Lyrics:- ధ్యానించుచుంటిమి సిలువపై పలికిన విలువైన నీ మాటలు ప్రాణాత్మలను సేదదీర్చు జీవఊటలు మోక్షమునకు చేర్చు బాటలు అ.ప. : పరిశుద్ధతలో పరిపూర్ణుడా ఉన్నత గుణ సంపన్నుడా శ్రేష్టుడా 1. తండ్రీ వీరేమి చేయుచున్నారో ఎరుగరు వీరిని దయతో క్షమించుము అని ప్రార్థన చేశావా బాధించేవారికై శత్రువులను ప్రేమించుట నేర్పుటకై 2. నేడే నాతోను పరదైసులో నీవుందువు నిశ్చయముగ ప్రవేశింతువు అని మాట ఇచ్చావా దొంగవైపు చూచి అధికారముతో పాపిని రక్షించి 3. ఇదిగో నీ తల్లి ఇతడే నీ కుమారుడు కష్టము రానీయకు ఎపుడు అని శిష్యునికిచ్చావా అమ్మ బాధ్యతను తెలియజేయ కుటుంబప్రాధాన్యతను 4. దేవా నా దేవా నను విడనాడితివెందుకు చెవినీయవే నా ప్రార్థనకు అని కేక వేశావా శిక్షననుభవిస్తూ పరలోక మార్గం సిద్ధము చేస్తూ 5. సర్వసృష్టికర్తను నే దప్పిగొనుచుంటిని వాక్యము నెరవేర్చుచుంటిని అని సత్యము తెలిపావా కన్నులు తెరుచుటకు జీవజలమును అనుగ్రహించుటకు 6. సమాప్తమయ్యింది లోక విమోచన కార్యం నెరవేరెను ఘనసంకల్పం అని ప్రకటన చేసావా కల్వరిగిరినుంచి పని ముగించి నీ తండ్రిని ఘనపరచి 7. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచుంటిని నీయొద్దకు వచ్చుచుంటిని అని విన్నవించావా విధేయత తోటి తల వంచి తృప్తిగ విజయము చాటి
@MiddepoguRamyamahesh11 ай бұрын
Thanks
@Roselyn98910 ай бұрын
Wonderful amazing lyrics Marvellous vocals🥰🥰🥰🥰
@sujathagandipilli146310 ай бұрын
Q11@@MiddepoguRamyamahesh
@SubhasiniPulipaka10 ай бұрын
❤
@TadikamallaMadhu10 ай бұрын
మీ
@madhavi.k45973 жыл бұрын
దైవ సేవకులు కలిసి పాడటం విలువైన మాటలు పాటగా వినడం మధురమైన అనుభూతిని ఇచ్చారు అన్నయ్య 🙏❤
@Lampoftruth73 жыл бұрын
yes sister 😊✝️🙌
@arunakumari56183 жыл бұрын
Real harmony
@arunakumari56183 жыл бұрын
Really great happy harmony
@rajeshgone13 жыл бұрын
Praise the lord nice song
@enjoylife37963 жыл бұрын
Avunu nijame thank you all to remember once again that seven words which God said in the Calvary mountain
@raviturnerdrummerofficial33663 жыл бұрын
❤️ఇది కదా నిజంగా సహోదరుల ఐక్యత అంటే...❤️ ఆశీర్వాదము, శాశ్వత జీవము ఈ పాట వినే ప్రతి ఒక్కరికీ అలాగే పాడిన ప్రతి పరిశుద్ధులకు దేవుని నుండి కలుగు గాక..!! ఆమేన్...!!
@sppadma44543 жыл бұрын
Very nise song
@sivaraju28802 жыл бұрын
Amen 🙏🏻
@maheshwariendrakanty98592 жыл бұрын
@@sppadma4454 ⁶⅝ýàaààqqqÝ
@p.venkatvenkat7076 Жыл бұрын
Very Good song Brother, I am enjoying this song
@eswardaniel60143 жыл бұрын
అందరి దైవ జనులుతో పాట పాడించటం మీకు దేవుడు ఇచ్చిన విశాల హృదయం కొరకు దేవునికి స్తోత్రం
@johnephraim41233 жыл бұрын
S brother praise the lord
@chintubudijaggula7391 Жыл бұрын
All'glory to God 🙏💕🙏
@SasiKumar-fw6vz3 жыл бұрын
స్టీవెన్సన్ గారికి ఇంత గొప్ప ఆలోచన ఇచ్చి అన్ని సంఘాలు క్రీస్తు శరీరము లోని అవయవములు అని సంఘము ఏదైనా దానికి శిరస్సు ప్రభువైన యేసు క్రీస్తు అని ఈ పాట ద్వారా తెలిపిన ఆ పరిశుద్దాత్మ దేవునికి స్తోత్రం కలుగునుగాక ఆమెన్
@sureshdaki4463 жыл бұрын
క్రైస్తవ సమాజం ఊహించని విధంగా క్రైస్తవ సమాజాన్ని హక్యపరిచె మరియు మంచి సందేశంతో కూడిన పాట చిత్రీకరణ చేసిన a r steevention Anna gariki వందనాలు
@kalagasanthoshinivlogs91633 жыл бұрын
Yes bro 💯
@savitrisavitri73333 жыл бұрын
Brother's n sister's ki prabhu perata vandanalu praise the lord thank u god amen
@priyau933 жыл бұрын
సహోదరులు కలిసి ఉండుట ఎంత మేలు..ఎంత మనొహరము...ఆమెన్...praise God ,🙌🏻🙌🏻
@ramebujji40443 жыл бұрын
శుభ శుక్రవారం కోసం ఈ పాట ద్వారా పాడుకోవటానికి వీలుగా, సులువుగా, నేర్చుకొనుటకు సంఘాలలో మరెన్నో ఆత్మలను రక్షణ కలగాలని కోరుకుంటున్నాను. సమస్త ఘనత మహిమ యేసుక్రీస్తు కే కల్గును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్.
@SuryaPrakash-dd7tc3 жыл бұрын
పాట ఎన్నిసార్లు విన్నా (చూసిన) తనివి తీరడం లేదూ దేవుని బట్టి నీకు కృతజ్ఞతలు అన్నయ్య....
