NIETZSCHE PHILOSOPHY : జాలీ, దయా అనే ఎమోషన్స్ పీకనొక్కేయండి! Think Telugu Podcast

  Рет қаралды 317,557

Think Telugu Podcast

Think Telugu Podcast

Күн бұрын

NIETZSCHE PHILOSOPHY : జాలీ, దయా అనే ఎమోషన్స్ పీకనొక్కేయండి! Think Telugu Podcast
NIETZSCHE PHILOSOPHY IN TELUGU | Steve Jobs Ideology in Telugu | Think Telugu Podcast
#thinktelugupodcast #telugupodcast #musings

Пікірлер: 324
@vijaykumarvanamala3250
@vijaykumarvanamala3250 2 жыл бұрын
జాలి , దయ వంటి పిచ్చి పిచ్చి emotions పుట్టిన వెంటనే వాటి పీక నొక్కేయకపోతే , అవే emotions ఏ జాలి,దయ లేకుండా నీ పీకనొక్కేసి నీ జీవితాన్ని నాశనం చేస్తాయి , వేరే వాళ్ళ మీద నీవు జాలి పడితే ,భవిష్యత్తులో పది మంది నీ మీద జాలి పడతారు , ఎంత తెలివి తక్కువ వాళ్లు అయినా happy గానే బ్రతకాలీ అనుకుంటారు , అలా happy గా బ్రతకాలీ అనుకోవడం లో నే తెలివి వున్నది . be careful emotions is dangerous perceptions .
@ThinkTeluguPodcast
@ThinkTeluguPodcast 2 жыл бұрын
Really I love you sir, ఎందుకంటే మీరు సారాన్ని గ్రహిస్తారు ❤️🙏
@chandrasekharkadali4546
@chandrasekharkadali4546 2 жыл бұрын
Yes you're saying very well #shrisha #shrishafoundation #shrishafoundationtelugu
@nageswarudugolla6421
@nageswarudugolla6421 2 жыл бұрын
వీడొక సంబేరి దేనికి పనికి రాదు
@goverdhanvoori6812
@goverdhanvoori6812 2 жыл бұрын
నీషే నీ ఫాలో అయితే తన లాగే పిచ్చోల్లు అవడం పక్కా
@leelavathich4589
@leelavathich4589 2 жыл бұрын
It's true nice topic Kadha #shrisha #shrishafoundation #shrishafoundationtelugu
@saisrinivas218
@saisrinivas218 2 жыл бұрын
నీ వృత్తి లో కాఠిన్యం ఉండాలి కానీ... నీ జీవితంలో /జీవనంలో కాఠిన్యం ఉండకూడదు అంటారు చాణిక్యుడు. " Don't Think with heart...Think with Brain". ....I forgot book name...
@Nepolien123_
@Nepolien123_ 2 жыл бұрын
జాలి దయ ఎవరికి అయితే ఎక్కువగా ఉంటాయో వారే తొందరగా సంకనకిపోతారు
@tallurirameshbabu1953
@tallurirameshbabu1953 2 жыл бұрын
100%కరెక్ట్
@renureddy7376
@renureddy7376 2 жыл бұрын
Av na lekka
@sravanthisravs3540
@sravanthisravs3540 2 жыл бұрын
Auna
@sudhav169
@sudhav169 2 жыл бұрын
Yess im example
@saitharuna4323
@saitharuna4323 2 жыл бұрын
True
@chandrashekarbikkumalla7075
@chandrashekarbikkumalla7075 2 жыл бұрын
మనిషనే వాడికి జాలీ దయా కరుణా వుండి తీరాల్సిందే!!! అలా వుండకపోతే మనిషికీ మరకూ తేడా ఏమీ వుండదు కదా!!! కాకపోతే అది మితంగా ఉన్నంతవరకూ శ్రేయోదాయకమే!! అతి ఐతే అనర్థాలకు హేతువౌతుంది. అందుకే అన్నారు పెద్దలు "అతి సర్వత్రా వర్జయేత్"
@pvarakrishna1505
@pvarakrishna1505 2 жыл бұрын
ఎవరి మీద జాలి,దయ ఉండకూడదు, భాద్యత మాత్రేమే ఉండాలి...
@sharon7937
@sharon7937 2 жыл бұрын
ఏదో ఒక రోజు జాలి దయ నీకు అవసరం వచ్చినప్పుడు ఇదే మాట నువ్వు గుర్తు తెచ్చుకో
@poojahoney5833
@poojahoney5833 2 жыл бұрын
😃👍👍👏👏👏
@s..c2148
@s..c2148 Жыл бұрын
👌🏻👌🏻praise the lord brother...
@venky851
@venky851 2 жыл бұрын
మీ అనాలసిస్ కొంత తప్పు. కఠినం పనిపట్ల ఉండాలి. మనుషుల పై కాదు. జాలి, దయ పుట్టినప్పుడే పీక నొక్కితే రేపు మనపీక పట్టుకున్నప్పుడు ఎవ్వడు జలి, దయ చూపించడు.
