Nijamaina Kala Ayina - ANR Superhit Song - In Mooga Nomu Telugu Movie (HD)

  Рет қаралды 339,203

Rose Telugu Movies

Rose Telugu Movies

Күн бұрын

Пікірлер: 156
@chviswaprakasharao244
@chviswaprakasharao244 Жыл бұрын
సూర్యుణ్ణి చూపించడానికి దివిటీ అనవసరం. ఒక NTR, ANR, ఘంటసాల లకు భారతరత్నలు, ఆస్కార్లు,అనవసరం.
@mallikarjunaalavala3992
@mallikarjunaalavala3992 Жыл бұрын
మీ పలుకులు లెస్స లెస్స సారూ!👌🙏🙏🙏
@puttajrlswamy1074
@puttajrlswamy1074 2 жыл бұрын
9/6/22. శ్రీ ఏ యన్ ఆర్ హావ భావాలు, విషాదంలో ఆయన పలికించే భావాలు, ఘంటసాల గానం తోడైతే తిరుగు ఏముంది.
@muktevivschalapathirao2182
@muktevivschalapathirao2182 3 ай бұрын
ఘంటసాల లాగా ఎవరు పాడలేరు. అయన కంఠం లో భావ ప్రకటన అది ఎవరికి సాధ్యపడనిది.
@arjunareddythamalampudi6232
@arjunareddythamalampudi6232 4 жыл бұрын
..ఏదైనా బాధాకరమైన సంఘటన జరిగినపుడు ఈ పాట వింటే కొంతవరకు ఆబాధ మరచిపోవచ్చు ...సాహిత్యం.... హృదయాన్ని నులిమేస్తుంది...ఘంటసాల గానం గుండెను కరిగిస్తుంది...గుండెలను పిండేసే పాట..ఎప్పటికి మరచిపోలేని పాట... ప్రేమికుని విషాదమంతా అమరగాయకుని గాత్రంలో....గుండెలు పగిలేలాచేస్తుంది ... చిన్న చిన్న పదాలతో ఎంతో అర్థవంతమైన అర్థాన్ని జోడించి కూర్చబడ్డ అధ్బుతమైన గీతం.....సాహిత్యం వింటూటే హ్రుదయం ద్రవించి పోతుంది ,. ..మరో ఏభై వసంతా. లైనా వాడీపోని పరిమళ భరితం. అద్భుతంగా పాడారు ఘంటసాల మాస్టారు ఎన్నిసార్లు విన్నా మళ్ళి మళ్ళీ వినాలని పిస్తుంది ఎన్నో విషయాలు సత్యలు తెలిపే పాట,,, అధ్బుత సాహిత్యం...... "దేశ భాషలందు తెలుగు లెస్స కన్నతల్లి వంటి తెలుగు భాష పంచదారకన్న. పనసతొనలకన్న. కమ్మని తేనెకన్న మిన్నయినది మన తెలుగు భాష. మన పూర్వీకులు మనకందించిన ఈ మాతృభాష సంపదను మన భావి తరాలకు అందిద్దాం తెలుగులోనే వ్రాయండి ...... అర్జునరెడ్డి .. మాచవరం ... . రాయవరం మండలం తూ .గో..జిల్లా. .. 9949938146..
@dvlnrao6638
@dvlnrao6638 2 жыл бұрын
Jai jagan English medium vardhillali pedalu English sadavodda jai botsa
@kirankumar7205
@kirankumar7205 Жыл бұрын
;6
@777satyanarayana
@777satyanarayana 8 ай бұрын
wonderful comment। sorry' for posting comment in English
@ramachandrareddy3133
@ramachandrareddy3133 3 ай бұрын
నిప్పు లాంటి నిజాలు చెప్పారు .Thanks a lot.
@llllonlybhakti4184
@llllonlybhakti4184 2 жыл бұрын
Arunachala om Anr and ghantasaala ఇద్దరు ఒక్కటే ఒకరు దేహం ఒకరు ఆత్మ.
@chviswaprakasharao244
@chviswaprakasharao244 2 жыл бұрын
అందరిలాగే ఘంటసాల గూడ శాస్త్రీయ సంగీతానికి అంకిత మైపోయి ఉంటే మనకీ రోజు ఇన్ని వేల అనర్ఘ రత్నాలు దొరికుండేవి కావు. సామాన్య ప్రజలకు గూడ ఆనందం కలిగించాలనే గొప్ప ఆశయంతో అయన సినీ సంగీతానికి పట్టంకట్టారు. అది మన అదృష్టం.
