Discover the Life-Changing Power of Kriya Yoga | Sri Rama Murthy With Ravi Sastry @niravitv ​

  Рет қаралды 227,383

Sree Niravi Tv

Sree Niravi Tv

Күн бұрын

Пікірлер: 258
@sreeniravitv
@sreeniravitv Жыл бұрын
For Kriya Yoga Classes Contact : Durgesh : 7013302582
@chnvlogs4453
@chnvlogs4453 Жыл бұрын
@nirmalachappidi3239
@nirmalachappidi3239 Жыл бұрын
I like to do
@adinarayanav3936
@adinarayanav3936 Жыл бұрын
​@@nirmalachappidi3239 +×
@mallikarjunaganta133
@mallikarjunaganta133 Жыл бұрын
Sir, kurnool dristrict lo evaraina unnara
@lalithak4502
@lalithak4502 Жыл бұрын
Hyderabad?
@balajiraopavuluri4209
@balajiraopavuluri4209 Жыл бұрын
సాధకునికి కావలిసిన విషయాలు చక్కగా, నెమ్మదిగా ప్రశ్నిస్తూ సమాధానాలు రాబట్టటంలో ఆరితేరారు శ్రీ రవి శాస్త్రి గారు... చాలా మంచి ఇంటర్వ్యూ...
@chaitanyakumar7039
@chaitanyakumar7039 Жыл бұрын
శాస్ట్రీ గారు.. ధన్యవాదాలు.. మీరు ఇలాంటి ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలను తెలియ చేస్తున్న విధానం నిజం గా చాలా అభినందనీయం
@dasara7798
@dasara7798 Жыл бұрын
గురువు గారితో రవి శాస్త్రిగారు చేసిన ఈ ఇంటర్వ్యూ నేను చూడడం వల్లనే క్రియాయోగ దీక్షను తీసుకోవడం జరిగింది. రావిశాస్త్రి గారికి ధన్యవాదాలు.... సాంబశివరావు మాస్టారు బాపట్ల
@nageswararaoP-2010
@nageswararaoP-2010 Жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏👍రామ్మూర్తి గురువుగారి దగ్గర క్రియా దీక్ష తీసుకున్నాను 🙏🙏🙏🙏🙏
@srilakshmithumuluri7296
@srilakshmithumuluri7296 Жыл бұрын
sir ni ela contact avvali
@sudharanib.4401
@sudharanib.4401 Жыл бұрын
​@@srilakshmithumuluri7296comment box lo number vundhi chudandi durgesh gariki call chesthe details cheptharu All the best
@gandhibabu7351
@gandhibabu7351 Жыл бұрын
క్రియా యోగం ధర్మ మార్గంలో సత్యం చూపుతుంది!ఇది నా అనుభవం మాత్రమే!
@prashanthi9094
@prashanthi9094 Жыл бұрын
అవును
@balagangadharsrikakulapu3690
@balagangadharsrikakulapu3690 Жыл бұрын
ఇలాంటి వీడియోలు మరి ఎన్నో చేయాలని ఎన్నో విషయాలను మాలాంటి వారికి తెలియజేయలని త్రికరణ శుద్ధిగా కోరుకుంటున్నాను ... Nirav ఈటీవీ కి ధన్యవాదాలు
@kgg1515
@kgg1515 Жыл бұрын
ఏమని వర్ణించాలి ఇంత గొప్ప అనుభూతి సర్వేజనా సుఖినోభవంతు
@kushangaladayakar7449
@kushangaladayakar7449 Жыл бұрын
OM BABAJI🙏🙏🙏 THANKS FOR RAMA MURTHY SIR GREAT INTERVIEW 👌👍🙏🙏🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
@GREATGURUVA369
@GREATGURUVA369 Жыл бұрын
Great guruva
@jayadevkrishnatheeram4617
@jayadevkrishnatheeram4617 Жыл бұрын
Great interview. Na bhuto na bhavishyati 🙏🙏🙏
@yrchraju3672
@yrchraju3672 Жыл бұрын
ధన్యవాదాలు niravi channel..మా గురువు గారు నీ మాకు పరిచయం చేసారు.Thankyou soo much ...అలాoటి గురువు మాకు దొరకడం మా అదృష్టం