@satyajignash613
@satyajignash613 2 жыл бұрын
Okari jaali daya manam korukokudadu
@leelavathich4589
@leelavathich4589 2 жыл бұрын
Nejam chaparu#shrishafoundation #shrisha #shrishafoundationtelugu
@CEchandraChannel
@CEchandraChannel 2 жыл бұрын
Yes
@manirajumorusupalli7818
@manirajumorusupalli7818 2 жыл бұрын
అనవసరమైన వ్యక్తుల మీద మనం చూపించే జాలీ, చివరికి మనల్ని చూసి ఇతరులు జాలిపడే విధంగా తయారవుతాం. నా అనుభవములో ఇది జరిగింది.
@lingaraju8396
@lingaraju8396 2 жыл бұрын
Aunu
@yuvakishore209
@yuvakishore209 2 жыл бұрын
Yeeees
@nlnrao40
@nlnrao40 2 жыл бұрын
Yes
@gangadharnaik5308
@gangadharnaik5308 2 жыл бұрын
S
@mithun.mmithu6116
@mithun.mmithu6116 Жыл бұрын
Yes
@sattubalaraju2095
@sattubalaraju2095 2 жыл бұрын
ఎంత వరకు కఠినంగా అవుతామ్మో తెలీదు కానీ వీడియో కఠినత్వం బాగుంది అన్న
@chandrasekharkanigalpula63
@chandrasekharkanigalpula63 2 жыл бұрын
ఇది నేను ప్రతిరోజూ అనుకునే మాటలు ఎందుకంటే అవే నా జీవితాన్ని ఎడగన్నివ్వలేదు నన్ను చూసి నేనే జాలి పడుత్చున్నను ఇప్పుడు నాది చివరిదశ
@ramannaofficial1823
@ramannaofficial1823 Жыл бұрын
జాలి దయ పనికి మాలిన ఎమోషన్స్, మనం తొందరగా నాశనం అయిపోతాం.
@gprway3481
@gprway3481 2 жыл бұрын
Jali,daya lekunda katinamga brathiki edho sadinchevadikantea,jali,dayatho jeevinchi emi sadinchakapoyna vadu devude. Thokkalo philosophy.
@sadankumarthotapally4112
@sadankumarthotapally4112 2 жыл бұрын
It's suitable for forest animals not for social animals
@sadankumarthotapally4112
@sadankumarthotapally4112 2 жыл бұрын
It's suitable for forest animals not for social animals
@vivreddy5703
@vivreddy5703 2 жыл бұрын
“Pakkodi shake hand lo anandhanni korukovaddhu” waah em chepinav anna.🔥🔥🔥
@leelavathich4589
@leelavathich4589 2 жыл бұрын
Super video Kadha#shrishafoundationtelugu #shrishafoundation #shrisha
@surendrareddy995
@surendrareddy995 2 жыл бұрын
వినాశకాలే విపరీత బుద్ధి
@leelavathich4589
@leelavathich4589 2 жыл бұрын
It's true#shrisha #shrishafoundation #shrishafoundationtelugu
@surendrareddy995
@surendrareddy995 2 жыл бұрын
@@leelavathich4589 Thanks Leela garu
@Ram-gj2iq
@Ram-gj2iq 2 жыл бұрын
Wrong concept, steve jobs అంత కఠినంగా ఉండి తన ఆనందమై లైఫ్ని కఠినంగా మార్చుకొని చనిపోయాక ఒక్క డాలర్ అన్న వెంట తీసుపొయ్యాడా. విలాసవంతమైన జీవితం గడిపాడు అంటావేమో! మన అన్న మనిషితో మనస్ఫూర్తిగా సుఖదుఃఖాలు పంచుకోవటం కంటే విలసాలు ఎక్కువ ఆనందాన్ని ఇవ్వగలవ? స్టీవ్ జాబ్స్ని ఇప్పటికే చాలా వరకు ప్రజలు మరిచిపోయారు. కాని ప్రేమ పంచిన మదర్ తేరిస్సా గారిని, శాంతిని నెలకొల్పిన గాంధీ గారిని, ప్రజల శ్రేయస్సు కోసం ఎన్నో త్యాగాలు చేసిన చాలా ప్రముఖులు మనకి గుర్తువచ్చిన ప్రతిసారి మనకు తెలియకుండానే వారిని స్మరించుకుంటాము. ఇది కదా జీవితానికి అర్ధము. మనకు జరిగిన కొన్ని ఇబ్బందుల వల్ల ప్రశాంతంగా జీవించటం మానేసి ఆనందాన్ని కోల్పోయే ఫిలాసఫీ జీవితానికి ముడివేసుకొని చిన్న జీవితాన్ని దుర్భరం చేసుకొని ఏమి సాధిస్తాము కొంత డబ్బు అంతేనా... కన్నుకి కన్నే తీయటం పరిష్కారం అయితే లోకం మొత్తం గుడ్డిగా మారుతుంది. మరొకసారి పునరాలోచచేసి అప్పటికి మీ ఈ ఆలోచనే సభము అనిపిస్తె ఆపిలసఫీనె అనుసరించండి...
