నిరోధక శక్తి శిక్షణకు సంబంధించి రెప్స్ మరియు సెట్లు part 13 Dr PV satyanarayana

  Рет қаралды 695

Dr. Pv Satyanarayana

Dr. Pv Satyanarayana

Күн бұрын

Пікірлер: 6
@ravuriramabrahmanandam8967
@ravuriramabrahmanandam8967 2 жыл бұрын
ఈ విధమైన అవగాహన లేకుండా చాలామంది వ్యాయామం చేస్తున్నారు. తక్కువ బరువుతో వ్యాయామం(15 reps కు తగ్గకుండా) చేస్తే శ్రేయస్కరమని చెప్పే వీడియోలు మస్తుగా దర్శనమిస్తున్నాయి. వీడియోలే కాదు, జిమ్ లలో ట్రైనర్స్ కూడా అనేక మంది ఉన్నారు. ఒక పేరు పొందిన 40 సం.ల అనుభవజ్ఞులైన స్పోర్ట్స్ మెడిసిన్ డాక్టర్ గారు, కొందరు హార్ట్ సర్జన్ లు సైతం మాకు ఇచ్చిన సలహా," 60 ఏండ్లు నిండిన వారు లైట్ బరువులు మాత్రమే ఎత్తండి. 20 కిలోలకు మించి ఎత్తకండి. 15 reps కంటే ఎక్కువ ఎత్తగలిగే బరువులు మాత్రమే ఎత్తండి." వారిని విశ్వసించి, 100 కిలోల బరువు 10 సార్లు ఎత్తు గలిగే వాడిని 20 కిలోలు ఎత్తుతూ బోరు కొట్టేది. ఫలితంగా కొన్నాళ్లకు కండలు, బలం తగ్గి పోయాయి. కనుక సరైన, ఇట్టి సమాచారం అందరికీ చేరడం ఎంతైనా అవసరం. మంచి సమాచారం అందిస్తున్నందుకు ధన్యవాదాలు.
@satyanarayanaponangi9619
@satyanarayanaponangi9619 2 жыл бұрын
Thanks for appreciation
@ravuriramabrahmanandam8967
@ravuriramabrahmanandam8967 2 жыл бұрын
ఈ ఫార్మూలా ప్రకారం నా డెడ్ లిఫ్ట్ 1RM is 65 kg. But I am not able to lift even 60 kg. But I lifted 52 kgs 8 times, ie 8 rm.
@satyanarayanaponangi9619
@satyanarayanaponangi9619 2 жыл бұрын
Do not lift more than 80percent of 1 rm for repeated reps
@satyanarayanaponangi9619
@satyanarayanaponangi9619 2 жыл бұрын
These formulas are helpful if you reach point of failure in less than 10 reps
@ravuriramabrahmanandam8967
@ravuriramabrahmanandam8967 2 жыл бұрын
@@satyanarayanaponangi9619 1rm లో 80 శాతం 52 కిలోలు.అది 8 reps చేయగలిగాను. కానీ ఉదయం భోజనానికి ముందు 1 సారి ఎత్తడానికి కష్టపడాల్సి వచ్చింది.
EPOC - వ్యాయామాలు  part 17 Dr.PVSatyanarayana
8:47
Dr. Pv Satyanarayana
Рет қаралды 793
兔子姐姐最终逃走了吗?#小丑#兔子警官#家庭
00:58
小蚂蚁和小宇宙
Рет қаралды 13 МЛН
Всё пошло не по плану 😮
00:36
Miracle
Рет қаралды 4,4 МЛН
Это было очень близко...
00:10
Аришнев
Рет қаралды 6 МЛН
Сюрприз для Златы на день рождения
00:10
Victoria Portfolio
Рет қаралды 2,7 МЛН
How I made Rs.1 crore before turning 30
37:13
Chandoo in Telugu (తెలుగులో)
Рет қаралды 133 М.
Dr.Pv Satyanarayana
8:26
Dr. Pv Satyanarayana
Рет қаралды 4,5 М.
兔子姐姐最终逃走了吗?#小丑#兔子警官#家庭
00:58
小蚂蚁和小宇宙
Рет қаралды 13 МЛН