అసమానుడు పాట దైవజనుల ద్వారా ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు చేశారో అద్భుతమైన సాక్ష్యం తప్పక చూడండి : kzbin.info/www/bejne/bF7CoJ54YtGNgqssi=-dEUgCDdvfJ3gbLs
@jessijoshJoyАй бұрын
0:47
@satishkodari6909Ай бұрын
😊
@Paradisemusic789322 күн бұрын
Praise the lord brother songs Anni bagunai brother nenu me channel ni subscribe chesanu pls na channel ni subscribe 🔔 chestara pls. paradise music@7893
@jyothipothuru703618 күн бұрын
😊😊
@Muvvala.naresh-bp4mg17 күн бұрын
Praise the lord... Nice song.. Anna 😊Thanks Anna..garu 😊😊
@PastorYehoshuvaYemmiganur7 ай бұрын
దేవునికి మహిమ కలుగును గాక... ఎంతో అర్థవంతమైన పాటను అందించిన మిమ్మును దేవుడు దీవించును గాక....
@bhavanichebrolu81327 ай бұрын
ఈ పాట ద్వారా దేవుడు నేను ఇప్పుడు వున్న పరిస్థితులను బట్టి నాతో సూటిగా మాట్లాడుతున్నట్టు వుంది..... ప్రతి పదం నాకోసమే అన్నట్టు వుంది
@rahelukishore18984 ай бұрын
Na life lo kudaa💯💯💯💯💯💯🙏🙏🙏😢😢😢😢😭😭😭
@anjalivaddeboina38542 ай бұрын
S
@venkatraousikala42738 күн бұрын
Yes
@samarpangm79737 ай бұрын
ఎందరో జీవితంలో అనుభవిస్తున్న నిరాశ లో, క్రుంగుదలలో దేవుడే నేనున్నాను బయపడకు అని బలపరిస్తూ.. ఈ పాట ద్వారా మరింత బలపరిచిన ఆ దేవాది దేవునికి మహిమ కలుగును గాక.. మరియు ఈ పాటను సిద్ధపరిచిన సంగీత బృందాన్ని దేవుడు దీవించును గాక ఆమెన్.. 🙏
@4FramesProductionCompany7 ай бұрын
Amen😇
@anjalivaddeboina38542 ай бұрын
Amen 🙌🙏
@samarpanadurgada50778 ай бұрын
డేవిడ్ వర్మ గారూ, చిన్ని సవరపు గారూ ఇద్దరూ కలసి చాలా అద్భుతంగా పాడారు Music Super. ఈ పాట కోసం చాలా ఎదురుచూసాము,దేవుడు మిమ్ములను, మీ పరిచర్యలు దీవించును గాక
@4FramesProductionCompany8 ай бұрын
Amen ❤️😇
@tdrajigmАй бұрын
❤@@4FramesProductionCompany
@4FramesProductionCompany8 ай бұрын
Lyrics : అసామానుడైన వాడు - అవమానపరచడునిన్ను ఓటమిఎరుగనీ మన దేవుడు - ఒడిపోనివ్వడు నిన్ను ఘనకార్యాలెన్నో నీకై చేసినవాడు -కష్టకాలమందు నీ చేయి విడచునా అసాధ్యములెన్నో దాటించిన నాథుడు - శ్రమలో నిన్ను దాటిపోవునా సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడచును 1.అగ్ని గుండాములో నెట్టివేసిన - సింహాల నోటికి నిన్ను అప్పగించిన శేత్రూవే నీ స్థితిచూసి అతిశేయ పడుచున్న సింహాలే నీ ఎదుటే మ్రింగివేయ నిలిచిన నాకే ఎలా శ్రమలంటూ కృంగిపోకుమ తెరిచూడు ఏసుని అగ్నిలో నిలిచెను నీకై శుత్రువు చేతికి నిను అప్పగించాడు 2.పరిస్థితులన్నీ చేజారిపోయిన - ఎంతగానో శ్రేమపడిన ఫలితమే లేకున్నా అనుకున్నవన్నీ దూరమైపోయిన - మంచిరోజులొస్తాయనే నిరిక్షణే లేకున్నా మరది తలరాతని దిగులుపడకుమా మారానుమధురముగా మార్చానునీకై తనసమృద్ధితో నిను తృప్తిపరచును 3.ఒంటరి పోరాటమే విసుగురేపిన పొందిన పిలుపే బారమైపోయిన ఆత్మీయులందరు అవమానిస్తున్న నమ్మదగినవారులేక నిరాశేతో నిలిచిన పిలుపునే విడచి మరలిపోకుమా న్యాయాధిపతియే నాయకునిగా నిలుపును నిన్ను పిలిచిన దేవుడు నిను మరచిపోవునా