@arunabhavaraju703
@arunabhavaraju703 Жыл бұрын
Entha బాగా చెప్పారు sir! Aksharalaa సత్యం
@muktevivschalapathirao2182
@muktevivschalapathirao2182 Ай бұрын
@@chviswaprakasharao244 మీరు చెప్పినట్లు ఘాంటసాల గారు శాస్త్రీయ సంగీతం మాత్రమె పాడితే కొన్ని భావములకు సంగీతంలో రాగములకు confine అయ్యేవారు. లలిత సంగీతం సీనీ సంగీతం సాహిత్యనికి వాటిలో వున్న వివిధ భావములు స్వరంలో పలికించుట ప్రాధాన్యం. అవి అద్భుతంగా పలికి సినిమా పాటను చిరస్మరనీయం చేసారు ఘంటసాలగారు
@radhakrishnamurthy2382
@radhakrishnamurthy2382 11 ай бұрын
ఎప్పటికీ చెక్కు చెదరని మరచి పోలేని పాట రాసిన వారికి పాడినవారికి .🙌🙏🙏
@gangisettiprabhaker1665
@gangisettiprabhaker1665 Жыл бұрын
ఈ సినిమా నేను 8 క్లాసులో ఉన్నపుడు రిలీజ్ అయింది. ఈ పాట విన్నపుడు అప్పటి రోజులు గుర్తుకొస్తాయి. అంటే 51 సంవత్సరాలు అయింది
@mallikarjunaalavala3992
@mallikarjunaalavala3992 Жыл бұрын
మీ వయసు దాదాపు 64 ఏళ్ళు అయి ఉండాలి.
@nageswararaokommuri2815
@nageswararaokommuri2815 4 ай бұрын
​@@mallikarjunaalavala3992నేనూ అంతే
@umaranipinnamaneni3202
@umaranipinnamaneni3202 3 жыл бұрын
చెలి, చెలీ పల్లవి, ఎంత విన్నా తనివి తీరదు. ANR+ఘంటసాల గారు నా భూతొ, నా భవిష్యత్. Kudo s for all the stalwarts for this super, super song.
@chviswaprakasharao244
@chviswaprakasharao244 2 жыл бұрын
అవును. ఆ చరణం ఘంటసాల గమకాలతో అనితర సాధ్యం. ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు. ఈ పాటని ఆస్వాదించే వాళ్ల జన్మ ధన్యం.
@arunabhavaraju703
@arunabhavaraju703 Жыл бұрын
చాలా బాగా చెప్పారు sir.adi విని aaswadhinche వారి కే తెలుస్త ది .ఎన్ని సార్లు vinna.chalu అని pinchadu
@rallapalliprasad5959
@rallapalliprasad5959 Жыл бұрын
నా భూతో కాదండి నభూతో న భవిష్యత్
@mallikarjunaalavala3992
@mallikarjunaalavala3992 3 жыл бұрын
మొట్ట మొదటగా చక్కని సాహిత్యంతో ఎంతో విషాదం పండేలా వ్రాసిన డా. దాశరథి కృష్ణమాచార్యులు( దాశరథి) గారికి శత సహస్ర వందనములు. చక్కటి బాణీతో ఆకట్టుకొన్న సంగీత ద్వయం R సుదర్శనం, గోవర్ధనం గార్లకు కూడా శత సహస్ర వందనములు. ఈ పాటకు తన అద్భుత విషాద /బాధానటనలో జీవించి న అక్కినేని నాగేశ్వర రావు గారికి ఎన్ని🙏? శత కోటి శిరసాభి వందనాలు . ఇక ఘంటసాల మాస్టారు గారు__ నా ఐదు ఏళ్ళవయసు నుంచి ఈ అద్భుత శ్రేష్ట గంధర్వుని పాటలు వింటూ వస్తున్నాను. అంత చిన్న వయసులోనే ఆయన గంభీర మాధుర్య గాత్రం నన్ను అమితంగా