Goppa Yesayyake sarwa mahima... Amen 🙏God bless you ❤
@sembibaburao69672 ай бұрын
👍
@sembibaburao69672 ай бұрын
God bless you bro
@cscministriesofficial676510 ай бұрын
నిన్ను నేను విడువనయ్య దేవా... నన్ను దీవించువరకూ "2" అబ్రహాము దేవా ఇస్సాకు దేవా యాకోబును దీవించిన దేవా"2" "నిన్ను నేను విడువనయ్య దేవా... నన్ను దీవించువరకూ "2" 1.నా తోడై ఉంటానన్నావే నే వెళ్ళు ప్రతిచోటా నన్ను దీవించువరకు విడువనన్నావే "2" తల్లి మరచినా నా తండ్రి విడచిన"2" కునుకోక నిదురపోక నన్ను చూస్తున్నావు దేవ"2" అబ్రహాము దేవా ఇస్సాకు దేవా యాకోబును దీవించిన దేవా"2" "నిన్ను నేను విడువనయ్య దేవా.. నన్ను దీవించువరకు "2" 2. గొప్ప ప్రణాళికతో నన్ను ఎన్నుకున్నావే నీ కన్నా గొప్ప కార్యాలు చేసేదనన్నావే?' మనుషుడవు కాదు. నీవు మాట తప్పుటకూ"?' అన్ని గతించిన నీ మాట శాశ్వతము"2" అబ్రహాము దేవా ఇస్సాకు దేవా యాకోబును దీవించిన దేవా"2" నిన్ను నేను విడువనయ్యా దేవా.. నన్ను దీవించువరకు"2"
@bezawadaabhishek10 ай бұрын
Super song bro
@ShyamShyam9989-cx5ig10 ай бұрын
నా సూపర్ అన్న పాస్టర్ అన్న సూపర్ పాట సూపర్ ❤️❤️🌹👌👌👌👌👌
@Christianvlogs-77710 ай бұрын
❤anna praise god super anna song god bless you anna
@krupasanaparicharyalu10 ай бұрын
థాంక్యూ వెరీ మచ్
@marumudinagaraju7719 ай бұрын
Pristhalord supper song enka anekamiyena patulu pratevakkare hrudayalaloke vellela padalane heart fullga korukuntunnanu ammen tqs for dedicated👏👏🌹🤗🙏🙏
@chittich.chittibabu4199 ай бұрын
చాలా చాలా బాగుంది ఈ పాట దేవుడు నిన్ను అధికము గా దీవించును గాక 👌🏻👌🏻👌🏻👌🏻👍👍👍
@RajaMandru7 ай бұрын
ఆమెన్... యేసయ్యకే సర్వమహిమ 🙌God bless you ❤
@nadimidoddijairaj911110 ай бұрын
కన్నీళ్లు వచ్చాయ్ అన్నయ్యా.....ఏం పాట wonder full......praise the lord 🙏
...Kantilo kaneeru annaya...😭 Thank you Lord for speaking with me...🙌🙏🙏... Prayers and Blessings to dear Team...