@sailathaakondy7
@sailathaakondy7 Жыл бұрын
శాస్త్రి గారు మీ ఇంటర్వ్యులు చాలా baguntunnayi వా రి ని అడిగే ప్రశ్నలు చాల జ్ఞాన వంతంగా వుంటాయి.మీ రు ఇంటర్వ్యు చేసిన వారిని చాలామంది ఇంటర్వ్యు చేశారు కానీ వారినుంచి సరియైన ప్రశ్నలు అడగలేకపోతున్నరు వారి ని ప్రశ్న అడగాలనఅంటే మీకు ఎంత జ్ఞాన మో... వారి నుంచి మంచి సమాధానాలు రాబడతారు
@saraswatiilapavuluri4985
@saraswatiilapavuluri4985 Жыл бұрын
క్రియయోగం అద్భుతం 🙏🙏🙏🙏
@pbangarayya2263
@pbangarayya2263 Жыл бұрын
After watching this video myself and my wife have taken Kriya Diksha from Guruvu Garu..OM Babaji
@Wheelsonhillz
@Wheelsonhillz Жыл бұрын
🙏🙏🙏 Om Babaji . Pranamam Acharyulu Rama Murthy garu ki🙏 video chuse avakasam andinchinanduku Ravi gariki na krutagyatulu🙏 .
@acharykasula8905
@acharykasula8905 Жыл бұрын
రవి గారు 10000 ల నమస్కారాలు 🙏🏼🙏🏼
@usman-shaik-UAE
@usman-shaik-UAE Жыл бұрын
EE roju ee vedio chudatam na adrustam.... Thank you Guruvu Garu. Anni religions ee swasa ne aadaram cheskoni cheppabadai ani telusundi....
@bharatamsudhakar6870
@bharatamsudhakar6870 Жыл бұрын
Chala bagundi sir.kriya gurichi manchi vishayaalu cheppaaru.thank u sir. Om babaji.
@gandhibabu7351
@gandhibabu7351 Жыл бұрын
కారణ జన్ములకు కారణం లేనిదే ఏ కార్యము జరుగదు అని మీరు రుజువు చేశారు!గురువు నిర్దేశించబడి ఉంటుంది!అని తెలిపారు!నమస్తే!
@durgeshcvv4703
@durgeshcvv4703 Жыл бұрын
థాంక్యూ నిరవి టీవీ ఇంత మంచి వీడియో ను మాకు అందించిన మీకు సదా రునపడిఉన్నము🎉 ఈ రోజు2లక్షల వ్యూస్ దాటివెల్లింది
@prashanthi9094
@prashanthi9094 Жыл бұрын
Excellant speech sir... breath technique నేర్చుకోవాలి అని ఉంది గురూ జీ!!!మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి మీ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి గురూజీ... బాబాజీ ఆశీర్వాదం వల్లన ఈ వీడియో నా వరకు వచ్చింది.. 🙏
@kandulanagendrababu7233
@kandulanagendrababu7233 Жыл бұрын
​​ kmc channel follow Kandi month lo second Sunday kriya yoga class జరుగుతుంది
@prashanthi9094
@prashanthi9094 Жыл бұрын
@@kandulanagendrababu7233 tq tq tq sir
@kandulanagendrababu7233
@kandulanagendrababu7233 Жыл бұрын
@@prashanthi9094 thank you
@sudharanib.4401
@sudharanib.4401 Жыл бұрын
Prashanthi garu number comment box lo vundhi chudandi
@prashanthi9094
@prashanthi9094 Жыл бұрын
ధన్యవాదములు niravi channel.. మా గురువు గారు ని మాకు పరిచయం చేశారు... Tq so much... అలాంటి గురువు దొరకడం మా అదృష్టం.
@manepallyvijay1827
@manepallyvijay1827 Жыл бұрын
I hv witnessed this kriya yoga & got immense benifit emotionally, spiritually & stability of thought process. Well explained. Dr vijay
@bskm5322
@bskm5322 Жыл бұрын
Really?