@Roselyn9897 ай бұрын
Chala dhairyanni adharanani kaliginchindhi anna song Song vintune kannilu ochesai😭😭😭😭 I'm so encouraging This wonderful song annaya😭😭😭😭😭 Really Superb vocals chinni annaya Devid annaya
@anchasrinivas73107 ай бұрын
Super sir
@jowtyjoty17187 ай бұрын
🙏🙏🙏👌👌👌
@venkateswaraotagaram63315 ай бұрын
🙏🙏 super brother s
@Gellachinni810gamailcom4 ай бұрын
Chala baaga pasdaru anna❤
@KnowTheFacts9418 ай бұрын
నాకే ఏల శ్రమలంటు కృంగిపోకుమా... తేరి చూడు యేసుని అగ్నిలో నిలిచెను నీకై...🎧🎧. మారదీ తలరాతనీ దిగులు పడకుమా.. మారాను మధురముగా... మార్చును నీకై... 🎧🎼🎵🎶🎵🎼 What a lyrics super sir
@4FramesProductionCompany8 ай бұрын
Glory to god brother thank you 😇
@Nagaraju-nz1ky11 күн бұрын
Hkdji
@BudaramPundarikam2 күн бұрын
Chinni savarapu, మీకు నిజంగా దేవుని ప్రణాళికలో ఉన్నారు,మీ స్వరము ఆ దేవుడే ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక! ఆమేన్.
@olivestudiossudhakarrella8 ай бұрын
Praise God 🙌 Wonderful David Varma garu congratulations 💐💐💐
@4FramesProductionCompany8 ай бұрын
Thank you brother ❤️
@johnfinny10337 ай бұрын
అద్భుతమైన పాట brothers..... చాలా ఆత్మీయంగా ఉంది..... క్రుంగిన వారిని బలపరిచే విదంగా ఉంది..... మ్యూజిక్ ప్రాణం పోసింది ఈ పాట కి.😢😢
@4FramesProductionCompany7 ай бұрын
Glory to god 😇😇
@PastorYehoshuvaYemmiganur7 ай бұрын
అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను ఓటమి ఎరుగనీ మన దేవుడు ఒడిపోనివ్వడు నిన్ను ఘనకార్యాలెన్నో నీకై చేసినవాడు - కష్టకాలమందు నీ చేయి విడచునా అసాధ్యములెన్నో దాటించిన నాథుడు- శ్రమలో నిన్ను దాటిపోవునా సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును (2) 1.అగ్ని గుండములో నెట్టివేసిన - సింహాల నోటికి నిన్ను అప్పగించిన శత్రూవే నీ స్థితిచూచి అతిశేయ పడుచున్న - సింహాలే నీ ఎదుటే మ్రింగివేయ నిలిచిన నాకే ఎలా శ్రమలంటూ కృంగిపోకుమ - తెరిచూడు యేసుని అగ్నిలో నిలిచెను నీకై (2) శత్రువు చేతికి నిను అప్పగించడు (2) “సియోను దేవుడే” 2.పరిస్థితులన్నీ చేజారిపోయిన- ఎంతగానో శ్రమపడిన ఫలితమేమి లేకున్నా అనుకున్నవన్నీ దూరమైపోయిన - మంచిరోజులొస్తాయనే నిరిక్షణే లేకున్నా మారదీ తలరాతని దిగులుపడకుమా - మారాను మధురముగా మార్చును నీకై (2) మేలులతో నిను తృప్తిపరచును (2) “సియోను దేవుడే” 3.ఒంటరి పోరాటమే విసుగురేపిన- పొందిన పిలుపే భారమైపోయిన ఆత్మీయులందరు అవమానిస్తున్న- నమ్మదగినవారులేక నిరాశతో నిలిచిన పిలుపునే విడచి మరలిపోకుమా- న్యాయాధిపతియే నాయకునిగా నిలుపును నిన్ను (2) పిలిచిన దేవుడు నిను మరచిపోవునా (2) “సియోను దేవుడే”
@sundayschoolstars71347 ай бұрын
😡
@aravindaravind34876 ай бұрын
Tq ❤🎉😊
@hepsibasandepudi4875 ай бұрын
❤❤sruthi
@prakasaraovallala16375 ай бұрын
Supare song annya 😂😂😂
