిని నమ్ముతాను, సనాతన ధర్మం నాది అన్నాడు. ఎవరిది తెలివి చెప్పండి.బావిలో కప్పలా వున్నాడు జగన్.వాళ్ళు ఎందులో ఇరికించాలని అనుకున్నారో అందులో ఇరుక్కిన్నాడు తెలివితక్కువ ధద్దమ్మ.
@peacebewithu7.
@peacebewithu7. Сағат бұрын
చూడండి ఏ ఎండకి ఆ గొడుగు పట్టే రకంగా వుండలేదు కాబట్టే ప్రతీ ఒక్కరూ జగన్ ను విమర్శించేస్తున్నారు
@annapurnach2289
@annapurnach2289 Сағат бұрын
Chi pk gafu 10th classgadu. EVM tampering chesi dcm అయ్యడు. వాడు ఏమి మాట్లాడతాడో vadike తెలియదు.
@venkatreddy3330
@venkatreddy3330 52 минут бұрын
​@@peacebewithu7.అది చెప్పాలిగా బయటికి వచ్చి, మళ్ళీ మళ్ళీ ఒకటే వాళ్ళు ఎలా రుద్ధుతున్నారో జగన్ కూడా మీలా నేను కాదు అని చెబుతూనే వుండాలి.
@SRIRAM.77
@SRIRAM.77 Сағат бұрын
Only social మీడియా తో పని అవ్వదు 4 ఛానెల్స్ ఉండాలి.
@RaghuRamreddy-y4c
@RaghuRamreddy-y4c 43 минут бұрын
డాక్టరుగారు జగన్ గారికి అధికారం మాత్రమే పోయింది. ఓడిపోయినాక ఆయనమీద అభిమానం రెట్టింపు అయినాది .చంద్రబాబు అతని అనుచర వర్గం ఒక పద్దతి ప్రకారం జగన్ గారిని అనగతొక్కాలని విశ్వప్రయత్నం చేస్తున్న ప్రయత్నంలొ న ప్రాణాలకు హానితలపెట్టి దేవుడి మీదకు నెపం వేసనా ఆశ్చర్యపోవాల్సన అవసరంలేదు జగన్ అన్న చాలా జాగ్రత్తగా ఉండాలి
@sekharkchandra6391
@sekharkchandra6391 2 сағат бұрын
SIR WE REQIURE MORE CHANNELS TO FIGHT YELLOW CHANNELS
@apachesniper3696
@apachesniper3696 Сағат бұрын
Yes especially we need more hindi and english channels for ycp
@vishwa6267
@vishwa6267 Сағат бұрын
Ptm money vayandi
@apachesniper3696
@apachesniper3696 Сағат бұрын
@@vishwa6267 neku package money veyaleda?
@sravyareddy8527
@sravyareddy8527 Сағат бұрын
​@@vishwa6267 Meekante better paytm evaru lerandi
@mnmbbs
@mnmbbs 57 минут бұрын
Orey mee daggare yekkuva channels unnai ra
@tikkar466
@tikkar466 25 минут бұрын
మీరు , మత రాజకీయాలని గెలవటం చాలా కష్టం. మీలాంటి వాళ్ళు ఎంత కష్టపడినా , అన్ని తెల్సిన చదువున్న వాల్లు కూడా మతం మత్తులో మునిగి పోయారు . తెలిసి కూడా వైసిపి బిజిపి తో కలిసింది . ఇప్పుడు టిడిపి బిజెపి పద్ధతిలో రాజకీయం చేస్తోంది.
