Mr RISA గారు మీరు ఒక్కరే చెప్పిఉంటే ఇంకా బాగుంటుంది....💐💐
@tadepallibharadwaja361811 ай бұрын
రిసా జీ మీరు ఒక పని చేయాలి మీ పక్కన వున్న ప్రతి వారికి ఒక విన్నపం ప్రతి ఒక్కసారి AV చేస్తున్నపుడు మీరు మాట్లాడిన తర్వాత మాట్లాడాలి అనే నియమం పెట్టండి 🙏
@dada-jy6hx Жыл бұрын
మీరొక్కరే చెప్పి ఉంటే చాలా బాగా అర్ధమయ్యేది
@rajkumartalakala6783 Жыл бұрын
Please try to avoid the girl
@sri_nivas Жыл бұрын
మనిషికున్న మనసు కోటీశ్వరుని బిచ్చగాడు బిచ్చగాడు కోటీశ్వరుడు చేస్తుంది ఆరోగ్యవంతుని అనారోగ్య వంతుడిగా చేస్తాది అనారోగ్య వంతుని ఆరోగ్యవంతుని చేస్తుంది మహామాయ మనసుకు నీకో దండం 🙏 ఇది మనసున పోస్టుమార్టం చెయ్యడం రీ స గారు బాగా వివరించారు tq
@shaikali4371 Жыл бұрын
అన్నా మీరు చాలా చక్కగా వివరిస్తున్నారు చాలా వీడియోలు చేయాలి మీరు
@naidugunda6140 Жыл бұрын
నిజంగా మీరు చెప్పినది ఫాలో ఐతే,అవ్వగలిగితే నిత్యానంద గా ఉండగలం నో డౌట్ ❤❤❤❤
@suneelakarumanchi3678 Жыл бұрын
హాయ్ రీసా గారు.. అర్థమయ్యేలా చాలా అద్భుతంగా చెప్పారు రీసా గారు.. నాకు చాలా బాగా అర్థమైంది.. ప్రతిరోజు మైండ్ లో. ప్రస్తుత ఇమేజ్ పెట్టుకోవడం వల్ల.. ఎంత ప్రశాంతంగా ఉంటుంది.. ఈ ఒక్క సూత్రం ఆచరిస్తే చాలు.. ఎంతటి బాధ నుండి అయినా విముక్తి కలుగుతుంది.. మీరు చెప్పినది విని నేను ఆచరించి చూడగానే.. బాధనుండి చాలా విముక్తి పొందాను.. ఈ వీడియో బాధకు మీరు ఇచ్చిన మెడిసిన్.. చాలా కృతజ్ఞతలు రీసా గారు..🙏
@KanthRisa Жыл бұрын
🙏🙏🙏
@pedavegisrinivas5534 Жыл бұрын
చాలా మంచి information Guru ji
@Vansh_gamer7287 ай бұрын
Super ga చెప్పారు బ్రదర్......
@siricollections2085 Жыл бұрын
ప్రకృతి ప్రపంచం వేరు చేసి చెప్పడం వల్ల చాలా క్లారిటీ వస్తుంది.ఇంతకు ముందు రెండు కలిపి వుంచడం వల్ల మా మనసు లో చాలా తికమక గా అనిపించేది.Tq రిసా for this great comparison.
@KanthRisa Жыл бұрын
thank you
@PrabhakaraRaoPV Жыл бұрын
Bavudi andi philasiphy చర్చ అలా ఆలా ఆనందంగా మైథిలి గారితో thanks 🙏
@ImRight123 Жыл бұрын
ఇది నిజమైన analysis!
@tarunkumar8518 Жыл бұрын
Simple sweet explanation 👏👏🙏🙏 🙌
@drpadma1588 Жыл бұрын
Same feeling andi......meeru okkare chepte bagundedi 😊
ఇంత కాలంగా దగ్గర గా ఉంటున్న .. తనే ' నా' ఎలా వదిలించు కోవాలో తెలుసు కోలేక పోతుంది.
@Saikumari.S Жыл бұрын
ఎంత స్పష్టంగా చెప్పారో రిసా ❤❤
@Lakshmisudharanikota9 ай бұрын
Life ki oka clarity vachindi. Me videos vinnaka. Thank u so much
@KanthRisa9 ай бұрын
🙏🙏🙏
@ktriveni5458 Жыл бұрын
చాలా బాగా అర్థం అయినట్లు చెప్పారు సార్
@dasarisarojani3270 Жыл бұрын
చాలా బాగా చెప్పారు థాంక్యూ
@trivvenivarma Жыл бұрын
Evari psychologyical world lo vaalu bathikesthunnaru ... J K and sadguru chepparu correct adi .. ❤❤❤...
