చక్కని పల్లీ చక్కీ తిన్నట్టు నెయ్యి పోసిన బొబ్బట్టు తిన్నట్టు కమ్మని నేతి ఉప్మా జీడిపప్పు పెసరట్టు లా ఆంధ్రుల ఆవకాయ లో వెల్లుల్లి లా ఆంధ్రమాత గోంగూర పచ్చడి లా అత్రేయపురం పూతరేకు లా అమ్మమ్మ గోరుముద్ద లా వెన్నెల లో ఆడపిల్ల లా ❤ఉందమ్మా ఈ ఒక్కటీ నీ పాదాల చెంత ఉంచుకో తక్కినవి టీటీడీ భాండారం నందు నీ బొక్కసం లో ఉంచుకో వెంకయ్యా 🙏
@vemurumallikarjunaiah6607Ай бұрын
ఇంత మంచి పాట రాసి అందరిని తరింప చేసిన అన్నమాచార్యుల వారికి, ఈ పాటలు చక్కగా పాడిన టువంటి ఆనంద భట్టర్ గారికి చివరగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదములకు కోట్ల కోట్ల నమస్కారములు.
@BijjamBrothersАй бұрын
ఓం నమో వేంకటేశాయః 🙏🙏🙏
@chrajeshwari79162 жыл бұрын
అద్భుతమైన కీర్తన. అనన్య సామాన్య మైన గానం . అమోఘ మైన రచన . అన్నమాచార్య వర్యులకు పాదాభివందనం 🙏🙏🙏🙏🙏👌👌👌
@BijjamBrothers2 жыл бұрын
ఓం నమో వేంకటేశాయః 🙏🙏🙏
@p.gnanaprasanna565 Жыл бұрын
Srirama, srirama hare krishana
@devendervasumathi7863 Жыл бұрын
Davunnidavathalanubagugakeerthinchinakeermthana
@manjulam76263 күн бұрын
Om narayana
@sachinphatangare47502 жыл бұрын
🙏🙏🙏గోవిందా గోవిందా భక్త శ్రేష్ఠ అన్నమయ విర్చిత్ సంకీర్తన చాలా అర్థవంతమైనది మనం చాలా అదృష్టవంతులం.బీజం సోదరుడు మాకు చాలా మంచి సంకీర్తన తెస్తున్నారు.
@nagaveni4665Ай бұрын
Vipulanga meeganamu chalamadhuramugavunnadi. God bless you.
@revathit90032 жыл бұрын
God bless you brothers 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌
@Karri113 ай бұрын
గాయిని జన్మధన్యం అయ్యింది శ్రీక్రృష్ణ చాలీసా ఆలాపించి మమ్మల్ని కూడా తరింపజేశావు తల్లీ ఆ క్రృష్ణభగవానుని ఆశీస్సులు ఎల్లవేలలా నీకు ఉండాలని భగవంతుని ప్రార్ధిస్తూ🙏
@bharathb64162 жыл бұрын
What a great song!!! Khajipalem Seva Trust Hyd 10.10.22
@BijjamBrothers2 жыл бұрын
ఓం నమో వేంకటేశాయః 🙏🙏🙏
@kaipa99822 жыл бұрын
అన్నమాచార్యుల వారు ఈ కీర్తన లో రూఢీ గా చెబుతూవున్నారు.ఈ సమస్త జగత్తులో సమస్త దేవతలు ఇవ్వగలిగే సర్వ వరాలు...ఆ..సప్తగిరి శ్రీనివాసుడు వాడు ఇచ్చేవాటికి.. ఏవీ..సరిపొలవు..భక్తితో ఆరాధిస్తే తనంతట వాడిని చేస్తాడట ఆ శ్రీనివాసుడు..ఇంతకంటే మించిన సర్వశ్రేష్ట మైన వరదానము వుందా, ఈ పదునాలుగు లోకాలలలో...చెప్పండి శ్రీనివాస భక్తాగ్రేసరు లార...
మీకు ధన్యవాదములు 🙏🙏🙏, అన్నమయ్య సంకీర్తనలను మన తెలుగు వారందరికీ చేరువ చెయ్యాలన్నదే మా ఆశయం, దీనికి మీ సహాయ సహకారాలు అందించగలరు. దయచేసి మీకు తెలిసినవారందరికి అన్నమయ్య సంకీర్తనలను వినిపించగలరు. సదా ఆ వేంకటేశ్వరుని కరుణా కటాక్షాలు ఎల్లవేళలా అందరికి ఉండాలన్నదే మా కోరిక. ఓం నమో వేంకటేశాయః 🙏🙏🙏
@vankayalasivaram4402Ай бұрын
భక్తపరిపాలన దక్షతలో శ్రీ వెంకటేశ్వరుని తరువాతనే ఏ ఇతర దైవమయినా!