@RajaMandru7 ай бұрын
Hallelujah... Glory to Jesus 🛐 🙌 Amen 🙏 God bless you abundantly 🙏
@naninagadesinaninagadesi160110 ай бұрын
Praise the lord Raja annaya. ఈ పాట విన్న ప్రతి ఒక్కరి హృదయం నెమ్మదితో నింప బడును గాక. దేవుని ఎరుగని ఎంతో మందికి విన్న తరువాత హృదయమందు రక్షణ కలుగునట్లు దేవుడు దీవించును గాక.( Brother stiven గారి driver Nani)🙏
@RajaMandru9 ай бұрын
Praise the Lord Nani 🙏 ఆమెన్ 🙌 ఆమెన్ 🛐 Glory to God ❤ God bless you 🙏
@HariKrishna-ii1xq8 ай бұрын
Solid song
@RajaMandru7 ай бұрын
Hallelujah... Glory to Jesus 🙌God bless you 🙏
@keerthana92619 ай бұрын
"Manushudavu kaadu neevu mata thaputaku....."💯💯May this song be a blessing to many
@RajaMandru7 ай бұрын
Amen... Amen... Hallelujah... 🙌God bless you 🛐
@srinivaskosu583510 ай бұрын
నివుతప్ప నాకెవరు న్నారయ్య మీరు పాడిన పాట నాకెంతో ఇష్టం బ్రథర్ ఇప్పుడు పాడిన పాట కూడా చాలా బాగుంది 🙏🙏🙏🙏🙏🙏🙏దేవునికే మహిమ కలుగును ఆమెన్
Amen... 🙌 Hallelujah... 🙌🙌🙌God bless you abundantly 🙏
@sudheerdasari634410 ай бұрын
చాలా బాగుంది బ్రదర్ ఈ పాట అందునుబట్టి దేవునికే మహిమ ఘనత కలుగును ఆమేన్ GOD Bless You (all) Brother 🙌🙌🙌
@RajaMandru7 ай бұрын
హల్లెలూయా..... 🛐🙌ఆమెన్ 🙌 సర్వ మహిమ గొప్ప యేసయ్య కే 🙏 God bless you abundantly ❤
@ravikadimi772110 ай бұрын
మీరు పాడిన ప్రతి పాట ఆత్మతో పాడతారు అన్న ✝️✝️✝️
@RajaMandru9 ай бұрын
ఆమెన్ 🛐 హల్లెలూయా 🙌 God bless you 🙏
@nekuribujji85313 күн бұрын
దేవుడు మిమ్మును బాగా దీవించి అభివృద్ధి పరచును గాక ఆమెన్
@kothuribasaveswararao326110 ай бұрын
రాజా, ఈ పాట కొన్ని కోట్లా మంది హృదయాలలో బలంగా పని చేయును గాక. స్టీవెన్ ,,,,
@Everything_for_Christ10 ай бұрын
Amen
@RajaMandru10 ай бұрын
ఆమెన్... ఆమెన్...🛐 సర్వశక్తిగల మన గొప్ప యేసయ్యకే సర్వ మహిమ 🙌 🙌 God bless you Steven Garu ❤️
@RajaMandru10 ай бұрын
Amen 🙏 God bless you Naveen 🙏
@ravikadimi77219 ай бұрын
@@Everything_for_Christ😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@RajaMandru9 ай бұрын
@@ravikadimi7721 God bless you 🙏
@naveennandru88489 ай бұрын
ఈ పాట నా జీవితం మార్చింది
@PaulDilli-nn3zc9 ай бұрын
😍👍👌❤️🤝⛪🥰🌹💞♥️💕🤩🎉
@RajaMandru7 ай бұрын
హల్లెలూయా...🛐 తండ్రి దేవా మీకే మహిమ 🙌 God bless you abundantly 🙏
@DeviBalli-i6r3 күн бұрын
వందనాలు రాజబాబు వందనాలు భరత్ బాబు మీరు ఇలాంటి పాటలు అనేకమైనవి రాసి పాడాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నాము బల్లి డేవిడ్రాజు దేవి పాతనగులూరు స్టీవెన్ మినిస్ట్రీస్ 🙏🙏🙏🙏
@seenusreenivas13993 күн бұрын
Praise the God 🙏 hallelujah hallelujah అన్న ఇంత చక్కని ఆత్మీయమైన పాటను రాసినందుకు వందనాలు అన్న దేవుడు మిమ్మును దీవించి ఆశీర్వదించును గాక ....ఆమెన్
@maheshpjmahipj385110 ай бұрын
నా హృదయాన్ని తాకిన ఈ గానం దేవునికి మహిమ కరంగా ఉంది దేవుడు మిమ్మల్ని ఆశీర్వది దీవించును గాక అన్న