@jeevanpaulmadduri263 жыл бұрын
yes brother
@jayaraju60633 жыл бұрын
Yes brother
@rmtbcministries8182 жыл бұрын
Yes broo
@abbulukoti57462 жыл бұрын
Right Brothers!!! Glory Glory Glory glory to God
@madhaprasad12343 жыл бұрын
పరలోక రాజ్యంలో ప్రభువును స్తుతించే టప్పుడు ప్రతి స్వరం యొక్క మాధుర్యం ప్రభువును మనసారా ఆరాధించే ఆ దినం ఎంత ఉన్నతంగా ఉంటుందో కళ్ళకు కట్టినట్లుగా భూమి మీద మీరు పాడుతుంటే అలా అనిపించింది ఖచ్చితంగా ఒక నాడు ఆ దేవాది దేవునికి స్తుతించే గుంపులో ప్రతి ఒక్కరు కృతజ్ఞతతో హృదయపూర్వకముగా ఆరాధన చేయును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్
@MRTONY-ns3tx3 жыл бұрын
* ఈ పాట ను సేవకుల ద్వారా పాడించడం గొప్ప భాగ్యంగా భావిస్తున్నాము... సమస్త మహిమ మన యేసయ్య కే చెల్లును గాక... ఆమెన్
@amazinggrace27423 жыл бұрын
చాలా అద్భుతంగా ఉంది బ్రదర్
@amazinggrace27423 жыл бұрын
దేవునికి మహిమ కలుగును గాక
@shankarsamuels47853 жыл бұрын
Exllent
@dasuhindi56893 жыл бұрын
సందర్భానుసారంగా. దేవుని వాక్యాలతో ఆత్మీయమైన పదాలతో. చక్కగా హాయిగా పదాల అమరిక రచనా. సాహిత్యం. తెలుగు క్రైస్తవ సమాజానికి. డా.ఏ.ఆర్.స్టీవెన్సన్ గారికే. సాధ్యపరచాడు పరిశుద్ధాత్మ దేవుడు......
@solomonRajuPR3 жыл бұрын
సిలువపై పలికిన ఏడు మాటలు దైవజనులు పాటల రూపంలో పాడిన విధానం దేవుని ఘనపరచిచుట మహిమ పరచుట గొప్ప భాగ్యం సిస్టర్స్ కు దైవ జనులకు నా హృదయపూర్వక మైన వందనాలు
@sureshbabukottapalli76812 жыл бұрын
సహోదరులు ఐక్యత కలిగి పాటలు పాడుతుంటే భూమి మీద పరలోకములో ఉండే సార్వత్రిక సంఘము గా హృదయము ఉల్లసించుచున్నది... చాలా సంతోషము A.R స్టీవెన్సన్ అన్నకు ప్రత్యేక వందనములు 🙏🙏🙏
@Shree13579-r3 жыл бұрын
ఆరుగురు సింగర్లతో మరియు మీరు ఈ పాటను పాడడం చాలా అద్భుతంగా ఉంది.ఒక్కొక్క సింగర్ పాడిన తరువాత మీరు పాడడం చాలా అద్భుతంగా ఉంది. సింఫని నుండి వచ్చిన ఈ పాటకు స్పందన ఎనలేనిది. మీకు మా వందనాలు.
@kasuroy8541 Жыл бұрын
🇳 🇮 🇨 🇪 🇸 🇴 🇳 🇬
@kasuroy8541 Жыл бұрын
🎉
@sanciavlogs26438 ай бұрын
Chaala Bagundhi okae manassu lagnamu cheese "on Cross" clearly expressed all in one way thank you to all marikonmi on Resurrection pipadagalaru 16:39 1
@rajasekharbandela90373 жыл бұрын
వూహకు అందని రీతిన వుంది brother ఈ గీతం. సరి ఐన సమయం లో మా అందరి కోసం దేవుని మహిమా ర్దo మీరు చేస్తున్న సేవ కొరకు మీకు కృతజ్ఞత లు. God is with you dear brother. Long live.
@GODISGREATBJB3 жыл бұрын
Chala రోజులకు ఒకసారి విన్నాను ఐక్యతతో కూడిన ఒక మంచి పాట థాంక్యూ ...మీ అందరికీ క్రీస్తు పేరట వందనములు
@reddylaxmikanth76953 жыл бұрын
Praise the lord i like this song so much 🙏
@prasannakumarhvm33303 жыл бұрын
సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు! ఎంత మనోహరము! Behold, how good and how pleasant it is for brethren to dwell together in unity! Praise the Lord
@kalebus47803 жыл бұрын
Yes.
