పురుషుడు స్త్రీ కి బందీనా? లేకా స్త్రీ పురుషుడి కి బందీనా? Think Telugu Podcast | Musings |Nietzsche #ThinkTeluguPodcast #telugupodcast #musings #podcast #nietzsche Subscribe : @ThinkTeluguPodcast
Пікірлер: 223
@anandravan16343 жыл бұрын
అన్నా మీ podcast లు చూస్తే నిజ జీవితం లో బ్రతకాగలుగుతున్న థాంక్స్ అన్నా అన్నా నన్ను బ్రతుకడానికి వచ్చినోడు అని అందరూ ఏద్దేవా చేస్తున్నారు దీనిపైన అందరికీ సమాధానం ఇచ్చేలా దిమ్మ తిరిగే podcast చేయు అన్నా
@syeammusai2 жыл бұрын
మీ vocie చాలా బాగుంది, అందరికి అర్ధం అయ్యోలా చాలా బాగా చెప్పున్నారు.
@ThinkTeluguPodcast2 жыл бұрын
Thank you
@satyaveni99252 жыл бұрын
ఎవరూ ఎవరికీ బందీలు కాదు, సమాజం కోసం, ఆర్థిక సహాయం కోసమో ఆడే పెద్ద డ్రామా!!!! దానికే బంధాలు అనబంధాలు అనే పేర్లు చాలా కథలు ఇంతే
@NiranjanKumar-xj7yq3 жыл бұрын
Truth is lauded....kudos brother...good work...
@drjhansilakshmi29902 жыл бұрын
ప్రతీ subject చక్కగా present చేస్తున్నారు. frnd..👌💐👍tq.
@ThinkTeluguPodcast2 жыл бұрын
Thank you madam
@seeraganapathi9302 жыл бұрын
బ్రదర్ చాలా బాగా చెప్పారు అద్భుతం జై ఇన్సాన్ ✊️
@kavetiramcharan40183 жыл бұрын
Thought provoking 👌👌
@tharunreddy2643 жыл бұрын
One of the best podcasts in telugu about human life with good analysis 👏
@sampathk4588 Жыл бұрын
L
@abanisetti.miraclesoft73172 жыл бұрын
Soon It's going to be the best KZbin channel ...🤘
@ranjithkumarkumar20633 жыл бұрын
Naku ippudippude gnanodayam avutundi bro thank you
@India_is_country2 жыл бұрын
Pedha manishi iethuna mari welcome to mature club 😂
@monster18472 жыл бұрын
Mellaga anni ardam aithai kani kurcho bro..😂😂😂
@nithinkunta50033 жыл бұрын
Brother oka ❤️ Nv ni thinking always another level
@srisuryadamodara2 жыл бұрын
life standing podcast.
@sharavannak7471 Жыл бұрын
మొదటగా జీవించడం అనేది ఒక కళ అని తెలుసుకోవాలి. దాని కొరకు కావలసినంత కృషి జరగాలి. అప్పుడే మంచిగా జీవించిన వాళ్లం అవుతాము. పాస్చాత్యులు ( విదేశీయులు) మానవ జీవితాన్ని వ్యక్తి ప్రయోజనం ప్రాముఖ్యతగా జీవిస్తారు. వారికి భోగజీవితం లక్ష్టం , ఇహం మాత్రమే ప్రధానం.. మన భారతీయులు సమష్టి ప్రయోజనం ప్రాముఖ్యతగా జీవిస్తారు. మన వారికి భోగ భాగ్యాలతో పాటు ధర్మమూ కావాలి. అంతే కాకుండా ఇహమూ, పరమూ రెంటినీ చూస్తాము. అందుకని వారి భావాలు/ఆలోచనలు మన భారతీయుల జీవన విధానానికి పూర్తి స్థాయిలో suit కావని నా అభిప్రాయం.
@kalasagaryellapu37512 жыл бұрын
Hai Bro.... మీ గొంతు చాలా బావుంది. మీ మాటలు, ఆలోచనలు కొంచెం కొత్తగా వున్నాయి...
@ThinkTeluguPodcast2 жыл бұрын
Thank you bro
@abbasradhika62 жыл бұрын
You made me to think in new way
@wewhere6432 жыл бұрын
Woww It's amazing content.
@balajitiruchanur57872 жыл бұрын
Last one and half minute excellent bro
@siddasrinivas35602 жыл бұрын
Excellent concept
@SARITHAempowerment232 жыл бұрын
Superb explanation 🙏
@gaddampraveena35102 жыл бұрын
Wonderful msg
@divyakusuma88162 жыл бұрын
Meru chala currect ga chepparu
@naidurajendra1462 жыл бұрын
Mind blowing words sir . Life true story.
@SaiSantosh072 жыл бұрын
Superb msg broo...keka😎😎
@readingthebibleverse86022 жыл бұрын
Yentha chakhaga cheparu.. Am clarity... Super.. Chipesaru antye... 👌👌👌👌👍👍👍👏👏👏👏👏💝💝💝💝
@bhaskar35312 жыл бұрын
Hi shanthi em ardam ayndi miku 😋
@bogonirajugoud36662 жыл бұрын
చాలా చాలా చాలా బాగ చెప్పారు
@nandurock77242 жыл бұрын
Super super superb.... Wonderful✨😍 anna.... Kekaa clarity ichinavu
@dnaresh5482 жыл бұрын
Thanks Sir
@PernetiBR532 жыл бұрын
Well said Anna 👍
@subramanyachary95292 жыл бұрын
Chala baga chepparu bhayya
@White1990yt2 жыл бұрын
It's 4 time listening and sharing 10 no and my sister 💓🌹
@venkateshlatha1 Жыл бұрын
Thank you for impermation sir
@praveenkumarpalepally28302 жыл бұрын
Understand the Indian conception of love and family brother to give better explanation for the question under the discussion.
@krishnakoona64112 жыл бұрын
Superb video anna
@veerababuveerabubu15302 жыл бұрын
Super excited bro
@ayaanlucky60683 жыл бұрын
అన్న నిషే వివేక విస్ఫోటనం బుక్ పై video s chey అన్న 🙏🙏plzz
Oka female person ilage alochistundhi ani oka male person ilage alochistadu ani confirm ga judge cheyalem ...vallu manasu loni alochanalanu Love ni ila ge vuntundhi ani cheppalem ...but I understand video lo cheppindhi athani abiprayam mathrem...
@VeNkaTJoHn2 жыл бұрын
వినడానికి చేదుగా ఉన్న మగాడు ఆడదాని గురించే ఆలోచిస్తాడు