@RajaMandru9 ай бұрын
హల్లెలూయా...🙌 మహిమ ఘనత యేసయ్యకు మాత్రమే 🛐 ఆమెన్ 🙏God bless you 🙏
@srinivaskosu58353 ай бұрын
నివుతప్ప నాకు ఎవరు న్నారయ్య ఈ పాట నన్ను ఎంతగానో బలపరిచింది బ్రథర్ నిండు వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏 దేవునికే మహిమ 🙏🙏🙏🙏🙏🙏🙏
@sonybattu801010 ай бұрын
You have chosen me with a great plan.. I have done greater things than you.. Father fulfill your word in the lives of the poor, Amen.🙇🙏
@RajaMandru9 ай бұрын
Amen... 🙌Amen... 🙌 yes Lord, Amen 🛐Hallelujah 🙌 God bless you 🙏
@nareshkumar1977510 ай бұрын
అన్నయ్యా వందనాలు 2024 సం అద్భుతమైన పాట దేవుడు మిమ్మును దివించునుగాక ,ఆత్మీయత లో నడిపించే పాట ఆశీర్వాదం పొందుటకు మంచి వివరణ GLORY TO GOD GOD BLESS U ALL
@RajaMandru10 ай бұрын
వందనాలు అమ్మ... ఆమెన్... సర్వశక్తిమంతుడైన యేసయ్యకు సర్వ మహిమ...🙌 🙌 ఆమెన్... ఆమెన్... God bless you all too ❤️
@cinnatalapati56689 ай бұрын
Song nice 😅🎉
@RajaMandru7 ай бұрын
Glory to Jesus 🙌God bless you 🙏
@madividurgarao152310 ай бұрын
Good fell song na hurdhayani takindhi
@RajaMandru7 ай бұрын
Praise God 🙌 God bless you 🙏
@kethapagasuresh43153 күн бұрын
నాకు ఆదరణ ఇఛిన పాట
@pshankarjesussongs51312 ай бұрын
ఆమెన్ దేవుని నామానికి మహిమ కలుగును గాక 🙏🙌✝️🛐🎤👌
@CalvaryKrupa-mf2hw10 ай бұрын
Praise the LORD Brother 🙏🙏పాట చాలా బాగుంది.. దేవునికి మహిమ కల్గును గాక.. Amen..నా దేవా నిన్ను విడువను ❤️, నన్ను దీవించు వరకు 🥰❤️❤️
@RajaMandru9 ай бұрын
Praise the Lord 🙏 హల్లెలూయా... 🙌 ఆమెన్.. 🛐 గొప్ప యేసయ్యకి సర్వ మహిమ... ఆమెన్... ఆమెన్... 🙌 God bless you abundantly 🙏
@SubbalakshmiKodamanchili-sm3gx9 ай бұрын
Praise the lord brother God bless you and your family me paricharyalu devudu deevinchunu gaka amen ma koraku pray cheyandi please iddaru abbailu devudu paricharyalu cheyyalani pray cheyandi please
@RajaMandru7 ай бұрын
Praise the Lord 🙏Amen... Amen... 🛐 Takkapkunda prayer chestuntamu 🙏 God bless you and your family abundantly 🙏
@fercygandham70110 ай бұрын
దేవునితో ఎలా మాట్లాడాలో తెలియని వారికి ఈ పాట హృదయం లోనుండి వచ్చే కన్నీటి భాష గా ఆ తండ్రితో మాట్లాడే కృప ని ఇచ్చిన గొప్ప పాట..🙏💥
@RajaMandru9 ай бұрын
ఆమెన్... 🛐 హల్లెలూయా... 🙌 అబ్రాహాము దేవా... ఇస్సాకు దేవా... యాకోబు దేవా... 🛐 God bless you abundantly 🙏
@tannirusrinu95929 ай бұрын
All 😮😢😢 Ya, 😢,😊😊😮😢😮😮😮😅😅😮 0:58 😅@@RajaMandru9
@RajaMandru7 ай бұрын
@@tannirusrinu9592 Hallelujah... 🙌 God bless you 🙏
@vasanthakumari89609 ай бұрын
Praise the lord amen amen ❤🙏🙏🙌🙌
@RajaMandru7 ай бұрын
Praise the Lord... Amen 🙌 God bless you 🙏
@ajayKalyani-t4r10 ай бұрын
Annayya e paata nijamga naa jeevitaaniki adharamayyindi alaage entho mandiki odarpunichindi annayya.praise rhe lord