@srinivasareddy8685
@srinivasareddy8685 2 минут бұрын
100%
@DasarigovinduDasari
@DasarigovinduDasari 2 сағат бұрын
Thank you so much sir very nice explanation good luck keep it up yours sincerely dasarigovindu
@veturiRajani-gx3nv
@veturiRajani-gx3nv 2 сағат бұрын
Yes thanks bro ❤
@chandrasekhar1785
@chandrasekhar1785 2 сағат бұрын
Bro లడ్డూ ఇష్యూ జగనన్న కు పొలిటికల్ గా గట్టి దెబ్బ చంద్ర బాబు చెబుతున్న పచ్చి అబద్దాలు జనాలు బాగా నమ్ముతున్నారు😢😢😢
@gaayathrireddy-pb6fy
@gaayathrireddy-pb6fy 2 сағат бұрын
@@chandrasekhar1785 We do not trust this we know because of heritage
@shashikanthk8186
@shashikanthk8186 2 сағат бұрын
You are absolutely correct
@kiranmarri9367
@kiranmarri9367 2 сағат бұрын
@@chandrasekhar1785 manaku antha strong media ledu bro... ennissrlu cheppina jagan Anna ki idi Ela artham avutundo ento asal
@venkateshg1785
@venkateshg1785 Сағат бұрын
Mari me ycp nayakulu cheppe abaddalu namminappudu , ippudu chustunna , meru chesina ganakaryanni nammarantarara
@DhanunjanPalakeerthi
@DhanunjanPalakeerthi Сағат бұрын
Anduke anubavistunnauga
@Nkth99
@Nkth99 Сағат бұрын
Ys Jagan has to step out and start giving interviews for national channels , state channels and even atleast 10 KZbin channels to control damage only his voice has good reach
@venkatkrishna6652
@venkatkrishna6652 36 минут бұрын
నిజమే ప్రశాంతి గారి నీ విచారిస్తే దీని వెనుక వున్న నాయకులు గుట్టు బయటపడుతుంది కదా..
@jyothiyarala6581
@jyothiyarala6581 Сағат бұрын
Pradeep bro inka jagan annaki support kavali inka
@mohammedaltaf1410
@mohammedaltaf1410 46 минут бұрын
Very Good explanation Dr. Pradeep garu. Now it is time for people of AP in general, TTD administration in particular and AR Dairy products should drag CBN to court without any hesitation
@kuchipudiprasadu5811
@kuchipudiprasadu5811 2 сағат бұрын
India ki apudu vachavu anna❤😊😊😊😊
@palthyaseenanaik5321
@palthyaseenanaik5321 2 сағат бұрын
పాచిపోయిన లడ్డూ అని Pavan Kalyan comment చేసాడు
@ram_and_Surya
@ram_and_Surya 23 минут бұрын
Eppudu eppudu Jarigy godava antha Thirumala Venkanna swamy prasadam Laddu kosam .
@screations70
@screations70 2 сағат бұрын
Annna Jagan Depend Chesukovadam Lo Total Fail 😢😢😢 On Tirupati Laddu Prasadam,"YSRCP Enka Pothundhi Anipistundhi 😢😢 Total Himdus Anti To Jagan Anna😢
@ramroyal707
@ramroyal707 2 сағат бұрын
వాడు తప్పు చేసాడు కాబట్టే ఏమీ చేయలేక పోతున్నాడు
@abhiram13579
@abhiram13579 2 сағат бұрын
Ysrcp povali ante vala babulu kaadu thathala valla kuda kaadu but the thing is manam kuda marali . Vala laage nindhalu veyali prove cheyodhu.
@achyuthmadhavapeddi2703
@achyuthmadhavapeddi2703 2 сағат бұрын
Kamma vallanu anavasranga gelikaru
@AnnapurnaPeedika
@AnnapurnaPeedika 2 сағат бұрын
అవును
@gaayathrireddy-pb6fy
@gaayathrireddy-pb6fy 2 сағат бұрын
That's not true god is great let's see
@nagireddy9847
@nagireddy9847 2 сағат бұрын
Vemireddy prasanthi reddy Laddu la ki member ne
@jagathitelugunews
@jagathitelugunews 2 сағат бұрын
సార్ కొలుసు పార్థసారథి ప్రస్తుతం మంత్రి కూడా మెంబర్ ఏ సార్
@ramugurugubelli-i4n
@ramugurugubelli-i4n Сағат бұрын
అమిత్ షా స్నేహితుడు, టీడీపీ నేతల మంత్రి కొలుసు, ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి టీటీడీ బోర్డు సభ్యుల వారికి తెలుసు బాబు గారు హెరిటేజ్ డెయిరీ నెయ్యి సరఫరా కోసం ప్లాన్ అని
@LathaGadireddy
@LathaGadireddy 51 минут бұрын
I have decided to visit Tirumala once Jagan Anna becomes CM of AP!