ఆకర్షించినది. ఇంతటి మధుర గాయకుడిని సినీ ప్రపంచానికి ఇచ్చిన ఆ దేవుని గొప్పదైన కానుక కాక మరేమిటి? స్వామీ_ మీకు సదా నా అనంత కోటి నమస్కారములు . సదా మీరు నాహృదయంలో చిరంజీవులు ఘంటసాల మాస్టారు సారు గారు ఈ పాట హిందీ సినిమా** మైనే చు ప్ ర హు 0 గీ** కి గాను** సునీల్ దత్** గారు నటించగా లెజెండ్ సింగర్** మహమ్మద్ ర ఫి** గారు కూడా చక్కగా పాడారు. ఒక వేళ హిందీ, తెలుగు ' నటన పాట ను పోల్చకూడదు. తప్పదు, కాదు కూడదు అంటే అన్ని రకాలుగా తెలుగు లోనే నటన, పాట ఎన్నో రెట్లు ఉత్తమస్థాయిలో వున్నాయి అని చెప్పక తప్పదు .హిందీ లో దిగ్గజ గాయకుడు*** మహమ్మద్ రఫీ *** గారి పాటలను నేను అత్యంత ఇష్టపడతాను . ఘంటసాల మాస్టారు గారికి సంగీత జ్ఞానము పుష్కలంగా వున్నందువల్ల భావానికి తగ్గట్లుగా నవరసాలను చక్కగా పలికించ గలరు. అందుచేతనే పాతతరం సంగీత దర్శకులు ' నిర్మాతలు, దర్శకులు, సినీ కవులు ' నటులు ఆయనని అత్యంత గొప్ప స్థాయిలో ప్రేమించేవారు. అభిమానించేవారు మరియు తమ ప్రతి సినిమాలో ఆయన పాటలు వుండాలి అని కోరుకునే వారు. ఎంత గంభీర గళం కలవారో అంతే మృదు , సున్నిత స్వభావి. ఆయన దాదాపు 3 దశాబ్దాల గాత్ర జీవితం లో ఎక్కడా కూడా ఎవరితోను ఎటువంటి సందర్భంలో ను గిల్లికజ్జాలు పెట్టుకొన్నట్లు సమాచారమే లేదు . అది ఆయన గొప్పతనం A మల్లికార్జున/ బెంగళూరు/31/07/21.
@puttajrlswamy1074
@puttajrlswamy1074 2 жыл бұрын
7/6/22 మీరు వ్రాసినది చదివిన తరువాత హిందీ పాట చూసాను. నేను మీతో ఏకీభవిస్తాను. శ్రీ ఘంటసాల, శ్రీ ఏ యన్ ఆర్, పాట చిత్రీకరణ అద్భుతం. 🙏
@anandravada6092
@anandravada6092 Жыл бұрын
Super
@chandraj3034
@chandraj3034 6 ай бұрын
🎉❤🎉
@konasairam7194
@konasairam7194 2 ай бұрын
అవును..తెలుగు పాట వింటూ చూస్తూ ఉంటే కన్నీళ్ళు ఆగవు..విషాదంలో కూడా ఆనందం ఉండటానికి ఈ పాట ఉదాహరణ..హిందీ పాట ఒరిజినల్..అది తక్కువని కాదు గానీ తెలుగు పాట చాలా చాలా బాగుంది
@marellasambasivarao5920
@marellasambasivarao5920 6 жыл бұрын
పాటను ఎక్కడ ఏ స్థాయిలో ఎలా పాడాలో ఘంటసాలగారికే తెలుసు - గాయకుడు ఎక్కడ ఏ స్థాయిలో పాడుతున్నాడో అర్థం చేసుకొని పాడేది, నటించేది ఒకే కళాకారుడేమో! అన్న అనుభూతి ప్రేక్షకులకి కలిగేటట్లుగా నటించటంలో నాగేశ్వరరావుగారి తరువాతే ఎవరైనా!
@lakshmipodapati2625
@lakshmipodapati2625 2 жыл бұрын
One of my favourite songs in Ghantasala and Anr combination..
@anandkoti1134
@anandkoti1134 2 жыл бұрын
Great acting by ANR.
@Chaitu_yT_17
@Chaitu_yT_17 2 жыл бұрын
మరలా ఘంటసాలగారు పుట్టితే బాగుండు.
