JAGAME MARINADHI SONG SOLO DESADROHULU

  Рет қаралды 1,437,017

Sreeni D

Sreeni D

Күн бұрын

Пікірлер: 525
@gopalkrishna5376
@gopalkrishna5376 4 жыл бұрын
ఈ పాట ఒక కోహినూర్ వజ్రం. పాడడం ఎంత సులభంగా అనిపిస్తుందో అంతా కష్టం. ప్రయత్నిస్తే తెలుస్తుంది. ఘంటసాల వెంకటేశ్వరరావు గారు జన్మించలేదు. దివి నుండి భువికి అవతరించిన గంధర్వుడు ఆ మహానుభావుడు.
@kameswararao8977
@kameswararao8977 2 жыл бұрын
True
@saraswatidhanalakshmamma8433
@saraswatidhanalakshmamma8433 Жыл бұрын
True Sir
@ramadastirukkovalluri4703
@ramadastirukkovalluri4703 Жыл бұрын
Only the great Ghantasala can sing such a great song
@swarnachalasani6967
@swarnachalasani6967 Жыл бұрын
Great singer and great song.
@ravisomayajula1149
@ravisomayajula1149 Жыл бұрын
Chala correct ga chepparandi
@yagnanarasimhamurthi
@yagnanarasimhamurthi 3 жыл бұрын
ఎంత మధురమైన పాట.మహానుభావా,ఏమి కంఠమయ్యా, నీది?నీవు మానవమాత్రుడవు కాదయ్య...అమృతం తాగావు తండ్రీ...నీ పాదములకు నా సాష్టాంగ నమస్కారములు తండ్రీ......
@venkataramanamurthy1073
@venkataramanamurthy1073 2 жыл бұрын
I do have same feel sir
@vanajadarisi5609
@vanajadarisi5609 2 жыл бұрын
ఘంటసాల దేవుడు మనకు ఇచ్చి న‌వరం,
@kameswararao8977
@kameswararao8977 2 жыл бұрын
True
@raviveluri5318
@raviveluri5318 2 жыл бұрын
ఆయన తెలుగు వాడిగా పుట్టిన 11 వ అవతారం. ఏనాడో మనమంతా చేసుకున్న పుణ్య ఫలం. రోజుకోపాట విని ప్రతి అక్షరం అర్ధం చేసుకుంటే చాలు మన జన్మకి.
@kameswararao8977
@kameswararao8977 7 ай бұрын
Absolutely True
@bravindra9219
@bravindra9219 4 жыл бұрын
ఘంటసాల గారి అద్భుతం గా పాడిన పాటలు వింటూవుంటే కళ్ళలో నీళ్లు వస్తాయి. I am one of the luckiest person belonging to that golden era. I was in 10th class when this movie was released.
@sarmakameshwar9085
@sarmakameshwar9085 Жыл бұрын
అదృష్టవంతులు అయ్యా మీరు. హరే కృష్ణ.
@chakrapanipadakandla5906
@chakrapanipadakandla5906 28 күн бұрын
నేనుకూడా
@nagajasastrymunimadugu3673
@nagajasastrymunimadugu3673 2 жыл бұрын
ఘంటసాల అపర గంధర్వుడు... ఎన్టీఆర్ విశ్వవిఖ్యాతనట సార్వభౌముడు. దేవిక అందాల రాశి 👏🙏💐
@davtri4880
@davtri4880 4 ай бұрын
❤❤❤
@prkankipati181
@prkankipati181 12 жыл бұрын
ఎవరినీ తక్కువ చేయటం నావుద్దేశ్యం కాదు గానీ రఫీ సాబ్, TM సౌందరాజన్ , ఘంటసాల ..ల్లో తనకు తానుగా పరవశించి పాడే భావగీతాలు పాడాలన్నా , ఎలుగెత్తి భగవంతుని స్తుతించాలన్నా.. మాస్టారు గారికే ప్రధమ తాంబూలం అని నావుద్దేశ్యం... ఒక వ్యక్తి పరవశంతో పాడటమంటే ఏమిటో తెరవెనుక ఘంటసాల మాస్టారు చూపిస్తే తెరముందు మహానటుడు.. N.T.R. ఆ కమ్మని భావాలను ఒడిసి పట్టి గుండెలు పిండటం ఓ అద్భుతం... రాజే ' స్వర ' రావు గారు స్వరాలతో సరాగాలు ఆడుకున్న పాటగా మిగిలింది.. పి.ఆర్.కంకిపాటి.. 24/08/2012
@ramaraopodalakuri7118
@ramaraopodalakuri7118 5 жыл бұрын
అవునండి ఖచ్చితంగా
@chandrashekarbikkumalla7075
@chandrashekarbikkumalla7075 4 жыл бұрын
@@ramaraopodalakuri7118 ఔన్నిజమే
@raovangipurapu6674
@raovangipurapu6674 4 жыл бұрын
Totally agreed. well written
@johnbabu4137
@johnbabu4137 8 ай бұрын
👏👏👍
@Σνκρμ
@Σνκρμ 7 ай бұрын
సరిగ్గా చెప్పావు. ఘంట ఒక్కడే పాడగలడు... రఫీ ఓకే.. సౌందర్ రాజన్ బాగా అరవగలడు
@mallavarapuramarao776
@mallavarapuramarao776 2 жыл бұрын
ఎంతని ఏమని చెప్పగలం మాస్టర్ గారి గాత్రం మనోహరం రామారావు గారి నటన హావభావాలు ఆరుద్ర గారి సాహిత్యం సాలూరి వారి సంగీతం ప్రతిదీ అద్భుతం అపురూపం ఆణిముత్యం ఇంకా ఎంతో అమూల్యమైన సన్నివేశం అందరికి ధన్యవాదములు 30-10-22
@hanumantharaosreepada6457
@hanumantharaosreepada6457 2 жыл бұрын
హాయిని గొలిపే మధురమైన అనుభూతి కలిగించే పాట ఘంటసాల వెంకటేశ్వరరావు పాడినారు.
