అక్షర సత్యాలు చక్కగా, శాస్త్రీయంగా వివరించారు.79 సం.ల జీవితంలో నా అనుభవం కూడా ఇదే. ఇప్పటిదాకా ఈ వాస్తవాలు తెలుసుకో లేక పోయాను. అందరూ తెలుసుకోదగ్గ విషయాలివి. మారథాన్ గురించిన అరోబిక్స్/కార్డియోల ను గురించిన భ్రమలు ప్రపంచ వ్యాపితంగా ఉన్నాయ్. అట్టి భ్రమల వ్యాప్తి కారణంగా మాత్రమే వ్యాయామ పరిశ్రమ వ్యాపారంలా విస్తరణ పొందగలుగుతుంది. పాఠశాలలలోనూ అరోబిక్స్ నే ప్రోత్సహిస్తున్నారు. బహు ప్రయోజన కరమైన స్ప్రింట్ విషయాలు చాలా తక్కువ మందికి తెలుసు. అవసరమైన వ్యాయామశాస్త్రం చక్కగా వివరింంచారు. ధన్యవాదాలు.
@satyanarayanaponangi96192 жыл бұрын
thanks
@HarshaDeep2 жыл бұрын
Valuable information, Doctor garu..
@satyanarayanaponangi96192 жыл бұрын
Thanks
@SrinivasSrinivas-mg3ky2 жыл бұрын
Thank you sir
@ankarbhaskar17812 жыл бұрын
Valuable information sir and expecting like this videos
@satyanarayanaponangi96192 жыл бұрын
Thanks
@RunningShivaKumar2 жыл бұрын
Meeru pramadaalu gurinchi chepthunnattu anipisthundi. Marathon parugu veru, running as a excercise veru anukunta doctor garu
@satyanarayanaponangi96192 жыл бұрын
Both good and bad about marathon training
@RunningShivaKumar2 жыл бұрын
@@satyanarayanaponangi9619 thanks sir, its about marathon training not about small running or jogging.👍
@satyanarayanaponangi96192 жыл бұрын
Interval running sessions with high intensity (HITT) are good to improve vo2 max and stamina
@RunningShivaKumar2 жыл бұрын
@@satyanarayanaponangi9619 thanks sir, i do all time of workouts. Two days gym, three days runs (two easy & one tempo) for recreational and social improvement and one ride on bycle. Present VO2 max 55 vundi sir. Slowly anni improve chesthanu. Finally heavy sleep and easy diet. Etc etc..thank you very much sir. U r a legand. I follows u.🙏