@prabhakarvallala26865 ай бұрын
Ssu
@revukrishna21967 ай бұрын
అన్న ఈపాట నాకు మంచి నెమ్మది కలుగజేసినది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏వందనాలయ్య🙏
@mullapatijyothi158 ай бұрын
Praise the lord ayyagaru 🙏🙌
@4FramesProductionCompany8 ай бұрын
Praise The lord
@jesus8900-d5c3 ай бұрын
my most favourite song lyrics asalu yedupe vasthadhi annayya &dhairyam kuda na kosam preyar cheyandi annayya naku monna march lo baby na womb lone chanipoyadu first pregnency marriage ayyi 3 years devudu naku dharshanam ecche pregnency confirm indhi ela avvudhi ani kuda dharshanam vacchindhi but nene preyar chesukoledhu baby boy chanipoyadu chala yeduposthundhi naku malli devudu gharbaphalm evvalani preyar cheyandi anna plz 😭🙏
@priscillasinger25308 ай бұрын
Exllent music & Singing singer's...🎉🎉🎉🎉🎉🙌🙌👍👍
@4FramesProductionCompany8 ай бұрын
😇😇
@seeyonujashuva78832 ай бұрын
ఇ పాట సక్సెస్ కు కారణలు 1.సుధాకర్ rella సంగీత సారం 2.చిన్ని గారికి దేవుడిచ్చిన స్వరం 3.డేవిడ్ విషయం లో దేవుని కృపావరం 4.విటన్నిటికీ మూలం దేవుడు చాపిన కరం 5.అందుకే ఇపాటతో ఆదరించబడుతుంది నేటి తరం సీయోను జాషువా
@samuelvanithkumar75358 ай бұрын
Extraordinary lyrics very meaningful, tune is superb , singing and music is too good. 🎉🎉🎉🎉 Sam ( Madanapalli)
@4FramesProductionCompany8 ай бұрын
Praise god Brother 😇
@BuragaSiddayaАй бұрын
E song tho na bhada mottam poyindi brother.i love you Jesus 🫂🫂🫂
@manishortvideos50517 ай бұрын
E song kosam chala wait chesa
@mercystella7364Ай бұрын
ఆదరణ ప్రభువు వల్లనే కలగాలి మీ పాట అలాగే ఉంది బ్రదర్ God bless u abundantly and keep recording this type of songs many more Maranatha
@padmapadma68307 ай бұрын
Prise lord బిడ్డా ఈ పాట నన్ను చాలా ఓదార్చింది god bless you కన్నా. దేవుడు నిన్ను ఇంకా bkess చేస్తాడు.ఆమెన్
@TejasriBudiputi3 ай бұрын
ఇప్పుడు నాకు ఉన్న పరిస్థితుల్లో నన్ను ఆదరించిన పాట గాడ్ బ్లెస్స్ యు బ్రదర్స్ దేవునికే మహిమ కలుగును గాక
@muppidisudha28128 ай бұрын
Devuniki mahema kalugunu gaka amen 🙏🙏🙌🙌
@4FramesProductionCompany8 ай бұрын
Amen 😇
@rockministriesgooty89575 күн бұрын
ఆదరణ కరమైన పాట చాల సార్లు విన్నాను. దేవుడు మిమ్ములను వాడు కున్నాడు.
@ImmanuelSannidhi8 ай бұрын
Excellent Song. Lyric and Music so Good.
@4FramesProductionCompany8 ай бұрын
Thank you brother 😇
@JoyceMary-m6s15 күн бұрын
Really very heart touching song.❤. Very good music composion..😇 Wonderful singing both of you brothers..🥰🙏
@PrakashMula8 ай бұрын
I was waiting for this full song... Thank you dear pastor for bringing out such a beautiful and heart touching song... Blessed...