@vemurisuri3919
@vemurisuri3919 2 жыл бұрын
రాజేశ్వరరావు గారి గొప్పతనం. ఆయన సంగీతం లో ప్రతి వాయిద్యం క్లారిటీ గా వుంటుంది. గాత్రం ని మింగేయదు. మాస్టారు తో ప్రతి పాటా స్పెషల్ గా వుంటుంది.
@mallikarjunaalavala3992
@mallikarjunaalavala3992 Жыл бұрын
మీ అభిప్రాయంతో నేను కూడా ఏకీభవిస్తాను . నా అభిప్రాయం అయితే పాత తరం ప్రతి సంగీత దర్శకడు ఇదే బాటను అనుసరించాడు. అందు వల్లనే అలనాటి పాటలు మనబోటివారిని నేటికీ అలరిస్తూ వున్నవి. ' తెలుగే కాదు తమిళం 'కన్నడ, హిందీ భాషల్లోను ఇదే ఒరవడి . ఐదు దశాబ్దాల తెలుగు ' మూడున్నర దశాబ్దాల పై మూడు భాషల పాటలు విన్న అనుభవం తో చెప్తున్నానుసారు. నాటి ప్రతి సంగీత దర్శకుడు మాధుర్యానికి(melody) ప్రాధాన్య మిచ్చి బాణీలు కూర్చినందువల్ల అవన్నీ అజరామరమైనవి అని నా అభిప్రాయం.. ఏ మంటూరు మాస్టారు.? బెంగళూరు 9-3 - 23.
@raghunathareddy2076
@raghunathareddy2076 Жыл бұрын
❤ragunath
@sarmakameshwar9085
@sarmakameshwar9085 Жыл бұрын
అందులో సందేహం లేదు. హరే కృష్ణ.
@nagarajeswari8171
@nagarajeswari8171 10 күн бұрын
Akshara satyam
@marellasambasivarao5920
@marellasambasivarao5920 4 жыл бұрын
ఇదే పాటను గాన కోకిల సుశీల, ఘంటసాల గార్లు ఎంతో ఉషారుగా పాడారు.కేవలము ఆ పాటను "కమ్మని భావమే కన్నీరై చిందెను" అన్న నాలుగు పదాలతో ఉషారైన పాటను విషాద గీతంగా మార్చేశారు సాటిలేని మేటి సాహిత్యకారులు డా.ఆరుద్ర గారు.
@srinivaskallakuru1349
@srinivaskallakuru1349 4 жыл бұрын
What a fantastic composition and grand lyrics....Ever best after six decades as one of the finest ....NTR at his best...Ghantasala Mastaru.. No replacement to the great soul.....
@krishnareddypeddakama1243
@krishnareddypeddakama1243 7 жыл бұрын
కమ్మని భావమే కన్నీరై చిందెను...ఈ పాట అస్వాదిస్తే ఇది నిజమై తీరుతుంది.
@sunsontraders8369
@sunsontraders8369 3 жыл бұрын
0
@IPassedC1German
@IPassedC1German 3 жыл бұрын
ఉచితం
@kandalamrao1574
@kandalamrao1574 Жыл бұрын
ఘంటసాలగారి గొంతు వినడంకోసం ఈ పాట వింటున్నాను.
@supremeinstituteofenglish31
@supremeinstituteofenglish31 2 жыл бұрын
Priyamagu Chelimi....Saatileni Kalimi...What a lyric...What a feeling. All the artistes who were involved in production of such a gem of the song made their lives eternal😊👍
@kasipathiraorudravarapurud8358
@kasipathiraorudravarapurud8358 Жыл бұрын
ఘంటసాల గారి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది ఆ స్వర విన్యాసం అ ని త ర సా ధ్య మ్.
@murthyvalluru5408
@murthyvalluru5408 2 жыл бұрын
తెలుగు వారికి భగవంతుడిచ్చిన వరం ఈ అమరగానం.
@rowthuappanna3088
@rowthuappanna3088 4 жыл бұрын
What a song it is ! You can not ask more than this melodious song . I have no words to describe the talent of ghantasala Garu. He is a God's gift to Telugu people.
@apparaom3856
@apparaom3856 Жыл бұрын
నటరత్న ఎన్టీఆర్ రామారావు కాంతారావు గారు ఎన్నో మల్టీ స్టార్ చిత్రాల్లో కలిసి నటించిన నటించారు ఆయన ఏకవీర మర్మయోగి లవకుశ కంచుకోట బట్టి విక్రమార్క ఎన్నో గొప్ప చిత్రాలలో నటించారు ఎన్టీఆర్ కళాప్రపూర్ణ కాంతారావు గారు
@nirmalapagadala1070
@nirmalapagadala1070 4 жыл бұрын
ఇ పాట ఎన్ని సార్లు విన్న. తనివి తీరటం లేదు whendar పుల్ సౌంగ్
@ramadevimovidi9962
@ramadevimovidi9962 3 жыл бұрын
ఇలాంటి పాటలు వింటుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది.
@viswam446
@viswam446 2 жыл бұрын
Old is gold 200%... శ్రీ గంటసాల శ్రీ NTR సూపర్ COMBO
@geethapapa
@geethapapa 11 жыл бұрын
Ghantasalagari voice... .Oh MY God.. .no words to say..
@kameswararao8977
@kameswararao8977 4 жыл бұрын
Great singing by Ghantasala.You are a gana gandharva.Whenever I heard this it wets my soul.Hats Off to Rajeswara Rao for the fantastic music.
