Рет қаралды 258
#freedomfighter #razakar #telanganamovement #facts
బ్రిటిష్ వారిని ఎదిరించి ఉప్పు సత్యాగ్రహం లో పాల్గొని 14 ఏళ్లకే జైలుకు వెళ్లిన ధీరోదాత్తుడు . అత్యంత ప్రభావవంతమైన తన మాటలతో నిజాం అణచివేత పాలనకు వ్యతిరేకంగా హైదరాబాద్ ప్రజల్లో స్వేచ్చ స్వతనాత్ర స్ఫూర్తిని రగిల్చి, తన పదునైన మాటలతో నిజాం గుండెల్లో తూటాలు దించుతూ నిజాం నిరంకుశానికి అంకుశం వేసిన ఆర్యసమాజ్ సంస్థ ముక్య నాయకుడు అల్వాల బాల్ రెడ్డి (వారి రచనలు, ప్రసంగాలపై నిజాం ప్రభుత్వం నిషేధం విధించింది. ఆ నిషేధం 1950లో ఎత్తివేయ బడింది)
ఉప్పు సత్యాగ్రహం, విదేశీ వస్తు బహిష్కరణ, సహాయ నిరాకరణ హైదరాబాద్ ఆర్యసమాజ్ సత్యాగ్రహం ,క్విట్ ఇండియా, ఉద్యమాలు పాల్గొనా స్వతంత్ర సమర యోధుడు
.మహిళా సాధికారత, ప్రజా సమస్యల బలహీన వర్గాల కోసం అలుపెరగకుండా తుది శ్వాస వరకు పోరాటాలు కొనసాగించిన ప్రజా నాయకుడు శ్రీ అల్వాల బాల్ రెడ్డి .