@4FramesProductionCompany8 ай бұрын
Thanks for listening❤️😇
@AkhilaChowhan-i8y20 күн бұрын
Chala baguni ayya garu pata athmiya karanga undi price the Lord ayya🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@AnithaMokanaАй бұрын
రోజులో నేను అనేకమార్లు ఈ పాట వింటున్నాను wonderful song god bless you brother🙏🙏🙏🙏
@MadhuriVankayalapaati7 ай бұрын
The song was amazing and heart touching lyrics and excellent singing and Pastor David Varma Garu written by the song and wonderful 😍👌 praise the lord 🙏😇
@4FramesProductionCompany7 ай бұрын
Glory to god 😇😇
@GSuribabu-g3fАй бұрын
అన్నయ్య ఈ పాట ఎంత అందంగా ఉందో అందరికి తెలిసిందే ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂❤😂❤😂❤😂❤😂❤😂❤😂❤😂❤😂❤😂❤😂❤😂❤😂❤😂❤😂❤😂❤😂😂❤
అన్నయ్య చాలా బాగా పాడావ్ అన్నయ్య దేవుడు నిన్ను చాలా ఆశీర్వదించును గాక ఆమెను అన్నయ్య నా గురించి కూడా ప్రేయర్ చేయండి అన్నయ్య
@Kolli-b2yАй бұрын
వందనాలు అయ్యగారు ఈ పాట వింటే నాకూ చాలా ఏడుపు వచ్చింది నా కష్టాలు నాకూ గుర్తు వచ్చాయి ఈపాట వింటే నిజంగా నాకు చాలా ప్రశాంతంగా ఉంది చాలా బాగుంది ఈ పాట నకోశం ప్రేయార్ చేయండి
@GudipiGyevelu4 ай бұрын
ఆత్మ సహాయము ద్వారా మీరు వ్రాసిన పాట కు దేవునికి కృతజ్ఞతలు స్తుతులు చెల్లించుచున్నాను అలాగే క్రీస్తు నామమున మీకు నా నిండు వందనాలు
@simon.peyyala43192 ай бұрын
హాయ్ బ్రదర్ నా జీవితనికి సరిపడా పాట బ్రదర్ మీకు మీ భృదానికి నా వందనాలు 👏👏👏👏👏👌👌👌
@Roselyn9897 ай бұрын
Praise the lord annaya Buetifull song Very very meaningfull and Heart touching song annaya Siyonu dhevude ninnu siggupadaniyadu Kanikarapurnunde ni kanniru thudachunu Ee lynes chala chala bagundhi anna😭😭😭 Ontariporatame visgurepina Nenu pondhina pilupe baramaina Athmiyulandharu avamisthuna Nammdhagina dhevudu Nayakuniga nilupunu anae lynes Really amazing anna Lytrally Tears are rolling down😭😭😭😭❤️❤️❤️🥰🙌🙌🙌 Superb annaya
@4FramesProductionCompany7 ай бұрын
Glory to god 😇
@gundalaeswararao53927 ай бұрын
😊😊😊❤
@gundalaeswararao53927 ай бұрын
¹❤❤❤
@gundalaeswararao53927 ай бұрын
😊😊😊😊😊1😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊q😊😊😊😊😊😊😊😊😊😊😊😊q😊😊😊😊😊😊😊😊😊😊😊😊11
@chintakayalakottaya27865 ай бұрын
Super ga unadhi annaya😢❤
@priskillakancharla1647Ай бұрын
E song tho devudu natho matladadu brother e song nakosame rachinchinatlu vunaru praise the lord
@pvijaykumar26476 ай бұрын
Nice song anna 🥰🥰 dhevunike mahima kalgunu gaka amen 🙏🙏
@dorababujithuga55864 ай бұрын
అన్న మీ ఇద్దరు చాలా బాగా పాడారు,,,మంచి మ్యూజిక్ ఇచ్చావు అన్న,,, ఈ పాట వల్ల నేను బలపరచ పడ్డాను,,.. Thanku u anna,,
@kodalijyothi36805 ай бұрын
Praise the Lord annayya
@GaneshGanesh-zd6kd7 ай бұрын
సూపర్ సాంగ్ అన్నయ్య ❤
@shanthikumarbantu70036 ай бұрын
చాలాబాగా పాడారు బ్రదర్ దేవుడు మిమ్ములను మీ సేవను ఆశీర్వదించి దీవించును గాక ఆమేన్🙏
@orsuladhana82516 ай бұрын
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ ఈ పాట నేనున్న స్థితిలో దేవుడు నన్ను ఓదార్చి నట్లు ఉంది మా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక
