రవి శాస్త్రి గారు... ఇలాంటి అద్భుతమైన, ఈ ఈ అమూల్య రత్నాలు మీకు ఎలా దొరుకుతున్నారు? నిజానికి ఇది మా అదృష్టం... ఆత్మ జ్ఞాని అక్బర్ గారికి నమస్కారములు... సత్యం, ధర్మం, ఆత్మ జ్ఞానం, షడ్దర్శనాలు, భగవంతుని లక్షణాలు, భగవంతుని లో లయం అవ్వటం, ఆధ్యాత్మిక వేత్తలమని అన్నీ మతాలలోని వ్యక్తులు చేసే దోపిడి, సద్గురువు లక్షణాల గురించి గొప్పగా వారు చెప్పినది సత్యం, సత్యం, సత్యం...మీకు సహస్ర నమస్సులు ఇది చూసిన ప్రతి సాధకుడు చెప్పితీరాలి
@bruhaspathiadapa1539 Жыл бұрын
Saiakbar
@ramadevibollapragada27662 жыл бұрын
అయ్యా అక్బర్ భాషా గారు బాగుందండి మీ ద్వారా మేము ఎన్నో విషయాలు తెలుసుకున్నాము.కులము మతము ఏమైతే నేమి మీజ్ఞానము మీభక్తి మీకు గత జన్మ సుకృతం.ఏజన్మలోనో గొప్ప ఆధ్యా త్మీక జ్ఞాని అయి ఉంటారు. మీ మాట ఉచ్చారణ హిందువులలో బ్రాహ్మణులలో కూడా ఉండవు ఉండదు. అంత గొప్పగా మాట్లాడారు చాలా ధన్యవాదములు అండి. ఆత్మజ్ఞానం కోసం నేను ఎంతగానో తపిస్తున్నాను నాకు ఎప్పటికీ దక్కుతుందో నమస్కారమండీ
@a.ravindrababu6617 Жыл бұрын
😊😊😊😊😊
@gowrimopidevi19272 жыл бұрын
భగవంతుడికి మనిషికి మద్య సంధానకర్తగా గురువు ఉండి భగవంతుని దర్శింప చేస్తారు. గురువు లేకుండా భగవంతుని మార్గం మనకు బోధపడదు. కనుక గురువే ప్రత్యక్ష దైవం. గురువుకే నమస్కరించాలి. 🙏🙏🙏🙏
@mallikharjunaraoannavarapu2932 жыл бұрын
రవి శాస్త్రిగారి జన్మ ధన్యము, అలగానే నా జన్మ కూడా ధన్యము. ఇలానే ఎవరైతే గురువుగారు చెప్పిన విషయాలన్నీ సంపూర్ణంగా అర్ధము చేసుకుంటారో వారి జన్మలు కూడా ధన్యమనే భావిస్తూ గురువుగారికి సాష్టాంగ దండ ప్రణామాలు చేస్తున్నాను.
@tanajihere7062 жыл бұрын
🙏 శ్రీ మాతా చరణారవిదం 🙏
@vijayalakshmichintalapati247 Жыл бұрын
ఇంత వరకు మీరు చేసిన interview lu అన్నిటిలో అద్భుతమైన interview idi రవిగారు . అద్భుతమైన జ్ఞాని ఈయన . ఇంత గొప్ప మహానుభావుని మాకు పరిచయం చేసినందుకు మీకు అనేక ధన్యవాదములు . ఈ మహానుభావుని కి అనేక ప్రణామాలు .
@devakirameshbabu47352 жыл бұрын
అయ్యా మీ కు నా ప్రాణమాలు. మేము చాలా కృతజ్ఞాస్తుతులు
@suvarchalajillella66592 жыл бұрын
అద్భుతంగా వుంది .ఆరటిపాడు వాలిచి చేతిలో పెట్టినట్టుగా వుంది .అత్యద్భుతంగా వుంది .ఇంటర్వ్యూ
@durgabhavani670 Жыл бұрын
Idi vunnaka what about my feelings.no more words.ultimate discussion.🙏🙏
@ramuduchinna83602 жыл бұрын
శ్రీ శ్రీ శ్రీ అక్బర్ స్వామీ గురించి వారి గురించి వ్రాయడానికి పదాలు లేనట్లు.....మాటలు కూడా లేవు స్వామీ...