@chandoluvaleswararao4025
@chandoluvaleswararao4025 2 жыл бұрын
ఈ పాట వింటు ఉంటే మనస్సు గాలి లో తేలిపోతున్నట్టనిపించింది
@sarmalakkapragada8270
@sarmalakkapragada8270 3 ай бұрын
అసలు యిలాంటి పాటలు వినిపించినందులకు కృతజ్ఞతలు చాలా ఆహ్లదము గ వున్నది మనస్సు ఆనందడోలికలలో విహరించింది
@gvrp2008
@gvrp2008 4 жыл бұрын
Makes me cry. What a wonderful song. Ghantasala's voice is divine and NTR is perfect.
@bujjireddy4491
@bujjireddy4491 4 жыл бұрын
GOD gift
@nellorelion
@nellorelion 4 жыл бұрын
Yes
@nellorelion
@nellorelion 4 жыл бұрын
Ummmm
@nellorelion
@nellorelion 4 жыл бұрын
@@bujjireddy4491 Yes
@praveenkadambari7394
@praveenkadambari7394 4 жыл бұрын
Asalu ela vasthayo Saluri tatha gariki ee tunes. Naku kooda this song makes me cry everytime I listen to it. Music meeda ayanaki unna bhakthi sradha anni ee tunes lo kanipistaayi. Some inexplicable devinity in this composition infact all of his compositions
@kvnadham
@kvnadham 4 ай бұрын
ఒకేఒక కథానాయకుణ్ణి కూర్చోబెట్టి పాట బాడిస్తూ మనల్ని మంత్రముగ్ధుల్ని జేయడం నిజానికి గ్రేట్ ఆర్ట్! ఆ నైపుణ్యాలు ఇప్పటి తరం దర్శకులకు ఉన్నయా?
@mvramamurthymanthripragada536
@mvramamurthymanthripragada536 10 ай бұрын
పాత్రలు పాత్రధారుల్లోన, పాత్రధారులు పాత్రల్లోన పరకాయ ప్రవేశం చేశారు . తెలుగు చిత్ర సీమలో సాహిత్యం , సంగీతం అమృత కలశాలు.
@bhattusrinivas9431
@bhattusrinivas9431 9 ай бұрын
ఈ పాటను ఘంటసాల తప్ప ఇంత మధురంగా ఎవ్వరూ పాడలేరు. ఆరుద్ర సాహిత్యానికి ఎస్ రాజేశ్వరరావు సంగీతం అద్భుతంగా కుదిరింది.
@svkrao7493
@svkrao7493 2 жыл бұрын
Sri Swargeeya Ghantasala Venkateswara Rao garu mahanubgavulu voice ni varninchataniki manabhashyam chaladu, na bhuto -na bhavishyati.
@kitkatgirl100
@kitkatgirl100 12 жыл бұрын
Ghantasala can create scenaries and actors in the listeners mind with his unique divine uncomparable voice and his mastery over the lyrics and the situations. We should consider ourselves lucky that we have him with us forever and forever. He is a true chirasmaraneeyudu. What a great combination of GREAT LYRICS, GREAT MUSIC AND GREAT PLAYBACK. They are born for each other and for all of us. God is Great. Todays' music - It is noise and non sense
@kameswararao8977
@kameswararao8977 4 жыл бұрын
No words about ghantasala garu and Rajeswara Rao for this song. They are stalwarts. Even though it makes me sob I cant stop my eagerness to hear this great song.
@joysulabalasubramanyam7911
@joysulabalasubramanyam7911 2 жыл бұрын
Always mentioning singer Music director nobody thinking About melodious song writer.
@Mrmaravego
@Mrmaravego 12 жыл бұрын
An excellent song to have been penned by Arudra & rendered with a matching melody by Ghantasala.Such songs are sure to take a hearty music lover to his/her past moments of ecstasy & live in a world of fantasy for a while.Arudra's comparison of the heart of a lover with a pea cock singing like the representative love doves & a "Goruvanka"s reaching its love "Ramachiluka"(parrot) to fructify their love & affection & such a feeling's proving as a pleasant cajoling is wonderful.Great literature!
@greenterrace6995
@greenterrace6995 11 жыл бұрын
There is only one Lord Shiva and only one Ghantasala garu. Thanks to the mother who gave us this gem.