@radhamadhav.alapati7784
@radhamadhav.alapati7784 4 жыл бұрын
Marrvelleous
@muktevivschalapathirao2182
@muktevivschalapathirao2182 Жыл бұрын
దాశరధి గారిని కృష్ణ దేవదాస్ లో కొన్ని పాటలకు వినియోగించుకోవలసినది, ఈపాట లాగా కొత్త పంథాలో వచ్చేవి నవ్యత కనిపించేది
@mallikarjunaalavala3992
@mallikarjunaalavala3992 Жыл бұрын
అవును.👌👌👌
@prakashulichi8289
@prakashulichi8289 6 жыл бұрын
Anr is only one hero in Telugu to do. Action in all roles
@maheamdhranaaddhvamkeaswar2178
@maheamdhranaaddhvamkeaswar2178 3 жыл бұрын
మంచి పాట చిత్ర బృందం కీ ధన్యవాదాలు.. బృందం లో చనిపోయిన వారి ఆత్మ లకు శాంతి కలుగ వలెను అని భగవంతుని దేవ దేవుని స్వామి నీ ప్రార్ధన చేస్తూ ఉన్నాను
@maheswark3569
@maheswark3569 11 ай бұрын
Varu leka paina manamu vintunnaamu ,entho satnthosamu ,kani a ltanti varu mana rastramulo undamumanamu chesukunna adurutamu 🎉🎉🎉🎉❤ ❤
@akulaprasadarao4460
@akulaprasadarao4460 3 жыл бұрын
దయచేసి ఈ పాట కరఓకే పెట్టండి.
@morthabvsaikumar5395
@morthabvsaikumar5395 3 жыл бұрын
ప్రేమ ఒక్క మత్తు..❤️ప్రేమలో విఫలమైన ప్రతి ప్రేమికుడికి ఈ పాట అంకితం
@srinivasaraoy7029
@srinivasaraoy7029 2 жыл бұрын
Yes. ఘంటశాల గారు తప్ప వేరేవరు ఇంత goppagaa paadaleru.
@rejendralic8388
@rejendralic8388 4 жыл бұрын
Tragedy & feeling song only Andhra ( A) Nizam (N) Rayalseema (R) ANR alone can Do with his spell bound action In INDIA. That is the reason why PREMABHISEKAM GOLDEN JUBILEE IN EIGHT CENTERS in AP .Can any body break this record in INDIA ( 8 centers golden jubilee in one state created all time All INDIA RECORD In 1981). Rajendra Kumar this record
@shyamprasad1190
@shyamprasad1190 3 жыл бұрын
A n r action is super comp to sunil duty
@ramanareddy6847
@ramanareddy6847 2 жыл бұрын
Baga vundhi ilike it
@chviswaprakasharao244
@chviswaprakasharao244 4 жыл бұрын
ఈ పాట ఘంటసాల తప్ప ఎవరూ పాడలేరు. పాడొద్దు.
@స్వరథునిటెలివిజన్
@స్వరథునిటెలివిజన్ 2 жыл бұрын
నేను తర్వాత పా డా లి అనుకున్న sir please
@mallikarjunaalavala3992
@mallikarjunaalavala3992 2 жыл бұрын
మీ అభిప్రాయం నూరుశాతం కరెక్టు విశ్వ ప్రకాశ రావు మాస్టారు గారు . ఆయన అభిమాని గా నేను 50 వసంతాలు పూర్తి చేసుకొన్నాను . ఆయనకు అభిమాని నైనందుకు ఎంతో , ఎంతెంతో , మరెంతో గర్వపడతాను .07/02/22.
@sramachandra1373
@sramachandra1373 2 жыл бұрын
@@స్వరథునిటెలివిజన్ ppp
@chviswaprakasharao244
@chviswaprakasharao244 2 жыл бұрын
@@స్వరథునిటెలివిజన్ నిరభ్యంతరంగా పాడుకోండి. పాటని ఆస్వాదించండి. నా కామెంట్ నా అభిమానాన్ని చాటు కోడానికి మాత్రమే. 😀
@chviswaprakasharao244
@chviswaprakasharao244 2 жыл бұрын
@@mallikarjunaalavala3992 చాల సంతోషం. ఘంటసాల అభిమానిగా ఆయన పాటలు ఆస్వాదించడం గూడా ఒక యోగం.
@rammohangodthi
@rammohangodthi 3 ай бұрын
Ghantasala audio song is enough to enjoy as it reveals the scene with crystal clear clarity, He is an incredible singer with superb calibre to mould the voice as required which nobody can do , A Born singer 🌺
@lokamidhigo
@lokamidhigo Күн бұрын
ఆ స్టయిల్ ఇంక ఎవరికీ రాదు.... ANR ❤
@abdulaleem3182
@abdulaleem3182 6 жыл бұрын
Super hit song..Excellent voice of Master of Masters..superb action of ANR..