@psb48152 жыл бұрын
Excellent స్పీచ్ గురువు గారు ధన్యవాదాలు
@భక్తిమార్గం-ఠ4ఠ2 жыл бұрын
ఇది సనాతన ధర్మం అంటే 🙏🙏🙏 హిందు, ముస్లిం, క్రిస్టియన్ కాదు..... జ్ఞానం పొందిన వాళ్లే..... మహాత్ములు..... మీకు పాదాభివందనం స్వామి 🙏🙏🙏
💐🙏ధన్యవాదములు సార్ చాలా అమూల్యమైన విషయాలు విన్నాము భాగ్యం కొద్ది
@jayasree9122 жыл бұрын
గురువే సర్వలోకానమ్ 🙏🙏
@uppukanakasundaram4539 Жыл бұрын
మనమందరం ఆత్మలం. తనలో, నేను అంటే ఏమిటో ఆవిష్కరించడం. సెల్ఫ్ ను విశదపర్చడం.
@TheCnrao2 жыл бұрын
అభినవ కబీరు అని సంబొందించటము సంతొషం గా ఉంది , అక్బర్ గారికి పాదాభి వందనము,రవి గారికి ధన్యవాదాలు.
@shireeshasp99892 жыл бұрын
1
@RamPrasad-ye2sy5 ай бұрын
చాలా అద్భుతంగా ఉన్నది స్వామి వారి కరుణ కటాక్ష ఫలసిద్ధి వీక్షణాలు ధన్యవాదాలు మీకు స్వామి గారు
@seetharamaiahbommaraju4200 Жыл бұрын
చాలా మంచి ప్రోగ్రాం ప్రసారం చేశారు
@shivajikumarkurku78912 жыл бұрын
Very excellent one. Please do like these programmes only.
@sreedevipotluri9208 Жыл бұрын
మహా అద్భుతం చెప్పారు🙏🙏
@omnamonarayanaya31762 жыл бұрын
మీరు చెప్పిన అన్ని శక్తులు బ్రహ్మ జ్ఞానం కలిగిన గురువు ఒడిస్సా లో శ్రీ వంశీ దర్ దాస్ మహారాజ్ ఉన్నారు నిజంగా ఆ గురువు గారు మహిమన్వితులు చాలా నార్మల్ గా కనిపిస్తారు మీకు కావలిసిన గుణాలు ఆయన లో ఉన్నాయి 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@spbkar2 жыл бұрын
Sr I Gurubhyo Namaha💐
@kumarm5588 Жыл бұрын
Please tel me guruji address and phone number
@kumarm5588 Жыл бұрын
Please tel me guruji address and phone number
@drsmdshafi2 жыл бұрын
Explained TRUE wisdom very great sir
@ramalatha70722 жыл бұрын
ఆధ్యాత్మిక గురు పరంపర లకి, ఆధ్యాత్మిక ప్రశ్న పరంపరలకు ధన్యవాదములు.
@saishivagraphics13042 жыл бұрын
pranamam akbar garu, Ravi Shastri garu inta manchi interview chessinanduku pranamamulu👏
@rambikonda4602 жыл бұрын
రవి గారు మీకు ధన్యవాదాలు కబీర్ గురువుగారికి పాదాభివందనం ఆత్మ జ్ఞానం గూర్చి చాలా సులువుగా చెప్పారు 🙏🙏🙏🙏🙏
@adurisaikiran20092 жыл бұрын
🙏🙏🙏🙏,,atyuttama stiti ki veti thonu sambamdam ledhu,idila konasagali jai sad guru sai nadha
@m.rajendragupta1302 жыл бұрын
I am in divine thoughts since 10yrs this message my bi last to know about GURU
@daphnekosi41792 жыл бұрын
I want more interviews with him,so knowledgeble ,I would like this guru to be mine,indirectly through this interview,I am his student
@emrao77322 жыл бұрын
i AM FORTUNATE TO LISTEN TO A GREAT JNANI.