@ravikumarthota9062
@ravikumarthota9062 2 жыл бұрын
మీరు మీ ఎమోషన్స్ లొనే బతికితే చాలా కోల్పోతారు..నా స్వీయ అనుభవం గా చెప్తున్న brother... సరే మీ విషయానికి వద్దాం, గాంధీ గారిలా మీరు ఏం ఉద్యమాలు చేశారు అహింస మార్గంలో, mother therissa లాగా ఎంతమంది save చేశారు, స్వామి వివేకానంద లాగా ఏమైనా దేశ సేవ చేసి యువత ను డ్రగ్స్ కు బానిస కాకుండా ఆపుతున్నారా ? సర్, కఠినం అనే పదం విజయానికి దగ్గర చేస్తుంది. భారత క్రికెట్ చరిత్రలో ధోనీ కే అంత పేరు, విజయాలు వచ్చాయి కఠినం గా, తెలివిగా, అప్రమత్తంగా ఉంటాడు కాబట్టే...రవికుమార్ up coming డైరెక్టర్..
@study-lh7lp
@study-lh7lp 2 жыл бұрын
Director garu maku manchi cinema kavali😎
@ravikumarthota9062
@ravikumarthota9062 2 жыл бұрын
గొప్ప సినిమా అయితే ఇవ్వగలను..మంచి సినిమాలు చాలా మంది ఇస్తారు..brthoer
@Ram-gj2iq
@Ram-gj2iq 2 жыл бұрын
@@ravikumarthota9062కొన్ని ఒకరు చెప్పటం ద్వారా నేర్చుకోలేము అనుభవపూర్వకంగానే నేర్చుకోగలుగుతాం. సరే మీకు ఈ కాన్సెప్ట్ మీ జీవితానికి మంచి చేస్తుంది అనిపిస్తే ఫాలోకాండి తప్పులేదు.....
@dsmframes1486
@dsmframes1486 2 жыл бұрын
@@ravikumarthota9062 సరైన నాయకత్వ లక్షణాలు ఉండి, క్రికెట్ ను చదువుతూ ఆడే తెలివితేటలతో కేవలం కొంత వరకు కాఠిన్యం ప్రదర్శిస్తాడు అదే టైంలో తన సింప్లిసిటీని వదలడు.....అవసరమైన మేరకు కఠినంగా ఉండటమే కాకా ధోని లో చాలా గొప్ప లక్షణాలు మరియు హ్యుమానిటీ ఉన్నాయి.... అవికూడా ధోని సక్సెస్ ముఖ్య కారణాలు...కేవలం కఠినత్వం ఒక్కటే కాదు అని నా అభిప్రాయం...
@sparrowkids9464
@sparrowkids9464 2 жыл бұрын
కరోనా...ఎందుకొచ్చిందో..ఇప్పుడు అర్థమైంది.
@durgahigher7605
@durgahigher7605 2 жыл бұрын
Hello guru "" రోజుకి ఒక వీడియో చెయ్"" guru ......,... 👍👍👍👍.............😍
@aparajitan3645
@aparajitan3645 2 жыл бұрын
సంధర్భానుసారంగా జాలీ, దయ ఉండాలి. అలాగే సంధర్భానుసారంగా కఠినంగా ఉండాలి అంతే కాని, అవిలేకపోతే అసలు మనిషేకాదు. వజ్రం కఠినంగా ఉంటుంది కాని తయాచేసినవాడు దయామయుడుకావచ్చు. ప్రతీ విదేశీ ప్రముఖు డు చెప్పిందే గొప్పగా చెప్పవద్దని. భారతీయ సాహిత్యం లో అసలు మంచే లేదా!!!???
@vanarashinarsimha5961
@vanarashinarsimha5961 2 жыл бұрын
మీరు చెప్పింది నిజం. 👍
@leelavathich4589
@leelavathich4589 2 жыл бұрын
It's true nice video kadha #shrishafoundation #shrishafoundationtelugu #shrisha
@SureshKumar-fi7yq
@SureshKumar-fi7yq 2 жыл бұрын
Super
@anuveer7251
@anuveer7251 2 жыл бұрын
Correct ga chepparu 👍
@rudrapatinagendram4724
@rudrapatinagendram4724 2 жыл бұрын
yes
@HariPrasad-cv6yi
@HariPrasad-cv6yi 2 жыл бұрын
సాధించేది దేనికోసం ఎవడో మనల్ని గొప్పగా చుడానిక, ప్రశంశల కోసమా? కాటిణ్యం పనిలో వుంటే అధ్బుతం, జీవితమే కటిన్యం అయితే నిషెలాగా పిచ్చి అస్పర్తిలో వేస్తారు లేదా ఎక్కడ బతకాలో తెలియక సోదరి దగ్గర చచ్చి పోవాలి.