@kaspausha8972
@kaspausha8972 5 жыл бұрын
Nice song
@saibhavani4401
@saibhavani4401 4 жыл бұрын
Nijamandi
@glvijay9312
@glvijay9312 3 жыл бұрын
chala baga chepparandi
@muralikesavaraju1964
@muralikesavaraju1964 3 жыл бұрын
Lord Shiva's and mother goddess's other son is Kaartikeya, i.e Mohd Rafi
@zphskothapetachirala6987
@zphskothapetachirala6987 4 жыл бұрын
*సినీ గీతా మకరందం* *ప్రేమ జంట జగాన్ని మార్చిన గీతం -జగమే మారినదీ.....* 1964లో విడుదలైన దేశ ద్రోహులు చిత్రం లో నాయికా నాయకులు దేవిక ,రామా రావు ల యుగళ గీతమే ఇది.స్వర రసాలూరు రాజేశ్వర రావు కమనీయ బాణీ లో విరిసిన మధుర మంజుల గీతం .దీనికి అభినయాన్ని మహా సోకుగా జోడించారు అందరూ .గీతాలలో తనదైన ముద్ర వేసిన ఆరుద్ర రచించిన పాట ఇది. రాజేశ్వర రావు రాగం అంటేనే పూల మీద తెలియాడుతున్నట్లున్తుంది .సువాసనలు వెదజల్లుతున్నట్లున్తుంది .అంత లలితం గా ,శ్రావ్యం గా కమనీయం గా గీతానికి అన్ని హంగులూ అద్ది మనసుల్ని పరవషింప జేయటం రాజేశ్వర రావు ప్రత్యేకత .అది ఈ గీతం లో ప్రతి అంగుళం లోనూ దర్శన మిస్తుంది ఆరుద్ర భావ గీతం ఆహ్లాదాన్ని కలిగించి నిజం గానే ఈ జగం అంతా మారిందా అన్న తృప్తిని సంతోషాన్ని కలిగిస్తుంది . బోళ్ళ సుబ్బా రావు దర్శకత్వం తో వచ్చిన చిత్రం ఇది .ఈ గీతాన్ని ఘంటసాలసోలో గా గొప్ప అను భూతితో పాడారు .ఈ సినిమాలో అందాల నటుడు శోభన్ బాబు అదనపు ఆకర్షణ . పల్లవి -జగమే మారి నది మధురాముగా ఈవేళ -కలలూ కోరికలూ తీరినవీ మనసారా చరణం -మనసాడెనే మయూరమయి -పావురములూ పాడే ,ఎలా పావురాములూ పాడే అదే చేరెను గోరు వంక రామ చిలుక చెంత అది అందాలా జంట నేనరూ కూరిమి ఈ నాడే పండెను -జీవితమంతా చిత్రామైన పులా కింత -జగమే చరణం -విరజాజుల సువాసన -స్వాగతములు పలుక ,సుస్వాగతములు పలుక -ఆ ఆ ఆ తిరుగాడును తేనే టీగ- తీయదనము కోరి ,అనురాగాలా తేలి కమ్మని భావమే కన్నీరై చిందెను -ప్రియమగు చెలిమి సాటి లేని కలిమి -జగమే ఏంతో కాలం గా ప్రేమించుకొన్న ప్రేమ జంట మనసులోని కోరికలూ ఎన్నో ఏళ్ళుగా దాగి ఉన్న కోరికలూ ఈ రోజే తీరాయట . అది ఊరికే కాదు మనసారా తీరటం ,మరీ మధురం గా తీరటం ఆ జంట ఆనందానికి అవధులు లేవని పిస్తున్నాయి . అతడు తన మనసు మయూరం అయి ఆడిందని పొంగిపోతున్నాడు మగ నెమలె నాట్యం చేస్తుంది కనుక అతని భావం పక్వం గా పండి నిండింది .మరి పావురాలు పాడుతున్నాయి అవీ తమ లాగా లేత పావురాలు .పావురపు కూత లో మన్మధ బాధ బాగా ధ్వనిస్తుంది.వెంటనే దృశ్యం మారింది అందాల చిలుక చెంతకు గోరు వంక చేరుతోంది ఇది సహజమే .చిలుకా గోరు వంకలది ఆదర్శ దాంపత్యం గా మన కవులు అనాదిగా చెబుతున్న విషయం దాన్ని దృశ్యమానం చేసి తమకూ అన్వయించు కొన్నాడు హీరో .అందుకే అది ఉత్త జంట కాదు అందాల జంట .ఆ రోజే వాళ్ళ ప్రేమ ,సఖ్యం పండాయి ఆనందం పరవళ్ళు తొక్కుతోంది .అప్పుడు జీవితం అంతా ఒక పులకింత అని పిస్తుంది మామూలు పులకింత కాదు అది చిత్రమైన పులకింత అన్నాడు మాటల నేర్పరి, కూర్పరి ఆరుద్ర . మళ్ళీ సీను మార్చాడు .విరజాజులంటే ప్రేమకు గొప్ప సాంకేతికాలు. అవి సువాసనలను వెద జల్లుతున్నాయి .ఊరికే విరబోస్తే వాటి గొప్ప తనం ఏముంది?/ ఇలాంటి చక్కని చిత్రమైన జంటకు స్వాగతాలు పలుకుతున్నాయి జన్మ సాఫల్యం చేసుకోమ్మంటున్నాయి .పూలు వికసించి సువాసనలు విరజిమ్ముతుంటే గండు తుమ్మెదలు ఊరికే ఉంటాయా ?/వాటి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ మకరందాన్ని తనివి తీరా జుర్రుకొంటున్నాయి .అమితా నందాన్నీ, సంతృప్తిని పొందుతున్నాయి . ఇక్కడ ఈ జంటకూ ఒక హెచ్చరిక .అలానే తామూ తమిదీర్చుకొని ఆనంద రసాస్వాదన చేసుకొని జీవిత పరి పూర్ణతను సాధించాలీ అని నాయకుడి గాఢ మైన కోరిక ..యవ్వనాన్ని సఫలీ కృతం చేసుకావాలన్న ఆరాటం. మధురసాస్వాదన తో, మై మరచిపోవాలని సఖి కి అన్యాప దేశం గా తెలియ జేస్తున్నాడు జాజులూ భ్రమరాలూ ఈ బోధనే చేస్తున్నాయని వివరించాడు ప్రేయసికి ..భ్రమరానికి తియ్యదనం కావాలి అది పూల లోనే దొరుకుతుంది .అతడికీ తీయదనం కావాలంటే ఆమె దగ్గరే లభిస్తుంది ఈ తీపి హాయి ని ఇద్దరం కలిసి అనుభ విస్తేనే మజా అని అతడి మధురోహ . మరి ఈ భావం మదించిన దేమీ కాదు అదొక కమ్మని భావం .ఆ భావాన్ని తలచుకొంటే పులకింత తో ఆనంద బాష్పాలు జారి పోతుంటాయి .అది బాధ తో కాదు మాధుర్యం తో వచ్చే కన్నీరు .దానికి వెల కట్ట లేం .వారి ప్రేమప్రియమైన చెలిమి .ఆ చెలిమి ఎలాంటిది ? సాటి లేని కలిమి లాంటిది .చెలిమి కలిమి మాటలను అత్యంత సమయోచితం గా సందర్భ శుద్ధిగా వాడి ప్రయోజనాన్ని రా బట్టాడు కవి ఆరుద్ర . ఆ కలిమి అంటే అదృష్టం, సౌభాగ్యం ,సంపద దేనికీ సాటి రానిది అని, ఉదాత్తమైనదని నాయకుడు కమ్మకమ్మగా చక్క చక్కగా ఆలపించి చెప్పాడు మయూరాలు ఆడటం పావురాలు పాడటం లో రెట్టించి ఆ స్వరాలను ఆల పింప జేయటం రాజేశ్వర రావు సాధించిన ఘన విజయం మాధుర్యం. లాలిత్యం కలబోసి పండిన గీతం ఇది .అందుకే ఈ గీతం *గీతా మకరందం* అని పిస్తుంది మరో గీతం లో మాధుర్యం మరో సందర్భంలో జుర్రుకుందాం సేకరణ 🙏💐🙏💐🙏💐🙏💐🙏