@nagarajmreddy878
@nagarajmreddy878 Жыл бұрын
Great Ghantasala.Excellent
@shailajanayak2091
@shailajanayak2091 5 жыл бұрын
Nice n beautiful singing of ghantasala evergreen anr acted nicely.
@satyanarayanaganta4650
@satyanarayanaganta4650 4 жыл бұрын
వాస్తవాలకు దగ్గరగా ఉండే పాటలు ఇవే
@nagtheindianmissile8508
@nagtheindianmissile8508 10 жыл бұрын
A great tragedy song of ANR garu .Akkineni Gantasala combination is ultimate
@ambaprasadbalisetty5965
@ambaprasadbalisetty5965 22 күн бұрын
నిజమైనా కలయైనా నిరాశలో ఒకటేలే పగలైనా రేయైనా ఎడారిలో ఒకటేలే... దాశరథి గీతానికి , గోవర్ధన్ సంగీతానికి, ఘంటసాల గాత్రానికి, మహానటుని నటనకు హ్యాట్సాఫ్ ! నిజమైనా కలయైనా నిరాశలో ఒకటేలే.. ఒకటేలే
@prakashulichi8289
@prakashulichi8289 6 жыл бұрын
Great. Anr
@devanakarajender4245
@devanakarajender4245 3 жыл бұрын
Meaning ful song ANR Act👍
@ramaraosvs9040
@ramaraosvs9040 2 жыл бұрын
A song to remember
@anjaneyuluSimha714
@anjaneyuluSimha714 2 жыл бұрын
మనసు బాధగా వున్నప్పుడు నేను ఈ విషాద గీతాన్ని విని మరింత బాధకు గురియై అందులో మనసుకి కాస్త ఉపశమనం పొందుతాను...ఇందులో నాకు నచ్చిన పల్లవి...చెలీ చెలీ నా మదిలో చితులెన్నో రగిలేను...చెలీ లేని నాకేమో విషాదమే మిగిలేను!
@ramadevimovidi9962
@ramadevimovidi9962 3 жыл бұрын
IN THIS SONG.....WAY OF SINGING IS GOOD AFTER MEANINGFUL SONG. ....THAT'S DAYS PAPULAR SONG. I LISTEN MANY FROM RADIO. ....NOW I AM SEEING VIDEO. HEART TOUCHING SONG.
@ramanareddy6847
@ramanareddy6847 2 жыл бұрын
I like it song lyrics lovely memories thanks lord 🙏 Andie very nice song
@meerameera1909
@meerameera1909 5 жыл бұрын
Ghanasala garu devalokam lo mee madhura gathram tho anandaparusthunnaru devullani. Kani maa gundello nundi meeru yekkadikee poleru.
@umaranipinnamaneni3202
@umaranipinnamaneni3202 3 жыл бұрын
Vishwanathachari garu thank you very much for uploading many audios self lessly,which are very much needed for our mental peace.
@srinivaskallakuru1349
@srinivaskallakuru1349 3 ай бұрын
Excellent rendition indeed What a classic Performance and the lyrics as well Old is Gold for Ever
@uphaniutukuru6635
@uphaniutukuru6635 3 жыл бұрын
Gantasala gaari voice anr gari natana pataku pranam posaie
@eeswar3006
@eeswar3006 9 жыл бұрын
Tragedy song comparision and contrast of pleasure and ordeals in disappointment of love is given insong.Good literature.The feelings of Akkineni are Quite suitable to the Pallavi.
@shankarrajuladev9893
@shankarrajuladev9893 4 жыл бұрын
A heart-rllending situation causes the hero to express his deep love for her. He feels depressed as she is away and it causes agony&sorrowful attitude
@muralidharv9136
@muralidharv9136 2 ай бұрын
Ghantasala's voice is the inner engine for the super body of ANR'S action
@venkatasatyanarayana2361
@venkatasatyanarayana2361 Жыл бұрын
Meeku meere poti meeku evaruleru poti That is Akkineni garu
@purnasiva6559
@purnasiva6559 5 жыл бұрын
Wow. Anr superb
@marellasambasivarao5920
@marellasambasivarao5920 3 жыл бұрын
తెలుగు సినిమా వైభవాన్ని ఘంటసాలగారు సగం తనతో తీసుకెళ్లారు.మిగిలిన సగాన్ని నాగేశ్వరరావు - రామారావుగార్లు తమతో తీసుకెళ్లారు.ఇక ఇప్పుడు మిగిలింది గత వైభవమే!