@ramakriahnathonta47083 жыл бұрын
🙏 దేవుని సేవకులారా మీరు లేక పొతే మా లంటి వాళ్ళ కి రక్షణ వు 0 డ దు ఈ కరొన సమయములో ఎన్నో ఆ త్మ లను బలపరిచారు చాల🙏 నాలు అ న్నయ్య
ఇలా అందరూ కలిసి పాడుతుంటే 😍 కదా జీవముగల దేవుడు ఆనందించేది అన్ని సంఘాలకు శిరస్సు క్రీస్తే దేవునికే మహిమకలుగునుగాక
@vijaynakka43113 жыл бұрын
Amen
@AjayKumar-hs1hm3 жыл бұрын
❤️😍 . అన్ని సంఘాలకు శిరస్సు క్రీస్తే.👏👏👏👏
@annabathularaju62043 жыл бұрын
Amen
@gayithrinm22973 жыл бұрын
Amen🙏
@marshalnedarpalli93213 жыл бұрын
Y LLm.kn8mml0jby lhmp 8klk@@vijaynakka4311no8 lmhmm6kkmpk lm6komj yjm mk4mnn me 👆 kyjn5m
@ravibabumanofgod38533 жыл бұрын
Praise the lord అన్నయ్య గారు ఏ పాటనైన సందర్భం ఏదైన మీకే సాధ్యం యేసుక్రీస్తు సిలువ లో పలికిన విలువైన ఏడు మాటలను పాటగా మలచడం కత్తి మీద సాములాంటిది సరియైన సమయంలో గొప్ప దైవజనులతో పాడించడం అద్భుతం మిమ్మల్ని అభినందించుటకు మాటలు సరిపోవు wonderful song excellent music
@swapnasikindernayak87083 жыл бұрын
దైవ సేవకులందరు అందరికి ప్రైస్ ది లార్డ్ ..సేవకులు కలిసి పాడటం చాల బాగుంది ....ఇలాంటి మరెన్నో పాటలను అందించాలి అని కోరుకుంటున్నాను ...దేవునికి మహిమ కలుగును గాక 🙌🙌🙌
@jayjayraju32463 жыл бұрын
ఆమెన్
@myathariyadagiri53643 жыл бұрын
Amen
@seelamsrinivas22183 жыл бұрын
దైవజనులు అందరికీ ఏ ఆర్ స్టీవెన్సన్ అన్న గారికి షారోన్ సిస్టర్స్ 🙏🙏🙏🙏🙏🙏🙏 సిస్టర్స్ అందరికీ నా హృదయపూర్వక వందనాలు 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
@ramisettirambabubabu96732 жыл бұрын
ఇలా సేవకులందరు కలసి పాడితే నేనైతే చాలా సంతోషించాను సేవకులు అందరూ ఇలానే కలసి ఉండాలి త్వరలో దిగిరనైయున్న మన ఏసయ్యకే మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్
@killomoshe26713 жыл бұрын
ఐక్యత లో ఎంతో మధురం ఉన్నది ... ప్రేమ సంతోషం సమాధానం ఆత్మ ఫలాలు ఉన్నవి... కీర్తనలు133 వ వాక్యము మనం నెరవేర్చాలి.... ప్రైసె ట్ గాడ్
@ShyamSunder-ed6ik3 жыл бұрын
7 words, 7 wonders, 7 singers..... Full fill this good Friday with this song....
@myathariyadagiri53643 жыл бұрын
Yes good quote
@sugunajoseph39823 жыл бұрын
Correct
@sugunajoseph39823 жыл бұрын
S
@sugunajoseph39823 жыл бұрын
Inthamandhi goppavaaru kalasi dhevunni sthuinchatamu yentho sundharamaina dhrusyamu. Praise the Lord brothers
@Pyataakhil3 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏿🙏🏿🙏🏻🙏🏿❤🧡
@vinnujosh573 жыл бұрын
Ranjith ophir Garu🙏 goppa devuni goppa sevakudu. Ee song lo ayana padatam mana andhari adrustam... Ayana rasina patalu okasari vinna chaalu jivitham dhanyam
@kiranvenkatapathi89932 жыл бұрын
ధ్యానించుచుంటిమి సిలువపై పలికిన విలువైన నీ మాటలు (2) ప్రాణాత్మలను - సేదదీర్చు జీవ ఊటలు (2) మోక్షమునకు చేర్చు బాటలు... పరిశుద్ధతలో పరిపూర్ణుడా ఉన్నత గుణసంపన్నుడా (2) శ్రేష్ఠుడా... ||ధ్యానించు|| 1. తండ్రీ వీరేమి చేయుచున్నారో ఎరుగరు వీరిని దయతో క్షమించుము (2) అని ప్రార్థన చేసావా బాధించే వారికై (2) శత్రువులను ప్రేమించుట నేర్పుటకై (2) పరిశుద్ధతలో పరిపూర్ణుడా ఉన్నత గుణసంపన్నుడా (2) శ్రేష్ఠుడా... ||ధ్యానించు|| 2. నేడే నాతోను పరదైసులో నీవుందువు నిశ్చయముగా ప్రవేశింతువు (2) అని మాట ఇచ్చావా - దొంగ వైపు చూచి (2) అధికారముతో పాపిని రక్షించి (2) పరిశుద్ధతలో పరిపూర్ణుడా ఉన్నత గుణసంపన్నుడా (2) శ్రేష్ఠుడా... ||ధ్యానించు|| 3. ఇదిగో నీ తల్లి - ఇతడే నీ కుమారుడు కష్టము రానీయకు ఎప్పుడూ (2) అని శిష్యునికిచ్చావా - అమ్మ బాధ్యతను (2) తెలియజేయ కుటుంబ ప్రాధాన్యతను (2) పరిశుద్ధతలో పరిపూర్ణుడా ఉన్నత గుణసంపన్నుడా (2) శ్రేష్ఠుడా... ||ధ్యానించు|| 4. దేవా నా దేవా నన్ను విడనాడితివి వెందుకు చెవినీయవే నా ప్రార్థనకు (2) అని కేక వేసావా - శిక్ష ననుభవిస్తూ (2) పరలోక మార్గం సిద్ధము చేస్తూ (2) పరిశుద్ధతలో పరిపూర్ణుడా ఉన్నత గుణసంపన్నుడా (2) శ్రేష్ఠుడా... ||ధ్యానించు|| 5. సర్వ సృష్టికర్తను నే దప్పిగొనుచుంటిని వాక్యము నెరవేర్చుచుంటిని (2) అని సత్యము తెలిపావా కన్నులు తెరచుటకు (2) జీవ జలమును అనుగ్రహించుటకు (2) పరిశుద్ధతలో పరిపూర్ణుడా ఉన్నత గుణసంపన్నుడా (2) శ్రేష్ఠుడా... ||ధ్యానించు|| 6. సమాప్తమయ్యింది లోక విమోచన కార్యం నెరవేరెను ఘన సంకల్పం (2) అని ప్రకటన చేసావా - కల్వరిగిరి నుంచి (2) పని ముగించి నీ తండ్రిని ఘనపరచి (2) పరిశుద్ధతలో పరిపూర్ణుడా ఉన్నత గుణసంపన్నుడా (2) శ్రేష్ఠుడా... ||ధ్యానించు|| 7. నా ఆత్మను నీచేతికి అప్పగించుచుంటిని నీ యొద్దకు వచ్చుచుంటిని (2) అని విన్నవించావా విధేయత తోటి (2) తలవంచి తృప్తిగ విజయము చాటి (2) పరిశుద్ధతలో పరిపూర్ణుడా ఉన్నత గుణసంపన్నుడా (2) శ్రేష్ఠుడా... ||ధ్యానించు||
@kvndr2378 Жыл бұрын
Tq so mach elati song enka miru rayali padali
@prasannakumarijanamala8083 Жыл бұрын
,
@nokkichinnibaby3097 Жыл бұрын
2 with
@siringipraveenbaabu9077 Жыл бұрын
1
@majjiarchana94 Жыл бұрын
❤
@MadhuBabuDevavarapu3 жыл бұрын
మహా గొప్ప దైవ సేవకులతో అద్భుతంగా పాడించారు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువపై పలికిన ఏడు మాటలు ఇలా అద్భుతంగా పాట రూపంలో అందించిన డా.ఏ.ఆర్. స్టీవెన్ సన్ గారికి అభినందనలు వందనములు.