@konasairam3430
@konasairam3430 Жыл бұрын
Singing with heart..this is the magical singing..we are grateful to Sri ghantasala ,🙏🙏🙏
@nagasayanareddy2721
@nagasayanareddy2721 9 ай бұрын
తెలుగు వారిగా పుట్టిన వారందరు ఘంటసాల వెంకటేశ్వరరావు గారి పాటలను విని తెలుగు మాధుర్యమును గుర్తించి ఆనందించారు.. అజరామరం ఘంటసాల వెంకటేశ్వరరావు గారి గాత్రం.
@kreddypk
@kreddypk 8 жыл бұрын
పదే పదే వినాలనిపించెనూ.. ఈ మధుర గీతం.
@appireddy6785
@appireddy6785 8 жыл бұрын
Krishnareddy P very nice sweet song
@gsathynarayana4962
@gsathynarayana4962 6 жыл бұрын
0
@nellorelion
@nellorelion 4 жыл бұрын
Yes
@Peaceonplanetearth
@Peaceonplanetearth 3 жыл бұрын
What a Song...!❤️ What a Voice...!😍 And NTR... That Man, That Looks, That Ease in Acting...🤩🥰🌟
@BhaskaraiahChintha-tj7ve
@BhaskaraiahChintha-tj7ve 3 ай бұрын
పాటలోని భావానికి తగిన చిత్రీకరణ చాలా బాగుంది. ధన్యవాదములు
@kameswararao8977
@kameswararao8977 2 жыл бұрын
It is a great song. Whenever I hear my heart becomes heavy and throat chokes that is why I sometimes avoid it. I bow my head for the greatness of Ghantasala, Rajarajeswara Rao garu and lyrics writer
@avssuresh1411
@avssuresh1411 4 жыл бұрын
A song not only touches the heart and also soul so melodious music composed by Rajeswara Rao garu and so scintillatingly sung by Ghantasala garu and beautifully enacted by the Great legendary actor NTR
@rameshbabupuvvada2167
@rameshbabupuvvada2167 7 жыл бұрын
ఘంటసాల గొప్పతనం తెలియాలంటే ఇతర గాయకుళ లలో మీకు నచ్చిన పాటను మరియు ఘంటసాల గారి ఒక యవేరేజ్ పాటను తీసుకొని పదే పదే అదే పనిగా వింటూ ఉండండి కొన్ని రోజులకు మీకు నచ్చిన గాయకుని పాట మీకు తప్పకుండా బోర్ కొడుతుంది ఘంటసాల పాట మాత్రం మంత్రము లాగ విన్నకొద్దీ ఇంకా వినాలని అనిపిస్తుంది ఆ గొంతులో ఏదో మధుర్యము ఉన్నది ఇది నా స్వానుభవము
@bluemustang1268
@bluemustang1268 7 жыл бұрын
You are right Ramesh Babu Garu. I also have same feeling. Balu's songs torture me a lot.
@rameshbabupuvvada2167
@rameshbabupuvvada2167 7 жыл бұрын
thanks brother you are correct
@santhkumar6
@santhkumar6 6 жыл бұрын
yes, i agree with you.
@gangotri4793
@gangotri4793 6 жыл бұрын
blue mustang Balu is boring
@radhamadhav.alapati7784
@radhamadhav.alapati7784 5 жыл бұрын
Nijamae
@sambasivaraoyella3921
@sambasivaraoyella3921 2 жыл бұрын
We are most lucky enough to have heard this song.singer Sri Ghantasala was given Devine Providence.
@eeezee09
@eeezee09 2 жыл бұрын
Masterpiece. Superb melody. Difficult to match ghantasala and Rajeswararao
@nagarajachillale4398
@nagarajachillale4398 17 күн бұрын
Superb. No words to describe the music talent of Sri Ghantasala Garu. Unmatchable voice, melody.
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 4 жыл бұрын
రాయవలసివన్ని నీవే రాసినావు మహ కవి ఆరుద్ర గారు మేము రాయుటకు ఏమిమిగిలింది మహనుభావ. నీపాదాలకు నమస్కారం🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@chanrasekharkaranam2980
@chanrasekharkaranam2980 Ай бұрын
నిజంగా అమృతం గానం చేశారు మన ఘంటసాల మాస్టారు, వారి గానాన్ని ఆస్వాదించ గలగటం గొప్ప వరంగా భావిస్తున్నాను. వారు తెలుగు వారు కావటం మన అదృష్టం
@opelhealthcarehydera
@opelhealthcarehydera 4 жыл бұрын
I don't know Telugu but I love so many Telugu songs. I listen most of them on Radio in my car and get mesmerized by Ghantasala songs. I love SP Balasubramaiam
@Maheshkalamati
@Maheshkalamati 3 жыл бұрын
Very nice to hear sir
@RamaKrishna-mp7md
@RamaKrishna-mp7md 2 жыл бұрын
Music has no boundaries. We also enjoyed Mukesh, Rafi and Kishore Kumar songs in our childhood even though we were not knowing Hindi.
