Take care of your health @Dr. Pv Satyanarayana gaaru.. Society needs people like you
@satyanarayanaponangi96192 жыл бұрын
Thanks
@ravuriramabrahmanandam89672 жыл бұрын
దీనికి శాస్త్రీయత లేదనుకునే వాడిని. ఇప్పుడు మీరు చెప్పారు కనుక విశ్వసిస్తున్నాను. వృద్దులకు, రోగులకు అవసరమైన వ్యాయామం. ఐతే, ప్రచారంలో లేదు. ఫిజియో థెరపిస్టులలో ఎక్కువమంది దీనిని అమలు చేయుట లేదు. మీ ద్వారా ఇది బహుళ ప్రచారం కాగలదని ఆశిస్తూ, మీకు కృతజ్ఞతలు.