@RajaMandru9 ай бұрын
Sarwa mahima goppa yesayyake 🙌 Amen 🙏 God bless you 🙏
@shrinivaswasam243710 ай бұрын
Very nice song sir God bless you ❤❤❤
@RajaMandru9 ай бұрын
Amen.. Glory to God ❤God bless you 🙏
@KumariKumari-c3k20 күн бұрын
♥️♥️♥️♥️ ఈ పాట నా జీవితాన్నే మార్చింది 🙌🙌🙌⛪⛪⛪💞💞💞💕💕💕👌👌👌🎉🎉🎉🎉🎉💐💐amen💐💐♥️♥️♥️♥️♥️
@AlluriMallikarjunarao771Ай бұрын
రాజన్నయ్య నాకుటుంబం గురించి ప్రార్ధించండి నా ఆర్థిక సమస్యలు నాదేవుడుతీసివేశాడు మేము ఇల్లు కట్టుకోవాలని ప్రార్ధించండి మాకు ఇల్లు లేదు pl pray for me 🙏
@AragalaMallikarjuna9 ай бұрын
Priase the lord annaya 🙏🙏🙏
@RajaMandru7 ай бұрын
Praise the Lord 🙌 God bless you 🙏
@panimunna476011 күн бұрын
Praise the lord brother 🙏🙏🙏🙌🙌🙌 glory to God bless you new life song
@rajkumar.a738410 ай бұрын
pata chala Bagha undhi sir ..praise tha lord
@RajaMandru9 ай бұрын
Praise the Lord 🙏Hallelujah.. Praise God 🙌 God bless you 🙏
@doddavenkateswarlu388810 ай бұрын
మండ్రు బ్రదర్ మీ పాటలు చాలా బాగుంటాయి... చాలా గ్యాప్ తరవాత వొచ్చింది చాలా సంతోషంగా ఉంది. ఎక్కువ గ్యాప్ లేకుండా మీరు పాటలు చెయాలి బ్రదర్ 🙏🙏god bless you
@prakashpaniti773310 ай бұрын
Avunu
@RajaMandru9 ай бұрын
@doddavenkateswarlu3888 - హల్లెలూయా 🙌 సమస్త మహిమ యేసయ్యకు మాత్రమే... ఆమెన్ 🛐 మా కొత్త పాట లింక్ - kzbin.info/www/bejne/r5q7koKIfNGaedU ఈ సంవత్సరం దేవుని కృప ద్వారా ఇంకా కొన్ని పాటలు చేస్తాము బ్రదర్ 🙏 God bless you ❤
@RajaMandru9 ай бұрын
@@prakashpaniti7733 God bless you ❤ Link to our new song : kzbin.info/www/bejne/r5q7koKIfNGaedU
@ShyamShyam9989-cx5ig10 ай бұрын
మీ పాటలన్నా చాలా ఇష్టమన్న మాకు మాది అనంతపూర్ అన్నా మాది
@RajaMandru7 ай бұрын
వందనాలు 🙏గొప్ప యేసయ్య నిన్ను దీవించునుగాక... 🙏 బ్రదర్ భరత్ గారు చర్చి హైదరాబాద్ లో 🙏
@Indian-rc7il10 ай бұрын
Amen❤
@RajaMandru9 ай бұрын
Amen... ❤God bless you 🙏
@vijayanandmaandru5504 ай бұрын
Praise THE LORD brother, మంచి అర్థవంతమైన పాట, బాగాపాడారు. congratulations 🎉🎉🎉
@SatishRavada10 ай бұрын
❤This is one of the most soulful songs I have heard in 2024.❤ 🤝Thanks to all team(brothers) members.💐 👌✍🏻✍🏻🎤🎙️🎹🎼🎶🎵🥁🙏
@RajaMandru9 ай бұрын
Glory to God... 🙌 Hallelujah... 🙌 Amen 🙏God bless you abundantly 🙏
@MBhavani-sq5wj10 ай бұрын
Wonderful song అన్నయ్య..... ❤❤praise the Lord 🙌🙌దేవునికే మహిమ కలుగును గాక.......... ✝️💜💗💗💗💖
@RajaMandru9 ай бұрын
Amen... 🙌Praise God... 🛐 All Glory to Jesus 🙌 God bless you 🙏
@Gamerlion4thking10 ай бұрын
This song super wonderful 😊👍 🎉🎉 ఈపాట అందరి మనసులో ఉండును గాక అమెన్
@RajaMandru9 ай бұрын
Hallelujah... 🛐Amen 🙏 ఆమెన్ యేసయ్య... 🛐God bless you 🙏
@manojkumarchinnapaga516410 ай бұрын
Devuniki Stuthi Mahima Kalugunu Kaaka❤