@1965durga
@1965durga 10 жыл бұрын
"KAMMANI BHAVAMEE KANNIRAI CHINDENU -PRIYAMAGU CHELIMI SATILENI KALIMI"GREAT LYRICS ,S.RAJESHWER RAO AND GHANTASALA GARLA GOPPA PAATA .VINI ANANDICHI SANGEETA ABHIMANULUGA MARANDI Adbuthaha
@jithendrareddyv8576
@jithendrareddyv8576 7 жыл бұрын
DurganagDurganagalaxmialaxmi Marepalli
@srinivasankutralingam4653
@srinivasankutralingam4653 9 жыл бұрын
melodius music by rasjeshwar rao, ghantasala`s mesmerizing voice and facial expressions of ntr,devika and kantarao, all are superb. Again and again i want to hear the song.
@kalyanraoandukuri2554
@kalyanraoandukuri2554 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@poornimamohan3876
@poornimamohan3876 Жыл бұрын
Wow wow wow wow wow Super Very great legend Ganagandarva only one Very beautiful and very sweet Ghantasala 🎉🎉🎉🎉my favourite sweet voice
@k.phaniraju6352
@k.phaniraju6352 2 жыл бұрын
My heart is crying while listening this song every time All the great people will not born again and again Thank you
@satyanarayanamurthygoteti5933
@satyanarayanamurthygoteti5933 7 ай бұрын
మీ అభిప్రాయం తో వెయ్యికి వెయ్యి నేను అంగీకరించుతా.ఎంత చక్కగా చెప్పారు మీ రు.
@sreerangamsrenivasarao2289
@sreerangamsrenivasarao2289 2 жыл бұрын
Wonderful meaning. Great composing. Melody singing. Super action
@venkataramana3467
@venkataramana3467 2 жыл бұрын
Beautiful and fantastic song. Ghantasala gari gurinchi emani varninchagalam. Bhasha chaladu.
@ramaraocheepi7847
@ramaraocheepi7847 Жыл бұрын
This is one of the Gems emerged from Legendary Ghantasala garu who could pour out the essence of lyrics by aarudra garu with melodious tune by Rajeshwara garu enacted by Handdome NTR in heightened cene ambience.
@sindhuriskitchen
@sindhuriskitchen 11 жыл бұрын
Hats off to S. Rajeswara Rao garu ! Ghantasala garu has sung many beautiful melodies like this under his composition.
@babusrinivasmadabhushi
@babusrinivasmadabhushi 9 ай бұрын
భావ ప్రకటన ఎలా చెయ్యాలి , సన్నివేశానికి తగ్గట్టుగా ఎలా పలకాలి అని నేర్చుకోవల్సిన గాయకులకు ఇదొక మార్గదర్శకమైన పాట
@vishweshwarraoantharam1863
@vishweshwarraoantharam1863 Жыл бұрын
Combination of a very beautiful song and melodious voice.
@sridevigoel3179
@sridevigoel3179 10 жыл бұрын
A great controlled acting to match a divine voice!
@kanasuya5191
@kanasuya5191 9 жыл бұрын
very very excellant song by grage gana gandharva ghantasala garu. also great lyric, music etc. o what a wonderful days those are
@durgaprasadkota1005
@durgaprasadkota1005 8 жыл бұрын
I fully agree with Babu raoKappala garu( After him we have not come across such voice so far, may due to the singers are mostly commercial due to the change of the younger society taste) .His comments remarkable. we are lucky to have such a wonderful Ghantasala in our time. because the past and future people miss the golden voice.rasalure rajeswara Rao gari sangeetam and Arudra gari great liric also Highlights of this song.
@bluemustang1268
@bluemustang1268 8 жыл бұрын
can
@pvsr4583
@pvsr4583 2 жыл бұрын
ఘంటసాల వారి గానం అంతం లేని అమృత పానం. 👌👏👍
@reddi3637
@reddi3637 11 жыл бұрын
What a song, The world is dumb for 4:03 minutes. The music is the panacea for all cures, this is one of the finest example. The literature is enormous and undefined. Great legends...
@kasipathiraor106
@kasipathiraor106 4 жыл бұрын
Ghantasala. Rajeswararao
@kasipathiraor106
@kasipathiraor106 4 жыл бұрын
Ghantasala. Rajeswararao Arudra these divine trio have given life forever to this song.
@ranisreerangam425
@ranisreerangam425 2 жыл бұрын
Wonderful song
@ranisreerangam425
@ranisreerangam425 2 жыл бұрын
Wonderful song
@kalyanraoandukuri2554
@kalyanraoandukuri2554 2 жыл бұрын
As🌷🌷🌷🌷
@konasairam3430
@konasairam3430 Жыл бұрын
ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాట.❤🙏
@puthimadanmohanreddy679
@puthimadanmohanreddy679 2 жыл бұрын
your choice ofselection of wonderful so ngs are wonderful and superb songs.thanks for taking all the choice of our selection and interest evinced on our melodious songs . I appreciate the talent and effort in doing all these songs. superb songs.
@anuraagananya
@anuraagananya Жыл бұрын
Unique voice, impeccable vocal skills, na bhooto na bhavishyathi.