@Munna_Me Жыл бұрын
అధిరిపోయింది. చాలా బాగుంది, కొత్త విషయం చెప్పారు, నిజంగా బాగుంది. కానీ... చాలా మటుకు మనిషి ఎమోషన్స్ కు ఇమేజ్ అతుక్కుంటుంది , కొన్ని సార్లు మాత్రమే ఇమేజ్ తో ఎమోషన్స్ ముడిపడి ఉంటాయి,
What a profound talk... thankyou risa and Mythili garu 🙏🙏
@harikrishna11949 ай бұрын
రిసా మళ్ళీ ఒక 20 min ఈ topic with oka మంచి వైలిన్ వాయించి start చెయ్యు నా personal request నాకు ఈ బంధాలు ఇవన్నీ ఏదోలా కనిపిస్తున్నాయి నన్ను నన్నుగా ఉండనివ్వట్లే
@KanthRisa9 ай бұрын
అలాగే
@shailajayamsani518 Жыл бұрын
Supper vedio &super msg Risa garu!!!! Thank you Ssooo much❤🙏
@umarani2159 Жыл бұрын
Thank you sir
@chowkiyashwanth2518 Жыл бұрын
👏 👏 👏 👏 rightly described sir ...
@ShivaKumarKalal-ic5eb Жыл бұрын
Excellent discussion stress reliever
@barathich Жыл бұрын
Risa garu, ee topic meeru okkare malli cheyandi pls, too much distraction, thanks 🙏
@KanthRisa Жыл бұрын
sare
@manalomanamata133 Жыл бұрын
Baaga chepparu friend kaakapothe cigerat maarchaadam chaala easy kaani manishini ela marchesthaamandi😂maarchalenappudu sardukupovadame maa old people ki thelusu kaani mee maatalu chaalaa clear ga mee mind lo vunna swechha bhaavaalu naaku ippudippude ardhamavuthunnai wow meeru chaala great risa sir chaala 👍
@madhukiranattivilli2321 Жыл бұрын
Super topic. I'm waiting for such topics from u. Just started Just a tip from my exploration, knowledge, analysis : People judge others all the time. Sometimes self-judging too Judging is a psychological disease, because a label gets attached to a person without considering all the facts Suppose I noticed that my wallet is missing and it is found to be with u. 2 levels of judging : Minor level : "U stole my purse" Here I judge ur action Major level : "U r a thief" Here I judge ur entire personality, or I put a label to ur mind in general. This is very bad, unfortunate, and should never be done So, PROBLEM is judging ROOT CAUSE is "non-consideration of all the facts" What's the SOLUTION? After a lot of analysis, listening to JK talks, OSHO talks, life experiences, self-brainstorming, etc, below is the solution from my current level of mind : "Replace judgment with question or questions" That's it. It solves all the problems.
@DamodharCh-v1o11 ай бұрын
Correct bro I like you ,your thats
@sandhyarani7082 Жыл бұрын
100%truth...thank you ❤
@loyolaprintouts970 Жыл бұрын
bhayam ane emotion gurinchicheppandi sir
@pavaniramarao3864 Жыл бұрын
Aavida calm ga vinte bagundedhi
@sankcp Жыл бұрын
తన వారి ప్రస్తుతం ఫోటో తో కంపేరిసన్ కంటే , తన వారు ఇలా ఉండాలి అన్న గుణాలకి సంబంధించిన ఉహత్మక పోటో తో కంపేరిసన్ వల్ల ఎక్కువ ఎమోషన్స్( నెగెటివ్) కలుగుతాయి .
@jajuriLakshman Жыл бұрын
Thank you Risa garu very good explained
@udayasri8087 Жыл бұрын
Hi sir....ela unaru ...me videos chudam start chysi one week avuthundi chala bhaga chypthunaru...kani e video chala avsaram iyena topic..kani me friend garu madhaya disturbance vala ardham chysukovadam chala kastam anipinchinde.... thank u sir...keep going..
@KanthRisa Жыл бұрын
malli maroka vedio chesta.. kluptanga.. jeevita anantam .. cheddam.
@NextstepInsurance-rp3gm Жыл бұрын
ఒక వ్యక్తికి చాలా అప్పులు వున్నాయి..... అతను ఎలా సాధారణంగా ఉంటాడు...... ప్లీజ్ వీడియో చెయ్యండి..........
@jalajag2099 Жыл бұрын
Chala baga chepparu kani ame valla topic distrb ayindhi
@KanthRisa Жыл бұрын
మనుషులం.. ప్రయత్నం
@raghukbala438310 ай бұрын
this audio should be heard again and again deeply(personal opinion). very deep concept, yet simple. request to re-record it as a monologue.