@gaddamcharan10925 ай бұрын
Rendava charanamuloni visuals chustunte kallallo nillu teerugutunnai brothers super heart touching song
@nagamaniveeranki-nj9rt5 ай бұрын
Super song devunike mahima kalugunugaka
@bnarasanna4533 ай бұрын
చక్కని స్వరాలు దేవుడు మీకు దయచేసాడు దేవుని సేవలో అత్యధికముగా ఇంకా వాడబడాలని కోరుచున్నాను బ్రోస్
@uniquestudios15528 ай бұрын
Superb bro ❤ It ll touch everyone Heart 💓 Glory to Jesus
@4FramesProductionCompany8 ай бұрын
Amen thanks bro ❤️😇
@kruparaomiriyala25388 ай бұрын
Wonderful lyrics ❤ heart touching song ❤
@4FramesProductionCompany7 ай бұрын
😇😇
@suniltatipakasunil61787 ай бұрын
Lyrics chaala adbuthamga rasaru anna manasuni thakeyla unnay 👏👏👏 very meaningful song god bless you more anna
@4FramesProductionCompany7 ай бұрын
Praise god ❤️😇
@bsuvarnasree52917 ай бұрын
Amen Hallelujah 🙏 Beautiful voice. Both the Music and lyrics are very nice .. God Bless You All
@4FramesProductionCompany7 ай бұрын
😇❤️😇
@paulsunilRajofficial4 ай бұрын
Heart touching song anna ❤ దేవుడు తన పరిచర్యలో మిమ్మల్ని మరింతగా వాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను anna
@LakshmiLakshmi-xh7dz4 ай бұрын
Praise the Lord....David annaya , chinni annaya ఆశలన్నీ కోల్పోయాను.....కానీ దేవుడు ఈ పాట ద్వారా పదం,పదం ద్వారా ధైర్యపరుస్తునారు......😢😢😢మన దేవుడు సిగ్గుపడనివ్వడు ....శత్రువు చేతికి అప్పగించడు...🙏. అప్పగించడు,.....కన్నీళ్ళు తుడుస్తారు.....😢....మంచిరోజులొస్తాయనే నిరీక్షణ లేకున్నా ......మేలుతో తృప్తి పరుస్తారు....పిలిచిన కన్న తండ్రి మరచిపోడు😢😢🙏🙏
@venkataambedkar69713 ай бұрын
ఈ పాట చాలా ఆత్మీయయం గా ఉంది - దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్
@amulyagiddi396910 күн бұрын
Amen ❤❤❤
@anjalivaddeboina38544 ай бұрын
TQ jesus for giving this song..roju vintanu.. TQ brothers Amen hallelujah
@dhanrajgattugattu17893 ай бұрын
Amen halleluya.🙏🏼🙏🏼🙏🏼❤❤❤
@sholomgracesosity1st8792 ай бұрын
పిలిచినా దేవుడు నిన్ను మరచిపోవునా😭 చాలా అద్భుతమైన రచన...
@BujjimouniBujjimouni3 ай бұрын
😢😢😢😢😢నకు ఓదార్పు పాట ఇది బ్రదర్ గారు ....దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🙏
@prabhashkota11 күн бұрын
Halleluya very nice song it will comfort who ever in worries and sorrows, and god bless you brothers and i wishing you to write many more songs to glorify god
@rosemaryflorence62887 ай бұрын
Brothers adbuthamuga paadaru yentha adarana bro kanniru agaledu 😭😭😭God bless you your ministry bro 🙏🙏🙏🙌🙌🙌😇
@anjalivaddeboina38544 ай бұрын
Yes Jesus ...Naku anniyu nive Deva..nenu ninne nammukoni vunnanu
@nandipamutirupati49637 ай бұрын
Super song Anna God bless you your family 🎉🎉🎉
@sreeramulachandipuli14724 ай бұрын
అన్నా wonderful song దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్.
@Bunny-fm1ob4 күн бұрын
Wonderful singing brothers...
