Praise the lord dhevuke mahima kalugunu gaka very very wonder full song still god bless you and family.
@pappulathomas855917 күн бұрын
దేవునికి మహిమ కలుగును గాక 🙌🙌🙌👏👏👏
@NallakalavaBasavayya16 күн бұрын
Praise the lord, devuniki stotram🎉
@prabhukumarrapaka935519 күн бұрын
God blessu pastor garu super songs
@tekamgoutham243816 күн бұрын
నిన్ను పడకుండటే ఉండగలనా నిన్ను చేరకుంటే ఏది నన్ను ఆపగలదా నిన్ను చూడకుంటే ఉండగాలనా నిన్ను పొందకుండా ఏది ఆపగలవా నీకే నీకే మహిమా నీకే నీకే ఘనతా "2" అంజూరపు చేట్లు పుయకున్నా ద్రాక్ష చెట్లు ఫలించకున్నా "2" ఓలీవ చెట్లు కాపు లేకుంన్నా నిన్ను పడకుండా ఉండాలేనయ్య "2" నీకే నీకే మహిమా నీకే ఘనత "2" చేనులో పైరు రాకున్నా గొర్రెలు తొట్టిలో లేకున్నా "2" శాలలో పశువులు లేకున్నా నిన్ను పడకుండా ఉండాలేనయ్య "2" నీకే నీకే మహిమ నీకే నీకే ఘనత "2" అందరూ నన్ను విడిచినా నిందాలేన్నో నాపై మోపనా "2" గుండెపగిలి నేను ఏడ్చినా నిన్ను పాడకుండా ఉండలేనయ్యా"2" నీకే నీకే మహిమా నీకే నీకే ఘనత "2" సిలువలో యేసు నాకై మరణించి మరణముల్లునూ విరచి లేచినా "2" పాపా సంకలో నన్ను బంధించినా నిన్ను పడకుండా ఉండాలేనయ్య "2" నీకే నీకే మహిమా నీకే నీకే ఘనత "2"
@jadavijaya40918 күн бұрын
❤❤❤👏👏👏చాలా బాగా పాడారు పాస్టర్ గారు
@rambaburapaka563615 күн бұрын
Praise the Lord sir. Good song sir. Sweet Voice sir and sister's. God bless all of you sir.
@RajammathippineniRajammathippi9 күн бұрын
Trajamamma😢😢😢❤❤❤❤
@premsagar670418 күн бұрын
Super song Ayyagaru. Glory to God 🙏.
@venkannagundepaka476718 күн бұрын
ఆమెన్❤❤❤🎉🎉😊😊
@GracY021119 күн бұрын
Nice song 👌👌
@pastor.lazarus42819 күн бұрын
చాలా బాగుంది చాలా అర్థంఉంది పాట❤🎉
@ranjithpaulthulla844918 күн бұрын
Super. దేవుని నామానికి మహిమ కలుగును గాక
@kalepakamahendar199919 күн бұрын
చాల మంచిగ పాట పాడారు చాల వందనాలు.❤
@jyothibasu71512 күн бұрын
Thank u brother i waiting for this song glory to b god
@KandeRaju-jl4lk18 күн бұрын
చాలా బాగుంది మంచి గా పాడినారు❤
@SrinivasK-h8c17 күн бұрын
Good song. Glory. To. God. ఇలాంటి పాటలు ఇంకా పడాలి అని మస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రార్ధిస్తున్నాను ❤. God bless 👆🙏🙏. You ❤️👍
@Paul1439219 күн бұрын
అంజూరపు చెట్టు పూయకున్నా ద్రాక్ష చెట్టు ఫలించుకున్న.. ఓలివా చెట్టు కాపు లేకుంన్నా నిన్ను పాడకుండా ఉండలేనయా.... బాగా పాడారు అన్న 😍
@Aaranidipam18 күн бұрын
❤❤
@pastorbhaskarnayak143419 күн бұрын
చాలా అద్భుతమైన పాట ఇలాంటి పాటలు మరెన్నో రావాలని మనసారా కోరుకుంటున్నాను
@revdanielpanuganti536118 күн бұрын
Super song well done❤❤
@Arjun-t4v1m19 күн бұрын
❤❤
@pastorbhaskarnayak143419 күн бұрын
Supper
@jayam162418 күн бұрын
Wonderful song Alludu God bless you Alludu
@Aaranidipam18 күн бұрын
Thanks uncle ❤
@sripalbolleddu780419 күн бұрын
Well come to this song
@ramagaddala884319 күн бұрын
Devuiniki Mahima kalugunu gaka wonder full song 🙏🙏🙏🙏🙏🙏