@RajeshKumar-gi9di Жыл бұрын
Anna 1 year pelli joke, phone tho pelli.... Rendu not just jokes Anna.... They are telling about the stupid rituals we set for ourselves.... Which will deprive our happiness and squeeze out our lives... Anna one of the better conversations of yours.... ❤❤❤
@KanthRisa Жыл бұрын
haha
@Lakshmisudharanikota9 ай бұрын
Thank u bro
@vamsiakula9860 Жыл бұрын
Anna Sri Aurobindo gari spirituality gurinchi video cheyandi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ranivarshasingupuram22244 ай бұрын
Conversation chala disturbed ga undi avida silent ga unte baga ardam ayedi
@charlapallyvenkatesh2727 Жыл бұрын
Super anna
@jagadeeswarigarikapati1199 Жыл бұрын
🙏🙏🙏👌👌👌
@eversunnyguy Жыл бұрын
Good episode on balancing emotions. Emotions are wonderful but once they cross certain line they become counter productive. The wisdom lies in finding the line.....
@varmadandu608 Жыл бұрын
💐🙏
@Advocate_Durga Жыл бұрын
Impressed 💯
@fashionworld8478 Жыл бұрын
Osho reincarnation
@operation50-oldisgold6 Жыл бұрын
ప్రకృతిలో జంతువులుంటాయి..ప్రపంచంలో మనుషులు ఉంటారు.! ప్రకృతి ధర్మాల ననుసరించి జంతువులు జీవనం సాగిస్తాయి మనుషులకు మనసనేది ఉంది కాబట్టి....ఆ మనసు చాలా ప్రమాదకరమైనది కాబట్టి.. ప్రపంచం సవ్యంగా సాగడానికి ఏర్పరుచుకున్న సంప్రదాయాలు,ఆచారాలు, కట్టుబాట్లు, చట్టాలను అనుసరించి ప్రతి ఒక్కరూ సాగి పోవాలి.! ప్రపంచంలోకి జంతువులు రాకూడదు..ఒకవేళ ఏదైనా వస్తే ఈ ప్రపంచంలో ఉండాల్సి వస్తే బోనులో భద్రంగా ఉండాలి.! 🙏🙏🙏🙏
@koradaprasadarao1959 Жыл бұрын
జంతువులకు కూడా మనసు ఉన్నది.
@mymaster730 Жыл бұрын
Just 👌👌👌🤣👍
@suresh-uv5rs Жыл бұрын
🕉️🙏
@manimanjari5760 Жыл бұрын
🙏🙏🙏
@sreenivasulusrinivas1964 Жыл бұрын
ఆనందభాష్పాలు వచిన్నపుడు నీళ్లు చల్లగా వస్తాయి కనుల కొసల నుండి. ఏడుపు bhashpalu🤗వచ్చినప్పుడు కన్నీళ్లు వేడిగా వస్తాయి. కనుల మొదలు నుండి. ఇది నా అనుభవం 🥰. ఎమోషన్ గురించి మీ అనుభవం కేక కాంత్ గారు 🤗🙏
@Alphamale11007 Жыл бұрын
ఇక్కడ నీళ్లు వేడిగా చల్లగా అనేది మ్యాటర్ గాదు..ఎటువంటి ఎమోషన్ లేని స్థితి నిజమైన ప్రశాంత స్థితి..
@srinuart Жыл бұрын
Anna Chelli tho adukuntunnav kada anna...matladanistalev...aah aap iga chalu..antunnav😂❤
Please give this session with you only, with out discussion
@chakradharrao9220 Жыл бұрын
మానవ జీవితంలోని mazaa ఎమోషన్ వల్లనే. ఆర్ట్ అనేది ఎమోషన్ మీదే నిలబడి ఉంది. ఎమోషన్స్ లేని రోజు జీవితానికి ఆనందం లేదు. ఆనందం అంటే హాయిగా నవ్వడం ఒక్కటే కాదు ..the joy of cry కూడా. ఏ బంధాలు..భావోద్వేగాలు లేని జీవితం దేనికి ?? జంతువు ki limited ఎమోషన్స్ లిమిటెడ్ టైం వరకే ఉంటాయీ. జంతుజీవితమే పెర్ఫెక్ట్ అయితే ఈ ప్రకృతిలోకి మానవుడు వచ్చే వాడే కాదు. బంధాలు భావోద్వేగాలు కొంచెం ఎక్కువ పాళ్లతో ప్రకృతి మనిషిని సృష్టించింది అంటే అది ఎక్స్టెన్షన్ of joy కొరకు. ఆర్ట్ అంటే తెలిసిన వాళ్ళు...ఆర్ట్ ఇవ్వగల జాయ్ నీ చెప్పండి. ఐదు జ్ఞానేంద్రియాలు తో అందుకోగల ఆనందాన్ని చెప్పండి. ఏ స్వరాల అల్లికలో ఏది ఎంత పలికితే ఆ రాగానందం కలుగుతుందో.. ఏ ఎమోషన్స్ ఎంత ఉంటే జీవితానందం అనుభవం అవుతుందో చెప్పండి. 🙂
@venkataveerendramanikumark6605 Жыл бұрын
ఏమీ అక్కర్లేదు అనుకుంటే అసలు ఎమోషన్స్ ఉండవు కదా 😅😅😊
@madhusree9096 Жыл бұрын
Manishena bhada padedi??