@supremeinstituteofenglish31
@supremeinstituteofenglish31 2 жыл бұрын
Priyamagu chelimi....Saatileni kalimi.....What a lyric....What a feeling. The artistes who were involved in creation of such a gem of a song made their lives eternal👍😊
@baburaokappala231
@baburaokappala231 8 жыл бұрын
GANRASALA gari is most divine in nature and natural to the meaning of the song, that wonderfull voice , every one will enjoy the sweetness of voice, he think he was more devotional and fully imbibe in the song while rendering ,. after him we have not come across such voice so far, may due to the singers are mostly commercial due to the change of the younger society taste
@swarnagowri6047
@swarnagowri6047 2 жыл бұрын
ఓమ్ నమశ్శివాయ. మహా దేవా మీ నుండి ఉద్భవించిన " అ, క ,చ, ట , త, ప, ప, మ, వర్ణాలు అద్భుతాలు జ్ఞానేశ్వరా దేవా మా బిడ్డలకు కూడా సంగీత , సాహిత్యాల యందు చక్కటి విజ్ఞానాన్ని ప్రసాదించండి ప్రభూ! అర్ధ నారీ స్వర దేవాయ నమః శివాయ. 🎺🙏🌹🌺☘️ ఓమ్.
@ramaraomallavarapu6473
@ramaraomallavarapu6473 7 жыл бұрын
great voice of ghantasala gift of god.he remains. in.my heart for my last breath
@Venkataramanpooni
@Venkataramanpooni 13 жыл бұрын
The lyric of ARUDRA is set to fantastic tune by the inimitable S. RAJESWARA RAO and who else can sing like this except the one and only GHANTASALA.
@kranthikumar5985
@kranthikumar5985 11 ай бұрын
Athyadbhuthamyna song.dhanyavadamulu.
@mr.akshayjandhyala2795
@mr.akshayjandhyala2795 4 жыл бұрын
Kammani bhavane kannirayi chindenu... kammani bhavane kannirayi chindenu...priyamagu chelimi....aha adbhutam ayina sahityam ... Nijamga anubhavamtho rasina paata ...2020 ki kuda pade pade vintunnamu.. Sangeetam , saahityam intha andamga kalisipoyevi
@ramcga
@ramcga 6 жыл бұрын
This song actually shows great love between a couple!! Especially a mans love towards his blind wife..
@disztan
@disztan Жыл бұрын
అయ్యా ఘంటసాల గారు,మా తెలుగు వారి కోసం ముఖ్యంగా,తెలుగు భాష,పాట కోసం ,మళ్ళీ పుట్టవా.వెంకన్న సామి. ప్రకాష్ రావు,గాయకుడు. ములుగ్ dishtrict,
@kvnadham
@kvnadham 5 жыл бұрын
What a melody! Singing,music,action as well as picturisation bonded excellently.
@marellasambasivarao5920
@marellasambasivarao5920 6 жыл бұрын
ఏ స్థాయిలో పాడినా ఘంటసాల మాష్టారి కంఠం అమృతాన్నే కురిపిస్తుంది! దానికి తోడు స్వర రాగేశ్వరుని (ఎస్.రాజేశ్వరరావు) మధుర స్వరాలు కలిసి మనలను మధుర సీమలలో విహరింప చేస్తున్నాయి.
@srinivasgollapati4459
@srinivasgollapati4459 5 жыл бұрын
Bhavayuktamuga paday meeru maaku dooramyna, maa oopirilo yeppudu untaru MASTARU
@krishnareddypeddakama1243
@krishnareddypeddakama1243 8 жыл бұрын
jagame maarinadee madhuramugaa eevela... what a lovely lyric and song!
@auchem
@auchem 9 жыл бұрын
One of the best songs by Ghantasala and from Great music director of all time Sri S. Rajeswara Rao garu !
@Maadhavi123
@Maadhavi123 5 жыл бұрын
I got tears after listening this song ... what a song ... I love old songs
@nellorelion
@nellorelion 4 жыл бұрын
Yes mee too
@kasulu57
@kasulu57 7 жыл бұрын
A soothing song..Ghantasala ki pranaamaalu
@kottusekhar9237
@kottusekhar9237 10 жыл бұрын
1) Ghantasala's mesmerizing voice, 2) NTR's scintillating performance and 3) Saluri Rajeswara Rao's melliflous music- the three legends made this song a memorable one. Of course 4) Arudra's contribution is no less.
@ramaraksha01
@ramaraksha01 9 жыл бұрын
Kottu Sekhar Ghantasala has sung so many songs, not all are hits, NTR has had acted in many, many songs, music directors have conducted so many songs - what makes a song great and appealing are the words - should have put Arudra first
@gamergirls546
@gamergirls546 9 жыл бұрын
+Kottu Sekhar AUNADI SNGEETHA SAMRAT RAJESWAR RAO CONTRIBUTION FOR LALLITH SANGEETHM .TREND SETTING..GHANTASALA ARUDRA BEST TOOLS USED FOR BOTH DUET AND SOLO
@gamergirls546
@gamergirls546 9 жыл бұрын
+Kottu Sekhar FOR THE FORST TIME I SAW NTR ACTION GIVING FEELINGS OF LOVE LIKE ANR
@mohanmks15368
@mohanmks15368 4 жыл бұрын
@@ramaraksha01 because of Ghantasala master such value and rate came for old songs. Except Ghantasala if anyone sung this song such feel and such value shouldn't come. Somany people rendered his songs on stages and reality shows. Those available in KZbin. You can checkup. Songs before 1974 even today we can remember. How many songs can we tell which came after 1974 countable over finger. Kumar sanu, Abhijeet may sing Kishoreda songs. Can we find Kishoreda melody, sweetness, feel in their voice. Sugar, jaggery and honey all sweet SIR. But honey is honey. If I hurt you pl excuse me.