@productgreeks3307
@productgreeks3307 2 жыл бұрын
Meeru athani chavu ni, thana position ne choosthunnaru kaani, thanu chanipoye time lo sad ga vunnada, happy ga vunnada ani meku Naku yevariki thelidu. And athanu mimmalni yedo sadincheyyamani Koda cheppaledu, aa mataki vasthe asalu society, greatness ni patinchukoku annaru..., Chavu andariki common ainappudu akkada chanipothe yenti, Athani final point very simple, life lo prathi second ayanaki nachinatu bathikadu even adi thanaki reverse aina,
@HariPrasad-cv6yi
@HariPrasad-cv6yi 2 жыл бұрын
@@productgreeks3307 నచ్చినట్టు బ్రతకడం అంటే ఏంటో చెప్తారా brother? ఒకటి తెలుసుకో నీకు నచ్చేది ప్రతిది యి సమాజం నుండి వచ్చిందే అప్పుడు సొసైటీని పట్టించుకోకు అంటే నీకు నచ్చింది లేదు అన్నట్టే కదా!!
@productgreeks3307
@productgreeks3307 2 жыл бұрын
@@HariPrasad-cv6yi manushulu society ni create chesaru, Manaki nachindi vachindi society nunchi kadu individuals nunchi. Mana needs ni thelusukunna oka human oka product ni thayaru chesthe Danni Happy ga e society vadukuntundi. Nenu lawfull ga bathukuthanu but society ki against gane velthanu. Eg: meeku society food, sex, sleep, comfort ivi anni ne body ki sambandinchinavi ivi society nunchi Ami raledu. Society norms ni create chesindi but avvani manam blind ga ami follow avvakarledu kada ! Eg: manam pillalni kanatam meaningless kani society ki mathram pillalu kavali
@giridhark9889
@giridhark9889 Жыл бұрын
మంచి సందేశం. మనుషులకూ పశువులకూ మధ్య తేడా చాలా చక్కగా చెప్పారు. ఇప్పటి నుండి పశువుల పట్ల జాగ్రత్తగా ఉంటాం..!! 🙏💐🙌
@telja
@telja Жыл бұрын
సృష్టించేప్పుడు , లేక సృష్టించేవాళ్లే కఠినం గా వుంటే సరే కానీ కఠినంగా ఉండటమే ముందు చెయ్యాల్సింది అనుకుంటే తప్పే.
@arryuts_7
@arryuts_7 Жыл бұрын
నిజాం సార్ మీరు చెపింది...అతి ప్రేమ,ఎమోషన్ ,జాలి,దయ.. మా చుట్టాలు మమ్మల్ని మోసం చేసారు...మా పెద్దమ్మ కొడుకు కి జాబ్ చూపిస్తే అతను మమ్మల్నెమోసం చేసాడు ...ఇపుడు అతను మమ్మలని చిన్న చూపు చూస్తున్నాడు..ఆరోజు అమ్మ మా అక్క కొడుకు అన్ని రెఫెర్ చేస్తే...ఈ రోజు మేము డౌన్ లో ఉన్నాము...కాబట్టి మేము మంచికి వెళ్ళితే చేద్దు ఎదురైంది..జాలి,దయ ఉండకూడదు
@megachannel.6043
@megachannel.6043 2 жыл бұрын
Steve jobs గురించి చెప్పకుండా ఉంటే బాగుండేది.. ఈ స్టీవ్ జాబ్స్ పక్కోడి ఐడియా లని తన ఐడియా అని చెప్పాడు.. పక్కోడిని తొక్కి పైకి వచ్చాడు.
@ThinkTeluguPodcast
@ThinkTeluguPodcast 2 жыл бұрын
ఏం copy కొట్టాడో, ఎవర్ని తొక్కారో కొంచెం చెప్తావా?
@srinivaskarrolla1178
@srinivaskarrolla1178 2 жыл бұрын
Video inka inka vinalani anipisthundhi brother చెప్పే విధానం చాలా బాగుంది
@ThinkTeluguPodcast
@ThinkTeluguPodcast 2 жыл бұрын
Thank you bro
@leelavathich4589
@leelavathich4589 2 жыл бұрын
Manchi topic Kadha#shrisha #shrishafoundationtelugu #shrishafoundation
@telja
@telja Жыл бұрын
ఉద్యోగాల్లో నుంచి కఠినంగా తీసెయ్యడం తప్పు కాదు కానీ ఆ ఉద్యోగులు నా కోసం మాత్రమే అదీ 7 , 8 + గంటలు కానీ రోజు మొత్తం గాని సర్వస్వము ఒడ్డాలి అనుకోడం సమర్ధించే విషయం కాదు.