@RajaMandru9 ай бұрын
Hallelujah... Amen... Yesayya mahima 🙌 🛐God bless you 🙏
@chandukotturi12511 ай бұрын
Maa balamu maa aadharam neeve devaa🙏🙏
@RajaMandru10 ай бұрын
Avunu Yesayya... Amen...🙏 God bless you abundantly Chandu ❤️
@ShyamShyam9989-cx5ig10 ай бұрын
నా మీ పాటలంటే మాకు చాలా ఇష్టం అన్న
@RajaMandru7 ай бұрын
హల్లెలూయా... గ్లోరీ టూ 🙌 God bless you 🙏
@hosannakrupaministries10 ай бұрын
నా కన్నీరు ఆగలేకపోయాయి.. ఆమెన్. 🧎♂️🧎♂️🧎♂️🧎♂️
@RajaMandru9 ай бұрын
హల్లెలూయా... 🙏 సర్వ మహిమ గొప్ప యేసయ్యకే 🙌🙌🙌ఆమెన్ 🙏 God bless you 🙏
@ramprasadsurapathi89563 күн бұрын
Glory to God, brother, excellent voice and composing very nice
@aakash_youtuber_chanal5 ай бұрын
Meeru mee seva dhwara anekulu rakshincha badi dheevichabadalani manaspoortiga korukutunna annaya.
@prasanthiroy658711 ай бұрын
Praise God when I am listening dis song i feel cry 😭😭 Thank you so much my dear brother GOD bless you my dear brother ❤️
@RajaMandru10 ай бұрын
Hallelujah.. Glory to God 🙌 Amen...❤️ God bless you abundantly 🙏
@prasanthiroy658710 ай бұрын
Amen brother @@RajaMandru
@RajaMandru7 ай бұрын
@@prasanthiroy6587 God bless you ❤
@jayasajitha386111 ай бұрын
Praise the lord Annyya garu 🙏 song chala baga vachedi Annyya devuniki Mahima kalugunu gaka Amen 🙏🙏 🙏
@RajaMandru10 ай бұрын
Praise the Lord amma Sajitha🙏 Goppa Yesayya ke sarwa mahina.. Amen.❤️ God bless you 🙏
@uumessh45302 ай бұрын
All Glory to King Jesus Amen hallelujah 🙏
@devanandsaragonda802311 ай бұрын
Tears😢😢 Feel Good Song Anna.. ఆత్మతో ఒప్పుకొను పాట దేవునితో చెప్పుకొను పాట
@RajaMandru10 ай бұрын
Amen... నా ప్రార్ధన... యాకోబును దర్శించిన దేవుడు ఈ పాట పాడు ప్రతి వ్యక్తిని దర్శించును 🛐 Brother Devanand, God bless you and thank you so much for all the poster arts you are doing for our channel and for God. God use you more for his Glory ❤️ -- Raja
@Jesuslovesyou137398 ай бұрын
హాయ్ 👌👌👌
@RajaMandru7 ай бұрын
@@Jesuslovesyou13739 God bless you 🙏
@ShyamShyam9989-cx5ig10 ай бұрын
అన్నా సాంగ్ సూపర్ అన్న మీరు ఎక్కడో గాని పాస్టర్ అన్న చాలా చాలా బాగున్నాయి సాంగ్స్ సూపర్
@RajaMandru7 ай бұрын
హల్లెలూయా 🛐 మహిమ ఘనత యేసయ్యకే 🙌 God bless you abundantly ❤
@iaxmiyugandhar229610 ай бұрын
Glory to God 🙏 Jesus bless you and your ministry always Jesus with you
@RajaMandru10 ай бұрын
Glory to God....🙌 Amen... Hallelujah... 🙌 God bless you❤️
@lakshmibobbanapally25110 ай бұрын
ఈ పాట నాకు చాలా నచ్చింది. ఈ లాంటి పాటలుఅనేకం చేయాలి.దేవుడు మిమ్ములను deevinchugaka
@RajaMandru9 ай бұрын
హల్లెలూయా... 🙌 సర్వ మహిమ యేసయ్యకే... 🛐 ఆమెన్.. ఆమెన్... ❤ God bless you abundantly 🙏
