Praise the lord brother Good Voice From Bethel, Yemmiganur
@ch.rajkumariarpanassongs85232 жыл бұрын
Praise the Lord brother it's very true we have such a loving God who cares us always ,thank God.
@jayarajupulimala66622 жыл бұрын
Beautiful voice brother and very nice rendition.
@danielaravindam48673 жыл бұрын
నిజముగా మొర పెట్టిన దేవుడాలకించకుండునా సహనముతో కనిపెట్టిన సమాధానమీయకుండునా జీవముగల దేవుడు మౌనముగా ఉండునా తన పిల్లలకాయన మేలు చేయకుండునా (2) ||నిజముగా|| పరలోక తండ్రినడిగిన మంచి ఈవులీయకుండునా (2) కరములెత్తి ప్రార్థించినా దీవెనలు కురియకుండునా (2) ||జీవముగల|| సృష్టి కర్త అయిన ప్రభువుకు మన అక్కర తెలియకుండునా (2) సరి అయిన సమయానికి దయచేయక ఊరకుండునా (2) ||జీవముగల|| సర్వశక్తుడైన ప్రభువుకు సాధ్యము కానిదుండునా (2) తన మహిమ కనపరచుటకు దయ చేయక ఊరకుండునా (2) ||జీవముగల||
@kavikasingaluri29612 жыл бұрын
Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 praise tha lord 🙏 Annaya garu praise the lord 🙏 God bless you
@mr.donkenny Жыл бұрын
నిజముగా మొర పెట్టిన - దేవుడాలకించకుండునా? సహనముతో కనిపెట్టిన - సమాధానమీయకుండునా? జీవముగల దేవుడు మౌనముగా ఉండునా? తన పిల్లలకాయన మేలు చేయకుండునా? (2) ||నిజముగా|| పరలోక తండ్రినడిగిన - మంచి ఈవులీయకుండునా? (2) కరములెత్తి ప్రార్థించినా - దీవెనలే కురియకుండునా? (2) ||జీవముగల|| సృష్టికర్త అయిన దేవునికి - మన అక్కర తెలియకుండునా? (2) సరి అయిన సమయానికి - దయచేయక ఊరకుండునా? (2) ||జీవముగల|| సర్వశక్తుడైన ప్రభువుకు - సాధ్యము కానిదుండునా? (2) తన మహిమ కనపరచుటకు - దయ చేయక ఊరకుండునా? (2) ||జీవముగల||
@srisri-jq3vv3 жыл бұрын
Praise the Lord Brother, Beautiful lyrics.... All Glory be to God.