@sureshbabuk4540 Жыл бұрын
Pellam....is like this....
@chowkiyashwanth2518 Жыл бұрын
Nanna I love you❤❤❤❤
@sowmyaravi8784 Жыл бұрын
First view first comment first like 👍👍
@KanthRisa Жыл бұрын
🙏🙏🙏
@kavipavankumar6037 Жыл бұрын
Risa garu.... Give me tip to become sensitive
@pusphagirivasudavaiah347711 ай бұрын
సార్ మిమ్మలిని కలవాలని అడ్రాస్ తెలిపండి
@yekasaraokondapalli1024 Жыл бұрын
❤
@srinuart Жыл бұрын
Nv deep ga oka object ni Ela teeskeltunnavo alane sissu aa object ni alaa alaane marchesi pogodtundi...😅😅
@ajieRajaneesh Жыл бұрын
'Naa' is a bypass ..when someone can't feel alive.. he will breath life through objects,people,emotions and thoughts..
@RameshAa-nx2hq Жыл бұрын
"💙"
@rajagollapalli-fo5vn Жыл бұрын
prapanchamlo atyanta emotion fellow yevaru cheviloki velli gandaragolam srustinche Ant ni nemmadiga bayataku batikiravali eswara ani prayer chesevadu
@swethas3578 Жыл бұрын
Risa garu... please upload short videos too on any topic that you feel is significant * Your life lessons * Women mental health and what emotions to get rid of * Physical well-being * How to build Confidence * What has helped you or caused to become the person you are * why have you decided to not let emotions drive you or others opinions affect you You have done most of the topics in your long videos but short video's are easy to watch
@KanthRisa Жыл бұрын
ok
@chowkiyashwanth2518 Жыл бұрын
Avunu amma govu ne nanna
@bejjaramprathibha Жыл бұрын
Attachment mana image thone
@మధుసిరిపురపు Жыл бұрын
మీరు చెప్తేనే బాగుండేది
@RR-Adda Жыл бұрын
How to observe thoughts
@KanthRisa Жыл бұрын
Don't observe. Just see
@RR-Adda Жыл бұрын
How to concentrate one thought nearly 20 seconds during meditation or else
@DurgaDevi-rj3wq Жыл бұрын
@@KanthRisa...observe ke see ke difference telupa galaru
@channeljr2608 Жыл бұрын
Risaa Naa leka naadi anedi undakunte happy.. So neevoka photo mundu naa or nenu geesina painting mundu ani raasaavu . Deeni gurinchi eloborate cheyavaa please....
@KanthRisa Жыл бұрын
Sare sir
@bhadrareddyreddy1010 Жыл бұрын
ఇదే టాపిక్ మిరు సింగిల్ గా చెప్పండి
@Nellore-19 Жыл бұрын
EE vishayam cheppakunda migatha guruvulu endhuku lag chestaro mari thelidu kani, Risa gurinchi emi cheppalo naaku thelitledhu kani oka LOTUS FLOWER laa kanipistadu
@bommareddyvenkata1816 Жыл бұрын
Pillalu emikavali
@rajagollapalli-fo5vn Жыл бұрын
nikosam amma karchina aakari kannitibottu gurtunda nikosam aakali tho yeduru chuse begger chupuloni aardrata ni gamaninchava nikosam with in seconds lo ni fate ni municipal drainaji kakunda chesina car driver karuna conecteni receive chesava parisiliste pratimanishi niku naku inka e vidananni accept chese varandariki oka manchi pustakam
@gopalreddy.gvardhana6524 Жыл бұрын
Because of maithili conversation became natural
@KanthRisa Жыл бұрын
S
@rajkumartalakala6783 Жыл бұрын
She's diluting the seriousness of the topic Risa garu
@pavansrinivassingh4310 Жыл бұрын
Thanq you sir For yr beautiful elaboration ..jk philosophy 🙏
@desanipranitha8815 Жыл бұрын
Meru matram a chappandi mytheli chala exciting and emotionally imbalance
@desanipranitha8815 Жыл бұрын
e topic chala distrub chasindi first mytheli cool ga undi end
@ajithtelugupodcast598 Жыл бұрын
Naaku jalsa cinemalo dharmavarapu subrahmanyam & sunil conversation gurtosthundi meru matladukuntuvuntey , entha prasanthamga vunna aavida kadilinchagaladu 😂😂😂 just for fun