@prashanthi9094
@prashanthi9094 Жыл бұрын
అవునా
@mahadevaprabhuvuchavali7058
@mahadevaprabhuvuchavali7058 Жыл бұрын
This is nice video. I personally appreciate Shri Bhamidipati Sri Rama Moorthy and Niravi TV for bringing this video on public domain. Kriya Karma and introspection of inner soul is explained in a simple way to reach the understanding of even layman. 🙏🙏🙏
@srinivasaraju2363
@srinivasaraju2363 Жыл бұрын
ఓం క్రియా బాబాజియే నమః...
@parvathiy3089
@parvathiy3089 Жыл бұрын
Very good information thanks, rammurthy garu Ravi garu,
@9866219444
@9866219444 Жыл бұрын
It's a boon from Sri Guru Babaji for all of us especially South Indians to present acharya Rama Murty ji to initiate kriya with his love n tenderness.. Plz follow his steps as he followed towards the truth.. aum shanti Aum sree guru babaji namo namaha 🙏🥰
@balajiraopavuluri4209
@balajiraopavuluri4209 Жыл бұрын
Ravi Sastry garu... eagerly waiting for this interview...
@srinivasaraotangella6519
@srinivasaraotangella6519 Жыл бұрын
చాలా బాగుంది 👌👍👏
@ravisankarvidiyala7480
@ravisankarvidiyala7480 Жыл бұрын
ఓం బాబాజీ 🙏🙏🌹🙏🙏
@prudhviraj7701
@prudhviraj7701 Жыл бұрын
Thanks Ravi Shastri garu because of your interview with Sri ram Murthy garu i came to know about kriya yoga and taken kriya yoga deeksha from sri guru ram Murthy garu. Thank you.
@jangamaiahbachala7843
@jangamaiahbachala7843 Жыл бұрын
చాలా ధన్యవాదములు
@yadagiriyadagiri3116
@yadagiriyadagiri3116 Жыл бұрын
Guruvugariki mariyu systri gariki Naa Manas poorvaka danyavadamulu
@kakivenkataramana7976
@kakivenkataramana7976 2 ай бұрын
గురువు గారికి పాడబి వందనం,అయ్య పత్రిజి గారు చెప్పిన స్వాసమీదధ్యాసకి ప్రణయమకి తమరుచెబుతున్న క్రియాసాధనకి తేడా తెలుపగలరు.
@vikramvummenthala8012
@vikramvummenthala8012 Жыл бұрын
ఆత్మ జ్ఞానం కోసం వేచి చూస్తున్న అందరికి 🙏🙏🙏
@Mstteluguspiritualaudiobooks
@Mstteluguspiritualaudiobooks Жыл бұрын
Thank you Niravi for introducing such a great great Guruji and bringing up kriya yoga knowledge to us Got initiated into kriya yoga after seeing this video. Feeling blessed to have Sri Rama Murthy guruji as my guru. I am very Thankful to Sri rama murty Guruji. 🙏🙏 Om babaji 🙏🙏
@arunakumari2708
@arunakumari2708 Жыл бұрын
🙏🙏🙏 nirvi tv ravisasthrygariki kruthajnathalu 🙏
@sudharanib.4401
@sudharanib.4401 Жыл бұрын
రవి శాస్త్రి గారికి .. భమిడిపాటి రామ్మూర్తి గారికి నా హృదయపూర్వక ప్రణామములు...