@Karishma330982 ай бұрын
అసామానుడైన వాడు - అవమానపరచడునిన్ను ఓటమిఎరుగనీ మన దేవుడు - ఒడిపోనివ్వడు నిన్ను ఘనకార్యాలెన్నో నీకై చేసినవాడు -కష్టకాలమందు నీ చేయి విడచునా అసాధ్యములెన్నో దాటించిన నాథుడు - శ్రమలో నిన్ను దాటిపోవునా సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడచును. 1. అగ్ని గుండాములో నెట్టివేసిన సింహాల నోటికి నిన్ను అప్పగించిన శేత్రూవే నీ స్థితిచూసి అతిశేయ పడుచున్న సింహాలే నీ ఎదుటే మ్రింగివేయ నిలిచిన నాకే ఎలా శ్రమలంటూ కృంగిపోకుమ తెరిచూడు ఏసుని అగ్నిలో నిలిచెను నీకై (2) శుత్రువు చేతికి నిను అప్పగించాడు (2) || సియోను దేవుడే|| 2. 2. పరిస్థితులన్నీ చేజారిపోయిన ఎంతగానో శ్రేమపడిన ఫలితమే లేకున్నా అనుకున్నవన్నీ దూరమైపోయిన మంచిరోజులొస్తాయనే నిరిక్షణే లేకున్నా మరది తలరాతని దిగులుపడకుమా మారానుమధురముగా మార్చానునీకై (2) మేలుళలతో నిను తృప్తిపరచును (2) || సియోను దేవుడే|| 2. 3. ఒంటరి పోరాటమే విసుగురేపిన పొందిన పిలుపే బారమైపోయిన ఆత్మీయులందరు అవమానిస్తున్న నమ్మదగినవారులేక నిరాశేతో నిలిచిన పిలుపునే విడచి మరలిపోకుమా న్యాయాధిపతియే నాయకునిగా నిలుపును నిన్ను (2) పిలిచిన దేవుడు నిను మరచిపోవునా (2) || సియోను దేవుడే|| 2.
@dasarijoel18822 ай бұрын
Super brothers heart touching song mana devudu manalanu siggu padanivvadu
Super song brother i love this song devudu mimmunu dheevinchunu gaka amen 🙏🙏🙏
@yakobuyakobu15565 ай бұрын
Super super 👌 annalara
@GodiSatya9 күн бұрын
God bless you brother's
@user-friendly-pvs5 ай бұрын
చాలా మంచిగా ఉంది వందనాలు
@rakeshbandaru665811 күн бұрын
Super song anna God bless you anna❤🎉
@mohantmohan25296 күн бұрын
God bless you super anna ❤❤❤❤
@johnwesly.akumarthi91514 ай бұрын
Bro heart ❤️ teaching song brooooooooooooooooooooooo😢
@VijayTera-r1g13 күн бұрын
God bless you both ofyou🎉🎉😊😊
@daivaswaroopАй бұрын
కృంగిన వారికి ఆత్మీయంగా ఎంతో బలపచే సాంగ్ దేవుని కె మహిమ కలుగును గాక 👏
@johnsonc9492 ай бұрын
Heart touching songs god bless you
@dasumisal222529 күн бұрын
Praise the Lord annaya very very Buetifull song ❤🙏🙏🙏
@ratnamt2362Ай бұрын
చాలా బావుంది అన్నా song నేను పాడగలిగాను. దేవుడు మీకు గొప్ప కార్యాలు నీ పట్ల ఇంకా చేసి దేవుని ఆత్మ బహుగా వాడుకోవాలని ప్రార్థిస్తున్నాను.god bless you my dear brother
@madikimojeshdivinecallministri5 ай бұрын
చిన్ని గారు చాల చక్కగా పాడారు ❤
@venkatraousikala427327 күн бұрын
ఎన్ని సార్లు విన్నా మళ్ళీ వినాలనిపిస్తుంది అన్నా హృదయానికి హతుకున్న సాంగ్
@LovakumariyarlagaddaАй бұрын
చాలా బాగా పాడారు అన్నయ్యలు వినే కొద్ది వినాలనిపిస్తుంది దేవునికే మహిమ కలుగును గాక
@meghanaBalle22 күн бұрын
Chalaa bagundi song anna... Chalaa baga paadaru god bless you both of you 🙏
@DesingaraoK2 ай бұрын
Praise the lord Anna 🙏🙏🙏😅😊😅😊😅😊😅😊😅
@Chinna5242-s2f6 ай бұрын
Super song brother 🙌 chala Baga padaru💞
@neelimaabhishek68758 күн бұрын
Praise the lord brother ye raagamlo padaru brother
@jitengaming29025 ай бұрын
Thank you Anna E song nakosam devudu pampimcharu rasaru Anna Thank you Anna
@PrasanthMaddupalliАй бұрын
E song valla naku adharana kaligindi song my heart touching brother super song