@cheedarapuvenkateshwararao774
@cheedarapuvenkateshwararao774 2 жыл бұрын
Sir meeru cheppedi 100% correct
@KRISHNAREDDYROYAL
@KRISHNAREDDYROYAL 2 жыл бұрын
Best KZbin,,useful videos ,, information
@ThinkTeluguPodcast
@ThinkTeluguPodcast 2 жыл бұрын
Thank you ❤️🎧
@srinivasprasad5880
@srinivasprasad5880 2 жыл бұрын
రంగనాయకమ్మ...కథలలో గొప్పదనం ఉందా....పోనీ ఆమె జీవితం ఏమైనా అద్భుతంగా ఉందా...ఆమె జీవితం విమర్శలకు ప్రతిరూపం.చెప్పటమే..ఆచరణ ఇసుమంత లేదనేది వాస్తవం
@AnjiAnji-rt5eh
@AnjiAnji-rt5eh 2 жыл бұрын
Sir Na love story kudha same to same Elane jarigendee
@yuvakishore209
@yuvakishore209 2 жыл бұрын
Ee channel videos ki addict avvakunda undalem.. adi kathinamain pani 😁
@sharon7937
@sharon7937 2 жыл бұрын
జాలి దయ ఈ రెండిటిని నొక్కేస్తే దేవుడి దగ్గరికి వెళ్లిన తర్వాత నువ్వు చేసిన పాపాలు ఎలా క్షమించగలరు
@sravankumar3880
@sravankumar3880 2 жыл бұрын
Very inspiring words 👏 thank u
@jagannathmyla5369
@jagannathmyla5369 2 жыл бұрын
Video చూస్తుంటే నాకు RGV గుర్తుకొస్తారు
@productgreeks3307
@productgreeks3307 2 жыл бұрын
Both are very different, RGV is too practical and give more reasons about it.
@AnjiAnji-rt5eh
@AnjiAnji-rt5eh 2 жыл бұрын
Dheneke pariskara marugam chepande sir please, reply
@kvnadham
@kvnadham 2 жыл бұрын
Said very well. We mustn't be too soft. It's a bitter reality!
@radha2426
@radha2426 2 жыл бұрын
100 persent right.. blood relation lo koda. Siblings and parents also iedi na geevitha patam.
@shashankreddy9769
@shashankreddy9769 2 жыл бұрын
నిజమైన గొప్ప అభ్యాసం
@babjikrishnapavuluri8446
@babjikrishnapavuluri8446 3 ай бұрын
Coal is an essential commodity where as Diamond is a trading commodity,
@universalambedkar1023
@universalambedkar1023 3 ай бұрын
😂
@dwijendragarigipati5184
@dwijendragarigipati5184 10 сағат бұрын
With all due respect to you, your valuable videos ... A small correction/instruction.. అవసరమైనచోట అంతేలేకానీ కాదు "అంతేకానీ" అనండి.
@dayanandjitta8619
@dayanandjitta8619 2 ай бұрын
తెలివిలేని వాళ్లే సంతోషంగా ఉంటారు. ఆనందం వేరు?..…
@prashanthavunoori9341
@prashanthavunoori9341 2 жыл бұрын
100% percent correct brother manam eppudu pakkodi shake hands🤝✋ lo anandanni korukuntam😳😳😳😳
@leelavathich4589
@leelavathich4589 2 жыл бұрын
Nice video kadha#shrisha #shrishafoundationtelugu #shrishafoundation
@rasoola9380
@rasoola9380 11 ай бұрын
నిషే గురించి తెలుసుకుందాం అనుకోని వీడియో ఓపెన్ చేసా, స్టీవ్ జబ్ గురించి చెప్పడం విని నెట్ ఆఫ్ చేశా 🤣
@cbtprathipadu3028
@cbtprathipadu3028 2 жыл бұрын
Devudu neepai jali daya choopakapothe neevu epudo chachevadivi.neevu cheppe matalu neitzshe,karlmarks,inka evrevrino choopisthu chebutunnavu ,veellu devudu ledu ane moorkhulu,devudini kadani chavakunda brathikara.neelaga chache manushyulanu madhiriga cheppi prayojanam ledu chave leni devudu goorchi nerchko
@anandg5518
@anandg5518 2 жыл бұрын
Love you darling
@gowtham6162
@gowtham6162 2 жыл бұрын
Bro Intelligence Gurinchi teyandi
@leelavathich4589
@leelavathich4589 2 жыл бұрын
Good video kadha#shrishafoundation #shrishafoundation #shrishafoundationtelugu
@philemonbabu3273
@philemonbabu3273 2 жыл бұрын
you are right sir.....especially in todays generation....if we are emotionally connected with any one.....they will try to dominate up to the mark and paly foot ball game with us......me too faced this problem as an experienced......JALI PADITHE MANALANU NELA NAKISTARU......NENU ALREADY NAKIPOYINANU......!!!!!!!.....:)
@krishna_Lee
@krishna_Lee 2 жыл бұрын
Jaali Daya tho paatu pichi nammakanni kuda vadileyali
@n.mahendar8745
@n.mahendar8745 2 жыл бұрын
అన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురించి ఒక వీడియో చేయవా ప్లీజ్
@laxminarsaiahtirunagari9217
@laxminarsaiahtirunagari9217 Жыл бұрын
జాలి దయ ఉంటే మంచిది. ...కానీ ......అచి...తూచి. ...పాటించు
@Raja-ll6xv
@Raja-ll6xv 2 жыл бұрын
Well said bro
@leelavathich4589
@leelavathich4589 2 жыл бұрын
Good video kadha#shrishafoundation #shrisha #shrishafoundationtelugu
@ramannaofficial1823
@ramannaofficial1823 Жыл бұрын
మా నాన్న గారు అలా ఉండి తముళ్లు ను పెంచి ఈ రోజు నా గురించి చెల్లి గురించి బాధ పడుతున్నారు, కానీ ఇప్పుడు ఆయన అమి చేయలేరు, వాళ్ల మాటలు నను చాలా బాధ పెట్టాయి, జాలి దయ వంటివి ఉంటే సంకనకి పోతాం మై ఫ్రెండ్, జాలి ఉన్నవాడు అత్యంత దరిద్రుడు గా మారిపోతారు.