@ramamani5803
@ramamani5803 Жыл бұрын
🙏Om Babaji Thanks to Niravi channel for bringing up the knowledge of Kriya yoga to public through Shri Rammurthy Guru ji. I am blessed to be the practioner of Kriya Yoga and had wonders in my life..a victim of CORONA Delta wave had bounced back to previous energies in my life,out from Remdesivir IV side effects. Due to Breathing breathing and breathing exercises of Kriya yoga. 14months of my practices and Blessings of Gurus helped me by showing the way to new life through Ram murthyGuru ji 🙏 Miracles happens through this Kriya practices...this page and comment box is not sufficient to express....one should experience it. Thank you Ravi garu for bringing up this to all viewers🙏Guru Krupa hi Kevalam🙏Bhagawath Krupa hi kevalm🙏Sarwee Jana Sukhinobhavanthu 🙏
@rallabandikrishna7823
@rallabandikrishna7823 Жыл бұрын
Edi Correct 1.Sushmna kriya yoga 2.Kriya yoga 3.Mantra Japam 4.PranaYamam 5.Dhyanam Andaru veru veruga cheptaru , cheppina pratisari made great antaru.
@kishorekumar2544
@kishorekumar2544 Жыл бұрын
Thankyou ravi garu🙏🙏🙏 Thankyou niravi chanel🙏🙏🙏 Thankyou niravi chanel team 🙏🙏🙏 Thankyoy guruvu garu 🙏🙏🙏
@kvskvs7703
@kvskvs7703 11 күн бұрын
Sri ravi shasri garu namaste swami 💐🌹🙏💐🌹🙏💐🌹🙏
@balususatyanarayana4542
@balususatyanarayana4542 Жыл бұрын
ఇంతటి పరమ సత్యాలను సాధనతోనే నమ్ముతారు లేకుంటే కుటుంబ సభ్యులు కూడా వినరు నిజంగా రామ్మూర్తి సారు తెలిపిన విషయం పరమ సత్యం సారు ఫోన్ నంబరు ఇవ్వమని విన్నపం రవి శాస్త్రి గారూ మీకు వేన వేల కృతజ్ఞతలు
@sudharanib.4401
@sudharanib.4401 Жыл бұрын
Comment session lo vundhi starting lo chudandi
@vijayalakshmichikyala8774
@vijayalakshmichikyala8774 Жыл бұрын
🙏🙏 Jai Guru Babaji🙏🙏 Thank you Rammurthy garu 🙏🙏 we are blessed to see this video🙏 Thank you Ravi Shastry garu🙏🙏
@ranganadhamkalidasu9017
@ranganadhamkalidasu9017 Жыл бұрын
Thanks
@rapolusriram1063
@rapolusriram1063 Жыл бұрын
ఈ ఇంటర్వ్యూ చాలా బాగ చేశారు. నేర్చుకోవాలి నేర్పుతార?
@kandulanagendrababu7233
@kandulanagendrababu7233 Жыл бұрын
​​kmc channel follow Kandi month lo second Sunday kriya yoga class జరుగుతుంది
@sudharanib.4401
@sudharanib.4401 Жыл бұрын
Sriram garu comment box lo number vundhi chudandi
@ramakaredla
@ramakaredla Жыл бұрын
A very educative interview for serious seekers. Rammurthy garu took great pains to delineate the benefits of kriya yoga. Ravi Sastry garu did an excellent job interviewing..let Rammurthy speak without unnecessary interruptions !
@gayathrivvr8768
@gayathrivvr8768 Жыл бұрын
Very motivative interview we are grateful to sri Ramamurthy gurujii and Ravi sastry garu om Babaji🙏
@padmajak5887
@padmajak5887 Жыл бұрын
OM BABAJI.AtamaNamaskarmuluGuruji
@crkhyd
@crkhyd Жыл бұрын
Highly useful information. Interview is excellent. Ramamurthy garu is very genuine and does what he advocates. Thank you for doing interview with Ramamurthy garu.