@Devimiss
@Devimiss 2 сағат бұрын
Ventante high court lo chandra babu paina and Pawan paina case vesi ventante Jagan ni paruvu poyalaga govt inchina statement paina janalaki neejalu ravali
@jhansirani6171
@jhansirani6171 2 сағат бұрын
So need cbi enquiry must, better option is TTD vallu government hands nundi thappukovali
@rowdyramyaprasd1761
@rowdyramyaprasd1761 2 сағат бұрын
Sir one suggestion miru ela kakunda oka screen tho andariki chupisthu explain cheyandi
@kuppalaramakrishna5940
@kuppalaramakrishna5940 2 сағат бұрын
Anna jagan anna office bjm vallu atk chasaru vadhavalu
@RameshBob
@RameshBob 2 сағат бұрын
This total theory is conspired from Gujarat that’s why second report was given there they are not disclosing Mysore lab report
@mohammedaltaf1410
@mohammedaltaf1410 34 минут бұрын
Self protection lo iddaru mugguru TDP Janasena vallani lepayandi. Appudu police TDP Janasena gudda geekuntu vastaru. CBN, PK and Bokesh veellani lepeste mottam AP prasantam avuthundi
@MrPVRAVIK
@MrPVRAVIK 6 минут бұрын
CBN గారు మనిషి కాదు రూపమే మనిషిది
@shashikanthk8186
@shashikanthk8186 2 сағат бұрын
Why perni nani and Kodali nani is not reacting on this serious matter
@kiranmarri9367
@kiranmarri9367 2 сағат бұрын
Heritage cow ghee ne 1 litre 540 rupees blinkit lo... Bulk lo tirupathi lo teskunte inka takkuvake iataru kada..vellu enti 1000 rupees kg antaru ..424 rupees ki ekkada vostadi antaru..
@maggie-vl3tq
@maggie-vl3tq 2 сағат бұрын
telisindhe kadha yellow batch gurinchi, cheppina vinaru & ardham kuda kadhu vaallaki
@lucky7458
@lucky7458 Сағат бұрын
Nijame market lo 1500 kuda undi but ippudu istuna di kuda 460 ke mari adi kalthi ne,cbn government 2014 lo kuda 270 konnaru
@kiranmarri9367
@kiranmarri9367 Сағат бұрын
@@lucky7458 ...parama waste fellow bro CBN... Evadu addu voste vadini badnam cheyyali... YSR ni, Sonia ni, NTR ni, chiranjeevi ni, Pawan Kalyan ni, sharmila ni, Modi ni, Rahul Gandhi ni, KCR ni .. asal CBN vimarshinchani okka leader cheppu.. pandi ante pandi anali..nandi ante nandi anali.
@Hari-n6m
@Hari-n6m 7 минут бұрын
Anna nuvu exllent ga matldtaru anna 2029 ki meru MLA ga poti cheyali ani nenu korukuntunanu❤
@yerramsettivenkateswarulu8717
@yerramsettivenkateswarulu8717 2 сағат бұрын
దేవుడే సాక్షి. త్వరలోనే శిక్ష వేస్తారు.
@bharathchandra7641
@bharathchandra7641 22 минут бұрын
పాపి చిరాయువు, వాడికి ఏమి కాదు ఇంకా 30 సంవత్సరాలు బ్రతుకి, ప్రజలను పీడీంచి పీడించి పోతాడు
@Srinivas89050
@Srinivas89050 2 сағат бұрын
Anna all damage done who will listen our voice. Jagan garu has to come out and niirahara diksha cheyyali. godava cheyyali....
@jmreddy
@jmreddy 2 сағат бұрын
Jai jaganna
@ARTHYD222
@ARTHYD222 Сағат бұрын
Sir, Board only constitute sub committees, not the Government. Government only appoints members to the Board
@sastryvempati1954
@sastryvempati1954 2 сағат бұрын
ప్రదీప్ గారూ, ఇంతమంది ఎన్నోమాట్లడుతున్నారు, సరే అసలు లాజిక్ ఎవ్వరూ మాట్లాడటం లేదు. ఏదైనా జంతు కొవ్వు కలిసిన పదార్థం 2-3 రోజుల కంటేవుండదు. బాగా జంతువు చచ్చిన కుళ్ళు/మురుగు వాసన వస్తుంది. ఒకవేళ డాల్డా లాంటిది కలిస్తే, అది కూడా కేవలం 1 రోజులోనే తేడా తెలుస్తుంది. కానీ, తిరుమల లడ్డు మాత్రం 10 రోజులు అయినా రుచి మారదు. అయితే కొద్దిగా డ్రై అవుతుంది అంతే. కాబట్టి, ఏ విధమైన కల్తీ జరగలేదని అర్దం. ఈ విషయం లో మీరు డాక్టర్ ఆయి కూడా చెప్పక పోతే ఎలా? కొంతమంది CBN లాంటి సన్నాసులు, వారికి ముడ్డి కడిగే వెధవలు, కొంతమంది ప్రవచన కర్తలు మాట విని కొంతమంది బుర్ర, బుద్ధి, జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు. వారు రాజకీయంగా జగన్ గార్ని ఎదుర్కొనే దమ్ము లేకే అలా బీజేపీ లో వుండే టీడీపీ గుండాలతో మాట్లాడుతున్నారు. బీజేపీ కి ఇక కొద్ది నెలల మాత్రమే టైమ్. తర్వాత మోడీ గారు, షా లాంటి వారుమార్పు తప్పదు. ఎప్పుడైనా బీజేపీ లో పాత తరం బీజేపీ వారిని చూసుకోవచ్చేమో.