@emmanuelmanchala29023 жыл бұрын
ఈ పాట ని చూడడానికి నా కళ్ళు చాలడం లేదు దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
@charantejam67423 жыл бұрын
Amen❤️
@godsministry92293 жыл бұрын
Endhuku Emaindi Brother Andulo emi ledhu
@godsministry92293 жыл бұрын
Nenu kooda vinnanu Naaku emi Avvaledu
@gaddamsandeep56863 жыл бұрын
Amen
@melkeryanitha95733 жыл бұрын
S
@kalyanibalaraju3 жыл бұрын
నక్షత్రాలు అన్నీ అలా ఒక్కసారిగా ప్రజ్వలించాయి 🙌🙌🙌🙌🙌🙌
@shadrachzion76333 жыл бұрын
Super words excellent
@nakkaraju1763 жыл бұрын
Yes anna
@Hemanand96293 жыл бұрын
Yes sister
@padamavalasanirmala43 жыл бұрын
Yes
@vijaynakka43113 жыл бұрын
Yes
@Sherwin-kevin3 жыл бұрын
Praise The Lord ---------------------------------------------------- ధ్యానించుచుంటిమి సిలువపై పలికిన విలువైన నీ మాటలు (2) ప్రాణాత్మలను సేదదీర్చు జీవఊటలు (2) మోక్షమునకు చేర్చు బాటలు (2) పరిశుద్ధతలో పరిపూర్ణుడా - ఉన్నత గుణ సంపన్నుడా !(2) శ్రేష్టుడా ! ||ధ్యానించుచుంటిమి|| తండ్రీ వీరేమి చేయుచున్నరో ఎరుగరు వీరిని దయతో క్షమించుము (2) అని ప్రార్ధన చేశావా - బాధించేవారికై (2) శత్రువులను ప్రేమించుట నేర్పుటకై (2) ||పరిశుద్ధతలో|| శ్రేష్టుడా ! ||ధ్యానించుచుంటిమి|| నేడే నాతోను - పరదైసులో నీవుందువు నిశ్చయముగ ప్రవేశింతువు (2) అని మాట ఇచ్చావా - దొంగవైపు చూచి (2) అధికారముతో పాపిని రక్షించి (2) ||పరిశుద్ధతలో|| శ్రేష్టుడా ! ||ధ్యానించుచుంటిమి|| ఇదిగో నీ తల్లి - ఇతడే నీ కుమారుడు కష్టము రానీయకు ఎపుడు (2) అని శిష్యునికిచ్చావా - అమ్మ బాధ్యతను (2) తెలియజేయ - కుటుంబ ప్రాధాన్యతను (2) ||పరిశుద్ధతలో|| శ్రేష్టుడా ! ||ధ్యానించుచుంటిమి|| దేవా నా దేవా - నను విడనాడితివెందుకు చెవినీయవే నా ప్రార్ధనకు (2) అని కేక వేశావా - శిక్షననుభవిస్తూ (2) పరలోక మార్గం సిద్ధము చేస్తూ (2) ||పరిశుద్ధతలో|| శ్రేష్టుడా ! ||ధ్యానించుచుంటిమి|| సర్వసృష్టికర్తను - నే దప్పిగొనుచుంటిని వాక్యము నెరవేర్చుచుంటిని (2) అని సత్యము తెలిపావా - కన్నులు తెరచుటకు (2) జీవజలమును అనుగ్రహించుటకు (2) ||పరిశుద్ధతలో|| శ్రేష్టుడా ! ||ధ్యానించుచుంటిమి|| సమాప్తమయ్యింది - లోక విమోచన కార్యం నెరవేరెను ఘనసంకల్పం (2) అని ప్రకటన చేసావా - కల్వరి గిరి నుంచి (2) పని ముగించి - నీ తండ్రిని ఘనపరచి (2) ||పరిశుద్ధతలో|| శ్రేష్టుడా ! ||ధ్యానించుచుంటిమి|| నా ఆత్మను నీ చేతికి - అప్పగించుచుంటిని నీయొద్దకు వచ్చుచుంటిని (2) అని విన్నవించావా - విధేయత తోటి (2) తల వంచి తృప్తిగ - విజయము చాటి (2) ||పరిశుద్ధతలో|| శ్రేష్టుడా ! ||ధ్యానించుచుంటిమి||
@ChanduKumar-nr5ty3 жыл бұрын
Thanks bro saving my time
@johnswaraj96983 жыл бұрын
Thanks brother
@bschalamnaidu12643 жыл бұрын
Thanks brother 🙏 Praise the lord 🙏
@ratnarajumerupo3 жыл бұрын
Hi. bro thank you for doing this but small correction...నాల్గవ చరణంలో..విడనాడి తివెందుకు....డి miss avindi everything ok ⚘⚘⚘
@rajeshwari37563 жыл бұрын
👏👏👏🙏🙏🙏🎤🎤🎤
@biblestudywithmichaelomi94353 жыл бұрын
ఏమి చెప్పాలో మాటలు రావడం లేదు..అద్భుతమైన పాట ..దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్...
@cheritha13982 жыл бұрын
²⅖q
@karuna97623 жыл бұрын
Christian albums అన్నింటిలో ఈ పాట ఒక సంచలనం కాబోతుంది... ఆమెన్ .....