@ramakrishna2352
@ramakrishna2352 Жыл бұрын
Vadhana valla Vedhana vasthunidi.. Vedhandha valla Vadhana vasthundi
@VijayKumar-je1bc
@VijayKumar-je1bc 2 жыл бұрын
Vedhava botchu philosophy cheppaku.nuvvu itharula nu evisthavo adhe neeku dakkuthundi.idhi nenu chepthunnanu rasuko.jali chupinchaka pothe andaru Kalisi ninnu murder chestharu.sandarbhanni batti marchuko.
@Arush-6
@Arush-6 2 жыл бұрын
I have question to you , Boggu valla power 🔋 generate chesthunnaru , Adhe boggu konni kotla manushulaku power ni esthundhi , mari diamond 💎 endhuku manushulaku use avuthundhi , I reject you .
@shivaiah9431
@shivaiah9431 2 жыл бұрын
Jali says kanna yeduru vykitini namnadam dangerous
@bubbikushi786
@bubbikushi786 2 жыл бұрын
Mana nature ela maruthundi adi mana gunam kada
@bharathkumar4582
@bharathkumar4582 Жыл бұрын
Elage mahatha gandhi garu anukoni vunte .....
@itssantoshkumarvakada2051
@itssantoshkumarvakada2051 2 жыл бұрын
మానవ జాతి మనది మనకి జాలి,దయ వుండాలి లేకపోతే పశువులు కి మనకి తేడా లేకుండా పోతుంది.... నాకు ఈ టైమ్ లో అల్లరి నరేష్ సినిమాలో చేసింది గుర్తుకు వచ్చింది
@pvarakrishna1505
@pvarakrishna1505 2 жыл бұрын
Badhyatha vunte chalu
@venkateswararaovemula7333
@venkateswararaovemula7333 Жыл бұрын
Meru cheppindi chalavaraku nijame kani eligibility vunna variki helpful ga vundali adi dabbulu rupamuga ne vundanakkaraledu marenno sahaya sahakaralunnae sir na age 74 only
@prudhvibhogireddy3661
@prudhvibhogireddy3661 2 жыл бұрын
sodi. maatalu. irrelevant argument.
@beproductive1864
@beproductive1864 2 жыл бұрын
Neku a mathram sambandam Leni neku a matram sahayam cheyani vadi pai jaali lekapovadam lo thappu ledu kani sahayam pondina vadini marichi swardam tho vadini mosam cheyadam jaali lekapovadam kadu gunam lekapovadam avthundi : Gunam tho jaali lekundaa undu gunanni marachi kadu
@PAVANKUMAR-wq6qo
@PAVANKUMAR-wq6qo 2 жыл бұрын
Video starting lo bore kottindi ending lo kick ichhindi super voice sir
@leelavathich4589
@leelavathich4589 2 жыл бұрын
Nice video kadha#shrishafoundation #shrisha #shrishafoundationtelugu
@PAVANKUMAR-wq6qo
@PAVANKUMAR-wq6qo 2 жыл бұрын
@@leelavathich4589 yes medam
@bhavyasat774
@bhavyasat774 2 жыл бұрын
Jaali , Daya Manam direct chesinadanibatti untundi kada ante I mean Steve jobs Vishyam lo tanalo unna jaali ne aa Manishi ni inka better cheyyadaniki Atanini staff tho harsh ga undele chesindi emo . Nietzsche cheppindi verevallalo happiness search cheyyakandi ani ryt . But jaali Daya are basic human emotions ryt those emotions doesn’t necessarily harm you if u choose a wise way to direct those emotions . Ela undi ante meeru cheppindi ink jaali kalugute suppress chesko ani which iobviously encourages ppl to deny the way they are instead aa jaali kaliginappudu in which way it helps that person more in future ani alochinvhadam best more like parents chinappudu Annan tinadaniki babu eduste chusevallaki jaali vestundi Kani force chesi Alina Tinipistaru endukante tinakapothe emaipothado and jaali tho . Hope u get my point here
@mohanbarla3644
@mohanbarla3644 2 жыл бұрын
Jaali,,daya,,,lekapothe Like Animals laga ,,cruel animals laga brathakali.... some times it's very important...feelings...