@devakianirudh2 жыл бұрын
Wonderful speech.. Am speechless. Silence will be the best path to reach Real Guru
@rajendradevi71852 жыл бұрын
అయ్యా..అశరీర ఆచార్య సార్ధకానామధేయ జైగురుదేవ 🙏🌹💐🌹🙏
@subbareddypulimi91222 жыл бұрын
He is a rare person.I have not seen such a person with this knowledge. This is the best person interview.I want to hear some more conversations.Thank you shastri garu for bringing this type of great person interview.
@lyadaiahgoud12702 жыл бұрын
ధన్యవాదాలు🙏💕 సార్, ఇది వినడం నా అదృష్టం
@ధర్మోరక్షతిరక్షితః-ఝ9ఫ2 жыл бұрын
ఎంత అద్భుతం గా చెప్పర్ guruvugaru👍
@theallagaddapmc25602 жыл бұрын
Hi sir,,excellent interview,,,super speech sir
@chandrratirumalasetty1112 жыл бұрын
ధన్యవాదములు
@vijaykumar-ee4rt2 жыл бұрын
Super sir.. Gita is the real holy book..
@balususatyanarayana4542 Жыл бұрын
అక్బర్ బాదు షా వంటి గురువులు ఇప్పుడీదేశానికి ఎంతో అవసరం వందనాలండి
అక్బర్ గారికి పాదాభివందనములు రవి శాస్త్రి గారి కూడా వందనములు జై సాయినాథ్ మహారాజ్ కీ జై
@macharlakrishnananda82262 жыл бұрын
Akbar gariki 🙏🙏🙏🙏💐💐💐
@sivabarathi66602 жыл бұрын
Super. Please one more time to take interview with him
@tsunanda56122 жыл бұрын
Excellent speech guruji,dhanyavadamulu🙏🙏🙏🙏🙏
@sukanya1202 жыл бұрын
Please make one more interaction video of him
@gangaratnammacharla54045 ай бұрын
మీ విశ్లేషణ శ్రీ విద్యానందగిరి వారి విశ్లేషణ లాగ చాలా బాగుంది ధన్యవాదములు
@srilathananjala7309 Жыл бұрын
Chala baga chepparu👍🙏❤❤
@theallagaddapmc25602 жыл бұрын
Hi GURUJI,,,excellent wonderful SPIRITUAL speech sir,
@srinivasaraoballanki67372 жыл бұрын
Wonderful interview
@vijaykumarkatare31652 жыл бұрын
Thanks Ravi garu. It's nice to introduce such A vibrant personality. A very rare person to see.
@LachannaBoddula5 ай бұрын
ఆత్మ, అంటే ప్రకాశము, వెలుగు, తెలివి, ఎఱుక, గుర్థు , ఇలా చాలపేర్లువున్నాయి, ఏదైనా సద్గురువు ద్వారా తెలుసుకోవడం మంచిది🙏🙏🙏🙏🙏❤❤❤❤❤🌺🌺🌺🌺🌺
@srujanakumar2 жыл бұрын
Sri Gurubhyo Namaha 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 Such a beautiful & divine session 🙏🏻🙏🏻🙏🏻
@sakunthalanumburi9238 Жыл бұрын
🙏🙏🙏🙏... గురువు గురించి, జ్ఞానం గురించి ఎన్నో విషయాలు చెప్పారు...మీరు all rounder 🙏🙏ఎందరో మహానుభావులు అందరికి వందనాలు.. ఈ ప్రోగ్రాం వినే వాళ్ళు అదృష్టవంతులు 🙏
@laxmichalasani2463 Жыл бұрын
అద్భుతం గా చెప్పారు మీ లో వున్న పరమాత్మ కి నమః సుమాంజిలి
@krishanmohanraosimhadri15042 жыл бұрын
Your talk awakens the listeners. knowledge on Atama jnanam . Thank you sir.