@krishn13123 жыл бұрын
యేసు ప్రభువు శిలువలో పలికిన ఏడు మాటలను పాటగా మలచి మాకు అందించడం చాలా సంతోషముగా ఉంది. దేవునికే మహిమ కలుగును గాక. Amen
@jyfmrs41303 жыл бұрын
Shalom ayyagari
@Tphchurch773 жыл бұрын
ఎంతటి ఆశీర్వాదం మాకు
@thimothigundeveni30383 жыл бұрын
Glory to God and riseup bro
@jcchannel24763 жыл бұрын
Tnq bro Super song
@adhityavarma80273 жыл бұрын
ఇలాంటి పాటలు మీరు ఇంకా ఎన్నో అందించాలని ఆశిస్తున్నాను
@bandelasuvarnakumari40073 жыл бұрын
God bless you all my dear pastors and all the team of this song may God bless 🙌🙏❤ each one of you, excellent song 🎵love you all glory to God
@rajukudipudi46483 жыл бұрын
ఇంత మంచి ఆలోచన ప్రభు మీ తలంపుల లో ఉంచిన దేవునికి స్తోత్రం
@prakashvade19743 жыл бұрын
అద్భుతమయిన ఆత్మీయ పలుకులు, అభిషేకించబడిన దైవసేవకుల ఆత్మ గానం... అనేకమందికి ఆత్మీయ బలం... మీ సంకల్ప బలం, అద్బుతం... అనిర్వచనీయం... 🙏🙏🙏🙏🙏
@gangadharmentimi32892 жыл бұрын
సూపర్ అన్నా.... ఈ పాటకు ఎన్ని అవార్డుల ఇచ్చినా.... తక్కువే ....దేవునికి మహిమ కలుగును గాక..అమెన్
@koyyashanthi10553 жыл бұрын
దైవ సేవకులు కలిసి పాటటం చాలా సంతోషంంగా వుంది ప్రైస్ ది లార్డ్ 🙏🙏
@johnephraim41233 жыл бұрын
Praise the lord sister
@koyyashanthi10553 жыл бұрын
@@johnephraim4123 ప్రైస్ ది లార్డ్ 🙏🙏
@manojhosanna63743 жыл бұрын
ఇది చాలా మంచి ప్రయత్నం అన్న యేసయ్య సిలువపై పలికిన మాటలు పాట లాగా మార్చి అభిషిక్తుల చేత పాడించడం చాలా మంచి విషయం చాలా అద్భుతంగా వుంది 🙏🙏🙏🙏🙏🙏 దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
@p.vijheyap35473 жыл бұрын
అద్భుతమైన సందేశముతో కూడిన పాట🙏 సేవకులందరు కలసి పాడడటం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. A. R. Stevenson అన్నయ్య గారిని దేవుడు ఇంకా అనేక ఆల్బమ్స్ చేయులాగున దేవుడు వారిని అభిషేకించి వాడుకొనును గాక🙏
@satishyellamelli91493 жыл бұрын
మీరందరూ పాడుతుంటే నాకు చాలా సంతోషంగా ఉంది సింఫనీ ఆల్బమ్ పాటలు అంటే చాలా ఇష్టం అందులో ఇప్పుడు అందరి వాయిస్ తో పాడుతుంటే పరలోకం ఇక్కడే ఉన్నట్టు వుంది ఐక్యత కలిగి ఇలానే దేవుని బిడ్డలు గా మీరందరూ మిమ్మలని చూసి మేము కూడా బలపరచబడాలని కోరుకుంటున్నాను
@ratnakumari57963 жыл бұрын
👍 🙏 👌
@nambulanageswaraosuper34712 жыл бұрын
Super singers
@nambulanageswaraosuper34712 жыл бұрын
God bless you all
@arigelanagamani16552 жыл бұрын
Super 🙏🙏praise the lord
@satishyellamelli91492 жыл бұрын
@@arigelanagamani1655 🙏
@darapumoses83003 жыл бұрын
అద్భుతమైన పాట దైవజనులు అందరూ కలిసి పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ఇంకా మీ సేవా పరిచర్య దేవుడు బహుగా దీవించును గాక ఆమెన్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా 🙏🙏🙏
@stephenyerikipati46443 жыл бұрын
ఎక్సలెంట్ అన్నయ్య ఈ లెంట్ డేస్ లో చక్కని పాట వేశారు యేసు క్రిస్తు సిలువలో పలికిన మాటలు నీమీత్తం చక్కని పాట అందరి సేవకుల పాట పాడిచారు చాలా బాగుంది అన్నయ్య
@motivationclass4183 жыл бұрын
2000 సంవత్సరాలు గా ఇలాంటి పాట ఎక్కడ వినలేదు ఆత్మీయులు ఆదరణలో కలిసి పాడటం అనేది చాలా గర్వకారణం ఈ పాట ఎసన్న గారు కూడా పాడి ఉంటే బాగుండేది అనిపించింది ఆమెన్ దేవుడికి మహిమ కలుగును గాక !🥰🥰🥰🥰🥰
@Prasadkandala5553 жыл бұрын
Yes bro
@harishhari1113 жыл бұрын
పరలోకంలో అందరం కలిసి పాడుదాం బ్రదర్ 🥰🥰
@kavithasrinu62643 жыл бұрын
Praise the lord annaya
@mundlapatiprasannakumar58203 жыл бұрын
Wow wonderful, what a worship song really this is wonder,praise the lord!thanks to the lord
@Usernamems1233 жыл бұрын
Avunu brother manasu ku chala aananadanga undi
@karuna97623 жыл бұрын
Naa జీవితంలో ఒక మంచి melody song వింటున్నాను...ఇంతమంచి తలాంతును దేవుడు స్టీవెన్సన్ అన్నకు ఇచ్చినందుకు....దేవునికి వందనాలు..... Glory to God 🙏
@AshokKumar4135Al2 жыл бұрын
ఆహా ఎంత మనోహరం సహోదరుల ఐకమత్యం.....దేవునీకె మహిమ
@kasaganisrinu34303 жыл бұрын
మహా అదుభతమైన కార్యం దేవా దేవునికే మహిమ కలుగును గాక ఆమేన్, 🙌🙌🙌👍👍👍🎊🎊🎊🎉🎉🎉💐💐💐
@vijaykumargangadhari70093 жыл бұрын
ఈ పాటను పాడిన ప్రతీ ఒక్కరూ నక్షత్ర సమానులే..... 🙏🙏👌👏👍 హల్లేలూయ దేవునికే మహిమా.... స్తోత్రం 🙏🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌
@babjijangila26503 жыл бұрын
Amen 🙏Wonderful full 🎵song , Excellent, hallelujah!! God bless you, Dr. A. R.Steevenson garu,....bishop Babji Reuben jangila Mumbai, ipfc Ministries.