@sudhakarrachanalu2293
@sudhakarrachanalu2293 2 жыл бұрын
Exactly right
@leelavathich4589
@leelavathich4589 2 жыл бұрын
Nice video kadha#shrishafoundation #shrisha #shrishafoundationtelugu
@allinonechanel2968
@allinonechanel2968 2 жыл бұрын
Anna stocism gurinchi video cheyava
@leelavathich4589
@leelavathich4589 2 жыл бұрын
Nice video kadha#shrishafoundation #shrisha #shrishafoundationtelugu
@saathiishu6162
@saathiishu6162 2 жыл бұрын
Bro money heist lo Berlin character gurinchi oka video cheyava plz
@leelavathich4589
@leelavathich4589 2 жыл бұрын
Nice video kadha#shrishafoundation #shrisha #shrishafoundationtelugu
@venkateswararaosathanapall2062
@venkateswararaosathanapall2062 2 жыл бұрын
. ఒక సా రెచస్తాడు
@leelavathich4589
@leelavathich4589 2 жыл бұрын
Super topic Kadha#shrishafoundation #shrishafoundationtelugu #shrisha
@santhugadu8896
@santhugadu8896 2 жыл бұрын
Bro when you compare coal with diamond. Diamond is useless only decorative piece. If there is no coal whole world will stop. the power or electricity we are enjoying is a contribution from coal. Manaki current kothalu vidhinchedhi kuda coal uthpathhi lekapovadam valle. we all know how much we suffer with power cuts . so I choose to be coal and give energy than diamond .I will disagree with him in this point.
@productgreeks3307
@productgreeks3307 2 жыл бұрын
But you have to also consider supply and demand.
@Vijay-qw4fb
@Vijay-qw4fb 2 жыл бұрын
Thank you for enlightening us..👍🤝 🙏
@venkateshpapigari5006
@venkateshpapigari5006 2 жыл бұрын
*Siddipet district Agriculture Lands Sale* komaravelli mandal Cherial municipality Madhur mandal Bachannapet mandal agriculture lands selling Contact 📞📞📞🙏🙏🙏 Om Sai Ram
@byallamuralikrishnamurali8686
@byallamuralikrishnamurali8686 2 жыл бұрын
❤️💰🙏 Thankyou sir Thankyou universe thankyou money Thankyou midiya thankyou all ❤️💰🙏
@raviy8312
@raviy8312 2 жыл бұрын
Sir chala baga chepparu super thq soo much sir.... ,🔥🔥🔥🔥🔥
@leelavathich4589
@leelavathich4589 2 жыл бұрын
Manchi video kadha#shrishafoundationtelugu #shrishafoundation #shrisha
@venkeedasari1464
@venkeedasari1464 2 жыл бұрын
Karma is experience Experience is knowledge Knowledge is Truth Truth is hard and powerful Truth is infinite souls infinite lives infinite lessons infinite actions infinite experiences infinite knowledge infinite materials particles infinite times infinite spaces infinite duties infinite Unduties infinite results fruits
@sudheerkonda8521
@sudheerkonda8521 Жыл бұрын
Great
@venkatchilumula6274
@venkatchilumula6274 2 жыл бұрын
Entha telivithakkuva vadaina sukangane brathakalanukuntadu, super
@philemonbabu3273
@philemonbabu3273 2 жыл бұрын
We can show SYMPATHY whomever in CRITICAL NEEDS and whomever are helpless like Handicapped or Blind people.....not in DUTY.....:)
@gurubrahma4122
@gurubrahma4122 2 жыл бұрын
people are so follis , every one blame him another person him ............. correct some time is good , but it is a not correct in human life , every one taken easy , don't compare another person in life ,
@rajjar115
@rajjar115 2 жыл бұрын
Nietzsche philosophy cotataion mida vedios cheyandi
@NAGUNAGU-xj2tm
@NAGUNAGU-xj2tm Жыл бұрын
ఇవన్నీ వినడానికి చెప్పుకోడానికి చాలా బాగా ఉంటాయి
@real_cricket_gaming22
@real_cricket_gaming22 11 ай бұрын
Vatini patinche shakthi manalo untundhi kani maname vinna tharwatha marchipotham
@venkeychitti
@venkeychitti Жыл бұрын
Anna super anna Nuvvu RGV 2anna
@real_cricket_gaming22
@real_cricket_gaming22 11 ай бұрын
Emotion Anninti ki undakudadu
@pavankalyan8393
@pavankalyan8393 2 жыл бұрын
Bro then kopam kasi undocha
@Allinone-xt2qn
@Allinone-xt2qn 2 жыл бұрын
జాలీ దయా లేక పోతే ,మనకూు అవి లేని వాళ్లు. ఎదురు అవుతారు. LIKE S ATTRACT LIKE
@leelavathich4589
@leelavathich4589 2 жыл бұрын
It's true#shrisha #shrishafoundationtelugu #shrishafoundation
@Allinone-xt2qn
@Allinone-xt2qn 2 жыл бұрын
@@leelavathich4589 thanks hhh
@ABHISHEKANSAR
@ABHISHEKANSAR 2 жыл бұрын
You said 50% right and 50% wrong
@jvenkataswararao5326
@jvenkataswararao5326 2 жыл бұрын
Great wonderful Nietsche philosophy . excellent .