@JesusworshipSongs-12310 ай бұрын
I wish you praise the lord bro 😊
@RajaMandru9 ай бұрын
Amen... Praise the Lord 🙏 God bless you 🙏
@EpuriBenhur-xf9kk10 ай бұрын
Nice voice for the brother nicely sung by the brother amen
@RajaMandru7 ай бұрын
Glory to God... Thank you Jesus.... 🙌 God bless you 🙏
@TheHomeofchrist10 ай бұрын
Amen 🙏✝️ lyrics super annaya heart touching words .. andhariki ardham avuthaayi and Devuni gurunchi andharu thelusukuntaaru eee lyrics tho 😊😊😊
@RajaMandru9 ай бұрын
Hallelujah... 🙌 Goppa devinike sarwa mahima 🛐 vandanalu tandri 🙌Abrahamu deva niku mahima 🛐 Amen 🙏 God bless you abundantly 🙏
@AdapaSwamy3 ай бұрын
థాంక్యూ అన్న నా ఆత్మీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు కష్టాల్లో ఉన్నప్పుడు ఈ పాట ద్వారా ఎంతో ఆదరణ పొంది ఉన్నాను థాంక్యూ జీసస్
@peyyalapadmajapeyyalapadma523310 ай бұрын
Praise the lord anna 🙏🙏🙏 mee inkoo paata kosam eduru chuathunamuu... Tq god chala bagundi .. anna song .... Inkha marennoo song s rayalani paadalani aa. yesayyanu pradhisthunamuu🙏🙏🙏👏👏👏🤝🤝🤝
@RajaMandru9 ай бұрын
Praise the Lord Amma 🙏 Tappaka amma chala tondaralo inko pata vastundi 🛐 Hallelujah... Sarwa mahima goppa yesayyake 🙌 🙌 🙌 Amen! Amen! God bless you 🙏
@NARENDRA-g1l10 ай бұрын
Praise the lord sir nalo inka vishwasani penchina song Devudu inka nannu Ennukunnadu Ani Gurthu chestunnadu
@RajaMandru9 ай бұрын
Praise the Lord... Hallelujah... 🙌 Yesayyake sarwa mahima 🙌Thank you Jesus for speaking through this song 🛐 God bless you abundantly 🙏
@prabhakar-christagapevoice324410 ай бұрын
Very nice ☺️☺️☺️☺️☺️ Song❤❤❤ Thank you so much Lord 3:00
@RajaMandru9 ай бұрын
Glory to God 🙏 Thank you Jesus 🙏 God bless you ❤
@rajashekarganipaka60589 ай бұрын
God bless you brother
@RajaMandru7 ай бұрын
Amen... God bless you too abundantly 🙏
@sagilivinayababu428410 ай бұрын
Praise the lord anna song chala bavundi anna song track release cheyyndi anna 🙏🛐✝️🙌🙏🙏🙏
@RajaMandru9 ай бұрын
Praise the Lord! Glory to Jesus 🛐🙏Twaralo track release chestamu 🙏 God bless you 🙏
@bhavanibollinkalla52810 ай бұрын
Prise the lord Anna..😢 me songs anni antho baguntai Anna..devunitho bandam kaligisthaii...devunike mahima
@RajaMandru10 ай бұрын
Praise the Lord 🙏 Goppa yesayya ke mahima ghanata ❤️ Hallelujah... Ayana sannidilo prardhana lo istunna patalu evi... Thank you Jesus🛐 God bless you abundantly for sharing what God is doing in your life ❤️
@bmannepuraju829610 ай бұрын
Good song god bless you
@RajaMandru9 ай бұрын
Praise God... 🙌 God bless you 🛐🙏
@LUKARAJUMullakalapalle10 ай бұрын
Super sweet💕 song sir & your voice is noice.