@chviswaprakasharao244
@chviswaprakasharao244 2 жыл бұрын
అదృష్టవశాత్తు technology వాళ్లని సజీవంగా మనముందు నిలుపుతుంది. అదృష్టవంతులం కదూ మిత్రమా.
@glvijay9312
@glvijay9312 Жыл бұрын
​@@chviswaprakasharao244 ఇది నూరు పాళ్ళు నిజం సోదరా లేకపోతే మనం ఈ మధురమైన పాటలను మళ్ళీ మళ్ళీ వినే వాళ్ళమే కాదు, గూగుల్ కు యూట్యూబ్ కు నా ధన్యవాదాలు
@krishnababukarri
@krishnababukarri Жыл бұрын
Most melodious voice of Ghantasala, Music Composing of R.Govardhanam,Action of Akkineni very Great combination for this scene
@nvn280
@nvn280 4 жыл бұрын
I like this song. This film released in 1969. I born in 1989.
@chviswaprakasharao244
@chviswaprakasharao244 Жыл бұрын
Can any techie take the challenge of synthesizing Ghantasala's legendary voice?
@brahmareddysingampalli1703
@brahmareddysingampalli1703 Жыл бұрын
నైట్ సందకాడ అన్నం తిన్న తర్వాత పండుకొని ఈ పాట వింటాను
@cjayaram3472
@cjayaram3472 3 ай бұрын
Acting, Lyrics, Composition all are personified and immortal..
@muralikrishnakaturu2895
@muralikrishnakaturu2895 3 ай бұрын
తెలుగు వారికీ పెద్ద వరం ఘంటసాల మాస్టర్ 🙏🏻🙏🏻
@janardanadev3845
@janardanadev3845 3 жыл бұрын
పల్లవి: నిజమైనా... కలయైనా... నిరాశలో.. ఒకటేలే పగలైనా రేయైనా ఎడారిలో ఒకటేలే... నిజమైనా... కలయైనా... నిరాశలో ఒకటేలే...ఒకటేలే చరణం 1: పదే పదే ఎవరినో పరాకుగా పిలిచేను పదే పదే ఎవరినో పరాకుగా పిలిచేను నా నీడే నా తోడై జగమంతా తిరిగేను నిజమైనా... కలయైనా... నిరాశలో.. ఒకటేలే పగలైనా రేయైనా ఎడారిలో ఒకటేలే...ఒకటేలే చరణం 2: గులాబినై నీ జడలో మురిసానే ఆ నాడు గులాబినై నీ జడలో మురిసానే ఆ నాడు బికారినై నీ కోసం వెతికానే ఈనాడు నిజమైనా... కలయైనా... నిరాశలో.. ఒకటేలే పగలైనా రేయైనా ఎడారిలో ఒకటేలే....ఒకటేలే చరణం 3: చెలి చెలి నా మదిలో చితులెన్నో రగిలేను చెలి చెలి నా మదిలో చితులెన్నో రగిలేను చెలిలేని నాకేమో విషాదమే మిగిలేను నిజమైనా... కలయైనా... నిరాశలో.. ఒకటేలే పగలైనా రేయైనా ఎడారిలో ఒకటేలే....ఒకటేలే
@surendranath6901
@surendranath6901 Жыл бұрын
Thanks for lyrics 💐
@b.subbu9317
@b.subbu9317 7 жыл бұрын
ghantasala and nageswararao best for this type of sorrow songs
@shaikgousebasha3057
@shaikgousebasha3057 3 ай бұрын
Anr ki saari yevaru leru raaru
@hariharovanam3995
@hariharovanam3995 4 жыл бұрын
Best melody song nevertheless great music
@rammohangodthi
@rammohangodthi 3 ай бұрын
Really A LEGEND Ghantasala garu 🌺
@chakramraoummidi4154
@chakramraoummidi4154 4 ай бұрын
Only ANR cac can... either ghantasala or ramakrishna
@krishnapitta
@krishnapitta 5 жыл бұрын
సూపర్
@narihyderabad1
@narihyderabad1 5 жыл бұрын
Excellent 👍👍👍
@r.arjunarjun3400
@r.arjunarjun3400 6 жыл бұрын
Old is gold
@djanardhanrao7381
@djanardhanrao7381 Ай бұрын
Very good lyric very good composition very good singing very good acting very good shooting what not all are very good
@mallikarjunaalavala3992
@mallikarjunaalavala3992 2 ай бұрын
మహా నటులకే మహా నటుడు దిగ్గజ నటుడు S.V రంగా రావు గారు. ఏ పాత్ర వేసినా అందులో జీవిస్తారు. దిగ్గజ నటులైన యన్.టి. రామారావు గారు, అక్కినేని నాగేశ్వర రావుగార్లు 'మహానటి సావిత్రమ్మ గార్లకు తండ్రిగా చేయగల మెప్పించగల ఏకైక నటుడు యస్.వి. రంగారావు గారే గంభీర మైన విగ్రహం వాచకం కలిగిన గొప్ప నటుడు, మరపురాని నటుడు ఆయన ఆయనకు సాటి ఆయన మాత్రమే.