@m.v.shhankara.dhvvudum.ram67982 жыл бұрын
ఎందరో నా దేశ ముద్దుబిడ్డలు. జ్ఞాన మూర్తులు. వారందరికీ వందనాలు
@pasagadaramana Жыл бұрын
ధ్యానం మూలం గురూర్ మూర్తి మంత్రం మూలం గురూర్ వాక్యం ముక్తి మూలం గురు కృప గురువే సర్వలోక కారణమ్ బిక్షయే సర్వ ప్రయోజనం ఇదియే సర్వజ్ఞానం శ్రీ దక్షిణానమూర్తియే నమః
@vissamrajuramachandran71802 жыл бұрын
Excellent. There are very very few genius men like him. We all should be proud of him. If he conducts preachings among the society particularly youth, it can change the present hatred. He should be honoured with civilian awards like padmasri, Padma Bhushan etc,.
@shankardeekonda62532 жыл бұрын
this words are golden words and this video is very nice,tq for this video this will definetly help people
@emrao77322 жыл бұрын
An outstanding experiential discourse!!
@srinivasgoud77882 жыл бұрын
Tq netchar. Tq mastars. Golden intarvew
@nathyoga Жыл бұрын
I bow to Shri Akbar Basha and his Guru for their truthfulness. Today I heard a Satsang.
@networkmarketingbusinesssc65632 жыл бұрын
Excellent 👏👏👏👏
@sindhupillirajubabu83382 жыл бұрын
జై వందే గురు దేవ నమో నమః
@subbarayudub3204 Жыл бұрын
పూర్వ జన్మ సంస్కార సంపద ఎక్కడ జన్మించి నా వాని యందు పరిమళిస్తూ నే వుంటుంది. వాని ఆధ్యాత్మిక ప్రయణం గమ్యం చేరే వరకు కొనసాగు తుంది. అది ఆ త్మ లక్షణం .
@mnbreddy2 жыл бұрын
దీన్ని మీరు ఎక్కువగా అజ్ఞానులున్న వారికి చెప్పాలి అప్పుడే మీరు ధర్మరక్షణ చేసినట్లు ఇంత జ్ఞానం ఉండి కూడా మీరు ఎవరికి జ్ఞానం పంచలేదు కాబట్టి మీరు ప్రజల్లోకి వెళ్లి మీజ్ఞానాన్ని పంచాలి
@sgudi2 жыл бұрын
Super sir you have a good karma
@sesssolutions126 Жыл бұрын
Amazing flow of divine knowledge. Shata Koti Namaskarams to Guruvu garu MogalSai Akbar Badusha. Thanks Ravi garu
@subbarao30527 ай бұрын
అక్బర్ గారు ఓ అద్భుతం. వారికి నా నమస్సుమాంజలి.🙏
@srivallisrivalli15032 жыл бұрын
Akber garu cheppinattu anukokunda bhagavantuni krupa valla guruvu yokka vivaralu vinagaligam,aatma jnanam anemata palakataniki kuda saripomu devudidayavalla matrame vastundi
@ushakolli83052 жыл бұрын
Omsairam chala bagachepparu
@maarka31 Жыл бұрын
Koti koti Namaskaramu Guruvu Garu. Mee rupakamalo aa Paramathma ye naaku gnanam cherevesindu ani drudanga anipisthundi. Cheppukovalo ledo telidu kaani cheppali anipisthundi e platform lo. Danivalla enderiko spoorthi kaluguthundani. Nenu a paramathuni naalo nirminchukunnanu e last September lo . Oka varam rojula patu nenu shariram kadu, medadunu kadu, nenu oka atmani ane gnanodayam ayyi a stithulo munigi telanu. A sthiti entha anandanni ichindi ante adi varnanitham. A paramathma gopathanamu telisi vachindi. Naku a paramathmuni paroksha darshanam na madi lo jarigi naaku, e srusti rahashalu gnano dayam ayyaka, na atmaki chavu ledu, putuka leduani pinchindi and i started proving these things inside me. Naaku atma gnanamayyaka a bagavanthudu naaku chala relevant information different sources dvara naaku cherevestunnadu. Nenu mugdudini avuthunnanu. Meeru karanajanmulu anipinchindi mee matalu vinnaka, anduke meetho panchukunnanu na anubhavam. Om Namah Sivaya.