@slesoraalpha30963 жыл бұрын
Ranjeet Ophir ayyagaaru.... ultimate
@LAKSHMI_KUMMARI3 жыл бұрын
Praise the lord anna
@nakkaraju1763 жыл бұрын
Ophir gari voice chala bagundi
@Pyataakhil3 жыл бұрын
7 matalanu pataga andinchina anna Steven gariki vandanalu shrudayam pulakarinchindi mimmula devudu balamuga vadalani ayana naaman mahima paracha badalani koruchunna
@calvarymahimaministries44083 жыл бұрын
What a lyrics అన్నా సూపర్ సాంగ్... దైవసేవకులు అందరూ కలిసి పాడటం చాలా ఆనందంగా ఉంది. దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక! ఆమెన్....
@Susanna3232 жыл бұрын
దైవజనులతో పాదించాలి అనేది చాలా మంచి ఆలోచన అన్నయ్య..... లిరిక్స్ చాలా అద్భుతంగా connect చేశారు.... editing కూడా బాగా చేశారు ..... వందనాలు అన్నయ్య....
@fantasyworld1083 жыл бұрын
మీకు నా హృదయపూర్వక వందనములు అన్న, పాట చాలా చాలా బాగుంది సిలువ ధానములు ఇంత వివరముగా పడిన అందరికి నా వందనములు.
@chittibabu_thammina3 жыл бұрын
అంత మంది గొప్ప దేవుని సేవకులు,గాయని,గాయకులు ఒక్క పాటను పాడటం వినటానికి, చూడటానికి ఎంతో ఆనందదాయకం😍😍.....నిజంగా అద్బుతమైన ఆలోచన బ్రదర్ 👏🏻👏🏻👏🏻 దేవునికే మహిమ కలుగును గాక🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙌🏻
@johnephraim41233 жыл бұрын
S brother
@muralig46953 жыл бұрын
👌👌👌👌👌🙏🙏🙏🙏🙏👍👍👍👍👏👏👏👏👏🇮🇱🇮🇱🇮🇱🇮🇱🇮🇱🇮🇳🇮🇳🇮🇳🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇
@Usernamems1233 жыл бұрын
Relly brother
@premkumarpremkumar50052 жыл бұрын
@@johnephraim4123 iiiii
@siyadriaruna64862 жыл бұрын
@@Usernamems123 à,aàààà
@nikhiljyothi27903 жыл бұрын
అన్న ఈ పాట వినగానే నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ పాట వింటుంటే మనసు వుప్పొంగి పోతుంది ఈ పాటను గుడ్ ఫ్రైడే రోజున కచ్చితంగా మేము మా సేవకులు మందిరంలో ఆలపిస్తాం అన్న మీకు మా మందిరం తరపున మవందనాలు
@kradhachatan86803 жыл бұрын
Wonderful. Song.. Thank. You. Anna
@murahariashok39763 жыл бұрын
అన్న మీ రచన అద్బుతం మీరు నేటి క్రైస్తవ సమాజానికి ఒక దావీదు లాంటి వారు. సేవకుల ద్వారా పాడించడం చాలా బాగుంది. అన్న.
@vijaynakka43113 жыл бұрын
S
@venugopal123ish2 жыл бұрын
Congratulations to Stephan in writing this immemarable song and singing with all noted Pasters jointly by glorifying crucified Jesus Christ and given opertunity to sing every Christian in Good Friday and Easter season. May God bless him. This song will be a crown to him and his name is well remembered in the Christian hystory like Masalani, Purusothamachowdari etc.
@MeTube12052 жыл бұрын
ఇలాంటి పాట నా జీవితంలో విన్నందుకు చాలా ఆనందంగా వుంది....God bless you annayya... ఇంకా మరెన్నో పాటలు మాకోసం తీసుకు రావడానికి దేవుడు మీకు సహాయం చేయును గాక
@MRajesh-id3im3 жыл бұрын
సిలువలో ఏడు మాటలు పలకడం దేవునికే సాధ్యమైంది... ఏడు మాటలు ఏడుగురు కలిసి పాడటం మీకు వరమైంది.... God bless you once again brother ❤️❤️❤️❤️❤️❤️❤️
@answerbook45873 жыл бұрын
అందులో ఒకడు (వెస్లీ గారు) పాడకుండా ఉండాల్సింది ఎందుకంటే వాడు సంఘల్ని నాశనం చేసే పెద్ద చీడ పురుగు
@kommusureshsuresh17323 жыл бұрын
ఏడు మాటలు ఏడుగురు వివరించుట చూచితిమి కానీ ఏడు మాటలు ఏడుగురు పాడుట ఇప్పుడే వింటిమి
@vidyapogularaju48273 жыл бұрын
చాలా బాగా పాడారు అన్నయ్య. అందరూ దైవజనులతొ కలిసి పాడించడం చాలా కష్ట పడ్డారు అన్నయ
@loyolaravilectures27013 жыл бұрын
అందరూ కలిసి మేమంతా ప్రకటించే దేవుడు యేసే. అందరి సిద్ధాంతాలు ఒకటే అని prove చేసుకోవాలి. Then only god will happy
@agaramvenky11353 жыл бұрын
ఆ హా ఆ హా ఎంత బాగా పాడారు అందరూ చాలా చాలా ఆత్మీయంగా పాడుతూ ఉంటే చాలా బాగుంది ఇలాగే ఇంకా కొన్ని పాటలు రాయడానికి అన్నగారికి దేవుడు సహాయం చేయును గాక
@dasuhindi56893 жыл бұрын
ధ్యానుంచుచుంటిమి సిలువపై పలికిన విలువైన ఏడుమాటలు..... అద్భుతమైన రచనా సాహిత్యానికి వందనం. అభివందనములు......సార్
@sandhyakovvuri26743 жыл бұрын
పాట అద్భుతం.....ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో మీ నుండి రావాలని కోరుకుంటున్న ....🙏
@raviprakash-ih7pf3 жыл бұрын
దేవుని కి స్తుతి మహిమ ప్రభావం కలుగును గాక!