@Bhadrappa-q3s
@Bhadrappa-q3s 4 ай бұрын
Beautiful song 👌👌👌👌👌
@bhusanbrothersmusicalenter6741
@bhusanbrothersmusicalenter6741 4 ай бұрын
Supper singing master garu&great music
@shyamalrao5616
@shyamalrao5616 4 жыл бұрын
Great sang
@hdjyfvvgames6082
@hdjyfvvgames6082 23 күн бұрын
Wonderful melodious song.
@ramaprasad5292
@ramaprasad5292 Жыл бұрын
super
@neelapubasweswarareddyredd4351
@neelapubasweswarareddyredd4351 3 жыл бұрын
Real Message
@mattasuryanarayanamatta5556
@mattasuryanarayanamatta5556 Жыл бұрын
Ee pata vintunte. Aa Ghantasala mana pakkana koorchuni padara annattundi...?
@venkateswarluyadav9376
@venkateswarluyadav9376 5 жыл бұрын
What a beautiful sobg
@prakashulichi8289
@prakashulichi8289 6 жыл бұрын
Anr. Tragedy. King. In Telugu. Industry
@chandbasha1217
@chandbasha1217 6 жыл бұрын
Thene neyyi kalagalipina madhura khantam ghantasala gaaridi... Inthakanna Emi cheppagalam.....
@diamondjublee3972
@diamondjublee3972 3 ай бұрын
ఈ రాగం పేరు తెలియదు గానీ ఎంతగా హృదయాన్ని దోచుకుంటుందో చెప్పలేను .
@syamasundarpedapenki8394
@syamasundarpedapenki8394 Жыл бұрын
WONDERFUL TRAGEDY SONG IN MUGANOMU FILM Hays off Akkineni , Gantasala
@aswiniadari3013
@aswiniadari3013 5 жыл бұрын
1969 mooga nomu super song ilike
@saleemkhan-go1de
@saleemkhan-go1de 2 ай бұрын
Anr❤❤❤❤.great
@atmakuryvenugopal8580
@atmakuryvenugopal8580 3 ай бұрын
One of the best picture from AVM studios
@radhamadhav.alapati7784
@radhamadhav.alapati7784 2 жыл бұрын
Wow super 👍
@ontipulisivanagaraju1167
@ontipulisivanagaraju1167 5 жыл бұрын
Super song
@nagarajmreddy878
@nagarajmreddy878 Ай бұрын
Except Ghantasala and ANR none other can do justice to this song
@saleemkhan-go1de
@saleemkhan-go1de 2 ай бұрын
Anr great 👍
@khajavali2971
@khajavali2971 Жыл бұрын
This is my favorite song.
@subramanyamnaraganti6257
@subramanyamnaraganti6257 Ай бұрын
Na bhootho na bhavasyathi🙏🙏🙏
@prakashulichi8289
@prakashulichi8289 5 жыл бұрын
Tragedy. King. Great. Anr
@netpark7742
@netpark7742 4 ай бұрын
Even if God wants, he can not produce another Ghantasal, Mohd.Rafi & Kishore Kumar
@venkateswararaoM-gc1mu
@venkateswararaoM-gc1mu 3 ай бұрын
ఈ పాట ఎవరు దయ చేసి పాడవద్దు, మా ఘంటసాల మాస్టర్ గారే పాడాలి, మాస్టర్ గారి అమృత గానం నీ అవమణించవద్దు
@nagamalleshwararao8305
@nagamalleshwararao8305 2 жыл бұрын
Super sad song
@ramaprasad5292
@ramaprasad5292 3 ай бұрын
Supar
@vsssarma
@vsssarma 3 ай бұрын
REAL MASTER SINGING EFFORTLESSLY...