@Rajesh-2011
@Rajesh-2011 Жыл бұрын
Sir rammurthy garu ekkada address
@bandilokesh6404
@bandilokesh6404 Жыл бұрын
Babaji Swami Babaji swami Babaji Swami Babaji swami
@ajaygoud5650
@ajaygoud5650 Жыл бұрын
Shastri gaur meku chala chala thank you thank you thank you 🙏🙏🙏🙏🙏
@sirishakotagiri606
@sirishakotagiri606 Жыл бұрын
ఓం గురుభ్యోనమః రామ్మూర్తి గారికి ధన్య వాదములు
@punnasanjay9590
@punnasanjay9590 Жыл бұрын
Jai gurudev
@nanisun7239
@nanisun7239 Жыл бұрын
భమిడిపాటి రామ్మూర్తి గారికి ప్రణామములు
@seemaks9098
@seemaks9098 Жыл бұрын
Wonderful 💚🙏🏻💚🙏🏻💚🙏🏻💚🙏🏻💚
@gudipallyashokreddy4271
@gudipallyashokreddy4271 Жыл бұрын
Thanq shastri gaaru
@naidhruvsai7113
@naidhruvsai7113 Жыл бұрын
🙏🙏🙏 OM Babji 👍 Kompella Srinivas, Yanam.
@satyar7896
@satyar7896 Жыл бұрын
🙏🏻🙏🏻 excellent interview got so much information on kriya yoga. How important breathing practice. To reach highest level of spirituality🙏🏻🙏🏻🙏🏻
@yogagurudasharath4829
@yogagurudasharath4829 Жыл бұрын
భారతములో ఉన్న చరిత్ర మహాయోగి జడభరతుడు చిన్న తప్పు చేసినందుకు మూడు జన్మలు ఎత్తినాడు యమ నియమాలు పాటించకుంటే మంచి చేసినా చెడు చేసిన విశ్వములో ఫీడ్ అయి ఉంటాయి యోగి ఏ తప్పు తప్పు చేసిన మళ్ళి జన్మ జన్మ తప్పకుండా వస్తుంది మనము భౌతికంగా ఆధ్యాత్మికంగా యమ నియమాలు పాటించ లి
@SanjayGiteMusic
@SanjayGiteMusic Жыл бұрын
Great
@l.narayanareddy3455
@l.narayanareddy3455 2 ай бұрын
Ravisaastri gaariki paadaabhi vandanaalu
@raghunadhsankaramanchi8454
@raghunadhsankaramanchi8454 Жыл бұрын
గురువు గారు రామ్మూర్తి గారితో Interview చూసాను. చాలా ఆనందంగా అనిపించింది. ముందుగా రవి శాస్త్రి గారికి కృతజ్ఞతలు చెప్పాలి. ఈ Interview తో ఆయన గురువుగారికి సంబంధించిన కొన్ని గొప్ప విషయాలు తెలిసేలా చేశారు. ఎందుకంటే గురువుగారు తన గొప్పదనం గురించి ఎప్పుడూ చెప్పుకోలేదు. ఈ Interview ద్వారా ఆయన గురించి కొన్ని తెలియని విషయాలు తెలిశాయి. రామ్మూర్తి గారి గురువుల గురించి కూడా చక్కగా తెలిసేలా చెప్పారు. క్రియా యోగం గురించి, శ్వాస యెక్క గొప్పదనం గురించి విడమరిచి చెప్పారు. రామ్మూర్తి గారు నాకు Kriya yoga initiation ఇచ్చినందుకు సదా కృతజ్ఞుడిని. భగవంతుడు ఆయనకు ఆయురారోగ్య ఐశ్వర్యాలనిచ్చి , ఇంకెందరికో మార్గదర్శకంగా ఉండేలా చూసి ఆయన మరిన్ని higher levels కు చేరాలని ప్రార్థిస్తున్నాను. భవదీయుడు S. Raghunadh
@umamahesh7118
@umamahesh7118 Жыл бұрын
😊🙏🙏🙏 great information ❤tku..jai gurudev
@namapasupathi2629
@namapasupathi2629 Жыл бұрын
Super, exlent sir thanks to nirivitv
@padmakumar8231
@padmakumar8231 Жыл бұрын
Ilanti guruvulu dorakatam adrishtam. Om baba ji.
@manthrarajamkrishnarjun8155
@manthrarajamkrishnarjun8155 Жыл бұрын
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ.
@jayadevkrishnatheeram4617
@jayadevkrishnatheeram4617 Жыл бұрын
I did not ever realise that breathing is so important 🙏🙏🙏
@simhachalamdasari8651
@simhachalamdasari8651 Жыл бұрын
This is true. Most important to human life. HE is came from the divine knowledge. Aatmanamaskaram .