@chilakapatiseshapadmavathi5873
@chilakapatiseshapadmavathi5873 Сағат бұрын
Thank you Sastry garu
@srilakshmireddy734
@srilakshmireddy734 Сағат бұрын
Hi pradeep garu
@SVlakshmi-xm9ep
@SVlakshmi-xm9ep 2 сағат бұрын
Hii bro good afternoon🎉🎉
@VaaniMs-vm2qz
@VaaniMs-vm2qz 9 минут бұрын
సార్ నమస్కారం సార్ ప్రదీప్ సార్ గారికి శుభాకాంక్షలు అందరూ కాపీ కొడుతున్నారు సార్ ఇప్పుడు మా నమ్మకం నువ్వే జగనన్న అనే స్టిక్కర్లు వదిలి ఉన్నారు కదా అవి ఇప్పుడుపరిపాలన వంద రోజులు అన్ని స్టిక్కర్లు ఇచ్చినారు సార్ ఈ సమాచారం మీకు తెలిసిందా సార్ కొద్దిగా వీటి మీద కూడా కొద్దిగా మీరు చెప్తే బాగుంటది సార్ అన్ని కాపీ కొడుతున్నారు నమస్కారం సార్
@jayalakshmiboreddy4991
@jayalakshmiboreddy4991 2 сағат бұрын
Chandra babu floods nikosame
@subbusworld5669
@subbusworld5669 39 минут бұрын
Better yet subba Reddy gaaru swami gudi edurugaa nilabadi pramanam chesthe koncham control ki vasthunemo
@sahithi732
@sahithi732 50 минут бұрын
ఇప్పటివరకు వైసిపి మీద జల్లిన బురదలు అన్నిటికంటే ఇది కొంచెం ఘాటైన బురద మన పని కడుక్కోవడమే
@kiranmarri9367
@kiranmarri9367 2 сағат бұрын
Anna ...2019-24 madya ghee sample test reports chupiste saripotundi kada manam..
@TPNIndia
@TPNIndia Сағат бұрын
Ghee contamination not at all possible in any govt. Alochane radu
@onlytruthpls365
@onlytruthpls365 14 минут бұрын
ఏమో సార్ మేం నమ్మం...మేం ఎంత జనసున్నాలు, పచ్చగొర్రెలమైనా సరే...మేం నిజాలు నమ్మలేం సార్...ఇంకా అక్కడ ycp లో, Ttd లో అఘాయిత్యాలు (ఆవిడ చేసినవి కావు😂) తట్టుకోలేకే ప్రశాంతి రెడ్డిగారు మా పచ్చపార్టీలోకి వచ్చేసారని నమ్మమంటే నమ్ముతాం గానీ...మీరు ఏం చెప్పినా నమ్మలేము... 2024 జూలై 6/12 తారీఖులలో జూన్ కు ముందెన్నడూ సప్లై చేయని ఓ కొత్త నెయ్యి కంపెనీ శాంపిల్ చూసి, జూన్ లో అలాగే వచ్చి ఉంటుందంటే మా నారాబెల్స్ ప్రభుత్వంలో కాబట్టి నమ్మంగానీ, అంతకు 2 నెలల నుంచీ 5 ఏళ్ళ ముందువరకూ జగన్ ప్రభుత్వంలో వేరే కంపెనీలు పంపిన నెయ్యిలో (జూలైలో శాంపిల్లాగే) జంతువుల నూనెలూ, కొవ్వులూ ఉన్నాయని, వాటిని TTD వాళ్ళు రిజెక్టుచేయకుండా లడ్డూలలో జగన్ గారే దగ్గరుండి కలిపేయించారని, 2 నెలల తర్వాత EO గారు మార్చినట్టు మార్చి చెప్పినా నమ్ముతాం గానీ...వేరే పార్టీలవాళ్ళూ, పేపర్లూ చెప్పినవి నిజాలే అయినా మేం నమ్మకూడదు అని మాకు పైనుంచీ ఆర్డర్స్ సార్...సారీ 😅😊
@raosap
@raosap 2 сағат бұрын
Bollodi poye rojulu daggara vachhai
@NarayanaBaby-r8l
@NarayanaBaby-r8l 2 сағат бұрын
Super Anna❤
@princereddy332
@princereddy332 Сағат бұрын
Sir please provide the document on this
@veerabrahamendracharyulu8935
@veerabrahamendracharyulu8935 2 сағат бұрын
Tirumala lo rooms nijaaniki empty gaa vuntaayi, kaani rooms lev ani chebuthaaru, yidhi oka chinna example maatramey. Board members leraa.....aa govt ledhu, ee govt ledhu......akkada paristhithi case study chesthey baaguntundhi
@VenugopalReddy-if6mp
@VenugopalReddy-if6mp 2 сағат бұрын
Self goal.