@RajaMandru9 ай бұрын
Praise God 🙌 Hallelujah... 🙏God bless you 🙏
@kiranmolugumati11 ай бұрын
Praise the lord 🙏
@RajaMandru10 ай бұрын
Praise the Lord 🙏 God bless you abundantly for the first comment ❤️
@ChandrakalaPeddm14 күн бұрын
గాడ్ బ్లెస్స్ యు బ్రో
@Indian-rc7il10 ай бұрын
Superrrrb Song👌 God bless you Bro💝🙏
@RajaMandru8 ай бұрын
Hallelujah... Amen 🙌Glory to God ❤God bless you abundantly ❤🙏
@WilliamWatts-m8f4 күн бұрын
Good song God bless you bro iam tn hosur william
@DivyaTenali-gn3nf10 ай бұрын
Song is excellent bro voice nice
@RajaMandru7 ай бұрын
Hallelujah... Glory to Jesus... 🙌 God bless you 🙏
@gdsolmonrajug832810 ай бұрын
ఈ పాట ద్వారా ప్రతి హృదయం బలపరచబడాలి అని, మిమ్మల్ని ఇంకా దేవుని సేవలో వాడుకోవాలి అని ప్రార్ధించుచున్నాము...............ఆమేన్
@RajaMandru9 ай бұрын
ఆమేన్ 🛐 సర్వ మహిమ గొప్ప యేసయ్యకే 🙌 ఆమెన్ ❤ God bless you 🙏
@sowjanyamedepalli075gudava74 ай бұрын
Priase The lord brother wonderful voice brother plz preyar my family rakshna kosam plz thanbhi anna
@ajaykumarmore7716Ай бұрын
Praise the lord Anna Meru rasina lyrics chala baga unnai Anna
@prakashpaniti773310 ай бұрын
సాంగ్ చాలా బాగుంది బ్రదర్. నా చిన్న సలహా..."thumb nail" తెలుగు లో వుంటే బాగుంటుంది. హార్ట్ టచింగ్ సాంగ్. మ్యూజిక్, వీడియో బాగున్నాయి. All glory to lord jesus christ.