@abbarajusathyadeva717
@abbarajusathyadeva717 Жыл бұрын
Exceptional message of Sri Rama murty garu to the mankind.
@srinivasaraotangella6519
@srinivasaraotangella6519 Жыл бұрын
Useful information 🙏 Thank you
@manikyalaraopeddireddi6382
@manikyalaraopeddireddi6382 Жыл бұрын
THANK Q SIR, A VERY VERY USEFUL PROGRAM
@ramalakshmiyadavalli3300
@ramalakshmiyadavalli3300 Жыл бұрын
🙏🙏🙏
@nxhgebbgxs1
@nxhgebbgxs1 Жыл бұрын
Rajakeeya nayakulu kriyagogi ithe vala avasaralaku desanni dosestaru
@prasanthi81
@prasanthi81 Жыл бұрын
Ravi Sastri garu mata atmanandamayi garini kuda interview cheyagalaru (sushumna kriya meditation).Meeru chese interviews chala baguntayi. Thank you Ravi Sastri garu
@malladisastry8888
@malladisastry8888 Жыл бұрын
Ramanna . Really Great and Excellent.
@Srivishnutejas
@Srivishnutejas 2 ай бұрын
Thank you
@sunitharayaprolu5669
@sunitharayaprolu5669 Жыл бұрын
Very interesting, inspiring and motivationa interview. We wish to see another episode with more experiences, learnings and teachings from Rammurthy garu!
@madhavibachuwar1160
@madhavibachuwar1160 Жыл бұрын
Thank you for having such a great interview sir. After watching the video contacted guruvugaru and got initiated into kriya yoga which is awaiting since a long time
@rajeswarichittapragada3815
@rajeswarichittapragada3815 Жыл бұрын
How you contact Where we have to go to take initiation
@sudharanib.4401
@sudharanib.4401 Жыл бұрын
​@@rajeswarichittapragada3815 comment box lo number vundhi chudandi durgesh gariki call chesthe details cheptharu All the best
@drckavithagowthavaram9312
@drckavithagowthavaram9312 Жыл бұрын
Thank you for the amazing insights into kriya yoga 🙏🙏🙏 we are blessed
@kasanagottusiddeshwar6666
@kasanagottusiddeshwar6666 Жыл бұрын
Om Sri Guru bhyo namaha aathmanamaskaramgurudeva 🙏 om Sri antharmukananda Sri gurubhyonamaha
@jayasrid7000
@jayasrid7000 Жыл бұрын
Many thanks shastri garu for sharing this video..
@BOSS-hr8rx
@BOSS-hr8rx Жыл бұрын
Guruji ki athama namaskaram
@sunitagupta3078
@sunitagupta3078 Жыл бұрын
Thank you Rsm Murthi ji for bringing kriya to light 🙏
@SanjayGiteMusic
@SanjayGiteMusic Жыл бұрын
Eager to listen
@bhavaniyadav3843
@bhavaniyadav3843 5 ай бұрын
Wonderful...thank u all
@SanjayGiteMusic
@SanjayGiteMusic Жыл бұрын
Jay babaji
@parvathiy3089
@parvathiy3089 Жыл бұрын
Om babajee,
@sureshkumarmeduri1077
@sureshkumarmeduri1077 Жыл бұрын
Great speech
@smilermurty702
@smilermurty702 Жыл бұрын
As a SUJOK HEALER myself strongly recommend to everyone to know the BREATH properly and practice to fulfill GURU'S WISH .. murty...