@vuyyurunarendrareddy9611
@vuyyurunarendrareddy9611 4 минут бұрын
C b i ఎంక్వయిరీ కి డిమాండ్ చేస్తూ c b n వ్యాఖ్యలకు నిరసనగా జగన్ అన్న ఒకరోజు దీక్ష చేస్తే jagan గారు పైన వున్న అపవాడు తొలగిపోతుంది
@balivadavenktatrao3820
@balivadavenktatrao3820 2 сағат бұрын
Brother pradeep, .meeru inta clarity ga cheppina mind leni variki understand kavatam ledu,yellow batch ki ela jagan ni unpopular cheyadam vari main aim
@LakshmiKV-y3v
@LakshmiKV-y3v Сағат бұрын
It's true sir infront of crocodile festival
@gangaiahgopana7173
@gangaiahgopana7173 43 минут бұрын
అన్న కూటమి ప్రభుత్వం చెసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసిపి సిబిఐ ఎంక్వైరి వెసి ఎవరు దోసులొ ఎవరు నీర్దొసులు అనెది తెలుస్తోంది
@gurunathareddy6117
@gurunathareddy6117 Сағат бұрын
Verygoodsir
@chilakapatiseshapadmavathi5873
@chilakapatiseshapadmavathi5873 Сағат бұрын
Pradeep garu , please advise Jagan Sir to arrange for more channels.
@Gurunadha-s6x
@Gurunadha-s6x 2 сағат бұрын
The blame on Jagan is now spread worldwide
@sirisps1645
@sirisps1645 30 минут бұрын
ఆంధ్రాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి వాస్తవాలు తెలుసుకోవాలంటే ఒక్క న్యూస్ చానల్ కూడా లేదు అలాంటప్పుడు ఇలాంటి విషయాలు 5% జనానికి కూడా చేరడం కష్టమే
@abhinashpradeep7734
@abhinashpradeep7734 45 минут бұрын
Jagan Mohan Reddy is Good
@A-afiya
@A-afiya 45 минут бұрын
ప్రదీప్ అన్నా ధర్మారెడ్డి ఎక్కడ ఆయన బైటికి ఎందుకు రావట్లేదు
@chandrachandra5-5-5-5
@chandrachandra5-5-5-5 2 сағат бұрын
Aa na battalalani namadhu
@gopinadh9629
@gopinadh9629 Сағат бұрын
Inka enni asatyalu abaddhaalu pracharam chestaru anna...okkadini edurkoleka anni tv channels,anni partys and family members andaru kalisi inni nindalu vestunna jagan gari dairyanaki hats of anna...inka milanti varu matlada batti kontamandi kaian nijalu cherutunnay..