@PavanKumar-ly2tf
@PavanKumar-ly2tf 5 ай бұрын
Compassion is highest form of knowledge
@gchaitanya9569
@gchaitanya9569 2 жыл бұрын
First view & and follow you from Spotify only❤
@prathyushasrusti3507
@prathyushasrusti3507 2 жыл бұрын
Yes true words tq u 🤝
@siriteja8441
@siriteja8441 2 жыл бұрын
Nookkeyandi ok naa ledhante evaroo okaru nookedtharu chusthea villu villeana anea drama chestharu ,
@ravitejalaveti9827
@ravitejalaveti9827 2 жыл бұрын
Great work Btw Lemme know Nietzsche's "The Anti Christ' is available in Telugu???
@venkatarajeshraju2254
@venkatarajeshraju2254 2 жыл бұрын
జాలీ, దయా లేకుంటే మనిషికి పశువుకు పెద్దగా తేడా ఉండదు.శత్రువుకు కూడా మంచి చేయమంటోంది భారతీయ సాహిత్యం
@chandrasekar7438
@chandrasekar7438 2 жыл бұрын
Superb ❤️
@zschechboy9285
@zschechboy9285 2 жыл бұрын
Devudu kuuda satruvunu kshaminchamannadu
@itssantoshkumarvakada2051
@itssantoshkumarvakada2051 2 жыл бұрын
S
@klroyal8854
@klroyal8854 3 ай бұрын
​@@zschechboy9285 phone chesi cheppada niku
@subramanyamadimulam367
@subramanyamadimulam367 2 жыл бұрын
U r half true Mankind is important
@jogibhanu287
@jogibhanu287 2 жыл бұрын
Jali daya valla sankankipoyanu
@rajenderpeddaboina9044
@rajenderpeddaboina9044 2 жыл бұрын
Evaristam varu.
@rameshreddysettipalli6996
@rameshreddysettipalli6996 2 жыл бұрын
Yes👍👍
@rajasekhark7058
@rajasekhark7058 2 жыл бұрын
Naku lenide adi
@siriteja8441
@siriteja8441 2 жыл бұрын
Yes
@leelavathich4589
@leelavathich4589 2 жыл бұрын
Nice topic Kadha#shrishafoundation #shrisha #shrishafoundationtelugu
@sivasubbarao1887
@sivasubbarao1887 2 жыл бұрын
Jali..venuka..katinyam..vunte..adi..wrong..katinyam..venaka..jali..daya..vunte..nuvvu..bagupadatav....manam..kuda..chalasaarlu..itarula..jaali..tone..batikipoyam..people..may innocent..or..cruel..be..compassion..towards them
@jettibalajeevaraprasad2566
@jettibalajeevaraprasad2566 2 жыл бұрын
Okkadi meedha nuvvu jaali paditha padhi mandi ninnu choosi jaalipadathaaru !vaah super!
@anjaneyulua2841
@anjaneyulua2841 2 жыл бұрын
I am not agree
@ThinkTeluguPodcast
@ThinkTeluguPodcast 2 жыл бұрын
No problem 👍😉
@anjaneyulua2841
@anjaneyulua2841 2 жыл бұрын
@@ThinkTeluguPodcast but your work is good. Keep it up.
@anjaneyulua2841
@anjaneyulua2841 2 жыл бұрын
@@ThinkTeluguPodcast kzbin.info/www/bejne/aXm9cnWifrGFobs
Nastya and balloon challenge
00:23
Nastya
Рет қаралды 70 МЛН
БЕЛКА СЬЕЛА КОТЕНКА?#cat
00:13
Лайки Like
Рет қаралды 2,8 МЛН
Incredible: Teacher builds airplane to teach kids behavior! #shorts
00:32
Fabiosa Stories
Рет қаралды 11 МЛН
The Story Of Lao Tzu | Lao Tzu Philosophy | Telugu Podcast | Taoism | Daoism
5:18
Mana Chaavu Manadhi Podcasts
Рет қаралды 1,7 М.
RGV About OVERTHINKING | Ram Gopal Varma | RGV | Ramuism
1:00:46
Nastya and balloon challenge
00:23
Nastya
Рет қаралды 70 МЛН