@thathurishyam92732 жыл бұрын
అద్భుతమైన ఆలోచన,స్వరకల్పన అన్న దేవుని నామమును మహిమ కలుగుగాక
@satishgospel.m.b75693 жыл бұрын
I am just speechless ❤ Unity comes through Holy spirit alone ❤ All glory to God❤❤❤❤❤🙏
@ampilliramu7063 жыл бұрын
Arsmu
@ambatimosesrajuverynicecri47713 жыл бұрын
ఓండ్రఫుల్ సాంగ్ బ్రదర్ దేవునినామ వర్ణన సిలువలో ఏడు మాటల విశిష్టత బాగుంది దేవునికి మహిమ కలుగును గాక 🙏🙏
@jayjayraju32463 жыл бұрын
ఆమెన్
@sathyaprasadkampelli8873 жыл бұрын
Wonderful song brother Praise god, meet e prayathnam chalaa bagundhi brother God bless you
@murthyjashua35043 жыл бұрын
Lo
@BantumilliRK3 жыл бұрын
Another Christian Historical & Sensational, Wonderful song from SYMPHONY ...
@ratnakumari57963 жыл бұрын
Yes brother, it's really very wonderful song. Beautiful. Im agree with you. Praise the lord 🙏
@kodandaram87203 жыл бұрын
praise the lord superb anna భక్త శ్రేష్టులు అందరితో ఈ పాట పాడించాలనె ఆలోచనను బట్టి దేవునికి స్తోత్రం మీకు వందనాలు అన్నా....🙏🙏🙏❤️❤️❤️
@gaddamsandeep56863 жыл бұрын
చాల మంచి పాటను ఈ క్రైస్తవ ప్రపంచానికి అందించిన మీ అందరికీ వందనములు, ముఖ్యముగా దేవాది దేవుడైన యేసయ్యకు స్తోత్రం... హల్లెలూయ.🙌🙌🙌🙌
@pathipati03232 жыл бұрын
Hallelujah....🙌🙌🙌🙌.....
@vijayakumaripilla59473 жыл бұрын
Meeru paadutunte devudu yento anandistunnaadu god bless you all
@naalapanamusicteam8903 жыл бұрын
చాలా చాలా బాగుంది సర్ పాట అందరి సేవకులను ఒక్క చోటికీ చేర్చి మొదటి సారి సిలువ లో పలికిన ఏడు మాటలను ఇంత గొప్పగా మీ పాట ద్వారా తెలిజేసి ఒకేసారి అందరి గోంతులను ఈ పాట ద్వారా వినే అదృష్టం కలిగించిన మీకు దేవుని నామములో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము..... TANKQ SOO MUCH SIR 🙏🙏🙏
@vijaynakka43113 жыл бұрын
Praise the lord sis
@naalapanamusicteam8903 жыл бұрын
@@vijaynakka4311 praise the lord brother 🙏
@heavenlyfireministries-sir46303 жыл бұрын
దేవునికి మహిమ సేవకుల ఆత్మీయ గానకలయిక 👍👌👏🌹🌹🌹🌹
@madananjala57953 жыл бұрын
అద్భుతమైన ఆలోచన అందరికీ సంతోసమైన పాటగా నిలిచిపోతుంది
@ksunitha96503 жыл бұрын
దైవజనులు అందరు కలిసి పాడిన పాట చాలా బాగుంది అంత చక్కటి ఆల్బమ్ అని దేవుడు మనకు ఇచ్చినందుకు స్తోత్రం దైవజనులు అందరికీ థాంక్యూ సో మచ్ ప్రైస్ ది లార్డ్ 🙏🙏
@medambalaraju40513 жыл бұрын
దేవుని పాటలు పాడే గాయకులను ఒక్కసారిగా అందరిని చూడటం,వినడం మరియు మీ యొక్క ఐక్యత ను చూసి ఆనందిస్తున్నాను....దేవునికే మహిమ,ఘనత కలుగును గాక.
@dasuhindi56893 жыл бұрын
సిలువలో పలికిన పలికిన ఏడుమాటలు. ఏడుగురు దైవజనులతో. పాడిఃచడం. మీకే సాధ్యం సుసాధ్యం. సార్...్ సమస్త మహిమ ఘనతా ప్రభావములు యేసునామానికే కలుగునుగాక ఆమేన్ ఆమేన్ ఆమేన్......
@yenoshnakka23613 жыл бұрын
Praise the Lord అన్నయ్య దైవ జనులు అందరు కలిసి పాడిన పాట చాలా అద్భుతంగా ఉంది దేవునికి మహిమ కలుగును గాక!
@paulkumarbanala57643 жыл бұрын
చాలా అద్భుతంగా దేవదేవుడు సిలువలో పలికిన మాటలను అద్భుతమైన స్వరకల్పన చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు
@johnpeter78242 жыл бұрын
DHAVANICHUCHUNTIMI AR STEVENSON JESUS SONGS
@prashanthnooka4103 жыл бұрын
Devuniki mahima kalugunu gaka
@ANOINTINGPRAYEROFFICIAL3 жыл бұрын
చాలా అద్భుతంగా ఉంది సాంగ్ అన్నయ్య
@suprajameripo40723 жыл бұрын
7 మాటలు కలిపి ఒక పాట గా అంటే ...చాలా అద్భుతం అన్నా..దేవునికి మహిమ కలుగును గాక!