@rajashekarreddy8587
@rajashekarreddy8587 2 сағат бұрын
Anna garu I'm also jagan fan, ❤❤ But put case in CBI office
@jhansirani6171
@jhansirani6171 2 сағат бұрын
Matha vidveshalu rechagoduthunnaru
@Lucky_nimmi
@Lucky_nimmi 2 сағат бұрын
Evm babu vachina 100 rojullone inni daarunaalu enduku jarugutunnai..jagan craze chusi orvaleka techina de idi.maa venkanna image damage chestunnadu ee chi b n.aina venkanna ni kadilichadu chupistaadu undu taata
@srinusrinu-hx3fu
@srinusrinu-hx3fu 2 сағат бұрын
Nizam ga Thappu jarigithe, hindu manobhavlu debba thinnate ade jarigithe evarina sare kalagarbham lo kalavalsinde adi daiva nirnayam
@haribabu9255
@haribabu9255 18 минут бұрын
JAI YSR ❤❤❤❤❤
@mresunnymresunny7951
@mresunnymresunny7951 Сағат бұрын
Sir it is Gemini elections plan .... Damage the ysr jangan name in public... Next election's route plans
@netajireddy2864
@netajireddy2864 2 сағат бұрын
Pls talk of the possibility
@apparaok3868
@apparaok3868 36 минут бұрын
NIJAM needa Dhate lopala, ABHADDAM AAMADA Dhuooram Pothunthi. This fact digested by Chandrababu since his Chailed wood
@Gurunadha-s6x
@Gurunadha-s6x 2 сағат бұрын
Mr Babu has successfully managed to throw blame on Jagan worldwide
@Gurunadha-s6x
@Gurunadha-s6x 2 сағат бұрын
Hello bro
@satyanaryananaryana715
@satyanaryananaryana715 Сағат бұрын
Only to get ghee supply toheritage😂😂
@sekharkchandra6391
@sekharkchandra6391 2 сағат бұрын
AS PER LOKESH JAGAN HAS NO ROLE
@raghul_-_volgs
@raghul_-_volgs Сағат бұрын
అన్న ఇప్పుడేమైంది నా ఒక్క వారం నుంచి లడ్డు వ్యవహారము రచ్చ రచ్చ అయింది ఈ వారంలో వినగానే మంచి నాణ్యమైన నెయ్యితో చేపించి ప్రజలకు పెట్టారా దేవునికి పెట్టారా ఈ వారంలో ఉన్న ప్రజలకి దేవునికి ప్రసాదం మంచిగా చేసి పెట్టితే అంతే చాలు మంచి లడ్డు చేసినారు లేదో విచారించండి అన్న వారంలో మంచి లడ్డు నెయ్యితో అడగండి అన్న
@shyamitabbu30317
@shyamitabbu30317 2 сағат бұрын
Fake allegations chese valla norlu padipovaali swamy 🙏🙏🙏🙏🙏🙏🙏 Hard to digest Deeply hurt Karma is boomerang wait and see
@netajireddy2864
@netajireddy2864 2 сағат бұрын
Pradeep garu I have one question that if one kg of pure ghee shall be extracted from 40lts of pure cow milk may be true but now my doubt is how many kgs of cow and pig fat shall be one kg of animal ghee and I surprise wow do they extract that fat in tons of kgs
@satyanarayanapulagam8958
@satyanarayanapulagam8958 2 сағат бұрын
FIRST ALL TTD BOARD MEMBERS TO RESIGN. LOT OF CORRUPTION IS THERE IN THE BOARD. PEOPLE LOST HOPE IN THE PRESENT BOARD MEMBERS. IN TIRUPATI, MORE THAN BHAKTI, ALL ACTIVITIES HAVE BECOME COMMERCIAL INCLUDING DARSHANS.
@SkSk-bg1cm
@SkSk-bg1cm Сағат бұрын
బాగా analysis చేసినట్టు unnaavu. కారులో కూర్చుని chebuthaavuga. కారు ఏది. Specification maraleda. చూడు బాబు.
@rajasekharreddyygatla9121
@rajasekharreddyygatla9121 47 минут бұрын
Please bring back heritage ghee, problem-solve 😂😂😂😂😂😂
@harshalathachiranjeevi2720
@harshalathachiranjeevi2720 Сағат бұрын
Useful information antha save ch3si pettali. Yeppatikappudu public mundhu pettali.
@harinanthaghost4213
@harinanthaghost4213 35 минут бұрын
Thallikki vandanam eppudu istharu chepptuthara super six eppudu istharu chepptuthara😂😂😂😂
CBN's 100 Days Rule Ela Undi? | #Ep367 Andhra Podcaster | Vijay Kesari
32:52
Bike Vs Tricycle Fast Challenge
00:43
Russo
Рет қаралды 74 МЛН
Worst flight ever
00:55
Adam W
Рет қаралды 18 МЛН
An Unknown Ending💪
00:49
ISSEI / いっせい
Рет қаралды 51 МЛН
GIANT Gummy Worm Pt.6 #shorts
00:46
Mr DegrEE
Рет қаралды 47 МЛН
Shocking Facts In Tirupati Laddu Lab Reports | Red Tv
13:02
Bike Vs Tricycle Fast Challenge
00:43
Russo
Рет қаралды 74 МЛН