Lyrics:- నిను ప్రేమించుచు వర్ధిల్లెదం నీ క్షేమం కొరకు ప్రార్ధించెదం అ.ప. : యెరూషలేమా - యెరూషలేమా యెహోవా సుందరపురమా 1. బాగుగ కట్టబడిన పట్టణమైన నీవు చుట్టూ పర్వతములు కలిగి కదలకున్నావు దేవుని మందిరము నిమిత్తం నీకు మేలు చేయ ప్రయత్నించెదం 2. నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక నీ నగరములలో క్షేమముండును గాక స్తుతిచెల్లించుటకు ప్రతీ గోత్రం ఎక్కివచ్చును నీ ప్రదేశం 3. న్యాయము తీర్చుటకు దావీదు వంశీయుల సింహాసనములు వేయబడెను నీలోపల నీలోనుండి వచ్చు ఆశీర్వాదం జీవిత కాలమంతా నీకు క్షేమం
@SrinivasuluSrinivasulu-p5w21 сағат бұрын
👌
@gantasuhasini16652 жыл бұрын
Parishuddhulu
@AngelTvGuntur3 ай бұрын
God bless యెరూషలేము
@stephenpv3827 Жыл бұрын
Glory Glory Glory Glory Amen Amen......
@ChantiYaramala Жыл бұрын
Yerusalem ghurchi prardiste ksenam aashirvad am kalugutundani Psalms 122 dwara vivarincharu prase the bro
@ChantiYaramala Жыл бұрын
Praise the lord bro
@brightstar26623 ай бұрын
ఎంత గొప్ప లిరిక్స్, గొప్ప మ్యూజిక్, గొప్ప సింగింగ్ పరలోకపు సంతోషం తో హృదయం నిండి పోయింది,
చాలా మంది పాట ఎరుషలేము గురించిన పాట ఇదే మొదటిది అనుకుంటాను 🙏🙏🙏
@thimmaiahm5164 жыл бұрын
Praise the lord jesus christ. O lord save Israel Jerusalem
@d.prabhukumard.padhmavathi11484 жыл бұрын
Gad bles you. Bra ther. Br.d.prabhukumar
@sk73865 жыл бұрын
నిను ప్రేమించుచు వర్ధిల్లేదం నీ క్షేమము కొరకు ప్రార్ధించేదం.. యెరూషలేమ యెరూషలేమ (2) యెహోవా సుందర పురమా (2) 1) బాగుగా కట్టబడిన పట్టణమైన నీవు చుట్టూ పర్వతములు కలిగి కదలకున్నావు... (2) దేవుని మందిరము నిమిత్తం నీకు మేలు చేయ ప్రయత్నించెదం..(2) 2) నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక నీ నగరములలో క్షేమముండును గాక.(2) స్తుతి చేలించుటకు ప్రతి గోత్రం ఎక్కి వచ్చును నీ ప్రదేశం..(2) 3) న్యాయము తీర్చుటకు దావీదు వంశీయుల సింహాసనములు వేయబడేను నీ లోపల(2) నీలో నుండి వచ్చు ఆశీర్వాదం జీవిత కాలమంత నీకు క్షేమం..(2)
@sriramuluballikora97555 жыл бұрын
S K jss PORT frame photo
@sk73865 жыл бұрын
@@sriramuluballikora9755 ????
@morthamuralimohan76435 жыл бұрын
Than q u sir
@anushagadam32945 жыл бұрын
Tq so much
@sasidusari26285 жыл бұрын
Hiii glory I love song
@thimmaiahm5164 жыл бұрын
O lord please prorect Jerusalem Israel from enemies. Amen
యేరుశలెమా! నిన్ను ప్రేమించూవారు వర్దిల్లెదరు🙌🙏👏 I love you Jesus Christ of Nazareth
@krupavaramtalari61764 жыл бұрын
SCR'RAIL
@mar12382 жыл бұрын
Super furniture love you Jesus
@akulaganapathi25342 жыл бұрын
@Surya Salimetla ,
@akulaganapathi25342 жыл бұрын
.@Surya Salimetla
@ArunaAruna-ty3cj2 жыл бұрын
Amen
@nayomipulivemula70362 жыл бұрын
Anna yerushalem gurinchi entha ardhavantham ga athiyama ga paa rasi padina meku chala vandanalannaya God bless you Anna
@kulumalahanumanthu52544 жыл бұрын
దేవునికే మహిమ కలుగును గాక గాక
@rajumsd6115 Жыл бұрын
Amen
@varakumarheal5676 Жыл бұрын
ఎంత గొప్ప పాట. ఇది పరలోక రాజ్య సంగీతం.
@k.vijayarajuvijay59604 жыл бұрын
Christian gospel lejend ar.stevenson bro.
@iiinvitation31674 жыл бұрын
About china 25 apps kzbin.info/www/bejne/rZvLioB8Z5WAbqM
@ramarajukakara39174 жыл бұрын
nice song 10 lacks peoplechudadam chaalagreat
@prabhudass2603 жыл бұрын
anna nenu e pata vinnappudu kannilu vacchay anna nivu inka devuni mahima koraku vadabadali anna yessayya krupa ellappudu niku thoduga vuntundhi god bless you anna
@mangalingala50045 жыл бұрын
Nice song yerusalem ku kshemamu kalugunu gaka
@varakumarheal56765 жыл бұрын
Wonderful song. Wonderful Tune. Evergreen Song. Never before about Jerusalem. Totally biblical. Written by Holy Spirit through Dr. Steven. Blessed song for World Christians