@PmallikharjunaraoPmalli3 жыл бұрын
Godbbilyoumybo
@arpithapilli3 жыл бұрын
Wonderful Anna....... 🙏🙏పరిశుద్ధత లో పరిపూర్ణుడ ఉన్నత గుణ సంపన్నుడ.... శ్రేష్టుడ.....lyric super Anna... Glory to God 🙌🙌🙌
@victoriarani18073 жыл бұрын
Praise the lord devunikemahima
@madugularamakumar62743 жыл бұрын
Nice 🎵🎶
@vijaynakka43113 жыл бұрын
Amen
@RAJURAJ-rc3gy3 жыл бұрын
ఇప్పటికే 10 సార్లు పాట విని ఆనందించాను
@kbrhomes3 жыл бұрын
Elage paralokam lo devuni stuthistaru amen
@Karun_Kumar3 жыл бұрын
సంగీతం, సందేశం, సారాంశం Sing, Serve, Succeed
@gracegospel19373 жыл бұрын
చాలా అద్భుతమైన ఆలోచన అయ్యగారు.. సేవకులు/ గాయకులను ఒక ఫ్లాట్ఫార్మ్ మీదికి తీసుకుని వచ్చి ఇలా పాదించడం. ఎంతో హర్షణీయం.. దేవాతి దేవుడు ఎంతో ఆనందిస్తారు అయ్యా.. మీకు నా ప్రత్యేక వందనాలు.. పాటా చాలా ఆకట్టుకుంది.. ఇప్పటికే చాలా సార్లు వినేశాను 🙏🙏🙏🙏
@kirankumarkudumula64243 жыл бұрын
సిలువలో బలియై...నిర్మించిన కోటను... బాధలను భరియించి... ఏర్పరిచిన బాటను... విశేషముతో నిండిన విలువైన ఏడు మాటలను... ప్రముఖ దైవజనుల నోటను.. పాడుతున్న ఆ పాటను... ఎప్పుడెప్పుడు వింటామా అని... ఆ అమృతధ్వని మా చెవులలో ఎప్పుడు మారుమ్రోగుతుందా అని... ఆ ఘడియ కోసం ఆశతో... ఆత్రుతతో... ఎదురుచూసిన మాకు... అవధులులేని ఆనందం... సరిపోల్చలేని సంతోషం... లభించింది... మా నిరీక్షణ ఫలించింది... ------------------------------------------------- మీ అందరి కలయిక ఐక్యత... మీ రాగాలు విన్న మాకెంతో ధన్యత... సిలువలో మాటల ప్రత్యేకత... వివరించారు విలువైన పాటతో దాని ప్రాముఖ్యత... ఇంతమంది అభిమానుల మదిలో సంతోషాన్ని నింపుట... స్టీవెన్సన్ గారికి మాత్రమే సాధ్యత... మీ విజయానికి అర్హత... 1) దేవుని చేయుత... 2) పదాలలో స్పష్టత... 3) సం'గీతం'లో నాణ్యత... నా అభిమాన గాయకుడు... నా ఆత్మీయ నాయకుడు... స్టీవెన్సన్ గారికి నేనెల్లప్పుడు తెలిపేదా కృతజ్ఞత...
@KrupakarVatari3 жыл бұрын
Superb fantastic, really you are great at writing. God bless you brother.
@kirankumarkudumula64243 жыл бұрын
@@KrupakarVatari Thankyou brother..
@suneelaalfred99063 жыл бұрын
మీ రచన కూడా అద్భుతంగా వుంది బ్రదర్
@kirankumarkudumula64243 жыл бұрын
@@suneelaalfred9906 Thankyou brother
@jesusandhadassahhavilah57093 жыл бұрын
వెరీ వెరీ బ్యూటిఫుల్ సాంగ్ రంజిత్ ఓఫిర్ అంకుల్ బాగా పాడారు
@ravikumarchilukoti90703 жыл бұрын
వినగానే, చాలా, చాలా బాగున్న పాట, మీకు మీరే సాటి
@srinivasraovarasala42223 жыл бұрын
మీరు ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో ఎన్నో అందిచాలి అన్నయ దైవ సేవకులు మీరు పాట చాలా బాగా పాడరు అన్నయ పాట చాలా బాగుంది అన్నయ 🙏🙏🙏👌👌👌👍👍👍🌻🌻🌻🌹🌹🌹🌷🌷🌷🌺🌺🌺
@jeevanjonnakuti38923 жыл бұрын
Good message Annaya 👍👍👍 దేవుని గుణగణాలను కలంతో వర్ణించడానికి, వివరించడానికి మీరు పడే ఆ తపన,ప్రయాస ఎంతో అమోఘం...😱😱😱 కొంత మందికి ఇవి తెలియకపోయిన ఆ కష్టాన్ని దగ్గరగా ఉండి చూచే మాకు చాలా సంతోషం, ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఇలాంటివి చేయడం మీకే సాధ్యం... మీకు సాటి, పోటీ ఎవరూ లేరు.మీరు దేవుడు ఎన్నుకున్న ప్రత్యేకమైన సాధనం. Very meditative song Annaya ❤️❤️❤️
@nanikesavapatnam53943 жыл бұрын
ఇలా సేవకులు అందురు కలిసి పాడటం....ఎంతో ఆనందంగా ఉంది. ఐక్యత కలిగి ఉంటే ఎంతో మనోహరం. ఇదో మరుపు రాని సన్నివేశం
@njayaprakash60493 жыл бұрын
Praise the Lord wonderfulful song.devunike mahima .
@daivabalamkeys23793 жыл бұрын
సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరం
@baburaogudise81826 ай бұрын
ధ్యానించుచుంటిమి సిలువపై పలికిన విలువైన నీ మాటలు ------------2 ప్రాణాత్మలను సేదదీర్చు జీవఊటలు --2 మోక్షమునకు చేర్చు బాటలు అ.ప. : పరిశుద్ధతలో పరిపూర్ణుడా ఉన్నత గుణ సంపన్నుడా శ్రేష్టుడా -------2 1. తండ్రీ వీరేమి చేయుచున్నారో ఎరుగరు వీరిని దయతో క్షమించుము ------------2 అని ప్రార్థన చేశావా బాధించేవారికై -----2 శత్రువులను ప్రేమించుట నేర్పుటకై -----2 2. ఇదిగో నీ తల్లి ఇతడే నీ కుమారుడు కష్టము రానీయకు ఎపుడు -------------2 అని శిష్యునికిచ్చావా అమ్మ బాధ్యతను--2 తెలియజేయ కుటుంబప్రాధాన్యతను --2
@rajkumarkuchulapati96013 жыл бұрын
సాంగ్ చాలా బాగుంది అన్నయ్య but ur voice is really magic god bless you Annayya