@mvramakanth6138Ай бұрын
Real spiritual person. Consciousness is beyond religion is proved by Akbar badurshah.
@tasneemfazlulla43537 ай бұрын
Thanks ravi shastri gariki aatma gurinchi chala chakkaga chepparu 🙏👍💯
@kmlakshmi71682 жыл бұрын
Atma namsthe
@vijayakrotthapalli45752 жыл бұрын
Thank you sir🙏🙏
@ayyappamadu3388 Жыл бұрын
I’m blessed to see this
@prashantvenkatachalapathi23512 жыл бұрын
Guruvu garu, meeku na namah sumanjali.
@sravanthieedula67292 жыл бұрын
PpPPPPPPPPPPPgPPPwqqw
@madhumathikotamraju1871Ай бұрын
Awesome.. What a clarity given about Atmajnana....
అద్భుతమైన.. ఇంటర్వ్యూ.. ఈ మధ్యకాలంలో.. ఇంత సమ్యక్ దృష్టి తో.. కూడిన ఇంటర్వ్యూ చూడడం ఇదేనేమో..! కులాలకూ.. మతాలకూ.. అతీతమైన.. మూఢ ఆచారాలకు.. మూఢ భక్తులకు.. అతీతంగా.. ఉపదేశామృతమైన అంశాలను.. అక్బర్ గారు తెలియజేశారు. మోసపూరితమైన స్వామీజీల చుట్టూ.. మఠాల చుట్టూ.. గుడి గోపురాల చుట్టూ.. గిరగిరా తిరుగాడే.. మూర్ఖ భక్తులకు.. అక్బర్ గారి సందేశం అనుసరింపదగినది. రాజకీయ మతాలతో నేడు మన భారతదేశం అయోమయానికి గురౌతున్న తరుణంలో.. సరైన మార్గదర్శనం చేశారు అక్బర్ గారు. ఇరువురికీ కృతజ్ఞతా వందనాలతో.. -- 🙏🙏🙏🙏🙏 శ్రీపాద శివప్రసాద్.. 8978835919 & 8919314946
@vegesnageetharani29995 ай бұрын
Om Sri gurubyonamaha 🙏 Wonderful word's 🙏
@kuruvalokanatham54652 жыл бұрын
1. ఆత్మ అన్నా జ్ఞానమన్నా ఒక్కటే. తెలివి, ఎరుక అని అర్థము. ఆత్మ జ్ఞానమంటే పేపర్ కాగితమని. 2. ఎవరికైన గురువున్నారని చెబితే తాను శిష్యుని గానే ఉండిపోతాడు కానీ గురువు కాలేడు. తాను గురువు కాకుండా ఇతరులకు ఉపన్యసించరాదు. 3. 'అహంబ్రహ్మాస్మి' అని అన్నప్పుడే కదా జ్ఞానము. 4. సరే! మీతరపున నేనే చేస్తూ మీకు భరోసా కలిగిస్తు న్నాను. నాకు భిన్నంగా విశ్వములేదు. విశ్వానికి నేను భిన్నంగాలేను. - అహంబ్రహ్మాస్మి. - నేనే బ్రహ్మమును.
@LachannaBoddula5 ай бұрын
విశ్వ ములో, మీరు న్నారు . మీలో విశ్వముంది. మీకు మూలములేదు. ❤❤❤❤❤