@RajaMandru9 ай бұрын
హల్లెలూయా 🙌 సర్వ మహిమ గొప్ప యేసయ్యకే... 🙌ఆమెన్... ఆమెన్...🙏 తప్పకుండ బ్రదర్, కొత్త పాటకి తెలుగులో పెట్టాము - kzbin.info/www/bejne/r5q7koKIfNGaedU God bless you 🙏
@SalomiSalomi-k9j15 күн бұрын
super song God bless you all ❤❤❤thank youJuses
@peyyaladenny659810 ай бұрын
Glory to Jesus amen 🛐☦️
@RajaMandru9 ай бұрын
Amen... Glory to Jesus alone... 🙌 God bless you Denny ♥
@RamuY-mn1lwАй бұрын
Deva ninnu chala miss avuthunna😢😢
@neelusachin9 ай бұрын
Nyc😊
@RajaMandru7 ай бұрын
Praise God 🙌 God bless you 🙏
@K.Sudhakar123Sudha10 ай бұрын
God bless you brather vandarfull song devuniki mahima kalugunu gaaka
@RajaMandru9 ай бұрын
Amen... Deva meeke sarwa mahima 🙌 God bless you 🙏
@rakesh939611 ай бұрын
Praise the lord annayaa 🙏❤️ Song chalaaa Bagundii annayaaa ❤️
@RajaMandru10 ай бұрын
Praise the Lord brother ❤️ All Glory to God 🙌 God bess you🙏
@VaralakshmiLakshmi-ez3hrАй бұрын
Praise the lord brother 🙏🙏🙏 e song Naku chala estam Anna chala Baga e song b Padaru super 🙏🙏🙏
@ChRajitha-ru6bm9 ай бұрын
supersongannya
@RajaMandru7 ай бұрын
Glory to God 🙌 God bless you 🙏
@TPrabhuDas-n1g10 ай бұрын
ఈ పాట చాలా బాగుంది అన్నయ్య
@RajaMandru9 ай бұрын
హల్లెలూయా... 🙌 God bless you 🙏
@VenkatlakshmiK-q8j9 ай бұрын
Shalom
@RajaMandru7 ай бұрын
Praise God 🙌God bless you 🙏
@shobharani321010 ай бұрын
Praise the lord nanna song chala bagundi baga padyaru 🙏🙏🙏
@RajaMandru10 ай бұрын
Praise the Lord 🙏 Hallelujah...🙌 Goppa yesayyake mahima ❤️ God bless you 🙏
@rameshvipparti744010 ай бұрын
ప్రైస్ ది లార్డ్ రాజా అన్నయ్య పాట రాసిన మీకు స్వరపరిచిన రాజు భరత్ గారికి బ్రదర్ ఈ లోకం అనుసారంగా అయితే అబ్రహంగారి లాగా యాకోబు గారి లాగా మీ ముగ్గురు అన్నదమ్ములను దేవుడు బహుగా దీవించి ఉన్నారు ఈ పాట లో అడిగిన రితిక మీ ముగ్గురు అన్నదమ్ములను ఆత్మీయ వరములతో నింపాలని అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన ప్రియుడు ను రక్షకుడైన ప్రభువైన ఏసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీకు మీ కుటుంబ సభ్యులకు నా వందనములు 🙏🤝💐
@RajaMandru9 ай бұрын
ప్రైస్ ది లార్డ్ రమేష్ 🙏 సర్వమహిమ ఘనత గొప్ప యేసయ్యకే 🙌 ఆమెన్...🙌 ఆమెన్..🙏 యేసయ్య తప్పకుండా నిన్ను బహుగా దీవించును.. 🛐 ఆమెన్...❤️
@LaxmiLaxmi-j2q19 күн бұрын
God bles you
@shankarthadangi-um3mbАй бұрын
Bagundi annaya
@stevenkeerthana618410 ай бұрын
Praise tha lord anna pradrana shakthi song laaga ee song kuda prathii gramaanikiii cherunugaka amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@RajaMandru9 ай бұрын
Praise the Lord 🙏 Amen... 🙌🙏♥ God bless you 🙏
@Srujini333Ай бұрын
Praise the Lord 🙏Bharath garu excellent song 👏 Glory to God🙏
@RamanjineyuluManuvula29 күн бұрын
సూపర్ 😅super😊
@evanmarkronald10 ай бұрын
Beautiful song pastor!❤️
@RajaMandru9 ай бұрын
Amen... Glory to God 🙌 God bless you Evan ♥ May God use you mightily and Praise God for your latest "Neelone Anandham" song 🙌
@nagendraguthala229810 ай бұрын
God bless you 🙌🙌🙌 brother
@RajaMandru9 ай бұрын
Amen.. Praise God 🛐God bless you 🙏
@pmadhavi48009 ай бұрын
Super song god bless you brother
@RajaMandru7 ай бұрын
Hallelujah... Glory to God 🛐 Amen 🙏 God bless you 🙏
@abhinashkurapati90742 ай бұрын
Listening to this song makes my heart swell with joy