@bslakshmi1025
@bslakshmi1025 7 ай бұрын
Pranam guruji Om babaji
@sridevinalluru4750
@sridevinalluru4750 11 ай бұрын
Thanks
@ammaarogyakendra
@ammaarogyakendra Жыл бұрын
ఓం గురుభ్యోనమః
@syamalapeta3572
@syamalapeta3572 Жыл бұрын
Jai Guru🙏
@sindhurasrinivas
@sindhurasrinivas Жыл бұрын
What an amazing video!! Gripping video and learnt so many things from Sri Ramamurthygaru 🙏 Especially for a newbie who embarked on Kriya yoga journey (Sushumna kriya yoga) from.last 14months, this seems like divine ambrosia 🙏
@neerajabala5955
@neerajabala5955 15 күн бұрын
🙏🙏🙏 Sri gurubhyonamaha
@rameshallthi2321
@rameshallthi2321 Жыл бұрын
Sri Rama Murthy guruv garu ni Memu kalisaamu chaala Prema ga matlaadaru Maaku kriya ichaaru. Very powerful guru gaaru Yeppudu guruvu latho connect ayi untaaru Veeri interview kosam yeppatinundo yedhuru chusthunna Thank you Ravi sasthri garu Guruvu gaaru tho inko interview chesi AA jnaanamrutham maaku panchaali ani pradhana🙏😊 Thank you guru gaaru Guru krupaahi kevalam 🕉️🙏🌈💓💓 Vaaru chaala powerful
@shivashivani9595
@shivashivani9595 Жыл бұрын
Sri rama murthi guruvu garini kalavadam ela please help cheyyandi
@sowmyam214
@sowmyam214 Жыл бұрын
Sri Rama Murthy garini ela kalavalo cheppagalara please. Is there any contact number.
@krishnareddy3826
@krishnareddy3826 Жыл бұрын
Guruvu gari address cheppandi plg
@sudharanib.4401
@sudharanib.4401 Жыл бұрын
Comment box lo number vundhi chudandi, durgesh gari number ichharu varini contact chesthe details cheptharu, All the best
@sumathiimmaneni7472
@sumathiimmaneni7472 2 ай бұрын
Guruvugari అడ్రస్ చెప్పండి plzzzz
@vittalravuru9619
@vittalravuru9619 Жыл бұрын
Well explained Sir
@ssrao678
@ssrao678 Жыл бұрын
Thanks
@kjrkjl5163
@kjrkjl5163 11 ай бұрын
మహాత్ములు రామ్మూర్తి గారికి నమస్కారం నేను మీ వద్ద సిస్టర్ కు చేయాలి అంటే నేను ఎప్పుడు మిమ్మల్ని ఎక్కడ కలవాలి మీ ఆజ్ఞ అయితే వచ్చి కలుస్తాను
@vivekananday4490
@vivekananday4490 2 ай бұрын
నాకూ తెలుసు అయన అపాయింట్మెంట్ దొరకదు, కానీ ఎక్కడ ఉంటారో తెలుసు
@nirmalachappidi3239
@nirmalachappidi3239 Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻 రవి శాస్త్రి గారికి ధన్యవాదాలు. ఇంత మంచి గురువును మాకు పరిచయం చేసినందుకు చేసినందుకు. ఇన్ని సంవత్సరాలకు మా అన్వేషణ పూర్తి అయింది. గురువుగారు మాకు ఎన్నో నేర్పించి ఒక దారిలో పెట్టారు. ఈ ఈ క్రియ క్రియ తీసుకున్నాక మాకు.. చాలా ధైర్యం వచ్చింది. గురువుగారికి శతకోటి వందనాలు అలాగే రవి శాస్త్రి గారికి మా కృతజ్ఞతలు.🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@sumathiimmaneni7472
@sumathiimmaneni7472 2 ай бұрын
గురువూ గారి నెంబర్ ఇవ్వండి plzzz
А что бы ты сделал? @LimbLossBoss
00:17
История одного вокалиста
Рет қаралды 10 МЛН
DID A VAMPIRE BECOME A DOG FOR A HUMAN? 😳😳😳
00:56
黑的奸计得逞 #古风
00:24
Black and white double fury
Рет қаралды 23 МЛН
Will A Basketball Boat Hold My Weight?
00:30
MrBeast
Рет қаралды 94 МЛН
#KRIYAYOGA Practical in TELUGU by #HIMALAYAYOGI #Gnananandagirimaharaj Con:9951576619, free Classes
1:12:25
А что бы ты сделал? @LimbLossBoss
00:17
История одного вокалиста
Рет қаралды 10 МЛН