@k.ravikumar5432
@k.ravikumar5432 3 жыл бұрын
Nice song listening 90s kid's
@lakshmipathijl3781
@lakshmipathijl3781 Жыл бұрын
GHANTASALA GAARU PAADINA PAATA MALLEE GHANTASALA PAADITHENE NYAAYAMGAA VUNTUNDI. AAYANA PAATA EVARU ENTHA BAAGAA PAADERANUKUNNAAA AEMEE VUPAYOGAM LEDU
@sivannarayanaalapati6077
@sivannarayanaalapati6077 Жыл бұрын
Anate Madura. Patalu gatasala gariki namaskamlu
@rajamohan74
@rajamohan74 Жыл бұрын
Amohamaina lyric&Bani solo king Gantasala garu tappa evaru padi na kala kattadu
@vijayaramiahthimmisetty3063
@vijayaramiahthimmisetty3063 Ай бұрын
నేను ఘంటసాల తప్ప
@rk420creation9
@rk420creation9 2 жыл бұрын
I luv ❤ all old songs
@rk420creation9
@rk420creation9 2 жыл бұрын
ఇంకెవరు padi na.... దరిద్రం ga untundhi
@bmaringanti
@bmaringanti 11 жыл бұрын
ఆ పాత(ట) నగరం
@nageswararaokommuri2815
@nageswararaokommuri2815 4 ай бұрын
ఆ పాట ( త ) మధురం
@duggiralatube
@duggiralatube 4 жыл бұрын
Rafi sahab sang this song with elegance for the film Main chup Rahungi.
@subhanishaik8332
@subhanishaik8332 Жыл бұрын
ఓల్డ్.ఇస్.గోల్డ్.29/11/2023.
@chandraj3034
@chandraj3034 4 жыл бұрын
Ok,, but I think,,, how could this composer make it,, might have been experienced strain n pain.... otherwise might be MAD.... Thank you
@nageswararaokommuri2815
@nageswararaokommuri2815 4 ай бұрын
నీ జడలో గులాబినై మురిశానే అనాడు
@premanindinaillekollipati504
@premanindinaillekollipati504 5 жыл бұрын
Manchi song
@sambasiva7530
@sambasiva7530 5 жыл бұрын
Heroki.personality.voicekavali.artistkiavasaram.ledu.anris.artist
JAGAME MARINADHI SONG SOLO   DESADROHULU
4:03
Sreeni D
Рет қаралды 1,4 МЛН
The evil clown plays a prank on the angel
00:39
超人夫妇
Рет қаралды 44 МЛН
А я думаю что за звук такой знакомый? 😂😂😂
00:15
Денис Кукояка
Рет қаралды 6 МЛН
coco在求救? #小丑 #天使 #shorts
00:29
好人小丑
Рет қаралды 97 МЛН
Mooga Nomu Telugu Full Lenght Movie - ANR , Jamuna,S V R
2:49:26
Volga Video
Рет қаралды 954 М.
Velugu Needalu Songs - Kalakaanidi Viluvainadi - ANR - Savitri
3:39
Radha Kalyanam - Kalanaina kshanamaina mayanide ma
4:30
S D GIRI
Рет қаралды 334 М.
Pagadala Jabili choodu - "Telugu Movie Full Video Songs" -  Mooga Nomu
3:53
Rose Telugu Movies
Рет қаралды 305 М.
RAADHIKA VASAN THA MASAM SONG.mpg
3:52
mayanimamatha
Рет қаралды 601 М.
neda tho neela annadhi nanu takaradani
3:55
Ravi Kumar
Рет қаралды 3 МЛН
Mooga Nomu - Telugu Super Hit Video Song -  ANR , Jamuna
3:51
Telugu Movie Center
Рет қаралды 14 М.
The evil clown plays a prank on the angel
00:39
超人夫妇
Рет қаралды 44 МЛН