@arunabhavaraju703
@arunabhavaraju703 4 жыл бұрын
@@mohanmks15368 I agree with u sir.who said that not all songs of గంటసాల are hits.most if them are hits.this man perhaps has not heard old songs
@malladisnmurty5360
@malladisnmurty5360 12 жыл бұрын
excellent...excellent...i never forgot this song
@tlrchandran
@tlrchandran 9 жыл бұрын
BOTH VERSIONS GHANTASALA AND SUSEELA ARE RENDERED BEAUTIFULLY MESMARISING
@ravindranadham
@ravindranadham 12 жыл бұрын
Excellent description & perfectly correct to say that listening such songs we become deeply involved & also emotional
@saradaisukapalli1680
@saradaisukapalli1680 2 жыл бұрын
Adbhuthamina songs chirakaalamu vundee songs ❤️🙏🏻🌹🌹👌👌👌
@fellowgoodie
@fellowgoodie Жыл бұрын
Ghantasala's voice is sweet as it is. But if you try to sing any of his songs, then you will really actually appreciate how difficult it is to replicate his voice, modulation and the pitch. Legend.
@Umapathy1964
@Umapathy1964 8 жыл бұрын
EXCELLENT LYRICS, EXCELLENT COMPOSITION AND EXCELLENT RENDITION BY SRI. GHANTASALA VARU. ONE OF THE BEST SONGS OF TELUGU FILMS. THANKS FOR UPLOADING THIS MASTERPIECE.
@BabaSatishGolakoti
@BabaSatishGolakoti Жыл бұрын
కళ్యాణి రాగంలో మనసు ఎంత ఆనందం లో...
@kvnarayanaswamy-cn9jo
@kvnarayanaswamy-cn9jo Жыл бұрын
I'm from Karnataka l know Telugu I like this song very much
@premakumarichidara6927
@premakumarichidara6927 12 жыл бұрын
A beautiful melodious and memorable song many times i am hearing this song Gupta Prema Velagandula, Warangal,Andhra Pradesh
@1965durga
@1965durga 11 жыл бұрын
adbhutamaina paata adbhutamaina gontulonchi, HATS OFF TO GHANTASALA
@MrVamshiemmadi
@MrVamshiemmadi 8 жыл бұрын
That expressions by legend NTR completely fills your heart
@narayanaraobabburi7723
@narayanaraobabburi7723 Жыл бұрын
Sir when will you come again to earth and sing such songs.
@challasatyam
@challasatyam 6 ай бұрын
Excellent. Sri Ghantasala varu Amarulu.
@KrishnareddyPeddakama
@KrishnareddyPeddakama 4 жыл бұрын
నెనరూ కూరిమి ఈనాడె పండెను.... జగమే మారినది ఈ వేళ.
@kameswararao8977
@kameswararao8977 5 жыл бұрын
What a lyrics, music and singing fight for supremacy for this great song which moists my throat and suffocates with uncontrollable, silent tears.One of the greatest songs of Ghantasala and S.Rajeswara rao.
@raviprakashraorayasan2978
@raviprakashraorayasan2978 4 жыл бұрын
Lakshmi elanti gonthu inka Ledu Nabhutho na bhavishyathi
@lakshmimiriyala609
@lakshmimiriyala609 2 жыл бұрын
🙏🏿🌻🙏🏿🙏🏿🙏🏿🌻🙏🏿
@srinivasalur61
@srinivasalur61 3 жыл бұрын
Life becomes beatiful if we listen to this sing
@karunakarkasapa5864
@karunakarkasapa5864 5 жыл бұрын
ఎంత హాయిగాఉంది ఈ చక్కనిపాట
@sadanandaraovajjha
@sadanandaraovajjha 7 жыл бұрын
surprising that a few people expressed to dislike this sweet song. While they are entitled to have their opinion one fails to understand why and how they come to dislike this masterpiece. Every aspect of a song, lyric, tune, music, voice and action stand out and should be held high in quality. Then how one come to dislike this masterpiece, I am at loss. Perhaps this could be due to influence of " duraabhimaana sanghaalu " prevalent in Telugu land. I am sorry for this.
JAGAME MARINADI-RAVOYI RAJA-MOHANA RAGA MAHA-REYI MINCHENOYI RAJA
14:04
Charepalli RK Music Channel
Рет қаралды 530 М.
JAGAME MARINADHI SONG DUET  DESADROHULU
4:01
Sreeni D
Рет қаралды 582 М.
СИНИЙ ИНЕЙ УЖЕ ВЫШЕЛ!❄️
01:01
DO$HIK
Рет қаралды 3,3 МЛН
Сестра обхитрила!
00:17
Victoria Portfolio
Рет қаралды 958 М.
Гениальное изобретение из обычного стаканчика!
00:31
Лютая физика | Олимпиадная физика
Рет қаралды 4,8 МЛН
BHAKTA JAYADEVA SONGS-జయదేవ మధుర గీతాలు GHANTASALA P SUSHEELA
25:12
Top 15 Hits of NTR | Nannu Dochu Kunduvatey | Mudhabanthi Poolupetti | Raavoyi Chanamama
1:02:43
Mrogindi Veena
3:13
ksheerasagar lam
Рет қаралды 151 М.
Mangalya Balam Songs - Vaadina Poole - ANR - Savithri
3:41
TeluguOne
Рет қаралды 1,7 МЛН
Andame Anandam
4:18
Sreeni D
Рет қаралды 6 МЛН
JAYASIMHA-EENAATI EE HAI-OLD TELUGU SONGS
3:57
Ramesh Panchakarla
Рет қаралды 8 МЛН
СИНИЙ ИНЕЙ УЖЕ ВЫШЕЛ!❄️
01:01
DO$HIK
Рет қаралды 3,3 МЛН